Yamaho Nee Yama Yama Andam Song | Chiranjeevi | Sridevi | Telugu Evergreen Superhit Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

ความคิดเห็น • 233

  • @sundarayohanmadasi3919
    @sundarayohanmadasi3919 ปีที่แล้ว +80

    అన్నయ్య నీ డాన్స్ అమోఘం, ఎన్నిసార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది ,ఇంతకంటే చెప్పలేను❤

    • @Happymoments2008
      @Happymoments2008 8 หลายเดือนก่อน +2

      Chiru dance Sridevi looks ….. super combo…. Ee movie lantidi inkoti raadu…..:.: anduke both r legends ……

    • @chandrasekarkv2407
      @chandrasekarkv2407 7 หลายเดือนก่อน

      Go t up tho till L!!? 😊454​@@Happymoments2008

  • @suribabubobbadhi6828
    @suribabubobbadhi6828 ปีที่แล้ว +42

    శ్రీదేవి గారు మీరు నింజంగా అతిలోక సుందరి అన్నయ్య మీరు మాత్రం జగదాకా వీరుడు

  • @mmaheshkumar1312
    @mmaheshkumar1312 ปีที่แล้ว +53

    மதுரை மரிகொழுந்து வாசம்...

  • @tharun3976
    @tharun3976 ปีที่แล้ว +40

    యమహో నీ యమ యమ అందం
    చెలరేగింది ఎగా దిగా తాపం
    నమహో నీ ఝమ ఝమ వాటం
    సుడి రేగింది ఎడా పెడా తాళం
    పోజుల్లో నేను యముడంత వాడ్ని
    మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
    అల్లారు ముద్దుల్లో గాయం
    విరబూసింది పువ్వంటి ప్రాయం
    యమహో నీ యమ యమ అందం
    చెలరేగింది ఎగా దిగా తాపం
    నమహో నీ ఝమ ఝమ వాటం
    సుడి రేగింది ఎడా పెడా తాళం
    నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జా కట్టి
    గుట్టుగా సెంటే కొట్టి, వడ్డాణాలే ఒంటికి పెట్టి
    తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి కొప్పున పెట్టి
    పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
    చీకటింట దీపమెట్టి, చీకుచింత పక్కానెట్టి
    నిన్ను నాలో దాచిపెట్టి, నన్ను నీకు దోచిపెట్టి
    పెట్టూపోతా వద్దే చిట్టెంకి చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి
    పెట్టేది మూడే ముళ్ళమ్మి, నువ్వు పుట్టింది నాకోసమమ్మి
    ఇక నీ సొగసు, నా వయసు పేనుకొనే ప్రేమలలో
    యమహో
    నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
    నమహో నీ ఝమ ఝమ వాటం
    సుడి రేగింది ఎడా పెడా తాళం
    పట్టె మంచమేసి పెట్టి, పాలు పెట్టి, పండు పెట్టి
    పక్క మీద పూలు కొట్టి, పక్కా పక్కా నోళ్ళు పెట్టి
    ఆకులో వక్క పెట్టి, సున్నాలెట్టి, చిలకా చుట్టి
    ముద్దుగా నోట్లో పెట్టి, పరువాలన్ని పండపెట్టి
    చీర గుట్టు సారే పెట్టి, సిగ్గులన్నీ ఆరబెట్టి
    కళ్ళలోన వత్తులెట్టి, కౌగిలింత మాటు పెట్టి
    ఒట్టే పెట్టి వచ్చేసాక మామ నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ
    పెట్టెయ్యి సందె సీకట్లోన నను కట్టెయ్యి కౌగిలింతల్లోన
    ఇక ఆ గొడవ, ఈ చొరవ ఆగవులే అలజడిలో
    యమహో
    నీ యమ యమ అందం చెలరేగింది ఎగా దిగా తాపం
    నమహో నీ ఝమ ఝమ వాటం
    సుడి రేగింది ఎడా పెడా తాళం
    పోజుల్లో నేను యముడంత వాడ్ని
    మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని
    అల్లారు ముద్దుల్లో గాయం
    విరబూసింది పువ్వంటి ప్రాయం
    నీ యమ యమ అందం
    చెలరేగింది ఎగా దిగా తాపం

  • @iliyanayesepu4542
    @iliyanayesepu4542 11 หลายเดือนก่อน +38

    నీలాంటి డాన్స్ ఈ ప్రపంచంలో ఎవరికి రాదు

  • @iliyanayesepu4542
    @iliyanayesepu4542 10 หลายเดือนก่อน +18

    ఈ జన్మలో డాన్స్ కోసమే పుట్టావు 🙏🙏🙏

  • @a.g.s.reddyreddy8601
    @a.g.s.reddyreddy8601 2 หลายเดือนก่อน +6

    ఈ సినిమా లో అన్ని పాటల్లో..శ్రీదేవీ మాత్రమే కనిపిస్తుంది.....

  • @RATNAKAR777
    @RATNAKAR777 ปีที่แล้ว +82

    ఈ తరం హీరోలు వేసే డాన్స్ అంతా "ఫ్లోర్, స్టేజ్& జిమ్నాస్టిక్స్ డాన్సులు. . . But, చిరు SIR MADE the difference. AS an SSMB FAN I ALWAYS APPLAUSE CHIRU THE GOD OF TFI.

    • @munnamurali1686
      @munnamurali1686 ปีที่แล้ว +2

      KiiUU

    • @jaiganeshram26
      @jaiganeshram26 11 หลายเดือนก่อน

      Who is SSMB

    • @RATNAKAR777
      @RATNAKAR777 11 หลายเดือนก่อน +1

      @@jaiganeshram26 I THINK 🤔 DON'T YOU KNOW SSMB REALLY. . "SUPER STAR MAHESH BABU"

  • @shobhavruddhula2122
    @shobhavruddhula2122 ปีที่แล้ว +17

    Malli vaste yenta baguntundo..dresses..dance..kallallo feelings..aa steps ...cheppalem ..superb ❤❤❤

  • @ibusara100
    @ibusara100 หลายเดือนก่อน +1

    Expressions of Sridevi are outstanding

  • @tejarsha4655
    @tejarsha4655 ปีที่แล้ว +27

    జై శ్రీదేవి గారు 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟✨✨✨✨✨✨✨✨👏👏👏👏👏👏👑👑👑👑👑👑👑👌👌👌👌👌👌👌

  • @nareshkakumanu2774
    @nareshkakumanu2774 5 หลายเดือนก่อน +24

    మెగాస్టార్ ని కొట్టాలంటే ఇంకో మెగాస్టార్ పుట్టాలి…..

    • @sivr1125
      @sivr1125 3 หลายเดือนก่อน +1

      Ilayaraja ni kottali ante inko Ilayaraja ne puttali

  • @ranjithaanju1916
    @ranjithaanju1916 ปีที่แล้ว +41

    శ్రీదేవి ఆమె అందమె అందం ఆమె నటనకు వెరె వాళ్లనీ పొలికె అవదు ఆ బ్రహ్మడు శిల్పించిన అతిలొక సుందరి శ్రీదేవి

  • @sinthiyaz920
    @sinthiyaz920 ปีที่แล้ว +14

    ఈ పాటలు ఆ సంగీతం మళ్లీ థియేటర్ లో డాల్బీ సౌండ్ లో వినాలని ఉంది.

  • @mickyblessy
    @mickyblessy 4 หลายเดือนก่อน +2

    Can't take my eyes off Sridevi 🤩 Real Apsara 💕🫶

  • @anjalivemu
    @anjalivemu 5 หลายเดือนก่อน +145

    2024 lo vintunnavaaru unnaraa

    • @BlackGold-oq8el
      @BlackGold-oq8el 5 หลายเดือนก่อน +8

      Unnaaru

    • @bhaskarsunil6901
      @bhaskarsunil6901 5 หลายเดือนก่อน +4

      Ikada idaramu unnamu

    • @shirdisai846
      @shirdisai846 5 หลายเดือนก่อน +3

      S nenu April 2024

    • @Katter-oc2pz
      @Katter-oc2pz 4 หลายเดือนก่อน +1

      Neenu kooda unnaru

    • @rahulkumardibba4140
      @rahulkumardibba4140 4 หลายเดือนก่อน +1

      Nenu 90 s vinisanu😅😅

  • @kmchidambaramsnkmcsn8882
    @kmchidambaramsnkmcsn8882 ปีที่แล้ว +33

    Original song
    In tamil
    Madhura mari kolunthu vasam...❤

    • @KS-yk2mh
      @KS-yk2mh 6 หลายเดือนก่อน +4

      But this is much more rhytmic and lovely than madura marikkozhundhu vaasam. Telugu is simply superb. Musical language. I am sure the great Raja Sir who scored the music would surely accept and appreciate this fact.

    • @newbornstudio4692
      @newbornstudio4692 6 หลายเดือนก่อน +3

      Tamil version best

    • @newbornstudio4692
      @newbornstudio4692 6 หลายเดือนก่อน +3

      Tamil version best

    • @madhumandli
      @madhumandli 2 หลายเดือนก่อน

      జానకమ్మ వాయిస్ అద్భుతం తెలుగు లో

    • @Ritesh3834
      @Ritesh3834 27 วันที่ผ่านมา

      Yes

  • @KS-yk2mh
    @KS-yk2mh 6 หลายเดือนก่อน +1

    Wow song... Sridevi in the black saree- ultimate beauty

  • @arunb8841
    @arunb8841 ปีที่แล้ว +8

    @00:48
    Sridevi-garu's black dress is too gorgeous..Chanceless..
    The subsequent Chiru-garu's dance steps is awesome...

  • @Gowrisankarpodilapu
    @Gowrisankarpodilapu 4 หลายเดือนก่อน +5

    జై చిరంజీవ, జగదేక వీర.

  • @sureshkumaranp.k
    @sureshkumaranp.k ปีที่แล้ว +10

    Romba Romba thnxx

  • @srinivasindudeepu5939
    @srinivasindudeepu5939 ปีที่แล้ว +4

    Chiru sir madi karanataka sir.me songs ante chala estam sir.ma chinnappati memory anta gurtaku vastunnavi.me abimany ani santosham padatunnannu.

  • @SrinivasBingi-np9pz
    @SrinivasBingi-np9pz 9 หลายเดือนก่อน +4

    Jai chiranjeeva india,s no1hero hats of to u megastar

  • @sarmashussain3272
    @sarmashussain3272 ปีที่แล้ว +8

    ఇళయరాజా గారి మ్యూజిక్ అన్నయ్య శ్రీదేవి డాన్స్ ...జై చిరంజీవా

  • @musiclovers.6206
    @musiclovers.6206 ปีที่แล้ว +10

    My god sridevi looks awesome ❤️🇱🇰

  • @shiningasha7683
    @shiningasha7683 ปีที่แล้ว +14

    E movie theatres lo rerelease chesthy super collection

    • @ranjithaanju1916
      @ranjithaanju1916 ปีที่แล้ว

      S me go to watch dis movie Bcz remind Sridevi

  • @user-cp6od3re1b
    @user-cp6od3re1b 9 หลายเดือนก่อน +8

    மதுரா மல்லிகைப்பூ வாசாம் ❤❤❤❤❤❤

  • @rajashekarthani8512
    @rajashekarthani8512 7 วันที่ผ่านมา

    అన్నను మించిన హీరో లేడు 🎉

  • @ibusara100
    @ibusara100 11 หลายเดือนก่อน +8

    Sridevi is an ultimate heroine..oh my God what a graceful and impressive expressions..

  • @ravivattipalli5548
    @ravivattipalli5548 6 หลายเดือนก่อน +3

    Best Actors, Best Action, Best Singers, Best Music.All are the best.

  • @rajanrg
    @rajanrg ปีที่แล้ว +14

    Madura marikozhundhu vasam. Ilayaraja music tamil version song. very nice in telugu also. thanks

  • @pskkumar2885
    @pskkumar2885 5 หลายเดือนก่อน +4

    Na. Life. Time. Fevarote. Hero. And. Heroine. Mega star. And. Sri. Devi. Garu. All. Time. Fevarote. Song.

  • @rizwanmohamed5022
    @rizwanmohamed5022 ปีที่แล้ว +13

    Athiloka sundari one and only Sridevi ji. Look her dance and expressions 🔥🔥🔥 superb. Vera Level

    • @buridihemalatha6294
      @buridihemalatha6294 7 หลายเดือนก่อน

      Yessss

    • @ramkumarch1
      @ramkumarch1 7 หลายเดือนก่อน

      she is nothing infront of Chiranjeevi style and expressions

    • @buridihemalatha6294
      @buridihemalatha6294 7 หลายเดือนก่อน +3

      @@ramkumarch1 adey maata memu chiranjeevi gari vishayam lo ante elaga vuntuntundi meeku??? Please don't underestimate The Legend Actress sridevi ma'am. She was first female super star indian film industry..

    • @rizwanmohamed5022
      @rizwanmohamed5022 7 หลายเดือนก่อน

      ​@@buridihemalatha6294I agree with you

    • @rizwanmohamed5022
      @rizwanmohamed5022 7 หลายเดือนก่อน +2

      ​@@ramkumarch1She ruled the Indian film industry Not only Bollywood. Before Bollywood in South she ruled Tamil and Telugu film industry too.

  • @rajinigangu211
    @rajinigangu211 หลายเดือนก่อน +1

    Sreedevi garu miss iyamu😢

  • @devisingh196
    @devisingh196 ปีที่แล้ว +16

    Sridevi 🤩 🤩 🤩 🤩 🤩

  • @santhapurasubash1885
    @santhapurasubash1885 ปีที่แล้ว +11

    ఏమి సోకు శ్రీదేవి 🌹🌹🌹🌹🌹🌹

  • @ajprakash407
    @ajprakash407 5 หลายเดือนก่อน +2

    Nenu chiru fan ity avvochhu but e movie lo hero sridevi ney, avidey number one,

  • @allakrishna8298
    @allakrishna8298 ปีที่แล้ว +16

    Bayya u r ever green 💗

  • @s.j.s3619
    @s.j.s3619 10 หลายเดือนก่อน +2

    Sridevi madam from 1:11 to 1:34 is uncomparably gorgeous In second Blue costumes part also too good

  • @ajaykumartalavarajaykumart5922
    @ajaykumartalavarajaykumart5922 ปีที่แล้ว +6

    Ekidi evaru chiru fans 🔥🔥

  • @dheeraj9009
    @dheeraj9009 ปีที่แล้ว +6

    రాంచరణ్ రీమేక్ చేస్తాడు ఈ మూవీ no డౌట్

  • @pravinvemula1664
    @pravinvemula1664 ปีที่แล้ว +10

    Very beautiful song

  • @prasadkadimi8938
    @prasadkadimi8938 ปีที่แล้ว +13

    All songs are memories

  • @bobbadi1
    @bobbadi1 ปีที่แล้ว +99

    ee cinema ippudu release ayi unte oka 500 Crores essedi

    • @buddapsycho6575
      @buddapsycho6575 ปีที่แล้ว +11

      Ippudu re- release chesina vastai kadha🤗

    • @NagaRaju-un4vh
      @NagaRaju-un4vh ปีที่แล้ว +7

      1000 crores simple ga vasthaei pan world movie avudhi

    • @shobhavruddhula2122
      @shobhavruddhula2122 ปีที่แล้ว +1

      Correct

    • @mallikarjunroyal6878
      @mallikarjunroyal6878 ปีที่แล้ว +2

      3 to 5 ruppes tho 12 crores gross aa rojulo
      Ippudu antey 1200 crores i think

    • @PKGLoaferstar
      @PKGLoaferstar ปีที่แล้ว

      Bahubali records breakchesedi.

  • @latheeshkunju1808
    @latheeshkunju1808 6 หลายเดือนก่อน +3

    അടിപൊളി

  • @animereviewwithriteshsenpa7660
    @animereviewwithriteshsenpa7660 ปีที่แล้ว +8

    Srideviji so beautiful ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @shivachandran6232
    @shivachandran6232 3 หลายเดือนก่อน +1

    She just looks like a doll 😍

  • @Nobense
    @Nobense 2 หลายเดือนก่อน

    Such a beautiful composition by the only best Ilayaraja.....great dance by the master chiranjeevi

  • @MeenaJaya-x7g
    @MeenaJaya-x7g 2 หลายเดือนก่อน +1

    Mahalakshmi.sri.d

  • @sunithag2975
    @sunithag2975 หลายเดือนก่อน

    What a wonderful song ❤❤❤❤❤❤

  • @gpollaya1340
    @gpollaya1340 7 หลายเดือนก่อน +1

    Sridevi. Isan. Ultimate heroine. Oh. My. Good. What. A. Graceful. And. Impressive. Expressions. So. Anna. King of. India🇮🇳 Anna and. E. Beautiful😍Anna gold🏆. Gold🏆. The. Is the best👍💯 Anna and. G. M. 🎉🎉❤❤❤🍋🍊🍍🥧☕

  • @sridevi4236
    @sridevi4236 ปีที่แล้ว +13

    They r the best pair in Telugu industry

  • @pskkumar2885
    @pskkumar2885 ปีที่แล้ว +1

    Eppatiki. Eppatyikye. E. Vd song. Evergreen. And. My. Fevrote. Song. Daily. E. Song. Chustu. Nidra pothanu. My. Fevrote. Mega Star chiranjeevi garu and. Beautiful ❤️❤️❤️❤️❤️❤️ my lovely 🌹🌹🌹🌹🌹🌹🌹 Sri Devi aunty. Garu. Wounder full. Song. One and only. Mega Star chiranjeevi garu. Music director. Mastri Iilliyyarajaa. Garu. Everyone ki. Hyettsaff to u

  • @gopisettinani5302
    @gopisettinani5302 5 หลายเดือนก่อน +2

    Yendalo ninchoni chuustunnattu vuntadi song 🔥🔥🔥

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 6 หลายเดือนก่อน +2

    Generally, chiru gari songs lo chiru gari dance ni only choostam. Heroine ni assalu pattinchukomu. But Ee movie lo sri devi garu vundatam vallana, Aame andamu amogham avvadam vallana iddarini maarchi, maarchi choostaamu. Ee movie lo songs nu enni sarlu ayina inka inka choodalanpistayi

  • @user-uv2lq6yw7q
    @user-uv2lq6yw7q 11 หลายเดือนก่อน +2

    ಸೂಪರ್ ಸಾಂಗ್

  • @saroja.r8616
    @saroja.r8616 4 หลายเดือนก่อน +1

    Padmasree Padmanabhan SP BALU Gari voice super

  • @rbasappa74
    @rbasappa74 ปีที่แล้ว +16

    Ilaiyaraja can change folk songs to classic and mass..same songs without changing music..genius

  • @manjunathmupperi3440
    @manjunathmupperi3440 5 หลายเดือนก่อน +2

    I am big hordcore fan to Chiranjeevi garu.❤

  • @SupriyaAR
    @SupriyaAR 9 หลายเดือนก่อน +1

    Sri Devi garu nijanga athiloka sundariye

  • @pushpagowda3417
    @pushpagowda3417 9 หลายเดือนก่อน +1

    Look at Sridevi costumes ohh my God

  • @sureshkumaranp.k
    @sureshkumaranp.k ปีที่แล้ว +5

    Thnx thnx thbc

  • @sreenadh_ssv_143
    @sreenadh_ssv_143 ปีที่แล้ว +6

    Ee movie ni theatres lo re release cheyyali bro

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 ปีที่แล้ว +12

    Lyrics
    యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం
    నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం
    ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి మొజుల్లో నీకు మొగుడంటివాణ్ణి
    అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం
    యమహో నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం
    నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం
    🌺🌺🌺చరణం:1🌺🌺🌺
    నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జ కట్టి
    గుట్టుగా సెంటే కొట్టి, ఒడ్డాణాలే ఒంటీకి పెట్టి
    తెల్లని చీర కట్టి, మల్లెలు చుట్టి, కొప్పున పెట్టీ
    పచ్చని పాదాలకి ఎర్రని బొట్టు పారాణెట్టి
    చీకటింట దీపమెట్టి, చీకు చింత పక్కనెట్టి
    నిన్ను నాలో దాచి పెట్టి నన్ను నీకు దోచి పెట్టి
    పెట్టు పోతా వద్దే చిట్టెంకీ చెయ్యి పట్టిన్నాడే కూసే వల్లంకి
    పెట్టేది మూడే ముళ్ళమ్మి నువు పుట్టింది నాకోసమమ్మి
    ఇక నీ సొగసు నా వయసు పెనుకునే ప్రేమలలో యమహో...
    నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం
    నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    పట్టె మంచమేసి పెట్టి, పాలుబెట్టి, పండు బెట్టి
    పక్క మీద పూలుగొట్టి, పక్క పక్కలొళ్ళో పెట్టి
    ఆకులో వక్కబెట్టి, సున్నాలెట్టి, చిలక చుట్టి
    ముద్దుగా నోట్లో బెట్టి, పరువాలన్నీ పండార బెట్టి
    చీర గుట్టు సారెబెట్టి సిగ్గులన్ని ఆరబెట్టి
    కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటుబెట్టి
    ఒట్టే పెట్టి వచ్చేసాక మామా నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమ
    చెట్టెయ్యి సందె సీకట్లోన నన్ను కట్టేయ్యి కౌగిలింతల్లోన
    ఇక ఆ గొడవ ఈ చొరవ ఆగవులే అలజడిలో యమహో...
    నీ యమ యమ అందం చెలరేగింది ఎగాదిగా తాపం
    నమహో నీ ఝమ ఝమ వాటం సుడిరేగింది ఎడాపెడా తాళం
    ఫోజుల్లో నేను యముడంతవాణ్ణి మొజుల్లో నీకు మొగుడంటివాణ్ణి
    అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం
    యమహో నీ యమ యమ అందం
    చెలరేగింది ఎగాదిగా తాపం
    👌🌺👌🌺👌🌺👌🌺👌🌺👌🌺

  • @balachintala8812
    @balachintala8812 5 หลายเดือนก่อน +1

    I dont have words describe the dance. One and only megastar rule ghe dancd since 1980

  • @ajaykumartalavarajaykumart5922
    @ajaykumartalavarajaykumart5922 ปีที่แล้ว +4

    Master dancer ಚಿರು ❤️❤️❤️

  • @CRABFF12
    @CRABFF12 7 หลายเดือนก่อน +1

    Maestro..ilayaraja...music.......

  • @__a5265
    @__a5265 10 วันที่ผ่านมา +1

    ❤❤❤❤

  • @pottollarajasekhar3917
    @pottollarajasekhar3917 ปีที่แล้ว +3

    How you got this much clarity video bro..
    Alage hd movie upload cheyandi please

  • @Riteshgaurtrainzone
    @Riteshgaurtrainzone 8 หลายเดือนก่อน +2

    So beautiful sridevi ji❤❤❤❤

  • @gandigurumurthi3184
    @gandigurumurthi3184 ปีที่แล้ว +4

    One of the history song

  • @kollojuramu4997
    @kollojuramu4997 หลายเดือนก่อน

    Super🎵 song ❤🎶😍😘

  • @VenkyM-fx9eo
    @VenkyM-fx9eo 2 หลายเดือนก่อน

    Unbelievable CHIRU's expressions here

  • @nagavamshiiyengar7375
    @nagavamshiiyengar7375 2 หลายเดือนก่อน

    Super 😊

  • @ravikrishnareddy3101
    @ravikrishnareddy3101 หลายเดือนก่อน

    Super song

  • @ganeshachaithra1784
    @ganeshachaithra1784 หลายเดือนก่อน +1

    ❤🎉❤🎉

  • @satyanarayanag9022
    @satyanarayanag9022 ปีที่แล้ว +3

    BOSS GRACE EVARU BEAT CHEYYALERU

  • @AshokNeeradi-t3k
    @AshokNeeradi-t3k 29 วันที่ผ่านมา

    Chiru danc ku....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @madraslabel
    @madraslabel 5 หลายเดือนก่อน +1

    #IlaiyaRaajaaah ❤

  • @prabhakarranganapalem2916
    @prabhakarranganapalem2916 ปีที่แล้ว +2

    Megastar❤❤❤

  • @naveenarya1919
    @naveenarya1919 2 วันที่ผ่านมา

    Who's listening in 2030??

  • @ASHARAF-bz8sb
    @ASHARAF-bz8sb 4 หลายเดือนก่อน +1

    MEGASTAR ❤❤❤

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 ปีที่แล้ว +2

    Boss is all away great 👍

  • @balajisethuraman-w4j
    @balajisethuraman-w4j 13 วันที่ผ่านมา

    Super music ilayaraja sir

  • @user-wv6sj2gh1z
    @user-wv6sj2gh1z 11 หลายเดือนก่อน +1

    ಸೂಪರ್ ಹಾಡು

  • @user-ve7ct9nr5w
    @user-ve7ct9nr5w 5 หลายเดือนก่อน +3

    Tamil video songs

  • @lingampallynaresh3348
    @lingampallynaresh3348 ปีที่แล้ว +3

    Super song 👌

  • @b.rajkumar87rajraj93
    @b.rajkumar87rajraj93 ปีที่แล้ว +6

    సూపర్

  • @nagaraj.mhnaga2598
    @nagaraj.mhnaga2598 ปีที่แล้ว +2

    Jai Mega Star Anna 🎉❤👌🙏

  • @Pinisettymehar7
    @Pinisettymehar7 3 หลายเดือนก่อน

    Costumes,Dance SUPER❤

  • @johnpeterstephenbabu159
    @johnpeterstephenbabu159 ปีที่แล้ว +6

    Beautiful song 😍

  • @haleelrehman7224
    @haleelrehman7224 3 หลายเดือนก่อน +1

    അടി പൊളി തമിഴ്

  • @hariroyal5410
    @hariroyal5410 5 หลายเดือนก่อน

    అద్భుతమైన పాటలు

  • @indramickey8916
    @indramickey8916 4 หลายเดือนก่อน

    Telegu version is the best..best 🔥🔥

  • @waseemjaveed7080
    @waseemjaveed7080 5 หลายเดือนก่อน +2

    Who is watching this song today March 24

  • @babi5396
    @babi5396 ปีที่แล้ว +1

    jai chiranjeeva

  • @SvMurthy
    @SvMurthy หลายเดือนก่อน

    I love you annanayya

  • @saroja.r8616
    @saroja.r8616 4 หลายเดือนก่อน

    SP BALU Gari voice super super

  • @jaiganeshram26
    @jaiganeshram26 ปีที่แล้ว +3

    This song sweet than tamil song

    • @arunb8841
      @arunb8841 ปีที่แล้ว +1

      100% Agreed...

  • @user-mf2uv1yb3c
    @user-mf2uv1yb3c 3 หลายเดือนก่อน

    Super song i like to hear