AP Crime incidents: వరుసగా దారుణాలు.. హోమ్ శాఖ ఫెయిల్ అవుతుందా..? | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 807

  • @bhaskarnelivada46
    @bhaskarnelivada46 3 หลายเดือนก่อน +78

    శ్రీనివాస్ గారు విశాఖపట్నం, మధురవాడ జిల్లా పరిషత్ హైస్కూల్ ,లో చాలా మంది పిల్లలు గంజాయి, సిగరెట్లు, త్రాగు తున్నారు

    • @nijamnippu7610
      @nijamnippu7610 3 หลายเดือนก่อน +4

      మీరు ఇలాటి ఎలిగేషన్ చేసి ,జగన్ బ్యాచ్ కి ఉప్పందించినట్లుంది , జరిగే నేరాలలో ఎక్కువ భాగం ,కారణం గంజాయి‌,తరువాత బ్లూ ఫిల్మ్ లు , ఈ రెంటినీ గత అయిదేళ్లుగా జగన్ బ్యాచ్ పెంచి పోషించింది ,దాని ప్రభావమే ఈ నేరాలు , దాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యంగా ,నెలతిరగ కుండానే ,ఆపాదించడం ,అన్యాయం ,
      శ్రీనివాస్ గారూ మీలాటివారికి ఇది తగదు ,
      అత్యుత్సాహం వద్దు .

    • @mallikarjunaraokotikalapud4828
      @mallikarjunaraokotikalapud4828 3 หลายเดือนก่อน +1

      Meeru police laki report cheyyandi. You tube lo post pedite em laabham?

    • @bittu339
      @bittu339 3 หลายเดือนก่อน

      పిల్లల్ని కొట్టే(దండించడం) రూల్స్ మల్లి రావాలి...

    • @gaddala9690
      @gaddala9690 3 หลายเดือนก่อน

      ​@@nijamnippu7610గంట శ్రీనివాస్ అయ్యన్న పాత్రుడు అప్పుడు కొట్టుకుంది ఈ వ్యాపారం కోసమే....గత గంటాగారి వీడియోలు చూడండి అర్ధమవుతుంది....అంత జగన్ మీద నెట్టేయడమే,ఇపుడు చూడు అందర్నీ ముంచుతున్నారు....

    • @nijamnippu7610
      @nijamnippu7610 3 หลายเดือนก่อน

      @@gaddala9690 మరి వాళ్ళమీద ఉత్తుత్తి కేసులు పెట్టకపోతే ,గంజాయి కేసులే పెట్టి బొక్కలో వేయకపోయారా ? ఏపార్టీ వాడైతే ఏంటి‌? సిగ్గుండాలి అబద్దాలు ఇష్టం వచ్చినట్లు చెప్పడానికి
      జగన్ చెప్పే అబద్దాలు కిందనుండి‌ పైకి‌ అందరికీ అలవాటై పోయింది‌,

  • @RamsaniSrikanta
    @RamsaniSrikanta 3 หลายเดือนก่อน +161

    శ్రీనివాస రావు గారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రభుత్వాలు ఎంతమంది ఆడపిల్లల కాడ కాపలా ఉంటారు. మనుషులు మారాలి

    • @narasimhamdvl
      @narasimhamdvl 3 หลายเดือนก่อน +5

      Exactly

    • @mohanrao7423
      @mohanrao7423 3 หลายเดือนก่อน +13

      Mari 2019 to 2024 Ela meeru anukolede bro

    • @BsureshBABU1
      @BsureshBABU1 3 หลายเดือนก่อน +8

      జగన్ ప్రభుత్వంలో ఇలా చెప్పలేదు కదా సార్😅😅

    • @lakshmikumarino
      @lakshmikumarino 3 หลายเดือนก่อน +1

      Correct

    • @nijamnippu7610
      @nijamnippu7610 3 หลายเดือนก่อน +5

      మీరు ఇలాటి ఎలిగేషన్ చేసి ,జగన్ బ్యాచ్ కి ఉప్పందించినట్లుంది , జరిగే నేరాలలో ఎక్కువ భాగం ,కారణం గంజాయి‌,తరువాత బ్లూ ఫిల్మ్ లు , ఈ రెంటినీ గత అయిదేళ్లుగా జగన్ బ్యాచ్ పెంచి పోషించింది ,దాని ప్రభావమే ఈ నేరాలు , దాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యంగా ,నెలతిరగ కుండానే ,ఆపాదించడం ,అన్యాయం ,
      శ్రీనివాస్ గారూ మీలాటివారికి ఇది తగదు ,
      అత్యుత్సాహం వద్దు .

  • @bhargava.g
    @bhargava.g 3 หลายเดือนก่อน +133

    అన్నా ఈ విషయాల్లో చీకటి శక్తులు ఎవరైనా ఉన్నారేమొ?🤔 💭

    • @kk-mh1bm
      @kk-mh1bm 3 หลายเดือนก่อน +12

      ఎవడరా నువ్వు... టోటల్ గా గవర్నమెంట్ ఫెయిల్..

    • @bhargava.g
      @bhargava.g 3 หลายเดือนก่อน +7

      @@kk-mh1bm నేను evvaraaithe neeku endukura. ఒక డౌట్ అది. పేరు లేని account నువ్వు కూడా comment cheyyadamenara..

    • @lakshmi288
      @lakshmi288 3 หลายเดือนก่อน +6

      ​@@kk-mh1bm sorry boss it's not govt failure, manchulu mind maruthundi .
      Adapillau unnavalu jagratha ga prnchandi gamaninchandi ani na abhiprayam

    • @bhargava.g
      @bhargava.g 3 หลายเดือนก่อน +1

      @@lakshmi288 naku iddaru ఆడ పిల్లలు unnarandi.

    • @bhargava.g
      @bhargava.g 3 หลายเดือนก่อน +8

      @@lakshmi288 మనము మన పిల్లలకు మంచి చెడు, కుటుంబ విలువలు చెప్పి పెంచాలి. అప్పుడే మెరుగైన సమాజం సాధ్యం అవుతుంది. అంతే కానీ ప్రతి దాన్ని govt పైన వేస్తే ఎలా. ఏ govt. ఎమ్ చేయలేరు. మన పిల్లల్ని మనం బాద్యత గా పెంచాలి ఇది నా అభిప్రాయం

  • @prasadbabu9256
    @prasadbabu9256 3 หลายเดือนก่อน +61

    ఇలా అనొచ్చు లేదా నాకు తెలీదు కానీ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఇలా జరుగుతున్నాయంటే కావాలనే ఏదో జరుగుతుంది అని అనుకుంటున్నా 😢

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 3 หลายเดือนก่อน +2

      👍

    • @RaviHaveri-is1sj
      @RaviHaveri-is1sj 3 หลายเดือนก่อน

      Lanjakoduka ycp medha dhadi manesi adhikaram medha dhrusti pettamannu

    • @dhomanarayana3087
      @dhomanarayana3087 3 หลายเดือนก่อน +2

      కూటమికి చెడ్డ పేరు రావాలని ఆ బ్యాచ్ కావాలనే చెయ్యిస్తుందేమో అని నాకు కూడా డౌట్

    • @haranathperavali3891
      @haranathperavali3891 3 หลายเดือนก่อน

      It's true

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 หลายเดือนก่อน +1

      నెల రోజులుగా పచ్చ గూండాలు విద్వంసం చేస్తున్న ఏమి కేసులు పెట్టలేదు, అదే నేరస్థులకు ధైర్యం ఇచ్చింది, తాము ఏమి చేసిన కేసులు వుండవని, అంతా గూండా పాలన..

  • @bsbjee
    @bsbjee 3 หลายเดือนก่อน +3

    ఈ కుర్రోడు నిజం చెప్పడానికి ఎంత బయపడుతున్నాడో

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 3 หลายเดือนก่อน +193

    గత ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై స్పందించలేదు వాటిని గుర్తుచెయ్యండి సార్

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr 3 หลายเดือนก่อน +15

      Appudu enni one month ki abboo
      Vallu yemi cheyaledu ani kada.velaki ootulu vesaru
      Yemi adagali inka ycp vallani
      Adigey vallaki siggu undali

    • @murthy2233
      @murthy2233 3 หลายเดือนก่อน

      Ante ycp party venukanundi chesthundha pavan kalyan meedha kopam tho?​@@SUDHARANIKolli-oq7pr

    • @gnm4558
      @gnm4558 3 หลายเดือนก่อน +27

      వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో జరిగిన సంఘటనలు కేవలం ఈ ఒక్క నెలలోనే దానికి మించి జరిగాయి. అప్పుడు వైసీపీ నీ చాలా దారుణంగా విమర్శించారు...అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా ప్రభుత్వాలు చేసేది కేసులు కట్టి అరెస్టులు చెయ్యడము తప్ప చేసేది ఏమీలేదు..మార్పు అనేది ప్రజల్లో రావాలి. 15 సంవత్సరాల వయస్సు నుంచి 80 యేళ్ల ముసలొల్లవరకూ కామం పెరిగిపోయింది..ఇటువంటివారికి ముస్లిం కంట్రీ లో లాగా క్రింద కట్ చేస్తే ఎవరిజోలికి వెల్లరు

    • @EndhukuRaa
      @EndhukuRaa 3 หลายเดือนก่อน +2

      Rey gude.....😂😂😂😂😂

    • @GudeEswarrao-iu9rv
      @GudeEswarrao-iu9rv 3 หลายเดือนก่อน +1

      @@gnm4558 super,thankyou

  • @drsureshjs4386
    @drsureshjs4386 3 หลายเดือนก่อน +52

    నంద్యాల సంబంధించి తల్లిదండ్రులు ఎన్ని కౌంటర్ చేయాలి

  • @kvramana2570
    @kvramana2570 3 หลายเดือนก่อน +47

    శ్రీనివాస రావు గారు ప్రజలకి అన్యాయం జరిగితే మాట్లాడాల కానీ ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రజలలో మార్పు రావాలి అంతేగాని పోలీసులు పట్టించుకోలేదు ప్రభుత్వం పట్టించుకోలేదు అని అనడం సబబు కాదు ఎంతమంది దగ్గర నీ కాపలా ఉంటారు పోలీసులు ప్రభుత్వం ఇలాంటి నేరాలు చేయాలంటే గంజాయి తీసుకోనవసరం లేదు లిక్కర్ తీసుకున్న సరిపోతుంది నంద్యాలలో బాధితురాలు దొరకలేదు అంటే దానికి పోలీసులు ఏం చేస్తారు ఆ పిల్లలు చెప్పిన చోటల్లా వెతుకుతున్నారు కానీ దొరకట్లేదు అది ఎవరు తప్పు ఒకవేళ ఆ అమ్మాయిని వాళ్ళు కాల్చుకొని తినేశారు ఏమో

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 3 หลายเดือนก่อน

      Government VUNNADHI endhuku Mari SIGGULENI GAALI MAAATALU CHEPPADAANIKI THAYAARU AVUTHAARU CHAMBAA GAADU BATCH ASMARDHA PARI PAALANA

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 หลายเดือนก่อน +34

    అంట్టే కేవలం ప్రభుత్వం మె కారణం అయితే, ఏమి చేసినా ఎవ్వరు అడ్డు చెప్పకూడదు,, సమాజంలో మనుషులు తమ జవాబుతానము లేకపోతే ఇలా ఉంట్టాది, ఒక వేళ యాక్షన్ తీసుకొన్నా ఒక వేళ అరెస్ట్ చేసినా కక్ష సాధింపు అంట్టారు, మళ్ళా opposit పార్టీవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారుగా, అప్పుడు మళ్ళా కొంతమంది మేధావులు ఇంత దానికి అంతా పెద్దశిక్ష అని డిబేట్లో పెడతారు,
    మొన్నా మీటింగ్లో కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ మళ్ళా 5 ఏళ్లకు మాజీ సీఎం గా చూడాలి అనుకున్నారా అని చెప్పారు, ఇప్పుడు చెప్పండి ఏమి చేద్దామని, ఇప్పుడు మీరూ ఎదో వీడియో చేసి చెడ్డ పేరు అంట్టున్నారు, మనం బయట నుండి చెప్పినంత సులువు కాదు ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే ఉంది కానీ మనకి కూడా ఒక జవాబుదారి ఉండాలి కదా

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 3 หลายเดือนก่อน +68

    అల్లావుద్దీన్ అద్భుత దీపం తెప్పిద్దాము. జరగంగానే పోలీసులు తెలుసుకుంటారు.

    • @nijamnippu7610
      @nijamnippu7610 3 หลายเดือนก่อน +2

      మీరు ఇలాటి ఎలిగేషన్ చేసి ,జగన్ బ్యాచ్ కి ఉప్పందించినట్లుంది , జరిగే నేరాలలో ఎక్కువ భాగం ,కారణం గంజాయి‌,తరువాత బ్లూ ఫిల్మ్ లు , ఈ రెంటినీ గత అయిదేళ్లుగా జగన్ బ్యాచ్ పెంచి పోషించింది ,దాని ప్రభావమే ఈ నేరాలు , దాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యంగా ,నెలతిరగ కుండానే ,ఆపాదించడం ,అన్యాయం ,
      శ్రీనివాస్ గారూ మీలాటివారికి ఇది తగదు ,
      అత్యుత్సాహం వద్దు .

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 3 หลายเดือนก่อน

      Oddulendi Allauddin Adbhutadeepamenduku BahuBali Khadgamundagaa

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 หลายเดือนก่อน

      @@nijamnippu7610batch endi ra. Nuv chamba batch aa

  • @sre658
    @sre658 3 หลายเดือนก่อน +50

    ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ మార్పు ప్రజల్లో రావాలి. అలా అని ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టలేరు కదా!

    • @prasanthk967
      @prasanthk967 3 หลายเดือนก่อน +2

      Aapu sannayinokkulu

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 หลายเดือนก่อน +3

      నెల రోజులుగా పచ్చ గూండాలు విద్వంసం చేస్తున్న వాళ్ళ మీద ఏమి కేసులు పెట్టలేదు, అదే నేరస్థులకు ధైర్యం ఇచ్చింది, తాము ఏమి చేసిన కేసులు వుండవని, అంతా గూండా పాలన మహత్యం

    • @sre658
      @sre658 3 หลายเดือนก่อน

      @@RajasekharVJA యే పార్టీ వాళ్ళు విధ్వంసాలు చేసినా కేసులు ఉండవు. అదేగా దైర్యం. అదే కదా జరిగింది గత 5యేళ్లు జగన్ గుండాలు రచ్చ చేసి పడేసారు. అలాగే ఉంటుంది.

    • @vijayasuresh-m8q
      @vijayasuresh-m8q 3 หลายเดือนก่อน +3

      Technology perigindi kabatte e darunalu ani technology ani ye tu velthondi e samajam cinemalu, Netflix, website lu asalu ippdu youth kante teenagers ki yekkuva impact vundi mundu modi garu videsi paryatanalu kadu mundu bharathadesha paryatana cheyandi yekkada yela vunnaru prajalu ani telusukovali mundu cinemalu meeda charyalu teskovali dayachesi pls andaru react avvali veeti meeda dayachesi movies chudadam manesthe directors musukoni manchi cinemalu testaru prajalu marali

    • @sre658
      @sre658 3 หลายเดือนก่อน

      @@vijayasuresh-m8q అదే చెప్పేది

  • @myattitude10qtv63
    @myattitude10qtv63 3 หลายเดือนก่อน +35

    బ్రో మీరు చెప్పేది ఎలావుంది రాష్టం లో ఎవరు ఏమి చేసిన అది టీడీపీ వల్ల నే అనేలావుందీ... వాళ్ళు స్పందించే విధానం విచారించే విధానం చూడాలి ఎలా నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 3 หลายเดือนก่อน

      Bro can speak anything in the name of neutrality....

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 3 หลายเดือนก่อน +11

    ఈ నేరాలు జరగటానికి కారణం ఈ ప్రభుత్వం అన్నట్లు చెపుతున్నారు. ఆల్రెడీ కొంతమందికి ఈ గంజాయి డ్రగ్స్ వల్ల సమాజం భ్రష్టు పట్టి పోయింది బాగు చెయ్యటం అంత ఈజీ కాదు. కొంచం టైం పట్టవచ్చు.మీరు రైలు పట్టాల పక్కన ఒకసారి చూస్తే ఏ వయసు వాళ్ళు గంజాయి తాగుతున్నారో అర్థమవుతుంది

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 3 หลายเดือนก่อน +14

    జరిగిన సంఘటన లు దారుణం 😭😭
    ఇది వరకు కూడా చాలా జరిగాయి కానీ ఎంత మంది ని అరస్ట్ చేశారు ఈ మధ్య జరిగిన సంఘటన లు ఎంత మంది ని అరస్ట్ ని చేసారో ఒకసారి చూడండి

  • @SubShArgul
    @SubShArgul 3 หลายเดือนก่อน +1

    Home minister మార్చాలని చెప్పండి

  • @Ashokraj.m
    @Ashokraj.m 3 หลายเดือนก่อน +9

    చట్టాలు మార్పు లు జరగాలి... ఆడపిల్లల పై అఘాయిత్య లు.. కు త్వరగా కఠినమైన శిక్ష పడాలి.. న్యాయం ఆలస్యం కావడంతో పాటు శిక్షలు కఠినం గా లేవు... అందుకే సమాజం లో శిక్షలు చూస్తే భయం వేసే లా వుండాలి

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 หลายเดือนก่อน +7

    నా పెళ్లి ఈరోజు రేపు నాకు కొడుకు పుట్టాడు,,, నమ్మాలి ఎందుకంటే నెల రోజులు గడిచింది ఇక్కడ ఏదైనా చెప్పే విషయంలో,, ఆ పోలీస్ వారేమో పక్క రాష్ట్రంలో నుంచి లాఠీల అద్దెకు తెచ్చుకున్నారు అంట అసలు పోలీస్ శాఖ వారిలో ఏది ఎలా ఉంది అని తెలుసుకునే రివ్యూ నే ఎన్ని నెలలు పడుతుందో ఏదైనా ఒక ఉద్యోగం చేసిన వ్యక్తికి కచ్చితంగా తెలుస్తుంది

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda 3 หลายเดือนก่อน +7

    హోం మంత్రి, దోరికిన వాడిని, రోడ్లు మీద కోట్టుకుంటూ తీసుకెళ్ళాలి, విడియో వైరల్ అవ్వాలి అప్పుడే

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 หลายเดือนก่อน

      Pawala gadu em peeking ra ? Sugali preet ani agiradu eppudu rade

  • @lokraj4586
    @lokraj4586 3 หลายเดือนก่อน +15

    Crime అనేది pedda subject, కొన్ని సందర్భాల్లో కొన్ని బహిరంగ గా మాట్లాడ కూడదు, గోప్యంగా గా వుండటం మంచిది, పోలీస్ వాళ్లు చేసుకుంటారు, prayatnam చేస్తున్నారు కదా

    • @Saikiranofficial89
      @Saikiranofficial89 3 หลายเดือนก่อน

      Hmmm, Maatlododdu అలానే కళ్లకు గంతలు kattuko..నువ్వు అసలు chudoddu.

  • @koteswararaoullangula9899
    @koteswararaoullangula9899 3 หลายเดือนก่อน +8

    Human relations spoiled, how home ministry do solutions for home made problems.

  • @tejaswithals
    @tejaswithals 3 หลายเดือนก่อน +10

    Last 5 years lo mana vyavastha nasanam chesaru... Gatha 5 yelli Mana prajalu nethina pattina daridram

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 3 หลายเดือนก่อน +3

    గంజాయి, మొబైల్ ఫోన్, డ్రగ్స్.... ఒకటి కాదు

  • @venubodem8490
    @venubodem8490 3 หลายเดือนก่อน +23

    ప్రజలు చాలా గోరంగా పిల్లలను పెంచుతున్నారు...
    స్వార్థం విపరీతముగా పెరిగింది
    అలాగే గతం లో ఇలాంటి వి పెద్దగా చర్చ కు వచ్చేవి కావు

    • @bhargava.g
      @bhargava.g 3 หลายเดือนก่อน

      @@venubodem8490 💯. Hostels లో పిల్లలని పెట్టడం తప్పు

    • @pannemkomalapriya9656
      @pannemkomalapriya9656 3 หลายเดือนก่อน +1

      Pillalni goranga penchadam kadhu vallu rojantha em chesthunnaru mobile lo em chesthunnaru valla alochanalu avesam ela undhi ani parents time ichi choodatam ledhu panullo padi vallu spoil aypoyaka entha sampadinchi emi prayojanam

  • @sohan2134
    @sohan2134 3 หลายเดือนก่อน +9

    ఈ నేరాలకి కారణం గుండుసూది ఛానెల్

  • @Aadithya.369
    @Aadithya.369 3 หลายเดือนก่อน +2

    దీనికి ఒక్కటే పరిష్కారం, ఉత్తర ప్రదేశ్ యోగి లాగా వరుస ఎన్కౌంటర్లు మొదలు పెట్టాల.

  • @2316nag
    @2316nag 3 หลายเดือนก่อน +5

    Gata prabhutwavam lo home minister ee matram kuda spandincha ledu sir

  • @Cent-130
    @Cent-130 3 หลายเดือนก่อน +3

    1994 నుంచి 2004 దాక టీడీపీ పరిపాలన చాలా బాగుండేది ఇప్పుడు ఆహ్ పరిస్థి లేదు ఒకపుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారి పదివి నిర్వహణ ups ఉమేష్ చంద్ర గారు వ్యాస్ గారు ఇలా ఏంటో మంది చాలా చక్క గా శాంతి భద్రతులు ని కాపాడరు. అనిత గారు హోమ్ మంత్రిగా పనికి రారు వెంటనే రాజీనామా చేయాలి

  • @SmilingAnglerfish-lg5cl
    @SmilingAnglerfish-lg5cl 3 หลายเดือนก่อน +5

    మీ విశ్లేషణ కరెక్ట్ గా లేదు. అనిత గార్ని కాకుండా మిమ్మల్ని హోమ్ మినిస్టర్ గా చేసినా ఇదే జరిగేది. అందుకని హోం డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అందామా?
    ప్రజలలో మార్పు రాకుండా ఎవరు ఏమి చేయలేరు. కుటుంబ పెద్దలు సభ్యుల్ని సరి చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. అలానే తమ పిల్లలు తప్పు లేక నేరం చేస్తే, దాన్ని దాచిపెట్టి, సమాజాన్ని తిప్పలు పెడుతున్నవారిని ఏమి చేద్దాం. నెగటివ్ కామెంట్స్ పెట్టటం చాలా తేలిక. పరిష్కారం చూపించడం కష్టం.

  • @vinodkumarpavuluri8016
    @vinodkumarpavuluri8016 3 หลายเดือนก่อน

    గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలను బయటకు రానివ్వలేదు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు

  • @sunilblessy2492
    @sunilblessy2492 3 หลายเดือนก่อน +2

    సమాజంలో మానవతా విలువల గురించి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు,అవగాహన కల్పించాలి.

  • @ActorDD
    @ActorDD 3 หลายเดือนก่อน +4

    మొబైల్స్ ఫోన్ లో పోర్న్ మీద నిఘా లేకపోతే ఇంతే.. దీనికి మొబైల్ పోర్న్, గంజాయి, మద్యం, అన్నింటినీ మించి పిల్లల మీద తల్లి దండ్రుల నిఘా లేకపోవడం కారణం

  • @gorantlas9983
    @gorantlas9983 3 หลายเดือนก่อน +20

    Daniki Home emi chesthundi lendi.. months baby pina thatha ala chesthe .. law & order emi cheyyagaladu. Serious punishment theesukuni vasthe thappa

  • @venky3744
    @venky3744 3 หลายเดือนก่อน +7

    ఈ విషయంలో మీ విశ్లేషణ తప్పు అనిపిస్తుంది

    • @psnraju8092
      @psnraju8092 3 หลายเดือนก่อน +1

      ముగ్గురిలో ఒకడిని నిలబెట్టి కాల్చేస్తే
      వెంటనే నిజం బయట పడుతుంది.

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 3 หลายเดือนก่อน

      sandeham ledhu tappe, content leka,edo video chesama leda annatu vundi, lete aina alochinchi video pettandi srinivas garu...🙏🙏

  • @bhuvansaijakkana1736
    @bhuvansaijakkana1736 3 หลายเดือนก่อน +7

    Kavalanichastunattuunatu srinu garu

  • @venkatmadabattula96
    @venkatmadabattula96 3 หลายเดือนก่อน +7

    అన్నింటికీ చట్టం ప్రకారం వెళ్తే అలాగే ఉంటుంది, సరైన శిక్షలు లేక ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి, భయం లేకుండా పోయింది,చేసిన వాళ్ళను ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేస్తే దారిలోకి వస్తారు

  • @Safe-ap
    @Safe-ap 3 หลายเดือนก่อน +2

    Home శాఖ అన్ని పనులు ఎలా చెయ్యగలదు ప్రజల్లో మార్పు రావాలి అప్పుడు వాళ్ళల్లో కూడా చైతన్యం వస్తుంది home శాఖ చెయ్యాల్సింది చేస్తుంది అయినా రేప్ జరిగినప్పుడు home మినిస్టర్ ఉందా లేదా అనే గవర్నమెంట్ కంటే ఎంతో కొంత బానే ఉంది కాబట్టి ప్రజల్లో చైతన్యం లేంది ఎంత మంది నాయకులు ఎం చేసిన waste ఇది నా opinion

  • @vkpvemani
    @vkpvemani 3 หลายเดือนก่อน +12

    సార్ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమే కానీ ఇక్కడ గమనించ వలసింది, ఎక్కడైనా రౌడీయిజం, కబ్జాలు జరిగినా ప్రభుత్వానికి అంట గట్టవచ్చు . 5 సంవత్సరాల లోపాలు ఒక్క నెలలో మయమవడం సినిమా లోనే జరుగుతుంది.
    ప్రభుత్వం ఈ విషయాల పై సమీక్ష చేస్తున్నారా లేదా ఏ ప్రయత్నం చేయడం లేదా అనేది ముఖ్యం అనుకుంటున్నాను.

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 3 หลายเดือนก่อน

      nijam chepparu sir, gedha ni rape chesina, government medha egabadi potunnaru syco gallu, ne entlo emi jarigina government dena badyata, goralu jariginapudu andarsm kalasi edrkovali kani rajakiyam chesevallaku....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagannadharavada1174
    @jagannadharavada1174 3 หลายเดือนก่อน +2

    పోలీసుల సంఖ్య పెరగాలి అలాగే తల్లిదండ్రులు పిల్లల మీద కూడా శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ అలవాట్లేమిటో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి.

  • @suryarokkala1840
    @suryarokkala1840 3 หลายเดือนก่อน +29

    6కోట్ల మందికి 70 వేలమంది పోలీస్ లు 🤔
    2019 నుంచి 2024 లో ఒక్క పోలీస్ జాబ్ తీయలేదు మరి క్రైమ్ పెరగదా బ్రదర్ ఆలోచించు

    • @rameshbabu4649
      @rameshbabu4649 3 หลายเดือนก่อน +2

      Ganja, drugs and unemployment etc

    • @Save.hinduism
      @Save.hinduism 3 หลายเดือนก่อน +2

      Ganja and drug spread ayedhe.... Police and politicians valla..... Govt job kottu... Addamaaina panulu cheyyadam

    • @suryarokkala1840
      @suryarokkala1840 3 หลายเดือนก่อน +1

      @@Save.hinduism ఓన్లీ రాజకీయనాయకులు

    • @rohinipinisetty5838
      @rohinipinisetty5838 3 หลายเดือนก่อน +2

      వున్న వాళ్ళు సక్రమంగా జాబ్ చేస్తున్నారా??

    • @suryarokkala1840
      @suryarokkala1840 3 หลายเดือนก่อน

      @@rohinipinisetty5838 చేయకుండానే హ్యాపీ గా నిద్ర పోతున్నావా
      సిగ్నల్ దాటుతున్నావా
      కొందరి తప్పులు అందరికి కలపకూడదు

  • @udayenugu1211
    @udayenugu1211 3 หลายเดือนก่อน +10

    No newspaper Analysis today?

    • @yvchowdary1
      @yvchowdary1 3 หลายเดือนก่อน +1

      Train 🚆 journey lo unnaru, this is recorded video yesterday

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 3 หลายเดือนก่อน +2

    ఎక్కడో జరిగే దానికి ప్రభుత్వం బాధ్యత ఎలా కనిపెట్టలేక పోతే బాధ్యత

  • @ravipatimalleswararao7796
    @ravipatimalleswararao7796 3 หลายเดือนก่อน +4

    ఎక్కడ, ఎవడు, ఏమి చేస్తారో మీకు తెలిస్తే చెప్పండి. కాల మహిమ...

  • @Politicalmedia1
    @Politicalmedia1 3 หลายเดือนก่อน +6

    శ్రీనివాస్ గారు మీరు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నపుడు ఒక్కసారి అయినా మీరు ఇప్పుడు లా వీడియోస్ చేసి చెప్పారా...

  • @SivaSiva-hl5kt
    @SivaSiva-hl5kt 3 หลายเดือนก่อน +1

    Shameful politics & Reporter ask Home minister Anita about incidents & she replied iam not the
    Responsible person then y did u take the charge for HM.
    I can't never seen to such this type of politics

  • @vasum5599
    @vasum5599 3 หลายเดือนก่อน +2

    గతంలో ఇవి రోటీన్ కాబట్టి నో సెన్సేషన్

  • @venkatarao1973
    @venkatarao1973 3 หลายเดือนก่อน +28

    గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు బయటకు రాలేదు ఇప్పుడు వస్తున్నాయి. అయితే వీటిని నియంత్రించడానికి కఠినమైన చర్యలను తీసుకోవాలి

    • @NaniBheemavarapu
      @NaniBheemavarapu 3 หลายเดือนก่อน +2

      సిగ్గు అనిపించలేదు

    • @harikrishnaogirala5269
      @harikrishnaogirala5269 3 หลายเดือนก่อน +1

      మంగళవారం కబుర్లు ఆపు
      నిన్న ఒక పోలీస్ constble నీ కొట్టిన వ్యక్తి

    • @akhilmathe2922
      @akhilmathe2922 3 หลายเดือนก่อน

      Bayataki Rani konni cheppu anna bayataki rakubda nuvvu em chesavo antha confidence tho cheputhunav

    • @avinash7003
      @avinash7003 3 หลายเดือนก่อน

      Present 1month lo crime rate increase ayindi

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 3 หลายเดือนก่อน +12

    సమాజం ఇలా తయారు అయింది. ....

    • @prasanthk967
      @prasanthk967 3 หลายเดือนก่อน +1

      Kutami government ki chethakaka samajam midha veyadamenti chendalamga

  • @satyasagardasi623
    @satyasagardasi623 3 หลายเดือนก่อน +25

    హోమ్ శాఖ పని తీరు బాగుంది అని oppisite ఛానల్ అయినా టీవీ9 లాంటి ఛానల్ లో కూడా ప్రశంసలు అందుకున్నారు....ఇలాంటి అఘాయిత్యాలు పాత గవర్నమెంట్ లో కూడా జరిగాయి...కానీ వాళ్ళు విఫలమయ్యారు.... కానీ హోమ్ మంత్రి గారు ప్రతి సంఘటన గురించి చాలా తెలివిగా వాటిని ఒక్కొక్కటిగా అరికడుతున్నారు....మీరు అనిత గారి మీద ఇలాంటి వీడియోలు చేసి పరువు పోగొట్టు కోవద్దు శ్రీనివాస్ గారు....

  • @charwak4u896
    @charwak4u896 3 หลายเดือนก่อน +31

    ఇందులో హోం శాఖ ఫెయిల్యూర్ లేదు, ఆమె పనితనం బాగుంది.

    • @prasanthk967
      @prasanthk967 3 หลายเดือนก่อน +1

      Bagunte ee neralu,hatyalu,rapes,yenti mari ...ha

  • @vankadarakrishnaiah8750
    @vankadarakrishnaiah8750 3 หลายเดือนก่อน +3

    ఆ ముగ్గురు బాలురాలను ఒక రూములో వేస్తే వాళ్లు మాట్లాడుకుంటారు అధి రికార్డు చేస్తే బైట పడుతుంది

  • @prasadamara3629
    @prasadamara3629 3 หลายเดือนก่อน +2

    Free Mahila bus scheme ni Implement cheyyadam correctenaa!

  • @shiridisaikolisetti7193
    @shiridisaikolisetti7193 3 หลายเดือนก่อน

    Valani Encounter cheyali

  • @jayaramireddybusireddy8281
    @jayaramireddybusireddy8281 3 หลายเดือนก่อน +1

    Govt ki bad time anukovaali,

  • @chenchireddymondeddu9840
    @chenchireddymondeddu9840 3 หลายเดือนก่อน +1

    What is shameless home minister and a fruedster CM doing they are shameless and illegal

  • @nivasuggina9173
    @nivasuggina9173 3 หลายเดือนก่อน +1

    Adaina matter ni analysis cheyytam easy, but practical ga chala obligations / rules untayi, avanni follow ayyi steps teesukovali. Govt form ayyi 40 days ayyindi. Purti ga control ravataniki konta time padatadi. Still they are doing best.

  • @smilequeen1487
    @smilequeen1487 3 หลายเดือนก่อน

    దీని వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు ఇంచుమించు అన్ని ఒకేలాంటి సంఘటన లు

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu 3 หลายเดือนก่อน +3

    గంజాయి మూలాలు నిర్ములాంచాలి

  • @Haribabu-de2sh
    @Haribabu-de2sh 3 หลายเดือนก่อน

    హై స్కూల్ స్థాయిలోనే గంజాయి దొరుకుతుంది

  • @NistalaVenkatarao
    @NistalaVenkatarao 3 หลายเดือนก่อน +7

    హోం మంత్రి గారు మీతో లో అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ కి కంట్రోల్ అవడం shadyam kaadu

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 3 หลายเดือนก่อน

      Antay port folio peekestaraa yenti yedo plan unnantlundi

  • @renuvu9033
    @renuvu9033 3 หลายเดือนก่อน +5

    RAGHURAMAJRISHNAM RAJU GARINI HOME MINISTER GA CHEYANDI.....APUDU CHEPPANDI.....

  • @srinivasaswarna1356
    @srinivasaswarna1356 3 หลายเดือนก่อน

    Parents need to protect their own children. Government can’t be everywhere.

  • @venkateswarlukolla8309
    @venkateswarlukolla8309 3 หลายเดือนก่อน +1

    శ్రీను గారు ఇది వ్యవస్థ లు లోపం ఎందుకంటే ఏమైనా షాక్ ట్రీట్ ఇస్తే హ్యూమన్ రైట్స్ అంటూ అది అంటూ ఇది అంటూ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు

  • @nagendrasoma1146
    @nagendrasoma1146 3 หลายเดือนก่อน +2

    వీళ్లు మాత్రం కావాలని చేసింది కాదు. గతం లో ఏం జరిగినా హోం మంత్రి ముఖ్య మంత్రి కారణం

  • @Satishkumar-kd4bq
    @Satishkumar-kd4bq 3 หลายเดือนก่อน

    5 years nasinam ayina rastranni 5 weeks lo marchesthara... srinivasgaru meeru koncham wait cheyyali

  • @bhaskarraob4201
    @bhaskarraob4201 3 หลายเดือนก่อน +1

    వైసీపీలో ట్రైనింగ్ అయిన పోలీసులు గా ఉంది ఎలా మారుతారు

  • @arugollu
    @arugollu 3 หลายเดือนก่อน

    Police quality, interference by powerful people, corruption might be there. CBN garu should address the root cause.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 3 หลายเดือนก่อน +1

    ఎప్పడు ఉండేవే కాకుంటే ప్రజాస్వామ్యం ఇంతకముందు లేదు కాబట్టే అన్ని వార్తలని గురించి ఎవ్వరు అడగలేదు.ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ తప్పక ప్రజాస్వామ్యబద్ధంగా చర్యలు తీసుకుంటారని మేము విశ్వసిస్తున్నాము.😊

  • @prasanthk967
    @prasanthk967 3 หลายเดือนก่อน +1

    Kachithamga fail ayyindhi, chala dharunalu jaruguthunnayi,prajalu bhayapaduthunnaru, indhukena vote vesindhi ani badha paduthunnaru

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 3 หลายเดือนก่อน +1

    మన రాష్ట్రాన్ని స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నట్లుంది

  • @vasu-m4h
    @vasu-m4h 3 หลายเดือนก่อน +22

    వీడు పబ్బం గడుపుకోవటాని ఒకరోజు ఏమో సూపరు అంటాడు ఒకరోజు ఏమో టిడిపి ఫెల్యూర్ అంటాడు నాలుగు ముక్కలు చెప్పి పబ్బంగడుపు కుంటుండు నమ్మొద్దు వీన్ని

  • @rojeshbala2434
    @rojeshbala2434 3 หลายเดือนก่อน

    Really great srinivas garu meeru dhairyam gaa kutami prabutvam meeda kudaa videos chestunnaru

  • @saigopalkolamudi2041
    @saigopalkolamudi2041 3 หลายเดือนก่อน

    అప్పుడు కూడా ఇలానే జరిగింది...కాకపోతే బయటకు చెప్పుకోవడానికి లేదు...
    ప్రభుత్వం ఇలాంటి వి చేసినప్పుడు... శిక్షలు కఠినంగా అంటే కానీ ఇవి తగ్గవు...

  • @tammireddyapparao4111
    @tammireddyapparao4111 3 หลายเดือนก่อน

    Ur analysis exactly right

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 3 หลายเดือนก่อน

    Home minister will not leave any one.. 4 incidents lo 1 incident clear ayindii next 3 cases will solve with in this month hope soo by this government will do justice...

  • @gopikrishnayarraguntla82
    @gopikrishnayarraguntla82 3 หลายเดือนก่อน +2

    పిల్లల్ని ఏమి అనకూడదు చట్టాలు అలా వున్నాయి. ఏంచేస్తారు

  • @krishnamedas5895
    @krishnamedas5895 3 หลายเดือนก่อน

    It’s society and parents responsibility also

  • @LRajasekhar-cl2es
    @LRajasekhar-cl2es 3 หลายเดือนก่อน +15

    ఇంటికి ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టాలి...మహిళా కానిస్టేబుల్ ఎం చేస్తున్నారు వాళ్ళని ఎందుకు పెట్టారు

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 3 หลายเดือนก่อน +1

      Sachivalayam lo unde mahila canistabe ki pani bharam ga undi ani complaint chestunnaru enka intiki oka intiki em pedatharu 😢

    • @shivkumarneervani-vt3ly
      @shivkumarneervani-vt3ly 3 หลายเดือนก่อน +1

      @@srinusrinivas7270 5 kotla police lu kavali ante entiko kanistble ni recrute cheyyali antaara edi saadhyama ? 🤔

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 3 หลายเดือนก่อน

      mari anta ati vaddu, prati vadu salahalu cheppagalam, kani badyata tesukomu, me vidilo oka alaga lanjakoduku vunte, vammo vadethoo mankenduku ani pakkaku tappu kuntam, kani 10 mandi kalasi aa vedavaku buddhi chepety,etuvani gatanalu konni taggutai, prati powrudu uniform lene police ye ,kani manam paripotam badyata nunchi, kani matalu matram chepputam, frist ne ellu, ne vidhi, ne vuru ni gurinchi, sradda pedite, 80/ neralu taggutai prayatnidama????

  • @ravisankargundimeda9636
    @ravisankargundimeda9636 3 หลายเดือนก่อน

    చట్టంలో వున్న లొసుగులే అసలు కారణం.బ్రిటీష్ చట్టాల్ని తుంగలో తొక్కి కొత్త చట్టాల్ని తేవాలి.

  • @pandradasatyanarayanarao7377
    @pandradasatyanarayanarao7377 3 หลายเดือนก่อน

    శ్రీను గారు పిఠాపురం చుట్టుపక్క గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు గంజాయి వాడుతున్నారు మా ఫ్రెండు టీచరు గంజాయి తాగి స్కూల్ కి వస్తున్నారు

  • @ramanagushidi3606
    @ramanagushidi3606 3 หลายเดือนก่อน

    కొన్ని రోజులు వేచి చూడాలి శ్రీనువాసు గారు.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 3 หลายเดือนก่อน

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @rk2obiee
    @rk2obiee 3 หลายเดือนก่อน +2

    Tondara padaku bro

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 3 หลายเดือนก่อน +1

    Home మంత్రి నేరస్తుల మనస్సులో దూరి ముందుగానే ఎలా పసిగట్టాలో మీ లాంటి వాళ్ళు చెబితే బావుణ్ణు...

  • @subramanyamssm7717
    @subramanyamssm7717 3 หลายเดือนก่อน

    Police force ekkada undi first notifications complete cheyyndi

  • @gruhendramaddela1363
    @gruhendramaddela1363 3 หลายเดือนก่อน

    Machhumarri lo ఏమో తెలియదు but school పిల్లలు కి గంజాయి కొత్తేం కాదు. చాలా చోట్ల 12-13 ఇయర్స్ పిల్లలు కూడా గంజాయి తీసుకోడం జరిగింది.

  • @santhalavoleti5543
    @santhalavoleti5543 3 หลายเดือนก่อน +2

    వైసిపి ప్లాన్స్ ఆన్ కూటమి

  • @Haribabu-de2sh
    @Haribabu-de2sh 3 หลายเดือนก่อน

    గత ఐదు సంవత్సరాలలో పాకాల ను ఎప్పుడు లేని అలవాట్లు వచ్చి

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 3 หลายเดือนก่อน

    బాగా చెప్తున్నావు. వెంటనే ఎన్నికలు పెట్టించంది.

  • @bhaskarkarnam7378
    @bhaskarkarnam7378 3 หลายเดือนก่อน

    పరిపాలన బాగుందండి వల్లి గారు చాలా చాలా బాగుంది మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని యూట్యూబర్స్ పైన మీరే నిజాయితీగా మాట్లాడి సమస్యలను పరిష్కరించి యోగ్యత మీకు దీని గురించి మీరేం పట్టించుకోలేదని శాంతిభద్రతలు చాలా చాలా బాగున్నాయి

  • @srilakshmipaladugu3447
    @srilakshmipaladugu3447 3 หลายเดือนก่อน

    Govt try chasthundi... atleast we need to support...

  • @sudhakarare6577
    @sudhakarare6577 3 หลายเดือนก่อน

    Unfortunately ga jarigina incident ki evaru matram cheyyagalaru kani problem solve cheyyali

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 3 หลายเดือนก่อน +1

    Yes nijam jarige incidents anni chustunte back lo yedo baach undi kutra cheyistunnaatu doubt ostundi Srinivas.

  • @MuraliNalamati
    @MuraliNalamati 3 หลายเดือนก่อน

    Previous government lo ekkuva jarigina danini divert chesaru

  • @rajyalakshmibathula9594
    @rajyalakshmibathula9594 3 หลายเดือนก่อน +1

    పోలీసులు కూడా న్యూస్ ఛానల్స్లో వచ్చే లైవ్ డిబేట్స్ ఈ మధ్య ఇంట్రెస్టింగ్ గా వేస్తున్నాయికద అవి చూస్తూ డ్యూటీ చేయటం మానేసి శాంతి బిడ్డకు తండ్రి ఎవరు. ఆనం రమణారెడ్డి బలే మాట్లాడాడు అని vellu డిబేట్ లు పెట్టుకుని డ్యూటీ చేయటం లేదు బయట దారుణాలు జరుగుతున్నాయి

  • @arumallabhimasankararao7648
    @arumallabhimasankararao7648 3 หลายเดือนก่อน

    Antaka mundu home minister kanna Anita Garu chaala great

  • @RAVI-o7y9h
    @RAVI-o7y9h 3 หลายเดือนก่อน

    Sir prathi intlo thalli thandrulu valla pillalanu jagrathaga chusukovali Home sakha prathi intiki kapala pettaleru adi sadyam kadu kuda dhaya chesi andaru manushulla brathakandi konchem ayina pillalaku manavatvam nerpinchandi

  • @swastikom5301
    @swastikom5301 3 หลายเดือนก่อน

    ఇలాంటి పనులు మనలాంటి వారు చెయ్యరు. గంజాయి batch లాంటి వారు చేస్తారు. అది కాకుండా చెప్పి చెయ్యరు. మనం జరిగిన తరువాత ఎలా రెస్పొన్స్ ఇచ్చాం అనేది ముఖ్యం. ఇలాంటి పరిస్తితిలో ఆ ప్రభుత్వం ఉంటె ఎవరిని పట్టించుకోనవలసిన అవసరం లేదు.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 หลายเดือนก่อน +1

    Fail కాదు. ఆ అమ్మాయి ఎప్పటికీ ఫెయిల్ కాదు. సిన్సియర్ వర్కర్.

  • @nallanagadurgasrinivas5137
    @nallanagadurgasrinivas5137 3 หลายเดือนก่อน +1

    Minors involve ayithe parents meeda kuda case file cheyyali...

  • @martin.mystery
    @martin.mystery 3 หลายเดือนก่อน

    ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మీద తొసెయ్యడం కరెక్ట్ కాదు. ఒక వేళ ప్రభుత్వం ఇలాంటి సంఘటన మీద చర్యలు తీసుకోకపోతే తప్పు.. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లో పేరెంట్స్, స్కూల్స్ లో టీచర్లు కఠినమైన క్రమశిక్షణ నేర్పించాలి. తప్పు చేసినప్పుడు కొట్టకపోతే ఇలాంటివే జరుగుతాయి. పిల్లలని పేరెంట్స్ ఎల్లప్పుడూ ఒక కన్ను వేస్తూ ఉండాలి తప్పుడు దారిలోకి వెళ్లి తప్పుడు పనులు చేయకుండా. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన భాధ్యత ప్రజలది కూడా.