కష్టాల్లో ఆరు గ్యారంటీలు, సూపర్ సిక్స్‌కు బ్రేకులు | Weekend Comment By RK | ABN Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- కష్టాల్లో ఆరు గ్యారంటీలు, సూపర్ సిక్స్‌కు బ్రేకులు | Weekend Comment By RK | ABN Telugu
#weekendcomment #weekendcommentbyrk #abnmdradhakrishna
WATCH ABN LIVE HERE: • Delhi Assembly Electio...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Chitrajyothy: www.youtube.com/ @ABNChitrajyothy
► For ABN Indian Kitchen:www.youtube.com/ @ABNIndianKitchen
► For ABN Digital Exclusives : www.youtube.com/ @ABNDigitalExclusives
► For ABN Business&Money : www.youtube.com/ @ABNBusiness
► For ABN Sports: www.youtube.com/ @ABNSports
► For ABN Tech : www.youtube.com/ @ABNTeluguTech
► For ABN Breaking News : www.youtube.com/ @ABNBreakingNews
► For ABN Devotional: www.youtube.com/ @ABNDevotional
► For ABN Agri : www.youtube.com/ @abnagri
► For ABN Skill School : www.youtube.com/ @abnskillschool
► For ABN Health : www.youtube.com/ @abn_health
► For ABN Legal : www.youtube.com/ @ABNLegal
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
మి కులపోడు హామీ ఇస్తే సంక్షేమమ్, మోడీ చేస్తే దేశం దివాలా నా
Kuthamuskoni ra puka. Em matladutunnava ardam avutunda
చంద్రబాబు చేసే మోసాలకు background తయారు చేసి పెడుతున్నాడు రాధాకృష్ణ😀
Orey luchha aayana cheppedi kuda ade sarigga vinu.kula pichhi na kodaka.
Good leader Jagan
2024 లో ఏపీ ఎలక్షన్స్ ముందు ఇటువంటి సుద్దులు చెపితే మీకు విలువ ఉండేది. CBN కు ఒక నీతి, మిగతా వారందరికీ ఒక నీతి కరెక్ట్ కాదు.
Reddy garu meru amayakulu laga vunna randi babu
Kulagajji andi babo,vella kulagajji ki mandhu ledhandi sir
నేను ఆంధ్ర జ్యోతి పేపర్ టీ వీ నీ చూసే వాడిని కన్ని..ఈ మధ్య చెత్త న్యూస్ రాస్తున్నారు...
అందుకే ఈ ఛానల్ చూడలేకపోతున్నాను..వెస్ట్ చెన్నెల్
Me congress support cheyatledu ani aa
Okappudu (2004 TO 2014),Congress meeda Visham Chimmina ABN,Ippudu Bagane Congress Ki Support Chestundi le Boss(Congress Tho TDP Pottu Pettukunnappudu&Present BJP Meeda ABN Ki Kopam Vachinappudu Congress Ki ABN Support Chestundi),But AP Ki Evaru CM Aina Emi Upayogam Ledu(Last 10 Years Chusamu Kada Iddaru Iddare(Jagan&CBN Dondu Donde)
పుట్టిందే చెత్తలో బ్రదర్
Ela ayithe next cm jagan
EVM లలో గోల్ మాల్ చేసి అధికారంలోకి వచ్చిన విష కూటమి ప్రభుత్వం ప్రజలత అవసరం లేదని ప్రజాస్వామ్యంగా ఎన్నికలకు వెళ్ళే a అవసరం లేదని స్వచ్చంధంగా ఎటువంటి భాధ్యతా లేకుండా ప్రవర్తిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చర్చ అయితే జరుగుతోందట....
ఇప్పుడు ప్రశ్నించడానికి పచ్చ ఉగ్రవాద మీడియా ఛానెల్స్ వారి నోట్లో CBN ఏదో పెట్టీ మూసేసాడు, ఎల్ ముండల సాంబా గాడు, tv 5 రాజేంద్ర గాడు లాంటి వారు కూడా మరణించిపోవడం కూడా చాలా దురదృష్టం, ఇంకా అనలిస్ట్లు, మేధావులు, ఇంకా ఎంతో మంది మాజీ అధికారులు, రాజకీయ విశ్లషకులు అందరి నోర్లు కూడా CBN, పప్పు గాడు ఏదో నోట్లో పెట్టీ ఆపారు ఏమో నని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో చర్చ అయితే జరుగుతోందట...
ఈ యాంకర్ వాయిస్ బలే కామెడీ గా ఉంటుంది.....😂😂😂
ఇప్పుడు నువ్వు చెప్పాలి అనుకున్నది ఏంది..??? తెలంగాణలో ఆంధ్రలో గత ప్రభుత్వాలు చేసిన అప్పుల వల్ల , ఇప్పుడు ఈ డకోటా గాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కావు అని.. అంతేనా..😅 😅😅
సూపర్ సిక్స్ అమలు చేయ్యకపోతే చంద్రబాబు పని గోవిందా
Jai jagan
ఈ సోల్లు ఎలక్షన్ కి ముందు చెబితే బాగుంది.
100% Jagan vasthadu....Message Save Cheskondi.... 2024 Election i support TDP...Groud reality i am telling...not Against to anyone...
2034 lo 2039 lo na
Impossible
Bongu vasthadu
@@telugupadyalu...6927kammodu ki 34 loo కష్టమే ,jagan 2029 loo vacchaka , employee s ni satisfaction చేసుకుంటే
@@telugupadyalu...6927Brother he is saying true...rural lo negative mouth publicity start ayyindhee..we have to accept truth 😢😢😢😢😢
Always Jagan anna from TG ❤️
జై జగన్ జైజై జగనన్న
జై వైఎస్ జగన్ అన్న గారు
జై వైసిపి
This lady has a very irritating diction. There is no need to stress each and every word. Don’t kill Telugu with your over enthusiasm.
😂😂ఇక్కడ దేశం ఏమైనా..., రాష్ట్రం ఏమైనా...పర్వాలేదు... కానీ నాయకులు అధికారం అనుభవించాలి.... అదే.... నాయకుల TARGET,,,,, అదే అన్ని పార్టీల సిద్ధంతం
సూపర్, 6 అమలు అసాధ్యం అని జగన్ ముందే చెప్పాడు
Election time lo emaendi e analysis
Jai Jagan
I'm a TDP fan పక్క! కానీ హామీలు ఇస్తే, అమలు చేయాలి.. Situations తెలుసు, కానీ ವಾಗ್ದಾನo ఇస్తే, మాట ఇస్తే, చాలా వరకు అమలు చేయాలి! అలాగని jglk ఇచ్చిన పథకాలు కూడా అంతంత వరకే.. అవి కూడా అప్పులు తప్పులు అవినీతి ఏమో మొ..
Right 👍👍👍👍👍 sir
ఈ ముక్క ఎలక్షన్ ముందు దేన్గించు కోవాలి
Ap ki vizag ఉంది ga
Sampadashustistam don't worry 40years industry
😢😢You Analysis is 100 correct 😢😢
కమ్మ కులం వారు చేస్తే నీతులు,,,
ఇతర కులాల వారు చేస్తే అక్రమం?? ఇలాంటి నీతి సూక్తులు 2024 ఎలక్షన్లకు ముందు చెప్పాల్సింది..
Finally perfect analysis.... Cbn gaariki elections mundhe telusu state entha appullo undha ani aayanem politics ki kottha kaadhu ayna haami lu ichhesaru.. ippudemo ibbandi paduthunnaru...
ఏపీలో మాత్రం పథకాలన్నీ అతి వేగంగా సాగిపోతూ ఉంది,చెప్పంద్రా దమ్మున్న ఛానల్
జై జగన్ 🔥
వాళ్ళు సోమరిల్గా తయారవడం లేదు.
ఆ నిరుద్యోగ భృతిని ఇచ్చేదానికి ఒక పద్ధతి ఉంది.
వాళ్ళు తీసుకునే శిక్షణా కార్యక్రమం వాటిని వినియోగిస్తారు.
మీరు గమనిస్తే ఇప్పుడు నిరుద్యోగులు ఎక్కువగా స్విగ్గి ఇలాంటి దాంట్లో పనిచేస్తున్నారని గమనించాలి.
అంటే భారతీయ యువత సోమరిగా లేరు ఉపాధి లేక ఏ పనైనా చేస్తున్నారని రాధాకృష్ణ గారు గమనించాలి.
అందుకని మేధావులు ప్రశ్నించాల్సింది అవినీతి ముక్తభారత్ అన్న కేంద్ర పెద్దలు అవినీతిపరులను శిక్షిస్తే ముఖ్యంగా సాక్షాదారాలు పూర్తిగా ఉన్న జగన్ రెడ్డిని దోచుకున్న దానిని.
మరియు కెసిఆర్ ని ఫోన్ టాపింగ్ పై బయటకు వస్తున్న దోపిడీని గనక బయటకు పెట్టి అది ప్రజలకు చెందేలా చేస్తే.
సంక్షేమ కార్యక్రమాలు చేయగలరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.
అందుకని మేధావులకు చిత్తశుద్ధి ఉంటే అవినీతిపరులను శిక్షిస్తే ప్రజల ముందు శాంతిభద్రతలతో ఉంటారు.మేధావులకు విజ్ఞప్తి.
కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు తీసుకొని దారి మళ్ళించి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించడం వలన కనీసం కేంద్రం ఇచ్చే పథకాలను కూడా వినియోగించుకోలేదు జగన్ రెడ్డి ప్రభుత్వం.
అలాంటిది నేటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు కావలసిన యూసీ ల కట్టి అందుబాటులోకి తెచ్చారు
అంటే ఒక సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక వేసే ఒక నాయకుడు రాష్ట్రంలో అధికారంలో ఉంటే!
భవిష్యత్తు మీద ఆశ పోయిన ఆంధ్రులకు ప్రకృతి ఇచ్చిన ఊరట
ఎడారిలో ఒయాసిస్ లాగా చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే
కేంద్రం తెలంగాణ ప్రభుత్వం నా జగన్ రెడ్డి వలన తెలుగు సమాజము నష్టపోయిన కూడా
అంతా తన భుజాలకెత్తుకున్న చంద్రబాబు గారికి. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర వ్యవస్థలను పనిచేసి దోపిడీ చేసిన వాళ్ళని శిక్షించమని కోరితే అది నిజంగా
ప్రజలు వైపు మేధావులు ఉన్నట్లు లెక్క
అవినీతిపరుడు అయినప్పటికీ పార్టీ అధ్యక్షుడు అయితే చాలు అవినీతిపరులను పార్టీలో చేర్చుకుంటే చాలు అనుకునే వాళ్లను మీరు కూడా ఎలాగా సమర్థిస్తారు? రాధాకృష్ణ గారు అని ఒక సగటు ఆంధ్రుడిగా మా అభిప్రాయం
బాబు గారు నిజంగా పథకాలు అమలు చేయలేకపోతే 29లో ఆయనకు ప్రజలు సమాధానం చెప్తారు.
అమరావతి ఉద్యమం ఐదు సంవత్సరాలు చేసిన స్టీల్ ప్లాంట్ వాళ్ళు మూడు సంవత్సరాలు ఉద్యమం చేసిన స్పందించలేని మేధావులు అన్నమయ్య గేటు కొట్టుకుపోయి నా స్పందించలేని మేధావులు సంక్షేమ కార్యక్రమాలు ఆపటానికి ముందుకు వస్తే ప్రజాస్వామ్యపెద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.
ప్రజలకు అండగా లేకపోయినా మేధావులు కనీసం ఇప్పుడు అవినీతిపరున శిక్షించమని వ్యవస్థలపై సంక్షేమ కార్యక్రమాల జోలికి రాగలరని గారి ఇచ్చిన సూచనకు విరుద్ధంగా ఒక ఆంధ్రుడిగా మాకు విజ్ఞప్తి.
చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమం చేసిన 2019 ముందు ఓడించారు అన్న చైతన్యం ఆయనకుంది.
2019 ముందు కూడా ఆయన వ్యవసాయ రుణమాఫీ చేశారు 90000. రాజధాని పోలవరం చేశారు
మరియు నిరుద్యోగ భృతి ఇచ్చారు డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేశారు
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్య బిసి కార్పొరేషన్ ద్వారా కాపు కార్పొరేషన్ కి నిధులు తో విదేశీ విద్య స్వయం ఉపాధి లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు.
ఆ కార్పొరేషన్ చైర్మన్ లందరూ వైసీపీ గెలవడంలో తమ వంతు సహకారం చేశారు అది ప్రజలు తప్పు కాదు చంద్రబాబు గారి తప్పు కూడా కాదు అభివృద్ధి చేసి సంక్షేమం చేసినా కూడా ఆయన ఓడించి జగన్ రెడ్డిని గెలిపించటం అనేది విధంగా 2019 ముందు దానివల్ల జరిగిన నష్టం గుర్తించి ప్రజలు
చంద్రబాబు గారిని గెలిపించారు దానికి కృతజ్ఞతగా చంద్రబాబు గారు తాను అనుకున్న దానిని నెరవేర్చడం కొరకు అహర్నిశలు కష్టపడుతున్నారు.
ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు కాపులకు ఇస్తామన్న ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు..
అయినా ఓడించారని తెలిసి కూడా ప్రజల కోసం పేదరికం లేని సమాజం కోసం దానికోసం ఆయనే కష్టపడుతున్నారు అన్నది రాధాకృష్ణ గారు గుర్తించాలి
Mari bolloduni ?
వాడు సెయ్యనవి సెప్పటం దేనికి ఆంటీ, నిరుద్యోగ భృతి ,2018 డిసెంబర్ లో 3 లాక్ మందికి 1000 rs icchadu podupu ,pucchaka assalu ledu ,runamafee 2 vayidalu ,adi aadi performance, ee sari jagan anty wave nadisinsi , Ippudu anty govt Inka ekkuvy6 month ke
ఎక్సప్లెయిన్ ఫర్ సూపర్
ఆంధ్రా ఎన్నికల అప్పుడు నువ్వు ఏం పీకినవ్.. అప్పుడే వేయాలి కదా
ఎంత దారుణం గా cover up చేస్తున్నాడు.
ABN garo తెలుగుదేశం పార్టీని ఏం కవర్ చేసి చెప్తున్నారు మా ఎదవ తెలియదా లో బడ్జెట్లో ఉందని సంగతి ఎలా ఇస్తున్నారు మోసం చేయడం కాదా
Kamma batch..adey jagan ivvaka pointeyy ..kamma batch yegri yegri gentalu vesevaru
Cbn yeda leka pothunndu gaa andhuku janalani marchi pondi antunnru😂😂😂
Correct
Ap ki shipyards ఉన్నాయి inkem kavali okka హైదరాబాద్ ని example ga chupinchakandi
టీచర్ ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు గుమస్తా ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసే కన్నా ఉచిత పథకాల మీద హ్యాపీగా బ్రతికేయవచ్చు టెన్షన్ ఉండదు
ప్రతినెలా జీతం వచ్చినట్టు వచ్చే పథకం ఒకటి చెప్పు.. Half brain ఏసుకుని ఎక్సట్రాలు మాట్లాడుతున్నావ్..
ఇంతకు ,నువ్వు బట్టల షాపు లో గుమాస్తా వా
Sir AP rigester offices lo open corruption nadusthundi staff book maintain chesthunaru , Telangana locals better sir loan theskoni house job a 0.5% commission thapadam ledu🙏🏼🙏🏼🙏🏼
em akka anni baaga chepavu. iche mundu manolu allochinchasindi.
Vuchithalu prajalaku ivvatam valla dheshaniki em kadhu endhukante anthaku dabble gst kaduthunnaru prajalu first nayakulu mla lu vela kotlu dhochukovatam valla dhesham nashanam ayindhi
1st tym neutral ga matlaadav ra boothu kittu 😂
జాబ్ క్యాలెండర్ లేదు ఏంటి లేదు.
ప్రజలు ఉచితాలు కోరుకోరు సార్.
ఉపాధి కల్పిస్తే చాలు. కష్టపడి సంపాదించు కుంటాం .అనే అభిప్రాయంతో ఉంటారు.
కానీ ప్రభుత్వాలకు ఉపాధి కల్పించే, సత్తా లేక అప్పులు చేసి పేదల మొహాన చిల్లర విసురుతుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే అమానుషo ఏముంటుంది.
ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు తీయండి సార్ మన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి సార్ ఫస్ట్
EVM Tampering tho kutami gelichindi
If there are no moral values and everyone goes after power to protect community interests this is what happens … it’s high time we put an end to free bees and everybody has to work hard to earn their meal
Waste fellow cbn
Jai jagan king jagan
Amma mundu ap situation gurinchi cheppandi
West cm
Ennikalappudu evaridhi kudisinaru
Cbn kuda freebies promise chesadu
West fellow oka visayam ayina nijam chepara
AKKADA SAMPADHA SRUSTINCHE CHAMBA GANI PRAMPANCHA RAJADHANI BRAMAVATHI LEDHU ANDUKE VALLU CHEYALEPOYARU... IPUDU MERU CHESI CHUPINCHANDRA ENDUKU MAKI SODHI.... 😅
Jagan already told
Sampadha create cheyyam thelsu samkshema padhakalu amalu cheyyatam thelsu. What a plate change. Looks now jagan is correct
Ide video meru before elections Enduku cheyyaledu ohoo cheste otlu padavu kada anduke kada
Bjp desaanni naasanam chesindi
Why your free
Super 6th why give the free
4 pathakalu ivvaleni 40 years industry, shame shame
Ea party schemes pedithe aaya party la mla, mp la vyakthigatha sampadanala nudi vaari niyojakavargalaku schemes, development,cheyamanai vaari assets nudi schemes pettamanadi appudu pedallapi baram padadu desam abhivrudii chenduthundi, prathi vallu kothhapartylu pettaru.
Mari hmeelu ichhe mundu chusukovali kada ...malli u turn tesukovadam deniki okkati final hameelu istam ante ne gelichadu anna me Babu garu nuvvu entha jakilu pettina labhak ledule
HAMIES PRAKATINCHINA TIME LO AHA VOHO ANI VUDARA GOTTI YERRI PACHA PRACHARALU CHESINDI EE PACHA PICHI YELLOW MAINSTREAM ( FRONTLINE) PRINT AND ELECTRONICS MEDIAS, YELLOW SOCIAL MEDIAS KAAVA?
BJP govt eppudu AP Telangana karnataka tamilnadu kerala lanti states ki pedhaga supportive ga vundadhu egos pakkana pettu CBN pavan jagan kcr kalasi pani chesthe telugu states ki edhina cheyavachhu
Desham almost devala?
అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వారిని నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఎప్పుడూ ఆదర్శంగా చెప్పకుంటారు ప్రపంచంలో మానవ సమాజంలో
అలాంటిది మేధావులైన రాధాకృష్ణ గారు అవినీతిపరులను శిక్షించా లేదని కేంద్ర వ్యవస్థలైన సిబిఐ ఈడి నీ న్యాయవ్యవస్థలని. వాళ్ల బాధ్యతను నిర్వహించమని అవినీతిపరులను శిక్షించడంలో ముందు సలహా ఇవ్వగలరని కోరుకుంటున్నా.
జగన్ రెడ్డి పాత సీజ్ చేయబడిన ఆస్తులే కాక కొత్తగా చేసిన దోపిడీ ప్రజల పరమయ్యి ఈ రాష్ట్రము మిగులు బడ్జెట్లో కి వెళుతుంది
మరి కేంద్రానికి తెలుగు రాష్ట్రాలకు సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వలన అప్పు అవలేదు మీరు చెప్పినట్లుగా ఉత్తరాది రాష్ట్రాలు ఎవరు సంక్షేమ కార్యక్రమాలు చెయ్యకపోయినా కేంద్ర ప్రభుత్వం 160 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందో ప్రశ్నించగలరా?రాధాకృష్ణ గారు
కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన నిధుల కంటే పారిశ్రామిక వేత్తలకు చేస్తున్న రుణమాఫీ ఎక్కువ. అవటం వలన
పేదవారికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు. ప్రాథమిక అవసరాలను తీరుస్తాయి కాబట్టి ద్రవ్య చలామణి లోకి వస్తుంది.
అదే పరిశ్రమకు వేత్తలకు ఇచ్చిన రాయితీలు వాళ్లు విదేశాల్లో విలాసవంతమైన జీవితానికి గడపటానికి ఉపయోగపడుతున్నాయి
ఉదాహరణకు ఫెడరల్ బ్యూరో అఫ్ అమెరికా చెప్పినా కూడా దేశంలోని ఈ డి స్పందించలేదు అని
హిడెన్బెర్గ్ నివేదిక వలన 14 లక్షల కోట్లు నష్టపోయినా కూడా స్పందించలేకపోయారు ఈ డి అని.
దీనివలన ప్రజలకు ఎక్కువ నష్టం ప్రజలకు కలిగిందా?
సంక్షేమ ఖర్చుపెట్టి నిధుల వలన ఎక్కువ నష్టం జరిగిందా? అవి చలామణిలోకి నిధులు వచ్చి నా ఎక్కువ నష్టం కలుగుతుందా అనేది మేధావులు ఆలోచించగలరు.
బ్రిటిష్ లో వాళ్లు ప్రత్యక్షంగా దోచుకొని లండన్ నగరాన్ని అభివృద్ధి చేశారు అంటున్నారు.
కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత అని రాజకీయ నాయకులు మరియు పారిశ్రామిక వేత్తలు కూడా ఆర్థిక విధ్వంశాలకు పాల్పడి.
దోచుకుని లండన్ లో తల దాచుకొని ఉన్న ఆర్థిక నేరస్తులపాటు.
ప్రత్యేక విమానాలతో జగన్ రెడ్డి వెళ్ళటం కూడా ప్రత్యక్షంగా చూస్తున్న
వాళ్లు అక్కడ పెట్టుబడులు పెట్టుకొని భారతదేశానికి ఎక్కువ నష్టం చేస్తున్నారు
అంటే పారిశ్రామికవేత్తలకు మరియు అవినీతిపరుల శిక్షించకపోతే దేశము బాగుపడలేదు అది
విదేశాల్లో వాళ్ళు బ్లాక్ మనీ మరియు ఆర్థిక నేరస్థులకు ఆశ్రయమిచ్చే లండన్ లాంటి దాంట్లో ఆశ్రయం పొందుతున్నారు విలాస జీవితాలను గడుపుతున్నారు
అందుకే 2014లో మోడీ గారి నినాదం అవినీతి ముక్తభారత్ అని
దోచిన నిధులు వసూలు చేసి ఒక్కొక్క పేద వాళ్ళ ఖాతాలో 15 లక్షల వేస్తానని కూడా చెప్పారు
మరి ఆ హామీని నిలబెట్టుకుంటే ఈరోజు ప్రతి పేదవాడు 12 లక్షల ఇన్కమ్ టాక్స్ ఆదాయ పన్ను స్లాబ్ ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం చూసి ఆనందించి ఉండేవాళ్ళు కదా.
మరి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రశ్నించినట్లే మోడీ గారి ఇచ్చిన అవినీతి ముక్తభారత్ గురించి కూడా మేధావులు మాట్లాడగలిగినప్పుడు. ప్రశ్నించగలిగినప్పుడు.
సంక్షేమ కార్యక్రమాలు ఆపమని బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది.లేకుంటే పేద వాళ్ళ ఉసురు తగులుతుంది..
Jai KCR
Mary andu hami andhk 2024 CBN janshana BJP TDP super 6 eppdu enplumant Fast ABN News Bank koduva pattu kittu ABN CBN pavan BJP house Bank kodu pattu Fast ABN time pass ABN 2029 CBN pavan BJP no kantast no MLA
Gadidha ap lo kamma kulam
Ap gurinchi alochinchinchandraa gadidhallaraa
Mari mi channel lo super six gurinchi pracharam chesinapudu
Edi gurthuuuledhaaaaa 😂😂😂
Miru mi bajana news 😂😂
Ory mondhu ABN 420 gha super 6 akkda CBN janshana BJP vastu stopidu party' mondhu super 6 akkda
జై పవన్
Ayna cm ga AP ki avasram ayaniki kadu
Recession 😂😂..YSR the main culprit 😂
Jai jagan