th-cam.com/video/eCQ77Q5F3JQ/w-d-xo.html 👈వర్షాకాలంలో ఇంట్లోకి ఈగలు 🪰దోమలు 🦗రాకుండా ఇంట్లో ఎలాంటి వాసన 🫢రాకుండా నేనేం చేస్తానో చూడాలనుకుంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చేయండి ☝️🔗
Hi సుమ, నీ ఓపికకి జోహార్. వంటశాల నీలా ఉంచుకుంటే వైద్యశాల కి దూరంగా ఉండొచ్చు. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. వయసులో ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది. వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాకు కూడా అలా జరిగింది. నువ్వు అలా కాకూడదని చెప్తున్నాను. రెస్ట్ కూడా తీసుకో సుమ. 👍
Hii Andi ❤️❤️❤️❤️❤️ తప్పదు కదా అండి అలా అని నీ రెస్ట్ తీసుకుంటే ఎంతసేపు రెస్ట్ తీసుకున్నామో అంతసేపు మళ్ళీ మొత్తం పని అంతా చేసుకోవాల్సి వస్తుంది . అందుకే ఇప్పుడు పని అప్పుడే చేసేసుకుంటానండి . నన్ను అర్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏❤️♥️♥️♥️♥️♥️♥️♥️
@@SumaVillagewife నువ్వు చెప్పింది కరెక్ట్ సుమ. కానీ పని అంత అయ్యాక రెస్ట్ తీసుకో. గంటలు గంటలు కాదు సుమ. ఒక్క పావుగంట చాలు. ఆ తర్వాత మనకి చాలా ఎనర్జీ వస్తుంది. ఈ విషయం నీకు కూడా తెలుసనుకో కానీ చెప్పాలనిపించింది అంతే సుమ. 👍
శుభోదయం మిత్రమా ❤ చిన్న వంటిల్లు లో కూడా చీమ కూడా దూరకుండా చెప్పిన చక్కని చిట్కాలు చాలా బాగున్నాయి..🥰 నాకు కూడా వంటిల్లు సర్దేశాక తెగ ముద్దు వస్తుంది ఆ ముద్దు తీరకుండానే వంట చేసిన గంటలోనే మెస్సిగా ఐపోతుంది😢😅 నేను కూడా డబ్బాల్లో సరుకులు ఐపోగానే డబ్బాలు తొమేసుకుని మళ్ళీ సరుకులు పొస్తాను..👍 కిచెన్ నీ రెండు మూడు సార్లు అలానే తుడుస్తాను..🫶 ఉన్నదానిలోనే సౌకర్యాలు సర్దుకోవడంలో మన ఆడవాళ్ళకి ఆడవాళ్లే సాటి..🥰💃😍 మొత్తానికి నీ సింకు లాంటి సింకు పురాణం బాగుంది..🤣🤪 నేనైతే నీకన్నా పదేళ్లు పెద్దదాన్ని అయినా ఒక్కసారి కూడా బట్టలు బండకేసి బాది ఉతకలేదు..🙄నేనే కాదు మా ఇళ్లలో ఎవరైనా సరే బట్టలు బ్రష్ కొట్టి కుప్పలించుకోవడమే తప్ప బట్టలు బాది ఉతకరు😮😅 నీ వీడియోస్ నీలాంటి పల్లెటూర్లో ఉండేవాళ్ళు చాలా తక్కువమంది చూస్తారు అని నా అబిప్రాయం..సిటీల్లో సౌకర్యాలు ఉన్నవాళ్ళు నీ పల్లెటూరి జీవనవిధానం నచ్చి చూస్తారు అని అభిప్రాయం..👍🫶😍 మొత్తానికి కిచెన్ క్లీనింగ్ వీడియో నీట్ గా ప్రెజెంట్ చేసావు..❤
Hai sister chinna kitchen room chala neatga pettukunnvu ne dress 👌undi nenu e roju morning suma video pettava ledha ani chusanu video undi chala happy ayyanu ne voice oka veena vinnattu untundhi love you sister ❤❤❤❤👫🏡🌹💐🌺
Cute ga vundi suma kitchen.by the way e roju nuvvu vesukunna dress bavundi ,Baga stitching chesukunnav .Suma kitchen lo vim soap pettukotaniki chinna soap box pettukora.tails ki athikinche self adhesive pins ki soap box ni thagilinchu.place kuda saripothundi.tails ki mekulu kotte avasaram kuda vundadu.amazon lo takkuva ke self adhesive pins dorukutahi chudu
వంటిల్లు, ఇల్లు, పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మళ్ళీ అందంగా కనిపిస్తాయి కూడ, కలరా ఉండలు కిచెన్ లో అన్ని మూల్లలో ఉంచితే ఆ ఘాటు కి కూడా బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు రావు, ఆపార్ట్మెంట్ లో వున్న వాళ్ళు కి బండలు వుండవు, వున్నా బట్టలు బాది ఉతకలేము మా బిల్డింగ్ లో అయితే compleant చేస్తారు మా కింద, పైన పోర్షన్ వాళ్ళు 😄😄, నీ ప్రతి వీడియో లో మంచి పనులు, మంచి అవగాహన వుంటాది సుమ 💐💐😊
Hi sume this is Keerthi morning ne video chusanu message epudu paduthunanu Sunday kadha same ne laga cleaning kani nejamga nenu eroju clean. Chaidaneki kastha vesuga fell ipoyanu suma am chaistham epudu chaise Pani ani elopu ne video vachindi ne video chusthu cleaning chasanu nakana suma yakuva kastapaduthundi Mari Naku endhuku vesuku anipinchidi neku challa opeka suma video challa bagundi ra ❤❤❤tq suma
నమస్తే అండి 🙏నా ప్రతి వీడియోలో కూడా అలాంటివే చెప్తూ ఉంటాను రేపు పెట్టే వీడియోలో కూడా ఆ విషయం గురించే షేర్ చేయబోతున్నాను రేపు వీడియోని మిస్ కాకుండా చూడండి 😍❤️❤️👍👍
హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు నిన్న నేను మీ video చూసాను like కూడా చేసాను comment చేయలేదు ఎందుకంటే నాకు health బాగా లేదు అందుకే ఈరోజు comment చేసాను మీ videos బాగుంటాయి ప్రతి video తప్పకుండా చూసాను
Hii sister ❤️❤️❤️ బాబు హ్యాపీగా ఉన్నాడు అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ 😍👍👍 మీరు మరీ నాపై అంత ప్రేమను చూపిస్తుంటే ఇంత మంచిగా నన్ను అర్థం చేసుకొని నన్ను ఆదరిస్తున్నందుకు నన్ను అభిమానిస్తున్నందుకు.......నా కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి 🥹🥹🥹🥹🥹 నా ఇష్టాలను ఇష్టపడే వాళ్ళు నాకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది .🫂♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
శుభోదయం బాగుంది మీ విధానం మేము కూడా అలాగే చేసుకుంటాం జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి గురించి విన్నారా అక్కడ దగ్గరలో ఏలూరు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా
హాయ్ అండి 😍 ❤️❤️❤️ మా జిల్లా గురించే నాకు సరిగా తెలియదు ఇక పశ్చిమగోదావరి గురించి ఎలా తెలుస్తుందండి .😜🤣🤣 మాది కాకినాడ దగ్గర పిఠాపురం అండి 😍👍👍 మాకు కుక్కేశ్వర స్వామి బాగా ఫేమస్ 🙏🙏🙏
hi Suma, ఒక tip చెప్పనా......పాత బట్టలు చాలానే ఉంటాయి కదా.....చిన్న చిన్న ముక్కలుగా చింపి, తుడిచి పరియవచ్చు మల్లి ఉతకకుండా.....soap waste చెయ్యటం ఎందుకు....పాత బట్టలు బూలేడు ఉండగా......
హాయ్ సిస్టర్ నేను కూడా కిచేన్ నీట్ గా వుంచు కుంటాను కానీ మాది హోటల్ ఇల్లు ఒక చోట కావటం హోటల్ సరుకులు తో ఎప్పుడు కిరణ షాపు లావుంటుంది నేను బట్టలు బండ కసే బాదుతాను ఓకే సిస్టర్ బాయ్ ❤️
@@SumaVillagewife లేదు సిస్టర్ టౌన్ లోనే కానీ మా పక్కన ఉన్న పల్లెటూరు కి పంట కాలువ నీరు వెళ్ళుతుంది సిస్టర్ ఇక్కడి వాళ్ళు అందరు కాలువ లోనే ఉతుకుతారు 😊😊
నేను కూడా అవసరం అయితే బండకేసి ఉతికేస్తాను లేదా మిషన్ లో వేస్తాను కిచెన్ క్లీన్ చేస్తే ఎంత సంతోషంగా వుంటుందో నాకు మాటల్లోచెప్పలేను సుమ నీలాగే అల్ప సంతోషినీ ❤ నేను కూడా సుమా మ్యూజిక్ బాగుంది 👌
made same problam. Meamu anni panulu bayata cheasukovali. Maku kitchen lo sink leadu. Boor undi gani tank leadu. Maku bayata place leadu. Ma inti mundu Ma chinnamamaya vala place use cheastunnam. Mede madi same problam sumagaru. Eam cheastam unnadantlo sarduku povali.
Hii Andi ❤️❤️❤️❤️ ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి అనుకున్నాను 😜🤣🤣 నాలా చాలామంది ఉన్నారు అన్నమాట 😂😂👍👍 మేముండేది ఉమ్మడి స్థలం అవ్వడం వల్ల ఏం చేయడానికి ఉండట్లేదు మొక్కలు పెంచుకోవడానికి ఉండట్లేదు స్వతంత్రంగా వాడుకోవడానికి ఉండట్లేదు . కొన్నిసార్లు అద్దె ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది 😔
th-cam.com/video/eCQ77Q5F3JQ/w-d-xo.html 👈వర్షాకాలంలో ఇంట్లోకి ఈగలు 🪰దోమలు 🦗రాకుండా ఇంట్లో ఎలాంటి వాసన 🫢రాకుండా నేనేం చేస్తానో చూడాలనుకుంటే పైన ఉన్న లింక్ ని క్లిక్ చేయండి ☝️🔗
Mee videos choosthe manasuku hayiga untadhi akka ❤❤
Tq somuch sister 😍❤️❤️❤️❤️❤️
చాలా బాగుదండి...
మీరు చెప్పే విధానం,మీ మాటలు చాలా బాగున్నాయి
చూసి నేర్చుకునేలా ఉంది ఈ వీడియో
Hii Andi Tq somuch andi 🙏🙏❤️❤️
Super Suma garu me vidios ma family members pratidi chustaru
Hii Andi good morning 🌞🌄 🌺🌺🌹🌹🐓🐓
అవునా అండి 😍♥️♥️♥️♥️
మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
సూపర్ తల్లి నువ్వు చాలా బాగా చేస్తావ్
థాంక్యూ సో మచ్ అండీ 🙏🙏🙏
Vutti super...ela pettaru andi...
Imchu michu madi kuda me lamti life amduke ne videos Naku Baga use avuthunaie akka
Okay friend Tq somuch 🫂♥️♥️♥️♥️♥️👍👍👍
Bagundi suma video 🎉
Tq somuch andi 🙏🙏
Akka ne video chusi chala vishayalu nerchukuntunna nice video
Hii sister good morning 🌞🌄🌺🌹🐓
Tq somuch sister ❤️💞💙♥️💕💕
Hi Suma Garu kitchen cleaning chala neat ga pettukunnaru 👏👌
Hii Andi Tq somuch 😍❤️❤️❤️❤️
Nv monna పెట్టిన కామెంట్ చూసి చాలా సంతోషంగా ఉంది tq అక్క
Okay raa love you so much 🫂😍❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife love you so much అక్క 🥰🥰🤗🤗
Hi సుమ, నీ ఓపికకి జోహార్. వంటశాల నీలా ఉంచుకుంటే వైద్యశాల కి దూరంగా ఉండొచ్చు. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. వయసులో ఉన్నప్పుడు బాగానే అనిపిస్తుంది. వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాకు కూడా అలా జరిగింది. నువ్వు అలా కాకూడదని చెప్తున్నాను. రెస్ట్ కూడా తీసుకో సుమ. 👍
Hii Andi ❤️❤️❤️❤️❤️
తప్పదు కదా అండి అలా అని నీ రెస్ట్ తీసుకుంటే ఎంతసేపు రెస్ట్ తీసుకున్నామో అంతసేపు మళ్ళీ మొత్తం పని అంతా చేసుకోవాల్సి వస్తుంది .
అందుకే ఇప్పుడు పని అప్పుడే చేసేసుకుంటానండి .
నన్ను అర్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏❤️♥️♥️♥️♥️♥️♥️♥️
@@SumaVillagewife నువ్వు చెప్పింది కరెక్ట్ సుమ. కానీ పని అంత అయ్యాక రెస్ట్ తీసుకో. గంటలు గంటలు కాదు సుమ. ఒక్క పావుగంట చాలు. ఆ తర్వాత మనకి చాలా ఎనర్జీ వస్తుంది. ఈ విషయం నీకు కూడా తెలుసనుకో కానీ చెప్పాలనిపించింది అంతే సుమ. 👍
Hai suma ..... useful video 👌👌👌👌
Tq somuch అండి ❤️❤️❤️
శుభోదయం మిత్రమా ❤
చిన్న వంటిల్లు లో కూడా చీమ కూడా దూరకుండా చెప్పిన చక్కని చిట్కాలు చాలా బాగున్నాయి..🥰
నాకు కూడా వంటిల్లు సర్దేశాక తెగ ముద్దు వస్తుంది ఆ ముద్దు తీరకుండానే వంట చేసిన గంటలోనే మెస్సిగా ఐపోతుంది😢😅
నేను కూడా డబ్బాల్లో సరుకులు ఐపోగానే డబ్బాలు తొమేసుకుని మళ్ళీ సరుకులు పొస్తాను..👍
కిచెన్ నీ రెండు మూడు సార్లు అలానే తుడుస్తాను..🫶
ఉన్నదానిలోనే సౌకర్యాలు సర్దుకోవడంలో మన ఆడవాళ్ళకి ఆడవాళ్లే సాటి..🥰💃😍
మొత్తానికి నీ సింకు లాంటి సింకు పురాణం బాగుంది..🤣🤪
నేనైతే నీకన్నా పదేళ్లు పెద్దదాన్ని అయినా ఒక్కసారి కూడా బట్టలు బండకేసి బాది ఉతకలేదు..🙄నేనే కాదు మా ఇళ్లలో ఎవరైనా సరే బట్టలు బ్రష్ కొట్టి కుప్పలించుకోవడమే తప్ప బట్టలు బాది ఉతకరు😮😅
నీ వీడియోస్ నీలాంటి పల్లెటూర్లో ఉండేవాళ్ళు చాలా తక్కువమంది చూస్తారు అని నా అబిప్రాయం..సిటీల్లో సౌకర్యాలు ఉన్నవాళ్ళు నీ పల్లెటూరి జీవనవిధానం నచ్చి చూస్తారు అని అభిప్రాయం..👍🫶😍
మొత్తానికి కిచెన్ క్లీనింగ్ వీడియో నీట్ గా ప్రెజెంట్ చేసావు..❤
Hi andi .....funmoji lo pakkinti pankajam character chaala funny ga untundi...❤ Me voice and me slang chala baguntundandi😊😊😊
@@jvsravanti4085oh.. మీరు ఫన్మోజి చూస్తారా tq so much andi స్రవంతి గారు..❤
Madi kuda palleturu akka nanu memu kuda battalu suma akka lane wash chestam city lone kadu memu kuda suma akka videos ne videos chustunam chala santhoshistunam
@@Hemanshtherockstar oh..super hemansh.. సుమా మాటలకి ఎవరైనా వసమవ్వలిసిందే..అంత బాగా మాట్లాడుతుంది..😍🤪🤣
@@jvsravanti4085 oh..tq so much andi 😍
Annisarlu thrigi thirigi slinga vuntunnav akka nv super Mee panulu chala nerchukunna nenu❤
👍👍😍😂😜🤣
Sumagaru meku chalaopekiga cesatharu👌👌
Tq somuch andi 🙏😍❤️♥️♥️
Nuvuu super akka ni videos chala bhugutae akka eppadu chustanu ❤❤
Hii sister good morning 🌞🌄🌺🌺🐓
Tq somuch sister 😍❤️❤️❤️
Hii sister nice vlog and useful information kichen cleaning super 👌👌👌👌👌👌❤️❤️❤️❤️
Hii andi Tq somuch andi 😍❤️❤️❤️❤️❤️❤️
Hi suma .. video super...😊
Hii Andi good morning 🌞🌄🌹🌹🌺🐓
Tq somuch andi 🙏🙏❤️❤️❤️
Nenu kooda banda ne use chesthanu suma video 👌🥰
Okay friend Tq somuch 👍👍🫂❤️❤️♥️♥️
Chala neat ga chesavu Suma ❤
Tq somuch andi 🙏🙏❤️❤️
Ginnelu kadige daggara Kurchovataniki plastic stool vesukondi 😊 meeru sooper namaste
Okay Andi Tq somuch 👍♥️♥️♥️
Hi suma good morning❤️🐓🐓🐓🌺🌺🌺 kichen cleaning baga chesaru👌🏻👌🏻👌🏻
nenu battalu vutukutanandi
Hii Andi ❤️❤️❤️
అయితే ఒకేలాంటి లైఫ్ స్టైల్ అనమాట 😜🤣👍👍
Hi suma naadi almost nee life style 😊that's why I like ur videos
Hii Andi ❤️❤️❤️
Tq somuch andi 🙏🙏
Hai sister chinna kitchen room chala neatga pettukunnvu ne dress 👌undi nenu e roju morning suma video pettava ledha ani chusanu video undi chala happy ayyanu ne voice oka veena vinnattu untundhi love you sister ❤❤❤❤👫🏡🌹💐🌺
Hi Andi love you so much 🫂😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ and Tq somuch 🙏🙏
Namastey🙏suma cleaning tips 👌👌 as usual video 👌👌👌 ❤❤❤
Hi Andi thank you so much ☺️😍❤️❤️❤️❤️
Good morning akka..me works baaguntayi..miru cheppe maatalu kooda baaguntayi.nice video akka
Hii sister Tq somuch ❤️❤️❤️❤️
Chala baga clean chestukunnav suma good
Hii Andi good morning 🌞🌄🌺🌺🌹🐓
Tq somuch andi 🙏🙏❤️❤️
Unnanthalo eanta neetga undochhu anedi super nenu working,kitchen cleaning ne pedda pani unna time lo chestunta
Hii Andi ❤️❤️❤️❤️
Tq somuch 👍👍👍👍
Cute ga vundi suma kitchen.by the way e roju nuvvu vesukunna dress bavundi ,Baga stitching chesukunnav .Suma kitchen lo vim soap pettukotaniki chinna soap box pettukora.tails ki athikinche self adhesive pins ki soap box ni thagilinchu.place kuda saripothundi.tails ki mekulu kotte avasaram kuda vundadu.amazon lo takkuva ke self adhesive pins dorukutahi chudu
Okay Andi Tq somuch 🫂❤️♥️♥️♥️
లింక్ ఏమైనా ఉంటే షేర్ చేయండి plz 😍🤗
Try chesa ra share chedam ani ,you tube ki Ela share cheyalo teliyaledu suma 😢
వంటిల్లు, ఇల్లు, పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మళ్ళీ అందంగా కనిపిస్తాయి కూడ, కలరా ఉండలు కిచెన్ లో అన్ని మూల్లలో ఉంచితే ఆ ఘాటు కి కూడా బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు రావు,
ఆపార్ట్మెంట్ లో వున్న వాళ్ళు కి బండలు వుండవు, వున్నా బట్టలు బాది ఉతకలేము మా బిల్డింగ్ లో అయితే compleant చేస్తారు మా కింద, పైన పోర్షన్ వాళ్ళు 😄😄, నీ ప్రతి వీడియో లో మంచి పనులు, మంచి అవగాహన వుంటాది సుమ 💐💐😊
Hii Andi Tq somuch andi ❤️❤️❤️❤️❤️👍
Apartment ఉంటే మీ బట్టలు అంత మురికిగా ఉంవండి 😜🤣 నమా లాంటి వాళ్ళ బాట్టలు కచ్చితంగా బండకేసి బాధల్సిందే 👍👍👍😂😂
మురికి గా ఉంటే వేడినీటిలో సర్ఫ్ వేసి నాన పెడతాను, మెషిన్ లో వేస్తా, మురికి పోతుంది సుమ 😊😊
Hai suma garu me kichen clining👌👌👌
Hii Andi Tq somuch andi ❤️♥️❤️❤️
Hi akka video chala bhagundhi & usefull ga vundhi akka miru Last lo chepe namaste 🙏 Ane padham Naku chala estamakka 😂❤❤❤❤
హాయ్ సిస్టర్ ❤️😍😍
థాంక్యూ సో మచ్ 🫂😜🤣🤣👍👍👍👍
hai suma kichen loo subratha super gaa cheppavu neeku opika chala akkuvey naa laga nice vlog
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🐓🌹
Tq somuch andi 🙏🙏🙏
So cute u r kitchen
Tq.soush.andi❤️
Nenu kuda banda vaduthanu suma akka some na lifestyle neeku lagane untundi akka anduke me videos ante naku chala chala istam
Tq somuch sister ❤️💞💞💝💖
Hi sama garu me kichen clining chala baundhi❤❤
Tq somuch andi ❤️♥️💖💖
Hi suma akka 🎉. .. nice vlog
Tq somuch sister 😍♥️💖💝💖
Hi sume this is Keerthi morning ne video chusanu message epudu paduthunanu Sunday kadha same ne laga cleaning kani nejamga nenu eroju clean. Chaidaneki kastha vesuga fell ipoyanu suma am chaistham epudu chaise Pani ani elopu ne video vachindi ne video chusthu cleaning chasanu nakana suma yakuva kastapaduthundi Mari Naku endhuku vesuku anipinchidi neku challa opeka suma video challa bagundi ra ❤❤❤tq suma
Inspiration to all people
Tq somuch andi 🙏🙏🙏🙏
Happy morning suma 😊
Thank you so much andi ♥️
Super vadhina
హాయ్ మరదల్ ఎలా ఉన్నారు 😍❤️❤️
థాంక్యూ సో మచ్ 👍👍🫂
@@SumaVillagewife bagunna vadhina siri vonila function ki naku chepu apudu vastamu ok na inka time undi le munde chepthuna
@@Lakshmipatasvlogs మేనత్త లేకపోతే ఎలా తప్పకుండా రావాలి మరి 👍👍😜❤️❤️❤️
@@SumaVillagewife 🥰🥰
Me attayya antlu kadukuthundi ga super anni meru chyadam kastam super
Tq somuch andi 🙏🙏❤️
మూడుసార్లు వాష్ చేసే బదులు 3 పిస్స్ తో క్లీన్ చేసి 3 ఒకసారి ఉతుకు నా సలహా❤❤❤
Okay Andi Tq somuch 👍👍❤️❤️❤️
Hai suma akka gd mng Nice video ........
Hii sister Tq somuch 🫂❤️❤️❤️
Supper
Tq. So much and i, ♥️
Tq
Suma garu stove clean cheyyadaniki duster( spong) vadandi easy ga untundi
Okay Andi nice idea 👍👍 💡❤️❤️❤️❤️
Good morning
Nice video chala bagundhi
హాయ్ అండి ❤️❤️❤️
@@SumaVillagewife hai sumakka
Meeru starting lo chesina oka video madhya tharagathi vaaru Ela dabbulu podhupu cheyaalo inti vasthuvula vaadakam lo
Alaanti video malli cheyandi aa video Naku chala nachhindhi malli okati cheyandi
నమస్తే అండి 🙏నా ప్రతి వీడియోలో కూడా అలాంటివే చెప్తూ ఉంటాను రేపు పెట్టే వీడియోలో కూడా ఆ విషయం గురించే షేర్ చేయబోతున్నాను రేపు వీడియోని మిస్ కాకుండా చూడండి 😍❤️❤️👍👍
Hi suma garu super video
Hii Andi Tq somuch 😍❤️❤️❤️❤️❤️❤️
మీరు ప్రతి వీడియోకి కామెంట్ పెడతారు కదా 🤔
హాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు నిన్న నేను మీ video చూసాను like కూడా చేసాను comment చేయలేదు ఎందుకంటే నాకు health బాగా లేదు అందుకే ఈరోజు comment చేసాను మీ videos బాగుంటాయి ప్రతి video తప్పకుండా చూసాను
Okay Andi no problem 😊❤️❤️
ఇప్పుడు ఎలా ఫ్రెండ్ బాగుందా 🤗😍♥️♥️
@@SumaVillagewifeok na eppudu bagundi
Hi Akka ela unnaru video Chala Bagundhi na prathi comment ki miru reply estaru Naku chala Happy untadhi babuki Kasta thagindhi eppdu Vagane Unnadu endhuko mitho cheppalanipinchindhi🤩🤩🤩🤩🤩
Hii sister ❤️❤️❤️ బాబు హ్యాపీగా ఉన్నాడు అంటే
నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సిస్టర్ 😍👍👍
మీరు మరీ నాపై అంత ప్రేమను చూపిస్తుంటే
ఇంత మంచిగా నన్ను అర్థం చేసుకొని నన్ను ఆదరిస్తున్నందుకు నన్ను అభిమానిస్తున్నందుకు.......నా కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి 🥹🥹🥹🥹🥹
నా ఇష్టాలను ఇష్టపడే వాళ్ళు నాకు ఉన్నందుకు
నాకు చాలా సంతోషంగా ఉంది .🫂♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Hii akka chala manchi kitchen tips chepparu nenu vurlo vunte cheruvu lo bandakesi badedanni eppudu city lo ala vuthakadaniki avvadu
నేను కిచెన్ చూసి సార్ధుకున్పుడు అన్ని చూసి మురిసి పోతాను సుమా😊
Hii Andi good morning 🌞🌄🌹🌹🌺🌺🐓
అంతేకదండి మరి కడిగిందే కడగాలి 👍
తుడిచిందే తుడలి ,వండుతూనే ఉండాలి 😜🤣🤣🤣
Me videos valla nenu chala nerchukunnanu please akka me videos daily pettandi
Hi sister 😍❤️❤️❤️
next month నుంచి తప్పకుండా ట్రై చేస్తాను 👍👍♥️🤗♥️♥️♥️♥️♥️
Nice👍
Tq somuch andi ❤️
శుభోదయం బాగుంది మీ విధానం మేము కూడా అలాగే చేసుకుంటాం జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయ స్వామి గురించి విన్నారా అక్కడ దగ్గరలో ఏలూరు జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా
హాయ్ అండి 😍 ❤️❤️❤️
మా జిల్లా గురించే నాకు సరిగా తెలియదు ఇక
పశ్చిమగోదావరి గురించి ఎలా తెలుస్తుందండి .😜🤣🤣
మాది కాకినాడ దగ్గర పిఠాపురం అండి 😍👍👍
మాకు కుక్కేశ్వర స్వామి బాగా ఫేమస్ 🙏🙏🙏
Akka mee miksy bagundakka, dani deatils cheppakka
Hi suma bagaram super amma
Hii Andi Tq somuch andi 🙏🙏🙏❤️♥️💖💖💕💞💖
Super ga sardhukunavi Suma andaru akkanoondi peki vachinavalle
Okay Andi Tq somuch 🙏🙏🙏❤️♥️
Nice
Tq somuch andi ❤️♥️
Good morning 🌅 suma 😊
హాయ్ అండి ♥️
Hii akka ni video s naku chala eshtam please reply ewu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Hi sister good morning 🌞🌄🌺🌺🐓
Reply ఇవ్వడం late అవొచ్చేమో కానీ
ఇవ్వడం మాత్రం పక్క 😜🤣🤣🤣🤣❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Good morning sis ❤
Hi sister ♥️
Hai suma mixi plug teesi unchukovali use chesatappude pettali okna
Okay Andy thanks for suggestion 👍👍♥️♥️♥️♥️🙏
శుభోదయం అమ్మ
Thanks_andai
Hii Andi ❤️❤️
Suma Laxmi mandaram a colour lo vuntundi chepava
Dark pink colour లో ఉంటుందండి 🌺🌺🌺
Mi intimundu vuna mandaram adena
Antha ok suma akka kani sink dagra soap ala petakudadu peditey sink rust patestundhii soap oka box lo vesukoni petukondi 😊
Okay sister thanks for saggition 😍♥️👍👍👍
సుమ గారు వంటగది చాలా నీట్ గా ఉంది ఉంచారు
Tq somuch andi 🙏🙏❤️♥️
Good morning my dear sister
థాంక్యూ సో మచ్ సిస్టర్ ❤️♥️
Hi akka❤
Hii sister good morning 🌞🌄😍❤️❤️❤️
Suprrrrr talli❤❤❤❤🎉🤝🤝🤝🤝👌🙌🙌🙌🙌🙌👑👑😋
థాంక్యూ సో మచ్ అండి ♥️♥️
Nenu badanu vadathanu😊
Okay Andi 👍👍♥️
Hiii akkaaa nice video akkaaa nenu okati cheppalii anukuntunnaa aadhii emiti ante miru kurchunetappudu ginnelu wash chesetappudu back side top folding chesukondii akkaa lekapothey dhaniki dusting untundhii kadaa
Ok sister Tq somuch 😜🤣🤣👍👍👍♥️♥️♥️♥️
Good morning sum
హాయ్ అండి ♥️
Knife ki lemon rasina ventane cloth tho thudicheyali suma.. Ledhante moddhubaruthundhi. Cloth tho thudavadam valla sharpness pwruguthundhi
Okay Andi Tq somuch 👍👍😍❤️🤗♥️♥️
@@SumaVillagewife 😊
hi Suma, ఒక tip చెప్పనా......పాత బట్టలు చాలానే ఉంటాయి కదా.....చిన్న చిన్న ముక్కలుగా చింపి, తుడిచి పరియవచ్చు మల్లి ఉతకకుండా.....soap waste చెయ్యటం ఎందుకు....పాత బట్టలు బూలేడు ఉండగా......
Good morning friend❤❤❤❤❤❤
Hii friend 😍♥️💖💝💖💖
❤❤❤🎉
❤️❤️❤️❤️
హాయ్ సిస్టర్ నేను కూడా కిచేన్ నీట్ గా వుంచు కుంటాను కానీ మాది హోటల్ ఇల్లు ఒక చోట కావటం హోటల్ సరుకులు తో ఎప్పుడు కిరణ షాపు లావుంటుంది నేను బట్టలు బండ కసే బాదుతాను ఓకే సిస్టర్ బాయ్ ❤️
Hii Andi ❤️❤️❤️❤️
హోటల్ ఉన్న వాళ్ళకి ఎంత చేసినా అలానే ఉంటుందండి తప్పదు మరి ఒకవేళ మనం నీటుగా చేసుకున్న ఇంట్లో వాళ్ళు కూడా నీట్ గా ఉంచాలి కదా 😜🤣🤣
Hi suma sister
Hii sister 😍♥️💖💖💕💝💚💝💚💝
Hi suma garu
హాయ్ అండి 🙏
Hi. Suma. Nenu. ...kuda. Banda. Vadathanu
ఓకే అండి 👍
Hi nenu kuda utukutanu
Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
Okay Andi 👍👍👍
మీ వీడియోస్ సూపర్ సిస్టర్ ఇప్పటికి నేను పంట కాలవ కి వెళ్లి బట్టలు ఉతుకుతాను మా ఇంటికి కుంచుము దూరంలో కాలువ ఉంటుంది అక్కడ ఉతుకుతాను
అంటే మీరు పల్లెటూరులోనే ఉంటున్నారాన్నమాట 👍👍❤️❤️❤️❤️👌👌👌👌👌
@@SumaVillagewife లేదు సిస్టర్ టౌన్ లోనే కానీ మా పక్కన ఉన్న పల్లెటూరు కి పంట కాలువ నీరు వెళ్ళుతుంది సిస్టర్ ఇక్కడి వాళ్ళు అందరు కాలువ లోనే ఉతుకుతారు 😊😊
Hi.suma❤❤❤❤
Hii Andi ❤️❤️❤️
Ne life style naa life style okatya akka video super
Okay sister 👍👍💖💝💚💖💖
నేను కూడా అవసరం అయితే బండకేసి ఉతికేస్తాను లేదా మిషన్ లో వేస్తాను కిచెన్ క్లీన్ చేస్తే ఎంత సంతోషంగా వుంటుందో నాకు మాటల్లోచెప్పలేను సుమ
నీలాగే అల్ప సంతోషినీ ❤
నేను కూడా సుమా మ్యూజిక్ బాగుంది 👌
Hii Andi Tq somuch 🙏🙏🙏
ఎలా ఉన్నారు బాగున్నారా 😍❤️❤️❤️❤️
@@SumaVillagewife బాగున్న సుమా. నీవు ఎలా వున్నావ్
good night 😴😍
Gud morning.
హాయ్ అండి ❤️
You are super
థాంక్యూ సో మచ్, 🙏
nenu kuda battalu banda pi utukuta akka
Okay sister 💕💞💕💞👍👍🤣
Nenu nilage chethulu kaduguthanu
Suma
Okay Andi Tq somuch 👍👍😍♥️♥️
made same problam. Meamu anni panulu bayata cheasukovali. Maku kitchen lo sink leadu. Boor undi gani tank leadu. Maku bayata place leadu. Ma inti mundu Ma chinnamamaya vala place use cheastunnam. Mede madi same problam sumagaru. Eam cheastam unnadantlo sarduku povali.
Hii Andi ❤️❤️❤️❤️
ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి అనుకున్నాను 😜🤣🤣
నాలా చాలామంది ఉన్నారు అన్నమాట 😂😂👍👍
మేముండేది ఉమ్మడి స్థలం అవ్వడం వల్ల ఏం చేయడానికి ఉండట్లేదు మొక్కలు పెంచుకోవడానికి ఉండట్లేదు స్వతంత్రంగా వాడుకోవడానికి ఉండట్లేదు . కొన్నిసార్లు అద్దె ఇంటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తుంది 😔
Hi akka good morning memu kuda batalu banda pi uthukuthamu
మనం పల్లెటూరులోవాళ్ళం కదా 😍🤗
ఆ మాత్రం ఉతకాలి మరి 😜🤣🤣
Memu alane vadutamu sister
Okay sister 👍👍👍💝💖💝💚💝💖
Hii ra chelli ❤
హాయ్ సిస్టర్ ♥️
Sumagaru maadi kuda same mee life
Okay sister 👍👍♥️♥️♥️
Hi Suma
హాయ్ అండి, ♥️🙏
Hi sister how are you
Hii sister good morning 🌞🌄🐓🌺🌺🌺
So happy sister ❤️❤️❤️👍👍
Nenukuda battalu vutukuta akka
Okay sister 👍👍💖💖💝💚