Sir I am suffering from trunkal radiculopathy since 20 years. Saw so many neuro physicians and surgeons used several medicines but no use. Pl suggest if I could get treatment in your asram.
మీలాంటి మహానుభావుల వల్లనే ఈ ప్రపంచం చల్లగా ఉంది .సార్.. ..ఇంత కల్తీ ప్రపంచంలో మీ లాంటి స్వచ్ఛమైన మనసు చూస్తే చాలా ఆనందం వేస్తుంది......మీరు బాగుండాలి.....మీ యొక్క సేవలు ఇంకా ప్రజలకు చేరువ కావాలి.....
ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారంటే మీరు పెరిగాన వాతావరణం అయ్యుంటది అని అనిపిస్తుంది.మీఅమ్మగారి అదృష్టం మీ లాంటి వారికి జన్మనివ్వడం ఆరోగ్యసూత్రాలు చెప్పి ఎంతోమందిని మీరు కాపాడుతున్నారు మీలాంటి మహానుబావులకి తప్పకుండా అందరు సెల్యూట్ చెయ్యాలి మీకు .మీకు శతకోటి వందనాలు సార్
మీ సూత్రాలు ,మీ అలవాట్లు , మీ ఆచారాలు , ఈ ప్రక్రుతి విధానాన్ని ప్రతి యొక్క స్కూల్ పాఠ్య పుస్తకాలలో తప్పని సరిగా వుంచితే , విద్యార్ధి దశ నుండే ఆరోగ్యమూగ వుండే అవకాశము వుంటుంది ,పిల్లలు,పెద్దవారు ,కుటుంబము మొత్తమూ ఆరోగ్యం ,సమాజం ఆరోగ్యమూగ 100%అవుతుంది సర్. ఇప్పటికి ఈ ఆలోచన ఎవరికి రాకపోవడం మన దౌర్భాగ్యం
రాజుగారు నా వెయిట్ 160 కేజీలు మీరు చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అవ్వడం వల్ల. ఇంకా ఈ భూమి మీద ఉన్నావని అనిపిస్తుంది.భగవంతుడు మీ రూపంలో మా అందర కి అందించిన గిఫ్ట్. మనుషులు మీరు చూపించే ప్రేమ. అదెక్కడ దొరకదు . మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి మా పూజ గదిలో మీ ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటాం సార్. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 మీరు ఒక వివేకనంద మీ నుంచి సరికొత్త భారతదేశ o తయారవుతుంది. అది నా నమ్మకం 💪💪💪💪💪💪💪💪💪💪
సుధా గారు ..మీకు ఆసులు సెన్స్ లేదు అండీ.. భారత్ రత్న అనేది ఎవరికి పడితే వారికి ఇస్తే భారత రత్న అవార్డ్ కీ ఒక మచ్చ ..ఇది కేవలం కొన్ని రంగాలో మాత్రమే ఇస్తారు ..like సినిమా,arts and culture, sports, public అఫైర్స్ ,new innovation, science.. ఎలా ఈ రంగాల్లో ఇస్తారు.. అంతే గాని ఒక్క ముక్కలో భారత రత్న ఇచ్చేయ్యాలి అని ఎలా చెపిస్తారు
Veedu eam peakindani bharatha ratna ivvaali.veedu cheppeadhi hard work cheyyani vaariki maatrame suitable avvuthundhi hard work cheasevaaru 2 pootalu maatrame thinte 7 days chastaaru.
శ్రీ రాజు గారికి,వందనములు .. తమ ' ఆహారం ' విషయంలో మీరు చేసిన మార్పులు చాలా బాగుంది. మీ పట్టుదల మనస్సు , నకు నమస్సులు. తమరు తెలియజేసిన ఆహారక్రమం నకు మనస్పూర్తిగా ధన్యవాదములు. తమ నియమావళి అద్భుతంగా ఉంది - నేను కూడా ఈ ఆహార నియమావళి పాటించ గలనని నమ్మకం వుంది. ఈ విషయం లో నా ప్రయత్న విశేషాలు కాలక్రమములో తెలియ జేయగలను . హృదయ పూర్వక ధన్యవాదములు..
మీరు పొందుతున్న ఆనందం ప్రాకృతిక, ఆరోగ్య మైన ఆనందం. మిగిలిన వారుపొందేది, అశాశ్వతమైన, అనారోగ్య మైన ఆనందంగా ఉండే భ్రమ. మీరు మీ దారిలోనే ఉండండి డాక్టర్ గారు...మీకు తెలియకుండానే ఎంతో మంది జీవితాల్లో నిజమైన ఆరోగ్యం, ఆనందం మీరు కలిగిస్తున్నారు. మొరిగే వాళ్లు, ఎప్పుడు మొరుగుతూనే వుంటారు ఎందుకంటే మొరగటం వారి లక్షణం.
Miru ila chala years nundi raw food tinadam ante mamoolu vishayam ami kadandi mirannattu nigraham undali . 🙏🏻🙏🏻🙏🏻. Chala thanks andi miru ila andaru kosam alochinchi vedios chestunnanduku.
RAJU Garu, I found no words to admire you sir. REALLY REALLY you are the BOON for the modern people. No doctor or guru deliver the health secrets elaborately like you sir. Gowtam Buddha was born in BC to stop the meaningless slaughters,Homas. Now you Dr.Manthena: to stop irrational food habits. Thank you very much RAJU garu.🙏🙏🙏🙏🙏
Sir munduga mee paadalaki na sirassu vonchi namaskaramalu..meeru na comment chadavalani bhavistunnanu..na childhood lo rojuu morning levagane songs kosam tv channels maarustuntey mee programme vachedi apudu anukevadni eeyana okkadu edo sodhi antha cheptuntadu ani..ippudu na age 27 ipudu mee viluva naku telustondi sir meekosam mee health videos kosam paritapistunnanu meetho matladadanki call kuda chesanu ee lockdown aipoyaka meeru availability lo untarani chepparu..
HI SIR I'm wellness coach meeru nijam ga interest ga vunte nenu HELP HI SIR I'm wellness coach meeru nijam ga interest ga vunte nenu HELP chesthanu Cell : 9666752670 Cell : 9666752670
Sir mee speech chala baguntali ma kosam chala manchi video chesthunaru tq very much sir please sir na kosam vokka video cheyra please sir . Naku health baguntledgu sir naku tyastest asala perala tledhu sir stestest peragali ante ami cheyli sir vokk vide cheyra stestest peragali vokk vide o cheyra statest vide paragali ani please na please please sir meeru na god sir chala anta good new vide chestharu tq very sir sir statest vide cheyra please
Thank u so much sir iam ur fallowr last 10 year s i never sick i chalange corona also Iam 60 yers old i call u 7 yers back i infom u ur the world no 1 doctor ,telugu vari adrustam Dhaniyavadalu
Am urs follower sir.. 70% raw food teesukuntanu Morning; 4,5 carrots molakalu, any fruits like 2 bananas n 1 gua After noon ; 4 chapathis r sometime rice Evening 6 to 6 ;30pm ; 3 carrots ,3 bananas ,1 gua Total day 4 litters water some times 5 litters also
@@ganeshvarma1899 okok 3 months lo nenu Morning 1 hour workouts chrsevanni jogging Breakfast lo molakalu fruits Afternoon. 1 chaapathi with curry Evg before 6 ,,1,2 banana Evg 4 ki. 1 hour malli workout ila 3 months chesaa Every month ki 8 kgs taggina
Thank you very much sir, by seeing your videos from past one week.. I have started eating sprouts and nuts. Very inspiring to have health food every day. If we follow like this we can have very good health life long. People are always fond of rice and chapathi.. But this video is inspiring and got awareness on the healthy food that we can trust in future for disease free body. Sathakoti namaskaramulu Sir🙏🙏🙏🙏🙏🙏
HI SIR I'm wellness coach meeru HI SIR I'm wellness coach meeru nijam ga interest ga vunte nenu HELP chesthanu Cell : 9666752670 ga interest ga vunte nenu HELP chesthanu Cell : 9666752670
For some people, they eat everything throughout their life and still they live long and healthy life. How it's possible? Where all these oil, sugar, salt is going sir..
Ilanti aaharamu ruchiganu untundi,aarogyamu kuda.neenu ivi tintanu normal food limit ga tintanu.kani ee "Jihvaa Chaapalya" mu ela aapali ide kastanga undi.
Meeru cheppinavi chesthe healthy ga untamu.Inni manchi vishayalu matho share chesthunnanduku sarvada kruthajnuralini...Thank you so much Raju garu...Meeru cheppinavi nenu chala chesanu.Manchi results kooda vachayi ....Inka maku teliyani vishayalu meeru cheppali.Meela cheppevaru leka chala ibbandulu paddanu...Kani me videos choosi chala happy ...Meeku marosari thanks....
Gontulo naluka pakkana bobbalu vachayi ame chayyali
Apply honey or aloevera gel and don't swallow it and include butermilk in ur diet
@@VijayaLakshmi-ld4gd this is sign of dehydration just increase the water intake and mostly avoid cooked food
Sir I am suffering from trunkal radiculopathy since 20 years. Saw so many neuro physicians and surgeons used several medicines but no use. Pl suggest if I could get treatment in your asram.
By
మీలాంటి మహానుభావుల వల్లనే ఈ ప్రపంచం చల్లగా ఉంది .సార్..
..ఇంత కల్తీ ప్రపంచంలో మీ లాంటి స్వచ్ఛమైన మనసు చూస్తే చాలా ఆనందం వేస్తుంది......మీరు బాగుండాలి.....మీ యొక్క సేవలు ఇంకా ప్రజలకు చేరువ కావాలి.....
💯%స్వచ్చమైన మనసు.. ఇంతకు మించిన వారు ఈ భూమి మీద లేరు 🙏
Yes
🙏
Yes🙏
Guru garu🙏🙏🙏🙏
ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారంటే మీరు పెరిగాన వాతావరణం అయ్యుంటది అని అనిపిస్తుంది.మీఅమ్మగారి అదృష్టం మీ లాంటి వారికి జన్మనివ్వడం ఆరోగ్యసూత్రాలు చెప్పి ఎంతోమందిని మీరు కాపాడుతున్నారు మీలాంటి మహానుబావులకి తప్పకుండా అందరు సెల్యూట్ చెయ్యాలి మీకు .మీకు శతకోటి వందనాలు సార్
మీ సూత్రాలు ,మీ అలవాట్లు , మీ ఆచారాలు , ఈ ప్రక్రుతి విధానాన్ని ప్రతి యొక్క స్కూల్ పాఠ్య పుస్తకాలలో తప్పని సరిగా వుంచితే , విద్యార్ధి దశ నుండే ఆరోగ్యమూగ వుండే అవకాశము వుంటుంది ,పిల్లలు,పెద్దవారు ,కుటుంబము మొత్తమూ ఆరోగ్యం ,సమాజం ఆరోగ్యమూగ 100%అవుతుంది సర్. ఇప్పటికి ఈ ఆలోచన ఎవరికి రాకపోవడం మన దౌర్భాగ్యం
రాజుగారు నా వెయిట్ 160 కేజీలు మీరు చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అవ్వడం వల్ల. ఇంకా ఈ భూమి మీద ఉన్నావని అనిపిస్తుంది.భగవంతుడు మీ రూపంలో మా అందర కి అందించిన గిఫ్ట్. మనుషులు మీరు చూపించే ప్రేమ. అదెక్కడ దొరకదు . మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి మా పూజ గదిలో మీ ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటాం సార్. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 మీరు ఒక వివేకనంద మీ నుంచి సరికొత్త భారతదేశ o తయారవుతుంది. అది నా నమ్మకం 💪💪💪💪💪💪💪💪💪💪
రాజు గారు మీరు గ్రేట్...మీరు తినే బలమైన ఆహారాన్ని.....అమెరికా అధ్యక్షుడు....కోటీశ్వరులు కూడా తినలేరు....గ్రేట్ సార్
మీరు ఒక గొప్ప మనిషి. మీ సంకల్పం గొప్పది. మీరు వర్ధిల్లాలి. ధన్యవాదాలు.
మీలాంటి గొప్ప వ్యక్తులు సమాజానికి ఎప్పటికీ అవసరమే ప్రతి ఒక్కరు లో మంచి ఆహారం తినే మార్పు తప్పనిసరిగా వస్తుంది సార్
ఎప్పటికైనా మీకు భారతరత్న ఇవ్వాలని నా కోరిక
Yes
సుధా గారు ..మీకు ఆసులు సెన్స్ లేదు అండీ.. భారత్ రత్న అనేది ఎవరికి పడితే వారికి ఇస్తే భారత రత్న అవార్డ్ కీ ఒక మచ్చ ..ఇది కేవలం కొన్ని రంగాలో మాత్రమే ఇస్తారు ..like సినిమా,arts and culture, sports, public అఫైర్స్ ,new innovation, science.. ఎలా ఈ రంగాల్లో ఇస్తారు.. అంతే గాని ఒక్క ముక్కలో భారత రత్న ఇచ్చేయ్యాలి అని ఎలా చెపిస్తారు
Veedu eam peakindani bharatha ratna ivvaali.veedu cheppeadhi hard work cheyyani vaariki maatrame suitable avvuthundhi hard work cheasevaaru 2 pootalu maatrame thinte 7 days chastaaru.
Endhuku manalni gorrelni chesinandhuka
Avunu sir
సార్ మీరు చాలా గ్రేట్, చాలా బాగా చెబుతున్నారు, ఈ కల్తీ ల కాలంలో మీరు చెప్పేది కావాలి🙏
శ్రీ రాజు గారికి,వందనములు ..
తమ ' ఆహారం ' విషయంలో మీరు చేసిన మార్పులు చాలా బాగుంది.
మీ పట్టుదల మనస్సు , నకు నమస్సులు.
తమరు తెలియజేసిన ఆహారక్రమం నకు
మనస్పూర్తిగా ధన్యవాదములు.
తమ నియమావళి అద్భుతంగా ఉంది -
నేను కూడా ఈ ఆహార నియమావళి
పాటించ గలనని నమ్మకం వుంది.
ఈ విషయం లో నా ప్రయత్న విశేషాలు
కాలక్రమములో తెలియ జేయగలను .
హృదయ పూర్వక ధన్యవాదములు..
మీరు పొందుతున్న ఆనందం ప్రాకృతిక, ఆరోగ్య మైన ఆనందం. మిగిలిన వారుపొందేది, అశాశ్వతమైన, అనారోగ్య మైన ఆనందంగా ఉండే భ్రమ. మీరు మీ దారిలోనే ఉండండి డాక్టర్ గారు...మీకు తెలియకుండానే ఎంతో మంది జీవితాల్లో నిజమైన ఆరోగ్యం, ఆనందం మీరు కలిగిస్తున్నారు. మొరిగే వాళ్లు, ఎప్పుడు మొరుగుతూనే వుంటారు ఎందుకంటే మొరగటం వారి లక్షణం.
నిజంగా మిమ్మల్ని ప్రశంసించ డానికి మాటలు చాలవు అండీ. ఫ్యామిలీ మెంబర్స్ కి కూడ ఇంత బాగా ఎవరూ చెప్పరు, మీకు మీరే సాటి 🙏🙏🙏 🙏
మీరు మాట్లాడే విధానం మాకు చాల బాగా నచ్చింది sir.
ఎక్కువ మంది ఆచరించగలగేవి చెప్పండి రాజు గారు.
Miru ila chala years nundi raw food tinadam ante mamoolu vishayam ami kadandi mirannattu nigraham undali . 🙏🏻🙏🏻🙏🏻. Chala thanks andi miru ila andaru kosam alochinchi vedios chestunnanduku.
Inspired by u..I am having cooked food only once in a day for lunch..tq sir
RAJU Garu, I found no words to admire you sir.
REALLY REALLY you are the BOON for the modern people.
No doctor or guru deliver the health secrets elaborately like you sir.
Gowtam Buddha was born in BC to stop the meaningless slaughters,Homas.
Now you Dr.Manthena: to stop irrational food habits.
Thank you very much RAJU garu.🙏🙏🙏🙏🙏
Thank you 🙏🙏🙏
Naperu Anuradha.Raju garu inni manchi vishayalu cheppinanduku meeku kruthagnathalu .
love the way his explaining.. absolutely ll follow it 👍 thank you 😊
Nice raju garu chala bagundhi,mee videos nanu prathiroju chusthanu.....
ఇంత మంచి రాజు గారి video అందించిన helth మంత్ర వారికి ధన్యవాదాలు
Great raju garu 🌷🌷🌷🌷🌷
Mashallah great sir.. Allah give you more healthy and more happiness and live long life you sir.. Ameen
Sir munduga mee paadalaki na sirassu vonchi namaskaramalu..meeru na comment chadavalani bhavistunnanu..na childhood lo rojuu morning levagane songs kosam tv channels maarustuntey mee programme vachedi apudu anukevadni eeyana okkadu edo sodhi antha cheptuntadu ani..ippudu na age 27 ipudu mee viluva naku telustondi sir meekosam mee health videos kosam paritapistunnanu meetho matladadanki call kuda chesanu ee lockdown aipoyaka meeru availability lo untarani chepparu..
Doctor you are very lucky and great person to having this food (amrutam)
Meeru chepindi chala bagundi dr garu
మాకు మంచి మార్గాన్ని చూపించారు
🙏🙏🙏
your real best doctor
Thank your sir, we have got wonderful suggestions from you sir, god bless you sir
మాకు ఇలాంటి మంచి అలవాట్లు నేర్పినందుకు ధన్యవాదాలు గురువుగారు..
Sir Please suggest me how to control blood disorders like high hemoglobin levels, high RBC/highWBC
Mantenarajugaru super ga chepparu sir
మీరు ఈ తరం ఋషి🙏
మీ మనోబలం కి 🙏
HI SIR
I'm wellness coach meeru nijam ga interest ga vunte nenu HELP HI SIR
I'm wellness coach meeru nijam ga interest ga vunte nenu HELP chesthanu
Cell : 9666752670
Cell : 9666752670
Good health greet sir meeru
You are great sir. You are mentor for all who are passion about get good health.
Manthena garu Hard work chese youth ki kuda oka manchi diet plan video cheyyagalaru
సార్ ఎవరి ఆనందం వారిది మీరు చెప్పింది నిజం
Chala baga hepparu
That's y u r face is looking young and active. We means our body is healthy, then we don't need anything.
🙏🙏🙏
చాలా మంచిగా మర్యాదగా చెప్తవ్ సర్ త్క్వ్
ఆర్ధికంగా ఉన్నత వర్గాలకు ఈ విధానం అనుసరణీయం అని నా అభిప్రాయం
లేనివారికి కూడా విధానం ఉంది వీడియోలు చూడండి
No
U r legend sir🙏
Sir mee speech chala baguntali ma kosam chala manchi video chesthunaru tq very much sir please sir na kosam vokka video cheyra please sir . Naku health baguntledgu sir naku tyastest asala perala tledhu sir stestest peragali ante ami cheyli sir vokk vide cheyra stestest peragali vokk vide o cheyra statest vide paragali ani please na please please sir meeru na god sir chala anta good new vide chestharu tq very sir sir statest vide cheyra please
మీ హెల్త్ సీక్రెట్ బాగుంది రాజు గారు
🙏🙏🙏
Sir namaskaram Sir 🙏 pedavaru ee vanni Ela tinagalaru Sir pedha varikiki Ela tinaalo cheppandhi Sir please 🙏🙏
In Earth no one is equal to you Gurudeva
You are our Nature God gift for us
Ayana age entha bro ?🤔
53bro he was born on 23rd April 1967
Well said bro
Natinchaku artamayinda mari oa kakapote
Meru chala Baga chepparu
ఈ వీడియో కోసం వెయిటింగ్ రాజు గారు
🙏🙏🙏
Hlo sir im biggest fan of u sir
@@appusprcreations2313 I am also
@@sunithareddyalla3480 hii sunitha
Thank you so much sir Thank you guruvugaru all the best
Excellent... Experience, concept & message
Chaala manchi vishayalu chepthunaru thank you sir
Sir, I think you are one only person who says absolutely right food for humanity thanks a lot
రోజు కష్టపడే పని చేసే వారికి ఎంత మాత్రం సరిపోతుంది ఈ ఆహరమ్ 🙏
ఈ ప్రోగ్రోమ్ చేస్తే తిని పడుకోవాలి తప్ప....... కష్టపడి పని చేసిన వాళ్లకు మాత్రం ఇది పనికి రాదు.........
Protien vundadamo
Ur words always inspired me Raju garu...
thanks🙏🙏🙏
Very nice super very good sir nenu kuda.. try
Salutations to gurugaru, I stay in Hyderabad can u pl tell me where can I get good husk తౌడు
Thank u so much sir iam ur fallowr last 10 year s i never sick i chalange corona also
Iam 60 yers old i call u 7 yers back i infom u ur the world no 1 doctor ,telugu vari adrustam
Dhaniyavadalu
Vandanalu Ayya Garu. The World will Follow Yours Hard Work and Necessary to everyone Soon
thanks🙏🙏🙏
Namaskaram guruvugaru, thappakunda try chestanandi tq somuch for this video..
🤣🏳️🌈💋
@@bhagyarajumadasu4142 wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww
Wwwwwwwwwwwwwwwwwwwwww
భగవంతుడు ఇచ్చిన ఈ దేహాన్ని మనం ఆరోగ్యం పరంగా సాత్విక ము చేసుకోవాలి sir ఆధి మీ నుండి నేను నేర్చుకున్నాను sir 🙏
ప్రకృతి పరoగ ఉంటేనే ఆరోగ్యం ప్రకృతి కి విరుద్ధంగా వికృతంగా ఉంటే అనారోగ్యం తప్పదు బారి మౌల్యం చెల్లించక తప్పదు ఇది సత్యం
ఓం నమశ్శివాయ అంజన రగు గారు మీరు చెప్పేది నిజం ఓం నమశ్శివాయ
Excellent respected dear sir.amogham ayya garu.
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు ఇవ్వాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏
🙏🙏🙏
షుగర్ ఉన్నవాళ్లు చద్దిఅన్నాం తినవొచ్చ... ! షుగర్ లేని వాళ్ళు చద్ది అన్నం తింటే షుగర్ వొస్తోందా...
యూరిక్ ఆసిడ్ ఉన్నవాళ్లు మొలకలు తినవొచ్చ...!!
Please vidio on epilepsy sir.
Mamaste sir.. Night shift cheese vaariki vitamin d vitamin b12 problems vastunai sir.. Veetiki solution unite cheppandi sir...
సార్ నేల ఉసిరిక ఆకు రోజు పర కడుపున తింటే కరోనా వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చా? Pls give reply........
Sir meru cheapens teps Anni chala chala chala. Maku upayoga padutunaye air. Thank u .u. u. U air
Namaste sir! You are inspiration to all of us sir. You are god's gift to Telugu people. May God bless you sir.
🙏🙏🙏edi thapa inkokkati chepaalenu sir
Thappakunda try chesam sir🙏🙏
Oh my god, Raju Garu , when you are saying like 10 yrs and pushkaram , I was like 😲. Hatsoff to your dedication..
Sar, ki, namaskam, me, massages chala baganavai, manu, Patasatanamu, chala, tq, sar
Am urs follower sir..
70% raw food teesukuntanu
Morning; 4,5 carrots molakalu, any fruits like 2 bananas n 1 gua
After noon ; 4 chapathis r sometime rice
Evening 6 to 6 ;30pm ; 3 carrots ,3 bananas ,1 gua
Total day 4 litters water some times 5 litters also
Woow super bro , enni rojulu chesav ??
@@ganeshvarma1899 3 months stright chesi 90kgs nundi 65 kgs ki taggina
@@s.s.ktutorial6350 oh my God , weight emo gaani assalu 3 months ante baboy,
Present nenu raju gaari arogyalayam lo vunna , nindhake raju gaaritho meeting ayyindhi, 15 days camp lo vunna
@@ganeshvarma1899 okok
3 months lo nenu
Morning 1 hour workouts chrsevanni jogging
Breakfast lo molakalu fruits
Afternoon. 1 chaapathi with curry
Evg before 6 ,,1,2 banana
Evg 4 ki. 1 hour malli workout ila 3 months chesaa
Every month ki 8 kgs taggina
Raju gariki naa gurinchi cheppandi
Raju gari tips follow aytha
Enno problems clear ayyayi
4:10 Start
Q:- Who is a good teacher?
A:- those who follows what he said
చాలా బాగుంది
Raju గారు
మీరు చెప్పిన ప్రీతి ఒక్కటి చాలా భాగుంటిది
Thank you very much sir, by seeing your videos from past one week.. I have started eating sprouts and nuts. Very inspiring to have health food every day. If we follow like this we can have very good health life long. People are always fond of rice and chapathi.. But this video is inspiring and got awareness on the healthy food that we can trust in future for disease free body. Sathakoti namaskaramulu Sir🙏🙏🙏🙏🙏🙏
Hi Kavitha garu
మీ విధానమె కరక్ట్.30సంవత్సరాలు రుచులు ,30 సంవత్సరాలు టాబ్లెట్లు నరకం
🙏🙏🙏
Bale chepparu
Very very good raju garu
Nenu nacchindi tini, roju ganta exercise chesta. Adi chalu naku. I feel happy mentally and physically 🙏🏻
Nice sir..I am big fan of u sir...I follow..u every episode...sir God bless you and your family sir
Sir please tell me natural remedy for dry skin.thsnk u sir
Veg Scientist Sir Meru 🙏
🙏🙏🙏
Guruvu gareki na namaskaramulu Good super
Thank you sir, for the valuebul message....
Thank you so much sir 🙏
So nice of you🙏🙏🙏
రాజు గారు మీ ద్వారా నాకు చాలా knowledge వచ్చింది.
మీ హెల్త్ రిపోర్ట్స్ కూడా మాకు తెలియజేయండి please
HI SIR
I'm wellness coach meeru HI SIR
I'm wellness coach meeru nijam ga interest ga vunte nenu HELP chesthanu
Cell : 9666752670 ga interest ga vunte nenu HELP chesthanu
Cell : 9666752670
Super sir meeru
Very good massage
Your health secret super
🙏🙏🙏
My age 27 from last 29days I’m fallow go you sir feeling batter happy comfort low budget thank you 🙏🏻
For some people, they eat everything throughout their life and still they live long and healthy life. How it's possible? Where all these oil, sugar, salt is going sir..
secret reveled out
🙏🙏🙏
Baga chepparu sir thank you sir
Avinu sir mq intlo chebithe, ma amma thidutondi 😀, anduke intlo munchi velli povali anipistondi
Best healdhy food correct information
Good suggestion sir
🙏🙏🙏
verry good health progromm
నిజమే రాజు గారు శాకాహారం తింటున్న వారు మాంసాహారం తీసుకోకుండా తింటూ ఉంటూ ఆనందం అనుభవిస్తున్నారు కదా.మీరు చేస్తున్న పని అంతే నేనూ ప్రయత్నిస్తాను
Namaskaramandi
Mee salahalu uthomothamanga unnadi
Aacharinche variki subham
Super details
Ilanti aaharamu ruchiganu untundi,aarogyamu kuda.neenu ivi tintanu normal food limit ga tintanu.kani ee "Jihvaa Chaapalya" mu ela aapali ide kastanga undi.
DOCTOR garu next episode lo mee AGE cheppandi, thank you sir...👏👏👏 🙏 👍.
🙏🙏🙏
@@Healthmantra Thank you sir...🙏.
@Laakshani Bhatt Thank you sir...🙏.
@Laakshani Bhatt Oh sorry mam...😊 👍.
🙏🙏🙏 😊 👍.
Sir ......meeru cheppinavanni tappakunda fallow avtamu..... meeru helth y food gurinchi chaaaaaaala baga vivarincharu
Heart full 💓 thanks sir