జగన్ తో ఏపీకి ఎప్పటికీ ప్రమాదమేనా? పారిశ్రామికవేత్తల అభిప్రాయం అదేనా? | Suresh K |Jagan | Rajaneethi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 718

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 วันที่ผ่านมา +148

    ఇన్నాళ్ళు బెయిల్ ఇస్తున్న కోర్టులది చాలా పెద్ద తప్పు. జడ్జిలు గూడా మేము సమాజంలో భాగం కానట్టు, నిత్యం జగన్ చేస్తున్న అకృత్యాలని తెలిసి గూడా ఏమీ తెలీనట్టు నటిస్తారు. వీడు చేసిన ప్రతీ పనిలో ను అవినీతి రాజ్యాంగం పట్ల నిర్లక్ష్య ధోరణి, తనకి నచ్చని వాళ్ళని హింసించడం - ఇన్ని బాహాటంగా చేస్తున్న వీడీకి కోర్టులు, జడ్జీలు, లాయర్లు వీడికి రాజ్యాంగం పరంగా సంక్రమించిన ప్రాధమిక హక్కులని చాలా జాగ్రత్తగా కాపాడుతూ వుంటాయి.

    • @vemulakondalakshmanarao7495
      @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา +11

      కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది.

    • @dmvv5749
      @dmvv5749 วันที่ผ่านมา +5

      జగ్గడి అందరిని కోనేస్తున్నాడు. వాడికి శిక్ష పడుతుందా, లేదా అనే అనుమానముంది అందరికి 😂

    • @seshasaitejatulluri2004
      @seshasaitejatulluri2004 วันที่ผ่านมา +3

      COURT NUNCHI TAPPINCHUKUNNA KARMA IS POWERFUL YEDO OKA ROJU DARUNAMINA CHAVU CHASTADU

    • @dasarinageswararao4694
      @dasarinageswararao4694 วันที่ผ่านมา +5

      మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరక్ట్, జగన్ చేసిన అఘాయుత్యానికి ప్రతి దానికి కోర్టులు కూడా pattinchukotam లేదు.

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      @@vemulakondalakshmanarao7495 They are the biggest criminals hands in hands with this greatest evil criminals called jagan .

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 วันที่ผ่านมา +255

    వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది

    • @ہہہہہہ-ز4غ
      @ہہہہہہ-ز4غ วันที่ผ่านมา +19

      how ? ఎలా ? డేంజరస్ కాక్టైల్ వాడు . సైకో+ధనం+క్రైస్తవ +రెడ్డి+మాఫియా

    • @enugantisrinivasu2826
      @enugantisrinivasu2826 วันที่ผ่านมา +4

      🙏👍👌

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 วันที่ผ่านมา +3

      anything is possible. people should have will and confidence

    • @ہہہہہہ-ز4غ
      @ہہہہہہ-ز4غ วันที่ผ่านมา +2

      @@ramamohanaraodeevi1611 a Little hope bro

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 วันที่ผ่านมา +1

      ఆహా, జన్మభూమి కమిటీ లు పెట్టి ఊర్ల మీద పడి దోచుకుందామనే ప్రతి పక్షం లేకపోతే 😂

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs วันที่ผ่านมา +119

    Sir వాడు ఒక నరరూప రాక్షసుడు. మానవత్వం లేని మృగం.భర్తకు తగ్గ భార్య. ఇలాంటి వాళ్ళను కాపాడుతున్న మన న్యాయ్యవస్థదే పూర్తి బాధ్యత.ప్రజలు పూర్తిగా చెడిపోయారు

    • @NS-sy7sx
      @NS-sy7sx 22 ชั่วโมงที่ผ่านมา

      100 % correct..

  • @badribandaru7082
    @badribandaru7082 วันที่ผ่านมา +92

    11 నిమిషాల్లో 11 వచ్చినోడు ఎంత ప్రమాదమో అద్భుతంగా వివరించారు ... చాలా ధన్యవాదాలు సార్... 🙏🏻🙏🏻🙏🏻

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 วันที่ผ่านมา +145

    సురేష్ గారు మీరు చెప్పింది చాలా నిజం. ఆయన బయట ఉంటే ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రమాదం

  • @pavankumarkolli9471
    @pavankumarkolli9471 วันที่ผ่านมา +107

    100% కాలకేయుడు

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj วันที่ผ่านมา +146

    ఉద్యోగస్తులకు అత్యాశ అన్నది మాత్రం అక్షర సత్యం

    • @vemulakondalakshmanarao7495
      @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา +13

      ప్రజలు కూడా అత్యాశ ఏవో డబ్బులు ఇస్తాడు ఫ్రీగా జేబులో వేసుకుందాం అని గెలిపించారు

    • @raastraabhimaani2191
      @raastraabhimaani2191 วันที่ผ่านมา

      కరెప్టెడ్ ప్రజలు వున్నంతకాలం ఆశపడే ఉద్యోగులు తప్పకుండా వుంటారు. వాడు ఇస్తున్నది వాడి తాత సొమ్ము కాదు ప్రజలది అని అర్థం అయ్యేట్లు చైతన్యం కలిగించాలి. లంచం అడిగితే చెప్పు తీసి కొట్టాలి. లంచం ఇచ్చాడంటే వాడికి లాభం వుంటేనేగడా

    • @ambojudharmarao9709
      @ambojudharmarao9709 วันที่ผ่านมา

      10. 12. Gantalu rekkalu mukkalu vallanta hunamaiyyela kashtapadi chalee chalani kulito rupayi sarukuni 10. Ru...koni taxi dwara kadutunte 🤔 Maadi asaa..... Kadupulo majjiga kadalakunda lakshalu teesukuntu makinka kavali makemee Pani cheppoddu panilekunda jeetam penchitene votu vestam Ane. Meedi asaa...🤔

    • @ambojudharmarao9709
      @ambojudharmarao9709 วันที่ผ่านมา +1

      Prajaladi vallu vanchi kashtapadite kondariki matrame aa yedo istunnaru Mari meeroo.....🤔

    • @sambaiahsambaiah6954
      @sambaiahsambaiah6954 19 ชั่วโมงที่ผ่านมา

      Emploies ke psycho is correct

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 วันที่ผ่านมา +92

    కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చెయ్యాలి

  • @narendranathtatini230
    @narendranathtatini230 วันที่ผ่านมา +130

    పుట్టుకే అలాఉంటే, పెంపకం, పెరిగిన వాతావరణం, విధానం మరింత దరిద్రం

    • @NS-sy7sx
      @NS-sy7sx 22 ชั่วโมงที่ผ่านมา +1

      Vadidhi rakshsa raktham.. puranallo rakshasudu malli puttadu... Mahametha kutumbam lo.

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 วันที่ผ่านมา +63

    జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి బయటకు వచ్చాడు. అందులో మన తెలుగు ప్రజలు పడ్డారు. రాష్ట్రాన్ని సంక నాకు ఇచ్చారు

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs วันที่ผ่านมา +141

    సాక్షీ పత్రికను సాక్షీ టీవీ నీ బ్యాన్ చేయాలి.

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 วันที่ผ่านมา

      ఆహా, జన్మభూమి కమిటీ లు పెట్టి ఊర్ల మీద పడి దోచుకుందామనే ప్రతి పక్షం లేకపోతే 😂

    • @gopiedapalapati225
      @gopiedapalapati225 วันที่ผ่านมา

      ​@@RajasekharVJA1adi chaddi vari cultire dani phalithame 17cbi ,ed,casulu bail lu

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 วันที่ผ่านมา +8

      @@RajasekharVJA1 విజయవాడ వరదలకి కోటి రూపాయల విరాళం ప్రకటించడం దగ్గరే ఆగిపోయింది బ్రో. ఎక్కడా ఇచ్చిన దాఖలాలు లేవు.
      అయినా మనం కూడా ఒకటి ఒప్పుకోవాలి బ్రో. బాబాయి కి బాత్రూం కథలు ఎలా చెప్పారో తను పక్కనుండి చూసినట్లు కళ్ళకు కట్టినట్లు వివరించినది మన జగన్ అన్నే.అయినా పోయిన అయిదు సంవత్సరాలలో రివర్స్ పాలనతో పాలన కూడా పరమ చెత్త గా చేసాడు బ్రో. యే మాత్రం మానం మర్యాద చిత్తశుద్ది ఉన్నా డెబ్బయి శాతం పూర్తి అయిన పోలవరం పూర్తి చేసి ఉండే వాడు. అన్నీ పింక్ డైమండ్ కథలే.

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo วันที่ผ่านมา +3

      ​@@RajasekharVJA1 ఏరా Y-chippa సునకమ😂ఒక్కటి అయిన నిజము చెప్పు ra.
      Mee gobells ప్రచారాలు నమ్మటం మనేషము after 2019

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 23 ชั่วโมงที่ผ่านมา

      ​@@mahendrareddy5769 సొంత సొమ్ము అయితే economy flight lo పోతాడు, ప్రజల సొమ్ము అయితే Luxury special flight lo వెళ్తాడు, సొంత సొమ్ము అయితే Rs 20 పెట్టి water bottle కాని ప్రజల సొమ్ము అయితే Rs 5500 పెట్టి 750 ml water తాగుతాడు maa ja-gan మామయ్య😂

  • @human70
    @human70 วันที่ผ่านมา +102

    1. రెడ్లు.
    2 కన్వర్టెడ్ క్రిస్టియన్
    3 ఎస్సీ ఎస్టీ వర్గాలు
    వీళ్ళు ఆయనకు వున్న బలం

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 วันที่ผ่านมา

      Budhi leni gaadidalu, neeti jaathileni edavalu , burra leni burada pandulu vaadiki support

    • @gorantlapallinagesh3393
      @gorantlapallinagesh3393 วันที่ผ่านมา +6

      Only 70% Reddy's

    • @sivasakamuri8
      @sivasakamuri8 วันที่ผ่านมา

      Muslims ni vadhileesav...majority aa psycho supporters vunnaru

    • @user-tr1px4sc7l
      @user-tr1px4sc7l 22 ชั่วโมงที่ผ่านมา

      అందులోనుంచి ST లను తీసేయండి. Only SC lu మాత్రమే, వాళ్ళల్లోనూ converted మంద మాత్రమే. వాళ్ళతో అసల ప్రమాదం పొంచి ఉంది. మరీ ఉగ్రంగా విషాలను, అబద్ధపు ప్రచారాలను, gospel ప్రచారం మాదిరి ఎవాంజెలిసం చేస్తున్నారు. ఏదో వరజాన ప్రజల చెవులలో ఊదేపని విస్తృతంగా చేస్తున్నారు. వీళ్ళ pilitico-terror-evangelism నీ, జగన్ గాడి ఫేక్ gospel ప్రోచారాలను బొంద పెట్టాలి. అది ప్రజలు స్వయంగా పూనుకుంటేనే సాధ్యం. వీడికి ఆ కెసిఆర్, కేటీఆర్ లు గత ఐదు సంవత్సరాలలో సరఫరా చేసిన అక్రమ చొరబాటుదారులు ఆ Rohingya, Bangla Muslims ఓటుబ్యాంకు. Prepositioned propaganda network undhi, వాడి విపరీత ఉగ్రవాద దుశ్చర్యలను ప్రజలలో టముకు వేస్తో, ప్రజలలో చెవుల్లో విచ్చలవిడిగా ఊదుతూ, మేధడ్లను మార్చడానికి. ఇటువంటివి చూస్తూ కూర్చుంటే, సమాజాలు విచ్చినము అయి కుప్పకూలి ప్రస్తుత లేదా రాబోయే తరాల మరో ఉగ్రవాదులను, తీవ్రవాదులను పాఠించే రోగగ్రస్తుల మాదిరి తయారవుతున్నారు. ఇప్పటికే చూస్తున్నాం వీడి పాలన వలన సమాజం లో, రాబోయే తరాలలో ఎన్ని ధైనీయ, ఆరోగ్య, మానసిక విపరీత బుద్ధులు చేష్టలు ప్రభలి మామూలు విషయాలుగా మారినవో.

    • @venkataprasad3606
      @venkataprasad3606 21 ชั่วโมงที่ผ่านมา +7

      Hundred percent correct sir

  • @Super99Stores
    @Super99Stores วันที่ผ่านมา +58

    దుర్మార్గుడు ఎవడైనా ఎక్కడ ఉన్న ప్రమాదంమే

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 วันที่ผ่านมา +58

    మీరు చెప్పింది 100% వాస్తవం

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 วันที่ผ่านมา +23

    జగనే కాదు జగన్ బ్యాచ్ ఉన్నంత వరకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు ప్రశాంతముగా ఉండలేరు...

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      vadi protector Gujju batch vunnantha varaku, andhra ku danger

  • @anjanareddybuchupalle8934
    @anjanareddybuchupalle8934 วันที่ผ่านมา +15

    ##### బాయ్ కాట్ వైఎస్ జగన్ ఫ్యామిలీ ; వైఎస్ భారతి ఫ్యామిలీ

  • @raviboyina5931
    @raviboyina5931 วันที่ผ่านมา +75

    మీరు చాలా బాగా analyse చేసారు. 100%

  • @RS-ql1iv
    @RS-ql1iv วันที่ผ่านมา +40

    సురేష్ గారు సూపర్ కంటెంట్ వాస్తవం సార్ 100 కు 1000శాతం నిజం...ధన్యవాదములు

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 วันที่ผ่านมา +63

    మీరు చెప్పేది అక్షర సత్యాలు 😢

  • @maddalasrinivasarao7157
    @maddalasrinivasarao7157 วันที่ผ่านมา +66

    సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను కాదు, సహజంగా బయట ఉన్న ఎప్పటికైనా ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా పెద్ద ముప్పు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఇతనికి జీరో వచ్చిన గాని ఇతని వల్ల ఆంధ్రప్రదేశ్ కి చాలా చాలా డేంజర్

    • @mrkmurthy9152
      @mrkmurthy9152 วันที่ผ่านมา

      నిజం అనే అభిప్రాయం,!"A MAN IN POWER SHOULD BE MAGNANIMAS" ఇది ఫండమెంటల్ థియరీ,కానీ అలా జరగలేదు! మరి power లేకపోతే !? కుతంత్రాలకు, కుయుక్తులకు అదుపు ఉండదు!?

    • @NagaraniOdugu
      @NagaraniOdugu วันที่ผ่านมา

      Vadi thatha Raja reddy jagan ki adarsam vadu vidi kanna krurudu

  • @svprasad8607
    @svprasad8607 วันที่ผ่านมา +55

    సురేష్ గారు తెలుగు ప్రజలు రాజశేఖర్ రెడ్డి హయాంలో నైతికంగా చాలా దిగజారిపోయారు డబ్బు సంపాదనే పరమావధిగా సమాజం దారి తొక్కింది ఎందుకంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోయిన వాళ్లని చూసి చాలామంది అసూయపడి వాళ్లు కూడా అదే దారిలో వెళ్లడానికి ప్రయత్నించి చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి చాలా కుటుంబాలు ఆదర్శంగా తీసుకుని డబ్బులు సంపాదించాయి అతని హయాంలోని ఈ బీజం పడింది ఈ ప్రబుద్ధుడు దాన్ని ఇంకా పాతాళానికి తీసుకెళ్ళిపోయాడు ప్రతి దాన్ని డబ్బుతో తూచి సమాజాన్ని నైతికంగా చాలా దిగజార్చారు దానికి తోడు సమాజంలో నేరగాళ్లకు హీరో వర్షిప్ ఎప్పుడైతే తోడయ్యింది అప్పుడు ఇంకా బ్రష్టు పట్టి పోయింది ఈ పరిస్థితులు మారటానికి చాలా కాలం పడుతుంది అప్పటివరకు ఓపికగా వేచి ఉండవలసింది

    • @sams2271
      @sams2271 วันที่ผ่านมา +3

      Example Bojjala Sudhir Reddy

    • @CommonMan99-c2f
      @CommonMan99-c2f 15 ชั่วโมงที่ผ่านมา

      Anna Kamma Bose DK gaaru, pickeles amme Dramoji gaadu, kirosen amme boothu kittu gaadu anni lacks crores ala earn chesaru ra

  • @murthyvsn7836
    @murthyvsn7836 วันที่ผ่านมา +15

    Excellent Analysis.200% నిజం. కేంద్రం పూర్తి గా కాపాడుతోంది.వినాశ కాలే విపరీత బుద్ధిః.ఆంధ్రప్రదేశ్ ని ఎవరూ కాపాడ లేరు.

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla วันที่ผ่านมา +31

    ఇతన్ని కట్టడి చేస్తే, వర్గం, ఓటర్స్ అందరూ సరి అవుతారు. ఇతను ఇంతలా బరితేగించటానికి సీబీన్ గారి మనస్తత్వం కొంత కారణం. ఇప్పటికయినా మోడీ ని ఒప్పించి లెక్క సరిచేయ్యాలి.

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs วันที่ผ่านมา +32

    Sir మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 วันที่ผ่านมา +40

    జగన్మోహన్ రెడ్డి లాంటి విపరీత మనస్తత్వం గల వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ప్రజల దురదృష్టం ఇటువంటి వ్యక్తులను చదువుకున్న వారు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు పూర్తిగా వ్యతిరేకిస్తే అప్పుడు సామాన్య ప్రజల్లో కూడా ఇతని దుర్మార్గం తెలుస్తున్నది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు తమకోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం కచ్చితంగా ఈయనను వ్యతిరేకించాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది

  • @naveen7736
    @naveen7736 วันที่ผ่านมา +11

    సురేష్ గారు మీరు చెప్పింది 100% నిజం. జగన్మోహన్ రెడ్డి వళ్ళఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కు ప్రమాదం

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 21 ชั่วโมงที่ผ่านมา +6

    సురేష్ గారు విశ్లేషణలు చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్ ❤️🙏✌️

  • @raviboyina5931
    @raviboyina5931 วันที่ผ่านมา +57

    ఆయన్ని ఎవరు మార్చలేరు

  • @veerababujogi6527
    @veerababujogi6527 วันที่ผ่านมา +36

    Excellent 🎉🎉🎉 సురేష్ గారు . చాలా బాగా చెప్పారు .

  • @girivadlamudi7101
    @girivadlamudi7101 วันที่ผ่านมา +15

    ఒక మంచి గొప్ప ప్రధాని గారు
    వారిని...... నా దత్త పుత్రుడు అని
    చెప్పితే, మన దేశంలో ఒక్క పనికిమాలిన వెధవ కూడా ఇది తప్పు అని చెప్పడానికి సాహసం చేయలేదు.
    తప్పు ఎవరిది?

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 วันที่ผ่านมา +16

    నిజం అండి వాడు భూమి మీద వున్నంత వరకు ప్రమాదమే no dout

  • @leelasridhar1688
    @leelasridhar1688 วันที่ผ่านมา +18

    40% జనం పక్క తేడా, వీళ్ళే రాష్ట్రానికి ప్రమాదం.

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 วันที่ผ่านมา +34

    నిజం లు చెప్పారు సార్

  • @tandashaida3626
    @tandashaida3626 วันที่ผ่านมา +48

    పులివెందుల జనం లో నే లోపం ఉంది

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 วันที่ผ่านมา +10

      కడప జిల్లాలో జనం చాలా మంది ఇలానే ఉంటారు 🎉

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 22 ชั่วโมงที่ผ่านมา +1

      Yes

    • @vanimannepalli9071
      @vanimannepalli9071 22 ชั่วโมงที่ผ่านมา +1

      పులివెందుల వాళ్ళు మాత్రమే ఓటు వేసి గెలిపించారా, ఇంకెవ్వరూ ఓటు వెయ్యలేదా??? 🤨

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      Thats not true. ITS a rogue and rowdy goonda family and threatens every one and rule that area. Never generalize things like that.

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      @@sreeramkrishnaiahchalla3620 kadapa lo vaallu chala manchi vaallu compared to guntur, vijaya wada and some other areas. NEver generalize because demons are born all over the world regardless of areas. I am from kadapa ....so dont just judge people because some demons are ruling that area and protected by PM of nation. Meeru akkada puttaraa, peri gaara? YEm thelusu meeku. Rowdies and goondas in different fake identity all over the state and nation.

  • @rayudukonda8509
    @rayudukonda8509 วันที่ผ่านมา +37

    8:22 Correct గా చెప్పేరు. వీడి మీద యాక్షన్ ఉండదా. 40% అది కాంగ్రెస్ ఓటింగ్. వీడిది కాదు

  • @NicePeople1984
    @NicePeople1984 วันที่ผ่านมา +19

    ఉద్యోగులు విషయం లో అప్పుడే వాళ్ళు వాళ్ళకి రావలిసిన arrears ఇవ్వడం లేదు కొత్త ప్రభుత్వం అని రాగాలు తీస్తున్నారు వీళ్ళు. ఇంత ధైర్యం గా మీరు ఎనాలిసిస్ చెయ్యడం గ్రేట్. లాస్ట్ చెప్పిన మాట 100% కరెక్ట్.

  • @sridhar7467
    @sridhar7467 วันที่ผ่านมา +18

    ముందు వాడు ఈ లోకంలో ఉండకూడదు.. పూర్వం రాక్షస సంహారం తరువాత ప్రజలు ఎంత సుఖంగా జీవించేవారో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం.

    • @NageswaraoRam
      @NageswaraoRam 14 ชั่วโมงที่ผ่านมา +1

      100percent brother

  • @subbaraogummadi2401
    @subbaraogummadi2401 วันที่ผ่านมา +13

    అద్భుతమైన విశ్లేషణ 🙏🙏🙏

  • @muralisiripurapu9360
    @muralisiripurapu9360 วันที่ผ่านมา +13

    నకిలీ చిరునవ్వు వెనుక; ప్రమాదకరమైన నార్సిస్టిక్ మరియు మెగ్లోమానిక్ వ్యక్తిత్వం ఉంది.
    ఆయనకు అవకాశం ఇవ్వడంలో ఏపీ ప్రజలు పెద్ద తప్పిదం చేశారని నేను అంగీకరిస్తున్నాను. మీరు చెప్పినట్లు, ఇప్పటికీ ఆయనకు 40% ఓట్లు రావడం బాధాకరమైన అనుభూతిని కలిగిస్తుంది.

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      They bought with money, police la dhowrjanyam tho, volunteers mosamu tho, rowdy rajyamu ayyi 40 percent votes vacchayi. Fear, corrupt IPS. IAS, BJP protection, local bjp corrupt fellows, so many things made it happen.

  • @narsingpaka5814
    @narsingpaka5814 วันที่ผ่านมา +31

    100/ correct

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 วันที่ผ่านมา +10

    నిజం,,సర్ 👈👈మా,రాష్ట్ర,ప్ర జలు,వాడిని,నమ్మినందకు,తగిన,మాల్యం,,చెల్లించు,కన్నా రు,,సార్,,ఇప్పటికీ,,కొంతమంది,,మూరకులకు,,ఇంకా,,తెలియరాలేదని,,అనిపిసతుంది,,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 วันที่ผ่านมา +12

    హత్యలు,అక్రమాలు చేసినా ప్రజలు పట్టించుకోరు.

  • @కామసానివెంకటరెడ్డి
    @కామసానివెంకటరెడ్డి วันที่ผ่านมา +5

    సురేష్ గారు mi విశ్లేషణ సూపర్ సార్

  • @srikrishnapaints1398
    @srikrishnapaints1398 วันที่ผ่านมา +26

    Yes you currect 100%

  • @raviboyina5931
    @raviboyina5931 วันที่ผ่านมา +32

    I too agree

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati5000 วันที่ผ่านมา +21

    అక్షర సత్యం

  • @KVRRao_02
    @KVRRao_02 วันที่ผ่านมา +22

    Hon'ble SC must change first.

  • @mprasad770
    @mprasad770 วันที่ผ่านมา +27

    I too agree suresh garu

  • @Society-71
    @Society-71 วันที่ผ่านมา +37

    Suresh గారు..అరాచక శక్తులు పై మీ ఒంటరి పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది🙏🙏🙏
    వీడి లాంటి Saiko Escobar గాడు ఇంకొకడు పుట్టడు...
    ఇలాంటి సైతాన్ గాడిని ఇప్పటికీ కూడా ఏమీ చేయ లేక పోవటం చంద్ర బాబు చేత కాని తనం అనేది చాలా మంది అభిప్రాయం😢

    • @narasimhamdvl
      @narasimhamdvl วันที่ผ่านมา +3

      Exactly👏

    • @NagaraniOdugu
      @NagaraniOdugu วันที่ผ่านมา +1

      Emi cheya mantaaru vidu cbn gari taask kadu prajala task prajalu vidiki votlu veya kudadu antha kanna inkoka margam ledu

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      Chandra babu is like abhi manyu caught in padma vyuha. BJP, RSS, kirasthani missionaries, corrupt IAS< IPS, Secretariate employees, govt employees, big mafia international connections, you think, babu can touch him? OF course not. HE is a mafia don with international connections also. Very dangerous demon is JAgan mohan and his wife are. Chandra babu is a small person in this demonic powerful mafia nexus. Judges are helpless also and some must be definitely corrupt. Even pawan kalyan is a Modi agent working behind babu. BABU cannot do anything until GUJJU bjp batch satisfied with their greed.

  • @raoms4296
    @raoms4296 วันที่ผ่านมา +17

    Yes your right sir 100000%

  • @thummalaguntaraju3700
    @thummalaguntaraju3700 วันที่ผ่านมา +26

    ఏపీని ఒక రోగ్ స్టేట్ గా మార్చారు అని అన్నారు కానీ ఇక్కడ ప్రజలే. మీరు చెప్పిన లక్షణాలు కలిగిన ప్రజలు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం పరిస్థితి ఇంతే 😂

  • @gollarajubotu
    @gollarajubotu วันที่ผ่านมา +16

    ఇన్నాళ్లకు మీకు అర్ధం అయ్యింది.. Very డేంజర్ to

  • @yarraguntlaseshireddy5276
    @yarraguntlaseshireddy5276 วันที่ผ่านมา +12

    Very Very Very good kolluri Suresh sir.

  • @siddaiahp3049
    @siddaiahp3049 วันที่ผ่านมา +16

    Super Speech Sir

  • @papineniramarao4036
    @papineniramarao4036 วันที่ผ่านมา +17

    హెలికాప్టర్ ఆంధ్ర ప్రదేశ్ ను కాపాడాలి.

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q วันที่ผ่านมา +19

    సార్ మీరు chipindi నిజం 🙏

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 วันที่ผ่านมา +17

    Excellent analysis🎉❤. In a very short time you have covered many points. Did good job to enlighten people

  • @madhavigowriboina7482
    @madhavigowriboina7482 วันที่ผ่านมา +6

    మీ video ని save చేసుకున్నాను.. మా ఫ్యామిలీ లో ఉన్నారు కొంత మంది same వాడి మెంటాలిటీ and వాడికి వీరాభిమానులు.. భయమేస్తది, same ఈక్వల్ మెంటాలిటీ..

  • @sambashivaraobattula5706
    @sambashivaraobattula5706 วันที่ผ่านมา +17

    ✅✅✅👌👍👌Excellent Analysis Sir👌👍👌✅✅✅

  • @vengampallidhananjaya8978
    @vengampallidhananjaya8978 วันที่ผ่านมา +15

    GOOD.ANNALASIS.SIR

  • @Sarathkumar-q5i
    @Sarathkumar-q5i วันที่ผ่านมา +15

    Superb analysis i won't forget ur analysis

  • @balubalu2789
    @balubalu2789 วันที่ผ่านมา +9

    Excellent analysis brother, 💯 X 💯 correct...!👍👌🙏

  • @venkatp5639
    @venkatp5639 วันที่ผ่านมา +17

    మనం శిక్ష వెయ్యాల్సింది సమాజానికి . జగన్ లాంటి వాణ్ణి ఎన్నుకున్నందుకు ఆంధ్ర ప్రజల మీద జగనే పగ తీర్చుకున్నాడు .తీర్పు అనే సినిమాలో జడ్జి సమాజానికే ఉరి శిక్ష వేస్తాడు . ఆంధ్ర వాళ్లకు కఠినమైన శిక్ష పడాలి మళ్ళీ వాణ్ని ఎన్నుకుంటే . తీర్పు సినిమాలో ఎన్టీఆర్ జడ్జి . ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      i watched it when i was a child. Schools made us to see that movie. State tax also want not there i guess. I dont remember the movie...but remember uri siksha samajaaniki veyali ani.

  • @sarmakgk
    @sarmakgk วันที่ผ่านมา +10

    మీరు చెప్పింది 100% కరక్టు. ఆంధ్రులు కరుడు గట్టిన స్వార్ధపరులు. జగన్ కి ఓటేసిన ప్రతి ఓటరూ జగన్ కన్నా దుర్మార్గుడు. అలాంటి వారు 40% ఉండటం దురదృష్టం. జగన్ కి కేంద్ర ప్రభుత్వ అండదండలు ఈనాటికీ పుష్కలంగానే ఉన్నాయి. బిజెపి పొత్తు ఎప్పటికీ ప్రమాదకరమే!

  • @nageswararaokola1360
    @nageswararaokola1360 11 ชั่วโมงที่ผ่านมา +2

    వాస్తవం..
    ఏపీ ప్రజల దౌర్భాగ్యం అది..
    మరోసారి ఆ కలియుగ దైవం కరుణిస్తే తప్ప ఈ దౌర్భాగ్యం పీడ విరగడ కాదు..
    మరొక్కసారి కరుణిస్తే ఇక ఏపీ ఆ కలియుగ దేవదేవుడి ప్రాంతం . ..
    దేవతలు పాలించిన అమరావతి మరియు కలియుగ "వైకుంఠమే"🙏

  • @srinivasrao4706
    @srinivasrao4706 วันที่ผ่านมา +9

    Anna correct gaa chepparu👌

  • @ravilalichetty8263
    @ravilalichetty8263 วันที่ผ่านมา +10

    I salute you Sir

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy วันที่ผ่านมา +13

    Super analysis bro..

  • @PurnachandraGadupudi
    @PurnachandraGadupudi วันที่ผ่านมา +13

    Well said

  • @raghavendradhumalarao8792
    @raghavendradhumalarao8792 วันที่ผ่านมา +8

    Very good analysis,vadi gurinchi enta takkuva matladithe anta happy ga vundachu

  • @Thumpaala
    @Thumpaala วันที่ผ่านมา +8

    100% you are correct suresh garu 🫡

  • @srinadhanne8106
    @srinadhanne8106 วันที่ผ่านมา +10

    Very good analysis

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 วันที่ผ่านมา +6

    వివరణాత్మకంగా చాలా బాగా చెప్పేరు

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 วันที่ผ่านมา +10

    You are 100% correct sir
    No doubt in it

  • @cheruvugatturamamohanarao632
    @cheruvugatturamamohanarao632 วันที่ผ่านมา +15

    తండ్రి హత్యను బాబాయి హత్యను తల్లిని చెల్లిని రాజకీయంగా అన్ని రకాలుగా వాడుకునే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు తోచినట్లుగా ఆరోపణలు ఉన్నాయి కేసులు నమోదయ్యాయి తను చేసే ప్రతి అరాచకం రాక్షసత్వంతో కూడిన పనులన్నీ కూడా మంచివిగా చిత్రీకరించటం ఎదుటి వ్యక్తులు ఎంత మంచి పని చేసినా వాళ్లను దుర్మార్గంగా దునుమాడే ప్రయత్నాలు చేయటం ఈయనకు ఉన్నటువంటి విపరీత మనస్తత్వానికి నిదర్శనం ఇటువంటి వ్యక్తులను రాజకీయాలనుంచి తొలగించవలసిన అవసరం ఉన్నది

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      PM and bjp binamis in desamu nundi bhahishka risthe gaani, veedini yemi cheyaleru.

  • @lakshminarayanav1003
    @lakshminarayanav1003 วันที่ผ่านมา +15

    బాగా చెప్పారు

  • @kala77737
    @kala77737 วันที่ผ่านมา +6

    Chaala baaga analysis chesaaru sir...
    Super suresh sir.......
    I want all YCP fans to see this video

  • @brindach5884
    @brindach5884 วันที่ผ่านมา +7

    every sentence is correct

  • @GovindaRao-wi9rj
    @GovindaRao-wi9rj วันที่ผ่านมา +6

    God analysis

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 16 ชั่วโมงที่ผ่านมา +2

    నిజమే సురేష్ గారూ ! రాష్ట్రానికి జగన్ ఎంతటి ప్రమాదకారో, ఇతన్ని అనుసరించేవారు కూడా అంతటి ప్రమాదకారులు !

  • @RAMBABU-um1un
    @RAMBABU-um1un วันที่ผ่านมา +7

    Your correct sir

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu วันที่ผ่านมา +8

    Nice analyse anna

  • @suryaprakasaraodonthamsett943
    @suryaprakasaraodonthamsett943 วันที่ผ่านมา +10

    Nice analysation

  • @harshavardhankatta1723
    @harshavardhankatta1723 วันที่ผ่านมา +6

    100% Correct sir

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 วันที่ผ่านมา +8

    you are correct sir

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 16 ชั่วโมงที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారండి జగన్ గురించి

  • @visible4267
    @visible4267 วันที่ผ่านมา +12

    కూటమి ఈ ఎన్నికలలో పడ్డ కష్టం అంటే వైసీపీ ని రద్దు చేస్తేనే పూర్తి అవుతుంది😮😮

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      Adhi bjp chethilo vundhi. pawan kalyan is bjp agent looking for CM seat. Bjp local also corrupt. So bjp is main culprit here and then people who sell themselves and their votes for freebies and money

  • @satyakumari9890
    @satyakumari9890 วันที่ผ่านมา +7

    Thanku👍👍🙏🏻🌺

  • @venkatachalapathiraoyerram8556
    @venkatachalapathiraoyerram8556 วันที่ผ่านมา +7

    Yes correct

  • @maruthidabbiru404
    @maruthidabbiru404 วันที่ผ่านมา +5

    It's right

  • @srinivaspadavala8097
    @srinivaspadavala8097 20 ชั่วโมงที่ผ่านมา +1

    ఏమ్ చెప్పారు సార్ ఆంధ్ర ప్రజల గురించి 100000%% నిజం జగనే కాదు వీళ్ళు చాలా ప్రమాదం తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి చాలా తేడా వుంది సార్ .........

  • @dodagattaramanjaneyulu3800
    @dodagattaramanjaneyulu3800 วันที่ผ่านมา +3

    మీరు చెప్పే మాటలు వింటుంటే కడుపు తరుక్ పోతుంది. కనీసం లోకేష్ బాబు గారు ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకొని జగన్ను అతని పార్టీను భూస్థాపితం చేస్తారని కోరుకుంటున్నాము. సురేష్ గారు చెప్పిన మాటలు వినాలని రాజనీతి ఛానల్ ను చూడాలని లోకేష్ గారికి వినతి చేశాము ఇప్పుడు కూడా వినతి చేస్తున్నాము.

  • @a.jagadeshbabu853
    @a.jagadeshbabu853 วันที่ผ่านมา +16

    సార్ cbn గారు 2029 లో విన్ ఐతే ap డెవలప్ అవుతుంది.
    లేక ycp 2029 లో విన్ ఐతే 2019 మరల రిపీట్ అవుతుంది.
    ఒక్క సారి ఇన్వెస్టర్స్ థింక్ చేయండి.
    ఎంప్లాయిస్ ఎవరు అధికారం లో ఉంటే వారి మాట వింటారు.కానీ ఇప్పుడు cbn గారిని తప్పు దారి పాటిస్తన్నారు.
    అందుకే ఇన్వెస్టర్స్ ఆలోచించండి సార్. ఈ ప్రజాస్వామ్యం దేశం లో ఏదయినా సాధ్యం.

    • @kmitt6172
      @kmitt6172 16 ชั่วโมงที่ผ่านมา

      Chandra babu is like abhi manyu caught in padma vyuha. BJP, RSS, kirasthani missionaries, corrupt IAS< IPS, Secretariate employees, govt employees, big mafia international connections, you think, babu can touch him? OF course not. HE is a mafia don with international connections also. Very dangerous demon is JAgan mohan and his wife are. Chandra babu is a small person in this demonic powerful mafia nexus. Judges are helpless also and some must be definitely corrupt. Even pawan kalyan is a Modi agent working behind babu. BABU cannot do anything until GUJJU bjp batch satisfied with their greed.

  • @anjaneyuluravuru8420
    @anjaneyuluravuru8420 วันที่ผ่านมา +3

    100% CORRECT Sir.

  • @ksanaidu9831
    @ksanaidu9831 วันที่ผ่านมา +3

    Suresh garu, VERY beautiful analysis. Nice hats off to you.

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 วันที่ผ่านมา +7

    Nice narration about Jagan character

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 วันที่ผ่านมา +19

    ఈ విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు ఒక్క చంద్రబాబు నాయుడు కి తప్ప

  • @k.dasarathRao
    @k.dasarathRao 19 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤"GOOD ANALYSIS BRO'❤❤❤❤❤❤❤

  • @krishnachand5750
    @krishnachand5750 วันที่ผ่านมา +5

    Beautiful and perfect analysis, Brother. Keep doing this for everybody's eye opening and for all benefit.

  • @HariBabu-ps2hj
    @HariBabu-ps2hj วันที่ผ่านมา +6

    Meeru chepindi 100%currect