Pre diabetes ki, sannaga undi unnavaru ki meeru food ela and emi theesukovalo cheppandi sir. ( as u explained abt fat ppl in this vedio, pl explain to lean, pre diabetes ki advice.) H1b1c new range enti cheppandi.
Oil less వంటలు manchiva sir. Diabetes h1b >7. వుnnadi for my wife Is it permissabl/ advisable to avoid oil completely( కుకింగ్ lo) in Diabetics. Sir. Kosuri s.chary Tarnnaka Hyd
సార్ నేను షుగర్ కు డైట్ చాలా బాగా ఫాలో అవుతాను నేను సన్నగానే ఉంటాను ఓన్లీ మార్నింగ్ అన్నం తింటాను రాత్రికి మాత్రం చపాతి ఎగ్స్ ఏదైనా కానీ అన్నం మాత్రం తిను షుగర్ కు మెడ్ ఫార్మేట్ లో ఏ బ్రాండ్ వాడితే బాగుంటుందో కొంచెం చెప్పగలరు సార్ ప్లీజ్
షుగర్ ఉన్న వారు రాత్రి గోధుమ చపాతీలు తినవచ్చా. జొన్న రొట్టెలు మంచివా మల్టీ పిండితో తయారు చేసిన చపాతీలు బెటరా సార్ చెప్పగలరు. అల్పాహారంలో దోషాలు తినవచ్ఛా. నేను ఏడాదికాలంగా మధ్యాహ్నం మాత్రమే భోజనం తీసుకుంటున్నాను.
Pre diabetes ki, sannaga undi unnavaru ki meeru food ela and emi theesukovalo cheppandi sir. ( as u explained abt fat ppl in this vedio, pl explain to lean, pre diabetes ki advice.)
H1b1c new range enti cheppandi.
Thank you sir, please explain diabetes about lean people.
Dr garu lean ga vunna diabetic patients ku oka video cheyandi plz
Tnq sir for your good information
Sir pregnancy lo 124 beets per minute sinus tachycardia normalena cheppandi please
Oil less వంటలు manchiva sir.
Diabetes h1b >7. వుnnadi for my wife
Is it permissabl/ advisable to avoid oil completely( కుకింగ్ lo) in Diabetics.
Sir.
Kosuri s.chary
Tarnnaka Hyd
Thanks sir nice info
Caption/heading should be relevant to the topic discussed
Thanks sir
Eat Millets and Quinoa only for any sugar levels...
మీరు పెట్టిన టైటిల్ ఒకటి చెప్పిన ముచ్చట ఒకటి కొత్త షుగర్ లెవల్స్ ఏంటో చెప్పలేదు
టైటిల్ చెవిలో పువ్వు లాంటిది
Naaperu Niranjan sir naakudiabetic 16 years nunchi unnadi naakaaliki anelu undi leftkaalu ki unnaane oodipoyindi akkada hole padindi idi 2years nundi unnadi roju dressing chesthunnanu inaataggaledu chalaamandi doctors vaddaku vellanu inaataggaledu deeniki parishkaaram yemiti yemithinakooadado cheppagalaru sir
New Sugar levels vachhai ani heading lo pettaru kani cheppaledu Dr garu.
Sir kotha levels annaru dhani gurinchi yaa chapaledu
Good afternoon doctor garu
నాకు హార్ట్ పంపింగ్ 30-35% ఉంది
నేను వాకింగ్ చేయవచ్చా
సార్ నేను షుగర్ కు డైట్ చాలా బాగా ఫాలో అవుతాను నేను సన్నగానే ఉంటాను ఓన్లీ మార్నింగ్ అన్నం తింటాను రాత్రికి మాత్రం చపాతి ఎగ్స్ ఏదైనా కానీ అన్నం మాత్రం తిను షుగర్ కు మెడ్ ఫార్మేట్ లో ఏ బ్రాండ్ వాడితే బాగుంటుందో కొంచెం చెప్పగలరు సార్ ప్లీజ్
Ok
ANNAM Maneyyamantavemitayya babu japan,china annam thine 90 years bhathukuthunnaru..india lo kuda anthe .YOUR RICE AVOIDING ADVISE IS WRONG...DOCTOR Evvaru cheppaledu
Doctor head cap looking funny
షుగర్ ఉన్న వారు రాత్రి గోధుమ చపాతీలు తినవచ్చా.
జొన్న రొట్టెలు మంచివా
మల్టీ పిండితో తయారు చేసిన చపాతీలు బెటరా సార్ చెప్పగలరు.
అల్పాహారంలో దోషాలు తినవచ్ఛా.
నేను ఏడాదికాలంగా మధ్యాహ్నం మాత్రమే భోజనం తీసుకుంటున్నాను.