What Causes of Young Age Heart Attacks? | Sudden Deaths | Vaccine | HOCM | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • What Causes of Young Age Heart Attacks? | Sudden Deaths | Vaccine | HOCM | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #heartattack #youngage #cardiacdeath #drravihospital #drravikanthkongara

ความคิดเห็น • 941

  • @efancynumbers5791
    @efancynumbers5791 ปีที่แล้ว +360

    పనికిమాలిన పోస్ట్లు పెట్టే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అవార్డులు ఇస్తూ ఉంటారు మీలాంటి గొప్ప వ్యక్తులకు ఇవ్వడం వాటికి గౌరవం ఇస్తుంది.we are all waiting sir

    • @teluguraju9305
      @teluguraju9305 ปีที่แล้ว +2

      Yes

    • @kalyani6570
      @kalyani6570 ปีที่แล้ว +2

      Yes

    • @sridevi3013
      @sridevi3013 ปีที่แล้ว +1

      Yes

    • @NicePeople1984
      @NicePeople1984 ปีที่แล้ว

      Correct ga chepparu

    • @sparx7768
      @sparx7768 ปีที่แล้ว

      ఇంకేంటి ఆలస్యం ఇచ్చేయండి మరి

  • @babaiahbabu3844
    @babaiahbabu3844 ปีที่แล้ว +245

    అన్న మీరు చేస్తున్న వీడియోస్ కొన్ని లక్షల మంది జనల కి గుండె దైర్యం వస్తుంది.మీరు ఇలాగే వీడియోస్ చేయాలి అని కోరుకుంటున్నాము... 🙏🙏🙏🙏🙏🙏

  • @rajinithirumuru6934
    @rajinithirumuru6934 ปีที่แล้ว +132

    సార్ ప్రతి సారి మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ అంటూ ఉంటే మాకు మాత్రం మీ ఫ్యామిలీ నెంబర్ అన్నట్టుగానే వినిపిస్తుంది😊

  • @asirhiareddy
    @asirhiareddy ปีที่แล้ว +27

    మీరూ ఎంత కూల్ గా వుంటారో మీ చల్లని మాటలతో మమ్మల్ని అంతా కూల్ గా చేస్తారు. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ❤🎉

  • @B.S.Prasanna
    @B.S.Prasanna ปีที่แล้ว +17

    ఈ వీడియో చాలా అవసరం. ఈమధ్య చాలామంది కోవిడ్ వాక్సిన్ వల్లే హార్ట్ ఎటాక్స్ అని భయపడుతున్నారు, ఇలాంటి అపోహలు సోషల్ మీడియా లో బాగా షేర్ చేస్తున్నారు. అది నిజం కాదు అని ఒక రీసెర్చ్ ఆర్టికల్ ని నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో షేర్ చేశాను. కానీ డాక్టర్లు చెబితే ఎక్కువ నమ్ముతారు. థాంక్స్.

  • @maheshpeetha5249
    @maheshpeetha5249 ปีที่แล้ว +22

    చాలా థాంక్యూ సార్. మీ మాటలు మా అందరికి చాలా ఊరటని , ధైర్యాన్ని ఇచ్చాయి. మీలా చెప్పేవారు ఉంటే ఆ మాటలకే మనుషులు ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతారు.

  • @musamaseed9142
    @musamaseed9142 ปีที่แล้ว +11

    ఈ రోజు ఉన్నదే మన జీవితం రేపు అనేది వుందో లేదో అందరి తో సంతోషంగా ఉండాలని చాలా బాగా చెపెరు సర్

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 ปีที่แล้ว +71

    అమ్మయ్య..,... చాలా ధైర్యం ఇచ్చారు డాక్టర్ గారు🙏🙏🙏

    • @swarnagowri6047
      @swarnagowri6047 ปีที่แล้ว

      Res. Dr. అవును అండి.
      Thank you very much and namasthe Dr.
      🕉️🙏

  • @brk.1974
    @brk.1974 ปีที่แล้ว +23

    🙏🙏🙏🙏🙏👏👏👏👏 THANK YOU SO MUCH Dr.GARU.నిన్న నే మా సందేహాన్ని అడిగాను.వెంటనే స్పందించారు. చాల చాల వందనములు డాక్టర్ గారు. మామంచి డాక్టర్ గారికి శతకోటి వందనములు. మా డౌటు ను క్లియర్ చేశారు. మీకు మా హ్రుదయపూర్వక వందనములు డాక్టర్ గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psnaidu1
    @psnaidu1 ปีที่แล้ว +42

    చాలా ముఖ్య మైన విషయం. శాస్త్రీయ ఆధారిత మాటలు, వ్యాఖ్యలు మరియు అభిప్రాయలు సమాజానికి మంచివి.

  • @msailaja9660
    @msailaja9660 ปีที่แล้ว +3

    చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారండి🙏. గ్రేట్. ఈ జనాల గాలి వార్తలు విని విని నాకు నిజంగానే టెన్షన్ వచ్చింది. మీరు చెప్పింది విన్నాక నిజమే కదా అనిపించింది. ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @kamsanimadhavareddy1336
    @kamsanimadhavareddy1336 ปีที่แล้ว +2

    శరీరానికి ఔషధాలు ఇవ్వడమే కాకుండా మానసిక పరిస్థితులకు కూడా ఔషధం ఇస్తున్నారు.. ఇదేనేమో వైద్యానికి అసలైన అర్ధం అంటే...సూపర్ సర్..

  • @ranigovindu1740
    @ranigovindu1740 ปีที่แล้ว +32

    చాలా చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు గత కొద్ది నెలలుగా నా మనసు లో ఉండే సందేహం ను ఇంట్లో నా కుటుంబ సభ్యులతో నేను డిస్కర్షన్ కి ఈ వీడియో లో చాలాతెలియని విషయాలు హార్ట్ ఎటాక్ ను గురించి నా వివరాలు. తెలియచేసారు ప్రజల సందేహాలకు ఇలాంటి ఉపయోగపడే విడియో లు ఇంకా మరిన్ని చేయాలని కోరుతున్నా❤

  • @rammohanrao4374
    @rammohanrao4374 ปีที่แล้ว +7

    చెత్త సందేహాలు పోయి ధైర్యం వస్తుంది మీ మాటలు వింటే. చాలా చక్కగా ఎడ్యుకేట్ చేస్తున్నారు డాక్టర్ సార్

  • @dinesharchana2617
    @dinesharchana2617 ปีที่แล้ว +17

    Hi sir good afternoon చాలా రోజుల నుంచి నాక్కూడా ఈ డౌట్ ఉంది చాలా చక్కగా చెప్పారు థాంక్యూ సో మచ్ sir meru na Hero 🙏🙏♥️♥️🤗🤗

  • @pamidimanjusha9222
    @pamidimanjusha9222 ปีที่แล้ว +9

    అన్నీ సబ్జెక్ట్స్ కలగలిపిన యంగ్ అండ్ డైనమిక్ హేన్డ్సమ్ ఏనర్జిటిక్ లవ్లీ world's one and only family doctor andi meeru. Valuble వీడియో for all. TQ doctor garu, God bless ur family.

  • @telanganarajubhai8020
    @telanganarajubhai8020 ปีที่แล้ว +7

    సర్ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు రాజు సార్ నాకు 2021లో కరుణ పాజిటివ్ అప్పటి నుంచి నా లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాను కానీ తర్వాత ఫీచర్స్ ఏమీ బాగాలేవు బ్రీతింగ్ స్లో అయిపోయింది అని చెప్పి హాస్పిటల్ కి వెళ్లాను వాళ్ళు అక్కడ ఎక్స్రేలు సిటి స్కాన్ చేసి నీకు బ్రాంకియల్ ఆస్తమా చెప్పారు మెడిసిన్ వాడుతున్నాను ఇతని ఓకే చెట్లపైన సుమన్ చెప్పి గ్యాస్ట్రో లజీ దగ్గరికి వెళ్లాను ఆ డాక్టరు నీకు బ్యాంకులో ఆస్తమా లేదు ఏం లేదు మీకు ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం ఉంది దానికి మెడిసిన్ వాడితే సరిపోతుంది అన్నాడు అయినా నాకు ఏమో అటాక్ వచ్చిన ఫీలింగు చెయ్యి కాలు పడిపోతున్న ఫీలింగ్ తోనే న్యూరో ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళాను ఆయనే నీకు బ్యాంకులో అర్థం కాలేదు గ్యాస్ లేదు ఓన్లీ ఆన్ గేటు ఉంది అని యాంగ్జైటీ kimadi మెడిసిన్ రాశాడు ఇప్పుడు నేను ఎవరి మాటలు నమ్మాలి సార్ ఇంకా కోరుకుంటున్నాను నాకు మెడల్ పడిపోయినట్టు కార్యాలయం దగ్గర కూడా వెళ్లాను యాంజియోగ్రామ్ చేశారు మైలు కాడ మెడిసిన్ వాడుకోవాలి రెగ్యులర్గా అన్నారు నేను ఎవరి మాటలు నమ్మాలి సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు వచ్చిన జబ్బు ఏంది దయచేసి మీరు రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్ ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్నాను సార్ 9676220387

  • @rajamallugundu6567
    @rajamallugundu6567 2 หลายเดือนก่อน

    సార్ మీరు చాల బాగా చెప్తారు చిరునవ్వుతో నిజాలు scince ప్రకారం చెపుతారు మీలాంటి వారివల్ల చాల ఉపయోగం మాకు 🙏🙏

  • @janibabu3301
    @janibabu3301 ปีที่แล้ว +24

    Proud of you doc.
    Keep doing this.
    Mee videos vall respect peruguthundhi doctors meedha .

  • @ravisattaravu7087
    @ravisattaravu7087 ปีที่แล้ว +2

    సార్ ఈ రోజు చేసే వీడియో చాలా బాగుంది నాకు ధైర్యం వచ్చింది హార్ట్ ఎటాక్ గురించి చాలా వివరంగా చెప్పారు మీకు వందనములు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 ปีที่แล้ว +18

    చక్కగా వివరించారు సర్.. థాంక్యూ

  • @msri545
    @msri545 ปีที่แล้ว +2

    నమస్తే డాక్టర్ గారు ఏది ఏమయినా మనం చాలా జాగ్రత గాఉండాలి ఇపుడు ప్రతిదీ ఫ్యాషన్ అవుతుంది sir మీరు ఇంత చక్కగా చెప్తున్నారు మాలాంటి వాళ్ళు ధర్యం గా ఉంటున్నాం sir miru ఎపుడు నవ్వుతూ ఉండాలి sir 💐💐

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 ปีที่แล้ว +6

    నమస్తే డాక్టర్ గారు చాలా మంది లో ఉన్న సందేహం ఇది నివృత్తి చేసారు సార్

  • @mmreddyp
    @mmreddyp ปีที่แล้ว +1

    చదువుకున్న మూర్ఖులకు అర్థం అయెట్లు reasonableగా rationtalగా scientificగా వివరించి చెప్తున్నారు appreciate that

  • @purnachandraraojakkula3041
    @purnachandraraojakkula3041 ปีที่แล้ว +6

    Sir meeru సూపర్ మీలాంటి వారు ఎంతో మంది కి ఉపయోగం ఉంది SIR మీరు ఇచ్చే సలహాలు సూచనలు చాలా అవసరం కనుక మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @srinivaskolla7966
    @srinivaskolla7966 ปีที่แล้ว +1

    చాల వివరంగా చెప్పారు అన్నగారు అందరికి అర్థం అవుతుంది

  • @suryakala7700
    @suryakala7700 ปีที่แล้ว +16

    Doctor, your messages are crystal clear and eliminates our doubts. Proud about your social service. Sometimes I feel, it’s not easy to grow up kids with these values which makes me think how you grown up with this much of precious attitude. Hats off to your parents👍🏻

  • @poornadodda2140
    @poornadodda2140 ปีที่แล้ว +1

    Naku podi dhaggu chala ekkuvaga vachedhi sir chala hospatails ki tiriganu homiyo kuda try chesanu sir kani thaggaledhu chala chala badha paddanu sir meru podi dhaggu gurinchi video chesaru naku chala use ayindhi sir tq very much sir🤝🤝

  • @venkatbobba8072
    @venkatbobba8072 ปีที่แล้ว +14

    All valid points.. 2 weeks ago one of my friend’s nephew died in sleep in USA. He was just 23 years..He had ‘dhoom dhaam’ party until midnight and slept unconsciously ,sadly died in sleep. Unfortunately his life style was against the doctors recommendations..

  • @muralip1849
    @muralip1849 ปีที่แล้ว +1

    Meeru chebutunna paddathi oka friend chebutunnatluga friend tho matladuthunnatlu vundi keep it up your smile
    Thank you

  • @sudhavani4177
    @sudhavani4177 ปีที่แล้ว +18

    You are like backbone to many of the people in tough times...you give a lot of moral support to weak heart patients..thanks a lot thammudu

  • @venkataramanaiahuppu5459
    @venkataramanaiahuppu5459 ปีที่แล้ว

    డాక్టర్ గారు నమస్కారం అండి నా సమస్య కు ఏదైనా సలహా ఇవ్వండి కొంచెం కష్టపడినా అలుపు ఆయాసం వస్తుంది సర్

  • @nagarajuvaidya
    @nagarajuvaidya ปีที่แล้ว +8

    Thanks a lot Sir for being the family doctor of 7 Cr Telugites, across the globe.

  • @geethamanchikanti2326
    @geethamanchikanti2326 ปีที่แล้ว

    నమస్తే డాక్టర్ గారు చాలా బాగా వివరించారు ఆకాశంలో రవి లోకానికి వెలుగు నిస్తున్నాడు మేపేరు కూడా రవి మీరేమో మా అందరి సందేహాపు చీకట్లు తొలగించి ఆనందనిని అందిస్తున్నారు సార్ధక నామాధేయులు మీరు నిండు నూరేళ్లు మీ కుటుంబం చల్లగా వుండాలి తమ్ముడు ❤️❤️

  • @sravanib5753
    @sravanib5753 ปีที่แล้ว +8

    Thank you so much doctor...Iam 30 year old and last week because of tension i got dizzy and also nervous and I rushed to hospital thinking it is heart attack..In ECG everything is normal...These type of videos create awareness among people which is very essential these days...Thanks a lot once again for your valuable service

    • @srikar-hz6km
      @srikar-hz6km ปีที่แล้ว +2

      Have you been effected by covid?

  • @malliswaripaidi1029
    @malliswaripaidi1029 ปีที่แล้ว

    🙏Sir Madi AP nenu America lo pillala daggara unnanu prati roju mee videos chudakunda Nidra ponu roju padukune mundu mee videos 3 or 4 chusi padukuntanu mee videos andariki chala upayoga padatay sir🙏

  • @poketalk7575
    @poketalk7575 ปีที่แล้ว +17

    No words to express.Thanks to u very much sir for clarifying about the most dangerous nd terrifying rumour spread all over.

  • @lakshmiorsu4831
    @lakshmiorsu4831 ปีที่แล้ว

    Meeru cheppake maaku dhairyam ga undhi sir.edho ipoinattu manavallu manam lekapote emaipotaro ani bayamtho kuda heart attack vachela undhi .meeru bagundalane God ne korukuntanu sir meeru bagunte entho mandhi baguntaru.devudu echina e jivetaniki meeru ento mandhini kapadutunnaru me vrutti dwara nd e massage s dwara ur so great sir God bless you sir memmalni kanna parents enta adhrustavantulo....enta manchi kodukune kannaru.edhi kadha vallake nijamaina puthrotsaham

  • @varalakshmitamiri1874
    @varalakshmitamiri1874 ปีที่แล้ว +7

    Meru cheppindi right Ravi garu. Manchi alavatlu, manchi food teskunte elajaragavu.vaccine meeda sarina avagahana leka anukuntunnarani naa abhiprayam.meru chaala vivaramga chepparu sir .Thank you sir👌🤝

  • @saidulupalsa1122
    @saidulupalsa1122 ปีที่แล้ว

    గౌరవ రవి డాక్టర్ గారు మా మదిలో వున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి ..
    ధన్యవాదాలు..
    From
    హుజూర్నగర్..

  • @jotalks5989
    @jotalks5989 ปีที่แล้ว +8

    Low BP reasons plz.... doctor garu try to do a video about low BP reasons and consequences

  • @rs_prasad
    @rs_prasad ปีที่แล้ว

    మీకు నిజంగా అవార్డ్ ఇవ్వాలి సర్. సూపర్ సర్.

  • @chanduramganapavarapu
    @chanduramganapavarapu ปีที่แล้ว +3

    Doctor garu bavunnaru and baaga matladtunary Ani yedhi chpte adhi namme stithilo avaroo leru ikkada, idhi variki aa problems vundevi kaadu maa families lo andaroo entho kontha drudanga vundevaru, but ippudu chooste, prathi vakariki adhoka problem vuntundi. Idhi corona & vaccine Valle Ani chpanu chala factors vuntay, but vaccination tarwatha avaroo sariga panulu cheskolekapothunaru, strength taggipoindi, voorike neerasapadipothunaru, doctor garu busy vunaru kabatti teliyakapovachu. But chala Mandi suffer avtunaru after vaccination. If you have time, do your own research. And doctor garu aa vruthilo vunaru and daaniki support cheyali ani chestunaremo🤷🤷🤷

  • @madhulatha5856
    @madhulatha5856 ปีที่แล้ว +1

    Sir, chala clear ga explain chesaru e video chudakamundu nenu kuda nijamenemo anukunnanu. Meru chebutuntay edina nammalsinday 🙂

  • @rekapallijanakidevi1305
    @rekapallijanakidevi1305 ปีที่แล้ว +2

    మీలాంటి నిజాయితీగల డాక్టర్ ఒక్కరు ఉంటే చాలు

  • @nityanitya4043
    @nityanitya4043 ปีที่แล้ว +2

    Doctor గారు నీను నా friends కూడా ఇదే topic discussion చేసాము వాక్సిన్ వల్లే హార్టఎటాక్ వస్తున్నాయి అనుకున్నాం... ఇపుడు మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు

    • @nirgunmann-iy2zl
      @nirgunmann-iy2zl ปีที่แล้ว +1

      వాటి వల్లే తల్లీ
      వేసుకోకండి pls

  • @SanthoshKumar-zx9yj
    @SanthoshKumar-zx9yj ปีที่แล้ว +4

    You have educated many ppl on this topic , tq sir

  • @suseelakorada7847
    @suseelakorada7847 ปีที่แล้ว

    డాక్టర్ గారు నమస్తే అండీ చాలా చాలా వివరంగా చెప్పారు మా భయం పోయింది సార్ మిమ్మల్ని ఎలాగైనా కలవాలి

  • @srkkalepu719
    @srkkalepu719 ปีที่แล้ว +4

    Drinking kuda highlight cheyali Sir.... Janaalu ela unnarante, Doctorgaru Smoking vaddu annaru gani drinking vaddani cheppaledhu ani fix aipotaru. Both are equally dangerous I believe.

  • @rnsarika8068
    @rnsarika8068 ปีที่แล้ว +1

    Nijam ga milanti variki padmasri ivali sir mi mata maku chala balam dairyam Miru chala manchi awareness create chestunnaru….🙏🙏🙏mi lanti doctors ee desaniki chala avasaram Thq

  • @balamaninakirekanti9217
    @balamaninakirekanti9217 ปีที่แล้ว +3

    నమస్కారం sir. Supraspinatus tendinosis with secondary adhesive capsules గురించి చెప్పండి సార్. అలాగే షోల్డర్ TB గురించి వివరించగలరు

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 ปีที่แล้ว

    చాలా చక్కగా, సవివరంగా ఆధారాలతో సహా యావత్ తెలుగు ప్రజానికానికి మీరు చేస్తున్న అవగాహన అనిర్వచనీయం, అద్భుతం 🙏🙏

  • @CHINNALATEJESWARARAO
    @CHINNALATEJESWARARAO ปีที่แล้ว +13

    నమస్కారం రవికాంత్ గారు 🙏🏻 నాకు చాలా రోజుల నుంచి పొట్ట పై బాగం నుంచి గుండె మధ్య వరకు చాలా మంటగా అనిపిస్తుండేది, ఇది అరగక మాములే అనుకుండేవాన్ని. ఆలా మొన్నటకి అది కాస్తా గుండెల్లో మంటగా, అప్పుడప్పుడు నొప్పిగా వస్తుండేది, భయంతో వెంటనే gov హాస్పిటల్ కి వెళ్లి ecg టెస్ట్ చేసుకున్నా. నార్మల్ అని doctor Garu చెప్పారు అంత బాగానే వుంది కానీ. కాళ్ళలో చేతుల్లో తిమ్మూర్లు వస్తున్నాయి అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇదేమైనా ప్రాబ్లమా దయచేసి తెలపగలరు 🙏🏻🙏🏻

    • @Sujathaaravapalli-mt7ol
      @Sujathaaravapalli-mt7ol ปีที่แล้ว +3

      Gastric problem ina alane vastundandi

    • @lakshmivasireddy3696
      @lakshmivasireddy3696 ปีที่แล้ว +5

      Lipid test చేయ౦చుకో౦డి

    • @Vimala_90
      @Vimala_90 ปีที่แล้ว

      Post covid symptoms ivanni.. Nakkuda unnayi.. Fast heart rate, breathless feeling, thimmirlu, left hand pain, dizziness ivanni after covid start ayyayi

    • @RAMYAramya-kn4uk
      @RAMYAramya-kn4uk ปีที่แล้ว

      @@lakshmivasireddy3696 lipid test ante

  • @dadsgirl8388
    @dadsgirl8388 ปีที่แล้ว +1

    Doctor mevalla memu chalaa thelusukuntunnem tq so much.....

  • @VenkatalakshmiLadiestailors
    @VenkatalakshmiLadiestailors ปีที่แล้ว +4

    Sir skin problems gurinchi kuda cheppandi sir

  • @venkykottapalli1413
    @venkykottapalli1413 ปีที่แล้ว

    అన్న మీరు ఒక డాక్టర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లా ఇలా వివరించి చెప్తున్నందుకు మీకు హ్యాట్సాఫ్ అన్న మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న ఇలాంటి వీడియోలు మరిన్ని ఇంకా చేయాలని ఇలా తెలియని పేద ప్రజలు ఎంతో జీవాల జీవితాలతో టి దోచుకున్న డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు అన్న కానీ నీలాంటి డాక్టర్ గారు ఉంటాం అదృష్టం అదృష్టం🙏🙏🙏

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 ปีที่แล้ว +3

    కామెడీగా చెప్పిన వాస్తవం చెప్పారు.యువతలో ఎక్కువగా స్మోక్ చేసే అలవాటు బాగా పెరిగింది.

    • @sreetm5359
      @sreetm5359 ปีที่แล้ว +1

      చిరంజీవి లాంటి వాళ్ళు కుడా సినిమా లో పోగాకు తాగి యువత నీ చెడగొడుతున్నారు.

  • @chaitanyamentada2847
    @chaitanyamentada2847 ปีที่แล้ว +1

    Konni news channels kooda recent ga covid vaccine valle ee heart attacks vasthunnaayani cheppaaru..aa news choosina prathi okkaru ee heart attacks covid vaccine nundi or post covod symptoms ani anukunnaaru..Tq Doctor Ji andariki unna doubt ni baaga clear chesaaru...

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 ปีที่แล้ว +30

    చాలా వరకు కోవిడ్ panic situation తరువాత చాలా వరకు ప్రజల్లో మానసిక ఒత్తిడి పెరిగింది.
    అంటే ఒక రకమైన insecure feeling

    • @Vaibhavi_911
      @Vaibhavi_911 ปีที่แล้ว +1

      Yes

    • @abc-cf3sy
      @abc-cf3sy ปีที่แล้ว +2

      Panic ledu stress ledu andi.. it's 100% covid vaccine vallane chanipotunnaru andi

    • @haripriyam9577
      @haripriyam9577 ปีที่แล้ว

      @@abc-cf3sy andaru ade tld shared

    • @abc-cf3sy
      @abc-cf3sy ปีที่แล้ว

      @@haripriyam9577 mee comment artham kaledu

    • @jaya8443
      @jaya8443 ปีที่แล้ว +1

      @@abc-cf3sy ne lanti Valle andariki panic ayyela chestunnaru ..aietey andaru povali 1,2 kadhu calm ga tini nidrapo abc 🙄🙄

  • @saralasadhanala5933
    @saralasadhanala5933 ปีที่แล้ว

    సార్ మీరు చాలా బాగా వివరించారు ఇప్పుడు భయం పోయింది....

  • @tulasikumarilella2929
    @tulasikumarilella2929 ปีที่แล้ว +3

    థాంక్యూ డాక్టర్ గారు రీసెంట్ గా సడన్ డెత్ జరుగుతున్న సమయంలో ప్రజలలో ఉన్న అపోహలకు ఒక చక్కటి అవగాహన కల్పించినందుకు ధన్యవాదములు

  • @hariprasadjuluru5636
    @hariprasadjuluru5636 ปีที่แล้ว +1

    Good information నా మనసు లో భయం పోయినది thank you doctor garu

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 ปีที่แล้ว +4

    Thank you very much Sir. Very very most valuable information.

  • @gannojuparimala4296
    @gannojuparimala4296 ปีที่แล้ว

    🙏 ఈ మధ్య మీ వీడియో చూస్తున... చాలా బాగా చెప్పుతున్నారు. 💐

  • @Theera2
    @Theera2 ปีที่แล้ว +3

    Feeling so relaxed after watching the video thank you doctor

  • @sujjibujji9037
    @sujjibujji9037 ปีที่แล้ว

    Triglycerides గురించి చెప్పండి సర్, food ఏమి తినాలి ఏమి తినకూడదు suggestions ఇవ్వండి ఒక వీడియో చెయ్యండి plz..

  • @shaiksada6410
    @shaiksada6410 ปีที่แล้ว +4

    Nameste Sir.. ma friend valla papa kuda 23rd March Bengaluru lo sudden death ayindi.. 22yrs ameku.. . Vamting ayindi before death.. aithe andaru heart attack anukunnaru... Thank you so much for your vedio..

    • @rkrchada8455
      @rkrchada8455 ปีที่แล้ว

      Vomit ఎక్కువ అయి , కంట్రోల్ లేకుండా ఉంటే accute brain disorder, brain infection వస్తె ఆ malfunction cevere vomiting కి కారణం అవుతుంది. Death అయితే అది బ్రెయిన్ కి వచ్చిన infection అయి ఉంటుంది.

  • @rudhramadhavan4493
    @rudhramadhavan4493 ปีที่แล้ว +2

    మీరు ఇచ్చిన msg వల్ల నేను చాలా relax అయ్యాను sir ..
    This is Madhu Vadapally .
    From Warangal..
    Tq very much im age 49.
    47 varaku no tablets no injections .no treatments COVID vachaka 😂😂😂😂

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 ปีที่แล้ว +4

    Dear brother Thanks a lot for your kind and valuable information.!

  • @kavithachalamalasetty6236
    @kavithachalamalasetty6236 ปีที่แล้ว

    Very useful video Sir....
    Recently one of the Celebrity has suffered from massive heart attack..undergone Angioplasty... People known that she is a chain smoker...
    But still at very young age... celebrities who go regular health checkups.....
    Blabla....
    According to this video.. people must analyse the lifestyle and then must come to a conclusion...

  • @kamodula144
    @kamodula144 ปีที่แล้ว +3

    4:43 EXLENT WORDS REALITY COMPARE...👌👌👌

  • @balubalupower1433
    @balubalupower1433 ปีที่แล้ว

    Nenu video late ga chusanu nenu Adigina dout ki baga explain chesaru thankyou sir🤝

  • @vinodkumarmaddela8954
    @vinodkumarmaddela8954 ปีที่แล้ว +8

    Thank you sir for encouraging words

  • @swapnapalatla5953
    @swapnapalatla5953 ปีที่แล้ว +1

    Sir Thanks for your information, sir doctor devudutho samanam antaru adhi mimmalni chusthe nijam anipisthumdhi

  • @nagulshareefshaik
    @nagulshareefshaik ปีที่แล้ว +8

    క్షమించండి ఈ మాట అంటున్నాను అని .. పర్ఫెక్ట్ లెక్కా పత్రం అంటే , వ్యాక్సిన్ ఎంత మంది మీద , ఎన్ని సంవత్సరాలు పరిశదనలు చేసి ఇన్ని కొట్ల మందికి ఇచ్చారు ? ఏ పరిశోదనలు ఎటు వంటి అవుట్ కమ్ వచ్చిదో తేల్చకుండానే ఆదరా బాదరాగా వ్యాక్సిన్ లు ఎక్కించారు అనేది వాస్తవమే కద డాక్టర్ గారు . ఇప్పుడు అర్జెంట్ గా ప్రభుత్వం చేయవలసిన పని ఐతే ఓక్కటి వుంది . ఈ వ్యాక్సిన్ లు తీసుకున్న వారికి ప్రస్తుతం ఆరోగ్యం ఎలా వుంది ... వారిలో వ్యాక్సిన్ కు ముందు వ్యాక్సిన్ తరువాత ఆరోగ్య సమస్యలు ఏమన్న వస్తున్నాయా , ఆరోగ్య సమస్యలు వుంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి , ఆ సమస్యలకు తగిన పరిష్కారం లేద తగిన వైద్యం అందిస్తే బాగుంటుంది అని నా సలహా . వ్యాక్సిన్ ల తరువాత చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవమే సార్ . ముఖ్యంగ నరాల సమస్యలు , వెన్నెముక సమస్యలు , అరికాళ్ల మంటలు , కీళ్ల నొప్పులు , గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి . దయచేసి మీరు కూడ మీవద్దకు వచ్చే పేషంట్స్ ని వ్యాక్సిన్ గురించి , వ్యాక్సిన్ కి ముందు , వ్యాక్సిన్ తరువాత మీ ఆరోగ్యం ఎలా వుంది అని అడిగి తెలుసుకోగలరని మనివి . ఎందుకు చెబుతున్నాను అంటే నా తమ్ముడు 21 సంవత్సరాలు , వెరి యంగ్ , స్లిమ్ , ఫిట్ అండ్ ఎనర్జిటిక్ పర్సన్ ... ఒక పెళ్లి ఫంక్షన్ లో ఫోటోలు తీస్తూ తీస్తూ సడన్ గ చనిపోయాడు . తను రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకొని వున్నాడు .

    • @madhusudhanreddy5137
      @madhusudhanreddy5137 ปีที่แล้ว

      వ్యాక్సిన్ ప్రాబ్లమ్ అనుకుంటున్నా

    • @nagulmeera9772
      @nagulmeera9772 ปีที่แล้ว

      Bhai mee brother ki bad habits amina unnaya smoking, drinking, drugs etc...

    • @madhusudhanreddy5137
      @madhusudhanreddy5137 ปีที่แล้ว

      @@nagulmeera9772 drinking undi ,ante pandugalu appudu matrame....

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 ปีที่แล้ว

    డాక్టర్ బాబు .....రావికాంత్ కొంగర అని మీరు పరిచయం అవసరం లేదు సర్ 🙏ఎందుకంటే...మీరు మాకు కనిపించే భగవంతుడు లా ఐపోయారు . వ్యాక్సిన్ గురించి మాకు ఉన్న భయాలు పోగొట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు డాక్టర్ బాబు🙏🙏🙏🙏🙏

  • @PavanKumar-ke9lr
    @PavanKumar-ke9lr ปีที่แล้ว +4

    Valuable information sir👌 a big salute to you🙏🙏👍

  • @najaraikatta415
    @najaraikatta415 ปีที่แล้ว

    Mi videos chuse nenu smoking 🚬 5months nundi manesanu sir thank you 🙏

  • @sasidhar1872
    @sasidhar1872 ปีที่แล้ว +4

    Sir, my salutations to you for your efforts in enlightening us

  • @akhilap5226
    @akhilap5226 ปีที่แล้ว

    Sir gdevng chala confuse lo vunnam clearga explanations echaru TQ sir 🎉

  • @Myselfzzz
    @Myselfzzz ปีที่แล้ว +4

    Sir please do a video on auto immune diseases
    I am suffering with legs pain to from knee to ankle, son I consulted neuro physician he run few test on me and was diagnosed with rheumatic rh disease and told me to use antibiotics(benzathine pencillin) for 10 years he said it was heart problem but he didn't explain anything regarding this 😢
    Sir can u please do a detailed video on this 🙏

  • @vissakotisreehari8352
    @vissakotisreehari8352 7 หลายเดือนก่อน

    U r great sir meeru appudu santhoshamga undi andariki ela manchi salahalu evvali meeru chese video s chala usefull sir thank you so oooooooooomuch sir🎉

  • @aadyasureswathi8056
    @aadyasureswathi8056 ปีที่แล้ว +14

    Hi sir .. I'm from karnataka...please make a video about blood clot in brain... causes prevention and medications .. 15days back my brother diagnosed with thrombosed right transverse , right sigmoid sinus and superior sagittal sinus.. dctr said that it is very common in youngsters of age between 20 to 30... and my brother is 24 ... also suggest how should we take care

  • @raiakash465
    @raiakash465 ปีที่แล้ว

    నేను తొడ కొట్టాను, వర్షం పడింది అంటే, కాదు. వంద సార్లు తొడ కొట్టాలి..వంద సార్లు వర్షం పడితేనే.... kya baat hai సార్✨
    sahi hai, Nice.... achha lagaa మీ మాటలు నచ్చాయి

  • @sambasivabekkanti3984
    @sambasivabekkanti3984 ปีที่แล้ว +9

    Thanks ❤ a lot for this video to our Family doctor Ravikanth kongara brother😊

  • @Sarwaa146
    @Sarwaa146 ปีที่แล้ว +1

    Be civil and Respectful SIR

  • @sailajaukkadapu6141
    @sailajaukkadapu6141 ปีที่แล้ว +8

    హలో.. డాక్టర్ గారు.. ఈ మధ్య heartattack తో చాలా మంది తపటప పిట్టలు రాలినట్లు చనిపోవడంతో అందరిలో(చాలావరకూ) భయం మొదలైంది... ఋజువులేమి లేకుండానే ఏవేవో reasons చెపుతున్నారు...ఎవరి మాట నమ్మాలి, అసలు నిజాలేంటి అన్న సందేహం మాకూ ఉంది..ఇదివరకటి కంటే మరణాలు ఇప్పుడు ఎక్కువ report చేయబడుతున్నాయేమో అనిపిస్తుంది( అందరి దగ్గరా cellphone కెమెరాలు ఉండడం వల్ల, social media అందుబాటులో ఉండడం వల్ల కూడా ఎక్కువగా repoting జరుగుతుందేమో అనిపిస్తుంది.. ఒక వీడియోలో మీరు ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా) covid vaccine వల్ల ఇలా జరుగుతుంది అని చాలా పుకార్లే వచ్చాయి... ఇది నిజమయి ఉండదు అని ఎంతగా మనం అనుకున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏవేవో nonstop గా అంటుంటే తెలియ కుండానే కంగారుపుట్టడం ఖాయం!.. నిజమే కదా పోవాలని రాసుంటే ఏమి చేయలేము కదా!.. కానీ, symptoms ని గుర్తించి తొందరగా treatment తీసుకుంటే ప్రాణం పోకుండా కాపడొచ్చు కదా అన్న తపన వల్ల tension.. information easy గా దొరకడం , ఒకదానికొకటి విరుద్ధ సమాచారం ఉండడంతో confusion... మీ వీడియో ఆ భయాన్ని పోగొట్టింది..thankyou రవి గారు

    • @kishore_kkk
      @kishore_kkk ปีที่แล้ว

      Hi.. U are correct madam

    • @nirgunmann-iy2zl
      @nirgunmann-iy2zl ปีที่แล้ว

      It's Bcoz Of Covid Vaccines Only
      Don't Listen To Whatever Comforts You

  • @VanajaraniVanajarani
    @VanajaraniVanajarani 10 หลายเดือนก่อน

    Nchala baga explain chesaaru sir. Meku chala jnana undi.

  • @lakshmikavula79
    @lakshmikavula79 ปีที่แล้ว +7

    ఒక డాక్టర్ ఏమో డ్రగ్స్ తీసుకోవడం వల్ల , ఈయనేమో స్మోకింగ్ , జంక్ ఫుడ్ వల్ల హార్ట్. అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు. 11 ఏండ్ల పాప కూడా డ్రగ్స్, స్మోకింగ్ వలెనే హార్ట్ ఎటాక్ వచ్చి కుప్ప కూలిందా?? దీని కి మీ సమాధానం?

    • @nirgunmann-iy2zl
      @nirgunmann-iy2zl ปีที่แล้ว

      Yes
      Based On Sir's Scientific Approach
      Global Data Should Show Lakhs To Crores Of Deaths
      Then Only It's Accepted With Proof
      If Not It's Very Common
      SADS Is Very Common
      Daily ఇలానే జరుగుతుంటుంది భూమి మీద
      Nothing To Panic

    • @nagyarramshetty
      @nagyarramshetty ปีที่แล้ว +1

      తల్లి తండ్రులు స్మోకింగ్ డ్రింకింగ్. చేస్తే ప్రేగ్రేట్ వచ్చాక చిల్డ్రన్ కి బ్లడ్ లో కాలోస్త్రల్ వస్తుంది.

    • @lakshmikavula79
      @lakshmikavula79 ปีที่แล้ว

      @@nagyarramshetty

    • @aa_bunny_official
      @aa_bunny_official 2 หลายเดือนก่อน

      Kuppa kulindi ante doctor cheppinatu karanali chala untay annadu anna example brain blead clot kuda kavachu annadu

  • @saralasadhanala5933
    @saralasadhanala5933 ปีที่แล้ว

    కరోనా టైం లో క్వరంటైన్ లో. వున్నప్పుడు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలో మీరు చెప్పింది ఫాలో అయ్యి సమస్య నుండి త్వరగా బయటపడ్డాను..

  • @chandrareddy4322
    @chandrareddy4322 ปีที่แล้ว +18

    సర్ మీరు చెప్పింది నిజం, కానీ తెలంగాణ లో ఒక్క జనవరి లో 150 మంది గుండె పోటు,తో మరణించారు(పాత జబ్బులను వెలికితీసి చంపుతుంది కేవలం వాక్సిన్ లు ఇది నిజం (ఏమ్ అనుకోకండి సర్) ), కొది రోజుల ముందు నా లాంటి వ్యక్తి rti కింద అడిగిన సమాచారం ప్రకారం కరోనా టీకాల ద్వారా ఇతర వ్యాధి లు వస్తాయి అని కేంద్ర ప్రభుత్వం పేపర్ statement ఇచ్చింది సర్( చైనా వాడు ప్రపంచాన్ని సాధించడానికి ప్రపంచం మీద వదిలిన కరోనా రోగం , ఈ వాక్సిన్ లు కూడా వాడు వదిలిన బాణం అని నా అభిప్రాయం మాత్రమే సర్

  • @renukagullapudi1753
    @renukagullapudi1753 ปีที่แล้ว

    Right tome lo right information ichaaru doctor garu

  • @murthych506
    @murthych506 ปีที่แล้ว +5

    Sir kindly let us know whether taking tablets or insulin is good for diabetis who got in early age

    • @rkrchada8455
      @rkrchada8455 ปีที่แล้ว

      Obviously insulin, tablet mostly resistance తగ్గించి body cells internal గా produced insulin ని grasp చేయడానికి హెల్ప్ చేస్తుంది.
      అదే డైరెక్ట్ హార్మోన్ ను అవసరాన్ని బట్టి తీసుకుంటే body cells పై పని చేస్తుంది. Glucose fluctuations ఎక్కువ ఉంటే short act insulin advise చేస్తారు , ఆ short act insulin 4 గంటలు ప్రభావం చూపి glucose ని normalise చేస్తుంది. టాబ్లెట్ ఎఫెక్టివ్ లేకపోతే హార్మోన్ ని తీసుకోమని advise చేస్తారు.

  • @padmavathikollapudi3874
    @padmavathikollapudi3874 7 หลายเดือนก่อน

    The way u explained is. Amazing

  • @sindhurik4968
    @sindhurik4968 ปีที่แล้ว +4

    Thanks alot sir for clearing this topic..🙏🙏

  • @yasodhatavasi8143
    @yasodhatavasi8143 ปีที่แล้ว

    Meeru Inka vidyarthi ga unnaru kabatti Baga chadivi maaku chebuthunnaru sir 🙏

  • @pabbasucharitha1513
    @pabbasucharitha1513 ปีที่แล้ว +4

    Thank you so much sir for clear explanation on this...thank you very very much

  • @vedasri-2018
    @vedasri-2018 ปีที่แล้ว

    Thanks doc nenu Ade bhayamtho unna e video tharvatha feel better

  • @gandhibabuperikala8556
    @gandhibabuperikala8556 ปีที่แล้ว +3

    Hi Sir, if we take covid vaccine, is there any impact on Sperm count? Can you please do the video on it.

    • @nirgunmann-iy2zl
      @nirgunmann-iy2zl ปีที่แล้ว

      Yes There Is
      Cuz Research shows impact on male and female gonads

  • @Saisri549
    @Saisri549 ปีที่แล้ว +2

    Dental care vedio cheyandi doctor gaaru 🤝