హెర్క్లాస్ప్రే చేస్తే పిండి నల్లి పోదు బ్రో. కాబట్టి మీరు దనుకా కంపెనీకి చెందిన D- one స్ప్రే చేయండి పిండి నల్లి నివారించబడుతుంది పిండి నల్లి నివారణకు ఒక వీడియో చేశాను ఇది ఒక్క సారి చూడండి బ్రో th-cam.com/video/wZHgEHL1IhY/w-d-xo.html
రసం పీల్చే పురుగుల ఉధృతి తో పాటు పొగాకు లద్దె పురుగు ఉన్నట్లయితే హెర్కులర్స్ తోపాటు అధమా కంపెనీకి చెందిన plethora ఎకరానికి 350ml చొప్పున పిచికారి చేసుకోండి
Pacha doma ekkova undi hercules thoti potunda anna
Broad nosed weevils ( విశాలమైన ముక్కు పురుగులు) pothundha Sir ???
Hercules *benzer* chamathkar *boron * kottavachha anna?
ఈ herculas లో vayago కలిపి స్ప్రే చేయవచ్చా దయచేసి చేసి రిప్లై ఇవ్వగలరు
Tracer and hercluse kalpi kottavacha bro
Leaf miner ni control chese pesticide mandu cheppandi
Lemon lo
Leaf miner on tomato plant | tomato sagu vidhanam telugu | tomato plant diseases and treatment
th-cam.com/video/I3ZGzKxK648/w-d-xo.html
Wow
Anna chetlu chanipothunay reson
Betta vathavaranam lo work avuthadha
లేదు... వర్షం పడ్డ మరుసటి రోజు లేదా . నీటి పారుదల ఇచ్చిన మరుసటి రోజు స్ప్రే చేస్తే result భాగ ఉంటుంది
Anna Benda lo vadavacha
వాడవచ్చు
Ma shop lo 1 kg 2400rupees . 500g 1250rupees.. 250g 650rupees
Super
Super regalt vachindi bro
అవునా... గ్రేట్..👍
Pacchadoma ki pani chestunda bro
పనిచేస్తుంది బ్రో
ఓన్లీ పచ్చ దోమ మాత్రమే ఉంది అనుకుంటే కనుక ఊలాల పిచ్చికారి చేయండి రిజల్ట్స్ బాగా ఉంటుంది
@@navayuvaraithu ok bro tq
Mirapalo kindi mudatha pothada
మిరపకి రిసల్ట్ చాలా బాగుంటుంది బ్రో, 10 రోజులలో రెండుసార్లు పిచికారి చేయండి
Anna iee madhu vari lo use chi vocha ?
Use chesta eaa dasaaa lo use chiyali
కంపెనీవారు ఇది పత్తి , మిర్చి తోటకు మరియు ఇతర కూరగాయ పంటలకు దీన్ని రికమాండ్ చేయడం జరిగింది
Penubanka.jigi.potunda.anna.please.reply.anna
Pothundi anna
Anna Hercules and saaf use cheyocha result untunda please reply me
చేయచ్చు 👌👌👌
Lancergold baguntunda resalt
Hercules thopatu minecto xtra combination use cheyavocha anna
Cheyacchu
Hortistar aries gurinchi cheppadi
Ok anna
Hercules +coragen. Kottachaa
కొట్టవచ్చు బ్రో. రిజల్ట్ బాగుంటుంది
Bro cotton Replash crop lo kothaga ,iguru putha, Pinde vasthundi eppude Daniki koncham mudatha penubanka Mariyu puruguki em madu kottamantav
Tata bahar 1 ltr + Hercules 500 grams + boran mixing chasi spray chyavacha bro
Yerra nalli
Sir ఇది thrips ki పనిచేస్తుందా
కొంత వరకు పనిచేస్తుంది... తైమతాక్సిన్ త్రిప్స్ కి భాగ పనిచేస్తుంది
అన్నా ఎయిర్ క్లాస్ ముందు నవన్ మందు కాంబినేషన్ వాడొచ్చా
Appudu vadali
గూడ, పూత ,కాయ ప్రారంభమైన తర్వాత తీవ్రస్థాయిలో రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు ఈ మందు పిచికారి చేయండి. ఎందుకంటే దీని ధర కాస్త ఖరీదు కాబట్టి
UPL Lancer gold better
Low Coast Working is Amazing
అవును బ్రో..... result బాగుంది
Lancergold panichestunda
@@thangellapellisuresh1574 పనిచేస్తుంది బ్రో
Nimma thotaku panichestundha
@@peramraju8814 Puta ఉన్నపుడు స్ప్రే చెయ్యక్కు
Bro, Hercules tho danitol kalipi spray cheyocha
చేయవచ్చు బ్రో
@@navayuvaraithu tq bro,,previous adama tapuz spray chesanu,,, pathi lo doma, pindi nalli, mudatha baga undi,, Hercules tho cover avtada bro, cheppandi
హెర్క్లాస్ప్రే చేస్తే పిండి నల్లి పోదు బ్రో. కాబట్టి మీరు దనుకా కంపెనీకి చెందిన D- one స్ప్రే చేయండి పిండి నల్లి నివారించబడుతుంది పిండి నల్లి నివారణకు ఒక వీడియో చేశాను ఇది ఒక్క సారి చూడండి బ్రో th-cam.com/video/wZHgEHL1IhY/w-d-xo.html
గతంలో మీరు స్ప్రే చేసిన tabuz ఎలా పనిచేసింది బ్రో
@@navayuvaraithu not effective result
Bro penubanka ki
acephate 75 sp ఎకరానికి 300 గ్రాముల చొప్పున పిచికారి చేయండి
Hercules , మంధు తో పాటుకలిపి పతికి ఇంకాచేపండి.పురుగులు.
రసం పీల్చే పురుగుల ఉధృతి తో పాటు పొగాకు లద్దె పురుగు ఉన్నట్లయితే హెర్కులర్స్ తోపాటు అధమా కంపెనీకి చెందిన plethora ఎకరానికి 350ml చొప్పున పిచికారి చేసుకోండి
అంప్లిగో & లునెక్స్
అన్నా ఎక్కడ దొరుకుతుంది కొంచెం అడ్రస్ పెట్టరా లేదంటే సెల్ నెంబర్ ఇవ్వండి
మీకు దగ్గరలో ఉన్న పెస్టిసైడ్ అండ్ ఫెర్టిలైజర్ షాప్ ని సందర్శించండి కచ్చితంగా అక్కడ దొరుకుతుంది
Thadi vundala anna
ఉంటే రిజల్ట్ చాలా బాగుంటుంది
Hercules 13 045 boran sprey cheyacha
చేయవచ్చు బ్రో
Modhati sari eadhi kotali
Imidacloprid + aciphet spray చేయండి దీనితో 19.19.19 మరియు M -45 స్ప్రే చేయండి
పత్తిలో పచ్చదోమకు పని చేస్తుందా బ్రో
చాలా బాగా పనిచేస్తుంది బ్రో
Anna Hercules +gulabi rangu purugu ku mandu chepandi anna plz 🙏🙏🙏
Adama company ki chendina Plethora spray cheyandi bro...350 ml per acra
@@navayuvaraithu anna Hercules + Nuvan vadithe saripothundha plz tell me 🙏🙏🙏
సరిపోతుంది బ్రో👍
@@navayuvaraithu anna Nuvan and plethora which is best
నేనుమీర తోటలో
నేను మిర్రీతోటలొ5సార్లూ కొఢతానూ
రిజల్ట్స్ ఎలా ఉంది అన్న