పసిపాపకు తండ్రి అయిన తాత || Emotional Video || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 493

  • @jyothirajvlogs
    @jyothirajvlogs ปีที่แล้ว +188

    ఎవరు ఎక్కడ ఏ బాధలో ఉన్నా అక్కడికి వెళ్లి వాళ్ళ బాధలు తీరుస్తున్న మనిషి రూపంలో ఉన్న నిజమైన దైవం నువ్వే కనిపించే దైవం శ్రీదేవి అక్క❤

  • @krishnasandeipgaddi1644
    @krishnasandeipgaddi1644 ปีที่แล้ว +67

    సమయానికి వెళ్లి తాతయ్య గారికి హెల్ప్ చేసినందుకు thank you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik ปีที่แล้ว +102

    మనుషుల్లో మంచితనం అన్నదే లేని ఈ రోజుల్లో శ్రీ దేవి సిస్టర్ చేసే ఉపకారం 🙏🙏🙏

  • @Yashmika_7736
    @Yashmika_7736 ปีที่แล้ว +707

    Sridevi akka fans antha mandhi

  • @nagabhushanarao2007
    @nagabhushanarao2007 13 วันที่ผ่านมา +1

    How is it possible to have such a great job.Really, you are one of the person to safeguard poor people. Lord shiva showers you a good life.

  • @guthularamana844
    @guthularamana844 ปีที่แล้ว +89

    శ్రీదేవి గారు కనబడే మదర్ థెరిస్సా దేవత తల్లి మీరు నిండు నూరేళ్ళు సొంతోసంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను

    • @sureshreddy5709
      @sureshreddy5709 ปีที่แล้ว +2

      Sodhara meeru mother therissa gurinchi one side kakunda purthiga thelusuKogalaru👍jai hind🙏

    • @basanisushmareddy8735
      @basanisushmareddy8735 ปีที่แล้ว

      @@sureshreddy5709emina vundha sir telusukovalisindhi teliste cheppandi maku

  • @awwpamulavaka2789
    @awwpamulavaka2789 ปีที่แล้ว +35

    అక్క మీరు నిండు నూరుడ్లు హ్యాపీ ఉండాలి ఎదుకంటే ఇలాటి బాధలో వున్న అనేకమందికీ ఒక దేవుడు లా సహాయం చేస్తున్నారు akka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lemmymessi3910
    @lemmymessi3910 ปีที่แล้ว +78

    చాలా దుఃఖం వచ్చింది..తాతను చూస్తే..😢😢😢😢పాపం

  • @vedhaartandcraft9636
    @vedhaartandcraft9636 ปีที่แล้ว +91

    ఆయుర్వేదం లో కానీ, హోమియోపతి లో కానీ, ఫిట్స్ రాకుండా, శాశ్వతంగా తగ్గడానికి మందులు ఉంటాయి.
    🙏🙏🙏👌👌👌👍👍👍

    • @SingaraSiriye-s1u
      @SingaraSiriye-s1u ปีที่แล้ว

      boss..
      jagarthaga undandi..

    • @sirishasirisha8684
      @sirishasirisha8684 ปีที่แล้ว +1

      Adress cheppandi

    • @vedhaartandcraft9636
      @vedhaartandcraft9636 ปีที่แล้ว

      @@sirishasirisha8684 ఇప్పుడు పెద్ద, పెద్ద సిటీల్లో హాస్పిటల్స్ ఉంటున్నాయి. ఎంక్వైరీ చేసుకుంటే చాలు.

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 ปีที่แล้ว +20

    అమ్మ శ్రీదేవి ఆ దేవుడు చల్లగా చూడాలి మిమ్మలని మి గొప్ప మనసుకి నమస్కారం తల్లి

  • @tirupatiraogottapu974
    @tirupatiraogottapu974 3 หลายเดือนก่อน +2

    నీవు చల్లగా ఉండాలి తల్లి నీవు ఎంతో మంది పేదలకు కడుపు నింపుతున్న కల్పతరువు. నీకు భగవంతుడు ఎల్లవేళలా చూస్తాడు తల్లి. పేదల ఆశజోతివి తల్లి.

  • @krcreations510
    @krcreations510 ปีที่แล้ว +240

    మానవత్వం లేని ఈ రోజులలో నేనున్నానని ముందుకు వచ్చి పేదల కన్నీళ్లు తీరుస్తున్న అక్క నీకు శతకోటి వందనాలు🙏🙏😭

  • @Alliswell2818
    @Alliswell2818 ปีที่แล้ว +23

    అక్కా.. నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగితే మీ పాదాలకు నమస్కారం చేసుకుంటాను. 🙏🙏🙏

  • @barkuntasanjeev9162
    @barkuntasanjeev9162 ปีที่แล้ว +8

    అక్క నీ సేవలు ఇలాగే ఎప్పుడు ఉండాలి అన్ని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @mramesh9748
    @mramesh9748 ปีที่แล้ว +36

    శ్రీ దేవీ గారు నమస్కారం అండి 🙏, మిత్రుడు, ఎవరో అన్నారండి, మీరు కనిపించే మదర్ థెరిస్సా అని, అందులో ఏమాత్రం అసత్యం లేదండీ, మీకూ, మీ మానవతా దృక్పథం విలువలకు, శతకోటి వందనాలు 🙏

  • @lillysunny1786
    @lillysunny1786 ปีที่แล้ว +55

    తాత చాల బాగ మాట్లాడారు🙏

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 ปีที่แล้ว +17

    ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మ

  • @UsarRojachavakula
    @UsarRojachavakula ปีที่แล้ว +5

    ఆ పాపకి ఏదొక ఆధారం చూపించండి సిస్టర్ మీరు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు 🙏వాళ్ళ అమ్మ ఏ పరిస్థితిలో వదిలేసి వెళ్లిందో 🙏అదేవునికే తెలియాలి

  • @girijadevi4022
    @girijadevi4022 ปีที่แล้ว +34

    శిరి తల్లి...u r great 👍🙌🙌

  • @mrrahman9446
    @mrrahman9446 ปีที่แล้ว +9

    ఆక నమస్కారం అందరూ బాగా వుండాలి అని కొరుక్కుంటూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా వుండాలి అని అదేవుని కోరుకుంటూ నను తాత గారి మాటలు చాలా బాధేసింది good sarvisఅక👩‍🦰🇮🇳🎥👍🙏🙏🙏🙌

  • @lavanyasunithavlogs
    @lavanyasunithavlogs ปีที่แล้ว +17

    శ్రీదేవి గారు ఆ పాపని మాకు ఇపించండి వీలైతే మాకు పిల్లలు లేరు ప్లీజ్ 🙏

    • @tulasichandratulasi4654
      @tulasichandratulasi4654 9 หลายเดือนก่อน +1

      ముసలివలకు ఆమె కదా లైఫ్

  • @sanjaymadasu2242
    @sanjaymadasu2242 9 หลายเดือนก่อน +4

    చాలామంది యూట్యూబర్స్ మీలాగా చేస్తే బాగుండు సిస్టర్. 👌👌👌

  • @ksrinu219
    @ksrinu219 ปีที่แล้ว +13

    అమ్మ మీ సహాయ గుణం వందనాలు

  • @bujjibabu2865
    @bujjibabu2865 10 หลายเดือนก่อน +2

    You are Great sister.
    GOD.BLESS YOU

  • @sunilthota4490
    @sunilthota4490 23 วันที่ผ่านมา +1

    సారీ మేడమ్ ఇలా చెబుతున్నందుకు
    ఎందుకో ఈకాలం ఆడవాళ్ళు ఇలా తయారు అవుతున్నారు రోజు రోజు కీ 😢

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp ปีที่แล้ว +7

    మానవతకు మారు పేరు శ్రీదేవి. God bless u.

  • @chillararamesh625
    @chillararamesh625 ปีที่แล้ว +4

    You are great talli..! God bless you..abundantly.

  • @niroshapothala9519
    @niroshapothala9519 ปีที่แล้ว +5

    Great Grand father sir meru ,tnq so much for your help sridevi mam❤

  • @MdAsif-jl9bn
    @MdAsif-jl9bn ปีที่แล้ว +26

    అ దెవుడు కష్టాలొ ఉన్న వళ్ళకె ఇంకా కష్టాలు ఇస్తడు ఎందుకొ 🙏

  • @rameshsnr6024
    @rameshsnr6024 7 หลายเดือนก่อน +1

    Amma ne Seva ku padabivandanalu
    Great job thank you

  • @lathajeseslatha7448
    @lathajeseslatha7448 ปีที่แล้ว +4

    Thank you sister good job God bless you

  • @జై.యాదవ్
    @జై.యాదవ్ ปีที่แล้ว +1

    Thanks for your support sridevi garu god bless you

  • @nageswaribudhi8338
    @nageswaribudhi8338 ปีที่แล้ว +10

    God bless you Sridevi for the service you are doing.

  • @prasannalakshmi2665
    @prasannalakshmi2665 ปีที่แล้ว +5

    No words chelli,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RickyTelugumultichannel1508
    @RickyTelugumultichannel1508 ปีที่แล้ว +3

    మిసెవాకి మాఆశిశులు మిమ్మల్ని దేవుడు challaga chudali bhagavathuni కోరుకుంటున్నా 🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @srinityavaishu
    @srinityavaishu 11 หลายเดือนก่อน +2

    100 years happyga undali sis miru

  • @bhanucharles7191
    @bhanucharles7191 9 หลายเดือนก่อน +1

    Medam news ఛానల్ రిపోర్టర్ అంటే నీలాంటి వాళ్లు కావలి వుండాలి కొంతమంది లేడీ రిపోర్టర్స్ మతాలమధ్య కులాల మధ్య గొడవ లు పెట్టి మనుషులు మధ్య ప్రేమ అనురాగం లేకండా గొడవలు పెట్టే లేడీ రిపోర్టర్స్ లైఫ్ కూడా ఒక లైఫ్ నా ఆబతుకు బతికిన ఒకటే సచినా ఒకటే మేడం మీ లాంటి సేవకు నా నమస్కారాలు మేడం god bless you

  • @g.sandhya6104
    @g.sandhya6104 ปีที่แล้ว +6

    God bless you Shridevi garu....🙏🏻🙏🏻

  • @Paanyaskitchenvlogs
    @Paanyaskitchenvlogs ปีที่แล้ว +5

    నువ్వు great తాత కాలు బాగోలేక పోయిన కొడుకు కూతురు ని సాకు తునావు . మా ఆయన వాళ్ళ అమ్మ మనుమరాలు అయిన నా కూతురు కి చూసుకోలేదు.

  • @kalabathulasomesh3153
    @kalabathulasomesh3153 ปีที่แล้ว +6

    చాలా బాదాగా ఉంది వింటుంటే

  • @RamanaPotluri-ud8el
    @RamanaPotluri-ud8el 5 หลายเดือนก่อน +2

    తల్లి నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా మంచి మనసు

  • @jesusali6896
    @jesusali6896 ปีที่แล้ว +24

    వైసాలి కోసం ప్రార్థింన చేయించండి తాత
    God bless you
    శ్రీదేవి అక్క
    ఆ యేసయ్యా ఈ తాత దగ్గరకు పంపారు.

    • @shailajap3647
      @shailajap3647 9 หลายเดือนก่อน

      Yesayya mekulu peekkunnada

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma ปีที่แล้ว +4

    మంచి తనం బ్రతికే ఉంది🙏

  • @PadmavatiPadma-sv4ze
    @PadmavatiPadma-sv4ze ปีที่แล้ว +1

    Sridevigaru namaskaram meeruchamandiki help chestunnaru thanks madam

  • @rajithapolumuri6163
    @rajithapolumuri6163 11 หลายเดือนก่อน +1

    Entha manchi manasu thallinidi devudu mimmalin deevinchunugaka amen

  • @ThoraathleticRaoPothireddy
    @ThoraathleticRaoPothireddy 5 หลายเดือนก่อน +2

    దేవుళ్ళు దేవతలు యెక్కడో లేరమ్మా మీలోనే వున్నారమ్మా🎉

  • @SULOTEACH
    @SULOTEACH 7 หลายเดือนก่อน +2

    Mee videos anni chustutanu meku entha విశాలామైన మనసు

  • @mounikachinthapatla6276
    @mounikachinthapatla6276 11 หลายเดือนก่อน +1

    Tq for social sarvice akkayya namaste 🙏 💖 💕 ❤️ 💓

  • @sardabattini7308
    @sardabattini7308 ปีที่แล้ว +1

    Great madem meru...Em thalli devuda papa ki vadulesi vellipoyindi...

  • @pittlahemavathi3252
    @pittlahemavathi3252 8 หลายเดือนก่อน +2

    Super Amma 🙏

  • @endanigowrish4007
    @endanigowrish4007 9 หลายเดือนก่อน +1

    Sri devi garu miru chesthuna sevaki dhanyabadhalu😊

  • @adumullerabindar942
    @adumullerabindar942 4 หลายเดือนก่อน

    శ్రీదేవి గారు మీరు చల్లగా బ్రతకాలి.
    ఇదే నా దీవెన.

  • @muralinishu1339
    @muralinishu1339 ปีที่แล้ว +16

    God bless you ❤sister👭👭

  • @ShobhaKYesumala
    @ShobhaKYesumala ปีที่แล้ว +1

    శ్రీదేవిగారు మీ సామాజిక సేవకు ధన్యవాదాలు🫂🙏

  • @usharaninallamothu8977
    @usharaninallamothu8977 3 หลายเดือนก่อน

    U r really great sri devi garu 🙏

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 ปีที่แล้ว +21

    నాకు ఇస్తారా పాపని నాకు పిల్లులు లేరు సిస్టర్

    • @SULOTEACH
      @SULOTEACH 7 หลายเดือนก่อน +3

      Meeku chala manchi మనసు andi

    • @SupriyaK.S
      @SupriyaK.S 6 หลายเดือนก่อน +1

    • @KotikeRevathi-fm2kq
      @KotikeRevathi-fm2kq 2 หลายเดือนก่อน

      Meeku chala Manchi manasu❤ mam

  • @g.kyosalya3956
    @g.kyosalya3956 ปีที่แล้ว +11

    Praise the lord 😢😢😢 sister God bless you

  • @NeelaveniLanka-j1x
    @NeelaveniLanka-j1x ปีที่แล้ว +1

    Sri devi ga ru nijanga meeru greqat amma. Enni families ki meeru sahayam chestunnaru. Mee videos nenu taruchu chustuntanu anukokundane nenu edchestuntanu.👌❤

  • @JanbeeShaik-vw5fg
    @JanbeeShaik-vw5fg ปีที่แล้ว +3

    Nijanga nuvu super sister really great

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 ปีที่แล้ว +2

    Sridevi thalli God bless you maa neelaati vaallu nindu nuurellu shemamgaa vundaali neeku naa deevenalu ❤

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 5 หลายเดือนก่อน +1

    హాయ్ శ్రీ దేవి గారు 👌👍
    మీ లాంటి వాళ్ళు 10కాలాలు
    చాల్లగా ఉండాలి 🙏🙏🙏🌹🌹

  • @prasadnaidu6458
    @prasadnaidu6458 ปีที่แล้ว +7

    Thatha gariki manchi samskaram undi papam e vayasulo entha Kashtam

  • @barbha3796
    @barbha3796 ปีที่แล้ว +1

    Thathayya garini chustunte chala bada ga vundi meku pillalu eistam vuntene e bhumi meedaki thesukurandi lekapote goddurallu ga vundandi kanesi ala vadileyyakandi pleaseee 🙏🙏🙏🙏🙏
    God bless you ra chittithalli ❤❤❤❤

  • @user-tt4de2cf1t
    @user-tt4de2cf1t ปีที่แล้ว +3

    sridevi garu extraordinary service

  • @anjaneyuluvellampalli9361
    @anjaneyuluvellampalli9361 ปีที่แล้ว +8

    God bless you sister mee brother 🎉🎉🎉

  • @maryamaryaa381
    @maryamaryaa381 ปีที่แล้ว +10

    అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్

  • @sahilshaik8073
    @sahilshaik8073 ปีที่แล้ว +5

    Hatsaf akka. aa tatani chusi Naku kantlo😢 nillu tirgai.papam..devudu mancholky enduku kastalu pedatado ...

  • @kumarisiddi2195
    @kumarisiddi2195 ปีที่แล้ว +2

    Thanks for your support 💕💕 aka.god bless you ❤️

  • @mahamalathi6252
    @mahamalathi6252 ปีที่แล้ว +8

    Sridevi akka 👸👸👸👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @sandhyacherugondi3867
    @sandhyacherugondi3867 ปีที่แล้ว +3

    Meru chala great sridevi

  • @sureshreddy5709
    @sureshreddy5709 ปีที่แล้ว

    Mee aparamaina sevaku hridhaya poorwaka dhanyavadhamulu🙏

  • @ashwinigoud9505
    @ashwinigoud9505 3 หลายเดือนก่อน

    Akka elanti valaki help chesthunaduku thank you akka

  • @satyadorga9356
    @satyadorga9356 ปีที่แล้ว +6

    God bless you sister 🌹🌹🌹

  • @SYPfamily
    @SYPfamily ปีที่แล้ว +3

    Sridevi sister you are great sister 👏👏🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex ปีที่แล้ว +2

    ఏమిటో ఇ సమాజం ఎటు పోతుంది ధన్యవాదములు అక్క 🙏🙏

  • @KalyaniAluvala-bx9qi
    @KalyaniAluvala-bx9qi ปีที่แล้ว

    Gret akkaya me alochana chala gret 🙏🙏🙏

  • @vanichapala7616
    @vanichapala7616 ปีที่แล้ว

    Meelanti vaaru kuda untara andi thank you God ilanti manchi vaarini puttinchi nandhuku

  • @viraalaxmipathi694
    @viraalaxmipathi694 ปีที่แล้ว

    Akka great👍👏👏 super👌👌

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 9 หลายเดือนก่อน +2

    Namaskaaram thalli....peruri

  • @rajuvipparthi3247
    @rajuvipparthi3247 ปีที่แล้ว

    Anna you are great heaping thanks ❤

  • @sravanibavanari
    @sravanibavanari 10 หลายเดือนก่อน +1

    Sridevi akka miru super❤❤

  • @naramettirevathi3789
    @naramettirevathi3789 ปีที่แล้ว

    Great madam elane help cheyandi andariki

  • @KRamana-fc5dr
    @KRamana-fc5dr 7 หลายเดือนก่อน +1

    Sridevi akka oka devata 🙏

  • @sunandaguntipalli278
    @sunandaguntipalli278 ปีที่แล้ว +1

    Great madam,,no words,,

  • @arunaaredla9233
    @arunaaredla9233 ปีที่แล้ว

    Great. Sridevi Gary excellent

  • @sureshdattam1601
    @sureshdattam1601 ปีที่แล้ว +1

    Goad bless you చెల్లెమ్మా

  • @Jashvithratnam09Arugula
    @Jashvithratnam09Arugula ปีที่แล้ว

    Thanks akka

  • @ashokradha9926-yd8yd
    @ashokradha9926-yd8yd 11 หลายเดือนก่อน

    Sri devi garu God bless you🙏🙏🙏

  • @dadsgirl8388
    @dadsgirl8388 ปีที่แล้ว +4

    Daarunem.....papam....takecare thatha great person

  • @tulasetulase2504
    @tulasetulase2504 ปีที่แล้ว +1

    God bless you sister🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏

  • @smraghupathy99
    @smraghupathy99 ปีที่แล้ว +4

    No words to praise your service

  • @p.prasanna7
    @p.prasanna7 ปีที่แล้ว +1

    Akka nijam cheputhunna nv chala great

  • @RouthuYellamnaidu
    @RouthuYellamnaidu หลายเดือนก่อน

    Super super super Amma

  • @kadimikrupajoseph9994
    @kadimikrupajoseph9994 ปีที่แล้ว

    Sirdevi madamgaru meru chestuna sevaku ella meku danyavadalu chappaloo matalu ravadam ledu me video chusthunapudu entho badakaluguthundhi Mela sevachayalani devuduki prayer chastunanu madam God bless 🙌 🙏🏻 you madam

  • @Himathanvi
    @Himathanvi ปีที่แล้ว

    Sridevi Sister meru chala great

  • @narsaiahredipaka5698
    @narsaiahredipaka5698 ปีที่แล้ว +2

    Super helping talli

  • @srijanehrulalrathod8374
    @srijanehrulalrathod8374 ปีที่แล้ว

    Akka meeru chala bagundali god bless you akka

  • @kidstalkingtom9839
    @kidstalkingtom9839 ปีที่แล้ว +1

    no words🙏🙏🙏🙏🙏ur grt sis.

  • @neerugantiraju-ts3nq
    @neerugantiraju-ts3nq ปีที่แล้ว +1

    Tq akka

  • @pranathi4844
    @pranathi4844 8 วันที่ผ่านมา

    Great mam