వంశీ కథ - 'కుతుకులూరి సత్తిరెడ్డి గారి రెండో అబ్బాయి'

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • గళం : పున్నమరాజు ::::
    వంశీ ఏర్చి కూర్చిన "నల్లమిల్లోరిపాలెం కథలు "నుంచి ఎంపిక చేసిన స్ఫూర్తివంతమైన ఓ నిజజీవితపు కథ- 'కుతుకులూరి సత్తిరెడ్డి గారి రెండో అబ్బాయి'. పున్నమరాజు గళంలో వినండి

ความคิดเห็น • 37

  • @suryateja2402
    @suryateja2402 5 หลายเดือนก่อน +3

    అధ్బుతంగా వుంది అండీ

  • @Radhikajs1352
    @Radhikajs1352 ปีที่แล้ว +3

    Chaka బావుంది, నిజమైన కథ కదా 👌మీరు కూడా చాలా చక్కగా కథ వినిపించారు ధన్యవాదములు

  • @rajupaddu8442
    @rajupaddu8442 4 ปีที่แล้ว +3

    మధురం సు మధురం వంశీ గారి కథ మీ గలం. ఆయన రచనలకు సరి కొత్త రూపం ఇచ్చి మా లాంటి ఎంతో మందికి వినే భాగ్యాన్ని కలిగిస్తున్నారు.అందుకు మేము సదా మీ మరియు మీకు ఆ దేవుడు వరంగా ఇచ్చిన గలానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.ఇంకా ఎన్నో మరెన్నో మా మనసులని కదిలించే కథలతో రావాలని వస్తారని ఆశతో మరెన్నో కథలు మీ గళంలో వినాలనే స్వార్థంతో......రాజు

  • @nirmalakumari7878
    @nirmalakumari7878 3 ปีที่แล้ว +3

    Kuthukuluri seshareddy gari ki hats off life meeda yentha avagahana anduke ilanti patralanu srushtinche vamsy garante pichi abhimanam. Chakkaga chadivi vinipinchina meeku tq very much

  • @manalomanamata133
    @manalomanamata133 ปีที่แล้ว +1

    Thank you sir mee ee kadha vinnaaka manasulo aanandam oka pakka baadha maro pakka thannukocchindi thandri prema ku dandaalu vamsi gaari kadhallo jeevitamloni rangula ni kanipistaayi hat's off vamshi sir

  • @sarojapunnamaraju4757
    @sarojapunnamaraju4757 2 ปีที่แล้ว +1

    వంశికధ మీ గళంలో మధురంగా ఉంది..

  • @srisatya1528
    @srisatya1528 ปีที่แล้ว

    Vamsi gari kadhalu miru maku yenno vinipinchali i love u sir 🥰🥰🥰

  • @NCBN99
    @NCBN99 ปีที่แล้ว

    చాలా బాగుంది కథ. చక్కగా వినిపించారండీ. కథ లాగానే జీవం తొణికిసలాడింది. 💐

  • @saimohanreddy3520
    @saimohanreddy3520 3 ปีที่แล้ว +2

    MAA
    VAMSY PASALAPUDI....
    GARVISTHONDI....
    THE STORY OF AN INSPIRATER
    THE LEGEND.......
    THE INSPIRATER
    THE. UNEQ
    THE MAARGADARSI
    THE ANNADAATHA
    THE VIDYA DAATHA
    THE PEDDANNA
    THE ANAPARTHY ABHIVRIDDI PRADATHA
    ............. VIDHATHA
    MAA GURUVUGARU SRI KUTHUKULURI SATHI REDDY GARI RENDO ABBAI.. NALLAMILLI SESHA REDDY GARI KADHA VAMSY GARI KALAM NUNDI JAARI PADI MEE NOTA MAAKU......
    HATS OFF.....NARATOR

  • @ramanapolepeddi1440
    @ramanapolepeddi1440 4 ปีที่แล้ว +1

    Kadha vini.. pustakam chadivaanu... mee galam...Vamsi Kalam...adbhutham

  • @mahalakshmigorripudi2808
    @mahalakshmigorripudi2808 ปีที่แล้ว +1

    Shesareddy గారిని వాళ్ల నాన్నగారు అంత కష్టపడి చదివించడం వల్లనే కావచ్చు,మిగిలిన వాళ్ల నాన్నలను అధిక ఫీజులతో sheshaareddy గారు కష్టపడుతున్నారు...నిజంగా ధన్యవాదాలు ఆయనకు🙏

    • @deepthiyaramati5881
      @deepthiyaramati5881 3 หลายเดือนก่อน

      ప్రవేట్ స్కూల్ లు ఫీజులు కి కారణం కూడ పేరెంట్స్నే అండి,ZPH స్కూల్ సు వైపు చూడం, వాటిని బాగు చేయమని అడగం

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 2 ปีที่แล้ว +1

    Kallaventa neellu theppincharu sirrrr🙏🙏🙏🙏

  • @makineedisuryabhaskar9227
    @makineedisuryabhaskar9227 4 ปีที่แล้ว +1

    👌 మంచి కథ _ మంచి గళం

  • @avasaralamanikanta4963
    @avasaralamanikanta4963 11 หลายเดือนก่อน +1

    super sir

  • @susarlabhargavasarma5161
    @susarlabhargavasarma5161 4 ปีที่แล้ว +2

    చాలా బావుంది అన్న మాట చాలా చిన్నదైపోతుందేమో... అద్భుతం.

  • @sravankumar7212
    @sravankumar7212 4 ปีที่แล้ว +2

    Nice

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 2 ปีที่แล้ว

    చాలా..కాదు...ఎంతో మరెంతో బావుంది.

  • @avnraju
    @avnraju 3 ปีที่แล้ว +1

    చాలబాగుంది

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 5 หลายเดือนก่อน +2

    AADITYA SESHAA REDDY GARI STORY

  • @acharyulukhandavilli1750
    @acharyulukhandavilli1750 2 ปีที่แล้ว

    Vamsi kalaaniki mee galam exact suit ayindandi...

  • @acharyulukhandavilli1750
    @acharyulukhandavilli1750 2 ปีที่แล้ว

    Superandi..🙏

  • @bhavaniastrovastu4650
    @bhavaniastrovastu4650 2 ปีที่แล้ว

    అద్భుతం

  • @srinivaskonda940
    @srinivaskonda940 8 หลายเดือนก่อน

  • @HindiLessons
    @HindiLessons 3 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕

  • @abdulfarookh2372
    @abdulfarookh2372 2 ปีที่แล้ว

    👌👌👌👌

  • @guntivenkateswara7078
    @guntivenkateswara7078 2 ปีที่แล้ว

    Story is too good. In your voice it is excellent sir. Touch chesaru. Simply superb 👌

  • @Rupasjourney
    @Rupasjourney 3 หลายเดือนก่อน

    😢😢😢

  • @adithyam2790
    @adithyam2790 4 ปีที่แล้ว +4

    గురువు గారి కథా నిధి నుంచి మరొక జాతి వజ్రం బయటకు జాలు వారింది .
    సమాజం లో లబ్ద ప్రతిష్టుడు గ పేరు గాంచిన శేషారెడ్డి గారి జీవితం లో ఇన్ని ఒడిదొడుకులు ఉన్నాయా ?
    గోదావరి జిల్లా గ్రామీణ జీవన సౌందర్యాన్ని సౌగంధాన్ని కళ్ళకు కట్టించారు రచయిత.
    శేషారెడ్డి గారి జీవన గమనం లో ఎత్తు పల్లాలను కళ్ళకు కట్టేలా ఆవిష్కరించారు వంశి గారు. సరళమైన భాష సౌందర్యం నిష్కర్షమైన జీవన సత్యాలను పాఠకుల మనో పలకాల పైన ముద్రించేలా చేయటం వంశి గారికే చెల్లింది
    గళ మాంత్రికుడు ఎప్పటి లాగె శ్రోతలను సమ్మోహితులను చేసారు
    మంథా ఆదిత్య
    ***

  • @HindiLessons
    @HindiLessons 3 ปีที่แล้ว +1

    Radio lo vinanu me voice 🙏🏻