Mohan babu reacts to the issue of the brothers | Manchu vishnu | Manchu Manoj | itlu mee jaffar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #journalistjaffar #itlumeejaffar
    #mohanbabu #manchuvishnu #manchumanoj
    Mohan babu reacts to the issue of the brothers | Manchu vishnu | Manchu Manoj | @jaffar talks | @itlumeejaffar | @saadiyajaffar
    .
    .
    .
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

ความคิดเห็น • 626

  • @choice32332
    @choice32332 ปีที่แล้ว +255

    సొంత గ్రామంలో మీ గురించి చెప్పినప్పుడు, అంతా కన్నా గౌరవం ఎం ఉంటుంది సార్

  • @evergreen_greenery4160
    @evergreen_greenery4160 ปีที่แล้ว +71

    భరత దేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు గారు ఒకరు ...ఎవరు ఒప్పుకున్నా లేకపోయిన ❤❤❤

    • @pavancherry1434
      @pavancherry1434 7 หลายเดือนก่อน +1

      It's true bro he is legendry actor his dialogue delivering is. Worth less

    • @369.News.
      @369.News. 6 หลายเดือนก่อน +1

      💯 chala manchi charcter ayanidi super human being

  • @Voiceof_Syam
    @Voiceof_Syam ปีที่แล้ว +334

    ఈ ఇంటర్వ్యూ ద్వార మోహన్ బాబు గారు గొప్ప మనిషి అని అర్ధమైంది 🙌♥️🙏🏻

    • @Shonuyadav6764
      @Shonuyadav6764 ปีที่แล้ว +9

      Ha ha ha. What a joke

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 ปีที่แล้ว +1

      ఇంతకు ముందు తెలీదా? గొప్ప మనిషి

    • @Shonuyadav6764
      @Shonuyadav6764 ปีที่แล้ว +1

      @@venkatpalankaiah6197 😂 😆

    • @srilaxshmi3807
      @srilaxshmi3807 ปีที่แล้ว

      Mohan babu 👌

    • @Realfistfi8
      @Realfistfi8 ปีที่แล้ว +3

      Inni rojulu gabbu manshi anukunnava

  • @skimran8646
    @skimran8646 ปีที่แล้ว +601

    యంత మంది జగన్,pspk,cbn ఇంటర్వ్యు కోసం ఎదురు చూస్తున్నారు

  • @aadhyastudycircle8962
    @aadhyastudycircle8962 ปีที่แล้ว +94

    చిరంజీవి గారి అభిమానిగా మీ గురించి ఒక విషయం చెప్పాలి సర్. మీరు చాలా మంచి వ్యక్తి సర్. మీ మనసు చాలా సున్నితమైన మంచి హృదయం సర్. మిమ్మలి విమర్శించే వారు కనీసం మీరు సాధించిన వాటిలో కనీసం 10 % కూడా సక్సెస్ అయ్యి ఉండరు. ఎంతో మంది గొప్ప నటులను టీవీలో యూట్యూబ్ లో చూడటం తప్ప కనీసం మీలాంటి వారిని కలిసే అవకాశం వస్తుందో లేదో ఈ జీవితంలో. మీరు నిండు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా మంచిపనులు ఎన్నో చేయాలని ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ రాముణ్ణి కోరుకుంటున్నాను.

  • @trollersg1543
    @trollersg1543 ปีที่แล้ว +162

    As a student of vidyanikethan we know the best personality of uncle . please respect him

    • @Realfistfi8
      @Realfistfi8 ปีที่แล้ว +2

      Ippudu endhi respect adukkuntunnava

    • @kamandalamjalam1541
      @kamandalamjalam1541 ปีที่แล้ว +4

      kaastha public lo yetla behave cheyyaalo kooda thelisthe andhariki manchidhi... prathi function lo Self-Dabba thagginchaali.. Public anthaa yeedho veella kutumbam ki runa padi vundaali annaattu maatlaaduthaaru ee family anthaa..

    • @harshusaaho7623
      @harshusaaho7623 ปีที่แล้ว

      Best donation Uncle ❤

    • @pradeeppspk348
      @pradeeppspk348 ปีที่แล้ว

      ​@@Realfistfi8 yedava

    • @Realfistfi8
      @Realfistfi8 ปีที่แล้ว

      @@pradeeppspk348 aado siddhanthi vedo peddha vedhanthi 🙄

  • @Fgyytddgiiiuy34
    @Fgyytddgiiiuy34 ปีที่แล้ว +167

    I know we are all looking for..... 17:50

  • @pavan14367
    @pavan14367 ปีที่แล้ว +73

    Anna KA pal ni interview cheyandi with big fire questions 😊

    • @Swapna1244
      @Swapna1244 ปีที่แล้ว

      Emi pekataniki ra pichi vallatho interview

  • @Nani29081
    @Nani29081 ปีที่แล้ว +61

    Mohan babu garu mida respect perigindi andi e video tho❤.......

  • @tvramana306
    @tvramana306 ปีที่แล้ว +241

    దేశం గర్వించదగ్గ నటుడు 🌹🌹🌹🙏🙏w🙏

    • @akellavenkatasrinivas494
      @akellavenkatasrinivas494 ปีที่แล้ว +2

      Anduke Son of india teesaru

    • @srinuchennuri3998
      @srinuchennuri3998 ปีที่แล้ว

      E mullokalu garvimcha gala over acting natulu villa emtlone dhorukutharu e mullokallo yekkada dhorakaru

    • @TARGET-2024
      @TARGET-2024 ปีที่แล้ว +15

      ​@@akellavenkatasrinivas494 nuvvu mega family fan anukunta 😂 mohan babu great actor ani andharaki telusu trols entha chesina mohan babu great actor valla son antha acting chyyaleru

    • @srilaxshmi3807
      @srilaxshmi3807 ปีที่แล้ว +4

      Best actor mohan babu

    • @akellavenkatasrinivas494
      @akellavenkatasrinivas494 ปีที่แล้ว +1

      @@TARGET-2024 no bro ,aa chiru mB kanna pedda Self dabba.Acharya Kalalhandam teesadu ga

  • @dwarampudinagaveni7668
    @dwarampudinagaveni7668 ปีที่แล้ว +76

    జాఫర్ గారు మీరు మాత్రం ఈ ఇంటర్వ్యూ చాలా వినయంగా చేశారు.

    • @svpdesigners2521
      @svpdesigners2521 5 หลายเดือนก่อน

      lekunte.. katha verega untadi.. akkada Mohan babu garu🤣

  • @journalistseshu1123
    @journalistseshu1123 ปีที่แล้ว +39

    సర్ ఈ ఇంటర్వ్యూలో positive ప్రశ్నలు అడిగారు. ఇలా మిమ్మల్ని గతంలో చూడలేదు.
    Negative ప్రశ్నలు అడగాలని నా ఉద్దేశ్యంకాదు. కానీ ఆ వర్షెన్ కూడా టచ్ చేయలేదు. అనిపించింది ..
    But interview superb Sir 👏👏👏👏💓🙏

  • @yekojivlogs2593
    @yekojivlogs2593 ปีที่แล้ว +18

    Right now I understood Dr Mohanbabu igaaru is the BEST & KIND HEART person. 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👏👏👏

  • @sasureshreddy29
    @sasureshreddy29 ปีที่แล้ว +137

    ఈ వీడియో చూశాక మోహన్ బాబు గారి మీద అపారమైన అభిమానం పెరిగింది...!!

    • @Realfistfi8
      @Realfistfi8 ปีที่แล้ว

      Apaaaaramaina , thellaaaaarlu

    • @sasureshreddy29
      @sasureshreddy29 ปีที่แล้ว

      @@Realfistfi8 ha alane bale catch chesavu raja

  • @Gani897
    @Gani897 ปีที่แล้ว +24

    Journalism ki kontaina nyayam chestunnaru .. hatsoff

  • @rahuvuramesh
    @rahuvuramesh ปีที่แล้ว +400

    ఈ వీడియో తో మోహన్బాబు గారిపైన గౌరవం పెరిగింది

    • @kavya_srigopisetti7973
      @kavya_srigopisetti7973 ปีที่แล้ว +2

      డబ్బాకోట్టుకునేవాడు ఎదుటివాడి గురుంచి మాట్లాడేవాడు ఒక్క m

    • @thecreation4967
      @thecreation4967 ปีที่แล้ว +5

      ​@@kavya_srigopisetti7973 chiru ekuva dabba kodthadu

    • @kankipatiravi6232
      @kankipatiravi6232 ปีที่แล้ว

      Makuda

    • @HemanthKumar-yc9te
      @HemanthKumar-yc9te ปีที่แล้ว

      Lavada telesu neku vadu gurinchi vadi car driver ni adgu vadi gurinchi cheputadu vedi carctor chala head weight

    • @ManchelaSrinivasulu
      @ManchelaSrinivasulu ปีที่แล้ว

      ​@@kankipatiravi6232 , zz,,,, ke,, isaliye. ,, Is,,,,,,. ,,,, , Zz. ,,,,, zz,,0,,,,, ,, పో,, ,,,,, పో,,,, వా,, పై, ,,,,,,,,,,, కాదు, పో,,,❤పో , స,, ం,,.

  • @bajishaik2134
    @bajishaik2134 ปีที่แล้ว +24

    చాలా రోజులకు మంచిగా మాట్లాడారు సార్

  • @ramakrishna2352
    @ramakrishna2352 ปีที่แล้ว +10

    Moha Babu garu...Gentleman & good human being...Hatsoff you Sir..Ver very good interview 🎉👌👏🙏

  • @KSKreviews786
    @KSKreviews786 ปีที่แล้ว +19

    Jafer garu I am big fan of you
    This old video I am not expecting from you

  • @_mr_looser__1192
    @_mr_looser__1192 ปีที่แล้ว +20

    Sir Kalyan deelip sunkara and ka paul tho interview cheyyandi please 😢

  • @divinemantra107
    @divinemantra107 ปีที่แล้ว +126

    Respect mohanbabu gaaru🙏

  • @bujji.k8696
    @bujji.k8696 ปีที่แล้ว +36

    ఈ వీడియో చూసిన తరువాత అయినా మంచు ఫ్యామిలీ మీద ట్రోల్స్ చెయ్యడం ఆపేయండి...plz

  • @allamynareddy9231
    @allamynareddy9231 ปีที่แล้ว +17

    మీగురించి ట్రోల్ చేసినోళ్లు కూడా మీకు అభిమానులుగా మారిపోతారు సార్.ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత

  • @BalaWithTrue
    @BalaWithTrue ปีที่แล้ว +5

    కష్ట పడ్డాడు కానీ డబ్బా కొట్టకపోతే హా విలువా అలాగే ఉండేది.నేను గొప్ప ,నేనే గొప్ప దోరణి ఉంటే కష్టం

  • @cheripellikumar-ei9qy
    @cheripellikumar-ei9qy ปีที่แล้ว +4

    Jaffer bai m adigaru bayya.oka Manishi mohanbabugari sthananiki edhagalante enni ethupallalu dhatlasivasthundho nijanga great.e alochan chalarojulanundi.na mind lo undhi.mee dwara dhaniki answer vinnanu.love u jaffer baai

  • @dwaraknadh4284
    @dwaraknadh4284 ปีที่แล้ว +7

    Ee Interview Tho Mohan Babu Gari Mida
    Gouravam Perugutundi

  • @Zsk_pspk9160
    @Zsk_pspk9160 ปีที่แล้ว +25

    మహానుభావుడు డాక్టర్ మోహన్ బాబు గారు❤

  • @MOBILEWORLDTELUGU
    @MOBILEWORLDTELUGU ปีที่แล้ว +4

    Sir Jafar garu interview ani tesesi mohan Babu gari village and college tour Ani pettandi Baga set avuddi

  • @chinnayadav3458
    @chinnayadav3458 ปีที่แล้ว +45

    He is angry man but he is real genuine and gentle man

  • @IndianStud
    @IndianStud ปีที่แล้ว +15

    Legend Mohan babu garu🎉 I liked that all rashi all nakshatras plants for vibes positive vibes🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @darshanalakrishna5009
    @darshanalakrishna5009 10 หลายเดือนก่อน +2

    King is Always King That is Mohanbabu Garu
    The Great Dailog King of Film industry...👌👌🙏🙏

  • @venkataneesh
    @venkataneesh ปีที่แล้ว +3

    mohan Babu garu changed lot very good keep it up...

  • @ramvelivela1611
    @ramvelivela1611 ปีที่แล้ว +2

    Nice to See your interview Mohan Babu Garu Lots of love 😍 😍 wishes you a happy Life sir From Mega Family Fan's 🙏🙏🙏

  • @ngaimgod7449
    @ngaimgod7449 ปีที่แล้ว +46

    We need next interview with ap minister Roja ✊

  • @vijaycruzz6766
    @vijaycruzz6766 ปีที่แล้ว +9

    Wonderful interview
    Respect for you sir 👌👌👌

  • @maha12shilpa
    @maha12shilpa ปีที่แล้ว +10

    After watching the interview I felt it's heart spoken worth watching

  • @sdacreation5382
    @sdacreation5382 ปีที่แล้ว +59

    కష్టపడే వాడికి ఏపుడు కష్టాలు రావు ఇది నిజం

  • @anandvirothi9452
    @anandvirothi9452 ปีที่แล้ว +4

    Great words sir,

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 6 หลายเดือนก่อน

    మంచు వారి మనసు ఎందుకో గాయపడింది ఇలా ఓపెన్ గా మాట్లాడించిన జాఫర్ గారు ఎంతో సంతోషం. ప్రతివారు ఇలా మాట్లాడవలసిన సమయం వస్తుంది

  • @smartysulthanvlogs975
    @smartysulthanvlogs975 ปีที่แล้ว +12

    We want ka paul interview

  • @office5126
    @office5126 ปีที่แล้ว +5

    ee interview tho chala nijaalu telisaayi

  • @batthulasrinu3468
    @batthulasrinu3468 ปีที่แล้ว +7

    Mp ram mohan Naidu tho interview cheyandi jafar garu please ram mohan speech chala baguntadi okasari ma kosam interview cheindi

  • @TELUGUNEWMOVIES-gs6js
    @TELUGUNEWMOVIES-gs6js ปีที่แล้ว +2

    ఇది కదా ...మేము కోరుకున్నది.. చాలా మంచి మనిషి

  • @kiran9859
    @kiran9859 6 หลายเดือนก่อน

    మోహన్ బాబు గారు , నాకు మీరు ఇలంచేసాను అని నాకు ఇప్పటి వరకు త్రిలియాడు.
    చాలా అభినందనీయం . నేను మిమ్మలను తప్పుగా కింత వరకు అనుకున్నాను , ఎందుకంటే మీరు చాలా stage ప్రోగ్రామ్స్ లో కొంచం అసంఫర్భగా మాటాడారు . చాలా ప్రోగ్రామ్స్ లో చూసాను .
    థాంక్ యోహ్ సర్..మీరు చేసిన గొప్ప పనులకు నను చాలా గొప్పగా అనుకుంటున్నాను .

  • @shaikmabusubhani9858
    @shaikmabusubhani9858 ปีที่แล้ว +4

    కళ్యణ్ సుంకర ప్లీజ్ ఇంటర్యూ చెయ్యి బ్రో

  • @hatalks0074
    @hatalks0074 ปีที่แล้ว +2

    Mohan Babu garimida e video chusaka chala respect perigindi

  • @velishalacreations
    @velishalacreations ปีที่แล้ว

    Best interview 🎉🎉 mohan babu gariki e video chusthe fans avutharu...

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k ปีที่แล้ว +10

    అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారిని ఇంటర్వ్యూ చెయ్యండి జాఫర్ గారు ❤️👌❤️

  • @njrncr12345
    @njrncr12345 ปีที่แล้ว +8

    సార్ sc లు sc కార్డు అడ్డుపెట్టుకొని బాగ ఎదిగినారు వాళ్ళు మా విలేజెస్ లో sc లు బిల్లింగ్ లలో ఉన్నా రు oc లు చాలా మంది పూరి ఇండ్లలో ఉన్నారు ఇప్పటికీ ఎమ్మెల్యే ఎంపీ sc కార్డు ఉపయోగిస్తారు

    • @vij5951
      @vij5951 ปีที่แล้ว

      నువ్ స్సీ కొంపల్లో పుడితే అడుక్కు దెంగటానికి పనికి రావు.వాళ్ళని చూసి ఏడవడం కాదు నీ ఇంటి పక్కన లక్షలు సంపాందించే వాళ్ళని చూసి ఏడువు ఎలా ఎదగాలో

  • @rihurihu4775
    @rihurihu4775 ปีที่แล้ว +6

    Jaffer Bhai yenni sarlu disappoint chestharu meru mammalni, please next kodalinani garitho interview cheyandi.
    This is my humble request.
    Maa subscribers chala mandhi KODALI Nani garu interview kosam wait chesthunnam.
    Jaffer Bhai please 🙏🙏🙏🙏

  • @ashokashok-ie2oz
    @ashokashok-ie2oz ปีที่แล้ว +4

    Ipudu kaadhu ee realization Maa elections apudu undali..ipudu next film support Vishnu ki , Manoj super stardom support Kavali kabatti I realized ani antunapudu

  • @rahulseelam7917
    @rahulseelam7917 ปีที่แล้ว +4

    Ur doing great job bro 👏 journalism means Jaffar bhai anela chestunaru intrws

  • @siddarthsai
    @siddarthsai ปีที่แล้ว +10

    Mohanbabu fans 👍 it

  • @praveenbrand778
    @praveenbrand778 ปีที่แล้ว +2

    కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ని ఇంటర్వ్యూ చేయండి సార్....

  • @satyagiri1233
    @satyagiri1233 10 หลายเดือนก่อน +4

    నాకు ఈయన అంటే చాలా ఇష్టం, స్నేహానికి నిలువెత్తు నిర్వచనం మోహన్ బాబు గారు ❤️

  • @sanand7628
    @sanand7628 ปีที่แล้ว +27

    Mr.Jaffar, Credibility మనిషి కి చాలా key role play చేస్తుంది. నాకు మీ మీద మంచి Opinion ఉన్నింది. అది ఈ రోజుతో పోయింది. మీరు పెట్టిన క్యాప్షన్ ఏంటి? లోపల సరుకు ఏంటి? మీరే ఆలచించుకోండి. Views కోసం ఇంత దిగజారుతారా? మీరు కూడానా? నేను ఇంకోసారి మీ Interview చూడడానికి బహుశా ఇష్టపడను. ఒక చెట్టు పేరు చెప్పుకుని వేరే చెట్టు కాయలు అమ్ముకునే వారు నాకు నచ్చరు. మీ మీద ఇంప్రెషన్ పోయింది.... పోతే పోయింది...... లో ప్రోగ్రామ్. ఉంటే ఎంత...? ఊడితే ఎంత? తగల పెట్టండి... నిరంజన్ గారు....

    • @smreddymahipal3473
      @smreddymahipal3473 ปีที่แล้ว +4

      Nenu tittle ki news ki sambandham leni prathi chanel unsubscribe chesta ledha don't recommend this channel ani report kodatha

    • @balajisai459
      @balajisai459 ปีที่แล้ว +1

      Good decision, jaffer garu you should look into this

    • @myvillagefun1210
      @myvillagefun1210 ปีที่แล้ว

      Thumbnail lo aayana pettindi interview lo kuda undi...he explained what happens if two brothers fight...valla sons gurinchi chepparu ani manam porapaatuga anukoni interview chusthunnam

    • @sanand7628
      @sanand7628 ปีที่แล้ว +3

      @@myvillagefun1210 నీకు దండం దొరా...🙏 వాళ్ల sons name Mention chesi.. tag చేసాడు.. చూడండి దొరా.. అతని అతి తెలివి... Interview లో చెప్పిన, అన్న తమ్ముల గొడవకి అదనం గా.... Situation cash చేసుకో కూడదు. అది wrong...

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +13

    10:00 mind blowing words sir super ❤️🎼

  • @pavanchannel1313
    @pavanchannel1313 ปีที่แล้ว +2

    Great sir good god bless you 🙏 All the best

  • @venkat308
    @venkat308 ปีที่แล้ว +1

    Super interview jaffar garu mohan Babu gari jivitam lone edoka manchi interview anukuntunna❤

  • @l1-39manjunadhareddy9
    @l1-39manjunadhareddy9 ปีที่แล้ว +9

    Best wishes to you

  • @SunnySingh-hh2ey
    @SunnySingh-hh2ey ปีที่แล้ว +2

    Mohan babu garu is great actor came from poor family..

  • @kurregovindu8520
    @kurregovindu8520 ปีที่แล้ว +6

    ఈ ఇంటర్వ్యూ చేసేటప్పటికి.... మంచు ఫ్యామిలీ లో ఏగొడవ జరగలేదు....తమ్మేల్ చూసి వీడియో చూస్తారని పెట్టాడు

  • @pavankumarroyal540
    @pavankumarroyal540 ปีที่แล้ว +1

    Jaffer bhai e video tho nenu mohan babu agirini abhimaninche vyakthi ga maranu hats off guru miru....bharath mathaki jai jai janasena 🇮🇳

  • @Bngrm565
    @Bngrm565 ปีที่แล้ว +4

    Avaru m anukuna mohan babu hard worker atho mandhi students ki good education nd good food estunaru

    • @Hasiniquotes
      @Hasiniquotes ปีที่แล้ว +2

      Yes he is one of woderfull human being
      But not have skills on extract impression

  • @gvsgudurivlogs2593
    @gvsgudurivlogs2593 ปีที่แล้ว +4

    Wow what a interview 😍😍

  • @shyamp3176
    @shyamp3176 ปีที่แล้ว +12

    Jaffar anna, please do interview with kalayan deelip sunkara

  • @mdjaweed9702
    @mdjaweed9702 ปีที่แล้ว +4

    No doubt he is legend

  • @maruthidevarakonda7997
    @maruthidevarakonda7997 7 หลายเดือนก่อน

    ఊరికి ఉపకారం శవానికి సింగారం ఎప్పుడు చేయకూడదు సార్...

  • @suravarapukirankumar9449
    @suravarapukirankumar9449 ปีที่แล้ว +3

    జాఫర్ గారు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుతో ఇంటర్వ్యూ చేయండి TH-cam trend #No 1 లో వుంటుంది. .......

  • @pkwritings1682
    @pkwritings1682 ปีที่แล้ว +1

    యదార్థ వాది లోక విరోధి

  • @dayakarpolepaka9629
    @dayakarpolepaka9629 ปีที่แล้ว +9

    Only For Manchu Manoj Anna ❤️🙏🥰😍

  • @MerqHrSolutions
    @MerqHrSolutions 6 หลายเดือนก่อน

    This is first your hosting I liked... Secret is only whole interview has gone in pure positive Questions.

  • @NARASIMHARAO_RATR
    @NARASIMHARAO_RATR ปีที่แล้ว

    Seriously such a wonderfull man he is
    Dr.Padmashri Mohan Babu Garu

  • @undapallisurekha336
    @undapallisurekha336 ปีที่แล้ว +2

    Miru villan ga kante jovial characters naku istam....

  • @SR__THOUGHTS
    @SR__THOUGHTS ปีที่แล้ว +2

    Mohanbabu garu Antey naku yepudu respect ❤

  • @GopinathMamidi
    @GopinathMamidi ปีที่แล้ว +7

    Good work bro!

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว

    In this vedieo first of all namskarm to jaffar and again mohanbabugharu ki thanks a lot to mohan babu gharu

  • @gorleramakrishna3282
    @gorleramakrishna3282 ปีที่แล้ว +1

    ఆమదాలవలస నియోజకవర్గం లో పొందూరు ex ఎంపీపీ సువ్వారి గాంధీ గారి ని ఒక సారి ఇంటర్వ్యూ చేయు అన్నా...

  • @jagadeeshforyou
    @jagadeeshforyou ปีที่แล้ว +4

    Jaffer Anna super Anna ❤❤

  • @Ram-jq3sj
    @Ram-jq3sj ปีที่แล้ว +4

    Valla family value antha kevalam vishnu matrame teesesaadu ..
    Ledu ante valla value alane vundedi

  • @shivakrishnakokku1349
    @shivakrishnakokku1349 ปีที่แล้ว +2

    jaffar change his interview style, he is indirectedly praises mohanbabu

  • @amma555tv
    @amma555tv ปีที่แล้ว +1

    జాఫర్ అన్న మీరు ఎప్పటికీ మీరూ మీలాగే ఉండాలి.. తగ్గద్దు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరూ మీలా ఉండరు.. దయ చేసి మీ మంచి పేరు మంచిగానే ఉండాలని కోరుకుంటున్నాను ఓం కాళీ

  • @manohargaridigolla1360
    @manohargaridigolla1360 ปีที่แล้ว

    Mohan babu gaaritho manchi interview Jafar gaaru thank you so much Andi
    Manchi family ki eppudu respect esthaam.❤
    Elanti persons tho interview cheyandi Mee channel inka development avuthandhi , avalani devunni korukuntunna, thank you Jafar gaaru😊.

  • @office5126
    @office5126 ปีที่แล้ว +3

    very nice interview

  • @kinffoever398
    @kinffoever398 ปีที่แล้ว +3

    మాట కరుకు మనసు చరకు చిరు కాంప్లిమెంట్స్

  • @Rakeshendrala16
    @Rakeshendrala16 5 หลายเดือนก่อน

    I work vit mohan Babu sir am a employee in house in Hyderabad really am proud d i learn a lot ❤ 1st priority go to discipline am saying truly angry man for out people vit out kowning but inside he a legend ❤

  • @rajshekar9781
    @rajshekar9781 ปีที่แล้ว +1

    True sir 🙏

  • @anilreddy.n
    @anilreddy.n ปีที่แล้ว +1

    మీ గ్రామంలోనే కాదు అన్ని గ్రామాలలోనూ ఇలాగే వున్నారు. ఎవడికి వాడే గొప్ప, పెద్ద. మంచి చేస్తాను అంటే ఆ వచడాయ్యా అని ఎగతాళి 😂.

  • @prasadkolliboyina1471
    @prasadkolliboyina1471 ปีที่แล้ว +3

    Wonderful actor 👏

  • @white7557
    @white7557 ปีที่แล้ว +2

    Waiting for Pareshan boys imran anna tho interview ❤❤❤❤❤

  • @pramodk8204
    @pramodk8204 ปีที่แล้ว

    Mohan Babu..grt❤ and inspiring

  • @Vijaykhanna659J
    @Vijaykhanna659J ปีที่แล้ว +2

    Versatile actor ❤❤❤ Bujjgadu movie ❤

  • @ramachennareddycse
    @ramachennareddycse ปีที่แล้ว +1

    Interview was Awesome

  • @milkeymousemk.4108
    @milkeymousemk.4108 ปีที่แล้ว +7

    జాఫర్ గారి interview ద్వారా మోహన్ బాబు చాలా మంచి మనిషిగా మారిపోయాడు
    మర్యాద పెరిగి పోయింది sir

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 ปีที่แล้ว +4

    Wonder interview. Wonderful answers. ఇంతవరకు అందరూ చూసిన mohan babu వేరు. జాఫర్ చూపిన మోహన్ బాబు వేరేమో అనిపిస్తుంది. ఇంటర్వ్యూ ఆద్యంతం చాలా ఇంటరెస్ట్ గా అప్పుడే అయిపోయిందా అనిపించింది. థాంక్స్ జాఫర్ బాబు. గుడ్ ఎపిసోడ్ అండ్ heart touched,,,

  • @sandeepkumar-qj9hk
    @sandeepkumar-qj9hk ปีที่แล้ว +40

    I respect mohanbabu sir❤

    • @Realfistfi8
      @Realfistfi8 ปีที่แล้ว

      I respect kim Jong un 🙄 deniki statement okati lawda

  • @pokasrikanth1239
    @pokasrikanth1239 ปีที่แล้ว +1

    Great words sir

  • @shivaprasad622
    @shivaprasad622 ปีที่แล้ว +1

    ఇతనికి బయట నటించడం రాదు

  • @ravindrabalapogu2769
    @ravindrabalapogu2769 ปีที่แล้ว +1

    Mohan Babu garu 🔥🔥🔥❤️

  • @bajiprince2905
    @bajiprince2905 ปีที่แล้ว +7

    Legendary actor 🙏🙏