గంట చాలు అందరిని లేపేస్తా.. పిన్నెల్లి వీడియో వైరల్ | Pinnelli Ramkrishnareddy | Mahaa Vamsi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2024
  • #pinnelliramakrishnareddy #macharla #julakantibrahmanandareddy #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    గంట చాలు అందరిని లేపేస్తా.. పిన్నెల్లి వీడియో వైరల్ | Pinnelli Ramkrishnareddy | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

ความคิดเห็น • 310

  • @sigma5979
    @sigma5979 23 วันที่ผ่านมา +44

    వంశీ sir
    ఈ కేసులు ఇవన్నీ సామాన్యుల మీదే
    పెట్టగలరు సార్

  • @vasuchongole792
    @vasuchongole792 23 วันที่ผ่านมา +73

    7 ఏళ్ళు జైలు శిక్ష అన్నారు వెంటనే బెయిల్ ఇచ్చారు చట్టం ఎవరు కి చుట్టమో అర్ధం అవుతుంది

    • @mandalapueswar
      @mandalapueswar 23 วันที่ผ่านมา +9

      అబ్బో పేదల కి మాత్రమే చట్టం రాశారు పెద్దల కోసం కాదు

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 23 วันที่ผ่านมา +2

      Anduke , rajjyangam thiragi rayali, thapuchesina vadevadaina sare khatina skishalu undali.

    • @nitya2133
      @nitya2133 23 วันที่ผ่านมา +1

      Chi chi chi chi dharidram, antha pablic ga proop unte bael yendu?

    • @dhananjayaa8477
      @dhananjayaa8477 23 วันที่ผ่านมา +1

      .mode.gare.mahema.enkanu.jaggadeke.mode.saport.estunnadante.entate.panekemalena.
      PM.prapanchamlo.ledu.

    • @Raj_2026
      @Raj_2026 23 วันที่ผ่านมา

      Ippude chatram correct gaa panichesindi. Pachha medea vandi varchina vartalanu batti chattam undadu. EVM pinnelli pagalagitradaaniki mundu rigging kootami elaa chesindi ivannee vastayi. Maha vallu 7 yesrs veseyyandi ante veseyyarugaa.. Gatam lo alaa Jarigayi.BjP police officials nu marchamani adagatam tappukaadu. But evarini ekkada post cheyyalo cheppadam tappu.. Valla korika prakaram EC veyyadam tappu. Marpulu jatigina chote allatlu jatigayi. Ante mundu vyuham tone TDP rigging ku sarvam siddham chesukundi. Migilina vallu chetulu kattukuni koorchuntaraa? India .. oka prayistatmaka desham. Elections anukuntunnaraa Pachha voyla panderam anukuntunnaras? Court laku teliyadanukuntunnaraa TDP chesyunna chandaalam. Alaa wni YCzp sudda poisa neetimanturalu ani chepoadam naa uddeshyam kaadu. Kootami chestalu matram India paruvunu teesindi.

  • @srikanth8353
    @srikanth8353 23 วันที่ผ่านมา +23

    కంచే చేను😢 మేస్తుంది 😮 ఈ దరిద్రపు Y చీప్ పార్టీ+BJP 😮 పాలన 😢లో

  • @srikanth8353
    @srikanth8353 23 วันที่ผ่านมา +36

    కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలను అదుపు చేయలేక పోయింది!!! పరాజయం పాలైంది😮

    • @subrramaniam3389
      @subrramaniam3389 23 วันที่ผ่านมา

      మోదీ వచ్చిన తరువాత అన్ని వ్యవస్థలు తారుమారు చేసేసాడు.

    • @venugopaltadimeti767
      @venugopaltadimeti767 23 วันที่ผ่านมา +6

      Jagan ki direct ga support chestondi BJP

    • @sudhakarrajuallala6781
      @sudhakarrajuallala6781 23 วันที่ผ่านมา +1

      Kendra prabhthvama ante yendi.adekkada undi Mithrama

  • @sudhakartelagam4728
    @sudhakartelagam4728 23 วันที่ผ่านมา +26

    వాడిని continuing అయ్యె వరకు arrest cheyodhani court cheppesindhi, eelopu అంధరిని లేపెసీ దర్జాగా tiragadaniki licence ichinatte kadha, judiciary is super sir

    • @mrkmurthy9152
      @mrkmurthy9152 23 วันที่ผ่านมา +1

      Law is INTERPETABLE !?

    • @sastrychaturvedula8473
      @sastrychaturvedula8473 23 วันที่ผ่านมา +2

      For all deaths after 4th June court should be held responsible !

  • @srikanth8353
    @srikanth8353 23 วันที่ผ่านมา +86

    తప్పు చేసిన ఆ MLA నే అరెస్టు చేయాలి జైల్ శిక్ష వేయాలి ఉద్యోగులను బేదిరి😢 స్తున్నాడు 😮ఈ సైకో👹 MLA

  • @madeti
    @madeti 23 วันที่ผ่านมา +14

    జీవితమే సఫలము. ఇలాంటి కేసు ఒక్క దానికి తీర్పు ఇచ్చే అవకాశం వస్తె జీవితం ధన్యం. రాగ సుధా భరితం 🎉

  • @moolaiahjss3755
    @moolaiahjss3755 23 วันที่ผ่านมา +43

    పిన్నెల్లి గారు మీరు మీ వైసిపి మాత్రమే, ఆంధ్రప్రదేశ్ లొ బ్రతకాలి, కారణం, మాకు మీలాంటి వారిని ఎదిరించే దమ్ము ధర్యం లేవు.
    ఎంత మంది ని లేపాస్థారో లేపెయ్యండి, సారూ

    • @mlkrao9225
      @mlkrao9225 23 วันที่ผ่านมา +12

      ఇలాంటి నీచులను "sir" Ani address చెయ్యాలా ?

    • @KalYan-je7nx
      @KalYan-je7nx 23 วันที่ผ่านมา

      Vadikanta scene ledu....waste gadu

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 23 วันที่ผ่านมา +62

    గంట చాలా వాడికి మరి పారిపోయి ఎందుకు దాక్కున్నాడు కొన్ని రోజులు ఆగు తెలుస్తుంది

  • @user-rt7yt8mt5v
    @user-rt7yt8mt5v 23 วันที่ผ่านมา +21

    గంట వినికయితే ఇతరులకు కొన్ని నిముషాలు చాలు వీణ్ణి లేపడానికి అన్నీ తానే గొప్ప అనుకోవద్దు time bad జాగ్రత్త

  • @user-lp6bo2gh6o
    @user-lp6bo2gh6o 23 วันที่ผ่านมา +10

    కేంద్రం చేస్తున్నది శవదహనం అస్థికలు బూడిద పోగేసి నిమజ్జనం కర్మకాండ, ఇది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వ్యవస్థ లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు ఇచ్చిన బహుమతి, వారిని కూటమి లో ‌చేర్చుకున్నందుకు. ‌‌రోగనికి‌ వైద్యం గత నాలుగు ఐదు నెలలు గా చెయ్యకుండా ప్రజలు కు మరణశాసనం రాశారు

  • @murthy2722
    @murthy2722 23 วันที่ผ่านมา +6

    నండూరి శ్రీ శ్రీ శేషగిరిరావు గారు ఎనలేని ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆయనకు ఎలక్షన్ కమిషన్ సత్కారం చెయ్యాలి 🎉🎉🎉🎉

  • @mandalapueswar
    @mandalapueswar 23 วันที่ผ่านมา +8

    చట్టాలు సరిగా అమలు కావడం లేదు అని తెలుస్తుంది. రాజకీయ నాయకుల కు దాసోహం, ఎవడి స్వార్థం వాడిదే, ప్రజలే తెలుసు కొవాలి

  • @ravindersamala7312
    @ravindersamala7312 23 วันที่ผ่านมา +24

    June 4 తర్వాత ప్రజలే ఆ పిన్నెల్లి గాన్ని saw mill lo వేసి కోస్తారు

    • @srikanth8353
      @srikanth8353 23 วันที่ผ่านมา +1

      మరి😂తురక కిషోర్ 😅 గాడి 😢నీ రంపం కోత 😅లో వెయ్యరా 😂bro 👻🤪

  • @murthy2722
    @murthy2722 23 วันที่ผ่านมา +6

    ఇలాంటి వారికి ఆజన్మాంతం జైలు శిక్ష విధించాలి ఎలక్షన్ కమిషన్ చట్టంలో సమూల మార్పులు , చేర్పులు , కఠిన శిక్షలు అమలు చేసేలా చట్టాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి అప్పుడైనా చట్టానికి లోబడి ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం, ఓటు మీద గౌరవంతో ఉంటారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 23 วันที่ผ่านมา +11

    ఇప్పుడు పారిపోయి బెయిల్ ఎందుకు తెచ్చుకున్నావు జూన్ 4 తర్వాత నీకు వుంటాది

  • @srikanth8353
    @srikanth8353 23 วันที่ผ่านมา +7

    😢వ్యవస్థలు గాడి తప్పాయి😮

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 23 วันที่ผ่านมา +6

    Election commission కూడా బయపడ్డారనే చెప్పాలి. మేము బయట పెట్టలేదు అని అంటున్నారు కదా. ఎలక్షన్ కమిషనర్ మీనా గారి లాగే, మన A P పోలీసు డిపార్ట్మెంట్ అనుకోవచ్చుకదా.సినిమాలో చెప్పినట్లు,చేస్తావా? డబ్బు తీసుకుని సుఖపడతావా? లేదా చేస్తావా? మీరే తేల్చుకోండి. ఇదే పద్ధతి .ఈ సారి ఆలోచించండి.

  • @kunchalamurali6034
    @kunchalamurali6034 23 วันที่ผ่านมา +3

    ప్రజలకు నిర్భయంగా నిజాన్ని చూపించాల్సిన మీరే భయపడుతుంటే సామాన్య ప్రజలుఏం చేస్తారు

  • @chandrapanda6477
    @chandrapanda6477 23 วันที่ผ่านมา +5

    Already బెయిల్ ఇచ్చారు పాట vedios తీసేయండి sir ఎప్పటికప్పుడు update చేసుకోండి కొత్త వీడియో చేయండి sir

  • @sureshnaik8236
    @sureshnaik8236 23 วันที่ผ่านมา +4

    Super speech madam about macherla Issue.

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 23 วันที่ผ่านมา +9

    Avinash gaadi kesu Hyderabad ki transfer chesaaru.
    Jagan gaadi kesuluki dhikku ledhu. Ee araachaka prabhutvam inkosaari vasthe valasa povalsinde

  • @NanajiJillella
    @NanajiJillella 23 วันที่ผ่านมา +4

    ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రాష్ట్రానికి అధోగతి లేకుండా అయిపోయింది

  • @adikalluri6670
    @adikalluri6670 23 วันที่ผ่านมา +4

    సంబందిత అదికారులు ఇంత చేతగాని చవటలా అని ప్రజలు అనుకుంటున్నారు!

  • @puttavenkat6863
    @puttavenkat6863 23 วันที่ผ่านมา +6

    ఈ.తొక్కలో..మాటలెందుకు..అందరిని.లేపేస్తే..ఇంటికెళ్లిపోవచ్చు..భయ్యా

  • @SpaceIsInfinite953
    @SpaceIsInfinite953 23 วันที่ผ่านมา +5

    Ajitha garu super analysis madam👏

  • @rajeshmallelli1092
    @rajeshmallelli1092 23 วันที่ผ่านมา +14

    సార్ నాలుగు సార్లు గెలిచిన గాని రిగ్గింగ్ తోనే గెలిచాడు సార్ నిజాయితీగా గెలవలేదు వాడు

  • @venkateswararaonagineni2565
    @venkateswararaonagineni2565 23 วันที่ผ่านมา +12

    Lafut yccp leaders

  • @drrajustudyabroadguide7793
    @drrajustudyabroadguide7793 23 วันที่ผ่านมา +2

    భారత ప్రజాస్వామ్య విధానం లో చాలా విషయాల పై ప్రక్షాళన అవసరం. ఆ ప్రక్షాళన చేయగల మనిషి, ఆ సామర్ధ్యం వున్న వ్యక్తి ప్రస్తుతం దేశం మొత్తం బూతద్దం పెట్టి వెతికిన దొరకుడు అసలు అటువంటి వ్యక్తి లేనే లేడు. ప్రస్తుతం వున్న నాయకులు అందరూ సన్నాసులే.
    కానీ వాడు త్వరలోనే పుడతాడు అందరి లెక్కలు తేల్చుతాడు.

  • @user-hq6uq9my6p
    @user-hq6uq9my6p 23 วันที่ผ่านมา +3

    మా నియోజకవర్గంలో ఐతే ఒకస్థాయి నాయకులు ముఖ్యమైన సమయాల్లో బాగా గంజి పెట్టిన పచ్చటి లినన్ షర్ట్ లు,తెల్లని ప్యాంట్ లు వేసుకుని ఫోటో షూట్ లో పాల్గొని తర్వాత రోజు పేపర్లలో తమ పేరు ఉండేలా చూసుకుంటారు.పోరాడాల్సి వస్తే తెల్లవారి మూడు గంటలకే హౌస్ అరెస్ట్ లో ఉంటారు.విచిత్రం, పార్టీ ఆఫీస్ లో కూడా వారికే గుర్తింపు ఉంటుంది. ఎన్నికల బూత్ లలో పోరాడే వాడు పార్టీ లెక్కలో అడ్డా కూలీనే.

  • @MaheshA-td5lt
    @MaheshA-td5lt 23 วันที่ผ่านมา +1

    Mahaa Vamsi garu is true person thank you sir

  • @srikanth8353
    @srikanth8353 23 วันที่ผ่านมา +4

    మాచర్ల నియోజక వర్గం సినిమా నీ నితిన్ రెడ్డి తో వాళ్ల చరిత్ర నీ వాళ్ళే బయట 😂పెట్టుకున్నారు😅

  • @PrasadPrasad-qf3lq
    @PrasadPrasad-qf3lq 23 วันที่ผ่านมา +8

    వైసీపీ‌ వస్తే వీడికి జోగి రమేష్ లాగ మంత్రి పదవి వస్తుంది

  • @mlkrao9225
    @mlkrao9225 23 วันที่ผ่านมา +3

    ఇలాంటి రుచ్చుల న్యాయ వ్యవస్థ, సమాజమూ, ప్రభుత్వమూ కూడా రక్షణ కలిపిస్తున్నాయి.

    • @mlkrao9225
      @mlkrao9225 23 วันที่ผ่านมา +2

      Replace " రుచ్చుల" with తుచ్చుల

    • @srikanth8353
      @srikanth8353 23 วันที่ผ่านมา +1

      భేదిరింపులకు డబ్బులు కు అమ్ముడు పోతుంది 😢వ్యవస్థలు😮 నాశనం😢 అయ్యాయి😮

  • @mlkrao9225
    @mlkrao9225 23 วันที่ผ่านมา +2

    Appears CEO Andhra is also in glove with YCP. Reasonably believable.

  • @balajiprasad3743
    @balajiprasad3743 23 วันที่ผ่านมา +2

    ఇలాంటి వాడ్ని కాల్చేసే చట్టం ఎప్పుడు వస్తుందో....

  • @swarnav4486
    @swarnav4486 23 วันที่ผ่านมา +2

    With the looted money filled in their vaults, the YCP batch became proud and arrogant. The entire AP should put their foot down and raise voice to stop and drive away this mafia gang.

  • @vasudevashyam6451
    @vasudevashyam6451 23 วันที่ผ่านมา +3

    మీరు చెపుతన్నది వింటుంటే . Ap లో ec కూడ వాళ్ళ కు సపోర్ట్ చేస్తుంది, పవన్ నువ్వు అన్నట్టు తాళిబాన్ పాలనే ఇంతగా సపోర్ట్ ec, కోర్టు
    వాళ్ళు మేనేజ్ చేయని ది ఏమిలేదు.బీజేపీ కి 100% తెలుసు.

  • @peddinenisrinivasarao490
    @peddinenisrinivasarao490 23 วันที่ผ่านมา +2

    Super chanel vamsi gi

  • @pentayyanaidu9838
    @pentayyanaidu9838 23 วันที่ผ่านมา +1

    Please save the life of Namburi seshagiri rao garu. Media should make clear statement that pinnelli brothers are responsible if something happens to him.

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 23 วันที่ผ่านมา +1

    కూటమికి ఆధిక్యం వచ్చినా, రాకపోయినా కూడా, అరాచకం చేసేది, విధ్వంసం చేసేది మాత్రం వైసీపీ నే. సీబీఐ నే భయ పెట్టిన వాళ్లకు, ఈ సీ భయ పెట్టడం ఒక లెక్క కాదు. ఈ వి ఎం లను పగల గొట్టునా కూడా అక్కడ రిపోలింగ్ ఎందుకు చేయట్లేదు. భయం.

  • @bts_7iluvuall202
    @bts_7iluvuall202 23 วันที่ผ่านมา +1

    జిల్లా యంత్రాంగం మొత్తం మూసుకుని వున్నపుడు బూత్లోని సాదారణ ఎంప్లాయీస్ ఏదో చెయ్యలేదని మాట్లాడటం చాలా వెటకారం.
    ఇప్పుడు విషయం బయటకి ప్రూఫ్ తో వచ్చిందికదా పెద్ద - పెద్ద అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా!

  • @rkraop7512
    @rkraop7512 23 วันที่ผ่านมา +1

    Past 4 times, (20 years)all things should see light.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 23 วันที่ผ่านมา +1

    A. P. O, P. O లకు గన్ లు, గన్ లైసెన్స్ లు ఏమైనా ఇచ్చారా ? సస్పెండ్ చెయ్యడానికి ? పోలీస్ లపై యాక్షన్ తీసుకోవాలి. గన్ లు తో డ్యూటీ చేస్తున్నారా ? గంతలు కట్టుకొని డ్యూటీలు చేస్తున్నారా ?

  • @mgc3211
    @mgc3211 23 วันที่ผ่านมา +1

    గులక రాయి వేశాడి లేదో తెలియని ఒక నిందితుడు ఇంకా జైలులోనే మగ్గుతున్నాడు, కోడికత్తి శ్రీనుకి నాలుగున్నర సంవత్సరములు బెయిల్ రాలేదు, చట్టాలు సామాన్యులకేనా, క్లీర్ గా ఆధారాలు కనిపిస్తున్నా వ్యవస్థ లు ఏమీ చేయలేక పోతున్నాయి, సిగ్గు పడాలి అధికారులు, వ్యవస్థ లు

  • @mrksastry9752
    @mrksastry9752 23 วันที่ผ่านมา +1

    Lapse is with officers. Highly regretable. Shame!!!

  • @gopalkrishna3476
    @gopalkrishna3476 23 วันที่ผ่านมา +2

    Idi Amin + Mohd Gaddafi + Khmer Rouge +నికోలస్ సీసెస్క్యు = ఇడుపులపాయ హీరో..
    (ఇది నిజం)😢😢

  • @kirusa1628
    @kirusa1628 23 วันที่ผ่านมา +1

    U must adwise the candidate to approach Supreme court

  • @ganeshmuralikadiyala7678
    @ganeshmuralikadiyala7678 23 วันที่ผ่านมา +1

    సార్ ,నాకు ఒక్క డౌట్ వచ్చింది,ఏమంటే ఎమ్మెల్యే,ఎంపీ,మంత్రి, చైర్మన్, సెక్రటరీ,ఇత్యాది కాకుండా డైరెక్ట్ ఎంట్రీ మాత్రమే గుడి కి మాత్రమే అనుకునా ,వీలు డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లో కూడా వీప్ ఎంట్రీ ఉంది అంటే, ఎమిటీ 14:11 14:17

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 23 วันที่ผ่านมา +1

    చట్టాలు సామాన్య మానవుడికి మాత్రమేనా మన ప్రజాస్వామ్యంలో ఎటు పోతుంది న్యాయం వచ్చిన వీడియోలు చూసిన ప్రజలు ఏం అనుకుంటారు నిజం నిర్భయంగా కనిపిస్తున్న దానికి పరిష్కారం ఇలా నా మన వ్యవస్థ చూపేది

  • @SwarnaGPH
    @SwarnaGPH 23 วันที่ผ่านมา +1

    ఆంధ్రప్రదేశ్ లో ఒక సారి రాష్ట్రపతి పాలన విధిస్తే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి ఆర్ధిక పరిస్థితులు చక్కబడతాయి పరిపాలనా సౌలభ్యం సమకూరుతుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. 🇮🇳 భారత దేశము ను కాపాడండి 🇮🇳

  • @artandcraftswithchinmaydev2399
    @artandcraftswithchinmaydev2399 23 วันที่ผ่านมา +1

    వంశీ సిర్ నమస్తే అండి. అచిత గారు నమస్తే అండి. మాది గోదావరి జిల్లా అండి. ఒక బాధ్యతగల పౌరుడు ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి అండి.భార్య, భర్త...తండ్రీ,కొడుకు , తల్లి బిడ్డ...అన్నా, చెల్లి, అక్కా తమ్ముడు,..వీటికి అర్థం తెలిసిన వాడు ఇలాంటి దారుణాలు చేయరు. ఒకరిని బాధపడితే, ఆబాద వాళ్ళదగ్గరికి వస్తే తెలుస్తుం ది జీవితం విలువలు తెలిసే వాళ్ళు ఇలాటి వాటికి దూరంగా వుంటారు.ప్రతి మనిషికి ఖర్మ అనేది వుంటుంది.దానిని ఎవ్వరూ తప్పించుకోలేరు.జూన్ 4త్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం.మహా న్యూస్ వారి అందరికీ ధన్యవాదాలండీ.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 23 วันที่ผ่านมา +1

    అవినీతి సొమ్ముకు అమ్ముడు పోయి భయపడి పోయి కోట్లకు కోట్లు పడగలెత్తిన అధికారయంత్రాంగం లోతైన విచారణతోనే ఇది

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 23 วันที่ผ่านมา +3

    Vallanu jobs nundi dismis ceyyali aro vro dismiss ceyyali

  • @user-jr4tn8xw1m
    @user-jr4tn8xw1m 23 วันที่ผ่านมา +1

    Super sir❤❤❤❤❤

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 23 วันที่ผ่านมา +1

    అసలు ఆ pinnelli కి బైల్ ఎలా icheru?? ఆ జడ్జ్ కి Emaindi?? Non bailable సెక్షన్ లు కదా.

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 23 วันที่ผ่านมา +2

    P.O and A.P.O suspend cheyatam thappu

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 23 วันที่ผ่านมา +2

    మేడం గారూ ! మీనాగారు పర్యవేక్షి స్తామన్నారు. అంటే ప్రేక్షక పాత్ర వహిస్తామన్నారు కానీ చర్యలు తీసుకుంటామని చెప్పారా ? ఒకసారి చెక్ చేసుకుని నిర్ధారించుకోండి. ఎందుకైనా మంచిది.

  • @kesavavarthan4554
    @kesavavarthan4554 23 วันที่ผ่านมา

    గట్టిగా చేపాలి అంటే
    గంట చాలు అన్నారు మన మ్మెల్యే గారు
    నీ బెడఁరూం కాదు గంట చాలు అనటానికి
    ఆలోసుంచుకొని మాట్లాడు.... తస్మా జాగ్రత్త...

  • @kishoreg5659
    @kishoreg5659 23 วันที่ผ่านมา +1

    Sir no bidy tskimg about jagan tour .. jagan fulmsycess in divertung

  • @sandeepmanukonda205
    @sandeepmanukonda205 22 วันที่ผ่านมา

    Media kuda ilanti valla gurinchi telisela cheyyali janalaki

  • @prasadaaravapalli7574
    @prasadaaravapalli7574 23 วันที่ผ่านมา +1

    Who is responsible this type of incidents.Police dipartament entire response.Not in one incident.Other Constance also like.No democracy.waste of election

  • @devineniramakrishna1125
    @devineniramakrishna1125 23 วันที่ผ่านมา +1

    Hallo volcher , sea lo thufan undhanta merandharu gootlo undandi .

  • @seshagiriraokakarla8740
    @seshagiriraokakarla8740 23 วันที่ผ่านมา

    P.O garu sectoral offi 10:21 cer gariki phone chesuntaruaru Marika machine petti untaru.

  • @vadalimurthy5068
    @vadalimurthy5068 23 วันที่ผ่านมา +1

    అత్యంత అవినీతి ఫరులు. పాలకులు. గావచ్చి. ఎంత. బరితెగిఃచి పోతున్నారో తెలుసతస్తోంది వారికి చట్ఠాలతోఏమీ సంబంధంలేదు. ఎ వి యం. పగలు గొట్టడం. చిన్న తప్పుగా అనిపిఃచడం. ఎంత సిగ్గుచేటు. ఈ సందేశం దేశంలోకి వెళ్శింది అధికారులు. బానిసలుగా తయారు కావడం. ఆ రాష్ర్టానికికీర్తి తెచ్చింది

  • @sivarao5157
    @sivarao5157 23 วันที่ผ่านมา +1

    ఇదేమిటో ఈ వైచీపై గంట అరగంట అంటారు

  • @balaramudubalaramudu-ct2vo
    @balaramudubalaramudu-ct2vo 23 วันที่ผ่านมา +1

    No no justice in AP

  • @balamms6181
    @balamms6181 23 วันที่ผ่านมา +1

    వ్యక్తిగత నష్టం 😮

  • @srikanth8353
    @srikanth8353 23 วันที่ผ่านมา +4

    ఆంబోతు 😂రమ కషణ రొడ్డి😅 గాడు పోతే మా చర్ల ప్రజలు 🤣సంతోషంగా 😂ఉంటారు😅

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 23 วันที่ผ่านมา +1

    Republic day కి ఫారిన్ డెలిగేట్స్ నీ invite చేస్తారు.అలాగే మన ప్రజాస్వామ్యం లో ఎలక్షన్స్ , దెలిగేట్స్ నీ మాచర్ల పిలిపించి చూపించాలి.

  • @swamygandikota6083
    @swamygandikota6083 23 วันที่ผ่านมา +1

    బహుశా అందకే 6 వ తేదీ వరకు అరెస్ట్ చెయ్యద్దు అన్నారు.

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 23 วันที่ผ่านมา +2

    ఇదే నిజమైతే, యీ యనకూడా మరొక అక్బరుద్దీన్!?

  • @sandeepmanukonda205
    @sandeepmanukonda205 22 วันที่ผ่านมา +1

    Rajakeeyala nundi bahiskarinchali ilanti vallani

  • @ramakrishnabotcha9309
    @ramakrishnabotcha9309 23 วันที่ผ่านมา +1

    మా నోటీసుకి రాలేదు, అని అంటారు, sir

  • @balaramudubalaramudu-ct2vo
    @balaramudubalaramudu-ct2vo 23 วันที่ผ่านมา +1

    No justice in AP

  • @RamanaGorripati-mh7hz
    @RamanaGorripati-mh7hz 23 วันที่ผ่านมา +3

    Rowdies.not.allowed.asambli

  • @kattaswarna5303
    @kattaswarna5303 23 วันที่ผ่านมา +1

    Duty chesina employees emi tappu chesaro artam kaledu. Papam..

  • @kirusa1628
    @kirusa1628 23 วันที่ผ่านมา +1

    LET THEM GO TO SUPREME COURT

  • @dvenkateswararao4522
    @dvenkateswararao4522 23 วันที่ผ่านมา +1

    EC భయపడలేదు వుచ్చలు పొసుకొంటుంది

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 23 วันที่ผ่านมา +2

    Super justice 😂

  • @MohammedMushtaq-bw5mp
    @MohammedMushtaq-bw5mp 23 วันที่ผ่านมา +1

    Mana policelu variki avasaram aite sahakaristadi

  • @gopalaraju9156
    @gopalaraju9156 23 วันที่ผ่านมา +1

    Courts are blind ( by ysrcp )

    • @hariprasadd383
      @hariprasadd383 23 วันที่ผ่านมา +1

      Not blind.. Earnig time for judjes

  • @ybhndm
    @ybhndm 23 วันที่ผ่านมา +2

    Bajapa vennupotuku e vedios okka saksham...they entertained this type of illegal leaders who looted country resources and protected them govt institutions 😢😢😢

    • @srikanth8353
      @srikanth8353 23 วันที่ผ่านมา +1

      కంచే చేను😢 మేస్తుంది 😮 ఈ దరిద్రపు Y చీప్ పార్టీ+BJP 😮 పాలన 😢లో

  • @jaggaraogunna663
    @jaggaraogunna663 23 วันที่ผ่านมา +1

    అందరినీ లేపమనే కదా కోర్టు మిమ్మల్ని అరెస్టు చేయవద్దని ఉత్తర్వులు జారీచేసింది.ఇక మీకు అడ్డు లేదు ప్రొసీడ్.

  • @vasudevaraonaidumajji2373
    @vasudevaraonaidumajji2373 20 วันที่ผ่านมา

    Police padi ఏడవడం కాదు కళ్ళు కట్టినట్లు నేరము చేసిన వ్యక్తిని వదిలేసి ఒక్క పోలీసు పై ఏడము ఏమిటి మొత్తము వవ్యస్థ అంతా ఏమి చేస్తున్నట్లు ఇటువంటి నాయకులు మా ఏరియాలో గానీ మా దగ్గర వుంటే తరిమితరిమి కొడతారు

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 23 วันที่ผ่านมา +1

    తెలంగాణలో కవిత గారికి కూడా బయలు ఇవ్వాలి ఇంతకన్నా ఆమె ఏం అన్యాయం చేసింది మన ప్రజాస్వామ్యంలో ఆంధ్రాలో ఇచ్చినప్పుడు బెయిల్ ఎటు పోతుంది మన ప్రజాస్వామ్యం

  • @radhakrishnareddy.d348
    @radhakrishnareddy.d348 23 วันที่ผ่านมา

    ఆ కార్యకర్త నే ముఖ్యమంత్రి గా ప్రకటించండి, మీరే చెప్పినట్లు

  • @udaybanka2069
    @udaybanka2069 23 วันที่ผ่านมา

    after june 4 we can see who can do what.

  • @babuyeminedi9101
    @babuyeminedi9101 23 วันที่ผ่านมา +1

    Naalugu saarlu MLA gaa gelisina pinnelli Raama krishna Reddy gariki prajaa swamyam meeda nammakam ledu prajaa swamyaanni gelipinsali ani oka saamaanyudi poraadadu aasamaanyude seshagiri gaaru anduku ataniki ichina Bhahumaanam gaa tala pagalakotteru Mana MLA deeni paina gatti seryalu teesukovaali ledante prajaa swamyam Sashi potundi prajaa swamyam lenappudu Baitaki poena mana paapo baabo naanno ammao taatho avvao intiki tirigi vachinappudu amma Eeroju gadisindi anukutu bratakaali prajaa swamyam meeda nammakam unna vaariki 🙏 lenivaariki🙏🙏 Namaskaraalu

  • @rkraop7512
    @rkraop7512 23 วันที่ผ่านมา

    Politicians, criminals, decoits, peddlers, goondas etc.all developing 8n their profession by viewing our big and small screens. Congratulations. All the remaining 7 videos telecasted for people's entertainment.

  • @kirusa1628
    @kirusa1628 23 วันที่ผ่านมา

    Stop discussion adwise the MLA to approach Supreme court for his safety

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 23 วันที่ผ่านมา +2

    Ganta chala amdhuky na bathroom commodos mulana dakkunnavu yerri p😂😮😅

  • @RamanaGorripati-mh7hz
    @RamanaGorripati-mh7hz 23 วันที่ผ่านมา +1

    3:23 rowdy assembly

  • @ersprakash3130
    @ersprakash3130 23 วันที่ผ่านมา +1

    P.O. లు A.P.O. లు., చాలా చిన్నవాళ్ళు అన్నమాట ఈ ఎపిసోడ్ లో, అందుకే వారిద్దరినీ సస్పెండ్ చేశారు. మిగతా ఎన్నికలు నిర్వహించిన సిబ్బంది, అంతా సేఫ్.

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 23 วันที่ผ่านมา +1

      చాలా అన్యాయం....

    • @srikanth8353
      @srikanth8353 23 วันที่ผ่านมา +1

      కంచే చేను😢 మేస్తుంది 😮 ఈ దరిద్రపు Y చీప్ పార్టీ+BJP 😮 పాలన 😢లో

  • @mrksastry9752
    @mrksastry9752 23 วันที่ผ่านมา

    All institutions including EC/ Collector/ police' have miserably failed in Macherla elections. Shame Shame. They have fear from the political.

  • @NagurvaliNagurvali-do6ul
    @NagurvaliNagurvali-do6ul 23 วันที่ผ่านมา +6

    Yenduk.pari.poyenavu.vedavs

  • @TheVagabond116
    @TheVagabond116 23 วันที่ผ่านมา

    Anchor Man Vamsi Garu, Srimathi Laxmi Garu, Before I left India, I had some understanding of Politics in Palnadu. I Know the late Nagi Reddy Garu, the father of the TDP candidate Bramhanada Reddy. Politics in Palnadu are usually very rough, unlike the one I see now. I was closely associated with Mahesh Reddy's grandfather, Late Kasu Vengala Reddy Garu , a political kingmaker.

    • @srikanth8353
      @srikanth8353 23 วันที่ผ่านมา

      కంచే చేను😢 మేస్తుంది 😮 ఈ దరిద్రపు Y చీప్ పార్టీ+BJP 😮 పాలన 😢లో

  • @gopalaraju9156
    @gopalaraju9156 23 วันที่ผ่านมา +1

    This is make in India, guarantees by Modi

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 23 วันที่ผ่านมา +2

    Perikone laga pari poinavu neku antha satha ledura 5 samachraluga ne atalu saginave 4 thervatha neku unadi

  • @chigurupatimadanmohanrao7242
    @chigurupatimadanmohanrao7242 23 วันที่ผ่านมา +7

    4th tharwatha veedini saganampataiki araganta chalemo