మనిషి జీవితానికి. మరియు ఈ విశ్వానికి చాలా దగ్గరి సంబంధం ఉంది ఎలాగలంటే. బ్లాక్ హోల్స్ తన గ్రావిటీ తో విశ్వము లోని గ్రహాలను ఎలా లాకుంటాయో.. మనిషి కూడా తన దగ్గరున్న డబ్బుతో పవర్ తో ఇతరులను తనవైపు లాక్కుంటాడు, నీ..వున్నా పొజిషన్ బట్టి నీలో వున్న గ్రావిటీ బయటకి వస్తుంది ఎంత మంది నీ చుట్టూ తిరిగితే అంతపెద్ద బ్లాక్ హోల్ అన్నమాట ఏమంటారు జనులరా.....
Anything as per entropy , order lo vunchali ante effort pettali Leda adi disorder aipothundi, eg: me money appatiki kapadukodaniki focus pettali lekapothe earn chesindi motham pothundi health wealth beauty relation knowledge koda effort ni continus ga pettakapothe nasanam aipothyai.destroy anedi creation kante quick and easy process.
బ్రదర్..ఈ మధ్యన నాకు ఒక ప్రశ్న మొదలై దానికి జవాబుని కూడా నేనే ఆలోచించుకోగలిగాను, కానీ అది correct కాదా అన్నది ఈరోజు మీ వీడియోలో నాకు..1:15 to ..1:30.. జావాబు దొరికింది.. thank you so much.. బ్రదర్.. Reallyగా మీ universe knowledge గురించి చెప్తుంటే మనిషిలో దాగున్న అంతర్గత భావాలన్ని, బయటపడుతున్నాయి.. బ్రదర్..👌👏🙏😮😮🥺🥺.
చాలా బాగా చెప్పారు sir,బ్రాహ్మండం =గ్రావిటీ vs వ్యాప్తి, సమయం కి సంబంధం ఉంది కాబట్టి మనకు వయసు పెరగదు ఇప్పుడున్న వయసు లోనే ఉంటాము అప్పుడు మన body లోని సెల్స్ కూడా ఆస్థిత్వాన్ని కోల్పోతాయి అలానే మీరు చెప్పిన విషయాలన్నింటికి మన body లో జరిగే జీవ సంబంధం కి పోలిక ఉంది apply చేసి చూద్దాం body(బ్రాహ్మండం) అండము cromosome తో కలవటం వాళ్ళ big bang లాగా body సమయం(వయసు )తో పాటు పెరిగింది. గ్రావిటీ (శ్వాస,) body సెల్స్ మధ్య (ప్లాస్మా) వ్యాప్తి, కణాల లో ఏర్పడే ఎనర్జీ వల్ల మనకు ఆస్తిత్వం ఏర్పడింది, అలానే కణాల లలో ఏర్పడే disorder వల్ల కాన్సర్ వస్తుంది, big bang జరిగితే big crunch కూడా జరగాలి కాబట్టి body చనిపోయాక ఒక soul గా మళ్ళీ ఒక కణం గా ఏర్పడాలి,మళ్ళీ big bang జరగాలి అంటే మళ్ళీ జన్మ ఉందనే నా నమ్మకమ్ మీరు చెప్తుంటే విని వచ్చిన నాకు ఒక ఆలోచన మీతో పంచుకోవాలని చెబుతున్నా అంటే final గా మన పుట్టుకకు, బ్రాహ్మండానికి ఏదో సంబంధం ఉంది అందుకే సమయం అనేది ఇక్కడ చాలా కీలకమ్ అని నా అభిప్రాయం 🙏🙏🙏thank you sir reply me sir 🙏
సూపర్ గా చెప్పావు అన్న. ఈ బ్రహ్మాండమంతా గ్రావిటీ వల్ల నాశనం అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే మేటర్ తో పాటు డార్క్ మేటర్ కూడా అధికంగా ఉంది అని చెప్పారు. గ్రావిటీ అధికమై టైము మరియు బ్రహ్మాండం ఒకేసారి అంతమవుతాయి... అవుతుంది.
Nenu emotions&,effection meeda recearch chesa Naku kavalisina answers ee vedios dorikayi nenu kanipettalani konnadi 90% ee vedio help avutundi great sir i want your blessings
ఎందుకో ఈ వీడియో నన్ను ఇంకా కొన్ని ఆలోచనలపై , బలంగా విశ్వాశించాలి అని అనిపిస్తుంది... గ్రేట్ సార్ సమయం &ఆకర్షణ అనేది సింపుల్ అయినా వాటి మధ్య కూడా ఎదో తెలియని యుద్ధం జరుగుతుందని ఇప్పటివరకు తెలియదు...👌👌👌👌
అన్నగారు మీరు వివరించిన సమయం యొక్క విశ్లేషణ విని బుర్ర పాడై పోయింది అని ఒకరు కామెంట్ పెట్టారు.విత్తు ముందా చెట్టు ముందా,ఈ ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తే ఎంత సమయం పడుతుంది, ఈ ప్రశ్న కి సమాధానం దొరికిందా లేదు,ఆలోచించి తే సమయం అంతం అయిందా కాలేదు, దీని అర్థం సమయం అనేది అంతం లేనిది, అంటే దీని భావం సమయానికి అంతం లేదు. విశ్వం అనేది అనంతమైనది ఈ విశ్వంలో బిగ్ బ్యాంక్ ఒకటి జరిగింది అని శాస్త్రవేత్తలు అంటున్నారు, మీరు చూడలేదు నేను చూడలేదు ఆఖరికి ఈ శాస్త్రవేత్తలు కూడా చూడలేదు, ఈ అనంత విశ్వంలో ఒకటి బ్రహ్మాండ మే బద్దలైంది అని ఎందుకు అనుకోవాలి ఈ విశ్వంలో బ్రహ్మాండాలు(big bank) 1,2,3..…. పైననే ఉండి ఉండొచ్చు కదా!, పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటా యి ఇందులో సమయ పాలన అంతం లేనిది, లేదు కూడా. ఓం నమః శ్శివాయ.🙏🙏🙏
బిగ్ క్రంచ్ అనేది పాసిబుల్ అవ్వటానికి ఆస్కారమే లేదు అని నా అభిప్రాయం ఏది ఏమైన డార్క్ మాటర్ details revel అయితే గాని ఏమీ చెప్పలేము.... మీరు చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి చాలా చక్కగా వివరిస్తున్నారు... చాలా కష్టపడుతున్నారు వీడియో మేకింగ్ చేయటానికి.... keep it up....👍💐
Music matram awesome 🥰!! Time appatilo antham kadu universe lo m ledu antee time lenattu kadu time nadavanattu kadu universe pottaku mundu time nadustundi universe antam ayaka kuda time nadustundi✨ !! Mere alochinchandi nen chpindi!!✨
Bro !! Imagine at beginning there is nothing exists in the universe !!only space and darkness but time runs at that point also !! Time runs after destruction of universe also!! Time is not always movement and matter it is magic sometimes!!
మనప్రమేయం లేకుండా ఈభూమి మీదకు వచ్చేం మనం బ్రతకడానికి తగినంత సంపాదించామా తిన్నామా తొంగున్నామా మనప్రమేయం లేకుండా చచ్చేమా అంతేకానీ తొక్కలో విషయాలు మనకేల ..బ్రేయిన్ పాడుచేసుకోవడం ఎందుకబ్బా
Extraordinary vedio..no words..thank this to me enka me voice brother chappataniki emi laydhu it's divine..vocals..thank you all the best brother..you are working hard to impart knowledge in us we are thank ful to you..regards..🙏
Nak Universe mysteries ante Chinnapatnundi chala interest.. Telugu lo intha adbuthamga meru vivaristhunnaru... Mee videos choosinappudalla oka fantasy film choosthunnatlu anipisthundi... Thank you brother for giving me wonderful experience
Great explanation sir, One energy: try to attract all matter,(for Big crunch- attract all in one point). One energy : try to expand all matter and generate new matter.( Because of new matter Gravity increase and it gives to support to big crunch). Conclusion points.... Because of this Universe stable....
టైమ్ అనేది ఒక కొలమానం... జరిగిన... జరుగుతున్న... జరగబోయే... సంగతనలన్నిటిని కొలుచుకునే ఒక కోలమానం... దీనికి ఆది అంతం అనేది ఏమి లేదు... విశ్వం లో ఎక్కడైనా సమయం అనేది ఒకేవిదం గా నడుస్తుంది... కాకపోతే అది వేగం మీద ఆదరపడి ఉంటుంది...
సమయం మొదలవ్వటం పూర్తవ్వటం ఉండదు... మన కొలమానాలని పోల్చిచూసే విధానాలలో మార్పులు చేసుకోవాలి అంతే. ఒక అణువు పుట్టటం అనేది ఉన్నప్పుడు,.ఆ అణువు మూలకం కూడా ఉంటుంది,.ఇది ఆణువు ఉనికి సత్యం అని మనకి తెలిసినప్పుడే మనం అంగీకరించాల్సిన దిక్సూచి. ద్రవ్యం ముందు కూడా సమయం ఉంది. సమయం ద్రవ్యం రెండు వేర్వేరు అంశాలు. అణువుకి గొలుసు కనుక్కోవాలి మనం... అలాంటి లంకెలు చాలా ఉన్న గొలుసు అది...బహుశా, మనం మొదటి లింక్ ని అవగాహన చేసుకోవటం మొదలుపెట్టిఉంటాము...ఆల్ ది బెస్ట్
We r always a students in Science and Physics. Such an interesting subject. It is not so easy to understand. But the great thing is our Indian vedas and systems defined sertain things, like Vedic Astrology. Still to my surprise that how they calculated the distenses of planets and Solar system.
The Space expansion.Leads to END.Thats it..No Gravity will lead us or. End us..Only the Expansion ..May Cause.End..Gravity controls..the every movement..we live
మనం విశ్వం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోనిది అనంతం మనం ఎంత తెలుసుకున్నా మనతో పాటు మనం తెలుసుకున్నది ఈ విశ్వం లో కలిసి పోతుంది... మనం విశ్వం లో భాగం... మనం విశ్వాన్ని మనతో వేరు చేసి చూడొద్దు... మన శరీరం ఈ విశ్వంలోని matter (Air, water,mass,sun) తో ఏర్పడింది మన బ్రెయిన్ మనకు కనపడే విశ్వం లోని matters గురించే విశ్లేషణ చేయగలదు
ఈ విశ్వంలో ఉన్న వస్తువులన్నీ అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ లో పాల పుంతలు నక్షత్రాలు. గ్రహాలు వాటి ఉపగ్రహాలు. ఎన్నో ఉన్నాయి. కాంతి ప్రవాహం తోనే పనిచేస్తున్నాయి. ఈ విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏదీ ప్రయాణం చెయ్యలేదు. కాంతికి సమయం తోనే కాలం గడుస్తున్నా ది అని భావం పుట్టింది. అందువల్ల కాంతికి వేగం భూత భవిష్యత్ వర్తమాన సమయానికి తెలియచేస్తుంది. కాంతి కి సమయానికి దగ్గరి సంబంధం ఉంది. ఒకవేళ ఈ కాంతి లేకపోతే? ఏం జరుగుతుందో చూద్దాం. మానవ అంధకారం లోకి ప్రవేశిస్తుంది. ఈ భూమిపై కాంతి కాకుండా శూన్యం మిగిలిపోతుంది. కాంతి ఉంటే నా సమయం ఉంటుంది కదా! మరి కాంతి లేకపోతే ఈ విశ్వం కనుమరుగైపోతుంది.
మనిషి ఊహల్లో బతకడం మానుకొని ప్రకృతి ని అనుసరిస్తే తన అస్తిత్వాన్ని కాపాడుకొన్నవాడు ఔతాడు.ప్రకృతి అనేది మనిషి మేధస్సుకు అతీతమైనది.మనిషి కొంతవరకు మాత్రమే తెలుసు కొనగలడు.
In this universe every thing will struggle to exist, but if competition is so perfect, then compromise will come in to place. Nothing will chooses the option of compleat loss. Therefore Universe will exist for ever
Bro I'll give you a challenge to explain how big bang happened in an empty space where is no gravity and no matter ?? Think about that . What would you think created 1 position ion 1 negative ion and crashed and created big bag hope you guys understand me✌️
So gravity(attraction force) +antigravity(black energy or 5th force or expansion force) + entropy( proof of substance that is perishable over time)=universe
Excellent information, thankyou. As per Brahmavashishtam , space is not vaccume, chithanyam is much finer than space, and it may be called as God. We are all part of it and one day we go to that place after gaining that knowledge by dhyanam. Until then, we take birth and death millions of times. But there is an end to the matter generated from chaitanyam.
Ee viswam ante naku cala istam sir vatigurinci vivarinci ceyppinanduku meeku cala cala krutagnatalu sir ee brhamandamanta chustunte naku mati potundi sir ila untundani naku ippati varaku naku teliyadu sir cala aanandanga undi sir thank you sir 🙏🙏 sir
సమయం అంతం అయిపోతే గ్రావిటీ ఉండదు అప్పుడు ఈ చెట్లు మొక్కలు ప్రాణులు ఇవ్వన్నీ కూడ ఆక్సిజన్ లేకుండా చనిపోతాయి ఇంకా నెక్ట్ అన్ని గ్రహాలు ఏ రకంగా అయితే అణువులు గా కలిసి ఏర్పడ్డాయో అదే రకం గా అణువులు విడిపోతూ అ నక్షత్రాలు గ్రహాలు అంతం అయిపోతాయి అప్పుడుకూడా జీవరాశి బ్రతికే కెపాసిటీ తో ఉంటే స్పేస్ లో బ్రతకడం అలవాటు చేసుకోవాలి 😉 ఎందుకంటె గ్రావిటీ ఉండదు కాబట్టి కాకపోతే ఆక్సిజన్ లేకుంటే ఎలా బ్రతుకుతాము so అసలు నిజం ఇది కాదు ఇంకా చాలా ఉంది
మనిషి జీవితానికి. మరియు ఈ విశ్వానికి చాలా దగ్గరి సంబంధం ఉంది ఎలాగలంటే.
బ్లాక్ హోల్స్ తన గ్రావిటీ తో విశ్వము లోని గ్రహాలను ఎలా లాకుంటాయో..
మనిషి కూడా తన దగ్గరున్న డబ్బుతో పవర్ తో ఇతరులను తనవైపు లాక్కుంటాడు, నీ..వున్నా పొజిషన్ బట్టి నీలో వున్న గ్రావిటీ బయటకి వస్తుంది ఎంత మంది నీ చుట్టూ తిరిగితే అంతపెద్ద
బ్లాక్ హోల్ అన్నమాట ఏమంటారు
జనులరా.....
Anything as per entropy , order lo vunchali ante effort pettali Leda adi disorder aipothundi, eg: me money appatiki kapadukodaniki focus pettali lekapothe earn chesindi motham pothundi health wealth beauty relation knowledge koda effort ni continus ga pettakapothe nasanam aipothyai.destroy anedi creation kante quick and easy process.
Jeevitham lo Baga yeduru debbalu thagilinatlu unnai
ఈ విశ్వలో చాలా రహస్యాలున్నాయి time Dark matter energy gravity లను మనం అంత ఈజిగా అర్ధం చేసుకోలేను Nice explanation go ahead
వింటుంటే వేరే లోకానికి వెల్లినట్టుంది
Oh gosh!!! This video is no less complicated than a Nolan's film!
This channel is so underrated, it deserves a million subs!
WE ARE PROUD TO HAVE THIS SPACE CHANNEL IN TELUGU BRO❤️OUR SUPPORT ALWAYS BE WITH U BRO❤️DONT LOOK BACK 🔙 KEEP GOING ⏩🔥🔥
Ur right bro
Q 😧q
@@dancewithmusiconkeyboard1885 1111q 😂
This is poorman (ఓం) paradise
Nijame😶😶
బ్రదర్..ఈ మధ్యన నాకు ఒక ప్రశ్న మొదలై దానికి జవాబుని కూడా నేనే ఆలోచించుకోగలిగాను, కానీ అది correct కాదా అన్నది ఈరోజు మీ వీడియోలో నాకు..1:15 to ..1:30.. జావాబు దొరికింది.. thank you so much.. బ్రదర్.. Reallyగా మీ universe knowledge గురించి చెప్తుంటే మనిషిలో దాగున్న అంతర్గత భావాలన్ని, బయటపడుతున్నాయి.. బ్రదర్..👌👏🙏😮😮🥺🥺.
సమయం యొక్క అంతం వినడానికి విచిత్రంగా ఉంది కానీ ఏదో ఉందనిపిస్తుంది యూనివర్స్ లో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి అవి ఇప్పటికీ మిస్టరీస్ గానే ఉంటాయి🤔
బ్రో జై శ్రీరామ్ అంటే అన్నీ అర్దం అవుతాయి అంట...!! మోడీ చెప్తున్నాడు.
@@praveenkumarsecularcpm6335 🤔🙏
@@praveenkumarsecularcpm6335 😂😂😂😂😂
Migili pothayi
Haa
చాలా బాగా చెప్పారు sir,బ్రాహ్మండం =గ్రావిటీ vs వ్యాప్తి, సమయం కి సంబంధం ఉంది కాబట్టి మనకు వయసు పెరగదు ఇప్పుడున్న వయసు లోనే ఉంటాము అప్పుడు మన body లోని సెల్స్ కూడా ఆస్థిత్వాన్ని కోల్పోతాయి అలానే మీరు చెప్పిన విషయాలన్నింటికి మన body లో జరిగే జీవ సంబంధం కి పోలిక ఉంది apply చేసి చూద్దాం body(బ్రాహ్మండం) అండము cromosome తో కలవటం వాళ్ళ big bang లాగా body సమయం(వయసు )తో పాటు పెరిగింది. గ్రావిటీ (శ్వాస,) body సెల్స్ మధ్య (ప్లాస్మా) వ్యాప్తి, కణాల లో ఏర్పడే ఎనర్జీ వల్ల మనకు ఆస్తిత్వం ఏర్పడింది, అలానే కణాల లలో ఏర్పడే disorder వల్ల కాన్సర్ వస్తుంది, big bang జరిగితే big crunch కూడా జరగాలి కాబట్టి body చనిపోయాక ఒక soul గా మళ్ళీ ఒక కణం గా ఏర్పడాలి,మళ్ళీ big bang జరగాలి అంటే మళ్ళీ జన్మ ఉందనే నా నమ్మకమ్ మీరు చెప్తుంటే విని వచ్చిన నాకు ఒక ఆలోచన మీతో పంచుకోవాలని చెబుతున్నా అంటే final గా మన పుట్టుకకు, బ్రాహ్మండానికి ఏదో సంబంధం ఉంది అందుకే సమయం అనేది ఇక్కడ చాలా కీలకమ్ అని నా అభిప్రాయం 🙏🙏🙏thank you sir reply me sir 🙏
That unknown power is dark energy it is helpful to expantion for universe
SPACE GURINCHI EXPLAIN CHEYADAM LO YOUR CHANNEL IS BEST IN THE TH-cam
సూపర్ గా చెప్పావు అన్న.
ఈ బ్రహ్మాండమంతా గ్రావిటీ వల్ల నాశనం అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే మేటర్ తో పాటు డార్క్ మేటర్ కూడా అధికంగా ఉంది అని చెప్పారు. గ్రావిటీ అధికమై టైము మరియు బ్రహ్మాండం ఒకేసారి అంతమవుతాయి... అవుతుంది.
Nenu emotions&,effection meeda recearch chesa Naku kavalisina answers ee vedios dorikayi nenu kanipettalani konnadi 90% ee vedio help avutundi great sir i want your blessings
Broooooooooo...... First of all your voice is amazing brooooo... 🥰🥰🥰 Keep it up and give some voice to me
ఎందుకో ఈ వీడియో నన్ను ఇంకా కొన్ని ఆలోచనలపై , బలంగా విశ్వాశించాలి అని అనిపిస్తుంది... గ్రేట్ సార్ సమయం &ఆకర్షణ అనేది సింపుల్ అయినా వాటి మధ్య కూడా ఎదో తెలియని యుద్ధం జరుగుతుందని ఇప్పటివరకు తెలియదు...👌👌👌👌
అన్నగారు మీరు వివరించిన సమయం యొక్క విశ్లేషణ విని బుర్ర పాడై పోయింది అని ఒకరు కామెంట్ పెట్టారు.విత్తు ముందా చెట్టు ముందా,ఈ ప్రశ్నకి సమాధానం ఆలోచిస్తే ఎంత సమయం పడుతుంది, ఈ ప్రశ్న కి సమాధానం దొరికిందా లేదు,ఆలోచించి తే సమయం అంతం అయిందా కాలేదు, దీని అర్థం సమయం అనేది అంతం లేనిది, అంటే దీని భావం సమయానికి అంతం లేదు. విశ్వం అనేది అనంతమైనది ఈ విశ్వంలో బిగ్ బ్యాంక్ ఒకటి జరిగింది అని శాస్త్రవేత్తలు అంటున్నారు, మీరు చూడలేదు నేను చూడలేదు ఆఖరికి ఈ శాస్త్రవేత్తలు కూడా చూడలేదు, ఈ అనంత విశ్వంలో ఒకటి బ్రహ్మాండ మే బద్దలైంది అని ఎందుకు అనుకోవాలి ఈ విశ్వంలో బ్రహ్మాండాలు(big bank) 1,2,3..…. పైననే ఉండి ఉండొచ్చు కదా!, పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటా యి ఇందులో సమయ పాలన అంతం లేనిది, లేదు కూడా. ఓం నమః శ్శివాయ.🙏🙏🙏
Actually I was looking for a channel from which I can learn about space , in the search of gold i found diamond ❤️..
Love from vizag city for every second❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
బిగ్ క్రంచ్ అనేది పాసిబుల్ అవ్వటానికి ఆస్కారమే లేదు అని నా అభిప్రాయం ఏది ఏమైన డార్క్ మాటర్ details revel అయితే గాని ఏమీ చెప్పలేము....
మీరు చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి చాలా చక్కగా వివరిస్తున్నారు... చాలా కష్టపడుతున్నారు వీడియో మేకింగ్ చేయటానికి.... keep it up....👍💐
మీరు ఇంత జ్ఞానాన్ని ఎలా సంపాదించారు? మీరు సమయం గురించి చెప్పింది బాగుంది.
Music matram awesome 🥰!! Time appatilo antham kadu universe lo m ledu antee time lenattu kadu time nadavanattu kadu universe pottaku mundu time nadustundi universe antam ayaka kuda time nadustundi✨ !! Mere alochinchandi nen chpindi!!✨
without matter no time
Bro !! Imagine at beginning there is nothing exists in the universe !!only space and darkness but time runs at that point also !! Time runs after destruction of universe also!! Time is not always movement and matter it is magic sometimes!!
Mind blowing voice and explanation really your voice mesmerised to be in total concentration with this vedio marvelous all the best brother 🙏
మనప్రమేయం లేకుండా ఈభూమి మీదకు వచ్చేం మనం బ్రతకడానికి తగినంత సంపాదించామా తిన్నామా తొంగున్నామా మనప్రమేయం లేకుండా చచ్చేమా అంతేకానీ తొక్కలో విషయాలు మనకేల ..బ్రేయిన్ పాడుచేసుకోవడం ఎందుకబ్బా
అన్న నిజం గా మీరు చాలా గొప్పవారు ఒక phd ప్రొఫెసర్ ల explan చేశారు చాలా బాగుంది
మహాద్భుతం...,
Extraordinary vedio..no words..thank this to me enka me voice brother chappataniki emi laydhu it's divine..vocals..thank you all the best brother..you are working hard to impart knowledge in us we are thank ful to you..regards..🙏
బుర్ర పాడు అయిపోయింది అన్న🙏🙏🙏👍👍
Free fire playing no you
😀😀😀😀
🙄😁😅
@@psycho_killer2199 hi
Ya
అర్థం కాని విషయాన్ని కూడా అర్థమయ్యేలా చెప్పారు బ్రో
Nuv chepte e concept Baga artamaindi anna. Super explanation
Nak Universe mysteries ante Chinnapatnundi chala interest..
Telugu lo intha adbuthamga meru vivaristhunnaru... Mee videos choosinappudalla oka fantasy film choosthunnatlu anipisthundi... Thank you brother for giving me wonderful experience
Time get vanished when u stop uploading ur videos bro😉❤️
అదియు అంతము యేసుక్రీస్తే! కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు.
I think that dark energy is GOD
NICE EXPLANATION BRO!!
సమయం ధ్యానంలో లయం అవుతుంది..
TH-cam Teluguvideo s lo best video 🧐🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️😯😯😯 edi share aaa annn ika🧐
Chinnapudu Jola patalu paadithee nidra poye vallam ipudu nee space episodes chusi padukuntunna anna...Hats Off...❤️❤️❤️🙏🙏
చాలా యాసక్తి కరమైన వషయమ్ తెలిపారు. Thanks....
Great explanation sir,
One energy: try to attract all matter,(for Big crunch- attract all in one point).
One energy : try to expand all matter and generate new matter.( Because of new matter Gravity increase and it gives to support to big crunch).
Conclusion points....
Because of this Universe stable....
What a explanation, what a subject I really enjoyed bro thank you for giving excellent video plz do more videos like this
ఈ వాటన్నిటికీ సరైన సమాధానం ఒకేఒక్కటే ఈ Gitr.... 🌎.. Softwer. టెక్నాలజీ వ్యవస్థ మాత్రమే ఈ అనంత విశ్వం యొక్క రహస్యాన్ని నిరూపించగలదు.... 🌎
టైమ్ అనేది ఒక కొలమానం... జరిగిన... జరుగుతున్న... జరగబోయే... సంగతనలన్నిటిని కొలుచుకునే ఒక కోలమానం... దీనికి ఆది అంతం అనేది ఏమి లేదు... విశ్వం లో ఎక్కడైనా సమయం అనేది ఒకేవిదం గా నడుస్తుంది... కాకపోతే అది వేగం మీద ఆదరపడి ఉంటుంది...
No time is too different what you think about it
@@sadhguruworld9328 i.e... the human life time is same in every place in univers... expt accidentel deths... no body can live above 100 yers...
బ్రదర్ మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమే అవ్వచ్చు నిజం ఏంటంటే మనం దీన్ని ఆపలేము
Anna me thery ki nenu pedda fan ayyanu... super... keep going......❤️❤️❤️
According to my idea, gravity is increasing with anti gravity after that at some time gravity >anti gravity(i.e., big crunch)
సమయం మొదలవ్వటం పూర్తవ్వటం ఉండదు... మన కొలమానాలని పోల్చిచూసే విధానాలలో మార్పులు చేసుకోవాలి అంతే.
ఒక అణువు పుట్టటం అనేది ఉన్నప్పుడు,.ఆ అణువు మూలకం కూడా ఉంటుంది,.ఇది ఆణువు ఉనికి సత్యం అని మనకి తెలిసినప్పుడే మనం అంగీకరించాల్సిన దిక్సూచి. ద్రవ్యం ముందు కూడా సమయం ఉంది.
సమయం ద్రవ్యం రెండు వేర్వేరు అంశాలు.
అణువుకి గొలుసు కనుక్కోవాలి మనం... అలాంటి లంకెలు చాలా ఉన్న గొలుసు అది...బహుశా, మనం మొదటి లింక్ ని అవగాహన చేసుకోవటం మొదలుపెట్టిఉంటాము...ఆల్ ది బెస్ట్
By the way, good explanation. And I 🤔 think no one will win that is gravity or Expansion. Sorry if I'm wrong.
విశ్వం ఆవిర్భావం నుండి విశ్వంలొ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ మోషన్లొ ఉంది అంటె అదె సమయం ఆల్బర్ట్ ఐనస్టీన్ చెప్పినట్టు సమయం అన్నది ఖచ్చితంగా ఇల్యూజన్.
Bro plzz do a Vedio on why we losse our memory🙏
Focus on everything... So that you won't loose it
Yes
@@shaikkhajavali4299 lq LLP
Our neuron dies as we grow
It is about on radiation or genes or mutation or ageing etc
We r always a students in Science and Physics. Such an interesting subject. It is not so easy to understand. But the great thing is our Indian vedas and systems defined sertain things, like Vedic Astrology. Still to my surprise that how they calculated the distenses of planets and Solar system.
Congratulations for 250 k + subscribers anna 👏🏻🥳. Milky way galaxy lo unna stars anni subscribers ravali anna . Best of luck
Thank you so much for your love❤️
@@ThinkDeep welcome anna ☺️
😳😳....
The Space expansion.Leads to END.Thats it..No Gravity will lead us or. End us..Only the Expansion ..May Cause.End..Gravity controls..the every movement..we live
సర్ మన పురాణాల ప్రకారం ఒక సారి చెప్పండి మన ఇండియన్స్ ఏ విధంగా నిర్వచించి చెప్పారో చూడండి
Anna Ee Video ne 1.25 Speed Lo Chusanu (Some Laggy Experience)
But, I understand Everything 😎
Thanks Bro 😄
Next level explanation
Ilantivi vinnapude mana imagination peruguthundi 💙🔥💥
Bro can you do some interesting vedioes on horror ❤️
i like this video very much i love it what a intresting topic
anna please give me your ph no i have a intresting topic about time
బ్రహ్మాండం అంతం ఏమో గానీ ఈ భూమి అంతం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది', మన వికృత చేష్టల వలన
Very well explained🙏🙏🙏
నీ వాయిస్ ఏంది బ్రో........దేవుడు నిన్ను అద్భుతమైన గొంతు తో వరం ఇచ్చాడు.....
Hari Anant Hari katha ananthaaa.annaru ade edi deeniki antam ledu meeru chala clear ga chepparu sir exlent 🙏🙏🙏❤️❤️❤️👍👍👍👍
సింపుల్ గా చెప్పాలి అంటే /సూన్యం లో అన్ని తిరగటం ఆగిపోతే టైమ్ కూడా ఆగిపోతుంది ఏ టైమ్ లో ఆగిపోతే ఆ టైమ్ లో అందరూ ఉండిపోవాల్సిందే 🤔
Bro your explanation superb your voice exalent lay amazing bro I am wait for new video on our universe
మనం విశ్వం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోనిది అనంతం
మనం ఎంత తెలుసుకున్నా మనతో పాటు మనం తెలుసుకున్నది ఈ విశ్వం లో కలిసి పోతుంది...
మనం విశ్వం లో భాగం...
మనం విశ్వాన్ని మనతో వేరు చేసి చూడొద్దు...
మన శరీరం ఈ విశ్వంలోని matter (Air, water,mass,sun) తో ఏర్పడింది
మన బ్రెయిన్ మనకు కనపడే విశ్వం లోని matters గురించే విశ్లేషణ చేయగలదు
Next video koraku waiting
Manav ki Anthony మానవుడి ఊహకి అందని బ్రహ్మాండం కేవలం ఇది ఒక దేవుని శక్తి మాత్రమే ఆ దేవుని లో నుంచి పుట్టిన
ఈ మహా బ్రహ్మాండం
Learn science, then u will change ur mindset, bcoz everything in the science related to old Indian mythology
Super bro nenu just okka video chusa.... Katham inga naku interest perigi max anni videos chusa 😊😊😊
Love the topic
Background music name nti bro chala bagundii
In every video of yours , "bramhandam" is common.....Nijamgane bramhandam bro 😂❤️
Ithani videos chusi four days nunchi pichi pattindi.....idi alochiste nijam ani feel aina mind recieve chesuko lekunna
Super bro.... E video tho Pichekinchavu....e video ne kadhu anni videos keka... Ur's subscriber
కాలానికి ఆది అంతం అనేవి ఉండవు.ఈ అనంత విశ్వం మొత్తం నాశన మైన కాలానికి అంతమంటూ ఉండదు.
రెండు పదార్థాలు ఢీకొనటం ఎవరు చేశారు? రెండు పదార్థాలు ఢీకొనడం వల్ల నాశనం అవుతుంది కానీ ఇలా సృష్టి క్రియేట్ ఎలా ఇంత అందంగా సృష్టి ఎలా జరుగుతుంది సైన్స్?
No body knows . It is nature
ఇదంతా నిజమా బ్రో
No it is hypothetical
Awesome and mind blowing bro.. Please provide like these type of valuable videos bro
Very nice video and explanation. Thanks
ఈ విశ్వంలో ఉన్న వస్తువులన్నీ అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ లో పాల పుంతలు నక్షత్రాలు. గ్రహాలు వాటి ఉపగ్రహాలు. ఎన్నో ఉన్నాయి. కాంతి ప్రవాహం తోనే పనిచేస్తున్నాయి.
ఈ విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏదీ ప్రయాణం చెయ్యలేదు. కాంతికి సమయం తోనే కాలం గడుస్తున్నా ది అని భావం పుట్టింది. అందువల్ల కాంతికి వేగం భూత భవిష్యత్ వర్తమాన సమయానికి తెలియచేస్తుంది.
కాంతి కి సమయానికి దగ్గరి సంబంధం ఉంది. ఒకవేళ ఈ కాంతి లేకపోతే? ఏం జరుగుతుందో చూద్దాం.
మానవ అంధకారం లోకి ప్రవేశిస్తుంది.
ఈ భూమిపై కాంతి కాకుండా శూన్యం మిగిలిపోతుంది. కాంతి ఉంటే నా సమయం ఉంటుంది కదా! మరి కాంతి లేకపోతే ఈ విశ్వం కనుమరుగైపోతుంది.
మనిషి ఊహల్లో బతకడం మానుకొని ప్రకృతి ని అనుసరిస్తే తన అస్తిత్వాన్ని కాపాడుకొన్నవాడు ఔతాడు.ప్రకృతి అనేది మనిషి మేధస్సుకు అతీతమైనది.మనిషి కొంతవరకు మాత్రమే తెలుసు కొనగలడు.
Space Kanna interesting concept enkedi undadu ❤️
Mind blowing very very very very very very very very very very very very very very very very very very very very very very very very very mind bloying
Very very super anna
What is education background bro, nice explanations
In this universe every thing will struggle to exist, but if competition is so perfect, then compromise will come in to place.
Nothing will chooses the option of compleat loss.
Therefore Universe will exist for ever
Elanti facts vinnappudu bhayamga anipistundi ee comment chuste replay kavali broo love you
Ossum...explanation...adhurs.. great talent..👏👏
OMG.. superb explanation 😱
Excellent marvellous Anna❤️🙏
Intresting
Bro actually elanti video kursegazt aney youtube channel lo already chusa.But baaga artham ayindi karanam nuvvey chesina video ney
Keep rocking bro...
Bro I'll give you a challenge to explain how big bang happened in an empty space where is no gravity and no matter ?? Think about that . What would you think created 1 position ion 1 negative ion and crashed and created big bag hope you guys understand me✌️
మీరు చెప్పింది..
ఆలోచించవలసిన విషయం!
ఆసక్తికరమైన విషయం!!
థింక్ బిగ్. లైవ్ బిగ్.
👍👍
Tq bro very informative 📷
Hi shilpa
@@prabhakarprabha2492 hi brother
Anything can happen well said you bro
Bro you are having good knowledge 💯
It's like a frictional science story very nice
Bro super ga explain chesaru bro ❤️🙏🙏
తెలుగులో ఒక్క మంచి ఛానల్
So gravity(attraction force) +antigravity(black energy or 5th force or expansion force) + entropy( proof of substance that is perishable over time)=universe
We need to explore more, maybe we missing something!!!
Excellent information, thankyou.
As per Brahmavashishtam , space is not vaccume, chithanyam is much finer than space, and it may be called as God. We are all part of it and one day we go to that place after gaining that knowledge by dhyanam. Until then, we take birth and death millions of times. But there is an end to the matter generated from chaitanyam.