Jaggi Vasudev Clear Explanation On NRC, CAA | Sadhguru Telugu | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2024

ความคิดเห็น • 606

  • @Saigoudchinthakindi
    @Saigoudchinthakindi 4 ปีที่แล้ว +6

    అత్యంత అద్భుతమైన వివరణ. ఇంత చక్కగా వివరించిన గురువు గారికి ధన్యవాదాలు.

  • @venkateswararaovankayala7022
    @venkateswararaovankayala7022 4 ปีที่แล้ว +19

    ఇంతకంటే... చక్కగా ఎవరు వివరించగలరు... ? ఇప్పటికైనా అందరూ... నిజాన్ని గ్రహించగలరు.
    CAA గురించి ఇంత చక్కగా తెలియచేసిన... శ్రీ శ్రీ శ్రీ జగ్గీ వాసుదేవ్ గురువు గారికి... నా పాదాభివందనములు.

  • @narsareddybonagiri5072
    @narsareddybonagiri5072 4 ปีที่แล้ว +83

    Nrc, caa గురించి చాల బాగా వివరించారు సద్గురు,
    ఇకనైనా వివాదం సద్దుమనుగుతుందని ఆశిస్తున్నాం .ధన్యవాదాలు గురూజీ

  • @kasyapreddy
    @kasyapreddy 4 ปีที่แล้ว +220

    శ్రీ జగ్గీవాసుదేవ్ గారి లాంటి వాళ్లు మరింత మంది ముందుకు వస్తేనే దేశం బాగుపడుతుంది 🚩

    • @bharathv4280
      @bharathv4280 4 ปีที่แล้ว +2

      Hinduphobic 👇
      th-cam.com/video/vKkOLqucGyI/w-d-xo.html

    • @suryanani1673
      @suryanani1673 4 ปีที่แล้ว +1

      చాలా బాగా వివరించి చెప్పారు గురువు గారు 🙏🙏🙏

    • @sandharladathhu2466
      @sandharladathhu2466 4 ปีที่แล้ว +1

      prathi bharathiyudu sushi andariki share cheyyadi

    • @jaivenkateswararaoganji2726
      @jaivenkateswararaoganji2726 4 ปีที่แล้ว +1

      Yes

    • @ranjithbcm
      @ranjithbcm 4 ปีที่แล้ว

      మీకు పద్మ విభూషణ్ ఇవ్వాలి.

  • @paramanu5318
    @paramanu5318 4 ปีที่แล้ว +4

    Understanding CAA, with spritual efforts, excellent guruji.

  • @cheekaboycreations1406
    @cheekaboycreations1406 4 ปีที่แล้ว +149

    పర భాష లోని వీడియో లని తెలుగు లోకి తర్జుమా చేసినట్టు....మీ వీడియో లను పర భాష లోకి తర్జుమా చేస్తే..మరింత మందికి చేరువ కావచ్చు..:)

    • @cheekaboycreations1406
      @cheekaboycreations1406 4 ปีที่แล้ว +12

      నాకు కానీ, ఈ ఛానల్ యాజమాన్యానికి గాని లేదా సాయి గారికి గాని ఎటువంటి అనుబంధం లేదు...ఒకే ఒక్క బంధం తప్ప...సహా భారతీయులం..
      .మనసా వాచా కర్మణా...నా వంతు నేషనలిస్ట్ హబ్ వీడియోలను నా ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్నింటిలో పంచి...వీలైనంత వరకు...మీ ఈ నిజమైన ప్రయత్నాన్ని ఎక్కువ మందికి చేరేటట్టు... చేస్తున్నాను...నా లాగే మీ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు వాల్ల వంతు కృషి చేయాలని మనవి...జై హింద్..

    • @harshad1545
      @harshad1545 4 ปีที่แล้ว +1

      Well said.

    • @anuradhagannarapu484
      @anuradhagannarapu484 3 ปีที่แล้ว

      @@cheekaboycreations1406 tq so much

  • @rajamannarsribhashyam4219
    @rajamannarsribhashyam4219 4 ปีที่แล้ว +8

    Beautiful analysis, clarification and advise on NRC and CAA by Sadguruji.
    Pranams.

  • @3DmuralsbyRavichand
    @3DmuralsbyRavichand 4 ปีที่แล้ว +42

    wow Sir ! Sadhguru gaaru mana Chaannel lo !WOW!! and CONGRATS also to got the rights to upload the Great Mystic of INDIA సద్గురు జగ్గీవాసుదేవ్ videos in to our Channel.

    • @bharathv4280
      @bharathv4280 4 ปีที่แล้ว +1

      Hinduphobic 👇
      th-cam.com/video/vKkOLqucGyI/w-d-xo.html

    • @pallavi7010
      @pallavi7010 4 ปีที่แล้ว +3

      Sadhguru videos meda evariki rights levu anna meru ina download cheskoni anuvadinchi videos petachu... Anni free ga petaru Sadhguru... Ekuva mandiki knowledge cheradam mukhyam ani aayana ala chesaru... Anduke chala Mandi aayana videos e bhasha lo kavalante aa basha lo ki anuvadinchi peduthunaru... Meraina cheyachu anna.. Namaskaram 🙏

    • @3DmuralsbyRavichand
      @3DmuralsbyRavichand 4 ปีที่แล้ว

      @@pallavi7010 Thanks Madame..For the useful information..

  • @bnrao9787
    @bnrao9787 4 ปีที่แล้ว +2

    చాలా బాగుంది భారత్ మాతాకీ జై

  • @psairam6025
    @psairam6025 4 ปีที่แล้ว +3

    ధన్యోస్మి ,,,🙏🙏🙏

  • @peddireddyumeshkumarreddy6472
    @peddireddyumeshkumarreddy6472 4 ปีที่แล้ว +35

    Nationalist hub ...pls keep going bro..never get halted down by anything..juzz provide enough knowledge through your vedios...this channel is gng to be some where else (Top) in future ❤

  • @mithralocalnews7163
    @mithralocalnews7163 4 ปีที่แล้ว +7

    మీ లాంటి వారు అందరూ సహకరించాలని విజ్ఞప్తి గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @rjp3826
    @rjp3826 4 ปีที่แล้ว +11

    Informative

  • @venkatram1236
    @venkatram1236 ปีที่แล้ว +1

    Supper exalent explained.
    👍🙏💐

  • @satyanarayanasatya7581
    @satyanarayanasatya7581 4 ปีที่แล้ว +63

    I support CAA bill thanQ sir

    • @-T-Shahid
      @-T-Shahid 4 ปีที่แล้ว

      But caa bill against to still leaving in indian Muslims people's but till u support it
      U r not having a indian mind
      My suggestion is read depth about caa bill and nrc and cab

  • @joshivangipurapu8855
    @joshivangipurapu8855 4 ปีที่แล้ว +19

    A good explanation.gruvugaru

  • @praveenkandika3025
    @praveenkandika3025 4 ปีที่แล้ว +9

    Soch a good explanation of caa & nrc
    🙏🙏 👌👌 👍

  • @nagug1474
    @nagug1474 4 ปีที่แล้ว +3

    Great voice...

  • @mohanindla
    @mohanindla 4 ปีที่แล้ว +15

    Good

  • @lokeshkarri9905
    @lokeshkarri9905 4 ปีที่แล้ว +20

    I keep watching sadguru videos and nice to see in nationalist hub jai Bharat

  • @Sskk580
    @Sskk580 4 ปีที่แล้ว +14

    Great reply..truly excellent explanation. 🙏

  • @bhanuprakashkuruva4227
    @bhanuprakashkuruva4227 4 ปีที่แล้ว +33

    How it's possible yaar, sadguru gaari videos mana channel lo. It's really good initiation. Good job.

    • @pallavi7010
      @pallavi7010 4 ปีที่แล้ว +1

      Sadhguru videos meda evariki rights levu anna meru ina download cheskoni anuvadinchi videos petachu... Anni free ga petaru Sadhguru... Ekuva mandiki knowledge cheradam mukhyam ani aayana ala chesaru... Anduke chala Mandi aayana videos e bhasha lo kavalante aa basha lo ki anuvadinchi peduthunaru... Meraina cheyachu anna.. Namaskaram 🙏

    • @bhanuprakashkuruva4227
      @bhanuprakashkuruva4227 4 ปีที่แล้ว

      @@pallavi7010 ohhh. Nice.

  • @greatindian55
    @greatindian55 4 ปีที่แล้ว +7

    చాలా వివరంగా చెప్పారు గురువు గారు

  • @agnikulakshatriya8527
    @agnikulakshatriya8527 4 ปีที่แล้ว +5

    Excellent sir, thank you.

  • @satyac5066
    @satyac5066 4 ปีที่แล้ว +7

    Well said my dear guru

  • @Mahendar1979
    @Mahendar1979 4 ปีที่แล้ว +25

    అద్భుతం గురుదేవా.. చాలా సందేహాలకు బదులు ఇచ్చారు

  • @kondiramesh7459
    @kondiramesh7459 4 ปีที่แล้ว +5

    Good explained guriji🙏🙏🙏

  • @phaneendrakumar252
    @phaneendrakumar252 4 ปีที่แล้ว +3

    Thank you so much

  • @adilaxmirunkana8117
    @adilaxmirunkana8117 4 ปีที่แล้ว +1

    I LOVE CHANNEL...

  • @narasimharajusagiraju3066
    @narasimharajusagiraju3066 4 ปีที่แล้ว +15

    Jai Sri ram 🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 4 ปีที่แล้ว +50

    సద్గురు మీకు 🙏🙏🙏🇮🇳🙏🙏🙏

  • @keerthidhanamurthy4024
    @keerthidhanamurthy4024 4 ปีที่แล้ว +1

    మీకు నా పాదాభివందనం స్వామి.

  • @rsundeep85
    @rsundeep85 4 ปีที่แล้ว +2

    Thanks for the translation sir 🙏🎊

  • @satyapriya9091
    @satyapriya9091 2 ปีที่แล้ว

    Nice explanation sir, people need explanation about truth in politics. We can't understand by media.

  • @asubabupodili9522
    @asubabupodili9522 4 ปีที่แล้ว +4

    Great sir. Really good speech.

  • @kalyankumarbadugu
    @kalyankumarbadugu 4 ปีที่แล้ว +3

    Simply Super

  • @jamisai4217
    @jamisai4217 4 ปีที่แล้ว +2

    Well explained guruji

  • @puttaeswararao2332
    @puttaeswararao2332 4 ปีที่แล้ว +6

    Excellent swami🇮🇳🇮🇳🇮🇳

  • @krrmdpl
    @krrmdpl 4 ปีที่แล้ว +9

    విదేశీ ముస్లిం జనబా తో కొన్ని రాష్ట్రాలను నింపి వాటి జనాబా నిస్పత్తిని మార్చి వాటిని కూడా కాశ్మీరు లా మార్చాలని కొంత మంది హిందూ వ్యతిరేకులు పాకిస్తాన్ అభిమానులు కోరుకొని అమలు చేస్తున్నారు. ఈ CAA & NRC వలన వారి ప్రయత్నాలు పలించవు. మా ఎత్తుగడలు పలించలేదన్న ఉక్రోషం తో వారు తప్పుడు ప్రచారాలు చేస్తూ అమాయకులను భయాలకు గురి చేసి హింసను ప్రేరేపిస్తున్నారు. ముస్లిం లు సంయమనం పాటించాలి. హిందువులు శాంతియుతంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి, తోటి ముస్లిం సోదరుల అపోహలు తొలగించడానికి ప్రయత్నించాలి.

    • @firozkhan-hj3ke
      @firozkhan-hj3ke 4 ปีที่แล้ว

      What is the NRC rules

    • @firozkhan-hj3ke
      @firozkhan-hj3ke 4 ปีที่แล้ว

      Caa ok f r me tha good give all of avrething

  • @racharlaashok3857
    @racharlaashok3857 4 ปีที่แล้ว +36

    Jai Shri ram 🚩🕉️🙏🇮🇳

  • @boyamallikarjuna9782
    @boyamallikarjuna9782 4 ปีที่แล้ว +1

    Salut Nationalist Hub

  • @94annay
    @94annay 4 ปีที่แล้ว +1

    Awesome really appreciate you posted this video in Telugu! This spread more people. I watched this in English.

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 4 ปีที่แล้ว +1

    Beatiful explanatiob by sadguruji

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 7 หลายเดือนก่อน

    ఆధ్యాత్మిక విషయాలే కాకుండా సామాజిక విషయాలు ప్రపంచ విషయాలు ఎంతో చక్కగా వివరించి చెప్పే మీలాంటి వారే ఈ సమాజానికి అవసరం నమస్కారాలు సద్గురు గారికి జేడీ లక్ష్మీనారాయణ వంటి సామాజిక స్పృహ కలిగిన మేధావి మీ వీడియోలను తప్పక చూడండి అని చెప్పారు ధన్యవాదాలు

  • @pandithrajender7856
    @pandithrajender7856 4 ปีที่แล้ว +1

    What a clarity guruji

  • @thehindu4018
    @thehindu4018 4 ปีที่แล้ว +10

    అద్భుతంగా వివరించారు గురూజీ 👌👍👍

  • @renukuntaanusha3027
    @renukuntaanusha3027 4 ปีที่แล้ว +52

    Unlike chesinodu Pakistan kukka
    I am indian
    I support.caa.nrc.npr.
    Jai hindhu
    Jai bharath

    • @mrujokeru8298
      @mrujokeru8298 4 ปีที่แล้ว +2

      Also congress

    • @indianbyheart2075
      @indianbyheart2075 4 ปีที่แล้ว +1

      Jai Hind, ha bharat, bro

    • @shaikzubair4108
      @shaikzubair4108 4 ปีที่แล้ว +1

      Nuvvu RSS kukka.. vhp pandii.. Pakistan ante niku antha prema unte nuvvu ni family vellandii

    • @renukuntaanusha3027
      @renukuntaanusha3027 4 ปีที่แล้ว +2

      @@shaikzubair4108 nvu nejamaina Pakistan kukkavera . Matha pichi unna Islamic muslim ra
      ...........{ .Nenu indian. }..............
      Jai bharath mathaki jai

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +14

    Great initiative by NATIONALIST HUB

  • @jaivenkateswararaoganji2726
    @jaivenkateswararaoganji2726 4 ปีที่แล้ว +1

    Extraordinary
    Excellent

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +80

    ఈ వీడియో చూసినతరువాత హిందువులకు జరుగుతున్న అన్యాయాలపై ముస్లింలు స్పందించాలి

    • @SY-tx7xx
      @SY-tx7xx 4 ปีที่แล้ว +1

      ఏం చెప్పమంటారు అనే చెపుతున్నాడు CAA తనకు తెలీదని, వార్తా పత్రికలో చదివి చెప్తే ఎలా bhai. హిందువులకు జరిగిన అన్యాయం ఏంటి. మీరు చెప్పండి తెలుసు కుందాము.

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +3

      @@SY-tx7xx (1) kashmir lo Hindus ni 1992Lo champindi evaro theliyadaa.. adi anyaayam kaadaa.. (2) HINDUS Ni champi vaala shavaalanu okachotulo kuppalugaa posaaru Adi HINDUKUSH Area(Pak and afghan borders lo untundi) adi Anyaayam kaadaa (3) 1947 Lo Partition ayyaakaa INDIA Nundi TRAIN Lo Food items Pak ki velthe Same train lo HINDU SIKH Dead bodies pampaaru (Gift to Nehru ani Raasaaru) adi anyaayam kaadaa (4) 1972 Lo Pak tho yudham chesi BANGLADESH Ki Freedom ichindi India.. ade Bangladesh 2000yr lo Border cross chesi Assam loki vochi Local Hindus ni champindi idi Anyaayam kaadaa (5)khalidazia BANGLADESH Lo Hindus ki protection Ivvalemu So Hindus antha Islam loki Convert avvandi Leda India ki pondi Ledaa chaavandi annaadi idi anyaayam kaadaa (6) pak lo CLEANING Work is reserved for NON MUSLIMS Idi Anyaayam kaadaa (7)PAK Lo 2015varaku hindu marriages Legal kaadu.. Married hindu women ni Muslim boy yetthukelli marriage chesukovachu idi anyaayam kaadaa..

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +1

      @@SY-tx7xx hindusthan లో ముస్లిం లకు హక్కులు కావాలి అని అడుగుతారు కదా... ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో హిందువులకు సిఖ్ లకి హక్కులు ఇవ్వడంలేదు ఎందుకు?? ఇది అన్యాయంకాదా..ఇంతవరకు పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడిన హిందువులు కేవలం ఇద్దరు మాత్రమే ఒకరు అనిల్ దల్పత్.. ఇంకొకరు దనిష్ కనెరియా. సిక్క్ లు ఇంతవరకు పాక్ జాతీయ జట్టుకు ఆడలేదు ఇది న్యాయమా.. కరాచీలో OLD HINDU TEMPLE ని Toilet గా వాడుతున్నారు ఇది న్యాయమా?? మన కాశ్మీర్ లో శివుడి గుడిని ధ్వంసము చేసి శివలింగంపై ఉచ్చాపోసారు ఇది న్యాయమా.. తెలంగాణలో హిందుస్త్రీలతో "నంగా బతకమ్మ" ఆడించారు ఇది న్యాయమా?? ఆఖరికి స్త్రీల స్తనాల సైజ్ ఆధారంగా పన్ను విధించారు ఇది న్యాయమా??

    • @Rajahmundryachievers
      @Rajahmundryachievers 4 ปีที่แล้ว

      Bhayya Gujarat lo Muslim jarege anyayam gurinche anduku matladatu bhayya meruu..mamu NRC against lo ma Muslim ..... Hindu Muslim bhai Bhai anti teregaam ade meru gurthechali

    • @SY-tx7xx
      @SY-tx7xx 4 ปีที่แล้ว

      @@yashwanthsooryamekala3730 ivanni rumors. Meeku evaru chepparo gani. Vati lo amatrem nigem ledu, i work with them in Dubai, along with my telugu friends

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +24

    I am Indian and I support CAA And NRC

  • @earthcitizen7156
    @earthcitizen7156 4 ปีที่แล้ว +1

    THANKS SADHGURUJI. LOVE U.

  • @sivamanoharreddy254
    @sivamanoharreddy254 4 ปีที่แล้ว +2

    Nice

  • @chillyalakrishna4870
    @chillyalakrishna4870 4 ปีที่แล้ว

    Super good information. truGood

  • @sivamasineni2854
    @sivamasineni2854 4 ปีที่แล้ว +1

    Excellent speech

  • @Maryadapraveen
    @Maryadapraveen 4 ปีที่แล้ว +2

    ప్రభుత్వం ఈ బిల్లుల గురించి స్పష్టంగా ప్రజలకు వివరించి ఉంటే ఇలాంటి వివాదాలు జరిగేటివి కాదు, అలా చేయకపోవడం వల్ల మిగతా వాళ్లు వాటిని ఆసరాగా తీసుకొని లేనిపోని పుకార్లు సృష్టించి వాళ్లకి అనుకూలంగా మార్చేసి వివాదాలకు పాల్పడేలా చేశారు వివాదాలు చేస్తున్న వారిలో చాలామందికి ఈ బిల్లు వల్ల ఎటువంటి హాని లేదు అన్న సంగతి వాళ్ళకే తెలియకుండా చేశారు

  • @battunageswaraobnageswarao3134
    @battunageswaraobnageswarao3134 4 ปีที่แล้ว +15

    సూడో సెక్యులర్ కుహనా రాజకీయ మేధావులారా కమ్యూనిస్టుల రా చంద్రబాబు నాయుడు గారు ఆ జగన్ గారు మమతా బెనర్జీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకులు గారు చూడండి చట్టం తెలుసుకోండి

  • @HarikrishnaBingi
    @HarikrishnaBingi 4 ปีที่แล้ว

    ur grt Sir,
    keep motivating

  • @madirimohanbabumadiri1321
    @madirimohanbabumadiri1321 4 ปีที่แล้ว

    Jai gurudev, clear explanation about caa,nrc...

  • @iriventivenkataramana6987
    @iriventivenkataramana6987 4 ปีที่แล้ว +1

    Namaste sadgaru well explained.Thanks to nationalist Hub.

  • @bamidiannapurna5771
    @bamidiannapurna5771 4 ปีที่แล้ว

    Nrc and caa explanation Chala bavundi

  • @boyamallikarjuna9782
    @boyamallikarjuna9782 4 ปีที่แล้ว +10

    సద్గురు జీ మీకు ధన్యవాదాలు మరియు నేషనలిస్ట్ హబ్ కు కూడా

  • @ve.ra.dwarapudi
    @ve.ra.dwarapudi 4 ปีที่แล้ว +13

    ప్రజలు ఏ సందేహం ఎవరు తీర్చగలరో కూడా తెలుసుకోలేక పోతున్నారు.....ఆధ్యాత్మిక విషయాలు అడగాల్సిన వారిని రాజ్యాంగ విషయాలు అడుగుతున్నారు....ఆయన కూడా తనకి తెలిసింది చెబుతున్నారు...

    • @ve.ra.dwarapudi
      @ve.ra.dwarapudi 4 ปีที่แล้ว

      సద్గురు గారు సీ. ఏ. ఏ.చట్టం చదవ లేదు అని,పత్రికల ద్వారా మాత్రమే తెలుసుకున్నాను అని తానే చెప్పి......విద్యార్థులు,ఆందోళన కారులు చట్టం చదవ కుండా నిరసన చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.....చట్ట పరమైన ,రాజ్యాంగ పరమైన అంశాలు ఈయనకు తెలియనప్పుడు తగుదునమ్మా అంటూ సందేహాలు తీర్చే కార్యక్రమం ఎందుకు చేపట్టాలి.....ఇది ఒక రోజూ పత్రికలు చదివి సగటు భారతీయుని ప్రశ్న

    • @gamerintelugu2543
      @gamerintelugu2543 4 ปีที่แล้ว

      What bro ?

  • @panjapadma3268
    @panjapadma3268 7 หลายเดือนก่อน

    Meru chala baga explen chesaru,india gurnchi chela bagA cheparu. Jail guriji.meku padabivandanalu.

  • @golibhagavanreddy3201
    @golibhagavanreddy3201 4 ปีที่แล้ว +7

    Guruvaar garu CAA, NRCgurunchi chaduvu rani variki kooda arthamayye vidanga baga chepparu
    Dhanyavadhamulu

  • @sivakumarkpv8668
    @sivakumarkpv8668 4 ปีที่แล้ว +10

    I Support CAA and NRC

  • @manikantj5483
    @manikantj5483 4 ปีที่แล้ว +8

    మొత్తం ఓటు బ్యాంక్ రాజకీయాలు కాబట్టే దేశానికి వ్యతిరేకంగా అంటే ఈ బిల్లు ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాలు దోచుకున్నారు ఇంకా చాలక మళ్లీ రాద్ధాంతం చేస్తున్నారు.. సద్గురు గారు చెప్పినది కరెక్ట్.. జై భారత్

  • @agangadhar2994
    @agangadhar2994 4 ปีที่แล้ว

    Guru ji chalabagachepparu

  • @chillyalakrishna4870
    @chillyalakrishna4870 4 ปีที่แล้ว

    Jai Sadgur.super good msg

  • @ramakrishnareddy4902
    @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +62

    Caa & Nrc ni వ్యతిరేకించే వాళ్ళందరూ
    ఈ దేశ పౌరులు కారు,భారతీయులు కారు

    • @subhanishaik5617
      @subhanishaik5617 4 ปีที่แล้ว +1

      Ela matlade nuvu bharatiyudava

    • @janardhan3877
      @janardhan3877 4 ปีที่แล้ว +4

      @@subhanishaik5617 Avunu atanu bharateeyude....mari nuvvu ??

    • @subhanishaik5617
      @subhanishaik5617 4 ปีที่แล้ว +1

      Ante mi udesamlo bill ni vetirekinche vallu indians kadu, avuna, illa matlada taniki sigu ga leda miku.

    • @ramakrishnareddy4902
      @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +1

      Yes I'm Indian

    • @ramakrishnareddy4902
      @ramakrishnareddy4902 4 ปีที่แล้ว +2

      అబ్దుల్ కలాం గారిని హీరో అని చెప్పుకునే
      నీకు తెలియదా ఏంటి సుభాని షేక్ గారు
      భారతదేశం కోసం ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాడు మన తల ఎత్తుకుని తిరుగుతున్నాం సోదరా

  • @ajayharsha4685
    @ajayharsha4685 4 ปีที่แล้ว +4

    🙏🙏

  • @kalasanichiranjeevi4182
    @kalasanichiranjeevi4182 4 ปีที่แล้ว +27

    జాకిర్ నాయక్ నీ దేశం నుండి మోడీ ఎలా తరిమి కొట్టాడో ఒక్క వీడియో చెయ్యాడి అన్న

    • @jaibharatngprao5010
      @jaibharatngprao5010 4 ปีที่แล้ว

      Edi matladaru antha dongale

    • @shafimd4496
      @shafimd4496 4 ปีที่แล้ว

      నీ బోందరా జాకీర్ నాయక్ మీద ఎన్ని దొంగ కేసులు పెట్టిన ఇంటలిజెన్స్ బ్యూరో అది అబద్ధం అని చెప్పింది మోడి కూడా మలేషియా ప్రభుత్వానికి సరైన ఆధారాలు ఇవ్వలేదు. మొన్న జాకీర్ నాయక్ వద్దకు ఎందుకు కాళ్ళ బేరానికి వెళ్ళడు మోడి.

    • @rajkumarthumma264
      @rajkumarthumma264 4 ปีที่แล้ว

      @@shafimd4496 brother jakir nayak dhaggariki modi kaalaberaniki velithe direct ga thisukochi jail lo vesthsdu, asalu jakir dhonga thanamga thappinchuku thiruguthunnadu

    • @shafimd4496
      @shafimd4496 4 ปีที่แล้ว

      @@rajkumarthumma264 బ్రదర్ దొంగ జాకిర్ నాయక్ కాదు కోట్ల రూపాయలు మింగిన విజయ్ మాల్య అలాగే ఇద్దరు లఫంగా గాల్లు దోంగ స్వామిలు వారి పేర్లు ఎందుకులే అసలు మోడి ఏ పెద్ద దోంగ. జాకీర్ నాయక్ చేసిన తప్పు ఎంటి? ఇంటలిజెన్స్ బ్యూరో నే అతను ఏ తప్పు చేయలేదు అని నిరూపణ చేసింది. అసలు నువ్వు జాకిర్ నాయక్ ప్రసంగాలు విన్నవా ? వింటే తెలుస్తాది.

    • @shafimd4496
      @shafimd4496 4 ปีที่แล้ว

      @@rajkumarthumma264 ఈ సద్గురుని జాకిర్ నాయక్ తో డిబేట్‌ కి వెళ్ళ మను బ్రదర్ నిజాలు తెలుస్తాయి. అయిన జాకిర్ నాయక్ మలేషియా లో ఉన్నాడు. అయిన మోడి ఎం చేయలేదు. వారికి సరైన ఆధారాలు కూడా చూపించలేదు. మోడి. ఎదైన నిందలు వెసెటపుడు వాస్తవాలు తెలుసుకోవాలి. మరీ సద్గురుకి ఉన్న అస్తులు వేల కోట్లు ఎక్కడివి ? అతనికి అవన్ని ఎలా వచ్చాయి? అయిన భారతీయుడిగా ఉండి ఎప్పుడైన అతని మాతృ భాష సద్గురు మాట్లడడా? లేదు ఎప్పుడు పరాయి వారి బాష మాట్లాడతాడు దీనికి మన సొల్లు మీడియా డబ్బింగ్ చేస్తుంది. ఒక్క రిఫరెన్స్ మీ హైందవ గ్రంథాల నుండి ఇవ్వమను అతను ఇవ్వడు ఎందుకంటే అతనికి గ్రంథాల పరిజ్ఞానం లేదు. అదే జాకిర్ నాయక్ ప్రతి గ్రంథాల నుండి రిఫరెన్స్ ఇస్తాడు.

  • @luckybolthe3076
    @luckybolthe3076 4 ปีที่แล้ว +3

    I Support👍CAA NRC

  • @patlollavardhanvardhan7157
    @patlollavardhanvardhan7157 8 หลายเดือนก่อน

    మీలాంటి ఋషులు ఈ భారత అవనిలో జన్మించ బట్టే ఇంకా హిందూ మరియు ధర్మం కాపాడబడుతుంది

  • @gopalchalva1983
    @gopalchalva1983 4 ปีที่แล้ว

    Correct sadhguru garu

  • @shubhareddy9539
    @shubhareddy9539 4 ปีที่แล้ว +3

    Great.guregi.very.happy.

  • @DRRaoDeshpande
    @DRRaoDeshpande 4 ปีที่แล้ว

    Jaggi Vasudev ji thanks for your views which unite Hindus.

  • @vijayachandrareddy8823
    @vijayachandrareddy8823 4 ปีที่แล้ว +8

    "we have been forced to see that the primary allegiance of musalmmans is to islamic countries, not to our motherland". " therefore it is better all indian muslims go to Pakistan"-------DR. B.R. AMBEDKAR in his book PAKISTAN OR PARTITION OF INDIA.

  • @bheemaiahmalyala3182
    @bheemaiahmalyala3182 4 ปีที่แล้ว

    Good sir

  • @jagadeeshvarmagarikipati1924
    @jagadeeshvarmagarikipati1924 4 ปีที่แล้ว +64

    విశ్వవిద్యాలయంలో నిరక్షరాస్యత కలిగిన యువత😀😀😂😂

  • @mudirajmarriagebureaucom5715
    @mudirajmarriagebureaucom5715 4 ปีที่แล้ว

    Super cheparu guriji

  • @hemanthkumar2694
    @hemanthkumar2694 4 ปีที่แล้ว

    super

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 4 ปีที่แล้ว +1

    మనంకొన్న ప్రసాదంఉన్నంత వరకు పంచితే పుణ్యం వస్తుంది. మనదేశ దేశబడ్జెట్ ఇతరులకు పంచితే పోయేకాలం వస్తుంది.అందుకే ఈ చట్టం, ఎవరిని ఎక్కడ ఉంచాలో వాళ్ళని అక్కడే ఉంచాలి.

  • @indieithihas2831
    @indieithihas2831 4 ปีที่แล้ว +1

    Sir, please...Please let us respect the modern saints of India.They are the source of tremendous knowledge. Let us call him SADGURU. Why is the hesitation? He is the gift of india to the world.

  • @maheshgoud761
    @maheshgoud761 4 ปีที่แล้ว

    Great

  • @atraokandi8149
    @atraokandi8149 4 ปีที่แล้ว +8

    Bharatha matha ki jai Jaggu vasdave baba ki jai modi ki jai

  • @jakkulaashok9552
    @jakkulaashok9552 4 ปีที่แล้ว +5

    I support CAA

  • @rambabu-xh6kz
    @rambabu-xh6kz 4 ปีที่แล้ว +1

    సద్గురువు జి నమస్కారం

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 4 ปีที่แล้ว +4

    Jaggi Vasudev Sadguru is way beyond religions and politics. He is able to inject sense into folks who are far distant from this Land. Most of them see him as wisdom personified with practical solutions.
    None of these guys who are questioning why Saduguru's statement should be taken by the PM? Can they answer the same on why few individuals appear on Silver Screen has a say in CAA or NRC or anything for that matter ? This Land is rich with Wisdom and these folks stayed away from Public life (read political views) due to the fact that Congress has been kept the true wisemen away all these years; Congress has been doing appeasement politics, till date. Its
    time we shift to agnostic views of the wisemen of this Land. Jai Bharat. Namaskaram Sadguru.

  • @DipakBose-bq1vv
    @DipakBose-bq1vv 4 ปีที่แล้ว +2

    Sadguru is great.

  • @praveenlucky5892
    @praveenlucky5892 4 ปีที่แล้ว +1

    I support CAA and NRC.......

  • @తెలుసుకుందాంమనం
    @తెలుసుకుందాంమనం 4 ปีที่แล้ว +23

    Till now one Pakistani disliked this video

  • @shantigeorge3476
    @shantigeorge3476 4 ปีที่แล้ว

    Well said...

  • @polavarapuvenkata7014
    @polavarapuvenkata7014 4 ปีที่แล้ว +5

    Super power India PM naredar Modi ji ki jai

  • @sudheer596
    @sudheer596 4 ปีที่แล้ว +7

    Hindu marriage not valid in Pakistan. So people take away hindu married women. Thanks for the knowledge Sadhguru.

  • @sivamanip9535
    @sivamanip9535 4 ปีที่แล้ว

    Good message

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 4 ปีที่แล้ว

    Ea video nu ithara bhashaloki tharjumachesthe ithara bhashavallukuda baga CAA NRC meda avagahana cheshukutnru
    Guruvu garu baga chepparu

  • @-T-Shahid
    @-T-Shahid 4 ปีที่แล้ว +1

    According to nrc only two documents cheyyali
    1 1971 a land kaina owner ayyivonte
    2. 10 th class certificate date of birth below 1971
    Note : without spelling mistakes
    It is possible or not

    • @gopi_dg
      @gopi_dg 2 ปีที่แล้ว

      Possible

  • @shanmukhsai972
    @shanmukhsai972 4 ปีที่แล้ว

    Super sai Anna 103 k subscribers inka chala mandi chesukovali ilanti manchi videos chudali prathi okkaru telusukovali

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +12

    Rip to those 2 who disliked