ప్రపంచంలో ఎవరినైనా ఏదో ఒక రకంగా విమర్సించ వచ్చు.కానీ అది సద్విమర్శ అయి ఉండాలి.సమాజానికి ఉపయోగ పడేదైవుండాలి.ఈ ప్రపంచంలో ఎవరూ పూర్తి జ్ఞానం కలిగి ఉండరు.వాళ్ళు చెప్పినది సమాజం మంచి కోసం చెప్పారా లేదా అన్నది చూడాలి.
ఈ డాక్టర్ గారు కొంతవరకు మందు త్రాగ వచ్చు అని చెప్పారు. ఇది చాలు ఈ డాక్టర్ ని విమర్శించడానికి. ఈయనకు పెద్దగా న్యూట్రిషన్స్ గురించి పరిజ్ఞానం లేదు. అది వేలెత్తి చూపడం తప్పు కాదు. ఒకరిని బ్లైండ్ గా ఫాలో అవుతే మనం గొర్రెలు గా మిగిలిపోతాం. ఇంకొక విషయం ఏమిటంటే ఈ డాక్టర్ ల అంతా ఆల్కహాల్ నియంత్రించడానికి టాబ్లెట్లు తీసుకోమని చెబుతారు ఇది ఒక పెద్ద మాఫియా. మీరు కావాలంటే డాక్టర్ BM హెగ్డే వీడియోస్ చూడండి. ఆయన ఒక ఫేమస్ మెడికల్ ప్రొఫెసర్ మరియు రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.ఇలాంటి డాక్టర్ల బతుకులు అంతా ఎండ కట్టాడు బాగా.
Sir very educative suggessions and highly practible sir Common man needs this type of change of metabolic changes badly needed sir and you are greatly appreciated sir
Dr గారూ thank u Sir 🙏... కాని...సుగర్ పేషంట్స్ కు వస్తున్న స్కిన్ డిసీజ్ ను...ఫిష్ డిష్ వలన ఎక్కువ అవుతున్నట్లు గా మా మిస్సెస్ లో చూశాను. Plz సజెస్ట్ రెమిడీ
Soybean with 2 to 4 pulses based Pesarattu attu style food clears all ldl while increasing hdl. My mother have overcome cholesterol problem and 3 years of tablet usage with this food change. Of ourse she stopped Consuming white rice separately whileshe added single funded rice along with pulses in such Pesarattu attu kind of foods
డాక్టర్ గారూ.మీరు మన రాష్ట్రంలో సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఈ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి రోజు సముద్రపు చేపలను తింటారు.కాబట్టి ఈ పరిశోధన వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి.అది మీలాంటి వారి పరిశోధనకు ఉపయోగం పడుతుంది మరియూ ఇటువంటి డైట్ తీసుకోమని మీరు పేషెంట్లకు సూచించ వచ్చు.
Dr.I heard that "avisa ginjalu" ,(flax seeds)will have side effect if taken in excess. How much quantity is to be taken by the elderly(80 +).Kindly clarify.
sir, I doubt whether she told the fact. Especially Tunas contain red blood unlike most of the fishes. As we know where there is red blood there is cholesterol, that too mainly LDL. But Most of the Sea or River fish are White blooded. So there is no bad cholesterol in most of the fishes. Please find out the Nutrition facts of red-blood in Tunas and the cholesterol content there in.
మీ వీడియో బాగానే ఉన్నది. కానీ ఇంకా తప్పులు దొర్లుతున్నాయి. ఇంతకు ముందు తప్పుల వల్ల విఆర్కే మిమ్మల్ని తన ట్రాప్ లో పడవేసుకొని మూడు రోజులు మిమ్మల్ని మీ తప్పులను బహిర్గతం చేశాడు. మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ట్రై గ్లిజ రైట్స్ కొలెస్ట్రాల్లో భాగం కాదు. ట్రై గ్లిజ రైట్స్ కొవ్వులు. కొవ్వు కణాలలో ఖాళీ లేకపోవటం వలన ట్రై గ్లిజరైడ్స్ రక్తంలో తిరుగుతుంటాయి. మీరు చెప్పినట్లే కార్బోహైడ్రేట్లు, పంచదార, తేనె లాంటివి, పండ్లు మానివేస్తే కచ్చితంగా మూడు నెలల్లో ట్రై గ్రిసరయిట్స్ బాగా తగ్గిపోతాయి. మీరు ఒమేగా త్రీ గురించి చెప్పారు. సముద్రపు చేపలలో ఉండే మాట కూడా వాస్తవమే. ఫిష్ ఆయిల్ క్యాప్సిల్ కూడా కరెక్టే. కానీ అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఉంది అనటం తప్పు. అవిసె గింజల్లో లేదు. దాంట్లో ఉంది ఒమేగా త్రీ తయారు చేయటానికి కావలసిన ముడి పదార్థము ఆల్ఫా లెనోలెయిక్ యాసిడ్ ఉంటుంది. కానీ దాని కన్వర్షన్ రేటు ఒమేగా త్రీ కి ఐదు శాతం లోపు మాత్రమే. అందువల్ల గింజలు గుప్పెడు తింటే ఒమేగా త్రీ సరిపోదు. మీకు ఇంకా న్యూట్రిషన్ గురించిన సరైన అవగాహన లేదు. మీరు అధికారిక న్యూట్రిషన్ పుస్తకాలు చదివితే మీకు వచ్చేది జ్ఞానం శూన్యం. అందుకే మీరు అవిస గింజల గురించి చెప్పారు. శాఖాహారాలలో ఎక్కడా కూడా ఒమేగాత్రి లేదు. ఉన్న అవిష్ గింజల లాంటి వాటిలో కూడా కన్వర్షన్ రేటు ఐదు శాతం లోపు మాత్రమే. ఇది గమనించగలరు.
Flaxseed oil comes from the seed of the flax plant. It contains 50 to 60% omega-3 fatty acids in the form of alpha-linolenic acid (ALA). That is more than is contained in fish oil. But the body is not very efficient at converting ALA into the omega-3 fatty acids found in fish oils.

పండ్లు కార్బోహైడ్ర్ ట్ లు ఎలా అవుతాయి కొద్దిగా చెప్పండి. పండ్లలో ఫైబర్ మినరల్స్ విటమిన్స్ ఉంటాయి ఎ రోగానికి అయిన పండ్లు మంచివి అది డాక్టర్లకు కు డా తెలుసు కానీ అందరూ చెప్పరు
నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు చూపించిన చాపలు తినాలా లేకుంటే అన్ని రకాల చేపలు తినవచ్చా దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి సార్ బాగా మంచిగా చెప్పారు కానీ ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి
Flaxseed oil comes from the seed of the flax plant. It contains 50 to 60% omega-3 fatty acids in the form of alpha-linolenic acid (ALA). That is more than is contained in fish oil. But the body is not very efficient at converting ALA into the omega-3 fatty acids found in fish oils.
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
ఇలాంటి మంచి డాక్టర్ని విమర్శించే వాళ్ళు ముందు.వాళ్ళు ఎంత మందికి
ఉపయోగ పడుతున్నారో
గమనించుకో వలసినది
ప్రపంచంలో ఎవరినైనా ఏదో ఒక రకంగా విమర్సించ వచ్చు.కానీ అది సద్విమర్శ అయి ఉండాలి.సమాజానికి ఉపయోగ పడేదైవుండాలి.ఈ ప్రపంచంలో ఎవరూ పూర్తి జ్ఞానం కలిగి ఉండరు.వాళ్ళు చెప్పినది సమాజం మంచి కోసం చెప్పారా లేదా అన్నది చూడాలి.
@@chinnareddysudhirreddy178in o😊😊l
Super
Sir
ఈ డాక్టర్ గారు కొంతవరకు మందు త్రాగ వచ్చు అని చెప్పారు. ఇది చాలు ఈ డాక్టర్ ని విమర్శించడానికి. ఈయనకు పెద్దగా న్యూట్రిషన్స్ గురించి పరిజ్ఞానం లేదు. అది వేలెత్తి చూపడం తప్పు కాదు. ఒకరిని బ్లైండ్ గా ఫాలో అవుతే మనం గొర్రెలు గా మిగిలిపోతాం. ఇంకొక విషయం ఏమిటంటే ఈ డాక్టర్ ల అంతా ఆల్కహాల్ నియంత్రించడానికి టాబ్లెట్లు తీసుకోమని చెబుతారు ఇది ఒక పెద్ద మాఫియా. మీరు కావాలంటే డాక్టర్ BM హెగ్డే వీడియోస్ చూడండి. ఆయన ఒక ఫేమస్ మెడికల్ ప్రొఫెసర్ మరియు రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.ఇలాంటి డాక్టర్ల బతుకులు అంతా ఎండ కట్టాడు బాగా.
Thank you sir, your valuable సజెషన్స్.
ఆవిశ గింజలు తింటే కూడా ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా వుంటాయి సేమ్ రిజల్ట్ వుంటుంది ,
రోజు 20 to 30 గ్రామ్స్ తీసుకోవాలి
Sir very educative suggessions and highly practible sir
Common man needs this type of change of metabolic changes badly needed sir and you are greatly appreciated sir
baga chepparu thanks doctor
చాల బాగా చెప్పారు అలాగే vrk గారి dite గురించి కూడా చెప్పండి మంచి చెడు రెండింటి గురించి చెప్పండి
శివారెడ్డి గారు ఒకరి డైట్ గురించి
ఇంకొకరిని అడగకండి ధన్యవాదములు
మీ రు చెప్పిన విషయాలు చాలా అవసరం వీటిని ముప్పయి సంవత్సరాలనుండి పాటిస్తే చాలా ఉపయోగం
😊
Dr'garu uricacid gurinchi chptara please
Good information to increase hdl by consuming codliver oil caps & flax seeds
4:37 4:37 4:39 4:39
Thank you sir chala nijaluchepparu
Good infermation dr sir
Very good Information👍 Sir
Good 👍information 🙏🏼
Good information...
Naku meru cheppadam chala Baga nachhindhi sar
Excellent explanation sir 🎉
Chala Baga chyputunnaru sir 🙏
Super sir..
Thank you..
Thank you very much sir, you explained very clearly, clarified all my doubts
g.sreenivasulu.veryvalubleinformation.sirmany many thanks sir
Thank you dear.Dactor garu for very good health precautions.
థాంక్యూ డాక్టర్ గారు
Good morning Dr. Jee,valuable particulars. And treatment methods... ssrao85yrs guntur.....
Super msg doctor garu
Manchi salaha ichchaaru dr garu tku
Doctor sir exllent advice. Thanks.
Very good suggestion sir🙏
Thank you Dr. Garu
Thank you sir 🙏
Meeku chala dhanyavadamu inta manchi visayam che...❤🛐
Good information sir
Namaskar Doctor garu 👌🙏🏼
Thanq DOCTOR
Sir, Is any difference beteeen fish oil and cod liver oil supplements.
Please answer
Dr గారూ thank u Sir 🙏... కాని...సుగర్ పేషంట్స్ కు వస్తున్న స్కిన్ డిసీజ్ ను...ఫిష్ డిష్ వలన ఎక్కువ అవుతున్నట్లు గా మా మిస్సెస్ లో చూశాను. Plz సజెస్ట్ రెమిడీ
అల్లం పుదీనా కొత్తిమీర మునగాకు రసం కలిపిన బూడిద గుమ్మడికాయ రసం పరగడుపున వారం తీసుకోండి
Mansaharam chepalu tenani vallu vegetables eme tenalo cheppamde
Good sir
Thank you Doctor gaaru.chala sakkaga chepparu
Doctor sir, Can these seeds Containing Omega3 fatty acids be used by people taking blood thinner and cholesterol medicines, ie after angioplasty.
Sir thank you fayaz. ________________
Hello Sir, what time is the best time to have fish oil daily,? I have high triglycerides, thank you
థాంక్స్ సార్
Sir TUNA and VANJARAM different fishes ....
Adding raw garlic along with flax seed powder with food ! Will it help ?
సార్ సబ్జా గింజలు కాదనుకుంటా..
చియా సీడ్స్
Thanq sir
Ekkuva telisukunta tinna vantik pttadu dr garu cheppinattu cheyyandi ledanta norumusukuni meeku nachinadi chesukondi ante gani andarini confuse cheyyakandii
Okkoroju Diet lo Carbohydrate Ekkuva avutundi anukunnappudu nenu Flax seeds teesukuntanu sir
Sir uric acid vallu thinavachuna
Soybean with 2 to 4 pulses based Pesarattu attu style food clears all ldl while increasing hdl. My mother have overcome cholesterol problem and 3 years of tablet usage with this food change. Of ourse she stopped Consuming white rice separately whileshe added single funded rice along with pulses in such Pesarattu attu kind of foods
Avunu.Nenu avisaginjalu laddulu thinnaanu.Daanitho cholesterol baaga thaggi poyindi.
Meru manchi information estunaru, thank you sir.❤❤❤❤❤
నమస్తే సార్ ధన్యవాదాలు సార్
Correct sir
SIR I HAVE ASTHMA I DONT EAT FISH I GET WHEEZ BREATH CAN I TAKE FLAX SEEDS. THANK YOU.
Age of 60years person's కూడ ఇ నియ్యమాలు పాటించవచ్చా, డాక్టర్ గారు, జైహింద్
You are god sir
Which type of Fruits thinavachu sir
Avise ginjjalu Vedi chesthaya
Please give me the short message
Fruits means which fruits?
Heart surgery aina vaalu all types of fish tinacha, please give me reply
Is all area people or only cool area people sir ?
Tanksdocter
Miru hyd lo a hospital vuntaru sir
డాక్టర్ గారూ.మీరు మన రాష్ట్రంలో సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఈ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి రోజు సముద్రపు చేపలను తింటారు.కాబట్టి ఈ పరిశోధన వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి.అది మీలాంటి వారి పరిశోధనకు ఉపయోగం పడుతుంది మరియూ ఇటువంటి డైట్ తీసుకోమని మీరు పేషెంట్లకు సూచించ వచ్చు.
Hi how are you
Good information sir
Neyye (Ghee) tentey kooda HDL perugutumde. Naa sonta anubhavam 1Spoon.
Sir reports unnayi sir konchem chusi cheppandi sir please
Dr.I heard that "avisa ginjalu" ,(flax seeds)will have side effect if taken in excess.
How much quantity is to be taken by the elderly(80 +).Kindly clarify.
Oka rojuku ara spoon Mataram avisa ginjalu. ZVeyinchi leka nanabetti thinali.
Nice
Dr గారు మీరు online appointment ఇస్తారా. నేను చాలా అనారోగ్యం గా ఉన్నాను.
Tuna fish ni Sura chepa antaru Doctor garu.. Vanjaram veru sir
ANDHRA lo vanjaram antaru
ఎవ్వరి ధర్మం వారిది కించపరచకూడదు Bro
Chepina manchi vadilesi niku adi okate kanipinchinda
sir, I doubt whether she told the fact. Especially Tunas contain red blood unlike most of the fishes. As we know where there is red blood there is cholesterol, that too mainly LDL. But Most of the Sea or River fish are White blooded. So there is no bad cholesterol in most of the fishes. Please find out the Nutrition facts of red-blood in Tunas and the cholesterol content there in.
Chedapakooraa chededavoo Annatoola Unndee Answer
Mr Vemkateshwararao garu
Sri naku 240కాలేస్టుల్ చూపిస్తుంది
వీటికి తాగించడని కి. ఏం తినాలి..
మీ కాంటాక్ నంబర్ పెంటండీ. ఈ వీడియో లొ sir
ధన్యావాదాలు సర్
Sir LDL 168
HDL 47
Total cholesterol 235
Triglycerides 100
Total cholesterol/HDL 5
VLDL cholesterol 20
Vanjaram chepa daily 2 times thinaali
మీ వీడియో బాగానే ఉన్నది. కానీ ఇంకా తప్పులు దొర్లుతున్నాయి. ఇంతకు ముందు తప్పుల వల్ల విఆర్కే మిమ్మల్ని తన ట్రాప్ లో పడవేసుకొని మూడు రోజులు మిమ్మల్ని మీ తప్పులను బహిర్గతం చేశాడు. మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ట్రై గ్లిజ రైట్స్ కొలెస్ట్రాల్లో భాగం కాదు. ట్రై గ్లిజ రైట్స్ కొవ్వులు. కొవ్వు కణాలలో ఖాళీ లేకపోవటం వలన ట్రై గ్లిజరైడ్స్ రక్తంలో తిరుగుతుంటాయి. మీరు చెప్పినట్లే కార్బోహైడ్రేట్లు, పంచదార, తేనె లాంటివి, పండ్లు మానివేస్తే కచ్చితంగా మూడు నెలల్లో ట్రై గ్రిసరయిట్స్ బాగా తగ్గిపోతాయి. మీరు ఒమేగా త్రీ గురించి చెప్పారు. సముద్రపు చేపలలో ఉండే మాట కూడా వాస్తవమే. ఫిష్ ఆయిల్ క్యాప్సిల్ కూడా కరెక్టే. కానీ అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఉంది అనటం తప్పు. అవిసె గింజల్లో లేదు. దాంట్లో ఉంది ఒమేగా త్రీ తయారు చేయటానికి కావలసిన ముడి పదార్థము ఆల్ఫా లెనోలెయిక్ యాసిడ్ ఉంటుంది. కానీ దాని కన్వర్షన్ రేటు ఒమేగా త్రీ కి ఐదు శాతం లోపు మాత్రమే. అందువల్ల గింజలు గుప్పెడు తింటే ఒమేగా త్రీ సరిపోదు. మీకు ఇంకా న్యూట్రిషన్ గురించిన సరైన అవగాహన లేదు. మీరు అధికారిక న్యూట్రిషన్ పుస్తకాలు చదివితే మీకు వచ్చేది జ్ఞానం శూన్యం. అందుకే మీరు అవిస గింజల గురించి చెప్పారు. శాఖాహారాలలో ఎక్కడా కూడా ఒమేగాత్రి లేదు. ఉన్న అవిష్ గింజల లాంటి వాటిలో కూడా కన్వర్షన్ రేటు ఐదు శాతం లోపు మాత్రమే. ఇది గమనించగలరు.
Anaa,could you please phone no. please....
Chia seeds lo untadi omega 3
Enduku vimarshisthunaru valu cardiologist entha mandhi pranalu kapadaru kapaduthunaru avagahana lenidhi evani chesara cholesterol vala book lo vunatu chepthunaru research lu jaruguthunayi jaraganivandi anthe kani evarini nidichondhu please 🙏 evari knowledge valadhi
Flaxseed oil comes from the seed of the flax plant. It contains 50 to 60% omega-3 fatty acids in the form of alpha-linolenic acid (ALA). That is more than is contained in fish oil. But the body is not very efficient at converting ALA into the omega-3 fatty acids found in fish oils.
Flaxseed oil comes from the seed of the flax plant. It contains 50 to 60% omega-3 fatty acids in the form of alpha-linolenic acid (ALA). That is more than is contained in fish oil. But the body is not very efficient at converting ALA into the omega-3 fatty acids found in fish oils.
🙏🙏🙏🙏
Your judgements and findings are relative to the possibilities. By the by, why did you suddenly ridicule the srotriyas?
👌🙏🙏
పండ్లు కార్బోహైడ్ర్ ట్ లు ఎలా అవుతాయి కొద్దిగా చెప్పండి. పండ్లలో ఫైబర్ మినరల్స్ విటమిన్స్ ఉంటాయి ఎ రోగానికి అయిన పండ్లు మంచివి అది డాక్టర్లకు కు డా తెలుసు కానీ అందరూ చెప్పరు
నమస్కారం సార్
సార్ ఇప్పుడు మీరు చూపించిన చాపలు తినాలా లేకుంటే అన్ని రకాల చేపలు తినవచ్చా దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి సార్ బాగా మంచిగా చెప్పారు కానీ ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి
refer Dr raju IAS video's
Tuna fish antey Sora chepa , vagaram chepa kadhu🎉
Tuna ante Vanjaram kadu sir
T q
ఈ చేపలు తెలంగాణ లో దొరకదు మరి ఏంచేయాలి.
Doc fish oil veg ela avutadi 😂😂
అవిసె నూనె వాడితే సరిపోతుందా, సార్?
no
Vanjaram ni Seer fish antaru, Tuna fish ni tura chepa antaru telugu lo
My name is p Somi Reddy sir by pass surgery 11 02 2024 Knl
Ndl
Ekkura thinali
చేప పేరు తెలుగు లో ఇంగ్లీషులో చెప్పగలరు రక రకాలు చేపలు ఫోటో కూడా పెట్టండి
ట్యూనా. చేప అంటే కోనాం చేప కాదు.. శూర చేప అంటారు డాక్టర్ గారు
సార్...మీ వీడియో లు సామాన్యులకు సైతం అర్థం అయ్యే విధంగా వివరణాత్మకంగా ఉంటున్నాయి
Flaxseed oil comes from the seed of the flax plant. It contains 50 to 60% omega-3 fatty acids in the form of alpha-linolenic acid (ALA). That is more than is contained in fish oil. But the body is not very efficient at converting ALA into the omega-3 fatty acids found in fish oils.
Repetitive... the information is useful..it can be delivered in less than 5 minutes...