MLC Goreti Venkanna Speech in Legislative Council Over SC Classification | Manda Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • MLC Goreti Venkanna Speech in Legislative Council Over SC Classification | Manda Krishna @LegendTvin
    #goretivenkanna #mandakrishnamadiga #cmrevanthreddy
    Join this channel to get access to perks:
    / @legendtvin
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    ______________________________________________
    Enjoy & stay connected with us!
    Subscribe to LegendTv for more videos:
    ► TH-cam: / legendtvin
    ► Facebook: / legendtvnews1
    ► Instagram: / legendtvindia
    ► Twitter: / legendtvin
    ► WhatsApp: whatsapp.com/c...
    Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
    #TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

ความคิดเห็น • 794

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h 2 หลายเดือนก่อน +11

    అన్నా మీకు జై భీమ్... మీప్రసంగం, మీ విశ్లేషణ అద్భుతం... మీలాంటి నాయకులు ఈ సమాజానికి అవసరం... 🙏🙏🙏

    • @rajutodeti9512
      @rajutodeti9512 2 หลายเดือนก่อน

      Aduku avasaram ,pakkana vaadede laakovataka

  • @hechu.djllbinku4768
    @hechu.djllbinku4768 2 หลายเดือนก่อน +33

    వెంకన్న నీవు 20 సంవత్సరాల అప్పుడు ఏం చేసినావ్ 60 సంవత్సరాల నాడు ఎగిరెగిరి పడతానువ్
    నిన్ను చూస్తుంటే వర్గీకరణ ఆగదని మరియు నీ మనసులో ఇంకా ఏదో ఉన్నదని అర్థమవుతోంది... నిమ్మళం నిమ్మళం.... జెరా.

  • @vaspulas5663
    @vaspulas5663 2 หลายเดือนก่อน +85

    న్యాయం గెలవడానికి టైం పట్టొచ్చు కానీ తప్పకుండ ఏదో ఒకరోజు న్యాయం గెలుస్తది ఉదాహరణ తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం

  • @kranthikumardasandla5253
    @kranthikumardasandla5253 2 หลายเดือนก่อน +19

    Exlent explanation sir

  • @premprem8056
    @premprem8056 2 หลายเดือนก่อน +36

    వెంకన్న మాల మాదిగ లో జనాభా ప్రాతిపదికన బట్టి చేయండి అనీ ఎందుకు అంటలేవ్, సంపద విషయాల్లో ఇద్దరు సమానంగా ఉన్నారు

    • @vinaysaahu.3610
      @vinaysaahu.3610 2 หลายเดือนก่อน +2

      ఆయన చెప్పడు ఎందుకంటే వెంకన్న మాల కులం కాబట్టి .

  • @AnanthaiahC-c4t
    @AnanthaiahC-c4t 2 หลายเดือนก่อน +152

    ఎప్పుడైనా ఇలా మాట్లాడారా సార్ కెసిఆర్ గారు మంద కృష్ణ అన్న ను జైలు కు పంపినప్పుడు మాదిగ సోదరులు గుర్తు రాలేదా ఇప్పుడు అంతాగానం ఎగిరి పడుతున్నారు 👌👌👌

    • @PattabhiAtmakuri-wp6rs
      @PattabhiAtmakuri-wp6rs 2 หลายเดือนก่อน +13

      నిజం brother ఈ గొంతు పదేళ్లలో ఎటు పోయింది రోత పుట్టించే మాదిరిగా ఉంటుంది

    • @JyothyVeramalla
      @JyothyVeramalla 2 หลายเดือนก่อน +2

      Eppudu c valaku anyam jarugutundhi kabatti

    • @JyothyVeramalla
      @JyothyVeramalla 2 หลายเดือนก่อน +2

      Sc b political ga mundhunaru

    • @KiranKumar-nu9en
      @KiranKumar-nu9en 2 หลายเดือนก่อน

      Sukla ramanarasayya gariki e video chupinchandi si...vasthadhi

    • @KiranKumar-nu9en
      @KiranKumar-nu9en 2 หลายเดือนก่อน +1

      Vargikarana nyayamaina poratam iam support mrps nd krishna madhiga annagaru

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 2 หลายเดือนก่อน +86

    మీరు ఎన్ని చెప్పినా వర్గీకరణ కావల్సిందే

    • @premkumarpeka2474
      @premkumarpeka2474 2 หลายเดือนก่อน +2

      Only rich children and employees children will get benifit with this only.nothing to poorer.

    • @shivasri26
      @shivasri26 2 หลายเดือนก่อน

      Noru muyi ra sulliga​@@premkumarpeka2474

  • @nivaganasimhachalam6890
    @nivaganasimhachalam6890 2 หลายเดือนก่อน +4

    బాగా మాట్లాడారు

  • @madhuarragokula6652
    @madhuarragokula6652 หลายเดือนก่อน +1

    Jai jai mala jai mala jai ❤❤❤❤❤🎉🎉

  • @koteswararao3592
    @koteswararao3592 2 หลายเดือนก่อน +3

    Anna super speech about reservation

  • @veena7390
    @veena7390 2 หลายเดือนก่อน +37

    సందర్భం వచ్చినప్పుడు కుల స్వభావం ఇలా బయటపడుతుందన్నమాట. వెంకన్నా!ఈ నైజం నీకు తగదు. అభ్యుదయ దృక్పథాన్ని నిలబెట్టుకోలేకపోయావు.

    • @rkjayakodad3688
      @rkjayakodad3688 2 หลายเดือนก่อน

      Mamasaam mukka daggara bayata paduthunsi kukka swabavam...

    • @tabletshub
      @tabletshub 2 หลายเดือนก่อน

      ఇదే విషయాన్ని మందకు చెప్పూ 😂

  • @sriniguduri7789
    @sriniguduri7789 2 หลายเดือนก่อน +87

    వెంకన్న వరంగల్లు జిల్లాలో మాదిగలు ఎక్కువ ఎంపీలు 3 మాలలు వున్నారు ఇది న్యాయమా!

    • @pnr7170
      @pnr7170 2 หลายเดือนก่อน +5

      Bindla కులానికి టికెట్ ఇస్తే ఓర్చుకోలేక పోయిన వాళ్ళు.... వాళ్ళకి న్యాయం చెస్తారా

    • @sonkambleshivakiran3778
      @sonkambleshivakiran3778 2 หลายเดือนก่อน +2

      AGRAVARNA LA VALLU ENTA MADI UNNARU 🙄

    • @ajayg3321
      @ajayg3321 2 หลายเดือนก่อน

      Iddaru SC ne , rule prakaram SC seat SC ke icharu indulo kuda subcaste chusi edisthe inka mimmalni bagucheyalem

    • @bhaskart5248
      @bhaskart5248 2 หลายเดือนก่อน

      Currect

    • @funmyvillage1293
      @funmyvillage1293 2 หลายเดือนก่อน

      దీనికి సమాధానం చెప్పండి

  • @dsaraswathi8793
    @dsaraswathi8793 2 หลายเดือนก่อน +22

    గోరాటి వెంకన్న కరెక్ట్ గానే చెప్పాడు, మాదిగ సోదరులకు కోపం ఎందుకు వస్తుంది
    వర్గీకరణ సమంజసమే కానీ జనాభా లెక్కలు చేసిన తర్వాత, ఎవరి వాటా ఎంత అని డివైడ్ చేయమని కదా అర్ధం

    • @NagaRaju-v3k
      @NagaRaju-v3k 2 หลายเดือนก่อน

      ఏంటిది ఇచ్చేది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్లి లంజా కొడుకులు మా ఎస్సీ వర్గాలను మొత్తం నాశనం చేసి ఆ పెత్తందారులు ఆలస్యం చేయకుండా ఓటు బ్యాంకు 2% లంచ్ ఇస్తారా వర్గీకరణ మా ఎస్సి బిడ్డలకే దక్కాలి వర్గీకరణ మొదటి స్థానం మా తర్వాత ఎంగిలి మెతుకులు తిని బతకాలి లంజకొడుకులు

    • @anandrao6436
      @anandrao6436 2 หลายเดือนก่อน

      జై కెసిఆర్ 🙏

  • @madhuarragokula6652
    @madhuarragokula6652 หลายเดือนก่อน +1

    జై మాల జై జై మాల గోరటి వెంకన్న మాట్లాడిన వందకు వంద శాతం కరెక్ట్ ఎందుకంటే ఆధిపత్య కులాల దురహంకారానికి ఎస్సీ లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గాలు పెట్టి మాకు మాకు కుల సంచులు పెట్టి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు కానీ అందులో విడదీయడం ఒక భాగం మరల వారు ఏడు లక్షల మంది మేము ఆరు లక్షల మంది అంతమాత్రాన మమ్మల్ని తక్కువగా చేసి తక్కువ చేసి తక్కువ రిజర్వేషన్ అని మమ్మల్ని ఆకులు చేయడం కరెక్ట్ ఏడ అదికాదు బాలుడు అంటే చేసేయవచ్చు ఆర్థికంగా లేకపోవచ్చు రాజకీయపరంగా లేకపోవచ్చు కానీ మాలలు ఆలోచన పరులు ఆలోచన పరులు కచ్చితంగా వారికి తగిన న్యాయం కావాల్సిందే జై మాల జై జై మాల జై జై మాల🎉🎉🎉🎉

    • @Ravicharan3252
      @Ravicharan3252 หลายเดือนก่อน

      Miru pedda alochanaparulu 😂😂
      Rey endhukura natakaalu
      Mi vaata miru thiskondi makoddhu
      Maavi mem thiskuntam

  • @SeelamGranDmary
    @SeelamGranDmary 2 หลายเดือนก่อน +7

    Anna super

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 2 หลายเดือนก่อน +111

    ఇన్నాళ్లకు మాదిగలకు న్యాయం జరబోతుంటే నీకు సంతోషం కలగక పోగా ఎక్కడో కాలిన వాసన కంపు కొడుతోంది..
    నీ మాటల్లో మాదిగల పట్ల సానుభూతి కనిపించడం లేదు కదా నీకేదో అన్యాయం జరుగుతుంది అని ఏడుపు స్పష్టంగా కనిపిస్తుంది.. ఆది దాచుకోడానికి ఏమేమో ఎత్తుకొచ్చి నానా అవస్థలుపడుతున్నావు..

    • @ajayg3321
      @ajayg3321 2 หลายเดือนก่อน +3

      Madigalaki Nyayama ? mala madiga iddaru sampadalo Samanamga unnaru , madigallo kuda govt officers chala mandi unnaru ,venakapadina Mala valla ki anyayam cheyyalane Madigala peru cheppi madigalo unna pedda vallu anyayam chesthunnaru
      Nijamaina nyayam kavali ante Income based meeda creamy layer system pettali(mala /madiga )la kakudadu

    • @vinaysaahu.3610
      @vinaysaahu.3610 2 หลายเดือนก่อน

      Yes 100 true..!
      వాళ్ళు సోదర కులం అయిన మాదిగ కులం మీద అసూయ, ద్వేషం తో మాట్లాడుతున్నారు తప్ప. వాళ్ళు ఏక్కడ హర్షిస్తారు..

    • @voiceoftruth9157
      @voiceoftruth9157 2 หลายเดือนก่อน +1

      Well said sir 🎉🎉🎉

    • @bairagonivinodgoud4340
      @bairagonivinodgoud4340 2 หลายเดือนก่อน +2

      @@ajayg3321
      సరే కంప్లీట్ గా సామజిక రిజర్వేషన్ ఎత్తివేసి క్రిమిలేయర్ సిస్టమ్ కి మాల వర్గం ఒప్పుకొంటారా??

    • @ajayg3321
      @ajayg3321 2 หลายเดือนก่อน +1

      @@bairagonivinodgoud4340oppukuntaru. Malalu peda Madiga variki Ivvadam lo em addupadaru Kani malala peda vari avakasam madigaloni dhanavanthulaki ivvadaniki oppukoru

  • @jmsolutions386
    @jmsolutions386 2 หลายเดือนก่อน +3

    Excellent speech

  • @SuseelaK-h7g
    @SuseelaK-h7g 2 หลายเดือนก่อน +4

    Excellant speech sir

  • @sathwikraju8664
    @sathwikraju8664 2 หลายเดือนก่อน +6

    ఏబిసిడి వర్గీకరణ అనేది మాదిగల హక్కు రిజర్వేషన్లు వస్తే నీకు ఎందుకు ఇంత బాధ

  • @ValiHyder-l2f
    @ValiHyder-l2f 2 หลายเดือนก่อน

    Very good message sir

  • @chinababuvoosala5057
    @chinababuvoosala5057 2 หลายเดือนก่อน +2

    మహా బాగ పెట్టాడు చంద్రబాబు
    మాల మాదిగలకు.ఇక కలవరు.
    జయహో చంద్ర బాబు

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 หลายเดือนก่อน

      ఎవరు కలవాలి. మాల మాదిగలు ఇప్పుడు కలిసి ఉన్నారా, ఎక్కడ కలిసి ఉన్నారు?

    • @Ravicharan3252
      @Ravicharan3252 หลายเดือนก่อน +1

      😂😂 manduthunnattundhi

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 หลายเดือนก่อน

    బాగా చెప్పారు యెంకన్నగారు.
    మీరు అనుభవించిన బాధలు, అసమానతలు అందరికి అర్హమయ్యేటట్లు చెప్పారు.
    మీ హక్కులను మీరు ఇప్పుడైనా సాధించుకుంటారని ఆశిద్ధాం.

  • @yadaiahbattu2506
    @yadaiahbattu2506 2 หลายเดือนก่อน +1

    Super sir

  • @akkaladeviramakrishna1753
    @akkaladeviramakrishna1753 2 หลายเดือนก่อน +15

    Jai mala

  • @gopik7216
    @gopik7216 2 หลายเดือนก่อน +5

    Great speech ❤❤❤..donga lekkalu mani yesi..mala caste and sub caste people ki.. genuine ga population entho antha.. percentage evvali

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 2 หลายเดือนก่อน +73

    మాదిగల వ్యతిరేకి

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 2 หลายเดือนก่อน

      Y

    • @AnilkumarKanaparthi-kv6bc
      @AnilkumarKanaparthi-kv6bc 2 หลายเดือนก่อน +1

      Greatest my India my malas my India allover family's India top Jai bheem 👍 dr br ambedhkar jee ❤️ 😢Jai my malas

    • @tabletshub
      @tabletshub 2 หลายเดือนก่อน +1

      మీరు మాల వ్యతిరేక 😂

  • @ramanabootham7520
    @ramanabootham7520 2 หลายเดือนก่อน +9

    Yes u right venkanna 💯👌💪👍🐘✌️

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 2 หลายเดือนก่อน +26

    మీరు, గద్దర్ గారు MRPR మీటింగ్స్ కు వచ్చినా లోపల మాదిగలకు వ్యతిరేకం. అయినా ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పరు. మీ పాటలాగే.

  • @RajKumar-el1rv
    @RajKumar-el1rv 2 หลายเดือนก่อน +3

    Hatsup sir,

  • @rajendrababu2129
    @rajendrababu2129 2 หลายเดือนก่อน +104

    వర్గీకరణ చేస్తే వచ్చే నష్టమేంటి ఎవరి వాట వారికి వస్తాయి.వర్గీకరణ చేయకుంటే ఒక వర్గం వారే అనుభవించాల

    • @hapesibaijyothi2204
      @hapesibaijyothi2204 2 หลายเดือนก่อน +9

      Yes it's true

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 2 หลายเดือนก่อน +3

      Deenine venkanna garu afigedi Kula ganana Madigalu yentha janasbha Mala janabha sences lekkapatti janasbha pratipadanga ratio telchandani chebutunnadu

    • @shivakale1501
      @shivakale1501 2 หลายเดือนก่อน +3

      వర్గీకరణ వద్దు అనడం లేదు... మా లెక్కల ప్రకారం ఇవ్వమనం,....

    • @BaduguDavidraju
      @BaduguDavidraju 2 หลายเดือนก่อน

      ఏం మైండ్రా బాబు మీది

    • @chittuvalli6299
      @chittuvalli6299 2 หลายเดือนก่อน

      ఏ నీకు ఏమైనా రిజర్వేషన్ తక్కువ లేదు కదా అందరికీ సమానంగా ఉంది కదా అందులో నుంచి తీసుకోవచ్చు కదా

  • @rameshkayala8736
    @rameshkayala8736 2 หลายเดือนก่อน +2

    అన్న మీరు చెప్పిన ఒక్క మాటకూడా అక్కడ ఉన్న ఏ ఒక్కరికి అర్ధం కాలేదు బిత్త రాపోయి చూస్తున్నారు చూడు 💪👌👏🤝

  • @sathwikjagadheeshpachigoll6640
    @sathwikjagadheeshpachigoll6640 2 หลายเดือนก่อน +12

    గోరేటి పాటలో అమ్రృతం...కానీ..కడుపులో మహావిషం..ఇన్నాళ్ళు పేదలపై పాటలేనా ...ఆచరణలేదా

  • @sunithae7759
    @sunithae7759 2 หลายเดือนก่อน +32

    చాలా భాగ చెప్పారు సార్ మాలలకు న్యాయం చేయండి

  • @rajubochu1048
    @rajubochu1048 2 หลายเดือนก่อน +2

    Good speech Anna

  • @user-jl5ss2vc2q.
    @user-jl5ss2vc2q. 2 หลายเดือนก่อน +5

    గోరటి గారు చెప్పింది అక్షరాల సత్యం....గొప్ప మానవతావాది గోరటి గారికి ధన్యవాదములు🙏

  • @sathwikraju8664
    @sathwikraju8664 2 หลายเดือนก่อน +1

    జై మాదిగ

  • @amadanu22
    @amadanu22 2 หลายเดือนก่อน +9

    Good to divide the quota.

  • @srinivaskomshetpally3189
    @srinivaskomshetpally3189 2 หลายเดือนก่อน

    Excellent sir

  • @Bavishyasri-123
    @Bavishyasri-123 2 หลายเดือนก่อน +8

    Superb speech Maro udyamam tappadu... Constitution ni marchatam tappu

  • @ravindrababuthalluru4140
    @ravindrababuthalluru4140 2 หลายเดือนก่อน +8

    Correct ga cheppinaru వెంకన్న గారు

  • @baburaokola5414
    @baburaokola5414 2 หลายเดือนก่อน +1

    Super sir ❤ I like you

  • @bollamrajasekhar6674
    @bollamrajasekhar6674 2 หลายเดือนก่อน

    Well said sir

  • @BVeeresh-e3l
    @BVeeresh-e3l 2 หลายเดือนก่อน +20

    అగ్ర కులాల ఎంత మంది ఎంపీ లు, mla లు ఉన్న పరవాలేదు, మాలలు ఉంటే తప్పా, ఎదో సామెత cheppinattundi

    • @peoplenews879
      @peoplenews879 2 หลายเดือนก่อน

      మీరు దెంగింది, sc రిజర్వేషన్ ఎంపీ seats రా general lo mp kale, reserved mp, mla lu kuda mure denguthunnaru

    • @kng6909
      @kng6909 2 หลายเดือนก่อน

      Gippudu giyana cheputhunnadi gadye kadaha.

  • @prasadaraosheelam4267
    @prasadaraosheelam4267 2 หลายเดือนก่อน

    Very nice analysis

  • @gram1536
    @gram1536 2 หลายเดือนก่อน +2

    Jai Manda Krishna Madiga Jai Narendra Modi ❤

  • @rspn914
    @rspn914 2 หลายเดือนก่อน +5

    Jai mandha Krishna maadhiga anna ❤❤❤

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 2 หลายเดือนก่อน +14

    దేశంలో అని రంగాలు ప్రైవేట్ పరం జరుగుతూన్న ఈతారునంలో మాదిగ ప్రజలకు లాభం కొష మేరుపే

  • @MSugreeva
    @MSugreeva 2 หลายเดือนก่อน

    Super Anna 👍

  • @juvvala.john.christopher.5225
    @juvvala.john.christopher.5225 2 หลายเดือนก่อน

    Super speech

  • @prakashamprakasham2144
    @prakashamprakasham2144 2 หลายเดือนก่อน +1

    విషం కక్కుతున్న గోరేటి వెంకన్న

  • @NarsaiahNarala
    @NarsaiahNarala 2 หลายเดือนก่อน +2

    నిజం చెప్పారు అన్నా ,ఎటువంటి రాజకీయాలు లేకుండా మాదిగలు, మాదిగ ఉపకూలలన్నింటిని మాదిగలుగా పరిగణనలోకి తీసుకుని అలాగే మాల,మాల ఉప కులాలను మాలల జనభా గా పరిగణనలోకి తీసుకుని 2 వర్గాలు గా మాత్రమే వర్గికరణ జరగాలి

  • @BurriNagaraju-d3q
    @BurriNagaraju-d3q 2 หลายเดือนก่อน +6

    ఏదైనా దేవుడే చూసుకుంటాడు మాలల పక్షాన ఏ నాయకుడు కుట్ర చేసినా వాళ్లే ఒంట్లో పడతారు

  • @kjoshla6086
    @kjoshla6086 หลายเดือนก่อน

    జై భీమ్, మంచి మానవత్వం కలిగిన సందేశం సార్🙏🙏🙏🙏

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 หลายเดือนก่อน +40

    సూపర్ సూపర్ సార్ ..అన్ని మాల సంఘం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు వైస్ లేవనెత్తారు

  • @NYGIRI
    @NYGIRI 2 หลายเดือนก่อน

    అన్నా మీ విశ్లేషణకు ధన్యవాదాలు

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 2 หลายเดือนก่อน +44

    గోరేటి వెంకన్న సారు మాల కులం కోసం గోరంత అయినా మాట్లాడినందుకు మీకు వేలవేల జై భీములు

  • @balakoteswaraopalepu7602
    @balakoteswaraopalepu7602 2 หลายเดือนก่อน

    anna excellent speech.

  • @prasad283
    @prasad283 2 หลายเดือนก่อน

    Yes కరెక్ట్ గా మాట్లాడారు sir

  • @PrasadCB-l1t
    @PrasadCB-l1t 2 หลายเดือนก่อน +97

    మాదిగల అవకాశాలను మాలలు దోచుకోవటం పోతుందనే మీ బాధ వెంకన్న

    • @yalalaray3233
      @yalalaray3233 2 หลายเดือนก่อน +2

      Dammu unte techukondi

    • @NaveenMathangi-fx7sn
      @NaveenMathangi-fx7sn 2 หลายเดือนก่อน

      @@yalalaray3233నీకు దమ్ము ఉంటే అపు

    • @ramulubegari8056
      @ramulubegari8056 2 หลายเดือนก่อน

      Antha sinu leydhu Anna

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 2 หลายเดือนก่อน +1

      మాదిగలు విద్యలోనూ ఉద్యోగాలలోను బాగా వెనుకపడి వున్నారు ఇప్పుటి వరకు వాళ్ళకు రావల సిన ఉద్యోగాలు మాలలు 60, 70 సంవత్సరముల నుండి మాలలు అనుభవిస్తుంన్నారు. మాదిగలు అంటే వీరికి చాలా వివక్షత ఎక్కువ ' వాళ్ళను చిన్నచూపు చూస్తారు.

  • @merabharathmahan3914
    @merabharathmahan3914 2 หลายเดือนก่อน +72

    వర్గీకరణ అంటే అందరికీ మందుతుందా, ఇన్ని రోజులు తిన్నది సరిపోదా ఆపుర గోరేటి

    • @Bavishyasri-123
      @Bavishyasri-123 2 หลายเดือนก่อน +6

      Chaduvukunte miru tinochu nayana

    • @nandueergala7917
      @nandueergala7917 2 หลายเดือนก่อน +3

      Nijame broo..inni rojulu SC benifits mothham okka subcast vaallu thinappudu..ee yana matlada ledu notle m pettukunnadu

    • @nandueergala7917
      @nandueergala7917 2 หลายเดือนก่อน +3

      ​@@Bavishyasri-123Ante miru chadukoni daddammala..mikenduku mari SC reservation OC category lo undachhukada

    • @Bavishyasri-123
      @Bavishyasri-123 2 หลายเดือนก่อน

      @@nandueergala7917 ఇలా తన్నుకు చవ మనే డివైడ్ చేశారు ....తప్పదుగా

    • @skrvoice29
      @skrvoice29 2 หลายเดือนก่อน

      నీకు నాలెడ్జ్ లేదు అనుకుంటున్నా ఒక పెద్దాయనకు నువ్వు మాట్లాడేది అదేనా ఫస్ట్ చరిత్ర తెలుసుకో రా నాయన

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 2 หลายเดือนก่อน +1

    Now I have realised you are more intelligent than Supreme court Judges.
    Are you inviting court decision or rejecting please explain

  • @yelleshabn7792
    @yelleshabn7792 2 หลายเดือนก่อน +19

    మాలల హక్కుల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి❤❤❤

  • @ravikommu8561
    @ravikommu8561 2 หลายเดือนก่อน +9

    జనాభా ప్రది ప్రాదికన వర్గీకరణ జరుగుతుంటే విషం కక్కుతున్నవు గోరటి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు మాదిగ లా గురుంచి వత్తి వత్తి గుడిలో బడిలో వేలి వేయడం చేభుతున్నావు అవన్నీ అందరికీ తెలుసు వర్గీకరణ ను ఎవరు ఆపలేరు గుర్తుపెట్టుకో

  • @eagalaramulu6073
    @eagalaramulu6073 2 หลายเดือนก่อน +37

    నిజమైన చరిత్ర వివరించారు వెంకన్న దళిత జాతి మిమల్ని ఎప్పుడు మనస్ఫూర్తిగ గుర్తుంచుకుంటుంది ఈ స్పీచ్

  • @AshokKumar-uo7zb
    @AshokKumar-uo7zb 2 หลายเดือนก่อน

    Super

  • @user-jl5ss2vc2q.
    @user-jl5ss2vc2q. 2 หลายเดือนก่อน

    వెంకన్న గారు చెప్పిన వస్తావాయి కొంత మంది కి అర్ధం కాక అరుస్తున్నారు...

  • @chinnapakacharesh
    @chinnapakacharesh 2 หลายเดือนก่อน +4

    ఎవరి వాటా తీసుకునే దానికి.. ఈ ఏడుపు ఎందుకు..?

  • @dileepkrishnaneerati9541
    @dileepkrishnaneerati9541 2 หลายเดือนก่อน +1

    Jai bheem sir

  • @batchaliramu7730
    @batchaliramu7730 2 หลายเดือนก่อน +7

    Scలలో ఎక్కువ భాగం లబ్దిపొందేది మాలలే,అందుకే సమన్యాయం కోసం వర్గీకరణ జరగాలి

  • @devadanampoludasu2869
    @devadanampoludasu2869 2 หลายเดือนก่อน

    Good massage Mahabubabad mala

  • @sudhakarjsk6205
    @sudhakarjsk6205 2 หลายเดือนก่อน

    విశ్లేషణ రహిత అవివేకి వెంకన్న....

  • @singerrajluke9550
    @singerrajluke9550 2 หลายเดือนก่อน

    Yes it's true ❤❤❤

  • @anishanthony8846
    @anishanthony8846 2 หลายเดือนก่อน

    Nice words sir you are true inspiration to daliths

  • @MrBala295
    @MrBala295 2 หลายเดือนก่อน +10

    how many representative from madiga community in present assembly

  • @ankaiahankaiah2044
    @ankaiahankaiah2044 2 หลายเดือนก่อน +1

    అన్న మీరు మాట్లాడుతుంటే అక్కడ ఎంత మంది మాదిగలు ఉన్నారు అన్న ఇప్పుడు కూడా మీకు కనబటం లేదా అన్న మాదిగ లు ఎంత ఎంత యనక పడ్డారో

  • @VenkannaLachimalla
    @VenkannaLachimalla 2 หลายเดือนก่อน +32

    🌹🌹🌹దమ్మున్న మగాడు మన గోరటి వెంకన్న గారు

  • @ايىل-ق3د
    @ايىل-ق3د 2 หลายเดือนก่อน

    Good sir

  • @joeldavisjoeldavis8874
    @joeldavisjoeldavis8874 2 หลายเดือนก่อน +2

    అవునా గోరేటి వెంకన్న గారు ఇప్పుడు గుర్తుకు వస్తుంది మీకు రిజర్వేషన్ కోసం ఇన్ని రోజులు ఏడబోయవు మరి ఇంకా కూడా మీరు రాజకీయo చేయకుండా...? రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టు తీర్పు ను అన్ని కుల మతాల వారు స్వాగతించాలి అప్పుడు రాబోయే భవిష్యత్తు తరాల వారికీ సమాన రిజర్వేషన్ వస్తుంది తగు న్యాయం అన్ని కులాల మతాల వారికీ సమాన న్యాయం జరుగుతుంది.....!👍👍 👊👊 🙏🙏🙏

  • @SiriG-sw6ci
    @SiriG-sw6ci 2 หลายเดือนก่อน +32

    హిందూ. మాల మాదిగ. కి రిజర్వేషన్
    విలాలి.క్రిస్టియన్.మాల మాదిగ. BC.(సి) కి చెందుతారు.
    ఇప్పటినుంచి .హిందూ దళితులకు న్యాయం జరగాలి.జై హిందు దలిత్

    • @sadarapusrinivas
      @sadarapusrinivas 2 หลายเดือนก่อน +3

      నిజమే మాదిగ హిందులకు మాత్రమే రిజర్వేషన్ వర్తించాలి.

    • @vijaysagar5291
      @vijaysagar5291 2 หลายเดือนก่อน

      Yes atla jaragali

    • @yalalaray3233
      @yalalaray3233 2 หลายเดือนก่อน +1

      ​@@sadarapusrinivasmari mala lu

    • @rebamvantepaka9033
      @rebamvantepaka9033 2 หลายเดือนก่อน +1

      Dalithudu ante aardikangaa saamaajikangaa anachabadinavaaru Daanilo Hindu muslim kristiyan aneti Bedaalu Levu

    • @yagagirik2169
      @yagagirik2169 2 หลายเดือนก่อน

      Please remove reservation for muslims and Christianity

  • @christworshipchurchcwc6596
    @christworshipchurchcwc6596 2 หลายเดือนก่อน

    రెండు వర్గాల వారు వెనుకబడిన వారే. కానీ మాదిగలు ఇంకొంత వెనుకబడినటువంటి జాతిగా పరిగణించబడుతున్నారు.
    ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా వర్గీకరణ ఒక కొలిక్కి వచ్చింది. మాదిగల వాటా మాదిగల కి ఇవ్వాలి. మాలలకు సంబంధించింది మాలలు తీసుకోవాలి. ఇద్దరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి.

  • @sateeshb8028
    @sateeshb8028 2 หลายเดือนก่อน

  • @samanapallynaresh961
    @samanapallynaresh961 2 หลายเดือนก่อน +36

    జై మాదిగ 🎉 గోరటి వెంకన్న కి మాదిగలు అంటే ఇష్టం లేదు అని ఇప్పుడు తెలిసింది జై మాదిగ 🎉❤❤❤❤❤❤❤

    • @tabletshub
      @tabletshub 2 หลายเดือนก่อน

      జై మాల.. మీకు మాలలకు కూడా న్యాయం జరగడం ఇష్టం లేదేమో 😂😂

  • @YesuRatnam-j8b
    @YesuRatnam-j8b หลายเดือนก่อน

    ఇంత వరకూ అనుభవించారు కదన్న......మి సోదరులే కదా... వాళ్ళు బాగుపడకూడదా.,....స్వార్థం😊😊😊😊

  • @pochannasoudari4167
    @pochannasoudari4167 2 หลายเดือนก่อน +2

    ఏ పార్టీ లో వున్నా బీసీ లకు న్యాయం చేసిన వాళ్లే గే లుస్తారు. బీసీ లు అందరూ ఆలోచిస్తున్నారు. దేశంలో బీసీల ద్వారా మోడీ పీఎం అయ్యాడు ts లో రేవంత్ సీఎం అయ్యాడు. ఎవరు బీసీలకు మంచి చేస్తే వాళ్లకు అధికారాo.బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం చిన్న విషయం బీసీలకు రిజర్వేషన్ హక్కు రిజర్వేషన్ తీసుకొనే దొంగలు కుల పిచ్చి అనడమే విచిత్రం. బీసీ లా వాళ్ళ sc, st లకు అందరికి లాభం జరుగుతుంది. బీసీ లకు నష్టం చేస్తున్న వాళ్లకు మాత్రం వడ్డీ తో సహా ఏ రూపంలోనైనా బుద్ది చెపుతేనే ఉంటాము.

  • @bnewstelangana8146
    @bnewstelangana8146 2 หลายเดือนก่อน

    మీరు మాలల కోసం ఎందుకు ఉధ్యమం చేయలే... గిప్పుడు పురాణం చెప్తున్నారు.. ఇప్పుడు గుర్తోచిందా.. మీకు గొప్ప గాయకులు నేను మీ పేవరేట్..

  • @reddymallas1793
    @reddymallas1793 2 หลายเดือนก่อน +1

    Gorenti venkanna garu meeru super ga chapparu, dalitha kulalu adukune thineti buddi enka poleedu,
    Rajya adhikaram kosam poratalu chayyandi,
    evadiko okka1% persent ekkuva kavachu,
    enkodi ki 1% okka persent thakkuva kavachu , Kai andaru Dalithule Anna vishayam maruvavaddu.
    Rajyala nu pari palinchina ,Rajulam ,
    Chakravarthulam , Okkokka Dalitha jathi okappudu Rajyala nu paripalinchina varame,needu Naa. Dalitha jathi thara tharaluga Arya agra varnala Manu vadula. kutila neethi lo kottukoni manam manam chasthunnamu .
    valla chathi lo keelu bommaluga manalanu adisthunnaru,
    nijam thelusukondi mitrulara , leka pothe bhumi unnatha varaku dalithulu okkati ga undaleemu
    jai bheem jai
    jai Hindustan
    🌹🌺🙏🌺🌹

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 2 หลายเดือนก่อน +7

    చాలా గొప్పగా చరిత్రా చెప్పారు సార్.

  • @pawarlaxman2574
    @pawarlaxman2574 2 หลายเดือนก่อน +2

    Good

  • @MankalaRajendarJaiRaj
    @MankalaRajendarJaiRaj 2 หลายเดือนก่อน

    చాలండి వెంకన్న గారు మీరు మాట్లాడేది మాకు బాగానే అర్థం అయింది తక్కువ జనాభా ఉన్న మాలను జాబులు చేస్తా ఉన్నారు మాదిగ లేని వెనక బడి పోయి రండి మాదిగల కంటే ఇంకా ఉప కులాలు చాలా ఉన్నాయి వాళ్ల పరిస్థితి ఏంటి అండి పదిహేను శాతం లో మాలలే ఆక్రమించుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వెంకన్న గారు మీరు బాగా మాట్లాడుతున్నారు

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 2 หลายเดือนก่อน +3

    నిష్పాక్షపాతంగా కుల జనగణనా జరగాలి....

  • @KonkasyambabuKonka
    @KonkasyambabuKonka 2 หลายเดือนก่อน

    శభాస్ అన్నా మన జాతిని మేలుకొనిలా నీ వాయిస్ అందరికి అర్ధ మయ్యేలా షేర్ చెయ్యండి

  • @VPRTV15
    @VPRTV15 2 หลายเดือนก่อน

    ఇన్ని రోజులు వాళ్ళు మాలలే కాదు అని వాళ్ళను కలుపుకొని మీరు సుప్రీం కోర్ట్ వర్గీకరణ కు ఓకే అనగానే మన్నె్పోళ్ళు మాలలే, నేతకానీ మాలలే వాళ్ళు వీళ్ళు అందరు మాలలే అని అందరిని కలుపుకొని మాల జనాభా ఎక్కువ అని చూపించుకొని వాళ్ళ రిజర్వేషన్ కూడా మాలలే పొందాలనే మీ ఆరాటం గ్రేట్ సారు.

  • @bandaiah6780
    @bandaiah6780 2 หลายเดือนก่อน +1

    Vandanalu

  • @rebamvantepaka9033
    @rebamvantepaka9033 2 หลายเดือนก่อน

    Supar Anna ❤🎉

  • @BUJJIBABUSONGA
    @BUJJIBABUSONGA 2 หลายเดือนก่อน +1

    Cool venkanna garu

  • @nareshbirudu3403
    @nareshbirudu3403 2 หลายเดือนก่อน +38

    మాల పులిలా గర్జించిన గోరటి వెంకన్న గారికి మాల నేతకాని మన్నె పొల్లు మాల ఉపకులాల అందరూ మీ యొక్క అద్భుతమైన బ్రహ్మాండమైన గర్జించిన విధానాని హర్షిస్తారు జయహో గోరటి వెంకన్న గారు

    • @Nani_Buoy
      @Nani_Buoy 2 หลายเดือนก่อน

      Goreti venkanna garu maala na , maadhiga na ???

    • @జేపీనారాయణ
      @జేపీనారాయణ 2 หลายเดือนก่อน +2

      మాల​@@Nani_Buoy

    • @ananddas9418
      @ananddas9418 2 หลายเดือนก่อน

      Meelanti kukkalu yemi pekaleru mekata chustharu jagartha.

    • @AN34567
      @AN34567 2 หลายเดือนก่อน +4

      ​@@Nani_Buoy inni rojulu madhiga anukuna ..a manchithanam chusi but ee roju telisindi asalu rupam

  • @shivatekur1339
    @shivatekur1339 2 หลายเดือนก่อน

    Correct anna

  • @venkatamutyammedara9243
    @venkatamutyammedara9243 2 หลายเดือนก่อน +21

    Goreti...mee Stand Super

  • @RekkalaSanjay
    @RekkalaSanjay 2 หลายเดือนก่อน

    సూపర్

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 2 หลายเดือนก่อน

    సూపర్ వెంకన్న గారు.. మంచి వివరణ 🙏🏻🙏🏻