Ekkadi Maanusha - Priya Sisters - The Concert

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 515

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 3 ปีที่แล้ว +113

    ఎంత అర్థం ఉందండి ఈ పాట లో మన జీవితం గురించి ఇది ప్రతీ మనిషి తెలుసుకోవాల్సిన సత్యం ఇదంతా మాయ ఆ మాయలో పడి ఎక్కడికో పోతున్నాం మన చెడు గుణాలు వదలట్లేదు వైరాగ్యాన్ని కోరలేదు మన ఆశలు అంతు లేనివి ఇకనైనా ఈ నిజాన్ని తెలుసుకోండి 🙏

    • @KRISHNAKUMAR-mi2qw
      @KRISHNAKUMAR-mi2qw ปีที่แล้ว +3

      తెలుసుకోండి కాదు, తెలుసుకుందాము . . నారాయణ

    • @alapatisaisisters2306
      @alapatisaisisters2306 ปีที่แล้ว +1

      Yes..... absolutely right 100 percent

    • @BhagyaLakshmi-sp7wv
      @BhagyaLakshmi-sp7wv ปีที่แล้ว +3

      Very nice, no words to tell

    • @PremGarimella
      @PremGarimella 5 วันที่ผ่านมา

      Problem entante andi. Nijam telsukovadam antha easy kadu adi kuda ayana Daya lenide avvadu. Idi granchi bratikithe ikkada narakam adi ee kalikalam lo Guppedu metukulu kuda evaru pettaru sati manishiki.

  • @anupamasathiish9709
    @anupamasathiish9709 3 ปีที่แล้ว +89

    అమ్మ లు ఇద్దరికి నమస్కారం. నేను ప్రతి రోజు నిద్రపోయేముందు మీరు పాడిన ఈ పాట విని నిద్రపోతాను. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎంత అద్భుతం గా, మనస్సు కి హత్తుకునేలా ఆలపించిన మీకు శతకోటి వందనాలు. సదా స్వామి ఆశీస్సులు మీపై ఉంటాయి.

  • @gnaneswararaog.n.9380
    @gnaneswararaog.n.9380 ปีที่แล้ว +33

    మన ఆత్మ ప్రతిరోజు మనతో మాట్లాడే ఈ అద్భుత జ్ఞానాన్ని మనకు అందించిన శ్రీ పెద తిరుమల ఆచార్యులు (పద కవితా పితామహుడు అయిన అన్నమాచార్యుల పుత్రుడు) వారికి శతకోటి ధన్యవాదములు మరియు నమస్కారములు. దీనిని అద్భుత ప్రతిభ తో పాడిన ప్రియా సోదరీ మణులకు కోటి శుభాభినందనములు

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 3 ปีที่แล้ว +46

    సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కు 1000జన్మలు తేనె తో అభిషేకం చేసి వుంటారు తల్లీ గారు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి ఈశ్వరుడు రక్ష

  • @Hemachandrat
    @Hemachandrat 4 ปีที่แล้ว +97

    అమ్మ లారా, ఆహా ఏమి నా భాగ్యము, తెలుగు వాడిగా గర్విస్తా, కోటి వందనములు

    • @sup89365
      @sup89365 3 ปีที่แล้ว

      Marvelous

    • @bhanu2544
      @bhanu2544 2 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @sagikantaraokantarao
    @sagikantaraokantarao ปีที่แล้ว +7

    ప్రియా సిస్టర్స్ లకు నమస్కారములు. చాలా బాగా పాడుచున్నారు.... చాలా అద్భుతంగా పాడుచున్నారు..... ఇవన్నీ చిన్న మాటలు.
    ఇదంతా.... మీ పూర్వజన్మ సుకృతం. భగవస్సంకల్పం లేనిదే ఇలాంటివి అన్యులకు సాధ్యపడదు.
    మీకు జన్మనిచ్చిన తలిదండ్రులు ధన్యులు.
    ఆ వేంకటేశ్వరుని ఆశిస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @Srinivas.srinivas.srinivas
    @Srinivas.srinivas.srinivas ปีที่แล้ว +12

    ఎంతో జ్ఞానం కలిగిన మనిషికీ అన్ని గుర్తుంటాయి ఇది మరువడుకానీ ఆ సర్వే శ్వరుడుని మరచిపోతిన్నారు

  • @seenumeruva5737
    @seenumeruva5737 ปีที่แล้ว +6

    ఓం నమశ్శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @bondalakuntachandrasekhar4073
    @bondalakuntachandrasekhar4073 2 ปีที่แล้ว +22

    ఎంత అద్భుతం గా, మనస్సు కి హత్తుకునేలా ఆలపించిన మీకు శతకోటి వందనాలు. సదా స్వామి ఆశీస్సులు మీపై ఉంటాయి.

  • @puttanvittalnarendra4501
    @puttanvittalnarendra4501 2 ปีที่แล้ว +18

    ఎన్ని సార్లు విన్నానో ఈ కీర్తనను ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది.. మీకు శతకోటి వందనాలు తల్లి
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MRajkumarMRajSr
    @MRajkumarMRajSr 4 ปีที่แล้ว +97

    తెలుగు వాడిగా జన్మించినందుకు గర్విస్తున్నాను ...మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srisarathbabu331
      @srisarathbabu331 3 ปีที่แล้ว +3

      మీకు ఇవే నా పాదాభివందనాలు

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 ปีที่แล้ว +9

    ప్రియా సిస్టర్స్ గాత్రంలో..అమృతధార తొణికిసలాడుతుంది...అన్నమయ్య గారికి
    ఆశ్రు నివాళి..

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 ปีที่แล้ว +2

    నేటి తరం యువత తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి ముఖ్యంగా అమ్మాయిలు. నాడు మన అమ్మమ్మలు నానమ్మలు పిడికిట్లలో పాణాలు పెట్టుకొని బతికితేనే ఇయ్యాల్ల వాళ్ళు పడ్డ కష్టాలు నష్టాలు కొంచమైనా ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. ఇప్పటికైనా యువత మేలుకోవాలని చేతులెత్తి వేడుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻

  • @hobulapathi8326
    @hobulapathi8326 6 ปีที่แล้ว +25

    మధురమైన కంఠంతో స్వామి వారి అనుగ్రహం పొందిన వీరు గొప్ప వారు.

    • @shanthan7300
      @shanthan7300 5 ปีที่แล้ว +2

      Me patalanu vintu vunte malli malli vinalane anipistundhi so sweet

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 3 ปีที่แล้ว +33

    Annamacharya's each composition is a diamond!! The rendition of priya sisters is even more melodious and extraordinary!! Both the sisters are blessed and chosen by God to be one more torch bearers of Carnatic music !! We are even more blessed to hear and get peace of mind!!

    • @krishnamanian
      @krishnamanian 3 ปีที่แล้ว +1

      I am one of those persons who entirely agree with your views. Thanks for posting their songs so appealingly sung. Karnatic Music is the gateway to reach divinity. - "M.K. Subramanian.

    • @ramanichoppalli5295
      @ramanichoppalli5295 2 ปีที่แล้ว +2

      It is composed by annamayya’s son it seems

  • @Lawreads
    @Lawreads 3 ปีที่แล้ว +18

    Most underrated song..great lyrics by Sri thaallapaaka guru deva (annamaachaarya gaaru). Insanely addicted to this song and the voice of priya sisters is so angelic like they are coming from heaven and we feel like we are going to a devotional world.
    Anytime in the day with headset + ekkadi maanusha song + eyes closed +listen lonely awesome it refreshes everything, it gives more positive vibes. Thank you amutham and priya sisters.

    • @chittadilsay1
      @chittadilsay1 ปีที่แล้ว

      it written by pedda tirumalacharya GARU son of Sri annamaachaarya

  • @radhakrishnasistla1461
    @radhakrishnasistla1461 4 ปีที่แล้ว +28

    ఈ గాత్రం వినటమే పూర్వ జన్మ సుకృతం..🙏

  • @AnyelaVega
    @AnyelaVega 3 ปีที่แล้ว +18

    I'm in love with carnatic music. Greetings from Costa Rica

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 4 หลายเดือนก่อน +2

    Priya Sisters are descended from Heaven to allure the human beings on the earth with their Devine Voice.Though they are two in forms voice is one . That is the miracle we can not imagine the power and melody of the lyric from them.

  • @raviteja7641
    @raviteja7641 4 ปีที่แล้ว +14

    ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
    నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
    చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
    మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
    మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము |
    మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
    చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
    విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
    విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
    విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
    చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల |
    తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
    అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
    నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

    • @gopal7243
      @gopal7243 3 ปีที่แล้ว +1

      Thank u

  • @girirao8208
    @girirao8208 ปีที่แล้ว +6

    అమ్మ చాలాబాగా గానం చేసారు. ధన్యవాదములు

  • @gopalreddy590
    @gopalreddy590 4 ปีที่แล้ว +5

    అద్భుతహ ఈ ఒక్క కీర్తన చాలు నేటి మనిషి తత్వాన్ని తెలుసుకోవడానికి

  • @santhoshkumarbasvapathri1954
    @santhoshkumarbasvapathri1954 3 ปีที่แล้ว +9

    అద్భుతం...
    మీ పాదాలకు నమస్కారం..
    ఇద్దరు ఇంత ఒక్కటిగా పాడటం మరో అద్భుతం..

  • @AnushaC-uq2jw
    @AnushaC-uq2jw 20 วันที่ผ่านมา

    ||శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్య
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుహు త్వం వెంకటాచలపతేరివ భక్తిసారాం శ్రీ తాళ్ళపాక గురుదేవో నమో నమస్తే.....||

  • @aparunpati
    @aparunpati ปีที่แล้ว +1

    అన్నమాచార్య కీర్తన ప్రియ సిస్టర్స్ మరీ మరీ వినిపించేల గానంచేసారు

  • @AT-yp4py
    @AT-yp4py 5 ปีที่แล้ว +28

    || ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
    చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
    మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
    చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
    విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
    చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
    అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ |

  • @SathyaNaraynan
    @SathyaNaraynan 3 ปีที่แล้ว +11

    This is how it sounds when angels sing together!

  • @avnraju
    @avnraju 4 ปีที่แล้ว +6

    అమ్మలారా , ఎదో తెలియని లోకాలకు తీసుకెళ్లారు మీ గాత్రంతో.
    ప్రతినిత్యం నేను అనే ఈజీవి చేస్తున్న తప్పులు.
    సమయం వృధా అయినందుకు బాధతో కన్నీళ్లు.
    తప్పులు దిద్దుకొనే అవకాశం ఉంది అని ఆనంద తో కన్నీళ్లు.
    ఎదో తెలియని బాధ, తెలియని ఆనందం.
    పాదాభివందనం అమ్మలారా,అక్కలారా.

  • @ganapathiramaiyer8638
    @ganapathiramaiyer8638 5 ปีที่แล้ว +20

    Long live the singing legends by the grace of the lord for filling our heart s with devotion and melody.

  • @ramakrishnagorugantula2441
    @ramakrishnagorugantula2441 ปีที่แล้ว +5

    సౌభాగ్యవతులకు శుభాశీస్సులు.

  • @alapatisaisisters2306
    @alapatisaisisters2306 ปีที่แล้ว +3

    Excellent excellent excellent priya sisters gaaru.......no words to say ❤❤❤

  • @sujana.k2194
    @sujana.k2194 5 ปีที่แล้ว +184

    || ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
    Caranams
    || మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ |
    మరచెద సుజ్ఞానంబును మరచెద తత్త్వ రహస్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
    || విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
    విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును | విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
    || తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల | తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
    అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై | నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||

    • @truedemocracy2173
      @truedemocracy2173 4 ปีที่แล้ว +7

      Thanks a lot for the lyrics 🙏

    • @p.i.p.lakshmi7247
      @p.i.p.lakshmi7247 4 ปีที่แล้ว +3

      Thanks mam

    • @dalapatr2082
      @dalapatr2082 4 ปีที่แล้ว +3

      Extremely well ! Thanx a ton for lyrics !

    • @sudhakarmanchala2409
      @sudhakarmanchala2409 4 ปีที่แล้ว +2

      Thank you for sharing lyrics!

    • @dalapatr2082
      @dalapatr2082 4 ปีที่แล้ว +3

      Annamayya the telugu philosopher
      .. what a great inner spirituality..it is so deep yet explained with a light and simple terms...my heartiest salutations and soul surrenderance at holy feet of great learner.

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 2 ปีที่แล้ว +1

    సోదరీమణులు చాలా చక్కగా తన్మయత్వంతో పాడారు అమ్మా.

  • @srinivassishtla2151
    @srinivassishtla2151 5 ปีที่แล้ว +22

    Such profound meaning. Can relate to this song so much as someone caught up in battling the mind.

  • @manacreativity7101
    @manacreativity7101 3 ปีที่แล้ว +5

    No words అమ్మ.
    నా జీవితం లో ఒక అద్భుతమైన కీర్తన vinannu.
    నా వెంకటేశ్వర స్వామి KI నా paadabhi వందనం 🙏🙏🙏🙏🙏

    • @kalvakotk
      @kalvakotk 3 ปีที่แล้ว

      Simply superb rendition.

  • @veerayyakadimcherla3689
    @veerayyakadimcherla3689 2 ปีที่แล้ว +1

    మనస్సు వికలమై న వేళ మీరు ఆలపించిన ఈ గీతాలు స్వాంతన పరుస్తాయి ,

  • @lakshmiaddepally3990
    @lakshmiaddepally3990 3 หลายเดือนก่อน

    Its real about human life no words to say excellent

  • @npradeep5915
    @npradeep5915 ปีที่แล้ว +4

    Excellant devotional song

  • @asrithagunturu2029
    @asrithagunturu2029 4 ปีที่แล้ว +6

    Superb mam excellent singing we are just going to another world

  • @user-zw7bk3qn5q
    @user-zw7bk3qn5q 3 ปีที่แล้ว +5

    Entire battle of life in one poem by annamayya 🙏

  • @venkatasubbarao8929
    @venkatasubbarao8929 3 หลายเดือนก่อน

    Mee keerthanalu, gaathram adbhutham maha adbhutham thallulara.

  • @muralikrishnavaddadi
    @muralikrishnavaddadi 4 ปีที่แล้ว +35

    Life's knowledge is just loaded into this song.absolutely divine..🙏🏻

    • @vishnuvandanamedikonda7670
      @vishnuvandanamedikonda7670 3 ปีที่แล้ว

      55

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 11 หลายเดือนก่อน

      జీవిత జ్ఞానం అంత ఈ పాటలో ఇమిడ్చారు అన్నామా చార్య.

  • @dalapatr2082
    @dalapatr2082 2 ปีที่แล้ว +3

    A melodious voice that wakes up spirituality in one’s heart !🙏

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏JAISRIRAM

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 ปีที่แล้ว +2

    Telugu Sahityame Adbutham Anmaiah Krutulu adbutam satileni Krutulu 🙏🙏🙏🙏🙏

  • @leelasankar830
    @leelasankar830 หลายเดือนก่อน

    Verypleasing andmelodius

  • @arnisreenivasaraognanasaga3451
    @arnisreenivasaraognanasaga3451 3 ปีที่แล้ว

    E kirtana vini naa janmam sarthakam aayeendhamma. Dhanyavaadhamulu shatha koti dandaalu

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 ปีที่แล้ว +2

    What a justice did by these sisters to Annamacharya. Great

  • @sarpavani8193
    @sarpavani8193 5 ปีที่แล้ว +14

    My favorite song I listen to it as many times as I can in a day great singing thanku sister god bless you both

  • @sarpavani8193
    @sarpavani8193 5 ปีที่แล้ว +7

    Basically I am great fan of Priya sisters l like the way of their singing coming to this song it explains us how the human being is leading their life in false maya

  • @fernyniharika7790
    @fernyniharika7790 5 หลายเดือนก่อน

    Meeku shatha koti vandanalu ammalara🙏🙏

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 3 ปีที่แล้ว +1

    ఆనంద భట్టర్ గారు స్వర పరిచిన ఈ అన్నమాచార్య కీర్తన ప్రియ సిస్టర్స్ గళంలో అమృతం కురిసిన ట్లున్నది. ఈయన స్వర పరచిన అన్ని పాటలు వీరి గళం లో అందంగా అలరు తున్నాయి.

  • @gayathrieducationchannel2086
    @gayathrieducationchannel2086 4 ปีที่แล้ว +2

    ఎంత అదృష్టవంతులు మీరు..

  • @npradeep5915
    @npradeep5915 5 หลายเดือนก่อน

    Excellant song n voice

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 2 ปีที่แล้ว

    Govinda Govinda 🙏🙏.swamy anugramu lenidi edi jaragadu. Anta aina Maya❤

  • @FmD-u6v
    @FmD-u6v ปีที่แล้ว

    Evaru padaru excellent 🙏... No lip sink

  • @konatirumalarao4835
    @konatirumalarao4835 2 ปีที่แล้ว +3

    సిస్టర్స్! మానవ మాత్రునిగా మీ తరం లో పుట్టడం ఆ భగవంతుని కృప.

  • @skylineinfo6215
    @skylineinfo6215 ปีที่แล้ว

    I think you both of fulfilled God's wish which is to be conveyed to all human kind.thank you for singing such a amazing keerthana

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 ปีที่แล้ว

    Annamaya Pushpanjali Patalu adbhutamu Naakue Chala Ishtamu na Sampathu Jeeva Oooosire Sri Srinivasudu 7 Kondala Wada Koneti Rayadu Om Namo Venkatesha ya 🙏🙏🙏🙏🙏

  • @indiranibhanupudi7421
    @indiranibhanupudi7421 ปีที่แล้ว

    Entha manchi keerthana vinataniki entha impuga vundo chala thanks

  • @sivaramanvallur7559
    @sivaramanvallur7559 6 ปีที่แล้ว +7

    Absorbing music with great Bakthi. Highly talented sisters & decouple of a rarest of rare musician TR. Subramanyan. #BLESSED BY LORD VENKATACHALAAPAGHYY

  • @healthymind5584
    @healthymind5584 2 ปีที่แล้ว

    Excellent amma....I am very much fortunate to listen this song.....thank u very much amma.....na janma dhanyam ayindhi anukuntunnanu...

  • @srik0322
    @srik0322 2 ปีที่แล้ว +3

    The sister duo is top class🙏

  • @jswami45
    @jswami45 2 ปีที่แล้ว +1

    Excellent and melodious rendering. Great keerthanai from Annamacharrya.

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 5 ปีที่แล้ว +11

    Excellent Lyrics Excellent singing by priyasisters god bless all of us

  • @dalapatr2082
    @dalapatr2082 4 ปีที่แล้ว +5

    Marvellous ! Tunes that takes you to VISHNU PADAM....

  • @chalapaitrips
    @chalapaitrips 6 ปีที่แล้ว +4

    అద్భుతమైన గాత్రము.. అన్నమయ్య పదకవిత..

  • @arunamaliyadri7209
    @arunamaliyadri7209 3 ปีที่แล้ว +15

    Needed more songs like this to heal ourselves and to find out the right path ❤️ keep singing sisters

    • @santakumarireddy
      @santakumarireddy ปีที่แล้ว

      Telisite Mokshamu…song is also of same type sir please listen 🙏

  • @asudhakar2892
    @asudhakar2892 2 ปีที่แล้ว +1

    SWEET, MELODIOUS VOICE AND NO DOUBT ITS GOD'S GIFT ON BEHALF OF ANNAMAIAH SWAMY.

  • @ammammapatalu8060
    @ammammapatalu8060 2 ปีที่แล้ว

    నేను మీ కీర్తనలు వింటూ నేర్చు కుంటున్నాను నాకు చాలా నచ్చాయి నాకు చాలా ఇష్టము సంగీతము

  • @vathulubygrandma8871
    @vathulubygrandma8871 27 วันที่ผ่านมา

    ఓం నమో రామాయణ ❤🙏🙏😍

  • @decentgaming8979
    @decentgaming8979 4 ปีที่แล้ว +5

    It was a heart melting perfomance by priya sisters

  • @thippannamundlur6909
    @thippannamundlur6909 6 ปีที่แล้ว +6

    The two sisters have sung very well . God's grace is with them .

  • @pshivaiah8523
    @pshivaiah8523 4 ปีที่แล้ว +2

    పాట చాలా బాగుంది సూపర్ గా పాడారు 🙏🙏🙏🙏🙏🙏

  • @erukaarivu6404
    @erukaarivu6404 ปีที่แล้ว

    Brought tears, pranaams sisters

  • @radhasudarshan1511
    @radhasudarshan1511 8 หลายเดือนก่อน

    🎉🙏🙏💐👏🏻👏🏻🙌జై శ్రీమన్నారాయణ🙏🙏

  • @mukkotishashank2826
    @mukkotishashank2826 4 ปีที่แล้ว +4

    ఆహా! ఏమి నా భాగ్యము.

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 7 ปีที่แล้ว +11

    excellent devotional song by priya sisters. thanks. my heart felt satakoti pada namaskarams to lord Sri venkateswara swamy

  • @besiyogeswararao5938
    @besiyogeswararao5938 6 ปีที่แล้ว +15

    Excellent , thanks to priya sisters 🙏

  • @sravankumar5479
    @sravankumar5479 4 ปีที่แล้ว +2

    Great full thanks to Priya sisters for singing such wonderful song when I litsen to your songs healing power I I could feel thanks again Pavani

  • @sarpavani8193
    @sarpavani8193 4 ปีที่แล้ว +3

    This song describe the nature of human how they behave great song by sisters 🙏🙏👍🍓🍓

  • @vrojiesh
    @vrojiesh 4 ปีที่แล้ว +5

    I bow before you sisters , simply superb

  • @anjaniprasadnidasanametla3314
    @anjaniprasadnidasanametla3314 ปีที่แล้ว +1

    Saraswati puthrikulaku naa padabhivandanalu

  • @jaynelamangala5666
    @jaynelamangala5666 4 ปีที่แล้ว +5

    Very soulful rendering. Thank you.

  • @balajin8611
    @balajin8611 3 ปีที่แล้ว

    Ekkadi manusa song on raag.Bowli by Priya sisters excellent rendition very very soothing to our ears

  • @sujathac4622
    @sujathac4622 6 ปีที่แล้ว +8

    Really ur voice is gods gift 🙏🙏

  • @k.v.srinivas3777
    @k.v.srinivas3777 5 ปีที่แล้ว +9

    Great devotional spirit. Great voice

  • @itsuday3958
    @itsuday3958 4 ปีที่แล้ว +2

    Meeku paadhabivandhanamu🙏

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 4 ปีที่แล้ว +1

    Wonderful..super..ga పాడారు..

  • @mahimaisanthisanthi5031
    @mahimaisanthisanthi5031 2 ปีที่แล้ว

    this songs goes towards Lord Balajai very highest HAPPY and divine energy and i got strengthen soul i felt. Thank you never miss your songa daily rotine

  • @pixelperfect1520
    @pixelperfect1520 4 ปีที่แล้ว +1

    Hare Srnivasa. Refreshing.

  • @shreenivasjakkani
    @shreenivasjakkani 4 ปีที่แล้ว +2

    అన్నమచార్యులకు పాదాభివందనం.

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 9 หลายเดือนก่อน

    Very nice rendition.👏👏👌👌

  • @venkataramanvaradarajan3742
    @venkataramanvaradarajan3742 4 ปีที่แล้ว +1

    Human life is meaningful only with divine music like this rendition.

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 ปีที่แล้ว +1

    VishnuMaya(THE Payer)and the Maya(Play)
    vishnu and parvathi.
    The defnition of Narayana and narayani
    The one who plays Cricket(Player...Enjoys) no need to Consider THE GAME (life)
    Time Pass.
    if you leave the Pass as it ease YOU Enjoy the Life.
    The Brother and sister relationship from the Start.
    The Middle.
    The Ending.

  • @chagantiseetaramanjaneyulu4909
    @chagantiseetaramanjaneyulu4909 5 หลายเดือนก่อน +2

    CHALA MADHURAM GA GANAM CHESARU AMMA

  • @rajakumarichoutpalli2039
    @rajakumarichoutpalli2039 7 หลายเดือนก่อน

    Chalabagundi 🙏🙏🙏🙏namaskaramulu

  • @chandugudapati3691
    @chandugudapati3691 4 ปีที่แล้ว +1

    Excellent 👌👌.
    HARE Krishna 🙏

  • @moorthykumar7377
    @moorthykumar7377 6 ปีที่แล้ว +3

    Jai padakavita Pitamaha annamachrya namo namaha. Bowli ragam Belegge kelidere olledu. Manu shya jeevana edaralli arta agotte. Ekkadi manusha janmam betina palamemunnadi nikkamu ninne nammiti chitambikanu. So excelent priya sisters ge. A paramatma olle madtaru. E prapachaye maya. Ani artaagotte. Nee chitambikanu . e hadu kele avrige olle madu. Nee Darshan bagya kodi. Agapadi sree venkaswarra antaryamimi. Edella nim Maya . jai talla paka annamacharya . namo naminamaha

  • @drgadham
    @drgadham ปีที่แล้ว +1

    So melodious and sweet ❤