Awesome explanation!!! Level 3 ప్రకారం, parallel universe మనతో కలిసి ఉంది. కాబట్టి, మనం కలలలో సమాంతర విశ్వంలోకి ప్రయాణిస్తున్నామని నేను ఎప్పుడూ అనుకుంటాను. కలలో లాగా మనం గతం లేదా భవిష్యత్తు లేదా సమాంతర విశ్వంలోకి ప్రయాణించినప్పటికీ, మనం సందర్శించి తెలుసుకోవచ్చు కానీ మనం దానిలో దేనినీ మార్చలేము అని నా అభిప్రాయం.
అన్న వినడానికి చాలా బాగుంది కానీ మనం ఇంతవరకు పక్కన ఉన్న గ్రహాల దగ్గరకే చేరుకోలేకపోతున్నామ్మ్ అలాంటిది పేరల్లల్ స్పేస్ కనిపెట్టడం చాలా కష్టం. ఈ థియరీస్ వినడానికి చాలా భాగుంటై కానీ వీటికి ప్రవ్ చెయ్యటం కష్టం.
@@jtrentertainmentemployemen1464 teevra dyanam anna. Manam ikka chudalsindhi spiritual kadhu bro. Scientifically. Technical ga alochinchandi. Manam mana galaxy ni dhatalekapoyam. But how we can find parallel universe.and the scientists are saying many theories on this. But it is not proven
@@ki-qf4yoఇది తీవ్ర ధ్యానంతొ సాధ్యం అవుతుంది,,,,,స్వామి వివేకానంద నె అన్నాడు ధ్యానంలో ఉండగ పక్క రూమ్ కి వెళ్లకుండా అక్కడ ఏమి జరుగుతుందో ఇక్కడ ధ్యానంలో చూసానని,,,,మన దేవుళ్ళు, రుసులు, వీళ్ళు ఆసమాసి సైన్టిస్ట్ లు కాదు బ్రో,,100% brain use చేస్తే ప్రతిదానికి సమాధానం దొరుకుతుందని నిరూపించారు
You said last point.... dreams... it is exactly true... because మనం నేచర్ లో చూడనివి కూడా కలలో కనిపిస్తాయి... it's really amazing....so your thinking is 100%👍
Addicted your voice 👌👌👌 your knowledge 👌👌, the way you are explained is 👌👌👌 niku fan iepoya... life lo okkasaraina ninnu kalustha. 👌👌👌 What a man you are . ❤️❤️❤️❤️ Love you brooo pakka okasari ninnu Edo okaroju kalustha .
ఇక్కడే మరో యూనివర్స్ ఉంది. మనం చూస్తున్న ప్రపంచంలోనే మరో ప్రపంచం ఉంది. ఒకసారి నేను కూర్చుని ఉన్న సమయంలో ఎందుకో తెలియదు నా శరీరం నుంచి రెండు క్షణాల పాటు నేను బయటకు వచ్చేసా అప్పుడే నాకు రెండు అంగుళాల దూరంలో మరో ప్రపంచం తలపించింది. అది పేర్లల్ యూనివర్సే. కానీ మీరు చెప్పినట్లు లేదు.
అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని మన హిందూ పురాణాల్లో చెప్పబడ్డాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు పార్లర్ యూని వర్స్ గురించి శాస్త్రవేత్తలు చెప్పారేమో కానీ కొన్ని కోట్ల సంవత్సరాల కిందటే మన ఋషులుచెప్పారు
Hii bro iam chandu from vizag ... I Love ur explanation..... Bro quantum physics.... Kosam vedios cheyandi..... & Marvel movies lo antman ana... Oka movies.... Vunayi.... Kada .. a quantam physics science real a na. Please reply
@think deep Q: spece lo number of astroid s unntaiii Mana scientist satellites are spaceship and rockets ni space lo ki pampinapudu avi astroid ni crash (di) avavaa....?
Bro meru cheputhaunaru ga edi same Marvel tho link iye undi bro Dr. Strange mulit world of madness lo dimensions change avuthadu lage ant man movie lo qantom theory Koda undi !!!!!
Bro...oka video cheyava please dini paina Eppud koni planets oka star chuttu revolve avuthya Koni stars kalpite galaxies Koni galaxies kalpate emiti Dani taravtha eniti Ani oka videi please bro
మనం ఏదైనా ఒక బండి (రైలు, అంతరిక్ష నౌక) లో భూమి చుట్టూ క్షణానికి 7 వృత్తాలు చుట్టినట్టైతే ఆ నౌకలో మనం బ్రతికి ఉండే అవకాశం ఎంతవరకు సాధ్యపడుతుంది. ఒక వేళ మనం బ్రతికి ఉంటే మనలో జరిగే మార్పుల గురించి, మళ్ళీ మనం భూమికి తిరిగి వచ్చేసరికి భూమిమీద జరిగే మార్పుల గురించి వివరంగా చెప్పే వీడియో చేయి మిత్రమా....
చనిపోవడం జరగదు , ఎందుకంటే (రైలు, అంతరిక్ష నౌక) వేగం అందులోని ప్రనివేగం ఒకటే కావున .. మళ్ళీ మనం భూమికి తిరిగి వచ్చేసరికి భూమిమీద జరిగే మార్పు 1 క్షణం అవుతుంది
Awesome explanation!!! Level 3 ప్రకారం, parallel universe మనతో కలిసి ఉంది. కాబట్టి, మనం కలలలో సమాంతర విశ్వంలోకి ప్రయాణిస్తున్నామని నేను ఎప్పుడూ అనుకుంటాను. కలలో లాగా మనం గతం లేదా భవిష్యత్తు లేదా సమాంతర విశ్వంలోకి ప్రయాణించినప్పటికీ, మనం సందర్శించి తెలుసుకోవచ్చు కానీ మనం దానిలో దేనినీ మార్చలేము అని నా అభిప్రాయం.
నీ EXPLANATION SUPER నువ్వు మా SCIENCE BOOK 🥰🥰🥰🥰
Hi sonu
Hi
cha....science book aaa
Yes
😂😅😊
వీటన్నిటికీ సమాధానం మన చావు తరువాత తెలుస్తుందని అని నా బలమైన అభిప్రాయం..
100%
Naku cheppi vellu bro
Aa taruvata telusukuni em chestam.. 😂😂🤣🤣
Perfect Answer.....
మనం chachhina tharvata annitiki సమాధానం dorukuddi
@@SatyaDurgapavaniGanta telusukoni em cheyyaleem kanukee....sachhaka telusthadi🤭😂
అన్న వినడానికి చాలా బాగుంది కానీ మనం ఇంతవరకు పక్కన ఉన్న గ్రహాల దగ్గరకే చేరుకోలేకపోతున్నామ్మ్ అలాంటిది పేరల్లల్ స్పేస్ కనిపెట్టడం చాలా కష్టం.
ఈ థియరీస్ వినడానికి చాలా భాగుంటై కానీ వీటికి ప్రవ్ చెయ్యటం కష్టం.
తీవ్ర dayanam చేయండి
@@jtrentertainmentemployemen1464 teevra dyanam anna.
Manam ikka chudalsindhi spiritual kadhu bro.
Scientifically. Technical ga alochinchandi.
Manam mana galaxy ni dhatalekapoyam.
But how we can find parallel universe.and the scientists are saying many theories on this.
But it is not proven
Nothing is impossible brother believe
@@naveenreddy4542 yes u r right
@@ki-qf4yoఇది తీవ్ర ధ్యానంతొ సాధ్యం అవుతుంది,,,,,స్వామి వివేకానంద నె అన్నాడు ధ్యానంలో ఉండగ పక్క రూమ్ కి వెళ్లకుండా అక్కడ ఏమి జరుగుతుందో ఇక్కడ ధ్యానంలో చూసానని,,,,మన దేవుళ్ళు, రుసులు, వీళ్ళు ఆసమాసి సైన్టిస్ట్ లు కాదు బ్రో,,100% brain use చేస్తే ప్రతిదానికి సమాధానం దొరుకుతుందని నిరూపించారు
You said last point.... dreams... it is exactly true... because మనం నేచర్ లో చూడనివి కూడా కలలో కనిపిస్తాయి... it's really amazing....so your thinking is 100%👍
Even I got dream yesterday it's true.
i saw in Meditation.
Addicted your voice 👌👌👌 your knowledge 👌👌, the way you are explained is 👌👌👌 niku fan iepoya... life lo okkasaraina ninnu kalustha. 👌👌👌 What a man you are . ❤️❤️❤️❤️ Love you brooo pakka okasari ninnu Edo okaroju kalustha .
🙄🙄
Anna B-Tech lo new koni groups add chesaru anta akada avati meda oka Vedio chey bro avi future lo yela use aiitayo ani pls broo😘😘😘😘😘😘
Appudu add chesaru brother?and state or in central institutions?
@@SamudralaVamshi branches ni grps ga chesaru anta le bro cyber security oka grp data science
99999999999999999999999999999999999999999999999999999999999999999999999999
there is no word to say it's absolutely stunning.....
Elane enka space videos cheyandi bro, we always support you ❤️ addicted to your voice and explanation.
Awesome bro and mysteries gurinchi Kuda videos try cheyandi bro
Elantii vedio part _2c chayara
Brother భూకంపాలు ఎందుకు వస్తుందో వీడియో చేయండి ప్లీస్ 👍
టెక్టానిక్ plates lo మార్పులు రావడం వల్ల,
Tektanic plates vaati possition lo marpidi ravadam valla
Due to moving and touching one by one of tectanic plates, causes earth quakes
😃😃😃😃
చిన్నపుడు స్కూల్లో చదువుకోలేదా...
ఇక్కడే మరో యూనివర్స్ ఉంది.
మనం చూస్తున్న ప్రపంచంలోనే మరో ప్రపంచం ఉంది.
ఒకసారి నేను కూర్చుని ఉన్న సమయంలో ఎందుకో తెలియదు నా శరీరం నుంచి రెండు క్షణాల పాటు నేను బయటకు వచ్చేసా అప్పుడే నాకు రెండు అంగుళాల దూరంలో మరో ప్రపంచం తలపించింది.
అది పేర్లల్ యూనివర్సే. కానీ
మీరు చెప్పినట్లు లేదు.
Adhi parallel universe kadu
@@umaprakash3847 మీకు ఎలా తెలుసు..?
Parallel universe ante okati kadu infity miku epudyna ila anipichindha edhyna malli jariginattu idhi already vinattu
How bro, how is it possible
@@nagarajub4011 evarni bro
ఆసక్తికరమైన వీడియో చేశారు 👍🏻 అయితే నాదొక ప్రశ్న ఈ parallel universe లో మనకు ప్రతి రూపాలు వుండాలన్న నియమం ఉందా? సందేహం తీర్చండి.
ఉండవచ్చు ఉండకపోవచ్చు
Nice good message &idia
Another excellent vedio brother.....All the best....
చాలా మంచి information bro 4 level of universe theory చాలా బాగుంది
Wow 😲😲😲 nice topic 😲😲
Nice explanation brother 💝💝💝
Nice hard work keep it up God bless u
Yes
Nice👍👍 explanation⏳
Deja Vu gurinchi oka video or yedaina explain chei bro..Telsukovaalani undi neat gaa
Super bro very interesting topic
I love your videos 😍💖💓💖❤️💘
నేను నమ్ములేను
Nice information border
Bro nee vedios
Matram Maa mind ni chala think chesela chestai bro..vedio chusaka kuda
Bro super video good +knowledge video
ఆలోచనలకి అందని ఎన్ని అద్భుతాలు మీరు చక్కగా వివరిస్తారు అన్న . ఇంకా ఇటువంటి అద్భుత విశయాలు చెప్పాలి అని కోరుకుంటూ ఉన్నాను . థాంక్స్ అన్న 😊👍❤️
Thanks for value information
Bro india ARMY full details information cheyandi bro
SUPER VIDEO EVER BEFORE EVER AFTER
The wondering earth gurinchi explain cheyandi
Js Aravind your voice is fabulous ❤️❤️❤️❤️❤️
First like and your voice super
I always wondered knowing about universe.
Your voice super anna😍🥰😘
Super guru nuvu chala baga chepputhav
Excellent
అద్భుతం ఆశ్చర్యం
Mind-blowing presentation bro ✅ thanks alot 🔥❤️🔥
Bro
Time theory video cheyyi bro
Last video loo kooda adigaaa
చంద్రయాన్ 3 ఎప్పుడో ఒక వీడియో చెయ్య గలరు 🙏🙏
Mathi poye.. Vishayaalu maaku teliya Chesthunnandhuku Hattsaff sir. Continue your programs.
I'D love your all videos břö 🥰
😲 super bro
అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని మన హిందూ పురాణాల్లో చెప్పబడ్డాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు పార్లర్ యూని వర్స్ గురించి శాస్త్రవేత్తలు చెప్పారేమో కానీ కొన్ని కోట్ల సంవత్సరాల కిందటే మన ఋషులుచెప్పారు
Super Anna
Wow
Nice video
Bro worm holes gurinchi video chey
Astral projection gurinchi oka full video cheyandi anna please...
కచ్చితంగా వేరే గ్రహాలలో మనుషులు ఉంటారు
Your explanation super brother
Bro plz video About
What is out side of space
Super explained bro
Animation awesome bro👌
Mind blowing
Nice explanation.
Very interesting 👏
Good subject.....👌
Nice info bro
Nice video bro 🤩❤️❤️❤️
Superb
మీరు చెప్పింది బాగుంది....కానీ ఇంతవరకు ఎవ్వరూ దాన్ని చూసింది లేదు పెద్దవాళ్ళు చెప్పింది లేదు..... మరి ఇది నిజం అంటారా........కొంచం అనుమానమే....!!
Good
Highly informative thanks
Very interesting
Please next video for the time
Hi anna super vedeo
Nice bro ❣️
Make a video on space x and there rockets and there plans and how they work
More information about Amazon forest
Vere lavel
Again nd again first like bro oo 💓
Bro You excellent content bro I saw so many videos of you and like those all
this channel is my stress relief 😌😌😍, sardaga space tour vellinattu untadi chusina prathi video 😅😂😂😁😁.
Nice video Anna ❤️
Excellent theory...go on 👍
Mi channel mass channel bro
Super super super bro
Sir
I can sense level 3
And I strongly believe that
Superb video bro, need one more video on parallel universe
Video length konchem penchandi brother like 10 to 15 minutes
Bro mee regular music super ga untadi bro... Ade continue cheyandi please
Good afternoon❤❤
Bro intro is excellent!!
Don't change it!🤩
Nice 👌
Hii bro iam chandu from vizag ...
I Love ur explanation.....
Bro quantum physics.... Kosam vedios cheyandi.....
& Marvel movies lo antman ana... Oka movies.... Vunayi.... Kada .. a quantam physics science real a na.
Please reply
Thanks for the space videos
Bermuda triangle gurinchi video chai bro
Intro kekaaaaaa
Ur voice taking me into trance sir ....super voice and super information
@think deep
Q: spece lo number of astroid s unntaiii Mana scientist satellites are spaceship and rockets ni space lo ki pampinapudu avi astroid ni crash (di) avavaa....?
Bro make a video on Dimensions🙂
Bro meru cheputhaunaru ga edi same Marvel tho link iye undi bro Dr. Strange mulit world of madness lo dimensions change avuthadu lage ant man movie lo qantom theory Koda undi !!!!!
Bro Face reavel cheyyandi....
Bro...oka video cheyava please dini paina
Eppud koni planets oka star chuttu revolve avuthya
Koni stars kalpite galaxies
Koni galaxies kalpate emiti
Dani taravtha eniti
Ani oka videi please bro
చేతబడి గురించి ఒక వీడియో చేయండి
నైస్ బ్రో థాంక్ యు 😊❤️
Nice video ❤❤❤❤