ఈ రోజు కి అర్థం అయింది ,మహానుభావ నేను ఏమిచెయ్యలో ,ఏమిచేస్తే ఎలా ఉంటానో ,తెలిసింది మహానుభవులు ,మీవంటి వారికి దగ్గర కాలేకపోయము ,దగ్గర అయి ఉంటే ఏనాడో మా జీవితాలు బాగుపదేవి...
మా గురువుగారి speech వింటుంటే భీమవరం లో DNR college లో ఆయన లెక్చర్ విన్నట్టు గానే ఉంది. శ్రీనివాస్. నీ చిన్నప్పుడు మీ ఇంటికి డైలీ వచ్చేవాళ్లం. శ్రీ గురుభ్యోన్నమహ🙏🏽🙏🏽🙏🏽
ఆ నల్లని సముద్ర గర్భం దాగిన బడబాలనం ఎంతో... Nanduri Srinivas sir.. you are really admirable for bringing common great people into lime light.. Hats off to you and to your father. I am a Muslim by birth but I am a lover of all religions bcz I am a true Indian
నండూరి శ్రీనివాస్ గారు... మీరు.... తండ్రి కి తగ్గ తనయుడు.. అన్పిచుకున్నారు శ్రీనివాస్ గారు... మీ ప్రసంగం... చాలా బాగుంటుంది.. ఎక్కడ కూడా వినేవాది బోర్ కొడుతుంది అనిపించదు.... 20 నిమిషాలు నుండి.. 30 నిమిషాలు వరకు వుండే మీ వేడియోస్
Then dogs and Indians are not allowed, now without Indians they can't live, మీ నాన్న గారి గురించి మీ మాటల్లో వినడమే కానీ, ఇప్పుడు చూసే భాగ్యం కలిగింది🙏🙏🙏ఎంత సత్వికంగ ఉన్నారు గురూజీ 🙏🙏
ఎంత చక్కగా చెప్పారు.... విత్తు ఒకటి ఐతే చెట్టు ఒకటి ఔతుందా అన్నట్టు... మీ రక్తంలోనే వుంది గురువు గారు spirituality అనేది....... 🙏🙏 మీ వీడియోస్ లో , చెప్పే విధానంలో ఒక ప్రశాంతత వుంటుంది..🙏🙏👏👏👌👌💐💐
శ్రీనివాస్ గురువు గారికి నమస్కారము. మొన్న ఒక వీడియోలో మీ నాన్నగారి పేరు , మీ ఊరు మీరు చెప్పడం విన్నాను. మాది భీమవరం. నేను మీ నాన్నగారి దగ్గర హోమియోపతి మందు వాడా కనే నాకు సంతానం కలిగింది. మీ తల్లిదండ్రులకు నేను ఎంతో ఋణపడి ఉంటాను.
Om Sairam Namaskaram Swami! We are highly blessed to listen this great speech Swami! Particularly the practical aspect of 'Brahmacharya' incidence of Swamiji Maharaj. You may kindly enable us to listen many more of these speeches of poojyulaina mee thandrigaru Thank you so much Very kind of you Om Sairam 🙏🙏
7yr కింద ఈ వీడియో upload అయినప్పటికీ, నా అదృష్టం ఈ రోజు పండింది, అందుకే ఈరోజే చూడగలిగాను. యాదృచ్ఛికంగా ఈ రోజు సత్యసాయి జన్మదినం. మహాత్ములా దర్శన భాగ్యం కలిగినందుకు ధన్యులం.
Sir mee father baga chepparu Vivekananda Swamyji & Master garu EK sir kosam & Ramakrishna paramahmsa swamy kosam in particularly west godavari language.nice speech
రాధాకృష్ణ గారిని 1971-73 మధ్య మాస్టర్ గారింట్లో చూస్తూ ఉండేవాడిని M.A. చదువుతున్నప్పుడు. 1996 జనవరి 2 నుండి 29 వరకు Refresher course చేయటానికి విశాఖపట్నం వచ్చి , ఒకే గదిలో ఉన్నాం. ఉత్తమ సంస్కారం కలిగిన సహృదయ మిత్రులు.
చిరంజీవి శ్రీనివాస్ గారు , ఆ దైవం మీలో ప్రవేశించి , ఆవేశించి , ఆక్రమించి , తండ్రిని మించిన తనయుడు గా , మీ ద్వారా ఆస్తికులను సన్మార్గం లో ప్రవర్తించడానికి ఉన్ముఖులను చేయటానికి స్వయం గా తానే ప్రవచనాలు చేస్తున్నాడు. ఇది నిశ్చయము , నిస్సంశయము . సదా పరమగురు పరంపరానుగ్రహ సిద్ధిరస్తు .
మా నాన్నగారు దేహం వదిలేసిన నెల రోజులకి ఈ ఛానెల్ మొదలు పెట్టాను. ఆయన ఈ ఛానెల్ చూడలేకపోయారు. కానీ ఆయన స్నేహితులూ, సహోద్యోగులు కామెంట్ చేసినప్పుడు, మా నాన్నగారు వాళ్ల రూపంలో చూస్తూ ఆశీర్వదిస్తున్నారని ఆనందం కలుగుతుంది. శ్రీమాత్రే నమః 🙏
Namaskarams to pujya Sri Mee Nanna Garu ! He explains good things in his speech about great sages of India . He comes back & continues his speech when he transgress the topic & dwells on the subject with same coolness & tempo . My Pranams to your great father . He gave YOU to US . I thank & salute your father & fortunate to hear him through your video sir .
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌹🌸🏵️🌺🌿🌴🇮🇳🙏
🙏🙏 guru gaaru ....I wish this talk had English subtitles... I hv heard a lot of Srinivas guru gaaru talks, I'm a fan...ur blessed soul,...its grt knowledge tat u r sharing, undoubtedly it s a huge guidance for ppl on spiritual path.. I especially like the talks which are about grt souls.. Sir I bow down to u 🙏🙏🙏
Namaskaram Master CVV Namaskaram Master EK Pranaams to Great Pujyasri Nanduri Radhakrishna garu and Srinivas garu. Eventhough I entered very very late that too hardly before lockdown period to your speeches. I am very ,much impressed by your speeches and changed a lot in me. Wonder from where you got this knowledge, involvement, dedication clear flow like a river. Now only i got it after listening your great fathers speech. All in your genes. Your fathers blessing only . Your speeches are absolute necessity for our Indias present and future generations. I have some doubts needs clarification. I ll be glad if i get any mail id which will help in this. Jai Sri Ram
I know him well since my highschool days. I used to take homoeopathic medicines from him and my children were also given medicines by him. Their family is exemplary. From. N.v.ramana, Bhimavaram
Really missed you sir.. you gave us the best teacher in the form of SRINIVAS Sir 🥰💐🙏 My heartfelt wishes to you to have such a great son sir🥰💐🙏🙏🙏 Thanks a lottttttt Sir🥰 మీకు పాదాభివందనాలు స్వామి 🥰💐🙏🙏🙏🙏🙏
సార్ 🙏. శ్రీ నండూరి రాధాక్రిష్ణగారు మరియు వారు దర్శనం చేసికున్న మహాత్ముల మధ్య సంభాషణలు గురించి వీడియో చేయండి సార్ pls pls pls pls pls.. శ్రీ పాకలపాటి గురువుగారు స్వయంగా శ్రీ రాధాకృష్ణ గారిని చూడాలని వుంది అని అన్నట్లు పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు తమ గ్రంధంలో రాసారు.🙏🙏🙏
Nanduri srinivasu garu mi manava janma chala dhanyamainadi. Chala vishayalu samajaniki cheptunnaru. Nenu nityam prardinche lalitha parameswari mi family ni sada kapadali.
chala goppa vishyalu chepparu🙏 Inthati goppavalla valle lokam inka subhiksham ga undi. Mee channel , chaganti varivi, samavedam varivi vinte - e rojullo ivanni teesiparese vishyalu ani - alanti janalatho - gattiga kadu idi neethi idi sastram ani cheppe dhairyam nammakam kalgutunnai. Maku & Next gen ki oka margam chupistunna meeku 🙏🙏
Asbuthmaina mattalu chala spashtamga saralamga darala chepparu sir , Daya cheysi e video lo nanagari pakana unna unko guru gari gurunchi n ayna pravachanlu kuda mana channel lo upload cheyagalarani manavi guru garu🙏🙏
Mamidi chettu nunchi mamedi pallu vastai me Adrustam Srinivas garu Sadguru Param para lo unnaru Dhanyulu Kalia Maya Ku jagratta ga unda galaru. Me pravaxhanalu eppati traniki vasaram
Ayya namaskaram mi nanna garu ma kutumbaniki atyanta aptulu.mi nanna garu mi amma garu maku baga telusu.meru elanti adyatmika vishayalu marrinni andariki teliyacheyali ani manaspurtiga korukuntunna
మనుభావులు కడుపులో మహానుభావులే పుడతారు మీ నాన్న గారికి మీ లా.... మీ లాంటి గొప్ప వాళ్ళ అందరికి వినయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
మహానుభావులు.
ఈ రోజు కి అర్థం అయింది ,మహానుభావ నేను ఏమిచెయ్యలో ,ఏమిచేస్తే ఎలా ఉంటానో ,తెలిసింది మహానుభవులు ,మీవంటి వారికి దగ్గర కాలేకపోయము ,దగ్గర అయి ఉంటే ఏనాడో మా జీవితాలు బాగుపదేవి...
మా గురువుగారి speech వింటుంటే భీమవరం లో DNR college లో ఆయన లెక్చర్ విన్నట్టు గానే ఉంది. శ్రీనివాస్. నీ చిన్నప్పుడు మీ ఇంటికి డైలీ వచ్చేవాళ్లం. శ్రీ గురుభ్యోన్నమహ🙏🏽🙏🏽🙏🏽
గురువు గార్కి పాదాభివందనం. మీ నాన్న గారు ముందే ఊహించింది దేశం గూర్చి చాలా గొప్పగా చెప్పారు మహానుభావులు. మీ కుటుంబనికి మేము ఎంతో రుణపడి ఉన్నాం.
ఆ నల్లని సముద్ర గర్భం దాగిన బడబాలనం ఎంతో... Nanduri Srinivas sir.. you are really admirable for bringing common great people into lime light.. Hats off to you and to your father. I am a Muslim by birth but I am a lover of all religions bcz I am a true Indian
జాని గారు నమస్కారం అండి,జస్ట్ పెడదాం అనిపించింది..అందుకే ...🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ గారు... మీరు.... తండ్రి కి తగ్గ తనయుడు.. అన్పిచుకున్నారు
శ్రీనివాస్ గారు... మీ ప్రసంగం... చాలా బాగుంటుంది.. ఎక్కడ కూడా వినేవాది బోర్ కొడుతుంది అనిపించదు.... 20 నిమిషాలు నుండి.. 30 నిమిషాలు వరకు వుండే మీ వేడియోస్
Then dogs and Indians are not allowed, now without Indians they can't live, మీ నాన్న గారి గురించి మీ మాటల్లో వినడమే కానీ, ఇప్పుడు చూసే భాగ్యం కలిగింది🙏🙏🙏ఎంత సత్వికంగ ఉన్నారు గురూజీ 🙏🙏
ఎంత చక్కగా చెప్పారు.... విత్తు ఒకటి ఐతే చెట్టు ఒకటి ఔతుందా అన్నట్టు... మీ రక్తంలోనే వుంది గురువు గారు spirituality అనేది....... 🙏🙏 మీ వీడియోస్ లో , చెప్పే విధానంలో ఒక ప్రశాంతత వుంటుంది..🙏🙏👏👏👌👌💐💐
స్వామి వివేకానంద సద్గురు గార్కి మాష్టర్ భర్ద్వజ్ సద్గురు గారి జీవిత చరిత్ర రెండూ కలిపి చెప్తూ..........
తక్కువ సమయంలో అద్బుతం చెప్పిన మీకు మా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It isa very very fortunate thing to listen to your father’s speech sir
శ్రీనివాస్ గురువు గారికి నమస్కారము. మొన్న ఒక వీడియోలో మీ నాన్నగారి పేరు , మీ ఊరు మీరు చెప్పడం విన్నాను. మాది భీమవరం. నేను మీ నాన్నగారి దగ్గర హోమియోపతి మందు వాడా కనే నాకు సంతానం కలిగింది. మీ తల్లిదండ్రులకు నేను ఎంతో ఋణపడి ఉంటాను.
😇😌Nanduri srinivas garilanti oka aanimuthyanni maa andari kashtalni thirchadanki puttinchinandhuku miku chala chalaa dhanyawadhamulu guruvgaru🙏😍
చాల అద్భుతం గా ఉంది గురువు గారు. ధన్యవాదాలు.
గురువు గారు మీకు జన్మ జన్మ ల గుర్తు ఉంచుకుంటాం మాకు మీరు సారి అయిన గురువు గారికి ఇంచారు మా జన్మ ధాన్యం మీకు ఈ జన్మ లో మరవం
మీ లాంటి కొడుకును కన్య ఆ మహానుభావునాకు పాదాభివందనం.
నిస్వార్ధమైన సేవ చేసిన గొప్ప ధన్యజీవులకు ఆ దేవ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి. శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు.
Om Sairam
Namaskaram Swami!
We are highly blessed to listen this great speech Swami!
Particularly the practical aspect of 'Brahmacharya' incidence of Swamiji Maharaj.
You may kindly enable us to listen many more of these speeches of poojyulaina mee thandrigaru
Thank you so much
Very kind of you
Om Sairam 🙏🙏
7yr కింద ఈ వీడియో upload అయినప్పటికీ, నా అదృష్టం ఈ రోజు పండింది, అందుకే ఈరోజే చూడగలిగాను. యాదృచ్ఛికంగా ఈ రోజు సత్యసాయి జన్మదినం. మహాత్ములా దర్శన భాగ్యం కలిగినందుకు ధన్యులం.
Wooooow mi naannagarini chusinandhuku chaala santhoshamga vundhi guruvugaru 🙏🙏🙏🙏
ఇలాంటి మహనీయులకు ,మీలాంటి ఉత్తమ పురుషులు పుడతారు.గురుభ్యోనమః.🙏🙏🙏
Sir mee father baga chepparu Vivekananda Swamyji & Master garu EK sir kosam & Ramakrishna paramahmsa swamy kosam in particularly west godavari language.nice speech
నాన్న గారి పాదారవిందములకు నా నమస్కారములు.చాలాబాగుంది
రాధాకృష్ణ గారిని 1971-73 మధ్య మాస్టర్ గారింట్లో చూస్తూ ఉండేవాడిని M.A. చదువుతున్నప్పుడు. 1996 జనవరి 2 నుండి 29 వరకు Refresher course చేయటానికి విశాఖపట్నం వచ్చి , ఒకే గదిలో ఉన్నాం. ఉత్తమ సంస్కారం కలిగిన సహృదయ మిత్రులు.
చిరంజీవి శ్రీనివాస్ గారు , ఆ దైవం మీలో ప్రవేశించి , ఆవేశించి , ఆక్రమించి , తండ్రిని మించిన తనయుడు గా , మీ ద్వారా ఆస్తికులను సన్మార్గం లో ప్రవర్తించడానికి ఉన్ముఖులను చేయటానికి స్వయం గా తానే ప్రవచనాలు చేస్తున్నాడు. ఇది నిశ్చయము , నిస్సంశయము . సదా పరమగురు పరంపరానుగ్రహ సిద్ధిరస్తు .
మా నాన్నగారు దేహం వదిలేసిన నెల రోజులకి ఈ ఛానెల్ మొదలు పెట్టాను. ఆయన ఈ ఛానెల్ చూడలేకపోయారు. కానీ ఆయన స్నేహితులూ, సహోద్యోగులు కామెంట్ చేసినప్పుడు, మా నాన్నగారు వాళ్ల రూపంలో చూస్తూ ఆశీర్వదిస్తున్నారని ఆనందం కలుగుతుంది.
శ్రీమాత్రే నమః
🙏
Namaskarams to pujya Sri Mee Nanna Garu ! He explains good things in his speech about great sages of India . He comes back & continues his speech when he transgress the topic & dwells on the subject with same coolness & tempo . My Pranams to your great father . He gave YOU to US . I thank & salute your father & fortunate to hear him through your video sir .
మూర్తీభవించిన దైవత్వం కనిపిస్తుంది. 🙏🏻🙏🏻🙏🏻
Great man, so simple in language, mixes with masses through his way of talk. May his atma attain moksha
శ్రీ నండూరి శ్రీనివాస్ గారు మీ యొక్క ప్రవచనాలు హిందూ ధర్మ పరిరక్షణ హిందూ జీవన విధానానికి ఆధ్యాత్మిక జీవనానికి ఎంతో ఆవశ్యకం
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍎🍇🍊🌾🌹🌸🏵️🌺🌿🌴🇮🇳🙏
Endaro Mahanubhavulu! Andariki Vandanalu. Mana intlo pedda vallu matladinatte undi. Memu entho adhrushtamanthulamu mee nannagaru meeru maaku enno vishyalu chepi mamalni manchi daarilo peduthunaru. 🙏🙏🙏
Super Speech అద్బుతం. Sri vishnurupaya Namasivaya.
🙏🙏🙏తండ్రి గారి పాదములు కు నమ్మస్కారాలు 🌺🌺🌺
🙏🙏🙏 తండ్రి కి తగ్గ తనయులు మీరు శ్రీనివాస్ గారు
Pranams to Pujya Mandiri Radha Krishnaji.
🙏🙏 guru gaaru ....I wish this talk had English subtitles... I hv heard a lot of Srinivas guru gaaru talks, I'm a fan...ur blessed soul,...its grt knowledge tat u r sharing, undoubtedly it s a huge guidance for ppl on spiritual path.. I especially like the talks which are about grt souls.. Sir I bow down to u 🙏🙏🙏
చాల బగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు
పులుగుర్థ స్రీనివాస రావు
Namaskaram Master CVV
Namaskaram Master EK
Pranaams to Great Pujyasri Nanduri Radhakrishna garu and Srinivas garu. Eventhough I entered very very late that too hardly before lockdown period to your speeches. I am very ,much impressed by your speeches and changed a lot in me. Wonder from where you got this knowledge, involvement, dedication clear flow like a river. Now only i got it after listening your great fathers speech. All in your genes. Your fathers blessing only . Your speeches are absolute necessity for our Indias present and future generations. I have some doubts needs clarification. I ll be glad if i get any mail id which will help in this. Jai Sri Ram
I know him well since my highschool days. I used to take homoeopathic medicines from him and my children were also given medicines by him. Their family is exemplary. From. N.v.ramana, Bhimavaram
Really missed you sir.. you gave us the best teacher in the form of SRINIVAS Sir 🥰💐🙏 My heartfelt wishes to you to have such a great son sir🥰💐🙏🙏🙏 Thanks a lottttttt Sir🥰 మీకు పాదాభివందనాలు స్వామి 🥰💐🙏🙏🙏🙏🙏
చాలా సంతోషంగా ఉంది గురువుగారు
Highly knowledgeable person.u r father is great sir.Thanks for videos
మీరు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు..ఇలాంటి కుటుంబంలో పుట్టినందుకు...మేము adhrushta vantulam meeru maku dorikinanaduku
సార్ 🙏. శ్రీ నండూరి రాధాక్రిష్ణగారు మరియు వారు దర్శనం చేసికున్న మహాత్ముల మధ్య సంభాషణలు గురించి వీడియో చేయండి సార్ pls pls pls pls pls.. శ్రీ పాకలపాటి గురువుగారు స్వయంగా శ్రీ రాధాకృష్ణ గారిని చూడాలని వుంది అని అన్నట్లు పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు తమ గ్రంధంలో రాసారు.🙏🙏🙏
Wonderful speech, learned so much, 🎉🎉🎉👌🙏🙏🙏👏👏👏👏👏👏👏 Thank you sir.
స్వామి మీకు నా హృదయ పూర్వక నమస్కారములు.
స్వామి మీ ప్రవచనములు చాలా చాలా బాగా వుంటూ నాయీ
Amazing speech guruvugaru !!!
Master CVV Namaskaram 🙏😊💐... beautiful pravachanam...felt soulful..Thank you for uploading it for us 🙏😊
పాదాభి వందనాలు గురువు గారు
గురువు గారి పాదాలకు శత కోటి వందనాలు
Nice video
RIP Srinivas Garu
Tandri ki tagga bidde meeru
RIP SRINIVAS GARU KAADU ANDI
RIP RADHAKRISHNA GARU.
Edit this comment please
Mee voice lalo edho magic undhi guruvugaaru......
Late Sri. Nanduri Radhakrishna gariki atma santi kalagali. Today ayana speech vinnanu.
Nanduri srinivasu garu mi manava janma chala dhanyamainadi. Chala vishayalu samajaniki cheptunnaru. Nenu nityam prardinche lalitha parameswari mi family ni sada kapadali.
chala goppa vishyalu chepparu🙏 Inthati goppavalla valle lokam inka subhiksham ga undi.
Mee channel , chaganti varivi, samavedam varivi vinte - e rojullo ivanni teesiparese vishyalu ani - alanti janalatho - gattiga kadu idi neethi idi sastram ani cheppe dhairyam nammakam kalgutunnai. Maku & Next gen ki oka margam chupistunna meeku 🙏🙏
Master EK garu , Nanna garini pakka pakkana chusthunte Shiva Keshavulni chusinattu undhi , Shatakoti Dhandaalu idhariki
I remember having met Sri Radhakrishna garu in Pedamutteevi Ashramam. Mahanubhavulu. Dasoham.
.....nanduri jagannathacharyulu
Sir,mee vakkulu vinadaniki naa bowthika sareeram vunnanduku aa guruvu gariki satha koti pranamalu.
Sairam andi n. Srinivas garu Mee nana garu speech chala aduputham andi naku vari spech vinetapudu mymarachi Vinanu chala adrustamandi maku elatntivari spech vinatam v.thanks andi
Sir namaskaram Gangapur Dattatreya Swami gurun hi me jevetamlo jarigina anbavam chepparu sir jai guru Datta inka Datta avatarala gurunchi patandi sir
Inter net Lo vachhe Anni videos kalla nanduri video's thappa migathavanni waste this videos also super
గురువుగారు పాదాభివందనములు
Vary naku teacher, relative a great personality and an excellent homeopath. Respect you sir. Venkateswar Atmakuri
👏🏽 Guruvu gariki
Chalasathosham
Adbhuthamga chepparu ayana chivari upanyasamlo kuda master gari kosam ayana guruvukosam cheppe poyaru nijanga mastergaru iyanani enchukuni mari sisyulani cheskunnaru master garu mamlni kuda anugrahiste bagundu
Asbuthmaina mattalu chala spashtamga saralamga darala chepparu sir , Daya cheysi e video lo nanagari pakana unna unko guru gari gurunchi n ayna pravachanlu kuda mana channel lo upload cheyagalarani manavi guru garu🙏🙏
స్వామి మిపాదలకు నమస్కారం స్వామి నాదిఓక చిన్నకొరిక స్వామి మిదర్శనంకవాలి మ ఆరు ఎక్కడ ఉన్న రూ స్వామి నెనూ వస్త స్వామి చెంపండి స్వామి
Sodara samanulu ki vinayapurvaka 🙏 namaskaralu . Ee vupanyasam vinee bhagyam kaliginchinandhuku meeku danyavadalu.
guruvugariki vaalla thandri gariki padhabi vandhanamulu 🙏🌹🙏🌹🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
Thank you swami for nice speach 🙏🏼🙏🏼🙏🏼
Emadye naku mi channel net lo chusanu. Subscribe chesukunnanu. Chala great sir. Milaanti vari parichayam naku yento adrustam
Amazing speech Guruvugarru
Sir nanna gari videos inkemina unte kuda upload cheyyandi ...vintunte inka vinalapistundi
Please post some more vedios of yours.we like your speeches, Sreenivas garu.
Tandrigariki satakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks u sir 🚩🙏
Jai shree ram 🚩🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏🌹🙏
guruvu gaari paadhalaku sastanga namaskaramulu, becouse u have such a talented son like Nanduri Srinivas gaaru,
Swamy suryanandi manikeswari matha gurinchi video cheyyandi please 🙏🙏 Amma koti linga pratistapana chestundhi 🙏🙏 Amma kanipinche Datta avatharam 🙏🙏
Some more speeches of your father please share to us if possible..
Me Nana gariki ma,🙏🙏🙏🙏🙏🙏
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥
శతకోటి వందనాలు గురువు గారు
Guru Garu, mee nannagari swaram vinadam first 🙏🙏🙏
Chinnappudu ma teachers ma akka inka chala mandhi chepparu vivekananda Swami gurinchi chaduvu ra ani eppudu chadavaledu kani video chala baga chepparu. inka unte ilanti videos pettandi chinnapillalu kuda kurchoni vinela unnadi voice. Pleasent ga undhi
ధన్యవాదాలు గురువు గారు
om namo narayanaya ❤
Meeku mimalni kanna talli tandrulaku padabhi vandanalu guru garu
Great Soul 🙏🙏🙏
గురువుగారుమీకుఆనంతకొటివందనలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Mee naana gari padalaku mee padalaku naa namaskarlu🙏🙏🙏
Meeru danyulu yilanti tandri ki puuti nanduku kani me vedios valla ne me nanna garu master ek gari gurinchi maku telisindi mem danyulam 🙏🙏🙏
Sir enta sunayasam ga cheptunnaro. Mata enta maduram ga vndo.
జై సాయిమాష్టర్
19:46 😂😂 27:55 మీ పాదాలకు నమస్కరిస్తు😊..
Meeru chala adrustavantulu such a wonderful father srivishnu rupaya
Soo sad...Good speech sir
I got tears dont know why.... Ananda bashpalu....when telling about mahatmas
Like Father like son
Mamidi chettu nunchi mamedi pallu vastai me Adrustam Srinivas garu Sadguru Param para lo unnaru Dhanyulu
Kalia Maya Ku jagratta ga unda galaru.
Me pravaxhanalu eppati traniki vasaram
We r lucky most as to see &hear such a great souls feeling s
Ayya namaskaram
mi nanna garu ma kutumbaniki atyanta aptulu.mi nanna garu mi amma garu maku baga telusu.meru elanti adyatmika vishayalu marrinni andariki teliyacheyali ani manaspurtiga korukuntunna
Please send your contact number,9885329496
Nanduri srinivas gari phone no