Title enti content enti? PM simply sat and observed. Any singer rendering at that moment will be casually appreciated. Luckily it was our over acting singer. 😀
అదేంటి జెండా కలర్ లు పెట్టారు? కిషన్ రెడ్డి ఇట్లా చేస్తుంటే ఏంటి? అప్పుడు RRR ట్రైన్ మరియు సీతారామరాజు విగ్రహం భీమవరం విషయంలో చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడు
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా, అవి ఆయన చుట్టూ తిరగక తప్పదు. జనాల్లో ఆయనకున్నimage అలాంటిది, దాన్ని గౌరవించిన వాళ్ళమీద జనాల్లో మంచి అభిప్రాయం, అవమాన పరిచిన వాళ్ళ మీద చెడు అభిప్రాయం ఎంతోకొంత కలగక మానదు.
మకర సంక్రమణం అనేది సూర్య సిద్ధాంతానికి చెందింది కావటం వల్ల దక్షిణాయనం నుండి ఉత్తరాయణం లోకి మార్పు చెందినటువంటి కాలమానాన్ని సంస్కృత శ్లోకాలలో ఆహ్వానిస్తున్నారు ఇది ఒక భాషగా గుర్తించాలి దీనికి రాజకీయ రంగులు పులమ కూడదు
Yes P V sindhu should have worn our traditional saree on this special occasion.
Men also should wear traditional attire
అది తిరుమల తిరుపతి దేవస్థానం కాదండి ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ లో వస్తే బాగుండేది
అమ్మ తెలుగింటి అమ్మాయి మీరే చెప్పారుగా ప్రోగ్రాం బట్టి బట్టలు వేసుకోవాలని జుట్టు విరబోసుకొని వచ్చింది మహాతల్లి
Freedom country
దేశానికి పట్టిన దరిద్రమంత బోగి మంటల్లో కలిపోవాలి !
It's a great privilege and deserving honour for Megastar chiranjeevi
Kudos to Modi ji and kishan Reddy garu
Wow Good To See NARENDRA MODI Ji , G KISHAN REDDY Garu , MEGASTAR CHIRANJEEVI Garu , PV SINDHU Garu And Singer SUNITHA Garu
Title enti content enti? PM simply sat and observed. Any singer rendering at that moment will be casually appreciated. Luckily it was our over acting singer. 😀
😂😂😂😂
😂😂
Mari anta manchi singer ni tidutunna needi ye action?
Chuse vallu pichhollu kada enni ina pedatharu
Goppa singer yemi kadu..just a normal singer..don't give so much hype to her.....😂😂😂
Mega star is Mega star.
Modiji, the roaring lion of india.... Not only reel heroes,. or real heroes every citizen of India inspired with the Modiji. 🙏
ఏ శ్రీలలిత నో పిలిస్తే బావుండేది.. ఈ సినిమా సంత బదులు...
Happy to see. Happy Sankranti
Hon,ble Sri.Kishan Reddy Garintlo Sankranthri Vedukalu.Jai Sree Ram.🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
❤❤❤❤❤
JAI MODI JI
JAI JAWAN
JAI KISAN
JAI VIGNAN
JAI BHARAT
Jai megstar
Super. But flag colours wrong
great
Modi heard singing music stalwarts like MS Subbu Laxmi. It is your imagination
కాంగ్రెస్ ను కాల్చేడమే మోడీ గారి పని
తెలుగువారి పండుగ లాగా ఉంది ఆ పీవీ సింధు మంచి బట్టలేసుకుని చావచ్చు కదా
Inka evaru lera ?
Sindhu, sunitha thappa ?
Juttu virabosukoni...
Garikapati garu namadty
Namasthe
కాల్చటానికి ఉంచిన కర్రలకు మన జెండా రంగులు వేయటం ఎందుకో నచ్చలేదు
Mana janda lo red colour eppati nundi add chesaru ??
నాకు కూడా, నచ్చలేదు,
నక్కలు బొక్కలు వెదకడం.
ఇంత మంచి కార్యక్రమం లో పోయి పోయి సునీత గానం ఏంటిరా బాబు, దృష్టి బొమ్మలగా, వేరే గాయకులు లేరా
Sunita paadina song edira tammudu
అదేంటి జెండా కలర్ లు పెట్టారు? కిషన్ రెడ్డి ఇట్లా చేస్తుంటే ఏంటి? అప్పుడు RRR ట్రైన్ మరియు సీతారామరాజు విగ్రహం భీమవరం విషయంలో చాలా సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడు
Slowly the Megastar who reportedly sold his Prajarajyam Party few years back to Sonia Gandhi has been trying to become Rajya Sabha MP through JS.
సునీత మ్మా....కాస్త.జుట్టుని కట్టుకొమ్మా...పొట్టి.పలుచని.జుట్టు మీది...లూజుగా వదిలితే బాగుండదు...😅
Using flag colors for burning sticks is very bad, indicating flag is getting burned.
Sunita padindhi yenthara stunn ayipodaniki ? Misleading Caption petti prajalni fool cheyyadaniki try chesthe fool ayyedhi nuvve ! Be sincere to your profession!
E Sunitha overaction a ekkuva untadi.Vere vallu evaru dorakaleda
🕉️🕉️ సంక్రాంతి అంటే మోడీ, చిరంజీవి , అంతా ఉన్నత వర్గాలకే నా మాలాంటి వారికి ఫోన్ చేస్తే వస్తారా మీరు
Why PV Sindhu wore western clothing. She should know better. She insulted the dharma Sankranti Pooja .
తైల ధార కాదు ఆజ్యం ధార
Title Enty content Enty raaa 😢 nee 🤦♂️
చిరంజీవి గారి స్పెషల్invitation ento,BJP vallu cheppali sir
మీకు ఎందుకు చెప్పాలి సర్
Kishan Reddy gari nivasam lo program adi ayana istam yevarini pilvalo
ఆయనో అజాతశత్రువు...అందరి మంచి కోరుకునే వ్యక్తి ...
Neku ndhuku cheppali boo jalaga batch ni pilavalenti
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా, అవి ఆయన చుట్టూ తిరగక తప్పదు. జనాల్లో ఆయనకున్నimage అలాంటిది, దాన్ని గౌరవించిన వాళ్ళమీద జనాల్లో మంచి అభిప్రాయం, అవమాన పరిచిన వాళ్ళ మీద చెడు అభిప్రాయం ఎంతోకొంత కలగక మానదు.
Isn't Chiranjeevi is a Congressi?
పండుగ రోజు నీకు తిట్లు అవసరం రా నీకు,బాగా బలసింది రా నీకు నీ ఛానల్ కు కబర్దర్..
Senseless, PV Sindhu should know what to wear and when.
Just a show function.No purpose,no divinity.
Jada colour s bagaleadu bhogi matalu
అసలు సంక్రాంతి కి సంస్కృత శ్లోకాలు ఇంటి? దేవుళ్ళు ఏంటి? సంక్రాంతికి దేవుళ్ళకి సంబంధం ఏంటి? సంక్రాంతిని బ్రహ్మనీకరణ చేస్తున్నారు.
మకర సంక్రమణం అనేది సూర్య సిద్ధాంతానికి చెందింది కావటం వల్ల దక్షిణాయనం నుండి ఉత్తరాయణం లోకి మార్పు చెందినటువంటి కాలమానాన్ని సంస్కృత శ్లోకాలలో ఆహ్వానిస్తున్నారు ఇది ఒక భాషగా గుర్తించాలి దీనికి రాజకీయ రంగులు పులమ కూడదు
Power of మెగాస్టార్ status next to prime minister