#పకోడీలాగా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024

ความคิดเห็น • 163

  • @lalithakalyanipannala2176
    @lalithakalyanipannala2176 3 หลายเดือนก่อน +21

    మీరు చేసిన కాకర కాయ పకోడీ కంటే మీ మాటలే నోరు వూరిస్తూ వుంటై.మీరు చెప్పే జాగ్రత్తలు చిన్న పిల్లలకు చెపుతున్నట్టే వుంటై.మీ మంచి మాటలు మాకు ఎప్పటికీ వినిపిస్తూ వుఉడండి.మాకు ఈ నాటు కాకర కాయలు లభ్యమైతే తప్పక పకోడీ చేసుకుని ఆనందిస్తాము.👌👍👏🙏🙏

  • @vaanim8052
    @vaanim8052 3 หลายเดือนก่อน +13

    చూడటానికే చాలా బాగుంది, రుచి ఇంకెంత బాగా ఉంటుందో, తప్పకుండ చేస్తాము, ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @mvsmanyam3294
    @mvsmanyam3294 3 หลายเดือนก่อน +4

    అయ్యా మీ వంట విధానం, వివరణ, చేసిన వంట అన్నీ మహాద్భుతం.

  • @sudhasudha1598
    @sudhasudha1598 3 หลายเดือนก่อน +4

    చాలా మంచి వంటకం తయారు చేసి చూపించారు. ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @Rameshvizag1
    @Rameshvizag1 3 หลายเดือนก่อน +4

    చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది.ఎప్పుడు చేసుకు తిందామా అని ఉంది😋

  • @PavanKumar-o9z
    @PavanKumar-o9z หลายเดือนก่อน

    వీడియోలో ఆ గాజుల చప్పుడు చాలా ఆహ్లాదంగా ఉందండి గురువుగారు..... గాజులు చప్పుడు వింటూ ఈ వీడియో చూస్తుంటే నా మనసు చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏🙏🙏🙏 ఏదైనా వంట చేసేటప్పుడు ఆడవారికి ఆ గాజుల సప్పుడే అందం 🙏🙏🙏🙏

  • @aylnarasimharao2602
    @aylnarasimharao2602 3 หลายเดือนก่อน +5

    This type of bitter gourd recipe is not seen so far. Appears to be so tasty and mouth watering. 🙏🙏🙏

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 3 หลายเดือนก่อน +4

    గుడ్ మార్నింగ్ స్వామి గారు కాకరకాయ వేపుడు చాలా బాగుంది మీ మాటలు వినాలనిపిస్తుంది

  • @NirmalaDevi-vs4ri
    @NirmalaDevi-vs4ri 3 หลายเดือนก่อน +1

    Kakarakaya vepudu chala chala bagundi mee vantalu chala baguntayee God bless you sir

  • @Vasanthavallari
    @Vasanthavallari 3 หลายเดือนก่อน +1

    అద్భుతమండీ !

  • @R.A.M7759
    @R.A.M7759 2 หลายเดือนก่อน +3

    మీలాంటివారు సంఘానికి చాలా అవసరం

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 2 หลายเดือนก่อน

    కాకరకాయ పకోడీ చాలా బాగా చేశారు గురువుగారు ఒకసారి ట్రై చేస్తాను మంచి వంటకం చూపించారు చాలా ధన్యవాదములు 👌🙏🙏🥰🥰🥰🥰🥰👌👌👌👌👌👍👌👌👍👍👌👍👍👍👌👍👍👍

  • @suraboyeenachandramurthy4127
    @suraboyeenachandramurthy4127 3 หลายเดือนก่อน +1

    🕉️🙏 Gurugariki Namaskaram Super pakodi recípe👌

  • @padmamurty7646
    @padmamurty7646 หลายเดือนก่อน

    Superb ❤

  • @umanamburi3662
    @umanamburi3662 3 หลายเดือนก่อน +1

    మా తోటలో కాయల తో ట్రై చేస్తాను చాలా బాగుంది రెసిపి

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 3 หลายเดือนก่อน +6

    Meeru chudadaniki Nanna garu,Swaram vinte Amma Premala Untaru....Meeru ma Adrushtam 🙏

  • @sathwikgameplay..
    @sathwikgameplay.. 2 หลายเดือนก่อน

    Chala Chala bagundi andi...chakati anuduti ni manchi ruchini andistunaaru...

  • @srikanthmallipudi2120
    @srikanthmallipudi2120 2 หลายเดือนก่อน

    గురువుగారు మీరు ఇలాంటి వంటకాలతో పాటు ఆరోగ్యమైన షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు రక్తపోటు ఉన్న వాళ్లకి ఏదైనా వంతకాలతో వీడియో చేస్తే మీరో ఇంకా భారతదేశం లో కాకుండా ఇతర దేశాలు మీ వైపు చూస్తాయి 🙏🏿💐

  • @venkatramana9399
    @venkatramana9399 3 หลายเดือนก่อน +1

    Chala bagundi bramana bojana pyiyaha

  • @546_5
    @546_5 3 หลายเดือนก่อน +1

    Adbhutaha.. 😊😊😊

  • @divyachaitanya7387
    @divyachaitanya7387 3 หลายเดือนก่อน

    Guruvu Gaaru bahu baagunnadhi mee thayaaree vidhaanam eppatilaagey maro maata Amma gaari gaajulu saaksaathhu aa kaamakshamma hasthaalavaley unnav bahu sundarangaa🙏

  • @MaaAbhiruchi
    @MaaAbhiruchi 3 หลายเดือนก่อน +1

    బాబాయ్ గారు, మంచి వంటకం చెప్పారు, నాకు చాలా ఇష్టం కాకర 😋

  • @vijayalakshmitadavarthi8843
    @vijayalakshmitadavarthi8843 3 หลายเดือนก่อน +1

    Chala bagundi guruvugaru

  • @Rajini2770
    @Rajini2770 3 หลายเดือนก่อน +16

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గురువుగారు ఒక్కసారి సుబ్రహ్మణ్యస్వామివారి విశిష్టత, ఆయన ఎవరెవరు, ఎందుకు పూజించాలి, ఎలా పూజించాలి చెప్పండి నాకోసం, జాబ్, పిల్లలు లేనివారు ఈ స్వామి పూజ చేయాలి అంటారు కదా వీలు ఐతే ఒక చిన్న shorts అయినా పెట్టండి నేను చూస్తాను, వాట్ చేస్తాను గురువుగారు పాదాభివందనం మీకు 🙏🏻🙏🏻🙏🏻

    • @SashiKanth1702
      @SashiKanth1702 2 หลายเดือนก่อน +1

      Avunu guruvu garu 🙏🙏🙏

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli4241 3 หลายเดือนก่อน +2

    🙏 excellent explain sir 🙏🙏

  • @RamaKrishna-zg4ho
    @RamaKrishna-zg4ho 3 หลายเดือนก่อน

    గురువుగారు మీ వంటచేసే విధానంతో పాటు మీరు చెప్పె జాగ్రత్తలకు 🙏

  • @appayyasastrymarla9317
    @appayyasastrymarla9317 3 หลายเดือนก่อน

    గురువుగారు. మీ విడియోలు చూడడం మా అదృష్టం..❤

  • @JenigaPadma
    @JenigaPadma 3 หลายเดือนก่อน +3

    Super video super 👌👌

  • @RamaLakshmi-lu9ct
    @RamaLakshmi-lu9ct 3 หลายเดือนก่อน

    Namaskaram guruvu garu mee matalu vinte maa peddavallu gurtuku vastaru 🙏🏾🙏🏾🙏🏾

  • @geethakanduri6134
    @geethakanduri6134 3 หลายเดือนก่อน +3

    Enne Months Ekkadake Wellaru Swame Mee Videyos Chala Chala Baguntave Mee Videyos Miss Avuthunanu Rucheka Vantakalu Chese Videyos Chesey Meru Ente Meru Bagunnara Swame 👏👏👏🙏🙏🙏🙋‍♀️💐🎉

  • @Devi9192sp
    @Devi9192sp 3 หลายเดือนก่อน +8

    నమస్తే గురువు గారు
    మంచి వటకం పరచేయం చేశారు
    వర్ష కాలం తీసుకునే కష్యం , ఆహారం, జాగ్రత్తలు చెప్పండి గురువు గారు

  • @vasupariti2326
    @vasupariti2326 3 หลายเดือนก่อน +1

    శుభోదయం అండి 💐☕
    చాలా చాలా బాగుంది

  • @srilaxmideshpandae
    @srilaxmideshpandae 3 หลายเดือนก่อน

    Chala bagundandi receipie..Tappakunda chestamu

  • @ShanthammaKP
    @ShanthammaKP 3 หลายเดือนก่อน

    Chaala adhbhuthanga ka pakodi chesaru guruvugaru 🙏

  • @sastrynkp9802
    @sastrynkp9802 3 หลายเดือนก่อน

    చేసే విధానం చాలా బాగుంది అన్నయ్య

  • @bhimarao6207
    @bhimarao6207 หลายเดือนก่อน

    Ok Very homely food, If any special dish, Share Tamilnadu style

  • @keerthipelluri994
    @keerthipelluri994 3 หลายเดือนก่อน +1

    మీ జంట కలిసి వీడియో లో కనిపించేంత చూడాలి అని ఉంది 🙏🏻

  • @padmasri5338
    @padmasri5338 3 หลายเดือนก่อน +2

    Namaste, ee method chala bagundi, chestamu,

  • @dandapaani2172
    @dandapaani2172 3 หลายเดือนก่อน

    Guruvugaariki 🙏🙏🙏
    Nice recipe swami

  • @karunasanhubhatla9966
    @karunasanhubhatla9966 3 หลายเดือนก่อน +1

    నేను ఈరోజు నుంచి డైట్ చేయాలనుకుంటున్నాను గురువు గారు..😂😂😂😂 అన్ని క్యాన్సిల్ కరకరలాడే కాకరకాయ వేయించుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడే❤

    • @d.ch.e
      @d.ch.e 3 หลายเดือนก่อน

      😀😀

    • @SamudralaVasavi
      @SamudralaVasavi 3 หลายเดือนก่อน

      Anni super annayya Kani cornflour manchidhi kadhuta upayoginchakandi

  • @VVSNMurthyVVSNMurthy-jf3ro
    @VVSNMurthyVVSNMurthy-jf3ro 3 หลายเดือนก่อน +1

    Super andhi babayyagaru

  • @angelinabojja5384
    @angelinabojja5384 3 หลายเดือนก่อน

    Nice guruvu garu i fried it .Thank you.

  • @VaniRaman-l8s
    @VaniRaman-l8s 3 หลายเดือนก่อน +1

    Kumpati petti chesevare alage bagundi.

  • @nmvrr8760
    @nmvrr8760 3 หลายเดือนก่อน +2

    ఆవిడ చేతి నిండా గాజులు వేసుకొని కలుపుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉందో...

  • @chvsrsatyansrayana9535
    @chvsrsatyansrayana9535 3 หลายเดือนก่อน

    కాకరకాయ వేపుడు చాలా బాగుంది. రేపు మేము చేసుకొని తింటాం బాబాయ్ garu

  • @desicouplevlogs8
    @desicouplevlogs8 3 หลายเดือนก่อน

    Nice recipe , looks delicious , thank you guruji

  • @sandhyamukkamala2648
    @sandhyamukkamala2648 2 หลายเดือนก่อน

    Babaigaru meeru cheppinatte chesanu very tasty .

  • @ramapriya5408
    @ramapriya5408 3 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌yummy.

  • @Alexander-ns8jy
    @Alexander-ns8jy 3 หลายเดือนก่อน +2

    Bachelors ki emina easy recipes

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 3 หลายเดือนก่อน

    Chala bavundi andi

  • @indiramuppavaram2356
    @indiramuppavaram2356 3 หลายเดือนก่อน

    Namaskaram swamiji, me vantalalu chala baguntai

  • @syamalapalli6553
    @syamalapalli6553 3 หลายเดือนก่อน +1

    👌👌Annagaru

  • @boravellirajarajeswararedd4025
    @boravellirajarajeswararedd4025 3 หลายเดือนก่อน +1

    సూపర్ గురువు గారు

  • @y.vlakshmi1337
    @y.vlakshmi1337 3 หลายเดือนก่อน

    Chalabga chepparu

  • @indirasamavedam7110
    @indirasamavedam7110 3 หลายเดือนก่อน

    Super guruvu garu

  • @konapurusha5888
    @konapurusha5888 3 หลายเดือนก่อน

    Mee vantalanni adbhutam Babai garu

  • @lawdale
    @lawdale 3 หลายเดือนก่อน +1

    Excellent

  • @BESTOFBHUVANA
    @BESTOFBHUVANA 3 หลายเดือนก่อน +2

    Superb

  • @bharathikallakuri1701
    @bharathikallakuri1701 3 หลายเดือนก่อน +1

    Super ga unidi

  • @vallidevitadiparthi8824
    @vallidevitadiparthi8824 3 หลายเดือนก่อน

    Super బాబాయి గారు.❤

  • @gramu2714
    @gramu2714 2 หลายเดือนก่อน

    Super❤❤❤,

  • @sudharaniallaka8586
    @sudharaniallaka8586 2 หลายเดือนก่อน

    Super 👌

  • @suryakumari417
    @suryakumari417 3 หลายเดือนก่อน +1

    Super sir

  • @prathikantamgeetha1658
    @prathikantamgeetha1658 3 หลายเดือนก่อน

    అన్నగారు అద్భుతం మీ వంటలు

  • @telanganaa_ruchulu
    @telanganaa_ruchulu 2 หลายเดือนก่อน

    Anna You are Great

  • @snasarbi
    @snasarbi 3 หลายเดือนก่อน +1

    Super

  • @kalyanigabbita9558
    @kalyanigabbita9558 2 หลายเดือนก่อน

    Excellent baabaygaaru🎉

  • @kanakadurgatatavarti5063
    @kanakadurgatatavarti5063 3 หลายเดือนก่อน +1

    Mee gajulu bhagunai pinni garu

  • @trikutacreations6947
    @trikutacreations6947 3 หลายเดือนก่อน

    Me videos chala bagunnayi

  • @lotus4276
    @lotus4276 3 หลายเดือนก่อน +1

    Yummy

  • @ratnagayatrijosyula-sk9em
    @ratnagayatrijosyula-sk9em 3 หลายเดือนก่อน +1

    Super

  • @pasumarthiradhika2588
    @pasumarthiradhika2588 2 หลายเดือนก่อน

    Super

  • @mamathabhaskara
    @mamathabhaskara 3 หลายเดือนก่อน +1

    Annaiah salt chethiloki vesaru vadina meeku

  • @moulimanuri9496
    @moulimanuri9496 3 หลายเดือนก่อน

    Guruvu garu yammy yammy kakarakaya fry sssssssuper super 😋😋😋🤝🤝💕💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 25 วันที่ผ่านมา

    Bula bulagga Maa Amma maata😊

  • @lakshmipetluri2915
    @lakshmipetluri2915 2 หลายเดือนก่อน

    Vuppu chethi loo veyyakoodadu, godavalu vadthaayi antaaru kadaa...

  • @umadevi4752
    @umadevi4752 3 หลายเดือนก่อน

    Super

  • @vineshkumar4963
    @vineshkumar4963 3 หลายเดือนก่อน

    Variety recipe swamy

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 3 หลายเดือนก่อน

    Superb

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 3 หลายเดือนก่อน

    Adbhutamu 🙏🌹 Guruji

  • @kishorenvrk4266
    @kishorenvrk4266 3 หลายเดือนก่อน

    సూపర్

  • @mamathamamatha3758
    @mamathamamatha3758 หลายเดือนก่อน

    🙏 nenu chesta guruvu garu maa aayana kosam

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 3 หลายเดือนก่อน

    Thankyou guruji yummy🙏

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 3 หลายเดือนก่อน +7

    స్వామి గారు, దానికి తోడు, కాస్త నిమ్మరసం, ఉల్లి ముక్కలు, తగిలిస్తే, అదుర్స్!

    • @padakanti8380
      @padakanti8380 2 หลายเดือนก่อน

      Onion guru garu thinaru anduke cheppaledu anukunta

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 3 หลายเดือนก่อน +2

    Gurujii gari ki Namaskaramulu... 🙏

  • @dailystuff9599
    @dailystuff9599 3 หลายเดือนก่อน +1

    ఉప్పు అలా చేతిలో inkokaru eppudu veyodu

  • @sanjeevaraomallu7960
    @sanjeevaraomallu7960 2 หลายเดือนก่อน

    Guruvugariki pranamalu

  • @Rajini2770
    @Rajini2770 3 หลายเดือนก่อน

    కాకరకాయ పకోడీ చూడడం ఇది first 😂😂😂👌🙏🏻🙏🏻🙏🏻

  • @mangaalivelu4887
    @mangaalivelu4887 3 หลายเดือนก่อน +1

    Swami uppu chethiki evakudadu antare kani ammagaru uppu mi chethiloki pettindhy Swami .

  • @sandyasandya191
    @sandyasandya191 2 หลายเดือนก่อน

    Meeru emi cheppina baguntundi

  • @546_5
    @546_5 3 หลายเดือนก่อน

    Babai garu... Aluminium vessels vadatam manchidi kaadu Ani telisindi...

  • @RamamaniGV-mo1rx
    @RamamaniGV-mo1rx 3 หลายเดือนก่อน

    Guruvugaru vandanalu. Ammagari cheti gajulu ammagari చేతులు yenta అందముగ vunnayyo చెప్పలేను

  • @n.a.g.sankarrao8878
    @n.a.g.sankarrao8878 2 หลายเดือนก่อน

    గురువుగా రు వుప్పు మరివొకరు ఇస్తే పుచ్చుకో రు కదా

  • @chinnirachakonda58
    @chinnirachakonda58 3 หลายเดือนก่อน

    First time Nuvvu English lo maatlaadaavu..❤❤❤❤mamayya

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 หลายเดือนก่อน

      అవునురా చిన్ని 😊😊❤️❤️👍👍

    • @nanicherakani4068
      @nanicherakani4068 3 หลายเดือนก่อน +1

      Sunflower oil

  • @manjulasistlam6733
    @manjulasistlam6733 3 หลายเดือนก่อน

    Super Guruvgaru.

  • @RajeshKapavarapu-lf7lk
    @RajeshKapavarapu-lf7lk 3 หลายเดือนก่อน

    Guruvugaru Rajahmundry Medhi

  • @raghukavithabadami3826
    @raghukavithabadami3826 3 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌👌🤤

  • @venkatrao3246
    @venkatrao3246 2 หลายเดือนก่อน

    👌👌🙏

  • @ravishankar35333
    @ravishankar35333 3 หลายเดือนก่อน

    Guruvu garu, please show us how to do kakarakaya roti pachhadi

  • @jayasreechandra361
    @jayasreechandra361 3 หลายเดือนก่อน +1

    మహా ప్రభో నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. చంద్ర షేకర్