Analyst Purushotham Reddy EXPOSES Conspiracy Behind YS Jagan Bail Cancellation|Chandrababu| EHA TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 60

  • @markondareddy4477
    @markondareddy4477 2 ชั่วโมงที่ผ่านมา +28

    పురుషోత్తం రెడ్డి గారి సూపర్ వివరణ.

  • @ARTHYD222
    @ARTHYD222 ชั่วโมงที่ผ่านมา +19

    ఎదో సినిమా లో చెప్పినట్లు, శత్రువులు ఎక్కడో ఉండరు

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 ชั่วโมงที่ผ่านมา +12

    గతంతో పోటీ పోటీ చేసినా 175 మందిలో 100మంది వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు.

    • @YourCookie9
      @YourCookie9 ชั่วโมงที่ผ่านมา +1

      174 మంది వెళ్ళిపోయినా Okay

  • @sastryvempati1954
    @sastryvempati1954 ชั่วโมงที่ผ่านมา +5

    యాంకర్ గారు, దయచేసి పురుషోత్తం రెడ్డి గారిని మాట్లాడనివ్వండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో
    దూరిపోతే, ఏ విశ్లేషకులైన వారు చెప్పవలసింది చెప్పలేరు. డిస్టర్బ్ అవుతారు. మధ్యలో దూరకండి.

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 51 นาทีที่ผ่านมา +3

    వాసిరెడ్డి పద్మగారు🙏 జగన్మోహన్ రెడ్డి గారు మీద కొన్ని పదాలను పలకడం జరిగింది మీరు అదకరంలో ఉండగా ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటే నిజంగా ప్రజలు మిమ్మల్ని నమ్మేవారు ఓడిపోయిన 4 నెలలు దాటిన తర్వాత మీరు
    చేసే ప్రతి మాట ప్రజలు నమ్మరు సామినేని ఉదయభాను గారు మొన్న నెల క్రితం వెళ్ళిపోయారు ఏమి ఒక్క మాట కూడా అనలేదు ఏ ఒక్కరైనా పార్టీ మారే ఇప్పుడు ఇలాంటి చిల్లర మాటలు ప్రజలు పట్టించుకోరు జై జగన్ జై జగన్ జై జగన్ 🏃🐅🏇💐🍁🥀🪷🌹

  • @Kynr999
    @Kynr999 ชั่วโมงที่ผ่านมา +10

    కరక్ట్ గా చెప్పారు పురుషోత్తంరెడ్డి జగన్ గారు డెరింగ్ డాసింగ్ డైనమిక్ లీడర్ అని రాష్ట్ర ప్రజలకు తెలుసు

  • @sastryvempati1954
    @sastryvempati1954 ชั่วโมงที่ผ่านมา +3

    వాసిరెడ్డి పద్మగారు ఎంఎల్ఏ, mlc పదవులు ఆశించి, అవి రాలేదని ఎప్పటినుండో వైఎస్ఆర్సీపీ నుండి బయటకు పోవాలని చూశారు.

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 ชั่วโมงที่ผ่านมา +14

    అవకాస వాదులు ఎన్నైనా చెపుతారు
    జగన్ మంచి పాలన చేసారు 5 సం రాల్లో 3 సం పాలించారు 2 సం కరోణా తో కాలం అల్లకల్లోలానికి గురైంది జగన్ మంచి పాలకుడు

    • @turlapativdssdheer5625
      @turlapativdssdheer5625 40 นาทีที่ผ่านมา

      First year court lu dwara addukovatam, last 2 years maatrame chesaru

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d ชั่วโมงที่ผ่านมา +6

    MLA ticket evvaledani Padma Ela matladuthondi😮. AP prajala ku thelusu jagan value 😮

  • @SeshuereddyDalli
    @SeshuereddyDalli 12 นาทีที่ผ่านมา

    Super Answers Sir.🎉🎉🎉🙏🙏🙏

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 48 นาทีที่ผ่านมา +1

    పురుషోత్తం రెడ్డి గారి విశ్లేషణ కేక...

  • @kirankumar-sh6kc
    @kirankumar-sh6kc ชั่วโมงที่ผ่านมา +10

    entamandi poina YCP ki emi kadu. YCP ki prajalu unnaru. no problem. good explanation sir.

  • @msvr5110
    @msvr5110 32 นาทีที่ผ่านมา

    సార్, మీరు సరిగ్గా చెప్పారు..ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పోతున్న వారే ప్యాకేజీ కోసం..శ్యామల.. కాదు

  • @ramabhadra1669
    @ramabhadra1669 ชั่วโมงที่ผ่านมา +1

    Sharmila becomes a lady Macbeth in AP.

  • @akreddy5214
    @akreddy5214 3 นาทีที่ผ่านมา

    sir you are excellent analyser

  • @eechannel7794
    @eechannel7794 ชั่วโมงที่ผ่านมา +2

    Super punch,, Jai jagan anna

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e ชั่วโมงที่ผ่านมา

    Well interpretation sir 🎉🎉🎉

  • @gvenkateswarareddy1388
    @gvenkateswarareddy1388 ชั่วโมงที่ผ่านมา +4

    Enthaki tegincharra

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 ชั่วโมงที่ผ่านมา +1

    Vasireddy gaaru ycp govt lo anubhavinchi ippudu vimarsisthe public nammaru.

  • @prasadaraoyellumahanti2529
    @prasadaraoyellumahanti2529 21 นาทีที่ผ่านมา

    డ్రోన్ సిటీ అంటే కార్యాలయం ను డ్రోన్ లలో నడుపుతారా

  • @ramachandraraonutulapati7770
    @ramachandraraonutulapati7770 2 ชั่วโมงที่ผ่านมา +3

    Today GUNTUR Public KI ;Vasireddy kante ekkuva telidaa?? Anchor Em Adugutondi??

  • @suryanagamanimunduri1114
    @suryanagamanimunduri1114 7 นาทีที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e ชั่วโมงที่ผ่านมา +1

    జగన్ శత్రువుల లో మొరుసుపల్లి షర్మిల దే ఫోర్త్ place..😂😂😂

  • @venugopalraoadiraju7911
    @venugopalraoadiraju7911 44 นาทีที่ผ่านมา

    పద్మ జగన్ గారి కాళ్లు పట్టుకున్నా Chaminchagudadu

  • @HariBabu-hk8qn
    @HariBabu-hk8qn ชั่วโมงที่ผ่านมา +1

    Sharmila gari husband who has been working as pastor, but why he is fighting for money, he may punish by the God.

  • @SudhakarPalivela
    @SudhakarPalivela 45 นาทีที่ผ่านมา

    జగన్ meeda నెగటివ్ గా చెప్పిచడానికి ట్రై చేయకు. ఆయన వేశ్లేషకుడు, ఆయన్ని చెప్పనియ్.

  • @reddybbr2929
    @reddybbr2929 2 ชั่วโมงที่ผ่านมา +3

    Actual Amaravathi is 20km away from this fake Amaravathi

    • @ramkrishna2562
      @ramkrishna2562 ชั่วโมงที่ผ่านมา +1

      20 km unte అమరావతి అని పేరు పెట్ట కూడదా

    • @chintalapati28
      @chintalapati28 ชั่วโมงที่ผ่านมา

      ​@@ramkrishna2562 appudu kotta amarvati ani pettochu kada.... Amaravati ani name enduku

  • @deeline-p4d
    @deeline-p4d ชั่วโมงที่ผ่านมา

    Sir, what are assets of YSR family before 2004

  • @ramasubbareddymc
    @ramasubbareddymc ชั่วโมงที่ผ่านมา

    Flies will gather around jaggery.when it is over flies will go to another heap of jaggery.

  • @phanikumar2647
    @phanikumar2647 13 นาทีที่ผ่านมา

    Now you are telling about ed attachment all illegal properties

  • @yaganticourt
    @yaganticourt ชั่วโมงที่ผ่านมา

    Purushulalo uttamudu cheppindi correct, jai prushottam....

  • @rajaniv3139
    @rajaniv3139 55 นาทีที่ผ่านมา

    Drone city ante hallucinate cheyadam enti?
    Min common sense lekunda undi Q & A lo

  • @ARTHYD222
    @ARTHYD222 ชั่วโมงที่ผ่านมา

    Is Jagan is share holder of the company.

  • @u-2355
    @u-2355 ชั่วโมงที่ผ่านมา +1

    Elantidi kabatte... Dooram ga pettadu

  • @ramireddybonthu8
    @ramireddybonthu8 24 นาทีที่ผ่านมา

    వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆస్తులు గొడవ నీకెందుకు మేడం మందు నువ్వు మీ ఇంట్లో సంగతి చూసుకో

  • @saleemmohammed1412
    @saleemmohammed1412 44 นาทีที่ผ่านมา

    Anchor ur over acting. I think u you came from anti Jagan social media

  • @k.vsagar1970
    @k.vsagar1970 47 นาทีที่ผ่านมา

    Goori yadavallu andharu ysrcp fans

  • @deeline-p4d
    @deeline-p4d ชั่วโมงที่ผ่านมา

    You are always speaking fake

  • @u-2355
    @u-2355 ชั่วโมงที่ผ่านมา

    Present kutami palana gurunchi adugu first ... anchor amma

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 ชั่วโมงที่ผ่านมา

    😂😢.

  • @mishnah368
    @mishnah368 29 นาทีที่ผ่านมา

    వాసిరెడ్డి పద్మ party ని వీడడంలో తప్పులేదు. కానీ పురుషోత్తం రెడ్డి చెప్పినట్టు, జగన్ అధికారంలో ఉండగానే, విమర్శలు చెయ్యకుండా, వ్యక్తిగత కారణాలు చెప్పి వీడివుంటే, ఉత్తమంగా ఉండేది. అలాగే మరికొంతమంది :చంద్రబాబు ఏదో వంకతో కేసులు పెట్టించి జైలుకు పంపిస్తున్నాడు గనుక భయపడి party ని వీడవచ్చు. రోజా మాట్లాడుతూనే వుంది. కానీ ఆమె ఈ దుర్మార్గపు పాలనలో కొంతకాలం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. దుర్మార్గం చేసేవాడికి, దుర్మార్గాన్ని support చేసేవాడికి, సత్యా సత్యాలలో, నీతి నియమాలతో పనేముంది? కొంచెంసేపు క్రితం United Nations సభలో ఇశ్రాయేలు ప్రధాన మంత్రి మాట్లాడుతూ "సత్యాని అసత్యం గానూ, అసత్యాన్ని సత్యం గానూ చూపిస్తున్నారు. ఇశ్రాయేలు కొన్ని వేల టన్నుల ఆహార పదార్ధాలను గాజాలోనికి civilians కోసం పంపించింది. Civilians ఆహారాన్ని ఉగ్రవాదులు దొంగిలించి ఎక్కువ ఖరీదుకు తమ ప్రజలకే అమ్ముకుంటున్నారు" అని. కొన్ని పత్రికలు ఇశ్రాయేలు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే. పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ఎవడో ఒక వీడియో పోస్ట్ చేశాడు : జగన్మోహన్ రెడ్డిని కారులోనుండి దిగకుండా చుట్టూముట్టేశారని. నిజానికి జనం అతనితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుట చూశాము, వాడి వీడియోలోనే.
    జగన్ మరల గెలవడం కష్టమే. కుటుంబ కలహాలు రోడ్డు మీదికి వచ్చాయి. అతను ప్రేమించే తల్లి, చెల్లి, అతనిమీద విషం కక్కుతున్నప్పుడు, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అతను ఇక politics లో ఉండడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని నా అభిప్రాయము. Party ని మంచివాళ్లకు అప్పగించి అతను తప్పుకోవడం మంచిది.

  • @u-2355
    @u-2355 ชั่วโมงที่ผ่านมา

    Anchor amma TDP Gumppu nundi vachava endi...
    Neku kavali first package. Enthaaa

  • @MrLakrishna
    @MrLakrishna ชั่วโมงที่ผ่านมา +1

    ఈ జగ్గు ముడ్డి గాడు ఎన్ని సంవత్సరాలనుండి తప్పించు కుంటున్నాడు

    • @prakashagencies9541
      @prakashagencies9541 ชั่วโมงที่ผ่านมา +2

      సీబీన్ ముడ్డిగాడు తప్పించుకున్నాట్లు