మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడు శ్రీ యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన గీతాలను మరచిపోలేము పవిత్రమైన వారి ఆత్మకు సంపూర్ణమైన శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
Both SPB sir and S janaki Amma are legends and they are incomparable to any other duet singers... both are great in their own ways.. they are phenomenal , no one can replace their voice modulation ,expression and Dynamics... hats off to SPB sir and S. janaki Amma😍❤️❤️... Rip SPB sir 😭🙏... we miss u😭❤️💚
@@MohamedIbrahim-kj6ll tv mundu ku vachi consolidate chesthene consolidate chesinatta. Janaki gariki vaari age valla asalu vidhayam chepparo cheppa ledo teliyadu...manaki teliyakunda valla family ki consolidate chesrameo
சொர்க்கத்திலே கச்சேரியோ ! ******************************** ஆராரிரோ இசையே ஸரிகமபதநிஸா..... வேரோடியே எங்கும் விளைவானதே... எஸ்.பி.பி வாழ்க...... (ஆராரிரோ...) பனி மூடும்சிகரத்தை நாவாலே நீ தொட்டாய் ! . தினம் மலரும் பூக்களுக்கு பாட்டாலே தேன் வார்த்தாய் !. அமுதத்திலே புவி மொத்தமும் குளிப்பாட்டினாய் வாழ்க..... (ஆராரிரோ ) தென்னாட்டுத் தென்றல் ! நீ தந்த இன்பங்கள் விண் நாட்டார் உனை வேண்ட விரைந்து நீ சென்றாயோ பண்,பாட்டிலே நிகர் யார் ? எஸ்.பி.பி தான் ! .வாழ்க.. .. (ஆராரிரோ) பண்ணேறு பாட்டாலே பழச்சாறு நீ தந்தாய் ! கண்ணேறு பட்டதனால் விண்ணேறிக் கொண்டாயோ சொர்க்கத்திலே கச்சேரியோ இறைவனொடு நீ வாழ்க..... (ஆராரிரோ) மகாபாரதன் 28-09-20
నీవు బతికున్నప్పుడు అన్నాయ్యా అన్నారు, నీవు బతికున్నప్పుడు గాన గంధర్వుడని పొగిడారు, నీవు బతికున్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు నీవు లేవు కదా నీతో వీరికి అవసరం తీరిపోయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీకు సినీ రంగానికి రాకముందు నుంచి పరిచయమట కదా? మెగాస్టార్ చిరంజీవి నీకు తమ్ముడిలాంటి వాడినని చెప్పుకునేవాడట కదా? బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి బన్నీ వరకూ అందరూ నిన్ను గౌరవించేవారట కదా? నీవు మరలిపోగానే ఆ గౌరవం ఏమైందో..???? ముఖ్యమంత్రులు పిలిస్తే చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని మరీ వాలిపోయే ఈ 'తెర హీరో'లు నీ కడసారి దర్శనానికి తెరచాటుకు వెళ్లిపోయారేమిటో? కరోనా భయమా? తమిళనాడు ప్రభుత్వ పెద్దలు నీ దగ్గరకు వచ్చారు. కమల్ హసన్ లాంటి వారు ఆసుపత్రి నుంచి నీతోనే ఉన్నారు. వీరందరిని మించి అశేష జనవాహిని నిన్ను చూడటానికి వచ్చారే.. మరి ఈ 'జీరో'లకు ప్రాణ భయమా? నిన్ను చూస్తేనే కరోనా వస్తుందా? అశ్వినీదత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు వాళ్ల చిత్రాలకు నీవు పాడిన పాటల లెక్కలు చెబుతున్నారు. ఒక్కరూ నీ కడసారి చూపునకు రాలేదే? ఎందరో నిర్మాతలను నీ గొంతుతో బతికించావు. ఎందరో దర్శకులకు జీవితాన్నిచ్చావు. లెక్కలేనంత మంది హీరోలకు పేరు తెచ్చావు. ఒక్కడూ నిన్ను కడసారి చూసేందుకు రాలేదు. ఇలా చేసింది ఒక్క తెలుగు నటులే సుమా. ఇతర భాషల వారు నిన్ను మర్చిపోలేదు. నీతో అవసరం తీరిందని మొహం చాటేయలేదు. కన్నడ మీడియా ఏం చెప్పిందో తెలుసా బాలూ? మరో జన్మమంటూ ఉంటే బాలసుబ్రహ్మణ్యం మా గడ్డపై పుట్టాలని నినదించింది. తమిళ ప్రజలు ఏమన్నారో తెలుసా బాలూ? ''బాలసుబ్రహ్మణ్యం ది ప్రైడ్ ఆఫ్ తమిళనాడు'' అన్నారు. అన్నట్లు సమైక్య ఆంధ్రాలోగానీ రెండుగా విడిపోయిన తర్వాత కానీ రెండు తెలుగు రాష్ట్రాలూ నీకు పెదవి చివరి పొగడ్త తప్ప మరేమీ అందివ్వలేదు. నీకు పద్మా అవార్డుకు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. తెలుగుకు పట్టిన ఈ తెగులును వదిలించడానికి నీవు ఎంతో శ్రమ పడ్డావు. 'ళ' అక్షరానికి 'ల' అక్షరానికి తేడా కూడా తెలియకుండా మాట్లాడే వారికి వివేచన కల్పించావు. మరి ఈ తెలుగు హీరోలకు, నాయకులకు బుద్ధి వచ్చే పని ఒక్కటైనా చేశావా? చేయలేదు. అందుకే ఈ తెగులు నేతలకు, తెగులు హీరోలకు నీవంటే అంత చులకన. అన్నట్టు మరచ్చిపోయాను బాలూ, ఈ తెగులు హీరోల నుంచి ఇలాంటి అనుభవం పొందిన వాడివి నీవే అనుకుంటున్నావా? కాదు సుమా, నీకన్నా పెద్దవాడు, మధుర గాయకుడు ఘంటసాల మాస్టారికి కూడా ఇదే అనుభవం ఉంది. ఘంటసాల మాస్టారు నీలానే కన్ను మూసినప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వెళ్లలేదు. ఎన్టీరామారావు 'తాతమ్మకల' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట. అక్కినేని నాగేశ్వరరావు ' ఘంటసాలను ఆ పరిస్థితుల్లో చూడలేను. అందుకే వెళ్లను' అని స్టేట్ మెంట్ ఇచ్చేశారట. నీకు తెలుసు కదా బాలూ, ఘంటసాల మాస్టారు లేనిదే ఈ ఇద్దరూ లేరు. అయినా సరే వారు ఘంటసాల మాస్టారి కడసారి చూపునకు వెళ్లలేదు. అందుకే నీవు మనసులో ఏమీ పెట్టుకోవద్దు బాలూ. ఈ జీరోలు వచ్చినా రాకపోయినా నీవు మా వాడివి. నీవు మా గుండెల్లో ఉంటావు. నీ విషయంలోనే కాదు ఘంటసాల మాస్టారి కడసారి చూపు కోసం వేలాది మంది తరలి వచ్చారు. అచ్చు నీకు జరిగినట్లుగానే సాంప్రదాయబద్దంగా మాస్టారి అంత్యక్రియలు జరిగాయి. మీరిద్దరూ ఇప్పుడు ఇంద్ర సభలో కలిసినప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవద్దు. ఈ తుచ్ఛ మానవులను క్షమించండి... అందులోనూ తెలుగు హీరోలను క్షమించండి.
Well said sir. So called our telugu zeros are made sermons about but none came to pay homage to him. Shame on u who quote u r close to SPB SIR. SPB TRUE LEGEND.
she was just recalling an incident when Balu participated in singing competition as a boy before he entered into the film industry., she was already a singer at that time and attended as a guest., in that competition Balu didn't get first prize but someone who imitated the great Ghantasala., but then she realised the real and unique style of SPBalu., and appreciated him personally at that time., and she's saying "i appreciated so many people like that but Balu only could reach such a higher position, all because of his own talent.."
Balu used to say in many programs.. that he got the blessings of janaki amma in his first competition.. she is the judge.. she blessed him saying.. u r singing so nicely and if u get into movies and hard work u will be very successful.. She replied to that saying.. I said that but still it's because of his talent, hard work and god's grace he became this successful.. I am happy for it.. maybe the encouragement I gave him was at the right time for him to just help.. but it's because if his own talent.. mainly his grasping power in singing a song so unbelievable.. he learns the song very fast.. and sometimes sings more than what a music director asks.. such is his talent.. Many people keep saying Balu dominated everyone.. not letting other people get opportunities but that is not a right thing to say.. he didn't stand in front of other singer's ways to stop their opportunities.. he got all the opportunities because of his own talent, hardwork and fast learning capability.. and all the music directors preferred him because of so many variations of singing talent.. He became sucessful in music direction, acting, dubbing, so many talents like this.. such a great human being she said.. The last song she sang is his music direction and also 1/3 of his female portion of his music direction was sung by Janaki amma..
వెటురిజనకిభాలఇళయరాజా వీరి నలుగురి పాటల ప్రబంజనం తమిళ తెలుగు భాషల్లో అంత ఇంత కాదు.. చతుర్ముఖ బ్రహ్మ లాగా సంగీథానికి వీళ్ళు చేసిన సేవ అనిర్వచనియం ఆమోగం..! బాలుగారు వెటూరి గారి అస్తమయం మనసుల్ని కలిచి వేస్తున్నది..మన బాలు గారి మరణం అత్యంత దారుణంగా ఈ కారోన వల్ల కావడం ఇంకొంత బాధ వేస్తుంది...!! బాలుగారికి స్వతహాగా జానకి గారు అంటే అభిమాన గాయనీ.. ఆమె ప్రోత్సహo తో ఆయన సినిమాల్లో ప్రయత్నం మొదలు పెట్టారు తొలినాళ్లలో.. వారి కలయికలో వచ్చిన చాలా పాటలు అద్భుతమైన రికార్డ్స్ సృష్టించాయి అవార్డ్స్ తెచ్చిపెట్టాయి..!! జనాకి అమ్మ చాలా బాధ పడుతూ ఉంటారు ఆయన మరణవార్త విని..!! ఆయన పాట మనకు ఎపుడు గుర్తు చేస్తూనే ఉంటుంది ఆయన్ని బ్రతికిస్తూనే ఉంటుంది..!🙏🙏🙏
The need of the hour is love, compassion, sympathy, empathy, and respect! #SPB Blaming Telugu Film Industry during these times is deeply disrespectful to the Legend Balu and to see all the hate being spread is totally devastating for those who are still in deep mourning stage and will be so for many days to come. If we learned anything from the legend Balu, that is this - “Be Respectful and be empathetic” India, in fact, the world of music has learned an expensive lesson, a very very expensive one. We lost SPB gAru because of COVID-19 as he got exposed to unsafe conditions. There is no need to go into the reasons for this because that's not the point of this post. The point is to focus our attention to learn from that costly mistake! Now asking others to do similar unsafe things by attending his funeral etc. means we have not learned anything. We are all hurt, deeply saddened by SPB gAri loss. The whole Telugu world, irrespective of whether you are from the Telugu Film Industry or not, they are all grieving. All the TFI people who in fact have had a lot more closer association with him than any of the fans or normal janatha, they are devastated and they expressed their sadness so vividly, and visibly. I know from authentic sources that key people from TFI have been working closely with Charan and others and communicating with TFI families what to do and what not to do. Apart from that, I am very certain that they all have reached out to SPB sir’s family to express empathy, solidarity, and support. We would not know or see those because they are private conversations and they should do. Grief is a deeply personal thing. It is no one’s business to judge, show grudge, and spread hatred because some of that is not happening the way we want it. Give what we all are going through right now, it is disheartening to see the venom being spit at our own Telugu people by other Telugu people. We are denigrating ourselves in front of the Nation and the world by that way of being. When all that we have to be doing is to be as silent as we can and celebrate the great man, follow his ways of being, show unity in grief. Show respect and empathy to SPB sir’s family and don’t fill the space with poison and hatred. Disrespecting and mudslinging on Tollywood during these difficult times is total disrespect to the doyen of TFI, Late Sri SPB himself. The need of the hour is love, compassion, sympathy, empathy, and respect. #SPB #Love #Respect #Empathy #TFI
U call 'em fake just cos they didn't (couldn't) attend his funeral? U think u love SPB garu more than all these people? U are a complete idiot living in your own stupid fantasy world. Post nonsense like this somewhere else.
@@antonyregan9700 so u are claiming u brilliant..u r nuts..born for nothing..wasted..if I'm as on of spb's friends or colleagues, sure would attend for his funeral..atleast if I'm Indian citizenship..but I'm not a Indian citizenship u stupid..u sit home there n watching tv ah,so scared ah,never attend for spb funeral...muttaaal
S Janaki amma more better than Lataji amma and Aashaa Bhonsle and Susheela Amma and chitra amma and Swarna Latha Amma and vanijayaram amma indian idol and kooil
అమ్మా మీరు ఒక గాయకుడు ను ద్రుష్టిలో పరోక్షంగా ఘంటశాల వాయిస్ ఇమిటేట్ చేసే గాయకుడ్ని హేళనా భావం సుస్పష్టంగా కనబడుచున్నది ఈ లోకంలో మీరు,బాలు గారే టేలంటెండ్ గాయక, గాయనీ మణులు.మీరు ఇరువురు పరస్పరం స్తుతి ఈనాటిది కాదు.ఈ ప్రపంచంలో మీరు ఇద్దరే విశిష్ట గాయకులు ఇంకా ఎవ్వరూ కాదు.
Come on...shez much older to take risk now. Criticize those bloody telugu singers who could create a career just coz of Balu sir's Paduta teeyaga...criticize bloody telugu heroes, directors n producers...i wil support u. Bloody ppl..my paadabhivandanam to Tamilnadu govt n people..hez truly their son. 🙏🙏
SPB looks like a school kid haha so cute and his mannerism..cant believe he is no more
మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడు శ్రీ యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన గీతాలను మరచిపోలేము పవిత్రమైన వారి ఆత్మకు సంపూర్ణమైన శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
Both SPB sir and S janaki Amma are legends and they are incomparable to any other duet singers... both are great in their own ways.. they are phenomenal , no one can replace their voice modulation ,expression and Dynamics... hats off to SPB sir and S. janaki Amma😍❤️❤️...
Rip SPB sir 😭🙏... we miss u😭❤️💚
Y janaki Amma not condolences to spb death?I'm very big fan of janaki Amma & swarnalatha also
@@MohamedIbrahim-kj6ll tv mundu ku vachi consolidate chesthene consolidate chesinatta. Janaki gariki vaari age valla asalu vidhayam chepparo cheppa ledo teliyadu...manaki teliyakunda valla family ki consolidate chesrameo
Janaki amma's golden words are divine blessings on SPBgaaru.
మనందరి అభిమాన గాయకురాలు యస్.జానకి అమ్మ గారికి పాదాభివందనములు.
S.janaki amma Indian humming queen and melody queen and dynamic expression queen.
I love you so much janaki amma and s.p.b sir love you..நீங்கள் உடம்ப நல்ல பார்த்துகோங்க அம்மா
Super 🙏.....janakiamma spb garu
These great voices are embedded in our blood and medically these voices are anti depressent medicine in people lives.
Words got life by these legends
What a scintillating voice S.Jamal has.
Your physical presence will be missed sir 😔😔
s.janaki ammma indian number one singer
S.janaki ammma universal singer
Talent will be in built God through you encouraged and blessed him (SPB) long live his voice.
S Janaki amma more better than Indian Bharat Ratna award really enjoyed
Why dislikes. Doubt whether people know what they r doing.
Nice amma i am fan of your singing amma
S.janaki ammma ki Bharat Ratna award winning evvali
S janaki Amma more better than thousandes off indian Bharat Ratna awards
S.janaki amma morly mostly talented singer
Great Legends Dr.SPB sir
S Janaki amma indian number one female play back singer no one can beet her singing style and voice moduletion
சிகரம் சிகரமே. நினைவுகள் அழிவதில்லை. மறப்பதில்லை. வருந்துகிறோம் வருந்துகிறோம்
We miss u sp sir😭😭😭😭😭😭😭😭😭😭
Jaanaki Garu. super...super....super
S.janaki ammma ko bharat ratna award winning gives to India government
S.janaki amma universal and world best singer
S.janaki amma ko bharat ratna award dena hi.
Great amma
S Janaki amma indian kohinoor Diamond 💎💎💎💎💍💍💍💍💍
really india lose great legend singer we miss u balu sir 🙏🏼🙏🏼🙏🏼😓😓😞
S.janaki ammma beautiful singer
Its true by ur wirds amma towards SPB sir👏👏👏🙏🙏
అమ్మా ! మీరు, బాలూ గారు, సుశీల గారు, ఇంకా జేసుదాస్ గారు, కారణజన్ములు. భౌతికంగా బాలు గారు దూరమైనా ఎప్పుడూ తన గొంతుతో అందరి హృదయాల్లో నిలిచిపోయారు.
జానకమ్మ గారికి పాదాభివందనం
சொர்க்கத்திலே கச்சேரியோ !
********************************
ஆராரிரோ இசையே
ஸரிகமபதநிஸா.....
வேரோடியே எங்கும்
விளைவானதே...
எஸ்.பி.பி வாழ்க...... (ஆராரிரோ...)
பனி மூடும்சிகரத்தை
நாவாலே நீ தொட்டாய் ! .
தினம் மலரும் பூக்களுக்கு
பாட்டாலே தேன் வார்த்தாய் !.
அமுதத்திலே புவி மொத்தமும்
குளிப்பாட்டினாய் வாழ்க.....
(ஆராரிரோ )
தென்னாட்டுத் தென்றல் !
நீ தந்த இன்பங்கள்
விண் நாட்டார் உனை வேண்ட
விரைந்து நீ சென்றாயோ
பண்,பாட்டிலே நிகர் யார் ?
எஸ்.பி.பி தான் ! .வாழ்க.. ..
(ஆராரிரோ)
பண்ணேறு பாட்டாலே
பழச்சாறு நீ தந்தாய் !
கண்ணேறு பட்டதனால்
விண்ணேறிக் கொண்டாயோ
சொர்க்கத்திலே கச்சேரியோ
இறைவனொடு நீ வாழ்க.....
(ஆராரிரோ)
மகாபாரதன்
28-09-20
నీవు బతికున్నప్పుడు అన్నాయ్యా అన్నారు, నీవు బతికున్నప్పుడు గాన గంధర్వుడని పొగిడారు, నీవు బతికున్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తారు.
ఇప్పుడు నీవు లేవు కదా నీతో వీరికి అవసరం తీరిపోయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీకు సినీ రంగానికి రాకముందు నుంచి పరిచయమట కదా?
మెగాస్టార్ చిరంజీవి నీకు తమ్ముడిలాంటి వాడినని చెప్పుకునేవాడట కదా? బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి బన్నీ వరకూ అందరూ నిన్ను గౌరవించేవారట కదా? నీవు మరలిపోగానే ఆ గౌరవం ఏమైందో..????
ముఖ్యమంత్రులు పిలిస్తే చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని మరీ వాలిపోయే ఈ 'తెర హీరో'లు నీ కడసారి దర్శనానికి తెరచాటుకు వెళ్లిపోయారేమిటో? కరోనా భయమా? తమిళనాడు ప్రభుత్వ పెద్దలు నీ దగ్గరకు వచ్చారు.
కమల్ హసన్ లాంటి వారు ఆసుపత్రి నుంచి నీతోనే ఉన్నారు. వీరందరిని మించి అశేష జనవాహిని నిన్ను చూడటానికి వచ్చారే.. మరి ఈ 'జీరో'లకు ప్రాణ భయమా? నిన్ను చూస్తేనే కరోనా వస్తుందా?
అశ్వినీదత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు వాళ్ల చిత్రాలకు నీవు పాడిన పాటల లెక్కలు చెబుతున్నారు. ఒక్కరూ నీ కడసారి చూపునకు రాలేదే? ఎందరో నిర్మాతలను నీ గొంతుతో బతికించావు.
ఎందరో దర్శకులకు జీవితాన్నిచ్చావు. లెక్కలేనంత మంది హీరోలకు పేరు తెచ్చావు. ఒక్కడూ నిన్ను కడసారి చూసేందుకు రాలేదు. ఇలా చేసింది ఒక్క తెలుగు నటులే సుమా. ఇతర భాషల వారు నిన్ను మర్చిపోలేదు.
నీతో అవసరం తీరిందని మొహం చాటేయలేదు. కన్నడ మీడియా ఏం చెప్పిందో తెలుసా బాలూ? మరో జన్మమంటూ ఉంటే బాలసుబ్రహ్మణ్యం మా గడ్డపై పుట్టాలని నినదించింది.
తమిళ ప్రజలు ఏమన్నారో తెలుసా బాలూ? ''బాలసుబ్రహ్మణ్యం ది ప్రైడ్ ఆఫ్ తమిళనాడు'' అన్నారు. అన్నట్లు సమైక్య ఆంధ్రాలోగానీ రెండుగా విడిపోయిన తర్వాత కానీ రెండు తెలుగు రాష్ట్రాలూ నీకు పెదవి చివరి పొగడ్త తప్ప మరేమీ అందివ్వలేదు.
నీకు పద్మా అవార్డుకు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. తెలుగుకు పట్టిన ఈ తెగులును వదిలించడానికి నీవు ఎంతో శ్రమ పడ్డావు. 'ళ' అక్షరానికి 'ల' అక్షరానికి తేడా కూడా తెలియకుండా మాట్లాడే వారికి వివేచన కల్పించావు.
మరి ఈ తెలుగు హీరోలకు, నాయకులకు బుద్ధి వచ్చే పని ఒక్కటైనా చేశావా? చేయలేదు. అందుకే ఈ తెగులు నేతలకు, తెగులు హీరోలకు నీవంటే అంత చులకన.
అన్నట్టు మరచ్చిపోయాను బాలూ, ఈ తెగులు హీరోల నుంచి ఇలాంటి అనుభవం పొందిన వాడివి నీవే అనుకుంటున్నావా? కాదు సుమా, నీకన్నా పెద్దవాడు, మధుర గాయకుడు ఘంటసాల మాస్టారికి కూడా ఇదే అనుభవం ఉంది.
ఘంటసాల మాస్టారు నీలానే కన్ను మూసినప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వెళ్లలేదు. ఎన్టీరామారావు 'తాతమ్మకల' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట.
అక్కినేని నాగేశ్వరరావు ' ఘంటసాలను ఆ పరిస్థితుల్లో చూడలేను. అందుకే వెళ్లను' అని స్టేట్ మెంట్ ఇచ్చేశారట. నీకు తెలుసు కదా బాలూ, ఘంటసాల మాస్టారు లేనిదే ఈ ఇద్దరూ లేరు.
అయినా సరే వారు ఘంటసాల మాస్టారి కడసారి చూపునకు వెళ్లలేదు. అందుకే నీవు మనసులో ఏమీ పెట్టుకోవద్దు బాలూ. ఈ జీరోలు వచ్చినా రాకపోయినా నీవు మా వాడివి.
నీవు మా గుండెల్లో ఉంటావు. నీ విషయంలోనే కాదు ఘంటసాల మాస్టారి కడసారి చూపు కోసం వేలాది మంది తరలి వచ్చారు. అచ్చు నీకు జరిగినట్లుగానే సాంప్రదాయబద్దంగా మాస్టారి అంత్యక్రియలు జరిగాయి.
మీరిద్దరూ ఇప్పుడు ఇంద్ర సభలో కలిసినప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవద్దు. ఈ తుచ్ఛ మానవులను క్షమించండి... అందులోనూ తెలుగు హీరోలను క్షమించండి.
Well said sir. So called our telugu zeros are made sermons about but none came to pay homage to him. Shame on u who quote u r close to SPB SIR.
SPB TRUE LEGEND.
Real truth. None from telugu industry were seen at his last journey.
Intake nuvvu Vella as baabu
Have you gone to the last rites?
@@anupkumartammana
Yes
Im really miss u sir😭😭😭😭
S janaki Amma sung above more than 60000 songs in all languages and all generations and all versions
Can anybody translate janakiyamma's speech into English.. pls
she was just recalling an incident when Balu participated in singing competition as a boy before he entered into the film industry., she was already a singer at that time and attended as a guest., in that competition Balu didn't get first prize but someone who imitated the great Ghantasala., but then she realised the real and unique style of SPBalu., and appreciated him personally at that time., and she's saying "i appreciated so many people like that but Balu only could reach such a higher position, all because of his own talent.."
Balu used to say in many programs.. that he got the blessings of janaki amma in his first competition.. she is the judge.. she blessed him saying.. u r singing so nicely and if u get into movies and hard work u will be very successful..
She replied to that saying.. I said that but still it's because of his talent, hard work and god's grace he became this successful.. I am happy for it.. maybe the encouragement I gave him was at the right time for him to just help.. but it's because if his own talent.. mainly his grasping power in singing a song so unbelievable.. he learns the song very fast.. and sometimes sings more than what a music director asks.. such is his talent..
Many people keep saying Balu dominated everyone.. not letting other people get opportunities but that is not a right thing to say.. he didn't stand in front of other singer's ways to stop their opportunities.. he got all the opportunities because of his own talent, hardwork and fast learning capability.. and all the music directors preferred him because of so many variations of singing talent..
He became sucessful in music direction, acting, dubbing, so many talents like this.. such a great human being she said..
The last song she sang is his music direction and also 1/3 of his female portion of his music direction was sung by Janaki amma..
@@chintalagopi7412 thank you🌹❤ brother
@kamal Rockzs 👌👌👌👌
@@Srinivas-py4hk 🙂🙂
S.janaki amma ko bharat ratna award romba kooditthirey
వెటురిజనకిభాలఇళయరాజా వీరి నలుగురి పాటల ప్రబంజనం తమిళ తెలుగు భాషల్లో అంత ఇంత కాదు.. చతుర్ముఖ బ్రహ్మ లాగా సంగీథానికి వీళ్ళు చేసిన సేవ అనిర్వచనియం ఆమోగం..! బాలుగారు వెటూరి గారి అస్తమయం మనసుల్ని కలిచి వేస్తున్నది..మన బాలు గారి మరణం అత్యంత దారుణంగా ఈ కారోన వల్ల కావడం ఇంకొంత బాధ వేస్తుంది...!!
బాలుగారికి స్వతహాగా జానకి గారు అంటే అభిమాన గాయనీ.. ఆమె ప్రోత్సహo తో ఆయన సినిమాల్లో ప్రయత్నం మొదలు పెట్టారు తొలినాళ్లలో.. వారి కలయికలో వచ్చిన చాలా పాటలు అద్భుతమైన రికార్డ్స్ సృష్టించాయి అవార్డ్స్ తెచ్చిపెట్టాయి..!! జనాకి అమ్మ చాలా బాధ పడుతూ ఉంటారు ఆయన మరణవార్త విని..!! ఆయన పాట మనకు ఎపుడు గుర్తు చేస్తూనే ఉంటుంది ఆయన్ని బ్రతికిస్తూనే ఉంటుంది..!🙏🙏🙏
The need of the hour is love, compassion, sympathy, empathy, and respect! #SPB
Blaming Telugu Film Industry during these times is deeply disrespectful to the Legend Balu and to see all the hate being spread is totally devastating for those who are still in deep mourning stage and will be so for many days to come. If we learned anything from the legend Balu, that is this - “Be Respectful and be empathetic”
India, in fact, the world of music has learned an expensive lesson, a very very expensive one. We lost SPB gAru because of COVID-19 as he got exposed to unsafe conditions. There is no need to go into the reasons for this because that's not the point of this post.
The point is to focus our attention to learn from that costly mistake!
Now asking others to do similar unsafe things by attending his funeral etc. means we have not learned anything. We are all hurt, deeply saddened by SPB gAri loss. The whole Telugu world, irrespective of whether you are from the Telugu Film Industry or not, they are all grieving. All the TFI people who in fact have had a lot more closer association with him than any of the fans or normal janatha, they are devastated and they expressed their sadness so vividly, and visibly. I know from authentic sources that key people from TFI have been working closely with Charan and others and communicating with TFI families what to do and what not to do. Apart from that, I am very certain that they all have reached out to SPB sir’s family to express empathy, solidarity, and support. We would not know or see those because they are private conversations and they should do. Grief is a deeply personal thing. It is no one’s business to judge, show grudge, and spread hatred because some of that is not happening the way we want it.
Give what we all are going through right now, it is disheartening to see the venom being spit at our own Telugu people by other Telugu people. We are denigrating ourselves in front of the Nation and the world by that way of being. When all that we have to be doing is to be as silent as we can and celebrate the great man, follow his ways of being, show unity in grief. Show respect and empathy to SPB sir’s family and don’t fill the space with poison and hatred. Disrespecting and mudslinging on Tollywood during these difficult times is total disrespect to the doyen of TFI, Late Sri SPB himself.
The need of the hour is love, compassion, sympathy, empathy, and respect. #SPB #Love #Respect #Empathy #TFI
Well said
Janaki ammaku💋💋💋💋💋
Super amma
తెలుగు తెర హీరో లను పెద్దలను పగలగొట్టి కారమ్ పూయాలి... ఒక్క గాడిద పోలేదు last rites ki
Janaki Amma live long 🙏
🙏
S.janaki amma morly better than Latha ji and Aasha ji and Chithra ji.
I miss you Balu Garu
S janaki Amma Indian lover girl
Amma 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Amma vandanamulu
We really miss you sir 🙏🙏🙏🙏🙏
Love u janakamma
S janaki Amma sung above more than 26 languages
Never.after.spb.in.histary
I want to learn tamil to listen these legends
@@likhithkumar9530 oo ..then I want to learn both telegu n tamil...I am bengali ...can understand odia ,asamia....
We all miss u sir😪😪😪
Amma ....
S janaki Amma more better than thousandes off indian Kohinoor Dimonds
Amma we all love u
th-cam.com/video/mcSvekJQP88/w-d-xo.html
బాలు గారిపై ఈ పాట వింటే తప్పకుండా కన్నీరు పెట్టుకుంటారు...😢😭😭😭
I miss you so much sir
உங்களுக்கு ஒரு நாளும் அழிவில்லை அய்யா
🙏🙏🙏🙏🙏🙏
S.janaki ammma indian kooyal
Sangheetha nidhiki nivali🙏🙏🙏
❤️❤️❤️❤️
🙏🙏🌹
Balu Garu & Chithra Garu Paadina Last Song 🙏🙏🙏
th-cam.com/video/gNoIdQfPeKk/w-d-xo.html🙏🙏🙏
Spb irapukku s.janaki pogale,susheela pole,lr iswari pogale, chitra Uma ramanan lots lots..actors singers musician producers Directors..all all all,tale koode kaatte varule..all dummy peoples..scared for Corona.pongadaaang
Mano came
@@celeenad5280 ok noted..maybe yes
U call 'em fake just cos they didn't (couldn't) attend his funeral? U think u love SPB garu more than all these people? U are a complete idiot living in your own stupid fantasy world. Post nonsense like this somewhere else.
@@antonyregan9700 so u are claiming u brilliant..u r nuts..born for nothing..wasted..if I'm as on of spb's friends or colleagues, sure would attend for his funeral..atleast if I'm Indian citizenship..but I'm not a Indian citizenship u stupid..u sit home there n watching tv ah,so scared ah,never attend for spb funeral...muttaaal
SP Balasubramaniam Last Song గాన గంధర్వుడు ఆయన పాడిన ఆఖరి పాట కన్నీటి శ్రద్ధాంజలి th-cam.com/video/FvhBBGSb4Q4/w-d-xo.html
...
S Janaki amma sung above more than 500000 songs in all languages and state's and all versions of the universe
th-cam.com/video/gEuMukOp3k8/w-d-xo.html
TENALI NEWS 26/09/2020 : మీకు తెలుసా..! ఎస్పీ బాలు వంశ వృక్షం తెనాలిలోనే..!
S Janaki amma more better than Lataji amma and Aashaa Bhonsle and Susheela Amma and chitra amma and Swarna Latha Amma and vanijayaram amma indian idol and kooil
Amma I love you
Very sad
Super maa udayanthi😘🤗
😭😭😭😭😭udayathi
Amma naaku meerante ptchichi abhimaanam. meeru, rakshana bharatha desaaniki asha Bhonsle.
భారతదేశానికే
గారాల రాగాల జాబిలమ్మ జానకమ్మ అంతే🙏❤️😊
ఆవిడకు ఎవరితో పోలికలు అవసరం లేదు
అమ్మా మీరు ఒక గాయకుడు ను ద్రుష్టిలో పరోక్షంగా ఘంటశాల వాయిస్ ఇమిటేట్ చేసే గాయకుడ్ని హేళనా భావం సుస్పష్టంగా కనబడుచున్నది ఈ లోకంలో మీరు,బాలు గారే టేలంటెండ్ గాయక, గాయనీ మణులు.మీరు ఇరువురు పరస్పరం స్తుతి ఈనాటిది కాదు.ఈ ప్రపంచంలో మీరు ఇద్దరే విశిష్ట గాయకులు ఇంకా ఎవ్వరూ కాదు.
We miss you Balu Garu.😥☹️😢. May your soul rest in peace. My deepest condolences to your family...
th-cam.com/video/c7flePQ24so/w-d-xo.html
மிரிமட்ட
She didn't come to spb death
Age factor
She released a video talking about SPB!
Ohhh...Is it even a point to post! Do we know what is her situation?
Her age is not supported andi .
Come on...shez much older to take risk now. Criticize those bloody telugu singers who could create a career just coz of Balu sir's Paduta teeyaga...criticize bloody telugu heroes, directors n producers...i wil support u. Bloody ppl..my paadabhivandanam to Tamilnadu govt n people..hez truly their son. 🙏🙏
Janaki amma's golden words are divine blessings on SPBgaaru.
Miss you sir