జై భీమ్ అని పాడుదమా - లాల్ సలామ్ అని సాగుదమా Dr.BR Ambedkar Birthday Song 2023 Vimalakka Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • LYRICS : MITRA
    SINGER : VIMALAKKA
    MUSIC : MAHI MADHAN.MM [N7 STUDIOS]
    TAPE(DAPPU) RYTHEMS : HUSSAIN KONDRU
    D.O.P. : HUSSAIN DESHABOINA
    EDITING : NAGARAJU , DAVID
    PRODUCED BY N7 STUDIOS (KHAMMAM)
    SPECIAL THANKS TO GURRAM SEETHARAMULU
    DIDECATED TO DR.BR AMBEDKAR ‪@vimalakkaofficial‬
    డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి 132 వ జయంతి శుభాకాంక్షలు
    అంబేద్కర్ గారి జీవిత విశేషాలు
    ☞COMMENDS OF AMBEDKAR RIGHTS☜
    ☞ తల్లిదండ్రులు 😗 తల్లి భీమాబాయి సక్పాల్, తండ్రి రాంజీ మాలోజీ సక్పాల్ బ్రిటీష్ ఆర్మీలో సుబేదార్ గా పని చేసేవారు. వీరి స్వంత గ్రామం అంబెవాడ గ్రామం, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.
    ☞ జననం:- 14 ఏప్రిల్ 1891
    *☞ ప్రాంతం 😗 మావ్, సెంట్రల్ ప్రావిన్స్ (ప్రస్తుత మధ్య ప్రదేశ్) ( రాంజీ సక్పాల్ గారు ఉద్యోగం చేస్తున్న ప్రాంతం)
    ☞ వివాహం:-
    🔹రమాబాయి అంబేద్కర్:- 1906 లో వివాహం జరిగింది, ఆయన ప్రతి విజయంలో పూర్తి సహకారం అందించారు, తాను చిరిగిన దుస్తులు ధరిస్తూ కూడా బాబాసాహెబ్ చదువుకు, ఆయన చేసే కార్యక్రమాలకు ఏనాడూ ఆటంకం కాలేదు., చివరికి రక్త హీనతతో 1935 సంవత్సరంలో చనిపోయారు.
    🔹 సవిత అంబేద్కర్ :- అసలు పేరు శారద కబీర్, రాజ్యాంగ రచన సమయంలో నిద్రలేమి, కాళ్ళలో కండరాల సమన్య వలన దెబ్బ తిన్న ఆరోగ్యన్ని దగ్గర ఉండి చూసుకోవడం కోసం 15 ఏప్రిల్ 1948 న వివాహం చేసుకున్నారు..
    ☞ మరణం:- రాజకీయ పరిస్థితులపై, తన అనుచరులు అనుకున్న వారి వ్యవహర శైలి వలన తీవ్రమైన మానసిక వత్తిడిని అనుభవించారు, నిద్రలేమి, మానసిక వత్తిడి వలన కలిగిన తీవ్రమైన మధుమేహ వ్యాధితో బాధ పడ్డారు .
    తన ఆఖరి పుస్తకం "Buddha and his Dhamma" పూర్తి చేసిన మూడు రోజులకు, 1956 డిసంబర్ 06 న నిద్రలోనే పరినిర్వాణం చెందారు
    ☞✿ బాబాసాహెబ్ చదువులు - ప్రత్యేకతలు:- ✿☜
    ✍ మెట్రికులేషన్ -1908
    ✍ B.A - (Politics and Economics) Bombay University in 1912 - అంటబడని కులాల నుండి మొట్టమొదటి గ్రాడ్యుయేట్
    ✍ M.A - (Economics - For his thesis ‘Ancient Indian Commerce’) in America in 1915.
    ✍ Ph.d - (Economics - For his thesis ‘The evolution of provincial finance in British India’) in Columbia University, America in 1917. - ఆర్థిక శాస్త్రంలో ఆసియా ఖండం నుండి మొట్టమొదటి డాక్టరేట్.
    ✍ D.Sc - (Thesis - ‘Problem of the Rupee - Its origin and its solution’) in London School of Economics in 1923. ఆర్ధిక శాస్త్రంలో D Sc తీసుకున్న మొదటి మరియు ఆఖరి భారతీయుడు
    ✍ M.Sc - (Economics - For his thesis ‘Provincial Decentralisation of Imperial Finance in British India’) London. - ఆర్ధిక శాస్త్రంలో మొదటి డబల్ డాక్టరేట్
    ✍ Bar-At-Law - Gray’s Inn in London, 1923. మొట్టమొదటి ప్రపంచ స్థాయి న్యాయవాది
    ✍ Political Economics - Germany.
    ✍ LLD - (Honoris) Columbia University, New York, For his achievements of leadership and authoring the Constitution of India.
    ✍ D.Litt - (Honoris) Osmania University, Hyderabad, For his achievements, Leadership and writing the constitution of India.
    ✍ బాబాసాహెబ్ తన జీవిత కాలంలో 20000 పుస్తకాలు సేకరించారు., అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో ఆయన పుస్తకాలు తీసుకొస్తున్న నౌకను జర్మనీ సబ్మెరైన్ దాడి చేసి ముంచేయడంతో దాదాపు 6000 పుస్తకాలు పోగొట్టుకున్నారు., ఆ సమయంలో బాబాసాహెబ్ చాలా బాధ పడ్డారు.
    ✿✿ తెలిసిన బాషలు -9 భాషల్లో బాబాసాహబ్ పూర్తి ప్రావిన్యత కలిగి ఉన్నారు ✿✿
    🔹- మరాఠీ
    🔹- హిందీ
    🔹- ఇంగ్లీషు
    🔹- గుజరాతీ
    పాళీ (- పాళీ వ్యాకరణం మరియు నిఘంటువు కూడా రాసారు )
    🔹- సంస్కృతం
    🔹- జర్మన్
    🔹- పార్శీ
    🔹- ఫ్రెంచ్
    ❤❤ అరుదైన గౌరవాలు ❤❤
    ☞- భారత రత్న - ఇంత ప్రపంచ మేధావికి స్వతంత్ర్యం వచ్చిన 43 ఏళ్ళకు గానీ గుర్తించలేకపోయింది కులం రోగంతో కొట్టుకుంటున్న భారత ప్రభుత్వం
    ☞- కొలంబియా యూనివర్సిటీ ప్రకారం - ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన నాయకుడు
    ☞- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం విశ్వంలోనే అతిగొప్ప ఉద్యమ నిర్మాత
    ☞- ఐక్యరాజ్యసమితి ప్రకారం విశ్వ జ్ఞాని
    ☞- CNN, IBN, History channel నిర్వహించిన సర్వే ప్రకారం THE GREATEST INDIAN
    బాబాసాహెబ్ గురించి బయటకు తెలియకుండా దాయబడుతున్న అంశాలు
    బాబాసాహెబ్ ను నవ భారత నిర్మాతగా, భారతదేశ చరిత్రలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన ఒక అత్యంత ప్రభావశీలుడైన నాయకునిగా గుర్తిస్తుంటే, భారతదేశంలో మాత్రం ఆయనను ఒక కులానికి నాయకునిగా, ఒక వర్గానికి నాయకుడిగా చూస్తోంది., సంఘ్ విద్రోహులు బాబాసాహెబ్ అందరి నాయకుడు అంటూనే ఆయన గొప్పదనం తెలియజేయకుండా కేవలం ఆయనను రాజ్యాంగ రచయితగా మాత్రమే పరిమితం చేసి, హిందూ మత ఉద్ధారకునగా ప్రచారం చేస్తూ హిందూ ఓటు బ్యాంకు పెంచుకోవాలని కుట్ర పన్నుతోంది., ఇది బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని పూర్తిగా తుడిచి పెట్టే కుట్ర,.
    ఇలాంటి సమయంలో బాబాసాహెబ్ నిజమైన గొప్పతనాన్ని తెలుసుకోకపోతే, మనువాద వక్రీకరణలే చరిత్రగా మారే ప్రమాదం ఉంది.. మన భావితరాలను ఈ వక్రీకరణల నుండి కాపాడుకోకపోతే., అంబేద్కరిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టినవారం అవుతాం.,
    వివిధ రంగాల్లో బాబాసాహెబ్ కృషి - గొప్పతనాలు - వాటి ఫలితాలు ..
    బాబాసాహెబ్ - మహిళా హక్కులు
    ☞✓ హిందూకోడ్ బిల్లు - మహిళల విధ్య, ఆర్థిక సమానత్వం కోసం (హిందువులు తీవ్రంగా వ్యతిరేకించినందున పార్లమెంటు నిరాకరించడంతో బాబాసాహెబ్ మహిళా హక్కుల కోసం మంత్రి పదవి వదిలేసారు.)
    ☞✓ పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనాలు
    ☞✓ మహిళలకు గర్భధారణ సమయంలో 8 వారాల ప్రత్యేక సెలవు (Maternity leave).
    ‪@hmtvlive‬ ‪@ntvtelugu‬ ‪@MY3FOLKSONGS‬ ‪@discorecordingcompany-tela9673‬ ‪@TelanganaFolks‬ ‪@FolkStudioBangla‬

ความคิดเห็น • 212

  • @user-is2nz5ko7n
    @user-is2nz5ko7n ปีที่แล้ว +3

    జై భీమ్ సమతా మమతా మానసిక స్థితితో సామాజిక పరివర్తన సాధించి సమసమాజాన్ని స్థాపించడం,
    లాల్ సలాం, సమానత్వం కోసం రకరకాల ఉద్యమాలు చేయడం అది సాయుధ పోరాటమైన, పోరాటమైన, మావో, లెనిన్, ఏంగేల్, కారల్మార్క్స్, సిద్ధాంతాలను కన్నగూడా అత్య ఆధునికమైనది అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ సిద్ధాంతం వేల కులాలు ఉన్న భారతదేశాన్ని ఏకీకృతం చేసి
    దేశంలోని కుల మత లింగ బేధం లేకుండా, సర్వ మానవాళికి సమానత్వం ఇచ్చేది భారత రాజ్యాంగం,
    భారత రాజ్యాంగాన్ని,
    అత్యున్నతమైన తత్వశాస్త్రంగా, లేదా పవిత్ర గ్రంథం గా, లేదా మానవ కళ్యాణానికి అత్యంత ప్రామాణికమైనదిగా భావించవచ్చు, విమలక్క గారి గాత్రం చాలా అద్భుతమైనది.
    ఆ స్వరం లక్షల మంది ప్రజలను చైతన్యం చేయగల శక్తి గలది
    కానీ ఈ దేశంలో జై భీమ్ కావాలా, లేక లాల్ సలాం కావాలా, ఇది రెండు స్తైద్యాథికంగా భిన్నమైన స్వభావాలు కలవి, కాబట్టి భారతదేశంలో కాపాడుకోవడానికి ఏది సముచితమైనదో మనమందరం ఆలోచించాలి.

  • @srikanthgone3679
    @srikanthgone3679 หลายเดือนก่อน +1

    విమలక్క గారి వాయిస్ సూపర్ & వండర్ఫుల్ మీనింగ్ - జై భీమ్ 🙏🙏🙏

  • @kurapativinodkumarkumar6849
    @kurapativinodkumarkumar6849 ปีที่แล้ว +72

    ఇప్పుడు మనకి కావలిసింది అంబేత్కర్ గారి గురించి పాటలు రాయడం కాదు.అంబేత్కర్ గారిపై విషం చిమ్ముతూన్న హమారా ప్రసాద్ గాడికి అంబేత్కర్ అంటే ఏమిటో తెలియజేయడం.plz వాడికి అంబేత్కర్ గారి గొప్పతనం తెలిసేలా చేయండి.

    • @yanamallaravikumar7609
      @yanamallaravikumar7609 ปีที่แล้ว +3

      ఎవరో వచ్చి చేయాలా .. ఆ ప్రయత్నం నువ్వు చెయ్యలేవా

    • @kurapativinodkumarkumar6849
      @kurapativinodkumarkumar6849 ปีที่แล้ว +8

      @@yanamallaravikumar7609 నేను అంత జ్ఞానవంతుడిని కాదు బ్రదర్.నేను ఒక సాధారణ మనిషిని.పది మందిని ప్రభావితం చేయగల, ఈ పాట పాడిన విమలక్క గారు,ప్రవీణ్ కుమార్ గారూ,ఇంకా ఎంతో మంది అంబేత్కర్ గారిని అభిమానించే గొప్ప గొప్ప వారిని నేను రిక్వెస్ట్ చేసినా.

    • @sureshgudavalli5899
      @sureshgudavalli5899 ปีที่แล้ว +2

      Correct sir ❤

    • @aigatv3672
      @aigatv3672 ปีที่แล้ว

      హమారా ప్రసాద్ గాడు పంది దున్నపోతు కలిస్తే పుట్టిన వాడు వాడిని తరిమి తరిమి కొట్టాలని ఆశిస్తున్నాను

    • @janjiralasuresh2161
      @janjiralasuresh2161 ปีที่แล้ว +3

      Super akka

  • @anilnidi
    @anilnidi ปีที่แล้ว +8

    రచయితకు, విమలక్కకు మరియు ఈ బృందం సభ్యులందరికీ 🙏🙏🙏💐💐💐👏👏👏👏 గొప్పగా రాశారు, అద్భుతంగా పాడారు.. అంబేద్కర్ మనందరికీ స్పూర్తి ✊🙏

  • @sathishkumarnagesh2827
    @sathishkumarnagesh2827 ปีที่แล้ว +8

    జై భీమ్.. లాల్ సలామ్.. లాల్. నీల్ ఐక్యత వర్ధిల్లాలి..🌹🌹

  • @rameshmaloth7480
    @rameshmaloth7480 ปีที่แล้ว +7

    #బహుజన రాజ్యం రావాలి , అంబేద్కర్ ఆశయసదన కోసం ,జై RSP🙏🏿✊

  • @n.s.pcreaters5659
    @n.s.pcreaters5659 ปีที่แล้ว +15

    జై భీమ్ విమలక్క సాంగ్ చాలా బాగా రాసారు చాలా 5రోజులైంది మీ గాణం విని 👌👍👍🙏🙏🙏🙏

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 2 หลายเดือนก่อน

    జై భీమ్ జై జై భీమ్

  • @thollaeswar3832
    @thollaeswar3832 ปีที่แล้ว +17

    జై భీమని పడుదాము జై జై భీమని సాగెదము
    నీల్ సలాం నీల్ సలాం ✊✊
    సూపర్ సాంగ్ 👍👍✊✊

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 ปีที่แล้ว +1

    It's excellent and extraordinary soinging by vimalakka

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 ปีที่แล้ว +16

    జైభీమ్ జైఇన్సాన్
    విమలక్క సూపర్ 💐💐

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 ปีที่แล้ว +2

    Vimalakka.galaniki.mitra.annagari.kalaniki.padabivandanalu.iam.galf.in.iraq.🙏🙏🙏🙏andariki.jai.beem.lalsalam.tq.🙏🙏✍✍

  • @ranjithvelpula5869
    @ranjithvelpula5869 7 หลายเดือนก่อน

    Jai Bheem 👍

  • @JangipalliRavi-vj6lv
    @JangipalliRavi-vj6lv ปีที่แล้ว

    జై భీమ్ లాల్ నీల్ సలామ్

  • @klingareddy1923
    @klingareddy1923 4 หลายเดือนก่อน +1

    Jai bheem dr.kondeti lingareddy loksatta the right to information act 2005. India.suryapet

  • @dasharathaamudala9496
    @dasharathaamudala9496 ปีที่แล้ว

    Jai Bheem Lal salam

  • @nawazshareefdon4807
    @nawazshareefdon4807 ปีที่แล้ว

    Jai Bheem

  • @yashwantdinkarpawar.
    @yashwantdinkarpawar. ปีที่แล้ว

    Very nice Ambedkar Jayanti songs and singing. 👌👍translate to Marathi and Hindi. ( Namo buddhay Jay Bheem Jay Bharat Jay sanvidhan.)

  • @balakoteswararaogunti
    @balakoteswararaogunti 9 หลายเดือนก่อน

    కుల, వర్గ నిర్మూలనతోనే
    అసలైన సామాజిక న్యాయం.
    యువతరమా!
    నవతరమా!
    మీజ్ఞానం వికసించగ
    ఈ దేశం పుష్పించును.

  • @rajendrachary843
    @rajendrachary843 ปีที่แล้ว +1

    జై బీమ్ జై జై.బీమ్ జై కేసిఆర్ జై విమల అక్క సూపర్ songs

  • @nagarajubh7485
    @nagarajubh7485 6 หลายเดือนก่อน

    Super super super jai bhim

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 ปีที่แล้ว

    #JAIBHEEM #JAIBSP #JAIRSP 🐘🐘🐘🐘

  • @sathishbommera2299
    @sathishbommera2299 ปีที่แล้ว

    Jai bheem ..vimalakka and team ..all members

  • @user-ux1nr6fp2w
    @user-ux1nr6fp2w ปีที่แล้ว

    జై భీమ్

  • @sureshingle8023
    @sureshingle8023 5 หลายเดือนก่อน

    Excellent Jay bhim... song

  • @VenkataiahPilli-xl3fx
    @VenkataiahPilli-xl3fx ปีที่แล้ว

    Vimalakka lanti vithanamai molakethali Ambedkar Lai Jai bheem Jai Jai bheem

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 ปีที่แล้ว +7

    Super song Jai bheem ✊✊✊✊

  • @mirudoddibhadraiah7198
    @mirudoddibhadraiah7198 ปีที่แล้ว

    Super akka jai bheem

  • @YakaraSanjeeva-vs7vb
    @YakaraSanjeeva-vs7vb 2 หลายเดือนก่อน

    Laaaalsalaaaam suppar song

  • @user-xx1sp9yl1i
    @user-xx1sp9yl1i 3 หลายเดือนก่อน

    Jay Bheem 💙💙💙💙💙

  • @bkrishnamurthy6092
    @bkrishnamurthy6092 4 หลายเดือนก่อน

    Super 🎉🎉🎉🎉🎉🎉 అక్క

  • @bjayakrishna3035
    @bjayakrishna3035 ปีที่แล้ว

    Super amma....love u....amma

  • @srinivasvasala6823
    @srinivasvasala6823 ปีที่แล้ว +1

    అక్క మీ రాగం లేక చాలా రోజులవుతుంది మీరు పాడాలి ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ వీరంకుశ పాలన మీద పోరాటానికి మీరు ముందుండి నడవాలి.
    మీ గానంతో వచ్చిన తెలంగాణ ఈరోజు దొంగల చేతిలోకి వెళ్లిపోయింది అక్క

  • @Milindkhairnar1234
    @Milindkhairnar1234 ปีที่แล้ว +1

    Jaybhim mam ji 🙏👍

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 หลายเดือนก่อน

    Excellent .............✍🙏🌹

  • @alavalakrupanadamkhammam6973
    @alavalakrupanadamkhammam6973 ปีที่แล้ว

    లాల్ నీల్ సలామ్ జై భీమ్

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 ปีที่แล้ว

    ❤❤❤🎉 Jai bheem 🎉❤❤❤

  • @murthyr.nmurthy2708
    @murthyr.nmurthy2708 6 หลายเดือนก่อน

    ಜೈ ಭೀಮ್ .......❤❤❤❤❤

  • @pagadalavenkataiah8552
    @pagadalavenkataiah8552 9 หลายเดือนก่อน

    Super amma sang 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshhm3997
    @venkateshhm3997 ปีที่แล้ว

    Jaibheem

  • @msahsikapur5439
    @msahsikapur5439 ปีที่แล้ว +13

    నీలం ఎరుపు రంగులు కలిసి పోరాడే రోజులు వచ్చాయి ✊

  • @mahendarbattula3061
    @mahendarbattula3061 ปีที่แล้ว

    Akka meeku
    Vandanam
    Jai Bheem

  • @shaikbabujan9991
    @shaikbabujan9991 ปีที่แล้ว

    Jai beem

  • @RamChander-zd5bl
    @RamChander-zd5bl 3 หลายเดือนก่อน

    Akka Jai bheem laal neel salaam

  • @user-xt2lu5kh7n
    @user-xt2lu5kh7n 11 หลายเดือนก่อน

    Jai bheem

  • @muralivelpula5096
    @muralivelpula5096 ปีที่แล้ว +1

    Ambedkar jayanthi Subakankshalu jai bheem

  • @saikumar-lz8rn
    @saikumar-lz8rn ปีที่แล้ว

    Super song vimalakka

  • @almiletibadri783
    @almiletibadri783 ปีที่แล้ว +2

    చాలా రోజుల తరువాత విమలక్క నోట పాట ❤❤❤జై భీమ్

  • @bandarusrinu2081
    @bandarusrinu2081 ปีที่แล้ว

    Jaibheem ❤❤

  • @naga-it7fu
    @naga-it7fu ปีที่แล้ว

    Super song

  • @umachanduumachandu7587
    @umachanduumachandu7587 ปีที่แล้ว +1

    జైభీమ్✊జైభారత్

  • @HanumanthaRaoKorrapati-oq9de
    @HanumanthaRaoKorrapati-oq9de 3 หลายเดือนก่อน

    Very pleased.

  • @user-qt9cj5qe7n
    @user-qt9cj5qe7n 11 หลายเดือนก่อน

    హాయ్ భీమ్

  • @kishorrajguru3008
    @kishorrajguru3008 ปีที่แล้ว

    Jai bheem Mumbai

  • @ramaraon3167
    @ramaraon3167 ปีที่แล้ว

    Salute Vimalakka!

  • @srinubaki7803
    @srinubaki7803 ปีที่แล้ว

    Inthamanchi pata ni padina vimalakka gariki dhanyvadhamulu

  • @pravingaikwad7305
    @pravingaikwad7305 ปีที่แล้ว

    JayBhim❤

  • @chakalibhumaiah6839
    @chakalibhumaiah6839 ปีที่แล้ว

    Super 🎉🎉🎉🎉🎉

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 ปีที่แล้ว

    Jai bheem Jai akka

  • @roshankanna1858
    @roshankanna1858 11 หลายเดือนก่อน

    Jai bheem...✊✊✊❤❤

  • @GURRAMSEETARAMULU
    @GURRAMSEETARAMULU ปีที่แล้ว +4

    మలివిడత తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసి అనామకంగా మిగిలిన ఉద్యమకారులు ఎందరో. అందులో మా మిత్రుడు నందిగామ రాజ్ కుమార్( జానీ). ఖమ్మంలో జానీ గా పిలవబడుతున్న ఆయన మోసపోయిన నిజమైన తెలంగాణ వాళ్ళ లో మొదటి వాడు కాదు చివరివాడు కాదు. బిటి బాచ్ కి కంటగింపు జానీ. అన్యాయం ఎక్కడ ఉంటె జానీ అక్కడ ఉంటాడు.
    జైళ్ళు , నిర్భందాలతో ఖమ్మం తెలంగాణ ఉద్యమాన్ని శిఖరాయ మానంగా నిలబెట్టిన అనేకమందిలో జానీ ఒకడు. గడిచిన ఐదేళ్లుగా ఒక అత్యాధునిక సౌకర్యాలతో ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టాలి అనుకున్నాడు. అష్టకష్టాలు పడి అప్పులు సప్పులు చేసి హైదరాబాద్ మద్రాస్ బొంబాయి కి దీటుగా ఒక స్టూడియో నిర్మించాడు ఖమ్మం సెంట్రల్ లైబ్రరీ R&B గెస్ట్ హౌస్ పక్కన(7.1 అనుకుంటా)
    ఈ అంబేద్కర్ జయంతికి అంబేద్కర్ మీద ఒక పాట రికార్డింగ్ చేయాలి అని జానీ నన్ను అడిగాడు. ఒక రోజు మాట సందర్భం లో విమలక్కను అమరన్న (మిత్ర) ఏదన్నా అంబేద్కర్ మీద పాట రాసాడా అని అడిగా. కట్ చేస్తీ ఈ పాట.
    తెలంగాణ ఉద్యమ పాటను శిఖరాయ మానం చేసిన వాడు మిత్ర గా పరిచయం అయిన అమర్. ఆ పాటను ఉత్సవం చేసిన గాయని విమల. పాటను పల్లేరు గాయల మీద నడుస్తూ కూడా నిలబెట్టిన గాయని విమల. మలివిడత తెలంగాణ పాటను నిలువెత్తు విలువలకు చిరునామా చేసిన వాళ్ళు ఈ ఇద్దరు. తెలంగాణ ఆకాంక్ష ను పల్లె పల్లెనా చల్లిన వాళ్ళు గుమ్మడి విఠల్ విమల.
    పల్లె పల్లెనా జగిత్యాల జైత్ర యాత్ర సిరిసిల్ల పోరాటాల లో రాటు తేలిన వ్యక్తిత్వం మిత్రది వేలాది పాటలు రాసిన ఆయన గడిచిన నలభై ఏళ్ళ ఉత్తాన పతనాలను తన పాటతో చిత్రిక పట్టాడు.
    మూడు రోజుల కింద ఖమ్మం వచ్చారు ఇద్దరూ వాళ్ళతో బాటు నిర్మల, అనిత, అజయ్ పరకాల, రాకేశ్ తో కలిసి ఈ పాట పాడారు.
    త్వరలో ##జయరాజు అన్న రాసిన మరో పాట, మట్టి మనిషి,కవి,చిత్రకారుడు పెంచల్ దాసు పాట N 7 STUDIOS నుంచి రాబోతున్నాయి
    ఒక అధునాతన స్టూడియో ఖమ్మం లో ఉంది(##N7 STUDIOS) మీ అందరికీ స్వాగతం
    (ఆరేళ్ళ కింద కర్నాటక లో(జులై 2017 ) అంతర్జాతీయ అంబేద్కర్ సదస్సుకోసం అమర్(మిత్ర) ఈ పాట రాసారు) ఈ స్టూడియో ని ఆదరించండి భాగస్వాములు కండ్రి.

  • @chandrerashtrapal2866
    @chandrerashtrapal2866 ปีที่แล้ว

    Exllent song Anna

  • @namapurushotham1096
    @namapurushotham1096 ปีที่แล้ว

    Nice song

  • @jeevithmunna
    @jeevithmunna ปีที่แล้ว

    Super

  • @tanneerukalajeevi6011
    @tanneerukalajeevi6011 ปีที่แล้ว

    సూపర్

  • @PrasannaKumar-jw2or
    @PrasannaKumar-jw2or ปีที่แล้ว +2

    నీల్ లాల్ సలాం....

  • @mangeshkasare6925
    @mangeshkasare6925 5 หลายเดือนก่อน

    Jay Bhim ❤❤❤🙏🙏🙏

  • @chidadalahemanth2102
    @chidadalahemanth2102 ปีที่แล้ว

    Jai bheem akka

  • @VenkateswraoraoKariveda-fs1mp
    @VenkateswraoraoKariveda-fs1mp ปีที่แล้ว

    Good song

  • @RameshKummarivmd
    @RameshKummarivmd 11 หลายเดือนก่อน

    Jai Veemala Akka

  • @ponnekantimadhusudhan1964
    @ponnekantimadhusudhan1964 ปีที่แล้ว

    Jai bgeem🎉

  • @vbalram121
    @vbalram121 ปีที่แล้ว

    Super song akka

  • @praveenkumarasampally6947
    @praveenkumarasampally6947 ปีที่แล้ว +1

    👏👏

  • @vishalg3566
    @vishalg3566 10 หลายเดือนก่อน

    Jai maroju veeranna

  • @shrikantgaikwad5615
    @shrikantgaikwad5615 ปีที่แล้ว

    Akka, superb

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 ปีที่แล้ว +1

    లాల్, నిల్ సాలామ్

  • @vishalg3566
    @vishalg3566 10 หลายเดือนก่อน

    Kula vargaporu maroju veeranna johar

  • @kirankumaranna3621
    @kirankumaranna3621 ปีที่แล้ว +3

    Jai bheem 🎉

  • @ravivodhyarapu9841
    @ravivodhyarapu9841 ปีที่แล้ว +1

    Jai bim 🙏

  • @sisterrajeswarinakka4401
    @sisterrajeswarinakka4401 ปีที่แล้ว

    🙏

  • @pulaparthitrimurthulu5408
    @pulaparthitrimurthulu5408 ปีที่แล้ว +2

    జై భీమ్ 🙏🙏🙏💐💐💐

  • @shaiknaseerbaba4632
    @shaiknaseerbaba4632 ปีที่แล้ว +2

    Super Jai bheem 👍💪✊

  • @సామ్రాట్
    @సామ్రాట్ ปีที่แล้ว +1

    లాల్ సలాం నినాదం గులాబీ గళం అయింది ఇది నిజం కాదా విమలమ్మ

  • @NAVEENKumar-fc2dp
    @NAVEENKumar-fc2dp ปีที่แล้ว +3

    Good song.....very melodious and informative.....

  • @PothuriRavinder-vc1nl
    @PothuriRavinder-vc1nl ปีที่แล้ว +1

    Excellent song
    Thank to all the Vimalakka and team

  • @dm3entertainments
    @dm3entertainments ปีที่แล้ว +5

    Very good song 🎧 am very happy with music & Vimala akka voice
    Everything is fine all the very best 💐😍

  • @sobharanipidakala8259
    @sobharanipidakala8259 ปีที่แล้ว +1

    Super song very good stated god bless you ❤

  • @mittujagadeesh1807
    @mittujagadeesh1807 ปีที่แล้ว +5

    వందనాలు అక్క గారు 💙

  • @premoptic767
    @premoptic767 ปีที่แล้ว +1

    Good song good work for all n7 studious

  • @bujjamma6669
    @bujjamma6669 ปีที่แล้ว +2

    Great 👍 jai bheem

  • @CHANDU.33
    @CHANDU.33 ปีที่แล้ว +3

    Super song anna jai bheem

  • @mbvlogs6282
    @mbvlogs6282 ปีที่แล้ว

    Neel Salaam 🎉❤

  • @jitendrabarmate1356
    @jitendrabarmate1356 ปีที่แล้ว

    Jay bhim namo Buddhay

  • @adepuveeraswamy9842
    @adepuveeraswamy9842 ปีที่แล้ว +1

    Jai beem✊

  • @janugururambabu7497
    @janugururambabu7497 11 หลายเดือนก่อน

    Pataku Aksharalu vatchela video cheyagalaru.jaibhim vimalakka.

  • @laxmanpet2299
    @laxmanpet2299 ปีที่แล้ว +1

    Jai BHEEM akka ✊✊✊

  • @venudara2154
    @venudara2154 ปีที่แล้ว +1

    Nice

  • @bollamsatyanand6427
    @bollamsatyanand6427 ปีที่แล้ว

    Good singars

  • @dharmenderborem5213
    @dharmenderborem5213 ปีที่แล้ว +1

    Super song🎉🎉🎉🎉🎉

  • @jattiravikumar900
    @jattiravikumar900 ปีที่แล้ว +2

    Excellent song..........Neelsalam