పావురమా నీ ప్రేమ ఎంత మధురమో...Bethel Song and telugu Cristian song
ฝัง
- เผยแพร่เมื่อ 23 ม.ค. 2025
- పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా
• యేసయ్య నా ప్రాణమా ఘనమై...
పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా (2)
ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము (2)
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2)
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2)
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు (2)
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా||
ప్రభువా. నా. ప్రేయర్. వునండి. Deva
ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord ❤️🙏
God bless you 🙏🙏🙏
Praise the Lord ❤❤❤❤🎉
Yasaiah mahima kalugunugaka amen
😊
Super
❤❤❤
Hallo
దేవుడా
Praise the lord ❤️🔥❤️🔥❤️🔥❤️🔥🔥🔥🔥❤️❤️🙏👌❤️🔥❤️🔥❤️🔥💯💯❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
🙏🙏🙏👏⛪
❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
❤
G babu❤❤❤🎉
G Anil kumar ❤❤❤🎉 🎉 🎉
Amen
GOD.Bless.You❤😂
Hallelujah hallelujah hallelujah 😊🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
G Anil kumar❤❤❤❤🎉🎉
Maranata lyrics pettara pls
Song name
Thanqu. ❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤
😊
😢😢😢
G babu❤❤❤❤🎉 🎉 🎉 🎉
Thanqu
ప్రభుకు మహిమ స్తుతి
Yesayya Nathdwara Ka Pani Jankari Naina
Durga Pandal Colony🎉🎉🎉
Hi friends good night friends
🏩😂🙏
✝️📗✝️📗✝️📗✝️📗✝️📗🛐🛐🛐🛐🛐👩❤️👩🛐🛐🛐🛐🛐
😊😅
❤❤❤✝️✝️✝️🏠✝️✝️✝️❤️❤️❤️🏠🏠🏠🏡😭❤️