Telangana BJP President Bandi Sanjay Inner View | Sai krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 445

  • @NationalistHub
    @NationalistHub  4 ปีที่แล้ว +347

    “నేషనలిస్ట్ హబ్” ప్రారంభించడానికి ముందు మొదటి ఇంటర్వ్యూ ఎవరిదైతే బాగుంటుంది... అని చాలా మథన పడ్డాను.
    అతను కేవలం నాయకుడు మాత్రమే కాదు...
    దేశం కోసం అహరహమూ తపించే వ్యక్తి అయి వుండాలి...
    ధర్మం కోసం ఎలాంటి పోరాటానికైనా వెనకాడని వ్యక్తిత్వం కలిగి వుండాలి...
    జాతీయ వాదం అణువణువునా నిండిన అకుంఠిత దీక్షాపరుడై వుండాలి...
    డబ్బు, అధికారాలను తుచ్ఛమైనవిగా భావించే నైతిక స్థైర్యముండాలి...
    నిజాయితీ, విలువలు...ఉఛ్వాస, నిశ్వాసలుగా జీవించే అసామాన్యుడై వుండాలి...
    ఈ ప్రశ్నల పరంపరకి నాకు ఠక్కున లభించిన సమాధానం
    బండి సంజయ్ ..!
    అడిగిన వెంటనే మా విన్నపాన్ని మన్నించి మా ప్రయత్నం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా అభినందించారు, దీవించారు.
    బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైన సందర్భంగా
    సంజయ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రత్యేక ఇంటర్వ్యూ మరొకసారి నేను షేర్ చేస్తున్నాను..
    చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి .
    😊🙏🙏
    మీ సాయి కృష్ణ
    నేషనలిస్ట్ హబ్

    • @ss-de5mm
      @ss-de5mm 4 ปีที่แล้ว +10

      Bro professor langeswarao gurinchi cheppu bro vadu india ki against ga matladuthundu

    • @srikrishnahare9704
      @srikrishnahare9704 4 ปีที่แล้ว +13

      నేషనలిస్ట్ హబ్ సాయి కృష్ణ గారికి ధన్యవాదములు.🙏👏

    • @bandarinithyanand7288
      @bandarinithyanand7288 4 ปีที่แล้ว +4

      Thank you sai anna mi vala maku sanjay anna interview labinchindi.

    • @bandarinithyanand7288
      @bandarinithyanand7288 4 ปีที่แล้ว +2

      Sai anna I want to work with you. Please contact me .8333018745

    • @adhkarivenkateswarao5440
      @adhkarivenkateswarao5440 4 ปีที่แล้ว +10

      మీకు శుభాకాంక్షలు సాయి గారు, అటులనే బండి సంజయ్ గారికి శుభకాంక్షలు, శుభాశీస్సులు

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 4 ปีที่แล้ว +92

    కృష్ణ అన్నగారు మంచి ఇంటర్వ్యూ చేశారు
    సంజయ్ అన్నగారికి మీ తోడ్పాటు చాలా అవసరం

  • @bharathvasi1249
    @bharathvasi1249 4 ปีที่แล้ว +21

    I am in USA for more than 35 years I am from Karimnagar, I support BJP and Bandi Sanjay.

  • @srikrishnahare9704
    @srikrishnahare9704 4 ปีที่แล้ว +73

    హృదయపూర్వక శుభాకాంక్షలు శ్రీ సంజయ్ అన్న గారికి.. 🙏🏵️
    జై హింద్ జై బీజేపీ

  • @sivanagakumar4651
    @sivanagakumar4651 4 ปีที่แล้ว +62

    అభినందనలు అన్న👏👏👏💐💐🙏🙏💪💪

  • @madhupatel9902
    @madhupatel9902 4 ปีที่แล้ว +144

    Iam from huzurabad, karimnagar
    నేను నా తరుపున 50 ఓట్లు వేయించిన మా ఊరి లో
    నేను పెద్ద ఫ్యాన్ సంజయ్ అన్న కి

    • @konapuramrithwikyadav4997
      @konapuramrithwikyadav4997 4 ปีที่แล้ว +12

      super bro alage prathi karya kartha panicheyali

    • @next.com98
      @next.com98 4 ปีที่แล้ว +9

      నాది కూడా హుజురాబాద్ బ్రదర్స్ మన hzb నియోజకవర్గం మొత్తం లో మా బూత్లోనే బిజెపి కీ ఎక్కువ ఓట్లు పడ్డాయి 😍

    • @konapuramrithwikyadav4997
      @konapuramrithwikyadav4997 4 ปีที่แล้ว +2

      @@next.com98 mana hinduvulaku vunna oke oka party bjp manaku secular hindu droha party lu avasaram ledu maroka bainsa avasaram ledu

    • @chakridhari2060
      @chakridhari2060 4 ปีที่แล้ว +2

      Good job by u ...bro...
      BJP party needs activists like u... Keep doing this....

    • @madhupatel9902
      @madhupatel9902 4 ปีที่แล้ว +3

      @@chakridhari2060నా దేశం కోసం ఎక్కడికైనా వెళ్తా పోరాడుతా

  • @a.sreenivasulu300
    @a.sreenivasulu300 4 ปีที่แล้ว +220

    కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు.

    • @subbu2024
      @subbu2024 4 ปีที่แล้ว +10

      Correct sir

    • @kk12181
      @kk12181 4 ปีที่แล้ว +4

      A. Sreenivasulu navva leka chacchaa. Bhale joke cheppav.

    • @a.sreenivasulu300
      @a.sreenivasulu300 4 ปีที่แล้ว +17

      @@kk12181 బిజెపి గురించి మీకు అవగాహన తక్కువ గా ఉండవచ్చు.బండి సంజయ్ గారు MLA గా ఓడిపోయాడు.కానీ MP గా గెలిచారు. మోడీ కూడా MLA కాకుండా నే CM అయ్యారు. PM అయ్యారు నవ్వే వారు నవ్వుతూ ఉన్నారు. ఏడ్చిే వారు ఏడ్చుతున్నారు.ఎవరి ఇష్టం వారిదే. మీకు పూర్తి స్వేచ్ఛా....

    • @kk12181
      @kk12181 4 ปีที่แล้ว +3

      A. Sreenivasulu BJP ikkada oka party avuthe kadha dhani gurinchi alochinchi avagahana penchukodaniki.
      BJP oka himsavadha party. Jananni champi gelavali ani chustundhi.
      Ee Bandi Sanjay ki general knowledge kooda unnattu kanapadadhu.
      Ooriki emi chesthado cheppakunda oori peru marustha ane comedian veedu.
      BJP valla mana desam economy padi poyindhi. Oka manchi abhivruddhi scheme kaani, welfare scheme kaani ledhu.
      Intha asamardha prabhuthavanni eppudu chuda ledhu.
      Bandi Sanjay sthanika samsthallo thana party abhyrdhulani kooda gelipinchuko leka poyadu.
      BJP lo gelichina 5 mandhi jokers ye.
      Desha bhakthulu evaru BJP lanti criminal party ni koruko koru.

    • @a.sreenivasulu300
      @a.sreenivasulu300 4 ปีที่แล้ว +9

      @@kk12181 మరీ... ఇండియా లో ఏ పార్టీ మంచిదో చెప్పండి.... దానిని ఫాలో అవుదాం.....

  • @Sudhakertalari
    @Sudhakertalari 4 ปีที่แล้ว +80

    తెలంగాణ బీజేపీ రథసారతి శ్రీ బండి సంజయ్ అన్నకు శుభాకాంక్షలు.
    యువత మేలుకో - తెలంగాణను ఏలుకో!
    సంజయ్ అన్న నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది.
    హిందూ ధర్మం కోసం - దేశ రక్షణ కోసం ముందుకు రావాలని పిలుపు.

  • @chandrashekar9661
    @chandrashekar9661 4 ปีที่แล้ว +67

    2047 view.
    అందరూ కొరినట్లే జరిగింది. మా ఏరియా యూత్ ఇతన్నే కోరుకున్నారు. రాష్ట్ర బీజేపీ నుండి కెసిఆర్ ను ఎదుర్కొని ధైర్యంగా మాట్లాడే వ్యక్తి కావాలని కోరుకున్నారు. బీజేపీ కి ఒక మాస్ లీడర్ ఫేస్ దొరికింది. బీజేపీ అంటే అభిమానం ఉన్నా, ఒక దమ్ము, ఫేస్, వాక్చాతుర్యం, ఉన్న నేత లేక బీజేపీ కి ఓటు వేయలేరు. ఇప్పుడు ఆ లోటు పోయింది. మరి కొన్ని రోజుల్లో బీజేపీ లోకి భారీ ఎత్తున నాయకులు చేరవచ్చు.
    జై బీజేపీ
    జై మోడీ
    జై సంజయ్

  • @anilparsha3994
    @anilparsha3994 4 ปีที่แล้ว +11

    This was great interview bro. I'm from Karimnagar. Jai sanjay anna jai BJP😍

  • @krishnaavuti7209
    @krishnaavuti7209 4 ปีที่แล้ว +129

    అన్నా నీకు తెలంగాణ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారే

    • @studystudy8138
      @studystudy8138 4 ปีที่แล้ว +13

      నేను ఆంధ్ర

    • @mvp6988
      @mvp6988 4 ปีที่แล้ว +13

      ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్నకు ఫాన్స్ ఉన్నారు

    • @tokig5950
      @tokig5950 4 ปีที่แล้ว +2

      I'm from A.p.
      His fan

  • @jai.sriram3587
    @jai.sriram3587 4 ปีที่แล้ว +103

    జై.శ్రీరామ్ జై జై.శ్రీ రామ్
    జై.తేలాంగాన
    తోరలొ.రజాకరుల
    పాలనకు.సేరణగిథమ్
    గొ.బ్యాగ్. T.R.S

  • @allavarapuramakrishna3086
    @allavarapuramakrishna3086 4 ปีที่แล้ว +28

    Super

  • @VedhaBHARAT
    @VedhaBHARAT 4 ปีที่แล้ว +28

    Congrats... Sanjay garu 🙏

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 4 ปีที่แล้ว +88

    శాతవాహన జిల్లా గా మార్చాలి

    • @bharathaputhrahanumanthraa8836
      @bharathaputhrahanumanthraa8836 4 ปีที่แล้ว

      శాతవాహన జిల్లాగా ఎందుకు మార్చాలో వివరాలు పెడితే తెలుసుకుంటాం

  • @srikanthsri8381
    @srikanthsri8381 4 ปีที่แล้ว +27

    Congratulations Anna....

  • @sathishchary9525
    @sathishchary9525 4 ปีที่แล้ว +19

    cngrts anna...

  • @bharatvas8286
    @bharatvas8286 4 ปีที่แล้ว +1

    I am from Australia. First time I experienced such honest & simple person in AP Politics. He will definitely reach a high status in future AP politics. His house, contents & simple life style sets an example to KCR, KTR, Jagan & MIM. Hats off to Sanjay Anna. Congratulations to Sai for bringing a great man like him on to National Hub Channel.

  • @mmreddygamer7311
    @mmreddygamer7311 4 ปีที่แล้ว +81

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩కరీనగర ఛత్రపతి బండి సంజయ్ అన్న 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @srirammanoj2095
      @srirammanoj2095 4 ปีที่แล้ว +1

      Telangana 💪💪💪💪💪💪chathrapathi's raja sing bhaiya bandi Sanjay Anna arvindh Anna 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏

    • @dileepkumarnaidumutyala3334
      @dileepkumarnaidumutyala3334 4 ปีที่แล้ว

      Next cm sanjay garu😍

  • @RamBabu-lc7wo
    @RamBabu-lc7wo 4 ปีที่แล้ว +83

    RSS gives great leaders like AB vajpee

  • @sai-ph3jn
    @sai-ph3jn 4 ปีที่แล้ว +40

    సంజయన్న జిందాబాద్
    భారత్ మాత కి జై

  • @Anirudhyadav21
    @Anirudhyadav21 4 ปีที่แล้ว +40

    జై సంజేయ్ అన్న🚩✊🇮🇳✊

  • @chittaranjanakarapu2625
    @chittaranjanakarapu2625 4 ปีที่แล้ว +46

    3 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంత శిబిరం కరినగర్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సందర్భంలో లైట్స్ ఫిట్టింగ్ చేస్తూ, water drums fill చేస్తూ అక్కడ వ్యవస్థలో నిమగ్నమై ఉన్న ఒక వ్యక్తిని చూసా... ఆ తర్వాత తెలిసింది ఆ వ్యక్తే సంజయ్ అన్న అని... అప్పుడు అనిపించింది... ఇటువంటి సాధారణ నాయకులకు ఎందుకు ప్రజలు అవకాశం అని.... అసెంబ్లీ ఎన్నికల్లో కాకపోయినా చివరికి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి ఎన్నుకున్నందుకు కరినగర్ ప్రజలకు ధన్యవాదాలు...మీ ఈ ప్రోత్సాహంతో తోనే పార్టీ అధినకాయకత్వం వారి మీద ఇంకో గురుతర బాధ్యత
    (రాష్ట్ర అధ్యక్షుడిగా)ను అప్పగించింది...సంజయ్ అన్న మనందరి సహకారంతో తెలంగాణలో కాషాయ జండా ఎగురవేయాలని మనసారా ఆకాంక్షిస్తూ.... చిత్తరంజన్ ఆకారపు 🙏🙏

    • @ramakrishnareddy4902
      @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +2

      మీ కోరిక తర్వలో నెరవేరుతుంది

  • @renukuntaanusha3027
    @renukuntaanusha3027 4 ปีที่แล้ว +30

    Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
    .. sanjay anna garu.
    Nenu kuda karinagaram

  • @saipratap3523
    @saipratap3523 4 ปีที่แล้ว +28

    #JAISHREERAM

  • @ssrkrishna9539
    @ssrkrishna9539 4 ปีที่แล้ว +151

    ఓక మగడు వచ్చాడు.....రేయ్(ఒవైసీ) లు ఇక మీకూ ఉచ్చ లే.......

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +10

      yes

    • @nchendrashekarshearreddyn8356
      @nchendrashekarshearreddyn8356 4 ปีที่แล้ว +10

      Yes

    • @rskjewellers
      @rskjewellers 4 ปีที่แล้ว +7

      సూపర్ డైలాగ్ కొట్టావ్ !
      ssr krishna
      I love you prabhash Dorling !
      Jai BJP !
      Jai narendra modi !
      Jai amith sha !
      Jai Yogi Aditya nadh !
      Jai jawan ! Jai Kisan !
      Bharat mata ki jai ! Barat mata ki jai !

    • @kk12181
      @kk12181 4 ปีที่แล้ว +2

      ssr krishna veedu enda lo oka ghanta thirigithe chasthadu.

    • @ppk2444
      @ppk2444 4 ปีที่แล้ว +1

      @@kk12181 ori vedava, election campaign lo continuos ga 5 ghantalu yendalo thirigaru ra Bandi Sanjay anna. Naa louda thelsu neeku.

  • @kvreddy3265
    @kvreddy3265 4 ปีที่แล้ว +34

    Congratulations Anna

  • @మీరైతుమిత్రుడు
    @మీరైతుమిత్రుడు 4 ปีที่แล้ว

    Good morning Sai Krishna sir. మీరు గొప్ప దేశభక్తులు సర్. మీరు ఈ సనాతన ధర్మం ను కాపాడుకోడానికి మీ తపన ప్రతీ క్షణం లో కనపడుతుంది సర్. అభినందనీయం .

  • @kasammahesh1599
    @kasammahesh1599 4 ปีที่แล้ว +29

    Jai Sri Ram
    Jai BJP

  • @ksrgoud1435
    @ksrgoud1435 4 ปีที่แล้ว +30

    *_Jai Sanjay annaaaaa. Jai Modi Yogi Sha.. Jai BJP... Jai Hind ⛳_*

  • @ashokaryan6914
    @ashokaryan6914 4 ปีที่แล้ว +2

    Good Interview......BJP is the 'party of people' with patriotism..... and feeling India First .......... True Indians are always with you.......... thank you NH

  • @harikanthk9358
    @harikanthk9358 4 ปีที่แล้ว +4

    సాయి కృష్ణ గారు మీకు ధన్యవదములు. మి ఛానల్ దేశమ్ & ధర్మం కోసం చెస్తున్నా ఈ క్రుషి కి అభినందనలు.
    బండి సంజయ్ అన్నా కి అభినందనలు. మీ నాయకత్వం లో బిజెపి కషాయమ్ జెండా తెలంగాణ లో ఎగరవేస్తుంధి.

  • @pavankumarreddy7365
    @pavankumarreddy7365 4 ปีที่แล้ว +22

    జై సంజయ్ అన్న from kadapa

  • @prasad4506
    @prasad4506 4 ปีที่แล้ว +4

    బండి సంజయ్ అన్న సపోర్టు తో వారసత్వ0 తో పైకి రాలేదు సోలో గ హిందూ ధర్మం నమ్మిన సిద్ధాంతం భారత జనతా పార్టీ నీ నమ్మి కష్టపడి సోలో గ పైకీ వచ్చాడు..
    జై బండి సంజయ్ అన్న ..
    గడీ, ఎంఐఎం తుక్డే గ్యాంగ్ కి సరైన వాడు దొరికాడూ సంజయ్ అన్న..

  • @talupurukrishnaprasad4655
    @talupurukrishnaprasad4655 4 ปีที่แล้ว +14

    Next CM Sanjay

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +22

    మన సంస్కృతి మనం ఇష్టం
    బొట్టు పెట్టుకోవద్దు అనడానికి
    ఆపడానికి వాళ్ళు ఎవరు అండి

  • @mvp6988
    @mvp6988 4 ปีที่แล้ว +41

    గ్రైనేటు మాఫియా గుండెల్లో గునపం..🏹
    కాషాయాపు తిలకం 😍 కార్యకర్తల సింహ స్వప్నం..
    కరీంనగరు లో కాషాయపు కల్లోలం..🚩🚩
    భరత మాత నీకు వందనం..🙏
    అన్న అంటే టక్కున నేనున్నాను అనే మనోధైర్యం.. నిన్ను మరువం మరువం.. నీ మార్గంలోనే పయనం...
    2024 లో తెలంగాణ మీ బాటలోనే కాషాయ కెరటం అవ్వడం ఖాయం.

  • @kganesh7105
    @kganesh7105 4 ปีที่แล้ว +1

    భారత్ మాతాకీ జై....... జై బీజేపీ...... జై జై సంజయ్ అన్న 🙏🙏🙏🙏

  • @AnilKumar.B9
    @AnilKumar.B9 4 ปีที่แล้ว +1

    Nationalist Hub is an wonderful channel with awesome content. I am your regular viewer and great fan...Sai Anna wishing you all the best for your future endeavours. 👍👍👍👌👌👌

  • @srinivasreddy1572
    @srinivasreddy1572 4 ปีที่แล้ว +26

    We have seen the difference between BJP and CONGRESS with election of Sanjay Garu as a President Of TS :

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +9

    దేశం ముందు తరువాతే మిగిలినవి అనే
    మీ మనసులోని మాటను బయటికి చెప్పి
    మా మనసులో నిలిచిపోయారు బండిగారు
    భారతమాత సేవ చేసే అవకాశం
    రావడం అనేది మామూలు విషయం కాదు
    సద్వినియోగపర్చుకునే క్రమంలో ప్రాణాలు
    పోయినా లెక్క చేయక ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను సార్
    బండిగారి భవిష్యత్తు జగన్నాథ రథ చక్రాలై నడయాడాలని కోరుతున్నాను సార్

  • @ram9523
    @ram9523 4 ปีที่แล้ว +8

    Good time for Telangana BJP followers .
    Lotus is about to blossom in Telangana .
    Jai Hind.

  • @rajashekarchinthala3771
    @rajashekarchinthala3771 4 ปีที่แล้ว +16

    జై శ్రీ రామ్

  • @ssrkrishna9539
    @ssrkrishna9539 4 ปีที่แล้ว +21

    జై శ్రీరామ్....

  • @maheshburra4692
    @maheshburra4692 4 ปีที่แล้ว +10

    Upcoming cm

  • @rajeshbabu2007
    @rajeshbabu2007 4 ปีที่แล้ว +2

    Best wishes to Sanjay Anna and nationalistic hub channel

  • @kr-ft6qo
    @kr-ft6qo 4 ปีที่แล้ว +6

    BJP తెలంగానాలో పూర్తిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై మోడీ, జై అమిత్ షా

  • @satishreddy7130
    @satishreddy7130 4 ปีที่แล้ว +4

    Superb .....👌
    Next Dharmapuri Aravind Garini Interview Cheyandii plss😊

  • @venkatramana5220
    @venkatramana5220 4 ปีที่แล้ว +2

    I appreciate Sai of Nationalist Hub. Bandi Sanjay is a great person. I wish him all the best.

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 4 ปีที่แล้ว +1

    Dear Sanjay being a R S S Swayamsevak and student of Saraswati Shishumandir keep up your National spirit and fight against antinatioals. People and God are with you and BJP. Bharth will enlighten the whole world.

  • @kompallysateesh9240
    @kompallysateesh9240 4 ปีที่แล้ว +16

    జయహో బండి సంజయ్ అన్న

  • @srikanthgandham7192
    @srikanthgandham7192 4 ปีที่แล้ว +1

    Congratulations... SANJAY anna
    తెరాస కు ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమే... కాబట్టి సంజయ్ అన్న ఇప్పటికైనా పార్టీని, మండల కమిటీలను మరియు జిల్లా కమిటీలను, బూత్ లెవెల్ స్థాయి నుండి పూర్తిగా ప్రక్షాళన చేసి, బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

  • @madhavarao9353
    @madhavarao9353 4 ปีที่แล้ว +2

    People's leader ---- Tiger .🌹🌹.
    We are with you Anna 🙀
    WISH YOU ALL SUCCESS 🌹🌹
    WE HAVE NOWAY EXCEPT BJP

  • @keshavtirukovela719
    @keshavtirukovela719 4 ปีที่แล้ว

    Congratulations to Nationalist Hub.
    Counseling psychologist,hyd.

  • @urstrulysurender6668
    @urstrulysurender6668 4 ปีที่แล้ว +11

    కాబోయే ముఖ్యమంత్రి ❤️😍

  • @trinetrairnss2.818
    @trinetrairnss2.818 4 ปีที่แล้ว +15

    అరె ఓ భయంకరమైన హిందు విను విను... నీ 16వేల బుక్కులు

    • @konapuramrithwikyadav4997
      @konapuramrithwikyadav4997 4 ปีที่แล้ว +2

      16000 thousend books kaadu bro 80000 thousend books thagubothu cm gadha mukku kcr

  • @prasadpandu2953
    @prasadpandu2953 4 ปีที่แล้ว +5

    Telangana state CM bandi Sanjay, diptuti CM aravindh, home shaka manthri Raja Singh 💪💪💪💪💪💪💪🇮🇳

  • @parshyakumar8488
    @parshyakumar8488 4 ปีที่แล้ว +8

    Subhakakshalu new Telangana cm

  • @anithaseelam2256
    @anithaseelam2256 4 ปีที่แล้ว +14

    Elanti vyaktulanu chustey RSS meeda inka abhimaanam peyrugutundi.
    Pratee bharateeyudu RSS la vundaali kaani karma koddi cinema lo hero's ni chusi adarsham ga teesukuntunnaru.
    Yuvatha maaraali.
    Elanti sanjay annagaari manastatvam, poraatam, deysabhakti teylusukuni
    bharateeyudiga bratakaali.
    Jai RSS
    Jai BJP
    Jai Srimannarayana 🙏🙏🙏

  • @sankararao2299
    @sankararao2299 4 ปีที่แล้ว

    మెట్టు మెట్టుకూ పాములు, నిచ్చెనలు, అనిశ్చితలు, ఆతురుతలూ వున్న ఈ వైకుంఠ పాళీ
    ఆటలో పరమపద సోపానాన్ని చేరిన
    మీకు హైందవ జాతి అభినందనలు..
    జైహింద్. జై శ్రీరామ్. వందేమాతరం..

  • @yadagirirachuri6794
    @yadagirirachuri6794 4 ปีที่แล้ว

    Excellent you tube news channel

  • @viratvedira8491
    @viratvedira8491 4 ปีที่แล้ว

    Jai Sanjay Anna..Nationalist Web chanel is best chanel For Nation..

  • @sravanb3629
    @sravanb3629 4 ปีที่แล้ว +1

    All the best Anna ......

  • @srinivasreddy1572
    @srinivasreddy1572 4 ปีที่แล้ว +4

    Bandi Sanjay Garu very humble and clean Character and we love u :

  • @Venupl1974
    @Venupl1974 4 ปีที่แล้ว +28

    Nijamaina deshbakthi gala channel lo deshabakthuditho interview.

  • @singarapukrishnamurty597
    @singarapukrishnamurty597 4 ปีที่แล้ว

    బండి సంజయ్ గారు తెలంగాణ లో బీజేపీ తరుపున సీఎం అయ్యే అవకాశం ఉంది మంచి మనస్సు ఉన్న వ్యక్తి సంజయ్ గారు నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని

  • @nibujji5965
    @nibujji5965 4 ปีที่แล้ว +2

    #Sanjayanna🚩❣️✌️

  • @satishkumarjakkoju2513
    @satishkumarjakkoju2513 4 ปีที่แล้ว +9

    Congratulations సంజయ్ అన్న.....

  • @keshavtirukovela719
    @keshavtirukovela719 4 ปีที่แล้ว +1

    Hats up to dynamic leader ,Resp.MP.kmr SriSanjay gariki..

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +1

    Good. ........ Jaihind

  • @mrv9922
    @mrv9922 4 ปีที่แล้ว +3

    ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అందరు భయపడుతున్నారు,,
    ప్రజల తరపున voice వినిపించండి,,
    We are with you sir...
    మీరే hope.... All the best anna....

  • @sridharkatkam6278
    @sridharkatkam6278 4 ปีที่แล้ว +2

    మంచి వీడియో చేసారు సర్ మీరు..👏👏

  • @sandeepv7623
    @sandeepv7623 4 ปีที่แล้ว +2

    I think for hindus good days are coming for telangana, he will be a upcoming cm in telangana, all the best for ur future politics

  • @durgarao1991
    @durgarao1991 4 ปีที่แล้ว +1

    Congrats Sanjay garu great tv national hub

  • @prashanthkolthuri4004
    @prashanthkolthuri4004 4 ปีที่แล้ว +10

    Ts next cm

    • @MrMVSRK
      @MrMVSRK 4 ปีที่แล้ว

      Bandi sanjay Anna meeru future Telangana cm avvali

  • @bharathkumar7346
    @bharathkumar7346 4 ปีที่แล้ว

    Jai Sree Ram Jai Bolo Bharath Matha Ki Jai 🇮🇳🏹🚩🙏🏻

  • @srikantherukulla5325
    @srikantherukulla5325 4 ปีที่แล้ว +2

    My support to sanjay garu and he has to become CM of Telangana..

  • @ajjuajji219
    @ajjuajji219 4 ปีที่แล้ว +2

    Jai sanjay anna 🌸🌺🌻🌹🌷🌼💐

  • @venkatvenkat5098
    @venkatvenkat5098 4 ปีที่แล้ว +4

    *కాషాయ_దళపతి_గా_బండి_సంజయ్_అన్న ....* *Congratulations_Anna 💐💐💐*

  • @nchendrashekarshearreddyn8356
    @nchendrashekarshearreddyn8356 4 ปีที่แล้ว +2

    Congrats sanjay anna jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP jai BJP

  • @chinthakindhishiva9844
    @chinthakindhishiva9844 4 ปีที่แล้ว

    Realhero..sanjai Anna..
    Thanks saikrishna Anna..

  • @srinivasakrishnamanu6045
    @srinivasakrishnamanu6045 4 ปีที่แล้ว +1

    మేము ఓట్లు వేసే అవకాశం మిస్సయ్యాం , కానీ మా గల్ఫ్ ప్రాంతంలో నుంచి సంజయ్ అన్నకు మా పూర్తి మద్దతు ఇస్తున్నాం. 🌼జై సంజయ్ అన్న 🌻 జై శ్రీరాం 🌻🌸జై హనుమాన్ ⚘

  • @teluguatozchannel7831
    @teluguatozchannel7831 4 ปีที่แล้ว

    Anna from guntur I am very big fan you

  • @sharathKumar-zx1ts
    @sharathKumar-zx1ts 4 ปีที่แล้ว +1

    Students of shishumandir💪💪💪💪

  • @rameshd783
    @rameshd783 4 ปีที่แล้ว +3

    Congratulations annagaru

  • @seshugmca
    @seshugmca 4 ปีที่แล้ว +1

    Congratulations Sanjay garu.

  • @sripalreddy7214
    @sripalreddy7214 4 ปีที่แล้ว

    Iam big fan of you sai garu

  • @dsrinivasuludsrinivasulu7188
    @dsrinivasuludsrinivasulu7188 4 ปีที่แล้ว +1

    Jai sree raama annaaa
    Bharat matha ki jai
    Jai bjp jai modi ji
    Jai sanjay anna 💐👍👍👍

  • @maisagangashekhar3091
    @maisagangashekhar3091 4 ปีที่แล้ว +2

    Jai Sanjay anna jindabad🚩🚩🚩🚩🚩🚩

  • @nagesh9876
    @nagesh9876 4 ปีที่แล้ว

    My full support to Bandi Sanjay Anna, 🐚💪🏽💪🏽💪🏽

  • @neelaravi5164
    @neelaravi5164 4 ปีที่แล้ว +3

    జై బండి సంజయన్న జై బీజేపీ

  • @saipailwan118
    @saipailwan118 4 ปีที่แล้ว

    Sanjay anna ki mana telangana annalu,thammulu andharu support cheyyali plz...Jai sanjay anna🚩💪🙏🔥🔥

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 4 ปีที่แล้ว

    మీకు భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి

  • @syamsunderyadav5612
    @syamsunderyadav5612 4 ปีที่แล้ว +1

    Congratulations great leader Sanjay garu.

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว

    🌹👏

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 4 ปีที่แล้ว +3

    Congratulations dear Bandi Sanjay Garu God bless you.

  • @sakunthalavenkat3231
    @sakunthalavenkat3231 4 ปีที่แล้ว +6

    Telangana with 67% corruption at no.1 position in india. Let the people understand. They r happy with the subsidies they recieve. Being bjp party president we expect u to motivate people towards nationalism and development of both state and country.

  • @shivashankar7666
    @shivashankar7666 4 ปีที่แล้ว +5

    Congratulations anna 💐

  • @bnarahari1427
    @bnarahari1427 4 ปีที่แล้ว +1

    Congratulations Sanjay Anna
    Wish you all the best Anna
    Thanks to Shaji n Modi ji

  • @maddikuntasrikanthreddy229
    @maddikuntasrikanthreddy229 4 ปีที่แล้ว +22

    Jai Bjp jai modi