kalaya naayanar story - Greatest Shiva Baktha - shortened speech by chaganti koteswara rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 41

  • @pushpaanjali573
    @pushpaanjali573 5 ปีที่แล้ว +6

    Guruvu garu padhala ki abhinadhanamu 🙏🏽🙏🏽🙏🏽 Meru kooda nayanar ipothru anduku ante e roju me pravachanala valana andra rastrmulu anthu mandhi bhakthi margamulu ki tesuku I ochina ghantha meday 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @vegetarianvedas500
    @vegetarianvedas500 3 ปีที่แล้ว +1

    Meere Sivudu Guruvugaru.Wonderful narration 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dasaradhdasardh7924
    @dasaradhdasardh7924 5 ปีที่แล้ว +4

    🌹Shambo🌹🌺sankara🌷 om 💐sadaa ☘️🌹 Shambo 🌹 Shambo 🌹 Shambo 🌹🌺 sankara 🌷 om 🌻 nama 🌺 shivaaya🌹om🌷 om🌻 Hara 🌷 om 🌻 nama 🌺 shivaaya🌹om

  • @maruthiperla7414
    @maruthiperla7414 4 หลายเดือนก่อน

    Om namasevaya🪔🍋🍒🍇🌷💐🥀🌹🙏🙏🙏

  • @pindiprolilakshman5401
    @pindiprolilakshman5401 3 ปีที่แล้ว

    Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya

  • @sujathayelugoti4452
    @sujathayelugoti4452 5 ปีที่แล้ว +3

    Adbhutham

  • @vasuthirumala9441
    @vasuthirumala9441 5 ปีที่แล้ว +6

    శివ శంభో❤️🙏

  • @pindiprolilakshman5401
    @pindiprolilakshman5401 3 ปีที่แล้ว

    Omnamahshivaya Hara Hara mahadeva sambo Sankara

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 5 ปีที่แล้ว +2

    Shiva Shiva shiva

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว +4

    *సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్* .... అంటూ శంకరుని శరీరంలోంచి వచ్చే సువాసనలతో రమించిపోతూ, గుగ్గిలం ధూపంతో శివుని అర్చించి సమాధి స్థితిలోకి వెళ్లిన నాయనారు
    *గుగ్గుల కలయ నాయనార్*
    అమృతఘటేశ్వరుడు ఉన్న క్షేత్రంలో పుట్టారు ఆయన
    ఈ గుగ్గిల నాయనార్ జీవితంలోనే పక్కన వున్న రాజ్యంలో ఒక శివలింగం వుంది.దాని పానవట్టం చాలా ఎత్తుగా వున్నది.అరమరికలు లేని ఒక చిన్న పిల్ల చేతిలో తుమ్మి పువ్వులు పట్టుకుని శివలింగం మీద వెయ్యాలని అనుకుంది.పీఠం పట్టుకుంది,ఎగిరింది అందలేదు.ఆ పిల్ల ఏడుపు మొదలుపెట్టి 'శివా శివా నువ్వు నాకు అందట్లేదు' పువ్వు ఎలా వెయ్యను!!? అని అన్నది.
    శంకరుడు ఆ భక్తి కి పరవశించిపోయాడు.భగవంతుడు ఆ భక్తికి కట్టుబడతాడు.వెంటనే ఇలా వున్న శివలింగం ఇలా ఒంగిపోయింది.ఆ పిల్లకి శివలింగం నాకోసం ఇలా ఒంగిపోయింది అనే విషయం తెలియలేదు.పొంగిపోయి తప్పట్లుకొట్టేసి కొంచెంసేపు ఆడేసి రెండు పూలు వేసేసి వెళ్ళిపోయింది.
    శివాలయంలో అనేక శివలింగాలు ఉంటాయి కదా.మర్నాడు యథాలాపంగా అర్చకులు వచ్చి అర్చన చేద్దామని చూసినప్పుడు ప్రధాన శివలింగం కూడా ఒంగివుంది.అర్చక స్వామి చూసి భయపడిపోయాడు ఇదేమిటి శివలింగం ఇలా ఒంగిపోయింది అని.మహారాజుకి తెలిసింది.ఇదేదో అరిష్టం జరుగుతుందని,ఈ శివలింగానికి ఒంపు దిద్ది ఇలా పైకి తీయాలని వాళ్ళకి వున్న తెలివితేటలతో ఈ ఒంగిపోయిన శివలింగానికి పెద్ద పెద్ద ఇనుప గొలుసులు వేసి ఏనుగులకు కట్టి లాగించారు.
    ఇవన్నీ పుక్కిట పురాణాలు కాదు.ఇప్పటకీ దేవాలయాలు వున్నాయి.
    ఈ ఒంగిపోయిన శివలింగాన్ని ఇనుప గొలుసులు పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి.శివలింగం ఒంపు దిద్దబడలేదు.ఇది ఎవరో గుగ్గిల కలై నాయనార్ కి చెప్పారు.
    శివలింగం ఒంగిందిట,ఇనుప గొలుసులు వేసి లాగుతుంటే గొలుసులు తెగి పోతున్నాయట!!!ఆయన ఎంతో బాధ పడిపోయి కిందపడి ఏడిచి దొర్లేశాడు.శంకరా మీ కంఠానికి ఇనుప గొలుసులు వేసి ఏనుగులతో లాగారా!!! ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠం అని అంతే విన్నచోటునుండి పరిగెత్తి ఆ రాజ్యానికి పరిగెత్తాడు.
    ఆ గుళ్ళో కి వెళ్ళి అన్నపానాదులు ఏమీ తీసుకులేదు.ఒగరుస్తూ ఒంటినిండా చెమటలు పట్టుకుని ఈశ్వరా మీకు జరిగినటువంటి వంటి అపరాథం నా శరీరం పొందేటటువంటి ఖేదం తో పోవాలని మీ ఒంపు దిద్దటం కాదు,మీ ఒంపు దిద్దటానికి మీకు ఇనుప గొలుసులు వేసి లాగినప్పుడు మీ కంఠం నొక్కుకుని వుంటుంది.ఆ శిక్ష నేను అనుభవిస్తానని తన మెడ లో వున్న గొలుసుని శివలింగం ఒంపుకు వేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని.తన కంఠం తెగలేదు శివలింగం ఒంపు ఇలా పైకి లేచింది.
    ఆ ఒంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల కలై నాయనార్.'శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు' దక్షారామం గొప్ప భోగ స్థానం. అంత ఐశ్వర్యం తో జీవిస్తూ శివ భక్తిని విడిచిపెట్టలేదు.శివ భక్తి తో ఐశ్వర్యంలో వున్నాడు.అంత్యమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు.
    అమరకోశం లో అమరసింహుడు శివ శబ్దానికి సజ్జనుల యొక్క మనసు రమించు స్వరూపము కలిగినటువంటి వాడు అని శివ శబ్దానికి అర్థం.
    శివుని యందు మనసు రమిస్తే వాడికి సమస్తమైన ఐశ్వర్యం లభిస్తుంది.ఇహము,పరము,మోక్షము పొందగలడు.
    *అందుకే భక్తి బిచ్చమియ్యవే రామయ్యా అని అడిగారు త్యాగరాజస్వామి* 🙏
    th-cam.com/video/ko6MZww1YkQ/w-d-xo.html
    మార్కండేయ వృత్తాంతం, గుగ్గిల కలై నాయనార్ వృత్తాంతం జరిగిన దివ్య క్షేత్రం
    Thirukadaiyur near Kanchi
    Ammavaru Abhirami
    Amruthaghateshwarudu
    Shivudu

    • @rajudasari263
      @rajudasari263 10 หลายเดือนก่อน

      అమ్మా... మీకు హృదయ పూర్వక నమస్సులు

  • @satyaprasadkakumanu5395
    @satyaprasadkakumanu5395 ปีที่แล้ว

    ఓం నమః శివాయ

  • @sksaratchandra8266
    @sksaratchandra8266 5 ปีที่แล้ว +7

    Story starts at 5.52

  • @vishwanadhvishu7619
    @vishwanadhvishu7619 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @vishwanadhvishu7619
    @vishwanadhvishu7619 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dalehariom9955
    @dalehariom9955 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @venkatasiva7280
    @venkatasiva7280 5 ปีที่แล้ว +2

    Really

  • @prasannakumar-vl2xp
    @prasannakumar-vl2xp 7 ปีที่แล้ว +2

    I like......

  • @tekusathayam6795
    @tekusathayam6795 2 ปีที่แล้ว

    O m

  • @Bhawvani225
    @Bhawvani225 2 ปีที่แล้ว

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @MesmeRiseR7ejA
    @MesmeRiseR7ejA 5 ปีที่แล้ว +2

    Trayambakam pustivardhanam

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว +1

    part 4
    శివలింగం ఒంగిందిట,ఇనుప గొలుసులు వేసి లాగుతుంటే గొలుసులు తెగి పోతున్నాయట!!!ఆయన ఎంతో బాధ పడిపోయి కిందపడి ఏడిచి దొర్లేశాడు.శంకరా మీ కంఠానికి ఇనుప గొలుసులు వేసి ఏనుగులతో లాగారా!!! ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠం అని అంతే విన్నచోటునుండి పరిగెత్తి ఆ రాజ్యానికి పరిగెత్తాడు.

  • @jithenderj5987
    @jithenderj5987 5 ปีที่แล้ว +4

    5:55... Thumbnail

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว +2

    *సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్* .... అంటూ శంకరుని శరీరంలోంచి వచ్చే సువాసనలతో రమించిపోతూ, గుగ్గిలం ధూపంతో శివుని అర్చించి సమాధి స్థితిలోకి వెళ్లిన నాయనారు పేరు ఏమిటి!!?🙏
    *శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః*🙏
    *గుగ్గిల నాయనార్*
    గుగ్గుల కలయ నాయనార్
    అమృతఘటేశ్వరుడు ఉన్న క్షేత్రంలో పుట్టారు ఆయన

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว

    part-1 ఈ గుగ్గిల నాయనార్ జీవితంలోనే పక్కన వున్న రాజ్యంలో ఒక శివలింగం వుంది.దాని పానవట్టం చాలా ఎత్తుగా వున్నది.అరమరికలు లేని ఒక చిన్న పిల్ల చేతిలో తుమ్మి పువ్వులు పట్టుకుని శివలింగం మీద వెయ్యాలని అనుకుంది.పీఠం పట్టుకుంది,ఎగిరింది అందలేదు.ఆ పిల్ల ఏడుపు మొదలుపెట్టి 'శివా శివా నువ్వు నాకు అందట్లేదు' పువ్వు ఎలా వెయ్యను!!? అని అన్నది.
    శంకరుడు ఆ భక్తి కి పరవశించిపోయాడు.భగవంతుడు ఆ భక్తికి కట్టుబడతాడు.వెంటనే ఇలా వున్న శివలింగం ఇలా ఒంగిపోయింది.ఆ పిల్లకి శివలింగం నాకోసం ఇలా ఒంగిపోయింది అనే విషయం తెలియలేదు.పొంగిపోయి తప్పట్లుకొట్టేసి కొంచెంసేపు ఆడేసి రెండు పూలు వేసేసి వెళ్ళిపోయింది.

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว

    part 2
    శివాలయంలో అనేక శివలింగాలు ఉంటాయి కదా.మర్నాడు యథాలాపంగా అర్చకులు వచ్చి అర్చన చేద్దామని చూసినప్పుడు ప్రధాన శివలింగం కూడా ఒంగివుంది.అర్చక స్వామి చూసి భయపడిపోయాడు ఇదేమిటి శివలింగం ఇలా ఒంగిపోయింది అని.మహారాజుకి తెలిసింది.ఇదేదో అరిష్టం జరుగుతుందని,ఈ శివలింగానికి ఒంపు దిద్ది ఇలా పైకి తీయాలని వాళ్ళకి వున్న తెలివితేటలతో ఈ ఒంగిపోయిన శివలింగానికి పెద్ద పెద్ద ఇనుప గొలుసులు వేసి ఏనుగులకు కట్టి లాగించారు.
    ఇవన్నీ పుక్కిట పురాణాలు కాదు.ఇప్పటకీ దేవాలయాలు వున్నాయి.

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว

    మార్కండేయ వృత్తాంతం జరిగిన దివ్య క్షేత్రం ఏది!!?🙏
    Thirukkadaiyur derives its name from the pot, called Gatam in Tamil. Vishnu, Indra, and the other Devas needed a sublime place to consume the ambrosia that had been churned during the Samudra manthan and, therefore, brought the ambrosia pot here. Before consuming it, they forgot to worship Ganesha, who is to be worshiped before any great undertaking. Ganesha, hurt and offended at the unintentional slight by the devas, stole the pot of Amrita and hid it at Tirukkadaiyur. Ganesha created a Shiva Lingam, dedicated to his father and mother, and poured some of the Amrita over it. The Shiva Lingam at this temple is known as Amrita Ghat Eshwarar, which, translated from Sanskrit literally means "Lord that leads to immortality" ('Immortality

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว

    ఆ గుళ్ళో కి వెళ్ళి అన్నపానాదులు ఏమీ తోసుకులేదు.ఒగరుస్తూ ఒంటినిండా చెమటలు పట్టుకుని ఈశ్వరా మీకు జరిగినటువంటి వంటి అపరాథం నా శరీరం పొందేటటువంటి ఖేదం తో పోవాలని మీ ఒంపు దిద్దటం కాదు,మీ ఒంపు దిద్దటానికి మీకు ఇనుప గొలుసులు వేసి లాగినప్పుడు మీ కంఠం నొక్కుకుని వుంటుంది.ఆ శిక్ష నేను అనుభవిస్తానని తన మెడ లో వున్న గొలుసుని శివలింగం ఒంపుకు వేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని.తన కంఠం తెగలేదు శివలింగం ఒంపు ఇలా పైకి లేచింది.

  • @padma2207
    @padma2207 5 ปีที่แล้ว

    part 3
    ఈ ఒంగిపోయిన శివలింగాన్ని ఇనుప గొలుసులు పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయాయి.శివలింగం ఒంపు దిద్దబడలేదు.ఇది ఎవరో గుగ్గిల కలై నాయనార్ కి చెప్పారు.

  • @narenselva4621
    @narenselva4621 5 ปีที่แล้ว +2

    Okada doku

  • @pindiprolilakshman5401
    @pindiprolilakshman5401 3 ปีที่แล้ว

    Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya

  • @vijayabharathi5556
    @vijayabharathi5556 8 วันที่ผ่านมา

    Shiva shiva shiva

  • @SrikanthA-od1zv
    @SrikanthA-od1zv 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @vishwanadhvishu7619
    @vishwanadhvishu7619 5 ปีที่แล้ว +1

    🙏🙏

  • @vishwanadhvishu7619
    @vishwanadhvishu7619 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishwanadhvishu7619
    @vishwanadhvishu7619 5 ปีที่แล้ว +1

    🙏

  • @vishwanadhvishu7619
    @vishwanadhvishu7619 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishwanadhvishu7619
    @vishwanadhvishu7619 5 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 4 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @napranamnakanchammatalliki3797
    @napranamnakanchammatalliki3797 4 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @venkataseshaiah4333
    @venkataseshaiah4333 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏