Hi Sir Oxalates impact related please explain in detailed video. I am eating daily 10-15 almonds. 1) Almonds 2) Pasupu 3) Paala Kura Veetilo Oxalates untayi and Oxalates body ki negative impact ani telsindi. So kindly make video on this. Only Kidney stones or Kidney related issues unna vallu Oxalates related food items ni avoid cheyyala or normal person kooda limit cheskuntu diet follow avvala anedi main ga cheppandi Sir.
మంచి విషయాలు చెప్పారు... ధన్యవాదాలు... కానీ, ఆయుర్వేదాన్ని తేలికగానో తక్కువగానో చేసి మాట్లాడారు ఒక వాక్యంలో... ఇలాంటి మంచి విషయాలు, ఇంతకంటే మంచి విషయాలు చరక సంహిత లో చెప్పారు.. దయచేసి ఆయుర్వేద చికిత్సని తక్కువగా చూడకండి..
Everybody passed SSLC needs to read twice CHARAKA SAMHITHA AND ADHARVANA VEDA SAMHITA besides their ALLOPATHY TEXT BOOKS. I am not a qualified Doctor but an unqualified Ayurveda practitioner.😁🙏🙏🙏
ఆయనకి డబ్బు ఉంది కదా అని అన్నీ చేస్తున్నాడు, ఏమీ లేని వారు కాయకష్టం చేసి వారు చాలా ఉంది 50 లో ఉండేవారు 40 లోపలే కనిపిస్తారు ఇంకా కొందరు 30 లాగే కనిపిస్తారు కొందరి బాడీ తత్వం కూడా ఏదితిన్న ఆరోగ్యంగానే ఉంటారు , కొందరు ఎంత జాగ్రత్తగా ఉన్నావు పెరుగుతారు. మొత్తం మీద ఎక్కువ కష్టపడితే ఆరోగ్యంగా ఉంటారు అనేది జగమెరిగిన సత్యం.
డాక్టర్ గారు, తమిళ్ stunt మాస్టర్ Thangam 200 ఏళ్ళు బ్రతుకుతాను. అని ఛాలెంజ్ చేసాడు. అయన అన్నదానిలో వాస్తవం ఉందంటారా? Sir, ఆయన మీద ఒక వీడియో చెయ్యండి. Please.
మీరు చాలా బాగా health విషయాలు చెపుతాన్నారు
We have many people in our villages and thandaas... With proper sleep, less stress looks like 30s in their 50s with full energy and simplicity
Thank you so much sir 🙏 you gave wonderful and valuable information 💐
Sir everyday your video is most useful for my Life style
❤ Thanks sir .. English language చూసా కానీ..నాకు బాగా అర్థం కాలేదు.. ఇప్పుడు అర్థం అయింది
అత్యంత ధనవంతుని ఉదాహరణగా చెప్పారు. కానీ సాధారణ మానవుడు తనకున్న వనరులలో తినగలిగే ఆహారాలు,, చేయగలిగే ఎక్సర్సైజుల్ని మీరు చెప్పలేదు.
Thanks for your valueble advice sir
Hi Sir
Oxalates impact related please explain in detailed video. I am eating daily 10-15 almonds.
1) Almonds
2) Pasupu
3) Paala Kura
Veetilo Oxalates untayi and Oxalates body ki negative impact ani telsindi. So kindly make video on this.
Only Kidney stones or Kidney related issues unna vallu Oxalates related food items ni avoid cheyyala or normal person kooda limit cheskuntu diet follow avvala anedi main ga cheppandi Sir.
Thankyou sir
Exllent analysis
Good information
You are always giving good information
My favourite doctor
❤❤❤❤❤
Woooow super great information sir 💪💪💪👌👌👌👍👍👍💚💛💙💛💙💛💚💛💙.
half of the life will go in deciding what to eat and what not to eat, eat whatever, it is important that what you do!!
Hi sir, you tel everything perfect....i follow you every time....pls tel about face pigmentation
మంచి విషయాలు చెప్పారు... ధన్యవాదాలు... కానీ, ఆయుర్వేదాన్ని తేలికగానో తక్కువగానో చేసి మాట్లాడారు ఒక వాక్యంలో...
ఇలాంటి మంచి విషయాలు, ఇంతకంటే మంచి విషయాలు చరక సంహిత లో చెప్పారు.. దయచేసి ఆయుర్వేద చికిత్సని తక్కువగా చూడకండి..
నిజమే దేని విలువ దానికి ఉంది
Usefull dier sir
Excellent 👌
మీరు వాడి చెప్పండి సార్, ఇది ఎప్పుడో పెద్దలు ఋషులు చెప్పారు కదా సార్ దూరపు కొండలు నునుపు అంటే ఇదే.
ఎస్ ఎస్ బాగా చెప్పావు
ఏమిటో ప్రతీ తెలివైన మానవుడు ఆయుర్వేధాన్ని తిట్టేటోడే ...ఏం చేస్తాం పాతొక రోత కొత్తొక వింత
తెలివైన నాడు తిట్టడం కాదు. తిడితే తెలివి అనుకునే మూర్ఖులు
Everybody passed SSLC needs to read twice CHARAKA SAMHITHA AND ADHARVANA VEDA SAMHITA besides their ALLOPATHY TEXT BOOKS. I am not a qualified Doctor but an unqualified Ayurveda practitioner.😁🙏🙏🙏
ఆయనకి డబ్బు ఉంది కదా అని అన్నీ చేస్తున్నాడు, ఏమీ లేని వారు కాయకష్టం చేసి వారు చాలా ఉంది 50 లో ఉండేవారు 40 లోపలే కనిపిస్తారు ఇంకా కొందరు 30 లాగే కనిపిస్తారు కొందరి బాడీ తత్వం కూడా ఏదితిన్న ఆరోగ్యంగానే ఉంటారు , కొందరు ఎంత జాగ్రత్తగా ఉన్నావు పెరుగుతారు. మొత్తం మీద ఎక్కువ కష్టపడితే ఆరోగ్యంగా ఉంటారు అనేది జగమెరిగిన సత్యం.
Mana Maharshulu chala mandi unnaru. 16 years vari standared age. Age peragadu. Chetha foods cheppakandi, simple ga low carb diet is best diet for us
కలియుగ మానవులు కల్తీ, ఎరువులు, కల్తీ పురుగుమందులు, విష రసాయనాలు, గాలి, నీరు కాలుష్యం వల్ల రోగిస్టులు అవుతున్నారు
Endukala nagative coments pedtharu sir chepedi manakorake kada
డాక్టర్ గారు, తమిళ్ stunt మాస్టర్ Thangam 200 ఏళ్ళు బ్రతుకుతాను. అని ఛాలెంజ్ చేసాడు. అయన అన్నదానిలో వాస్తవం ఉందంటారా? Sir, ఆయన మీద ఒక వీడియో చెయ్యండి. Please.
ప్లీజ్ మీ dr ముఖర్జీ కి చెప్పండి
మొకం అంత చేంజ్ అయ్యింది.
Mana rhushulu eppudu chepparu, mana daiting valle inniproblems
Sir meeru cheptuna manishini naa degara ki pampandi nenu 20's la unatu chesta ......
Naku year ki 5cr chalu
Payback offer kuda untadi avakapothe......
What about dinner sir?
Dr.garu meeru cheppe food vishyamulo dabbu unna variki Mataram pedal vadiki panikiradhu prathi roju kashtam chesukune variki avasaram ledhu Mari Kani pani
I am 68. I spent 2000 per year.
Ayurvedam vandar medicine
Ayana dait andariki paniki radu evari body ki vaaru design chesukovali
Berberine gurinchi cheppandi sir
Inta chesina akhari ki chawunu jayincha leru hundred years jeevicha galada
Manaki konthamandhi ulavalu thinna kuda horse bodylaga bagane untundhi sir dark choklet megnisumkosam thisukuntunadu athanu ipatike people chala vex iyarandi all dites tho thinedhi kochem thaginchukoni kudhirethe exsersize chesi healthyga undavachu ma athagaru ani thini abadha lekunda96 jevencharu Leni bayalu petukuni jevinchatam waste manaku dhoreke daniya jeera mustard ani afavachu
మన పూర్వకులు ఇవి చేయాకుండ అన్నీ తిని 90 ఏళ్ళు జీవించారు
👍🏻
IT is not possible to everyone.
blood thickness Ki solution cheppandi sir
ద్రవ పదార్థాలు తక్కువ తీసుకోండి
Dr water ekkuva tisukomannaru
Mng vellulli tinandi
సామాన్య ప్రజల గురించి చెప్పితే బాగుంటుంది. మిలియనియార్ గురించీ చెబితే ఏమీ లాభం
What u eat ?
Yes Diet is very important
Sir,
I am dallowing you i lost 3 kgs in one month.
chivariki,,,ado roju pothadu,,sadinchi de emti,,,adho tesla gurunchi chepinatu chepru,,,,leave breakfast ani meru chepru thats highlight
🙏🙏🙏🙏🙏🙏
Why don't you try it yourself?
Ayurvedic sarada kadu sir.
What about poor people
Beggers also living 100 years
Meeru cheppevi costlygaa vunnayi. Pedhavaru upayoginchaleru.
6am to 11am means 5 hours . 6 hours tinadam enti sir
6 am కు ఒకసారి, 11 am కు ఒకసారి మాత్రమే తింటాడు. మరల రేపు ఉదయం మాత్రమే తింటాడు.
గడ్డి తిని మానండి సార్
KALUSHYA BUDHULU ,KALUSHYA ALOCHANALU ,KALUSHYA SUKHA. ANUBHAVALU ,KALUSHYA
VUHALU , ATHI ASALU , AVINEETHI KAKSHA, KARPANYALU JALUSY. ETC INCRESE AGING AND DEVELOP. HEALTH ISSUES
సారు తిప్పతీగ తినొచ్చ సారు .తింటే మంచిదేనా సారు.
అయన గురించే చెప్తున్నారు. అది నాకు సెట్ కాదు..
0
Dr movva srinivas garu ❤❤❤❤i love you sir 🙏🙏🙏🙏 meeru super 🍌🍌🚘🚘🚘🚘🍌🍌🍌⭐⭐⭐⭐ sir i ❤andam ga vunnaru meeku naa padabi vandanam
you mean ayurvedika mulikalu waste ani
సర్లేవో ముస్లోడా
నీ వయసులో అయన యువకుడే.
నువ్వు ముసలోడివి కావా? జీవితాంతం ఇలానే ఉంటావా?
No point ... Unnecessary sodi yekkuva... Meeku practice leda
No. Not possible.