Producer& actor Bandla Ganesh full Interview with journalist jaffar | itlu mee jaffar | Pawan kalyan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 มี.ค. 2023
  • Producer& actor Bandla Ganesh full Interview with journalist jaffar | itlu mee jaffar | Pawan kalyan
    #bandlaganesh #journalistjaffar #itlumeejaffar #pawankalyan
    actor & producer bandla ganesh gave an exclusive interview to itlu mee jaffar channel. This promo is like a high voltage bulb. In this interview, there are many interesting topics related to the movie and sensational comments on the current politics of Telangana and Andhra. and bandla ganesh strong wish is that pawan kalyan should be the chief minister
    .
    .
    .
    .
    Download Mobile App :: play.google.com/store/apps/de...
    Facebook :: / jaffar.reporter

ความคิดเห็น • 2.3K

  • @nag_arjun
    @nag_arjun ปีที่แล้ว +1248

    నా అంత యాంకర్ లేడు అనుకునే జాఫర్ కి మా బండ్లన్నే సరైనోడు...🔥🔥🔥

  • @ramakrishna3521
    @ramakrishna3521 ปีที่แล้ว +651

    ఇంటర్వ్యూ హాట్ హాట్ గా జరిగింది. బండ్ల గారు చెప్పింది 100% కరెక్ట్ 👍

  • @manojmanohar3936
    @manojmanohar3936 ปีที่แล้ว +139

    Became a fan for Bandla Ganesh with this interview...

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 6 หลายเดือนก่อน +10

    బండ్ల గణేష్ గారు మాట్లాడింది చాలా చాలా బాగుంది❤🎉

  • @anjibabupoludasu3018
    @anjibabupoludasu3018 ปีที่แล้ว +1020

    మెంటలోడే కానీ మహానుభావుడు మా బండ్ల గణేష్ అన్న..మంచోడు..ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు..

    • @yakubshaik8670
      @yakubshaik8670 ปีที่แล้ว +20

      తిట వ పోగిడ అన్న

    • @krishnachaitanya8590
      @krishnachaitanya8590 ปีที่แล้ว +24

      ఉన్నది ఉన్నట్టు మాటలాడే ప్రతీఒక్కడిని mental అనే పిలుస్తారు. కలికాలం
      నేను చెప్పేది నమ్మకం లేకుంటే, ఒక నెల పాటు only నిజం మాట్లాడి చూడండి. మీకే అర్థం అవుతుంది brother.

    • @giriputrudu981
      @giriputrudu981 ปีที่แล้ว +13

      @@krishnachaitanya8590 నిజమే bro
      నెలరోజులు నిజాలే మాట్లాడితే వాడిని పిచ్చోడు కన్నా దారుణంగా చూస్తారు

    • @balukopparthi6857
      @balukopparthi6857 ปีที่แล้ว +2

      😂😂😂

    • @krishnachaitanya8590
      @krishnachaitanya8590 ปีที่แล้ว +2

      @@giriputrudu981 💯

  • @njrncr12345
    @njrncr12345 ปีที่แล้ว +343

    ఒకటి మాత్రం నిజం చెప్తారు విద్య వైద్యం తప్ప ఎది ఫ్రీ గా ఇవ్వకూడదు కానీ రాజికియల అవసరం కోసం చేస్తున్నారు

  • @rameshbotcha5894
    @rameshbotcha5894 ปีที่แล้ว +277

    నత్తి గాడికి గట్టిగా ఇచ్ఛాడు బండ్ల అన్న....... 🎉🎉

    • @jainushaik8252
      @jainushaik8252 ปีที่แล้ว +3

      Yes. Correct.

    • @manjuallinonechannel
      @manjuallinonechannel 11 หลายเดือนก่อน

      😂😅

    • @rajshekarmanu
      @rajshekarmanu 11 หลายเดือนก่อน +1

      Rey "Botch"ugaaa ...

    • @rameshbotcha5894
      @rameshbotcha5894 11 หลายเดือนก่อน

      @@rajshekarmanu రేయ్ " రాజీ " గా

    • @naidugariabbai77
      @naidugariabbai77 11 หลายเดือนก่อน +8

      thappu bro natthi aanedhi oka lopame thappa dhanini thappuga chudakudadhu

  • @varunkedasu7907
    @varunkedasu7907 10 หลายเดือนก่อน +18

    One of the best interview of the bandla Ganesh anna🔥🔥

  • @adithyaunique1326
    @adithyaunique1326 ปีที่แล้ว +133

    Dialogue of The Interview:- వర్గమా వత్తకాయా..😄😄

  • @pmrfashion1574
    @pmrfashion1574 ปีที่แล้ว +45

    చాలా రోజుల తరువాత best ఇంటర్వూ చూసాను.... Question to answer...super ...
    Bandala Ganesh gari మాటలు నిజాయితీ గా వుంటాయి... కుల మతాలు లేవు అవసరం కోసం వచ్చాయి....👌...thank you for ఇంటర్వూ

  • @vinaay00786
    @vinaay00786 ปีที่แล้ว +7

    ఇద్దరు గొప్ప వ్యక్తులు ఒకేచోట కి వస్తే తన్నుకుంటరు అనుకున్న , చాలా ఓపికగా ఇంటర్వ్యు complate చేశారు... 🎉🎉
    మీరు ఇంకా గొప్ప వాళ్ళు కావాలని ఇలా గే మమ్మలని ఆనందింప చేయాలని కోరుకుంటున్నాను

  • @vishnugajula1138
    @vishnugajula1138 ปีที่แล้ว +32

    One side interview pure bandla anna mass domination 🔥🔥🔥

  • @jadhavpruthviraj5868
    @jadhavpruthviraj5868 ปีที่แล้ว +35

    బండ్ల గణేష్ అన్నా మీరు జాఫర్ నీ బలే interview చేసావు

  • @sanjujalli9565
    @sanjujalli9565 ปีที่แล้ว +15

    Jaffer ki digindi....raddu ee interview tho...bandlanaa nv superrr anna

  • @ramurolla9387
    @ramurolla9387 ปีที่แล้ว +5

    చాలా కరెక్ట్ గా చెప్పారు, బండ్ల, గణేష్ అన్న హెల్త్, చదువు కావాలి,

  • @isaacmangala3833
    @isaacmangala3833 ปีที่แล้ว +18

    బండ్ల గణేష్ అన్నని ఇంటర్వ్యూ చెయ్యటానికి మన జాఫర్ గారు సరిపోరు.

  • @AmarNath-sl3rn
    @AmarNath-sl3rn ปีที่แล้ว +94

    నాగరాజు గారితో బండ్లన్న ఇంటర్వ్యూ భలే ఉంటుంది జాఫర్ గారు. మీరు ఇంకా ఈవిషయం లో బాగా ఆలోచించాలి.

    • @maheshaggu9985
      @maheshaggu9985 ปีที่แล้ว +1

      Not well prepared question's.jaffer nothing

  • @Eck_Gaming
    @Eck_Gaming ปีที่แล้ว +257

    Thx a lot for doing this interview ❤
    Bandla ganesh ❤🔥

  • @Johnson............684
    @Johnson............684 ปีที่แล้ว +21

    @from 26:08 good points
    1)Free Education
    2)Free Health
    👏👏👏👏👌

  • @allagaddaabhilash
    @allagaddaabhilash ปีที่แล้ว +74

    బండ్లగణేష్ అన్న జాఫర్ అన్నాన్ని చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు😂😂😂😂

  • @BigdreamMedia
    @BigdreamMedia ปีที่แล้ว +103

    బండ్ల గణేష్ గారు పూర్తి స్పృహతో ఆలోచించి మాట్లాడతారు జై బండ్ల గణేష్

    • @mahenderreddypeddolla2463
      @mahenderreddypeddolla2463 10 หลายเดือนก่อน

      ఎక్కడ స్పృహ తప్పుతాడో అనే భయoతో మాట్లాడుతాడు

  • @hemanthkumar2210
    @hemanthkumar2210 ปีที่แล้ว +48

    ఉచిత విద్య , ఉచిత వైద్యం ... చాలా బాగాచెప్పారు... సూపర్

    • @PrasadKambala7
      @PrasadKambala7 11 หลายเดือนก่อน

      Freee health antey ap lo janalu motham taagi thirugutharu broo bayam lekunda
      Janalu brathukuthunnaru antey
      Edaina aythe dabbu ledhu ani bayapaduthunnaru
      Fee aythe inka mamuluga vundadhu😂

  • @devarairala6868
    @devarairala6868 ปีที่แล้ว +34

    Free education free health.. excellent anna🔥🔥🔥🔥

  • @mukthyar_s
    @mukthyar_s ปีที่แล้ว +58

    19:00 to 20:00 bandla anna on fire 🔥 🔥

  • @freakingbeast123
    @freakingbeast123 ปีที่แล้ว +40

    Varghama vattakaiii... Dialogue highlight 🔥🔥🔥🤣😂😂

  • @shaikgouse1658
    @shaikgouse1658 ปีที่แล้ว +305

    ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం😅😅
    అది చూడటానికి subscribers అందరూ సిద్ధం😅😅

    • @anesthesia10
      @anesthesia10 ปีที่แล้ว

      Evaranna prethathma ikkada😂

    • @shaikgouse1658
      @shaikgouse1658 ปีที่แล้ว +4

      @@anesthesia10 ఇంకెవరు అన్న మన బండ్లన్నే😅😅

    • @vinodmekala7833
      @vinodmekala7833 ปีที่แล้ว +3

      U made me laugh bro. 🤣 Epic comment

    • @bhargavanaidusanapala2956
      @bhargavanaidusanapala2956 ปีที่แล้ว +5

      Bro mi comment ki pichha pichha ga నవ్వాను 😂😂😂

    • @rajeshm9875
      @rajeshm9875 ปีที่แล้ว +1

      😂😂

  • @aksavlogs8830
    @aksavlogs8830 ปีที่แล้ว +11

    Correct ga చెప్పారు బండ్ల గణేష్ గారు free education and free health వుండాలి 💯💯💯💯💯🙏

  • @durgakdr5538
    @durgakdr5538 ปีที่แล้ว +36

    18:08 to 20:00 Bandla Anna on fire 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌 😉😂

  • @sunilchowdary8628
    @sunilchowdary8628 ปีที่แล้ว +149

    Vattakayal touching interview jaffer Garu🔥

  • @PavanKumar-ll2ti
    @PavanKumar-ll2ti ปีที่แล้ว +212

    27:19 You Earn My Respect 👏🏻👏🏻

    • @hellors1846
      @hellors1846 ปีที่แล้ว +4

      Hi bro u word is so nice

    • @Spirit365
      @Spirit365 10 หลายเดือนก่อน +1

      also nyayam

  • @kanthsri749
    @kanthsri749 ปีที่แล้ว +4

    జాఫర్ ఫేమస్ అవడానికి బండ్ల గణేష్ గారిని భలే వాడుకుంటున్నారు...
    జాఫర్ గారికి బండ్ల గణేష్ గారు పరోక్షంగా చాలా సహాయం చేస్తున్నారు 😊😊😊

  • @raji1587
    @raji1587 ปีที่แล้ว +8

    Bandla Anna superrrrrr🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sandyshorts1435
    @sandyshorts1435 ปีที่แล้ว +43

    ఆది సినిమాలో LB శ్రీరామ్ గారు హీరోయిన్ తో అంటారు ఆఫీస్ రూంలో...
    ఏమి యాక్షన్ తీసుకోమంటావ్ వాడు చెప్పదేదో అర్థమైతే యాక్షనో, ఆక్షనో తీసుకోవచ్చు నువ్వు అంటే ఇష్టమంటున్నాడు, ఇష్టం లేదంటున్నాడు, నిన్ను ప్రేమించా అంటున్నాడు ప్రేమించట్లేదు అంటున్నాడు ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు....🤦
    వాడు చెప్పేదేదో నీకు అర్థమైతే నువ్వు నాకు చెప్పు నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను నువ్వు చూసుకుందువు గాని.... 😄😆👌👌 జై బండ్ల గణేష్ అన్న.. 🙏🙏

  • @siddarthsai
    @siddarthsai ปีที่แล้ว +172

    Bandla ganesh fans👍 it

  • @nothing3779
    @nothing3779 11 หลายเดือนก่อน +1

    Manchi ga matladu please one more interview about good life of bandla ganesh family producer life and actor life....

  • @Rkbunny5488
    @Rkbunny5488 ปีที่แล้ว +53

    ఈ ఇంటర్వ్యూ మొత్తం విన్న తర్వాత నాకు ఏమి అర్థమైంది అంటే ...
    గణేష్ అన్న గారికి టైం వేస్ట్ చేసిన జాఫర్ అన్న...

  • @maskachaska8290
    @maskachaska8290 ปีที่แล้ว +49

    Bandla spoke well...lot of maturity and improvement

  • @Navilesaibharath
    @Navilesaibharath ปีที่แล้ว +52

    29:15 29:20Bandla anna i have huge respect for you

  • @srilakshmi5972
    @srilakshmi5972 ปีที่แล้ว +4

    Nice interview bandla garu🙏

  • @shaik.khaleel4118
    @shaik.khaleel4118 ปีที่แล้ว +6

    Thanks a lot #Jafar for this insights interview about #Bandla Ganesh. Very straight forward questions. Great job

  • @uppuhemanth2352
    @uppuhemanth2352 ปีที่แล้ว +11

    26:16 good question & correct opinion

  • @RDNaidu2024
    @RDNaidu2024 ปีที่แล้ว +26

    Ganesh u totally nailed this interview.

  • @naveennani5234
    @naveennani5234 11 หลายเดือนก่อน +3

    Ganesh anna always right manasulo vunnadhi chepthadu💯💥

  • @uggamer132
    @uggamer132 ปีที่แล้ว +3

    Lord lefungi dialogue kosam entamandhi vacharu😅😂😂

  • @newmelodeiey
    @newmelodeiey ปีที่แล้ว +79

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ బండ్ల గణేష్ సార్ అండ్ జఫర్ సార్ మీరు ఇద్దరు కాంబినేషన్ కేక

  • @vinnypolinati9185
    @vinnypolinati9185 ปีที่แล้ว +144

    Bandla anna maturity levels far beyond than anchor😉

  • @pasunutianilkumar118
    @pasunutianilkumar118 ปีที่แล้ว +1

    Jaffar Bhai interview superrr❤

  • @rajkishore1167
    @rajkishore1167 ปีที่แล้ว +3

    Hatsoff bandlanna… fan aipoinaa…👍🙏😊

  • @basavanivenkatesh9910
    @basavanivenkatesh9910 ปีที่แล้ว +12

    26:50 great super true words hatsaf bandlaganesh garu 🔥

  • @sanjana14314
    @sanjana14314 ปีที่แล้ว +215

    బండ్లన్నా లాంటి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా 👍

  • @vkchary
    @vkchary ปีที่แล้ว

    25:58 Super question... Extreme answer.... Nijanga ilaanti raajakeeyaalu vasthe bagundu bavishyathulo...

  • @bhaskarrao07rbrao94
    @bhaskarrao07rbrao94 9 หลายเดือนก่อน

    Good & healthy interview.

  • @ajaykumar-ec9nu
    @ajaykumar-ec9nu ปีที่แล้ว +32

    Bandlanna ki character development chala aindhi ❤❤

  • @BigdreamMedia
    @BigdreamMedia ปีที่แล้ว +31

    గణేష్ గారు చెప్పే ఉదాహరణలు
    ఉహతీతం

  • @malleboinachaitanya1809
    @malleboinachaitanya1809 4 หลายเดือนก่อน

    Super anna kakapote adigina vallakalla interview ivvaksnnndi please.... Mansmento manaku telusu.... Yevadem pettina pikedem ladu

  • @vishnuteja252
    @vishnuteja252 9 หลายเดือนก่อน

    Excellent point..
    Education and health we need to give free for all....

  • @viswaa.800
    @viswaa.800 ปีที่แล้ว +5

    12:24 చాలా కరెక్ట్ గా చెప్పారు 👏🏻
    మరియు
    వాయిస్ డబ్ చూస్కోండి జాఫర్ గారు ☺️

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag ปีที่แล้ว +34

    Jaffar Garu 🔥 Ganesh Garu 🔥
    18:30 e episode Vere leval 😎
    Tq to jaffar garu👍

  • @rebeccaedwards8507
    @rebeccaedwards8507 11 หลายเดือนก่อน

    That is very true he is speaking that is Christmas in July very good inew bandal genesh keep going like this bandal thank you for in inew 😢😅❤🎉

  • @rajugasiganti9085
    @rajugasiganti9085 11 หลายเดือนก่อน

    Super interview anaa,👏👏

  • @abcdefghi330
    @abcdefghi330 ปีที่แล้ว +3

    Super bandla Ganesh , interviewer ke camera pettina ghanatha meeke chendutundi 😆🥰

  • @bhupalreddychevella502
    @bhupalreddychevella502 ปีที่แล้ว +16

    Most Awaiting video since 7 days🙆‍♂️🙆‍♂️🙆‍♂️😂😂

  • @ongoleisacdavid3542
    @ongoleisacdavid3542 ปีที่แล้ว +1

    ఇంటర్వ్యూ ఆసాంతం చక్కగా వుంది. జాఫర్ గారు శీను గారి మనోభావాలను చక్కగా వెలికి తీయగలిగారు. శ్రీను గారు కూడా సహకరించారు. టోటల్ గా జాఫర్ సక్సెస్ ఫుల్ గా ఎపిసోడ్ చివ్వరి వరకు హుషారుగా ఆసక్తి కరంగా చూపగలిగారు. Thank you so much

  • @chetkuriparameshwar7822
    @chetkuriparameshwar7822 ปีที่แล้ว +1

    Jai ganeshanna lastlo manchi mata chepparu ❤

  • @vinodkaranam6456
    @vinodkaranam6456 ปีที่แล้ว +201

    పవన్ ను మిస్ చేసుకుంటే మన ఇంట్లో ఒక మంచి వ్యక్తిని మిస్ చేసుకున్నట్లే

    • @userPRASANNA-kumar
      @userPRASANNA-kumar ปีที่แล้ว +10

      First vote vey bro😂

    • @sreeharisreehari2424
      @sreeharisreehari2424 ปีที่แล้ว +2

      ​@@userPRASANNA-kumar vestharu chudu bro 😎

    • @vinodkumar-cp5yi
      @vinodkumar-cp5yi ปีที่แล้ว +4

      Watch a comedy

    • @vidudalababu1
      @vidudalababu1 ปีที่แล้ว

      antha manchodentraa pavan kalyan ???? ayithe teesukelli mi intlo pettuko......arey... reyy.... aavesam lo intiki techukunevu..... mi intlo ladies evvaru leru kadha??? ayithe techuko.....oka vela mi intlo ladies vunte matram NO....e mdhya moodo bharyatho kuda PK ki antha sakhyatha ledhu .... e rojo...repo....vidipoyye suchanalu vunnayani..... social media antha okate gusagusalu...nuvvu chudaledha????

    • @kiranwatts6223
      @kiranwatts6223 ปีที่แล้ว +2

      nee bochu emi kaadu... kashyam tho tagulukunnapude vadi value padi poindi...

  • @trendingvideos.1432
    @trendingvideos.1432 ปีที่แล้ว +8

    E Video kosam entha mandhi wait chesarooo...chala time thisukunnav jaffar bhayya

  • @vanapallinagaraju8472
    @vanapallinagaraju8472 11 หลายเดือนก่อน

    Good point

  • @miciagi7015
    @miciagi7015 ปีที่แล้ว +13

    Bandla is right about Health and Education.. 😎

  • @veravenkatabapaiah2779
    @veravenkatabapaiah2779 ปีที่แล้ว +3

    Super and bold interview Jafar sir

  • @RaviKumar-nv7ve
    @RaviKumar-nv7ve ปีที่แล้ว +14

    జాఫర్ కి కరెక్ట్ మొగుడు 😅బండ్ల గణేష్ అన్న❤❤

  • @naveenkumargoud8092
    @naveenkumargoud8092 ปีที่แล้ว +4

    Yes ur right anna
    Free hospitality and free education is the correct process

  • @satyanarayanachinthakindi1390
    @satyanarayanachinthakindi1390 ปีที่แล้ว

    Jafer garu Nadi thelangana kani naku tdp ante chala abhimanam miru lokesh gurinchi chepthu Sri Sri padhyam chepparu chala bagundi

  • @bhargavimanepalli567
    @bhargavimanepalli567 ปีที่แล้ว +45

    Last moment lo Pawan sir ki janalu hand istarani doubt.....prajalu ki freebies, liquor kavali....neethi nijayathi akarledu......God bless Pawan sir ❣️🙏

    • @Rajesh00007
      @Rajesh00007 ปีที่แล้ว

      Vadu package dog so hand istharu

    • @bhargavimanepalli567
      @bhargavimanepalli567 ปีที่แล้ว

      @@Rajesh00007 ..... free ga dabbulu, liquor icche criminal dogs ni nammukuni hand istaru pawan sir ki

  • @dheerajreddy9790
    @dheerajreddy9790 ปีที่แล้ว +15

    No one can beat nagraju and bandla combo fun😂

  • @nothing3779
    @nothing3779 11 หลายเดือนก่อน +2

    Respect perigindhi bandla anna mee medha

  • @eagleviews8970
    @eagleviews8970 11 หลายเดือนก่อน +1

    9:04 😂😂 bandlanna...👌

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 ปีที่แล้ว +26

    🤣ఆత్మకి ప్రేతాత్మ కి యుద్ధం అది చూడ్డానికి ఊరంతా సిద్ధం🤣
    జాఫర్ గారు నికు చాలామంది సబ్స్క్రైబర్లు పెరుగుతాయి కచ్చితంగా

  • @ChittiToyPoodle
    @ChittiToyPoodle ปีที่แล้ว +15

    Most awaited anna😂🔥

  • @KovuruVarun-hj5wp
    @KovuruVarun-hj5wp ปีที่แล้ว +2

    Superrr

  • @rajuraj-xg8gj
    @rajuraj-xg8gj 9 หลายเดือนก่อน

    Netthi jafargadiki dhool thirindhi vidiki carect moghudu mana Bandla Anna 👏👌👍💐

  • @Raheem9495
    @Raheem9495 ปีที่แล้ว +111

    Jaffer garu some suggestions . Maintain good body posture , maintain good interview dress code , maintain on point questions , maintain that aura inside & outside

    • @asifhbk4443
      @asifhbk4443 ปีที่แล้ว

      🤔

    • @terminator969
      @terminator969 ปีที่แล้ว +3

      Ur right 👍

    • @jntu7142
      @jntu7142 ปีที่แล้ว +1

      Nuv hr ah?

    • @karthikp207
      @karthikp207 ปีที่แล้ว

      Vadi gudda. Vadiki gelakatam ishtam atlane untene edutivadu rechipothadu

    • @Aravind-yq4ut
      @Aravind-yq4ut 11 หลายเดือนก่อน

      ​@@jntu7142 😂😂😂yes he is hr, he got confused with job interview and media interview😂😂😂

  • @MaheshKumar_Amiti
    @MaheshKumar_Amiti ปีที่แล้ว +44

    బండ్ల గణేష్ అన్న 🔥🔥🔥🤩

  • @anjineyulugandikotianji6653
    @anjineyulugandikotianji6653 5 หลายเดือนก่อน

    బండ్లన్న నువ్వు చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అన్న.. I

  • @balumallampet3235
    @balumallampet3235 11 หลายเดือนก่อน

    Super excellent ga chepavu bandla sir

  • @apnaidu657
    @apnaidu657 ปีที่แล้ว +23

    ఈ ఎపిసోడ్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను థాంక్యూ సో మచ్

  • @sudheerdeekonda273
    @sudheerdeekonda273 ปีที่แล้ว +28

    Free health and Free education
    The best point in the interview 💯

  • @naveengrandhi1587
    @naveengrandhi1587 ปีที่แล้ว

    Jafar bai entha divert Chesina he is very clear and confident first of all question adigaka thirigi answer chepevarku wait cheyatam nerchukovali first thing to do as a journalist

  • @parepallivenkatabhaskar4464
    @parepallivenkatabhaskar4464 11 หลายเดือนก่อน

    26:06 to 28:00 super anna mental vadivea anukunna kani matter vunna vadivi anukola 👏👏

  • @MrPrasadgr8
    @MrPrasadgr8 ปีที่แล้ว +8

    Well Said! about free Education& Health, I totally agree on this with Bandla Ganesh. Any other free service makes people lazy.

  • @bharateeyudu342
    @bharateeyudu342 ปีที่แล้ว +9

    నేను చూసిన అన్ని ఇంటర్వ్యూ జాఫర్ అవతల వాళ్ళని మడత పెడతారు... కానీ ఈ ఇంటర్వ్యూ లో మాత్రం బండ్ల గణేష్ జాఫర్ కి బలే ఇచ్చాడు ధంకి.. జాఫర్ సార్ ఏంటి సార్ ఇది..😂 ఫస్ట్ టైమ్ మిమ్మల్ని ఇలా తగ్గి చూడటం 😆😆.. ఏది ఏమైనా బండ్ల గణేష్ గారు మాట్లాడిన ప్రతీ మాట కరెక్ట్ గా మాట్లాడారు....🤗👍

  • @monsterhero-li3dl
    @monsterhero-li3dl ปีที่แล้ว

    True Jaffer ni questions etakaram provoke tappa content miss avutundi

  • @GnanaKumar-hx7em
    @GnanaKumar-hx7em 9 หลายเดือนก่อน

    జాఫర్ bay. బండ్ల గణేష్. గారు ఇంట్రయి సూపర్

  • @Doc_Vamsi
    @Doc_Vamsi ปีที่แล้ว +3

    One of the best interview in your list Mr jaffer!congrats

  • @srinivasrao9095
    @srinivasrao9095 ปีที่แล้ว +16

    పదవిలో పవర్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి లీడర్ లే మన బండ్లా గారికి.

  • @VENKAT_111
    @VENKAT_111 11 หลายเดือนก่อน

    Free rende rendu vidhya vaidhyam .excellent words 👌

  • @shaiksaleembasha4517
    @shaiksaleembasha4517 ปีที่แล้ว +4

    Super anna
    speech about free education and free health

  • @trendingvirals3597
    @trendingvirals3597 ปีที่แล้ว +12

    Bandlanna : Pawan Anna ki pranam istha , Jagan Anna ki vote vestaa 👌👌
    Ee formula patinchinavadu sukanga untadu life both sides safe

  • @nareshmuppidi7877
    @nareshmuppidi7877 ปีที่แล้ว +4

    Super speech bandla Ganesh

  • @mulasekhar7192
    @mulasekhar7192 11 หลายเดือนก่อน

    Entaki evarni evaru interview chesaru super.

  • @user-ko9yf7ih4r
    @user-ko9yf7ih4r ปีที่แล้ว

    Super bandla Ganesh annnaaa Jafar gani full gaa ichi padeshav 😎