పేరుకే ఉన్నానయ్యా || Telugu Christian Heart Touching Song || Telugu Christian Short Film || 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 684

  • @santhosh-JCM
    @santhosh-JCM 2 ปีที่แล้ว +184

    LYRICS
    పేరుకే ఉన్నానయ్య
    ప్రేమ లేని వాడినయ్య
    పేరు పెట్టి పిలిచినావయ్యా
    ప్రేమతోనే నడిపినవయ్యా
    భూమికే భారమని
    పుట్టడమే వ్యర్థమనీ అవమానాలే నాకు అన్నపానాలు...
    అయినా నీ కృప నాకు ఉన్న చాలు
    1.తగిన అర్హత నాకు లేదని
    తలవంచుకొన్న సమయాన నీవు
    తల్లి కడుపులో కనుమూసిన మేలని
    కలత చెందిన సమయాన
    కన్న తండ్రివై నన్ను కౌగిలించినావు..
    కౌగిలించి నాకు ఘనత నిచ్చినావు....
    2. కపట ప్రేమలో నటన నీడలో మోసపోతినే చేతకానివాడిగా
    కరుణాకోసము ప్రేమ కోసము పడిగాపులు గాచ
    పనికిరాని వాడిగా..
    విలువలేని నాకై సిలువ మోసినావు..సిలువ మోసి నాకై నీ విలువనిచ్చినావు

  • @mukkannamasipogu463
    @mukkannamasipogu463 10 หลายเดือนก่อน +19

    ప్రతి కుటుంబంలో మొదట ప్రభువును నమ్ముకున్న వారి జీవితంలో ఈ దైవ కార్యం జరుగును గాక....
    ఆమేన్❤❤❤

  • @manimallavarapu8476
    @manimallavarapu8476 25 วันที่ผ่านมา +2

    Thank you anna for this song 🙏

  • @srilekha.a3777
    @srilekha.a3777 10 หลายเดือนก่อน +3

    ఆలయక మేలు chesitimeni తగిన కాలమందు పంట కోయుదుము.
    విసుగక మేలు cheyumu
    పరలోకమందు chustunna thandri prathiphalamichunu.

  • @mannevenuchristianmedia5827
    @mannevenuchristianmedia5827 2 ปีที่แล้ว +10

    వందనాలు అన్నా,,, ఈ షార్ట్ ఫిల్మ్ ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు అని అనుకుంటున్నా... Amen

  • @reddaboinanavyanagendra9918
    @reddaboinanavyanagendra9918 7 หลายเดือนก่อน +5

    బ్రదర్ (ఈ అనాథను, ఓటి కుండ song and Story నాజీవితానికి సరిపోయింది. చాలా బాగుంది

  • @Ruth-rd5uu
    @Ruth-rd5uu 2 ปีที่แล้ว +15

    నేను కూడా పేరుకే వున్నా....🥺😣😓

  • @sankarkarnakota9326
    @sankarkarnakota9326 2 ปีที่แล้ว +4

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @jesusjamesnavula9455
    @jesusjamesnavula9455 2 ปีที่แล้ว +15

    జాకబ్ అన్న, వందనాలు..
    అన్న మీరు ఏమైనా చెప్పండి నాకు ఏడుపు వచ్చింది. ఎన్నో సందర్భాలలో ఇలాంటి అవమానాలు పొందాను అయిన దేవుడు బలపరిచి సంతోషం ఇచ్చాడు. అన్న మిమ్మల్ని దేవుడు ఇంకా ఇంకా బలంగా వాడుకోవాలి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్న. చాలా చాలా బాగుంది. దేవునికి మహిమ ఆమెన్.

  • @NITYARAJYAM
    @NITYARAJYAM 2 ปีที่แล้ว +13

    విలువ లేని నాకై సిలువ మొసి నావు సిలువ మోసి నీ విలువ ఇచ్చినావు
    చాలా అర్థవంతమైన మెసేజ్ ఇచ్చారు Jacob Anna 🙏😇

  • @PadalRamesh-k2u
    @PadalRamesh-k2u 11 หลายเดือนก่อน +3

    Praise the lord brother ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆ కుటుంబాలని e video lo chupinchinavidhamuga ఏసయ్యకే మహిమకరంగా మార్చబడునుగాకా..మిమ్ములను దేవుడు బహుగా దీవించును గాక

  • @anandjannu5734
    @anandjannu5734 2 หลายเดือนก่อน +1

    Praise the lord nice song 🥰💕

  • @జాన్డేవిడ్
    @జాన్డేవిడ్ 2 ปีที่แล้ว +25

    అన్న చాలా బాగుంది దేవుడు చూస్తున్నాడు ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు... సమస్త మహిమ యేసయ్యాకే చెల్లును గాక🙏❤️

  • @Itznehahere
    @Itznehahere 5 หลายเดือนก่อน +2

    Heart touching and meaningful song anna😇🙌🙌✨✨

  • @jesuslovesme9392
    @jesuslovesme9392 29 วันที่ผ่านมา +1

    Heaet touching anna

  • @yohanjyothi309
    @yohanjyothi309 8 หลายเดือนก่อน +2

    ఈ పాట చాలా బాగుంది నన్నెంతగానో బలపరిచింది ఈ పాట మీ ద్వారా దేవుడు ఇచ్చినందుకు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ బ్రదర్ వందనాలు

  • @kolasowjanya6350
    @kolasowjanya6350 6 หลายเดือนก่อน +3

    Roju e song ventunnanu chala bagundhi 🙏👏🥺

  • @rajudovari27
    @rajudovari27 3 หลายเดือนก่อน +1

    Superb ❤

  • @lalithalalitha2908
    @lalithalalitha2908 2 ปีที่แล้ว +1

    😭😭😭😭😭😭😭👌👌👌👌👍👍👍👍na yessaya evari jeevithalni ayana marchagala Devudu 😭😭😭😭😭😭😭😭

  • @PraveenKumar-hf7gh
    @PraveenKumar-hf7gh 10 หลายเดือนก่อน +1

    Meru chesina vedios chala baagunnai brother

  • @ksiyonuts1196
    @ksiyonuts1196 11 หลายเดือนก่อน +3

    God bless you brother devuni prema yamtha goppado vivarinchaaru brother

  • @manjulacmanjulamanjula5434
    @manjulacmanjulamanjula5434 2 ปีที่แล้ว +1

    ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ🙏 ವಂದೇ ನೆಗಳು🙏 ಸರ್ ನೀವು ಹೊಳ್ಳೆ ಸಂದೇಶ ವನ್ನು ತಿಳಿಸಿದ್ದಕ್ಕೆ ದೇವರು ನಿಮ್ಮ ಸೇವೆ ಯನ್ನು ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ 🙏ಸರ್ ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸರ್ ನಾವು ಇನ್ನೂ ಹೆಚ್ಚು ದೇವರ ಬಗ್ಗೆ ತಿಳಿದು ಕೊಳ್ಳಲು ನಮಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂ ದು ನಮಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಸರ್🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Victor-Arun-777
    @Victor-Arun-777 2 ปีที่แล้ว +2

    Super Song anna నిజంగా భాధలో వున్న ప్రతి ఒక్కరు ఈ పాట వింటే వాళ్లకి ఓదార్పుగా ఉంటుంది అన్న ప్రశాంతంగా కూడా వుంటుంది అన్న
    Thank you all thank you Jesus For Giving this Best Song

  • @keerthipriyachikkala801
    @keerthipriyachikkala801 9 หลายเดือนก่อน +2

    TQ jesus 🙌 thank you Anna very heart touching song 😢 God bless you anna 🙌

  • @pathanhussainsaheb5199
    @pathanhussainsaheb5199 9 หลายเดือนก่อน +1

    Votikunda sang adbhutham
    Gunde dravinchi kannulanundi Sravinchindi aa devunike mahima ghanatha prabhavamulu kalugu gaaka

  • @sushumasri555
    @sushumasri555 11 หลายเดือนก่อน +2

    God bless you anna my heart ❤️

  • @VelpulaDivyaVelpula
    @VelpulaDivyaVelpula 11 หลายเดือนก่อน +1

    PRAISE GOD 🙌🙌🙌.
    NA JIVITHAMUNU😢 KUDA MACHUMU DEVA🙏🙏.
    NANU KUDA NIVU PERU PETTI PILICHU KOO DADDY ❤️U JESUS

  • @G.ramulammaG.ramulamma-vi2di
    @G.ramulammaG.ramulamma-vi2di 4 หลายเดือนก่อน +1

    Praise The lord brother this short film is heart touching 😢😢😢

  • @santhoshjacob3651
    @santhoshjacob3651 2 ปีที่แล้ว +3

    Osm bro really ❣️❣️❣️💞💞💞

  • @kolliRavikumar-u6j
    @kolliRavikumar-u6j 9 หลายเดือนก่อน +2

    Good that's devudu me teemeni divinchunugakgg

  • @iswaryajujjuvarapu2551
    @iswaryajujjuvarapu2551 2 ปีที่แล้ว +31

    అచ్చం నా జీవితాన్నే,, ప్రస్తుతం, భవిష్యత్,తెలిసి ఈ వీడియో చేసారా అన్నట్లుంది అన్నయ్య.... Thank you..😭😭🥲🥺🥺

  • @Ramu12391
    @Ramu12391 10 หลายเดือนก่อน +1

    Deva nanu nenu chusukuntundhi yessaya I love you nenu nekosame jivisthanu ayya chavaaena brathuku aena nekosame Deva ❤ uuu yessaya

  • @sharukh4175
    @sharukh4175 2 ปีที่แล้ว +1

    Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus

  • @tabithagattu1291
    @tabithagattu1291 ปีที่แล้ว +1

    Wonderfull message in this vidio

  • @rajireddypogu1647
    @rajireddypogu1647 11 หลายเดือนก่อน +3

    Excellent singing brother దేవునికే మహిమ గానాథ ప్రభావములు యుగయుగములు కలుగును గాక....... 🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏🙏🙏🙏🙏🙏

  • @nandininandini7235
    @nandininandini7235 2 ปีที่แล้ว +2

    చాలా చాలా బాగుంది అన్న పాట కేవలం దేవునికే మహిమ కలుగును గాక

  • @NavyaRokkala
    @NavyaRokkala 5 หลายเดือนก่อน +1

    Reallly in my life 😢😢

  • @premsudha7169
    @premsudha7169 2 ปีที่แล้ว +1

    Devunuki mahima kalugunu gaka amen👌👌👌👌👌

  • @mersymersy6871
    @mersymersy6871 2 ปีที่แล้ว +1

    Memalni dhevudu vadukonunu gaka amen🙏🙏🙏🙏🙏

  • @prashanthibethala7091
    @prashanthibethala7091 2 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏🙏 anna chala bagundi pata దేవునికి మహిమ కలుగును gaka 🙌🙌Amen

  • @eswaraiahdarsi9934
    @eswaraiahdarsi9934 2 ปีที่แล้ว +2

    కన్నతండ్రివై నన్ను కౌగిలించినవు
    కౌగలించి నాకు ఘనత నిచ్చినావు 🙌🙌
    Vandanalu Anna.Song chaala bagundi Anna devudu Mimmalni Meeru chestunna paricharyanu deevinchunu gaaka🙏🙏🙏🙏

  • @theninjagamimg2289
    @theninjagamimg2289 2 ปีที่แล้ว +1

    Awesome movie it's teach nw upcoming children's. It's melt our heart ..........really inspiring.......!

  • @YBHIROYMaDASU-vp7bb
    @YBHIROYMaDASU-vp7bb 11 หลายเดือนก่อน +1

    అన్నా...No words
    నాకైతే ఎం మాటలు రావడం లేదు.excellent

  • @SaraRavikumar-o1f
    @SaraRavikumar-o1f 10 หลายเดือนก่อน +1

    ❤I Love you my Jesus ❤

  • @krupachmangalagiri9990
    @krupachmangalagiri9990 11 หลายเดือนก่อน +1

    Prise the lord brother chala bagundi devudu evarini vidichipettadu devudu daari chupistadu nannu balaparichenu thank you brother glory to God

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 11 หลายเดือนก่อน +1

    Prise the lord 🙏🙏🙏 Sir. దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 😂😂😂

  • @channabasavabasava8295
    @channabasavabasava8295 2 ปีที่แล้ว +2

    WOUNDERFULL VIDEO. DIRECT HACKED ♥️ HEART

  • @malyalapraneeth9584
    @malyalapraneeth9584 ปีที่แล้ว +1

    Greatest Gift For You God Jesus God Bless You Annaya God Glory To God

  • @nandulasumithra40
    @nandulasumithra40 11 หลายเดือนก่อน +2

    Ee song chalaa bagundhu,,,TQ sir

  • @Ramadevi-uy2ue
    @Ramadevi-uy2ue 4 หลายเดือนก่อน +1

    Paise the lord brother
    ఏసయ్య degaradu vachi నేను ఉన్నాను
    Prayer cheyi నేను చూచుకుంటను అనటు
    ఉన్నది

  • @jannusunil4184
    @jannusunil4184 ปีที่แล้ว +1

    సూపర్ అన్నయు వందనాలు థాంక్స్

  • @mariamallipudi8516
    @mariamallipudi8516 2 ปีที่แล้ว +1

    Praise the Lord brother. Viluvaina sandesalu andistuaru. Thanks brother

  • @jesuslovesme9392
    @jesuslovesme9392 29 วันที่ผ่านมา +1

    Praise be to God anna

    • @jacobchristianmedia4925
      @jacobchristianmedia4925  29 วันที่ผ่านมา

      Praise The Lord

    • @jesuslovesme9392
      @jesuslovesme9392 29 วันที่ผ่านมา

      @@jacobchristianmedia4925anna songs ఓటికుండ ఒంటిగువ్వ song chala బాగుంది అన్న ఇంకా మంచి ఆదరణ కలిగించే పాటలు రాయండి అన్న

  • @lakshmang.8974
    @lakshmang.8974 9 หลายเดือนก่อน +2

    Chustunnantha sepu kannellu aagaledu brother...
    Keeg going
    God bless you...

  • @Itznehahere
    @Itznehahere 5 หลายเดือนก่อน +1

    Chala bagundhi anna....song...lyrics...dop.... everything....may god bless you anna....Keep doing more songs like these for glory of god😇🙌✨

  • @pooletejaswi4826
    @pooletejaswi4826 2 ปีที่แล้ว +2

    Anna.. Super.. Devudu inka tana sevalo vaadukumtaru Anna.. E song na life ... Na life ni naaku choopinchav. But na family inka maraledhu.... Tqs annayya..... 🙏

  • @jesuswithyou3863
    @jesuswithyou3863 2 ปีที่แล้ว +1

    ఆసమ్ anna

  • @sangamrajesh3279
    @sangamrajesh3279 9 หลายเดือนก่อน +1

    అన్న సూపర్ సాంగ్ నాకోసమే అనుకుంట మే God blessu anna

  • @acasathyavedu649
    @acasathyavedu649 2 ปีที่แล้ว +7

    చాలా బాగుంది సహోదరుడా....దేవ దేవుడైన క్రీస్తు యేసు ప్రభువుల వారికే మహిమ కలుగును గాక... మీకు మీ పరిచర్యకు ప్రభువు ఎల్లవేళలా తోడుగా ఉండి మిమ్మును నడుపుగాక....

  • @issacgurram427
    @issacgurram427 2 ปีที่แล้ว +1

    Anna pata chala nachhindhi nannu entho protsahaparinchindhi devudu mimmalni Inka Bala vadukovalu amen praise the lord 🙏🙏🙏🙂

  • @svpkumarraju1340
    @svpkumarraju1340 11 หลายเดือนก่อน +1

    చాలా అర్థంతో కూడున షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగా తీశారు🎉🎉🎉🎉🎉

  • @Sureshsuresh1-x5f
    @Sureshsuresh1-x5f 11 หลายเดือนก่อน +2

    దేవుని ఆత్మ చేత నింపబడి ఈ షార్ట్ ఫిలిం తీశారు షార్ట్ ఫిలిం తీసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మైన వందనాలు🙏 ఇంకా మరెన్నో ఇలాంటి ఆత్మీయ ఫిలిమ్స్ తీయాలని నా అనుదిన ప్రార్థనలో కచ్చితంగా ప్రార్థన చేస్తాను

  • @ISHAREGOSPEL
    @ISHAREGOSPEL 2 ปีที่แล้ว +1

    Devuniki mahima

  • @Calvarypratyutharamministre
    @Calvarypratyutharamministre 2 ปีที่แล้ว +1

    Brother chala bagundi samasta mahimalanniyu najareyudaina yesukristuprabu ke kalugunu gaka amen amen amen amen amen amen

  • @sharukh4175
    @sharukh4175 2 ปีที่แล้ว +1

    The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday

  • @question5327
    @question5327 2 ปีที่แล้ว +3

    వందనాలు అన్నా మీరు ఏ వీడియో చేసినా ఒక మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది🙏🙏🙏🙏🙏🙏👌

  • @preethijames3438
    @preethijames3438 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చేసారు brother .దేవునికే మహిమ .

  • @anillambu9293
    @anillambu9293 2 ปีที่แล้ว +2

    Praise the Lord brothers 🙏
    మంచి సందేశము ఇచ్చారు
    దేవుడు మిమ్మును మీ పరిచ్యర్యను
    దీవించును గాక.

  • @shruthialwaysjesusdaughter859
    @shruthialwaysjesusdaughter859 2 ปีที่แล้ว +1

    Evaru unarayya song really excellent praise the Lord anna garu 🙏🙏🙏🙏vandanalu

  • @graceprameela9782
    @graceprameela9782 2 ปีที่แล้ว +2

    Praise the Lord Jesus Christ 🙏🙏 AMEN Hallelujah.😭😭😭👍🙏🙏🙏

  • @jhansiranikukkala234
    @jhansiranikukkala234 2 ปีที่แล้ว +1

    Praise the lord brother nijamee ayina namukunna biddalanu vidichipettadu e short film chusina varndharu adrichabdtharu glory to God praise the lord

  • @Englishwithprasangiesther
    @Englishwithprasangiesther 2 ปีที่แล้ว +1

    ఇంత ఆసక్తి ఇంత తపన చూపిస్తున్నారు 🙏🙏🙏star of God you made me broke into tears with your song.. 🙏🙏💜💜💜

  • @koppulavijayalaxmi2331
    @koppulavijayalaxmi2331 2 ปีที่แล้ว +1

    NAA kosame devudu mimmalni ee song rayinchadu annayya,praise the lord annayya.

  • @chintakayalavenkatesh2114
    @chintakayalavenkatesh2114 2 ปีที่แล้ว +1

    Chala chala bagundi bro
    Song lo chala meening vundi bro
    Bro🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @karunaramya8857
    @karunaramya8857 2 ปีที่แล้ว +1

    Super short film annayya chala emotional ga vundi song lyrics super vundhi anna

  • @pgloree4750
    @pgloree4750 2 ปีที่แล้ว +1

    Devudu ki mahima bro vada vadali pratima short films super bro devudu ke mahima ameen,🙏🏻🙏🏻🙏🏻⛪⛪⛪👌👌👌👏👏👏💐💐💐💯💯💯🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🌈🌈🌈🕊️🕊️🕊️🕊️📖📖📖📖📖📖📖

    • @jacobchristianmedia4925
      @jacobchristianmedia4925  2 ปีที่แล้ว +1

      Thanks Sister.. God bless you 🙏

    • @pgloree4750
      @pgloree4750 2 ปีที่แล้ว +2

      God bless you bro Jesus devinchinu Kaka aamin,📖📖📖📖📖📖📖📖🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻⛪⛪⛪⛪⛪🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴🤴

    • @pgloree4750
      @pgloree4750 2 ปีที่แล้ว

      Devar swakatam Inka anek short film dwara aneka mandir devun telusuovali naam ka Christians marali devudu vimal deewan ka aamin god bless you bro,⛪⛪⛪🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️⛪⛪⛪🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐

  • @bhagyasree6496
    @bhagyasree6496 10 หลายเดือนก่อน +1

    God's grace

  • @eragamreddybhavani6645
    @eragamreddybhavani6645 2 ปีที่แล้ว +2

    Really awesome Annaiah..
    Chala happy ga undi..
    Meeru song last lo chesina family prayer... Inka super.. Really glory to God annaiah..
    Aa place lo nenu ma family gurinchi uhinchukunnanu.. God ma family ni kuda change chestarani ashatho unna.. Annaiah.. Cngrats annaiah..
    Thank u Lord..

  • @mamathajesus5521
    @mamathajesus5521 2 ปีที่แล้ว +1

    Very heart touching short film..... Some words make me cry 😊

  • @svenkatesh7266
    @svenkatesh7266 2 ปีที่แล้ว +2

    Praise God 🙏🙏🙏🙏🙏🙏🙏 Jesus Christ love 💕 you brother s

  • @bollarapusunil36
    @bollarapusunil36 ปีที่แล้ว +1

    Ann naku athye chala bagundi last varaku chusanu

  • @darlababubabu8884
    @darlababubabu8884 9 หลายเดือนก่อน +1

    beautiful song sister💐💐

  • @venugopalbandaru1599
    @venugopalbandaru1599 10 หลายเดือนก่อน +1

    Spr messege &song anna devudu adbuthakaryalu cheyagaladu amen god bless u anna

  • @vinnibaburaofit_coach5859
    @vinnibaburaofit_coach5859 2 ปีที่แล้ว +1

    Vandanalu brother
    Praise the lord

  • @KokkirigaddaRaja
    @KokkirigaddaRaja 11 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏

  • @mkshalom5
    @mkshalom5 2 ปีที่แล้ว +2

    PRAISE the LORD wonderful strengthening Shortfilm anna GLORY 2 GOD

  • @BGPaul1983Paul
    @BGPaul1983Paul 6 หลายเดือนก่อน +1

    Prised the Lord br God bless you

  • @pradeepkumar-db3bz
    @pradeepkumar-db3bz 2 ปีที่แล้ว +2

    Super video heart touching video and song praise the lord

  • @pastord.chandubabujesustem6643
    @pastord.chandubabujesustem6643 2 ปีที่แล้ว +2

    heart touching & good song brother

  • @satishbusi8345
    @satishbusi8345 10 หลายเดือนก่อน +1

    So good excellent message song brother and amen 🙏 thank u so much all the team members ❤️

  • @sarasubhasini2603
    @sarasubhasini2603 10 หลายเดือนก่อน +1

    Praise the lord brother and amen...... 🙏😭😭

  • @rojijavajala5252
    @rojijavajala5252 ปีที่แล้ว +1

    Wonderful song devuni prema❤️ entha goppadi

  • @sujanaruthu238
    @sujanaruthu238 2 ปีที่แล้ว +1

    Praise the Lord anna worndarful mases song hoart tching 🙏🙏😭😭😭

  • @sangireddysailakshmi1647
    @sangireddysailakshmi1647 2 ปีที่แล้ว +1

    Praise the lord🙏nenu adey chitilo unnanu kani song dwara na hrudayamul thakindhi god bless you🙏

  • @ravitejagarapati4080
    @ravitejagarapati4080 2 ปีที่แล้ว +1

    Amen🙏

  • @baindlasatish384
    @baindlasatish384 11 หลายเดือนก่อน +1

    Excellent Movie brother

  • @PethuruKatti
    @PethuruKatti 11 หลายเดือนก่อน +1

    Praise the Lord. Bradar

  • @kannasudha3930
    @kannasudha3930 2 ปีที่แล้ว +1

    Heart touching massage anna daniki panki rani manlani andrani davudu vadukontadani e song davara talayajasaru tq anna for good massage inka meru chasauna rakshana Koraku short flims appudu daviniyandu vayaratham kadu davudu inka balanga vadukopothunadu amen

  • @rambaburams8722
    @rambaburams8722 2 ปีที่แล้ว +2

    Amen🙏✝🛐