ఇంతలా చెరువులు కబ్జా చేసినాక నీళ్లు రమ్మంటే ఎక్కడికి వస్తాయి వానలు పడితే వలవల అంటారు దానికి సీఎం కారణం కబ్జాలు చేసి ఇప్పుడు విలవిలా అంటారు దీనికి సీఎం ఏ కారణం తప్పు మన దగ్గర పెట్టుకొని ఏమన్నా అంటే ఏమిటో చెప్పు
వెనకటి రోజు లలో గొప్ప వాళ్ళు ప్రజల బాగు కోసం పెద్ద పెద్ద చెరువులు తమ స్వంత డబ్బు లతో తవ్వించే వాళ్ళు. చెరువుల ను తమ స్వంత బిడ్డ లాగా జాగ్రత్త చేసేవాళ్ళు. చెరువు ని సప్త సంతానం గా చెప్పావాళ్ళు . చెరువుని ఆక్రమిస్తే ఆ పాపం వాళ్లకు , వాళ్ళ పిల్ల ల కు , వాళ్ళ మనవాళ్లకు , తరతరాలకు తప్పకుండ పాపం తగులుతుంది
గత కాలంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ అక్రమాలకు పాల్పడ్డారు ప్రతి నాయకుడు అలాగే ఉండాలా నిజాయితీగా ఏ నాయకుడు పని చేయకూడదా అక్రమాలను చూసి చూడనట్టు వదిలేస్తే రాజకీయమా రేవంత్ రెడ్డి జై
ఒకప్పటి సాగునీటీ అవసరా ల కోసం ఈ చెరువు లు నిర్మించాబడ్డాయ్. ప్రస్తుతం చేరువుల ఆయక ట్టు అంత భవనాలతోనిండీ వుంది. వ్యవసాయం సాగడం లేదు. చెరువు లో పూర్తి స్తాయి లో నీటిని నిలువ చేస్తే మనుంచి కంటే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ప్రభుత్వాలు FDL వరకు భూ సాకారణచేస్తే సరిపోతుంది. యుయూ రప్ దేశాలలో సరస్సులను తాకుతూ భవనాలు ఉండడం చూస్తుంటాం. సమాష్య పరిస్కారం కోసం కాకుండా రాజకీయాలకు పోవాలని చూస్తే.సమస్యలు తీరవు.
This Corporate was sleeping for the last (BRS/KRC/KTR) 10 years. Why BRS leaders encroached the lakes ? Why people are not going to KCR/ KTR to pay the compensation for the demolished houses?
ఎవరూ చెయ్ లేదూ సరే కానీ చేసె వారికీ సహకారం అందించ వలను రాజకీయ ఆరోపణలు చేయవద్దు ఎదైనా సరే ఇప్పటైక్న రేవంత్ రెడ్డి ధైర్యం చేశాడు ఎంత పెద్ద వారైనా సరే అందరివీ ftl బఫర్ జోన్ మొత్తం తీయాలి డ్రేనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయాలీ
కబ్జా... కబ్జా... అని అరిచి గోలపెట్టినంతమాత్రాన ఆ ప్రక్రియ ఒక్క రోజులో జరిగిందా ఏమి? ఇందులో ప్రతి ఒక్క అంగులం భూమి కూడా ప్రభుత్వ యంత్రాంగం కనుసన్నలలోనే జరిగింది. ఎంతోమంది పెద్ద పెద్ద భవంతులు, పరిశ్రమలు, దుకాణాలు.. వీటంతటికీ ఎవరి అనుమతులు లేకుండానే అక్కడ వెలిశాయా? దశాబ్దాలపాటు జరిగిన ఈ తంతుకు ఎవరు బాధ్యులు?
the most of illegal constructipns at hyderabad are by andhra people be cause the thought there willbe no seperation of states and also financially are in well and good position than telangana people..further they already owning good property at andhra the illegal owning property only for rental purpose..
How come registration is done and how the permit is given for bank loan . Knowing this info late is very bad . People money is getting wasted/stolen . The government officials should be punished. No transparency
Endulo video loo and comments chesina valla houses and their permissions and deviations check cheyale.. first vallavi kulchale. then these.... Will see how many will clean..
Saroornagar lake has to be recovered.
Also try to rehabilitate the honest middle class residents who invested their money in those areas.
Yes
its for the future generations. lets save lakes and Hyderabad.
మా ఖమ్మం పట్టణం లో కూడా ఇలాగే ఉంది పరిస్థితి ఇక్కడ కూడ హైడ్రా ఆక్షన్ తీసుకోవాలని ఖమ్మం ప్రజలు కోరుకుంటున్నారు
కార్పొరేటర్ గారు చెరువును కాపాడాలని ఉందా మీకు లేక కొందరు అక్రమంగా కట్టిన వాళ్లను కాపాడాలని అనుకుంటున్నారా?
టీవీ9 న్యూస్ ఛానల్ వారు ఎద్దు ఏగేసి బర్రెను తంతారు న్యూస్ ఛానల్ వారు
These corroborators are only for money and they need the public vote
@@funny_Manikanta 🤣
Cheruvu emo gaani, ento mandi amayakapu middle class people avi govt approver villas ani loan teesukoni konukunaru. Ipudu valla paristiti 6:44 😢😢😢😢
Ikada nastapoyedi amayakapu prajalu
Hyderabadi’s heart is burning. Let everyone come forward to claim our lakes and make our city beautiful. Request media to take lead.
😂😂😂 మహా తెలిగాలా ఆమె 😂😂
గతం వొద్దు, రాజకీయాలు వొద్దు, ప్రస్తుతం ఏం చేయాలో చెప్పండి
😂
ఆఫీసర్ లది ఏముంటది, మినిస్టర్ లూ, అధికార పార్టీ mla లు, cm ఎం చెప్తే అది చేస్తారు, గవర్నమెంట్ తో ఉద్యోగులు పెట్టుకోగలర
I am from karmanghat in that area green Park colony so many people receive the notice. And when the rain comes the total area will be in water.
notice of demolition??
Avuna give your home to them then they will vacant
Everything is appreciable until it comes to ur plate.
పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్స్ ని రిమోవల్ from సర్వీస్ చెయ్యాలి
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పని ఇది అంతా కబ్జావడం కారణం
Whare is hydra correct super👌
Only 10 years BRS party kabja package
10 yrs back unna Scamgress govt. lone major ga kabja chesaru…KCR had heart so didn’t go and demolished them overnight…
ఇంతలా చెరువులు కబ్జా చేసినాక నీళ్లు రమ్మంటే ఎక్కడికి వస్తాయి వానలు పడితే వలవల అంటారు దానికి సీఎం కారణం కబ్జాలు చేసి ఇప్పుడు విలవిలా అంటారు దీనికి సీఎం ఏ కారణం తప్పు మన దగ్గర పెట్టుకొని ఏమన్నా అంటే ఏమిటో చెప్పు
టైగర్ సీఎం రేవంత్ రెడ్డి
చైన్ లింక్ సిస్టం చెరువు... సరూర్నగర్ చెరువు తూములు చూసితే అర్ధం అవుతుంది.
వెనకటి రోజు లలో
గొప్ప వాళ్ళు
ప్రజల బాగు కోసం పెద్ద పెద్ద చెరువులు తమ స్వంత డబ్బు లతో తవ్వించే వాళ్ళు.
చెరువుల ను
తమ స్వంత బిడ్డ లాగా జాగ్రత్త చేసేవాళ్ళు.
చెరువు ని సప్త సంతానం గా చెప్పావాళ్ళు .
చెరువుని ఆక్రమిస్తే
ఆ పాపం వాళ్లకు , వాళ్ళ పిల్ల ల కు ,
వాళ్ళ మనవాళ్లకు , తరతరాలకు
తప్పకుండ పాపం తగులుతుంది
Malli neejasm lanti paripalana ravali
Jai revanth sarkar Jai Tcongress
ఇలాగే ప్రతి జిల్లా లో సర్వే చేయండి
మెదక్ మల్లన్న చెరువు సర్వే చేయండి
Ganesh nimajjanam cheyyalanta malli cheruvu lo....inkaa pollute cheyadaniki. Only clay idols without artificial colors should be allowed.
Save water, save Lakes hyderabad
గత కాలంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ అక్రమాలకు పాల్పడ్డారు ప్రతి నాయకుడు అలాగే ఉండాలా నిజాయితీగా ఏ నాయకుడు పని చేయకూడదా అక్రమాలను చూసి చూడనట్టు వదిలేస్తే రాజకీయమా రేవంత్ రెడ్డి జై
WE SUPPORT THE HYDRA REVANTH REDDY SIR JINDA BAAD JAI REVANTH ANNA PLEASE SUPPORT THE HYDRA 😊
Saroornagar water total dilsukhnagar varaku vastayi dayachesi chudandi okkasari
భాఫర్ జోన్ లో కడుతే తప్పు మరి చెరువు లోపల కడుతే కరెక్ట్ కదా సార్ ఈ లాజిక్ బాగుంది
Ramanthpur cheruv
హస్తం అది భాస్మాసుర అస్తం అని ఇప్పుడు తెలిసిందా?
ఒకప్పటి సాగునీటీ అవసరా ల కోసం ఈ చెరువు లు నిర్మించాబడ్డాయ్. ప్రస్తుతం చేరువుల ఆయక ట్టు అంత భవనాలతోనిండీ వుంది. వ్యవసాయం సాగడం లేదు. చెరువు లో పూర్తి స్తాయి లో నీటిని నిలువ చేస్తే మనుంచి కంటే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ప్రభుత్వాలు FDL వరకు భూ సాకారణచేస్తే సరిపోతుంది. యుయూ రప్ దేశాలలో సరస్సులను తాకుతూ భవనాలు ఉండడం చూస్తుంటాం. సమాష్య పరిస్కారం కోసం కాకుండా రాజకీయాలకు పోవాలని చూస్తే.సమస్యలు తీరవు.
what about Nalgonda town a big lake closed with high level illegal constructions....
This Corporate was sleeping for the last (BRS/KRC/KTR) 10 years. Why BRS leaders encroached the lakes ? Why people are not going to KCR/ KTR to pay the compensation for the demolished houses?
ఎవరూ చెయ్ లేదూ సరే కానీ చేసె వారికీ సహకారం అందించ వలను రాజకీయ ఆరోపణలు చేయవద్దు ఎదైనా సరే ఇప్పటైక్న రేవంత్ రెడ్డి ధైర్యం చేశాడు ఎంత పెద్ద వారైనా సరే అందరివీ ftl బఫర్ జోన్ మొత్తం తీయాలి డ్రేనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయాలీ
నోరు మూసుకుని ఉండు అమ్మ.. మీకు ఇన్ని రోజులు నోరు లేకుండె. న మాట్లాడనికె..
Permission ichina officers ni identify chesi action teesukoovali
Take action save water and lake
ఆ రోజు ఈ నాయకుడు లేడు గా
అందరి పైన యాక్షన్ తీసుకోండి
🙏🙏🙏🙏🙏👍👍super madam
కబ్జా... కబ్జా... అని అరిచి గోలపెట్టినంతమాత్రాన ఆ ప్రక్రియ ఒక్క రోజులో జరిగిందా ఏమి?
ఇందులో ప్రతి ఒక్క అంగులం భూమి కూడా ప్రభుత్వ యంత్రాంగం కనుసన్నలలోనే జరిగింది.
ఎంతోమంది పెద్ద పెద్ద భవంతులు, పరిశ్రమలు, దుకాణాలు.. వీటంతటికీ ఎవరి అనుమతులు లేకుండానే అక్కడ వెలిశాయా?
దశాబ్దాలపాటు జరిగిన ఈ తంతుకు ఎవరు బాధ్యులు?
Adi jarigina prajalu nasta pothunnaru
టీవీ9 వాళ్ళు ముఖ్యమంత్రి గారిని, హైడ్రా కమిషన్ గారు నోటీసులు ఇచ్చిన వారికి కూల్చకుండా ఇవ్వని వారివి పూలుస్తున్నారు ఇది ధర్మమేనా అని అడగండి
ఒకసారి ఆలోచించు అన్న మీ ఇంటికి వచ్చి ఇల్లు కుల్చేస్తాం అంటే ఎవడో చేసిన కబ్జా పాపం రా కొంచెం ఆలోచించండి
Save water, save india
Super hydra
Nirmal కి కూడా hydra రావాలి
Chapalakunta, Bupeshgupta nagar
Assalu cheruvu ledhu
Super sir
Exallent mam
Akka , permission isthey cheruvulo illu kadathava?
Rajakiyam chupistundi. 😅. Chalu apamma.
the most of illegal constructipns at hyderabad are by andhra people be cause the thought there willbe no seperation of states and also financially are in well and good position than telangana people..further they already owning good property at andhra the illegal owning property only for rental purpose..
Good decision Revanth Reddy sir
What about nacharam lake
Purana pul Dargah and Mandir illegal construction
Better late than never.C.M has taken right decision
Please give compensation to the innocent people
నేను అక్కడ ఉండటం లేదు, నా కూతుర్లు ఉన్నారు.
Green Park colony encroachment ayendi lake motham nashanam chesaru.. Atu singareni colony kuda motham lake loki encroachment ayendi
Revanth is God...
నష్టపరిహారం ఇవ్వాలి.
Good sir
Government has to keep boundaries for properties .knowingly common man can't buy.govt should not give permissions
Great CM
వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక హైడ్రా కావాలి
పర్మిషన్ ఇచ్చానా ఆఫీసర్స్ ని, లోన్ ఇచ్చానా బ్యాంకర్స్ ని, రికమాండ్ చేసిన పొలిటిషన్ ని జైల్లో కీ పంపాలి
ముందు చెయ్యవలసింది ఏమిటి అంటే ఇంకా జర్గ కుండా అపెయ్యటము ! ఎంత వరకు రిలీఫఇవ్వ వచ్చో అంచనా వేయటము ! క్లియర్ ప్లాన్ చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి.
10 - 15 yrs lo enduku adagaledu e questions anni.....apudu anduku munduku raaledu......ipudu anduku aduguthunaru ....
యశోద నర్సింగ్ కాలేజ్ ఉందిరో
Mottham kulakottandi ledha EMI ledha peda valaku 3 yrs Time ivvali to relocate, Govt Economical Apartments katti ivvali eh 3 years lo, suburban area lo.
Rivers ni recover cheyali
Why sir Ranganath is not questioning government.
Where you are making a complaint
Tapovan colony totally occupied ftl
Saroornagar Tank Land Grabbing ,Not now, but it is In Channareddy Regim,. Sold away plots in the Tank to Singareni Employees
Revanthreddy illu okapudu gutta ....mari kulakotti malli gutta cheyyandi 😂
Kabjalu 100% kulcheyali
ముందుగా ప్రభుత్వం వానాకాలంలో మునిగిన ఇండ్లకు ప్రభత్వం పరిహారం ఇవ్వొద్దు. BRS ప్రభుత్వం 10వెలవరకు ఇచ్చింది ఇ డ్లు మునిగిన మునగకపోయినా.
But to some extent ministers have to be blamed
MEDAM. VERY. GOOD. EXPLAIN. KAREHY
50.YEAR.SE.KYAKARE.HYDRA.WALE.PAHLE
PAISA.LEKER.PERMTION.DIYE.UN.OFFICER
PE. CASE. KARNA. CHAHIYE
సూపర్ సీఎం
Ponile eppati kaena start chesarukadaaa ponile akka
Do it well best hydra
Last enduku manaku teliyada manem konaddu mana telivi leda
Chennareddy sold away this Daroor nagar Tank
How come registration is done and how the permit is given for bank loan . Knowing this info late is very bad . People money is getting wasted/stolen . The government officials should be punished. No transparency
Taxlu dobbinru govt employ ghmc depot ment kallumuskunda adayapannu dobbinrru. Registration amt dobbinnru kallu muskunra
రేవంత్ మీద గేలిచి యాదవ్ అక్కడే ఉన్నడు 2019 వరకు
Save water, save hyderabad
Oyc collage kulakotte dammu ledhu
Please take action on officers those are given permissions
Kaapadalane hydra chusthundi akka
Save Hyderabad
because of BRS party kabja party .... Rakul rao's janwada farmhouse also
Samanya Prajalu asalaina kabja korulu.... Annitini demolish cheyalsindeee
Sub district me talab khabza huke hai, hydra 👍action
Ameenpur lake also
Endulo video loo and comments chesina valla houses and their permissions and deviations check cheyale.. first vallavi kulchale. then these.... Will see how many will clean..
Total illegal houses
Government permission ivvadu,kaani manmee land cheap ga vasthundhi ani cheppi konesi , govt vallaki lanchalu ichesi permission thchesthaamu
Fox Sagar Lake jeedimtla kompally
Avvunu sir maa chinnappudu peddhacheru
permission adigina valladi kuda thappe
Moosapet,KPHB lo cheruvulu kuda cabja