YS Jagan Press Meet After YSRCP Loosing | YS Jagan About EVM Tampering | Chandrababu | Filmy Hunk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 4.9K

  • @madhusudhanaraoakula760
    @madhusudhanaraoakula760 7 หลายเดือนก่อน +1190

    నిజంగా టాంపరింగ్ జరిగివుంటే 11కూడా వచ్చేవి కాదు

    • @raghavarao8640
      @raghavarao8640 7 หลายเดือนก่อน +55

      Tampering jarigindi kaabatte 11 vachaayi

    • @thambik9834
      @thambik9834 7 หลายเดือนก่อน +29

      అప్పుడు అనుమానం
      ఇంకా బలం అయ్యేది

    • @screwyoulooser4174
      @screwyoulooser4174 7 หลายเดือนก่อน

      ​@@raghavarao8640 correct e

    • @pnvsathvik
      @pnvsathvik 7 หลายเดือนก่อน +35

      ​@@raghavarao8640 tampering అయితే 11 కూడ రాకుండా చేస్తారు 😂😂...

    • @shivasivaji
      @shivasivaji 7 หลายเดือนก่อน

      వచ్చేది జగనే.... వచ్చి ఉంటే సచ్చేది బాబే... పావలా గాడికి బిళ్ల సితి కిపోయ్ ద్ది

  • @sivadarling6140
    @sivadarling6140 7 หลายเดือนก่อน +429

    అవును అన్న అపుడు 2019 లో కూడా ఇలాగే అడగాలి అనిపించింది కానీ ఏం చేస్తాం 😂😂😂😂😂

    • @soumyaasam8174
      @soumyaasam8174 7 หลายเดือนก่อน

      2019 lo BJP alliance ledhu ga...EC is a puppet in hands of central power BJP...adhi thelusukondi first

  • @Santoshkumar-et8ry
    @Santoshkumar-et8ry 7 หลายเดือนก่อน +243

    2019 లో నీకు 151 వొస్తే కరెక్ట్...2024 లో 164 వాళ్ళకి వొస్తే టాంపరింగ్....బలే చెప్తారు అన్న...super నువ్వు...నిజంగా టాంపరింగ్ జరిగితే మీకు 11 సీట్స్ కూడా రావు

    • @Hansinik21
      @Hansinik21 7 หลายเดือนก่อน +2

      😅😅😅 super

    • @kodagovind8422
      @kodagovind8422 7 หลายเดือนก่อน +2

      👌👌👌

    • @radhikar5402
      @radhikar5402 7 หลายเดือนก่อน +1

      2019 లో ఓట్లు తేడా రాలేదు కదా... 2024 లో ఓట్లు చాలా తేడా ఎందుకు వస్తున్నాయి?

    • @nagendraraom2476
      @nagendraraom2476 6 หลายเดือนก่อน

      pa​@@radhikar5402

    • @poonadlakrishnaveni
      @poonadlakrishnaveni 6 หลายเดือนก่อน

      @@Hansinik21////// .

  • @SjaniBabu
    @SjaniBabu 6 หลายเดือนก่อน +1

    U r super Anna 🎉🎉🎉🎉🎉🎉. U r come back Anna u r supper

  • @Rajashekar225
    @Rajashekar225 7 หลายเดือนก่อน +213

    గెలిచినప్పుడు ఒక మాట ఓడిపోయినప్పుడు ఇంకో మాట

  • @SivasankarYamala
    @SivasankarYamala 7 หลายเดือนก่อน +340

    ఒక అప్పుడు 151 ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలానే ఉంది నిదాక వస్తె మోసం తెలుస్తుందా

    • @vijayadurga6958
      @vijayadurga6958 7 หลายเดือนก่อน +8

      జగన్ ki mosam తెలియదు

    • @vijayadurga6958
      @vijayadurga6958 7 หลายเดือนก่อน +9

      జగన్ ki mosam తెలియదు

    • @vijayadurga6958
      @vijayadurga6958 7 หลายเดือนก่อน +3

      జగన్ ki mosam తెలియదు

    • @famous8dmusic591
      @famous8dmusic591 7 หลายเดือนก่อน +2

      Idi 2024 di kadu 2019 di😅😅

    • @ydevikeerthana7885
      @ydevikeerthana7885 7 หลายเดือนก่อน +9

      Jagan ki mosam thelusu
      Jagan ki mosam thelusu
      Jagan ki mosam thelusu,
      jagan chesevi chesthuu, vati annitikii evaro okalla paina nindha nu ruddhuthuu untadu.... mallii aa vishyanni janalu nammela cheydaniki, avivekam tho elaa chesado kuda explain chesthuntaadu detailed gaa.

  • @Wwr12
    @Wwr12 7 หลายเดือนก่อน +1673

    వీడియో పాతది అయిన 2024 ఏలెక్షన్ కు కరెక్టు గా సరిపోయింది..వైసీపీ కి బాగా సెట్ అయింది

    • @gurralasrinivasarao9997
      @gurralasrinivasarao9997 7 หลายเดือนก่อน +75

      కరెక్ట్ , ప్రస్తుతం ఈ వీడియో అంటే 2019 ఎలక్షన్స్ తరువాత వారు చెప్పిన మాటలు , ఇప్పుడు వారు చూసుకొంటే , వాళ్ళ బాధలకి వారి నోటి మాటలే సమాథానం చెపుతాయి , ఎవరినీ నిందించ వలసిన పనిలేదు .అప్పుడు ఎదుటి వారికి చెప్పిన నీతులు ఇప్పుడు మీకు ఉపయోగ పడుతున్నాయి 😇😇

    • @kuwq8277
      @kuwq8277 7 หลายเดือนก่อน +10

      ⛪😭😭😭🤲🤲🙏🏻🤲🤲🤲

    • @CharanReddy-xh2mi
      @CharanReddy-xh2mi 7 หลายเดือนก่อน +2

      😂😂😂😂

    • @kitchens222
      @kitchens222 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @kanakammadhavarao45
      @kanakammadhavarao45 7 หลายเดือนก่อน +9

      Anthe kada entha directga paper chudakunda matladu thunnadu.

  • @sreenithyam605
    @sreenithyam605 7 หลายเดือนก่อน

    Jai tdp jai cbn ✌️✌️

  • @satyanarayanar9841
    @satyanarayanar9841 7 หลายเดือนก่อน +200

    మీరు నగ్గితే కరెక్ట్... అపోజిషన్ నెగ్గితే మాత్రం evm టాంపరింగ్ 😂❤

    • @sandysandip4428
      @sandysandip4428 7 หลายเดือนก่อน

      ?

    • @radhikar5402
      @radhikar5402 7 หลายเดือนก่อน

      అప్పుడు ఓట్లు తేడా రాలేదు కదా.
      ఇప్పుడు మరి ఏమి జరగకపోతే ఓట్లు ఎందుకు తేడా వస్తున్నాయి బాబు...

  • @sreenududdu8563
    @sreenududdu8563 7 หลายเดือนก่อน +104

    2019 లో EVM లు ద్వార ముఖ్య మంత్రి నీ చేసినారు నరేంద్ర మోడి గారు గెలిపించారు , ఇప్పుడు ఓడించారు ఆనుకో , మీకు ముఖ్య మంత్రి యోగం లేదు ఇది మా సర్వే జై అమరావతి జై జై అమరావతి జై శ్రీకాకుళం .

    • @mkalyan327
      @mkalyan327 7 หลายเดือนก่อน +2

      Bocchu em kadu 😂

    • @UmaShankar-lk1gv
      @UmaShankar-lk1gv 7 หลายเดือนก่อน +3

      Correct ga chepav 😂

    • @TejomahimaAmmulu
      @TejomahimaAmmulu 5 หลายเดือนก่อน

      Ha 11111​@@UmaShankar-lk1gv

  • @crao3570
    @crao3570 7 หลายเดือนก่อน +368

    గెలిస్తే మనం గొప్ప. ఓడిపోతే EVM ల మోసం. ఆఁహాఁ.

    • @ramamohan9547
      @ramamohan9547 7 หลายเดือนก่อน +3

      Correct gaa chaparu anna meru

    • @Nani_actor7
      @Nani_actor7 7 หลายเดือนก่อน

      నిజం అన్న ఓడిపోకూడదు వీళ్లకు ఎవరు వచ్చిన మా నిరుద్యోగులకు ఎవ్వరు ఏమి చెయ్యరు.

    • @MethanuVlogs
      @MethanuVlogs 7 หลายเดือนก่อน +1

      Correct ga chapavu jagan dram edetha vadu odipoyadu kada next time gelavadaniki sanubhuthi

    • @munvarshaik9649
      @munvarshaik9649 7 หลายเดือนก่อน

      A aaha oho

  • @bidyasagar4289
    @bidyasagar4289 22 วันที่ผ่านมา +1

    Next one 1 guarantee ledhu 🤪🤭🥴😆😁

  • @mmcreations6585
    @mmcreations6585 7 หลายเดือนก่อน +120

    ఏం చెప్పలనుకుంటున్నారు.....
    ఓటమిమికి నిజమైన కారణం గ్రహించకపోవడం దురదృష్టం

    • @AnandAmjuru-fe4cu
      @AnandAmjuru-fe4cu 7 หลายเดือนก่อน +3

      💯

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 7 หลายเดือนก่อน +9

      ఏది ఏమైనా ఈ రాష్ట్రానికి వైసీపీ దరిద్రం పోయింది అదే మాకు గొప్ప బహుమానం

    • @girishbabu2697
      @girishbabu2697 7 หลายเดือนก่อน +3

      Eeedu sadhuvukoledhu Anna ....

    • @imambiimmu4330
      @imambiimmu4330 7 หลายเดือนก่อน

      Anna meku 151 vacchinappudu kuda elage jarigindi anukovali janalu

    • @sweety3586
      @sweety3586 7 หลายเดือนก่อน

      Veedu maro Rahul Gandhi la unnadentra😂😂

  • @escootsriT
    @escootsriT 7 หลายเดือนก่อน +116

    If evms are tampered, bjp should not have lost the seats

    • @IrfanIk1218
      @IrfanIk1218 7 หลายเดือนก่อน

      andhbakth ki degraaa unnvuuu nuvvuuu😂 memmu Ap gurinchi matladtha unnnnadammu. mp lu gujrath luuu chana tampering ayendhib

    • @tharunkumarreddydesireddy5218
      @tharunkumarreddydesireddy5218 7 หลายเดือนก่อน +4

      You are right.The evm tampering is not possible except Andhra Pradesh because of INDIA(Congress party). There You must understand the situation of Ysrcp. If they win their support obviously is for bjp only. They never support congress. And congress also shouldn't involve in alliance with Ysrcp. So may be this had been the reason to took the chance of evm tampering.

    • @Eawaronly
      @Eawaronly 7 หลายเดือนก่อน

      ​@@tharunkumarreddydesireddy5218edhi old video ra erripuka 2019 lo cbn odipoinappudidhi 😂.pedda analyst Reddy vachadu😂😂

    • @t.srinevasulumydad8428
      @t.srinevasulumydad8428 7 หลายเดือนก่อน +1

      ఏ వాడు ఎవడో వెనకాల జై జగన్ అంటున్నాడు మెటితో కొట్టండి ఫస్ట్

    • @kkarthikreddy2287
      @kkarthikreddy2287 7 หลายเดือนก่อน

      Central different
      State different

  • @jennypulapakura8174
    @jennypulapakura8174 7 หลายเดือนก่อน +176

    అప్పుడు జరిగినట్టే.. ఇప్పుడు జరిగి ఉండొచ్చు గా 🙏🙏🙏

  • @Daveedpattikayala-zv4ns
    @Daveedpattikayala-zv4ns 7 หลายเดือนก่อน +117

    Last 5 Years Back News 😂

    • @musalammavantalu
      @musalammavantalu 7 หลายเดือนก่อน

      Yes, Parthsararhi is there 😂

  • @sureshlomada8810
    @sureshlomada8810 7 หลายเดือนก่อน +146

    నీ సజ్దల స్కక్రిప్ట తొనే నీవు చెడిపొయినావు ఇంకా గ్రహంచకుంటే ఎలా సార్

  • @goodvibe684
    @goodvibe684 7 หลายเดือนก่อน +191

    2019 లో evm లు అప్పుడు పనిచేశాయి అంటారా 😂😂😂

    • @ramamodukuru3716
      @ramamodukuru3716 7 หลายเดือนก่อน +2

      Edo matladali ga matladinuvvu ...Ippudu Garu vasthundi ...Malla repoling pedithe ah 11 votes 1-1 aypotay ...Jagratta ..

    • @sekarSekar-hz4pk
      @sekarSekar-hz4pk 7 หลายเดือนก่อน +1

      Fu

    • @shaiksohail9487
      @shaiksohail9487 7 หลายเดือนก่อน

      100 per Pani chasai

    • @radhikar5402
      @radhikar5402 7 หลายเดือนก่อน

      అప్పుడు ఓట్లు తేడా రాలేదు కదా..
      మరి ఏమి జరగకపోతే ఓట్లు ఇప్పుడు ఎందుకు తేడా వస్తున్నాయి ...

  • @ramanarao7640
    @ramanarao7640 7 หลายเดือนก่อน +1209

    మరీ 151 వచ్చినప్పుడు జగన్

    • @asharekharavoori6136
      @asharekharavoori6136 7 หลายเดือนก่อน

      That time every thing was genuine that’s y he was silent if not would he be quiet, this time the whole world knows the corrupted and fraud elections. We should support the truth not the caste and creed.

    • @Kausik-bz1ml
      @Kausik-bz1ml 7 หลายเดือนก่อน +34

      Jagan BJP tho potthulu pettukoledu kada

    • @VijayKishoreReddyR
      @VijayKishoreReddyR 7 หลายเดือนก่อน +37

      Idi 151 vacchinappati video ne brother...
      Idi old video

    • @Chava588
      @Chava588 7 หลายเดือนก่อน +16

      Mari central lo evvarki support chesadu ah 6093 ?

    • @SriVenkatesh-z6l
      @SriVenkatesh-z6l 7 หลายเดือนก่อน +3

      ​@@Kausik-bz1mlIthe enti ?

  • @bidyasagar4289
    @bidyasagar4289 22 วันที่ผ่านมา +1

    People are not fool stop 👎 ycp loss Ap happy now 😁🤪🤭🤭🤭

  • @aritakulaupendra8542
    @aritakulaupendra8542 7 หลายเดือนก่อน +32

    దుర్మార్గమైన పాలనా ఎవరిదో తెలుసుకో అందుకే ప్రజలు బాగా గుణపాఠం చెప్పారు

    • @shivasivaji
      @shivasivaji 7 หลายเดือนก่อน +1

      ఫస్ట్ స్కూల్ లొ వెళ్ళి పాఠం నేర్చుకో

  • @harisht45
    @harisht45 7 หลายเดือนก่อน +178

    If u don't accept your mistakes and work on flaws . Your party will never come back to power again.

  • @sivarathrimallikarjun9930
    @sivarathrimallikarjun9930 7 หลายเดือนก่อน +147

    పిచ్చుక వడ్లగింజ కథలా ఉంది.అసహ్యమేస్తోంది.

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 7 หลายเดือนก่อน +3

      Nijaalu maatladithe evvariki nachhadu 😂

    • @krishnakarpura1
      @krishnakarpura1 7 หลายเดือนก่อน

      What is dt story

  • @jayaramreddy2783
    @jayaramreddy2783 7 หลายเดือนก่อน +7

    Exactly what has happened.. EVMs are hacked

  • @ramanakumarchv
    @ramanakumarchv 7 หลายเดือนก่อน +156

    సిఎం స్థాయి కి తగ్గా ఆరోపణలు కాదు.పనికి మాలిన ఆరోపణ.

    • @nbm4002
      @nbm4002 7 หลายเดือนก่อน +1

      2019 video

    • @shivasivaji
      @shivasivaji 7 หลายเดือนก่อน

      ఈ ఒక్క డిని ఎదురు కోలేక ముస్లో్లౌ ఇద్దరు మడత పావలా గాడు అందరు తోడేళ్లు లాగా చేరి తప్పుడు ఓట్లు తో అధికారం లొ కి రావడం ఏం గొప్ప కాదు...

    • @iMahesh-ji1bq
      @iMahesh-ji1bq 7 หลายเดือนก่อน

      ​@@User-x5s poraa gorre bidda

    • @FuffFuf-z9q
      @FuffFuf-z9q 7 หลายเดือนก่อน

      Correct ga chepparu...
      CBN ni target cheyali antey special status, mega dsc jobs capital chala unnayi....anney vadilesi taagubothu laaga vaguthunna jagan anna
      151 seats kooda 😂😂😂ilaney vacchaya..
      Prepare ayyi matlaadutunnatlunfhi

    • @kumarbalagala1393
      @kumarbalagala1393 7 หลายเดือนก่อน

      ​@@User-x5s akka pakkelelli aaadukoo😂😂

  • @psuhasiniraorao4286
    @psuhasiniraorao4286 7 หลายเดือนก่อน +314

    దీన్నే కర్మ అంటారు అన్న..మీది మీకే తిరిగి కొట్టింది

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 7 หลายเดือนก่อน +1

      Yes super baradar

    • @maniboddypalli6257
      @maniboddypalli6257 7 หลายเดือนก่อน +1

      Nuvvu chesina panulaki kuda karma anedhi vuntundhi ley kankaru padugu...

  • @firozkhankhan6216
    @firozkhankhan6216 7 หลายเดือนก่อน +551

    ఎవరు త్రవ్వు కున్న గుంతలో వాడే పడ్డాడు..

    • @harishkota3562
      @harishkota3562 7 หลายเดือนก่อน +4

      Ma anna ki idemi kotha kaadu

    • @swarnalathapadala4674
      @swarnalathapadala4674 7 หลายเดือนก่อน +8

      yes.2019.lo jagan tampering chese gelichadu.

    • @maniboddypalli6257
      @maniboddypalli6257 7 หลายเดือนก่อน +2

      Nuvvu musukoi

    • @Ameenkumar256
      @Ameenkumar256 7 หลายเดือนก่อน +1

      ​@@swarnalathapadala46742019 lo jagan moditho chei lalapaledu...2024 lo CBN moditho chei kalipi... EVM tampering chesaru...

    • @jsudhajsudha3233
      @jsudhajsudha3233 7 หลายเดือนก่อน

      Chala baga cheparu Inka unnadidhe adhey chusuko baga

  • @mvsubbareddy1824
    @mvsubbareddy1824 7 หลายเดือนก่อน +1

    Jai jagan sir 🚀🚀🚀🚀🚀🚀🌱🌟🌟🌟

  • @kadirisubbaiah876
    @kadirisubbaiah876 7 หลายเดือนก่อน +136

    మరి 151 వచ్చినప్పుడు అది నిజాయితీ

    • @kumarbalagala1393
      @kumarbalagala1393 7 หลายเดือนก่อน +1

      😂😂

    • @somusekharambusofficial5784
      @somusekharambusofficial5784 7 หลายเดือนก่อน +1

      Rey erripuka 2019 video ra

    • @telugumm5792
      @telugumm5792 7 หลายเดือนก่อน

      apudu padayatra chesi gelichadu ra howley ,miku la langa batch kadu 3ni kalisi,evm lu tampering chesi

    • @RN-er7mz
      @RN-er7mz 7 หลายเดือนก่อน +1

      @@somusekharambusofficial5784 2019 lo matladevadu ,votes vesinollu andaru yerripukule

    • @commentpurposehi8475
      @commentpurposehi8475 7 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 7 หลายเดือนก่อน +246

    ఇప్పటికైనా తెలుసుకో లేదన్న అత్యధిక కోపంతో ఉద్యోగులే ఓడించారు

    • @bkalpana8981
      @bkalpana8981 7 หลายเดือนก่อน +9

      S employee joli raavoddu

    • @amurthadjsandeventspodilig7859
      @amurthadjsandeventspodilig7859 7 หลายเดือนก่อน +3

      Eddi correct anna vallu tesukune jeethaniki nayam chyaru jagan vachaka anni panulu ki use chesariki vallaki mandi TDP ki vesaru ante

    • @majjiradha3824
      @majjiradha3824 7 หลายเดือนก่อน +4

      S employee ne mimmalni chittuga odincharu

    • @namburiindira8383
      @namburiindira8383 7 หลายเดือนก่อน +3

      Yes... Meme... Odinchaam...

    • @suneelkumar2740
      @suneelkumar2740 7 หลายเดือนก่อน +3

      అవును govt ఉద్యోగులు అందరు, జగన్ కు తక్కువ కౌంటింగ్ చూపించారు. మళ్ళీ రాకూడదు ఈ జగన్

  • @subbuk9716
    @subbuk9716 7 หลายเดือนก่อน +33

    151 వచ్చినప్పుడు evm లు బాగున్నాయా? ఇప్పటికీ కూడా జగన్ కి వాస్తవం అర్థం కాలేదు. పరిపాలన చెయ్యకుండా ఇంట్లో కూర్చుని, వేరే వాడికి పరిపాలన అప్పగిస్తే… ప్రజలు 11 సీట్లు ఇచ్చేరు అనే వాస్తవం

  • @Sravanipeddireddy
    @Sravanipeddireddy 6 หลายเดือนก่อน +1

    Yes 👍

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 7 หลายเดือนก่อน +112

    లక్షల కోట్ల రూపాయల నేరస్తుడు నీతి కథలు చెబుతున్నాడు😂

    • @BMuniraja-jj9pr
      @BMuniraja-jj9pr 7 หลายเดือนก่อน +3

      Jail pakka just two wait and see what happens

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 7 หลายเดือนก่อน

      ​@@BMuniraja-jj9prOrey Neeku thelusaa
      Bolligaadiki cunning fellow
      NTR gaari time lone game play chesaadu
      Ippudu 40 yrs rajakeeyam
      Vyvasthalanu manage chesthaadu
      Bolligaadu age 74 yrs musalodu
      Vaadi kuttalu kullu 🔥

    • @BabuBabu-fd6ds
      @BabuBabu-fd6ds 7 หลายเดือนก่อน

      Don't.kar

    • @rameshbalraj4840
      @rameshbalraj4840 7 หลายเดือนก่อน +1

      ని ఇంట్లో నుచ్చి తీసుకెలిండా

    • @rajeevsridharkilambi4443
      @rajeevsridharkilambi4443 6 หลายเดือนก่อน

      Mundu nvu sarigga undu ra tarvatha raajakiyalu gurunchi maatladu erripuka @ senapathi

  • @rameshlanka2536
    @rameshlanka2536 7 หลายเดือนก่อน +95

    Media ఇప్పుడు గుర్తుకు వచ్చింది..

  • @jennypulapakura8174
    @jennypulapakura8174 7 หลายเดือนก่อน +73

    మీకు మంచి జరిగితే ఒక మాట.. మంచి జరగకపోతే ఒక మాట నా 🙏🙏🙏

  • @LarenceS
    @LarenceS 6 หลายเดือนก่อน +1

    Yes 💯💯💯💯💯mosam chesaruuuu

  • @అహమస్మి
    @అహమస్మి 7 หลายเดือนก่อน +103

    అవకాశవాదం అంటే ఇదే! అందుకే వారిని అదఃపాతాలానికి తొక్కేసారు ప్రజలు! NO MORE POLITICAL FUTURE TO THEM 🚩

  • @dhanujayarao1123
    @dhanujayarao1123 7 หลายเดือนก่อน +67

    ప్రత్యర్థుల్ని నిందించిన కంటే మన లోపాలను తెలుసుకుంటే మంచిది

    • @ashagopi7578
      @ashagopi7578 7 หลายเดือนก่อน

      Avunu emduku ela jarigimdo telusukondi sir........ meru ma anna garu mimlani vadulukolemu alochimchandi.

    • @thammathukulasrikanth7736
      @thammathukulasrikanth7736 7 หลายเดือนก่อน

      Currect

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 7 หลายเดือนก่อน +93

    ఈసారి 2029 లో 11 లో ఒకటి కట్ చేసి 1 సీటు ఇస్తారు జగనన్న

    • @satishkumarkanchari4779
      @satishkumarkanchari4779 7 หลายเดือนก่อน +2

      LOL

    • @jannenagendra6369
      @jannenagendra6369 7 หลายเดือนก่อน

      LOFER CM JAGAN IN INDIA

    • @balureddy513
      @balureddy513 7 หลายเดือนก่อน

      Jagan anna bochhukuda peekaleru ra

    • @rameshmarupalli5776
      @rameshmarupalli5776 7 หลายเดือนก่อน +1

      Super

    • @RamsJan-p3r
      @RamsJan-p3r 7 หลายเดือนก่อน +5

      అది కూడా, అతను కాదు. ఇంకో గొట్టం గాడు.

  • @DudaSrinivas6655
    @DudaSrinivas6655 7 หลายเดือนก่อน +6

    చెంద్రబాబు గెలువడం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టం. మంచి పథకాలు అందు తాయి అని ఆశిస్తున్నాను

  • @MuraliKrishnaJakkampudi
    @MuraliKrishnaJakkampudi 7 หลายเดือนก่อน +39

    మీరు చేస్తే సంసారం పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారం ఏమి న్యాయం అండి జగన్మోహన్ రెడ్డి గారు

    • @Anilkumar-od1pr
      @Anilkumar-od1pr 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂

    • @radhikar5402
      @radhikar5402 7 หลายเดือนก่อน

      మరి ఏమి జరగకపోతే ఓట్లు ఎందుకు తేడా వస్తున్నాయి బాబు...

  • @rajakumarpp5
    @rajakumarpp5 7 หลายเดือนก่อน +82

    You are right jagan, EVMs are perfect....

    • @user-mb5jr2xh9y
      @user-mb5jr2xh9y 7 หลายเดือนก่อน +3

      Epudo video ra Babu idhi 😂😂😂

    • @Rockstar-456
      @Rockstar-456 7 หลายเดือนก่อน

      ​@@user-mb5jr2xh9y yes 😂

  • @umamaheswararaoponnada789
    @umamaheswararaoponnada789 7 หลายเดือนก่อน +19

    ఇంకా ఎందుకన్నా ఈ ఏడుపులు. ఓడిపోయారు. 5 ఏళ్ళు హుందాగా ప్రతిపక్షంలో కూర్చోండి.

    • @UbadeBalaji
      @UbadeBalaji 7 หลายเดือนก่อน +2

      Prathi paksham kuda ledu jagsn ki

  • @ShaikSufiyan-wd8hm
    @ShaikSufiyan-wd8hm 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌Anna

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 7 หลายเดือนก่อน +36

    అవును నిజమే 2024 లో
    నిజాయితీగా కూటమికి 165 సీట్లు వచ్చినాయి

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 7 หลายเดือนก่อน +646

    ఎందుకు నీకు 151 mla ఈ లాగే వచ్చాయా.!

    • @satya4716
      @satya4716 7 หลายเดือนก่อน

      ​@@Ammuu9 నువ్ దగ్గరుండి చూసావా వాళ్ళు జగన్ కి వేసినట్టూ 😛.

    • @satya4716
      @satya4716 7 หลายเดือนก่อน

      ​@@Ammuu9​@usనువ్ దగ్గరుండి చూసావా వాళ్ళు జగన్ కి వేసినట్టూ 😛.

    • @satya4716
      @satya4716 7 หลายเดือนก่อน

      ​నువ్ దగ్గరుండి చూసావా వాళ్ళు జగన్ కి వేసారనీ😛. ఏ ముస్లిం చెప్పాడూ నీకు జగన్ కి వేసాననీ🤪. వాళ్ళందరూ మాకు జగన్ వద్దూ మేం చంద్రబాబుని నమ్ముతున్నాం అని అంత పబ్లిక్ గ వచ్చి చెప్తే. మోదీకి వ్యతిరేకంగ వేసారు కనుకే మిధున్ రెడ్డి పార్లమెంటు గెలవగలిగాడు. @@Ammuu9

    • @satya4716
      @satya4716 7 หลายเดือนก่อน +17

      ​నువ్ దగ్గరుండి చూసావా వాళ్ళు జగన్ కి వేసారనీ😛. ఏ ముస్లిం చెప్పాడూ నీకు జగన్ కి వేసాననీ🤪. వాళ్ళందరూ మాకు జగన్ వద్దూ మేం చంద్రబాబుని నమ్ముతున్నాం అని అంత పబ్లిక్ గ వచ్చి చెప్పారు చూడలేదా🤪🤭. మోదీకి వ్యతిరేకంగ వేసారు కనుకే మిధున్ రెడ్డి పార్లమెంటు గెలవగలిగాడు. @user-ls6xz1og2q

    • @sriharshavarma3891
      @sriharshavarma3891 7 หลายเดือนก่อน +5

      ​@@Ammuu9 evadra niku idhi cheppindhi. Muslims lo majority kutami MLAs ki vote vesaru.MPs ki ithe bjp vala konni votes congress ki cheelipoyayi anthe. Ma dhaggara unna Christian sodharulu vaalla church pastor ycp ki vote veyamani cheppina kuda chala mandhi tdp ki vesaru.

  • @settiisaac6867
    @settiisaac6867 7 หลายเดือนก่อน +15

    You are absolutely right regarding 2024 elections. Thank you so much sir.

  • @arggaming3522
    @arggaming3522 7 หลายเดือนก่อน +1

    💃🏻🕺🏻🌴

  • @ramakrishnaramakrishna2372
    @ramakrishnaramakrishna2372 7 หลายเดือนก่อน +254

    అసలు నువ్వు ఏం చెప్పలనుకున్నావ్?. ఏదేదో మాట్లాడుతున్నావ్ ఆర్టంకాలా?

    • @revanthduggana808
      @revanthduggana808 7 หลายเดือนก่อน +14

      Script Sagam lo evado pattukellipoyi untadu marpulu unnai anii... eelopu manage chesthunnadu 😂😂

    • @sharifsk1286
      @sharifsk1286 7 หลายเดือนก่อน +7

      Same doubt brother 😂😂😂😂😂😂😂😂😂😂

    • @nareshVuke
      @nareshVuke 7 หลายเดือนก่อน +2

      Em chepadu bayya jagan🤔🤔

    • @princekumar27
      @princekumar27 7 หลายเดือนก่อน +4

      Eanto media kooda ardam kaleka ala vadilesaru emi adagakunda. Okate maata thippi thippi chepthunnadu, asalu manodu em cheppali ani vachadu karma ra babu media ki masala dorakatam ledu 🤣🤣🤣🤣

    • @subbarayudu1485
      @subbarayudu1485 7 หลายเดือนก่อน +1

      Pora lucha.😂

  • @shivakandregula6955
    @shivakandregula6955 7 หลายเดือนก่อน +33

    బ్రదర్స్ అర్థం చేసుకునే ట్రై చేయండి అన్నగారు ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నారు

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 7 หลายเดือนก่อน +124

    అప్పట్లో తమరికి అంటే2019 లో మీ గెలుపు ప్రజలు అందరూ స్వీకరించారు.evm లా గురించి మాట్లాడుకోవడం అనవసరం.evm లో తేడా చెయ్యాలి అంతే బీజేపీ కి 300 స్థానాలు ఎందుకు రాలేదు

    • @Hari_Haran_B
      @Hari_Haran_B 7 หลายเดือนก่อน +1

      2019 video ne idi

    • @Hari_Haran_B
      @Hari_Haran_B 7 หลายเดือนก่อน

      ippudu malli re upload chesaru

  • @ramyatippana
    @ramyatippana 6 หลายเดือนก่อน +1

    Yes sir

  • @Krishna-jp7xt
    @Krishna-jp7xt 7 หลายเดือนก่อน +89

    ప్రెస్ మీట్ పెట్టాలని ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చిందా జలగన్నా....

    • @sankarkodu5886
      @sankarkodu5886 7 หลายเดือนก่อน +6

      ఓల్డ్ వీడియో ఇది😂😂

    • @MeeraVali-o1s
      @MeeraVali-o1s 7 หลายเดือนก่อน +2

      Wait and see. Pavala bolli

    • @QUESTION_TDP_MANIFESTO
      @QUESTION_TDP_MANIFESTO 7 หลายเดือนก่อน

      మీ ఇంట్లో బిజీ గ ఉన్నాడు లే😂😂😂

    • @anupojumuralikrishna2750
      @anupojumuralikrishna2750 7 หลายเดือนก่อน

      Idi 2019 press meet ra tingari sannasullara

    • @vizyadurgatelugutech2283
      @vizyadurgatelugutech2283 7 หลายเดือนก่อน

      పాత వీడియో

  • @bandarukrishna1580
    @bandarukrishna1580 7 หลายเดือนก่อน +18

    పోనీలే ఒప్పుకున్నారు EVM లు టాంపరింగ్ అవ్వలేదు అని.....

  • @narasimhapaluru2082
    @narasimhapaluru2082 7 หลายเดือนก่อน +31

    జగన్ సార్ దయచేసి నీ కోటరిని అడుగు ఎందుకు మనం ఓటమి చెందాము అని,నీ కోటరి నీకు చెత్త ఐడియా ఇచ్చింది, వాస్తవానికి నిన్ను వాళ్లు మోసం చేసారు.ప్రజలు కాదు.ఇప్పటికి నీవు తెలుసుకో లేకపోతే నీ అంత ముర్ముకుడులేడు ఏమి జరుగుతుందో గ్రైండ్ లెవల్లో చూసుకోమని మా విన్నపం.నిన్ను నమ్ముకున్న లీడర్స్ ను, కార్యకర్తలను నాశనం చెయకు దయచేసి.

  • @AramakrishnaKrishna
    @AramakrishnaKrishna 7 หลายเดือนก่อน +3

    ఇది పక్కా జరిగింది,

  • @padmaomkaram2486
    @padmaomkaram2486 7 หลายเดือนก่อน +8

    జగన్ గారు మీరు కొంచం మారండి...
    మీరు, మీ team ఆధ్వనంగా వుంది...

  • @adidelasrinivas1543
    @adidelasrinivas1543 7 หลายเดือนก่อน +138

    మరి 151 వచ్చినప్పుడు ఏమైంది

    • @JayaJala-di6rt
      @JayaJala-di6rt 7 หลายเดือนก่อน +3

      Adi praja thirupu anta😂😂

    • @roysandy5234
      @roysandy5234 7 หลายเดือนก่อน +2

      😅😂😂​@@JayaJala-di6rt

    • @vinnurtf9324
      @vinnurtf9324 7 หลายเดือนก่อน

      ఓరీ సామి అది పాత విడియో

    • @Bairava2404
      @Bairava2404 7 หลายเดือนก่อน

      Adhi 151 vachinapati videone 😂😂😂

  • @ramkhora6924
    @ramkhora6924 7 หลายเดือนก่อน +7

    Jesus Good bless you welcome Ys Jagan Anna ♥️🤗🤗

  • @GemmeliEswarao-i5s
    @GemmeliEswarao-i5s 6 หลายเดือนก่อน +1

    ఆలా.. అడుగు అన్నా,,, మనుషులను.. కొట్టి సంపించే... C A M కు... నిజంగా. గెలుపు, అంటే, ప్రజలు, గుండెల్లో,, గెలవాలి, అంతేకాని,, మోసం.. చేసి,, బెదిరించి,,, గెలవటం,, కాదు,,, అసలు,,, దానికి,,, గెలుపు,,, అంటారా,,, 1,నెల్ల రోజులు, అవలేదు, రాష్ట్ర ఆందోళన. పెటిస్తున్నావు,,,

  • @asrashakarkataka1315
    @asrashakarkataka1315 7 หลายเดือนก่อน +112

    నవ్వు గెలిచినప్పుడు evm లు tamparing కదా

  • @1417-o6b
    @1417-o6b 7 หลายเดือนก่อน +39

    2024 ఎలక్షన్స్ లో కూడా వుంది శాతం జనం ఓట్లు వేసి వాళ్ళు ఎటువంటి అనుమానం లేకుండానే ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు డ్రామా ఆడింది ఎవరు ఆడుతున్నది ఎవరో అర్థం అవుతుంది

    • @NaveenNow
      @NaveenNow 6 หลายเดือนก่อน

      😊😅

  • @PinnintiMohan-pr6hk
    @PinnintiMohan-pr6hk 7 หลายเดือนก่อน +4

    Correct correct ga chepparu 2024 కూడా aalagy జరింది

  • @mutyalaskb
    @mutyalaskb 7 หลายเดือนก่อน +1

    We need a good leader like CBN.....as promised he is approving and will implement one by one..... 🎉

  • @murthyvsn7836
    @murthyvsn7836 7 หลายเดือนก่อน +31

    మనదాకా వస్తే కానీ తెలియదు.

  • @nivasindian
    @nivasindian 7 หลายเดือนก่อน +16

    అన్న చాలా వివరంగా చెప్పారు, విషయ పరిజ్ఞానం ఎక్కువే....

  • @Shanujanu225
    @Shanujanu225 7 หลายเดือนก่อน +67

    నోరు మూసుకొని ఇంటికి పోను ఉన్న 11 సీట్లు కూడా కాజ చేసుకుంటావా ఏంటి

    • @chennaranganatha4098
      @chennaranganatha4098 7 หลายเดือนก่อน +3

      ఈలాగే వాగితే 2029 లో వై.సి.పి. parti undadhu

    • @Mad1080
      @Mad1080 7 หลายเดือนก่อน +1

      @@chennaranganatha4098 Yes... Eppude paaya... 2029 YSRCP Ane party unda antaru

    • @johnmoses3478
      @johnmoses3478 7 หลายเดือนก่อน

      Arey kabr edaar edana solu chepaku?

  • @luckywithpooji-telugu
    @luckywithpooji-telugu 7 หลายเดือนก่อน

    Correct😢😢

  • @madadhajagan3699
    @madadhajagan3699 7 หลายเดือนก่อน +31

    మంచి వీడియో పాత వీడియో అయినప్పటికీ
    చాలా కొత్తగా ఉంది ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉంది..
    ఈవిఎం గురించి వైసిపి వారు మాట్లాడుతే ఈ వీడియో చూపించండి

    • @raghuramachandrasarmaeswar1184
      @raghuramachandrasarmaeswar1184 7 หลายเดือนก่อน

      2019 వీడియో. ఇప్పుడు మీరు అదే మాట్లాడుతున్నారు

  • @vinjarapuchakradhar3493
    @vinjarapuchakradhar3493 7 หลายเดือนก่อน +4

    వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సహాయ ఎన్నికల సంఘం

  • @Murali19871
    @Murali19871 7 หลายเดือนก่อน +11

    అన్న ఈ ఒక్కసారికి కూటమికి వదిలే అన్న. నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేదువుగాని టాంపరింగ్ . ఈ ఒక్కసారి జయ్ కూటమి. నెక్స్ట్ టైం జై జగన్

    • @shireeshadoda-zb9lr
      @shireeshadoda-zb9lr 7 หลายเดือนก่อน

      Correct

    • @shireeshadoda-zb9lr
      @shireeshadoda-zb9lr 7 หลายเดือนก่อน

      Vala ayya ne vadalale vadu rajakiyam enduku vadultadu ..antha prajalaki help cheyali ani ntha unte Asti motham andariki panchavachuga ala cheyyaru mala

  • @bidyasagar4289
    @bidyasagar4289 22 วันที่ผ่านมา +1

    Why not 175 annavu 😁🤪🤭🥴😆😆

  • @vijaysaich913
    @vijaysaich913 7 หลายเดือนก่อน +9

    జగన్ గారికి ఎలక్షన్ గురించి EVM ల గురించి తెలుసు ఆయన చెప్పేది వినండి.
    EVM tampering జరగదు.

  • @chandraprasad3211
    @chandraprasad3211 7 หลายเดือนก่อน +104

    EVM TAMPER AVTE NIKU 40% VOTE SHARE ALA VACHINDI😂

    • @ReshmaValiveti
      @ReshmaValiveti 7 หลายเดือนก่อน +4

      Poyina sari miku alage vachhhayi gaa andhukee maku 40 percentage vachindi

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 7 หลายเดือนก่อน +4

      Brain దొబ్బేసింది అర్థం కాదు పాపం

    • @forthepeople0980
      @forthepeople0980 7 หลายเดือนก่อน +2

      Veedu kuda oka helicopter accident lo pothe dharidhram vodilipothundhi.

    • @awesomegamer9871
      @awesomegamer9871 7 หลายเดือนก่อน

      @@forthepeople0980true

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 7 หลายเดือนก่อน +1

      @@ReshmaValiveti 30 ఏళ్లు ఏలతానన్నాడే మరి అది ఏమయ్యింది బుర్ర లో brain ఉందా మట్టి ఉందా నీకూ నీ లీడర్ కి.

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl 7 หลายเดือนก่อน +59

    త్వరగా ఎక్కడికి పోవాలి నాయనా ,పెద్దలు ఒక సామెత చెప్పేవారు ,తిమ్మడు చావనీ తిమ్మడు చావనీ అంటే తమ్ముడు చచ్చాడట. అలావున్నది మీభాద .

    • @prabhas7489
      @prabhas7489 7 หลายเดือนก่อน +2

      Anna devudu anni chusthunnadu mimmalni mosam chese,soniya,ganddi kolukolekunddi ramoji,chudaniki kuda ledu babu kuda endukura jagantho pettukunna ane time, casthundanna devudu chalu anna miku

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 7 หลายเดือนก่อน

      తరవాత సంగతి ఏమో గానీ ఇప్పుడు జగన్ పని ఖతం​@@prabhas7489

  • @pampachinnibabu8245
    @pampachinnibabu8245 7 หลายเดือนก่อน

    సూపర్ సపోర్ట్ చంద్రబాబు కీ😂😂😂

  • @narna4343
    @narna4343 7 หลายเดือนก่อน +37

    యెవ్వడు తవ్వుకున్న గుంతలో వాడే పాడినట్లు ఉంది మీరు చెప్పేది

  • @sailagopavarapu8199
    @sailagopavarapu8199 7 หลายเดือนก่อน +12

    ప్రజలు చెప్పుతీసుకుని కొట్టినట్టు భలే బుద్ది చెప్పారు మీకు ఇదికాద కిక్కు అంటే wow 👌 ఇంక పొండి

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana1659 7 หลายเดือนก่อน +29

    మరి 2019 ఎలక్షన్స్ లో నువ్వు గెలిచినప్పుడు ఈవీఎం లు టాంపరింగ్ అయినట్టేనా.

  • @SRIANANTHALAKSHMIENGINEERINGWO
    @SRIANANTHALAKSHMIENGINEERINGWO 7 หลายเดือนก่อน +1

    Wow jagon sir prese meet pettaru just saw
    Wonderful person first time chusthuna

  • @lakshmanswamy3086
    @lakshmanswamy3086 7 หลายเดือนก่อน +11

    జై జగన్ జై జై జగన్ జై జై జగనన్న జగనన్న నువ్వు దేవుడు అన్న నేను కావాలని ఓడించాలన్న నెక్స్ట్ నువ్వే సీఎం అన్న 175 175

  • @savadaripushpa3880
    @savadaripushpa3880 7 หลายเดือนก่อน +27

    బాగా. అర్దంఅయ్యేలా. చేప్పవు. అన్న

  • @smvutukuri
    @smvutukuri 7 หลายเดือนก่อน +61

    Elections were conducted by Election Commission of India you have to question the ECI Not CBN

  • @fhhggh537
    @fhhggh537 7 หลายเดือนก่อน

    జగనన్నకి మోసం చేసిన ప్రజలు😢 చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ప్రజలు మోసం చేశారు😢😢

  • @Vyavastha1947
    @Vyavastha1947 7 หลายเดือนก่อน +16

    2019 లో నాకు స్వానుభవం ఉంది... నేను MLA, MP లకు వేరు వేరు గుర్తులకు నొక్కాను. కానీ రెండుసార్లు నాకు నచ్చని ఫ్యాన్ బొమ్మే బయటకు వచ్చింది. నేను వెంటనే అక్కడి స్టాఫ్ కు, పోలిసులకు చెప్పాను.... నా నోరు మూసి, బెదిరించి, లాగి అవుతలకు నెట్టేశారు. వృత్తి పరంగా నేను టీచర్ ని. ఈసారి అంతా కరెక్ట్ గానే ఉంది. ఇక మీ ఓవర్ యాక్షన్ ఆపి, తప్పు దిద్దుకోండి.

    • @mohanaddanki3590
      @mohanaddanki3590 7 หลายเดือนก่อน

      Really?

    • @Jglakshmi
      @Jglakshmi 7 หลายเดือนก่อน

      Avineethi kootami la

  • @gurralasrinivasarao9997
    @gurralasrinivasarao9997 7 หลายเดือนก่อน +121

    హెడ్డింగు క్రొత్తది , వీడియో పాతది😅😅

  • @Balimiveera
    @Balimiveera 7 หลายเดือนก่อน +13

    2019. 151. ఈ నిజం మాకు చెప్పలేదు

  • @varahalanaidusuvvari5955
    @varahalanaidusuvvari5955 7 หลายเดือนก่อน +14

    అన్ని చాలా మంచి పనులే చేసావు అన్నా అందులో కొన్ని ఆణిముత్యాలు మి వీరాభి మణులు ముందు ఉంచుతున్నాను.
    1.అసలు ఎవడిని దెంగకపోవడం,
    2.రౌడీ షిప్ పితామహుడు బిరుదును పొందడం,
    3.రెడ్డి డామినేషన్,
    4.విపరీతమైన పప్పు బెల్లలా పంపిణీ,
    5.ఎక్కడో అక్కడక్కడ వున్న రౌడీయిజం రాష్ట్రమంతా వ్యాప్తి చేయడం,
    6.అనవసర పథకాలు,
    7.సలహాదారులు మీద ఆధారపడి పిచ్చి పనులు,
    8.స్వచ్చా,వాక్కు స్వతంత్రం నీ హరించడం,
    9.గవర్నమెంట్ ఉద్యోగులు కు పెన్షన్లు జీతాలు టైం కి పడక పోవడం,
    10.సర్పంచ్ లు కు పవర్ లేక పోవడం,
    11.MLA, MP లను ఎవ్వరూ దెంగక పోవడం. వారిని వెదవలు లెక్కన చూడడం.
    12.కళ్ళు నెట్టినెక్కడం.
    13.గెలిచిన ప్రతినిధులు సిఎం తో సహా ప్రజా క్షేత్రము లోని కి రాకపోవడం వారి సమస్యలు గాలికి వదలడం,
    కేవలం పేదలకు అన్ని పథకాలు ఇస్తే నిలబడాలెం కదా,
    అమాత్యులు విపరీత హేళన దోరణి కనీసం గౌరవం ఏడ్చి చావలేదు అది చూస్తూ ఆపాల్సిన ముఖ్యమంత్రి కూడా వాస్తవానికి మంచి,చెడులు మరిచి కుళ్లు నవ్వులు నవ్వడం .
    14.వాలంటీర్ జీవితాలతో ఆడుకోవడం,వారి జీవితంలో చాలా ముఖ్యమైన సమయాన్ని వృథా చేస్తూ అసలు ఏ జాబ్ కి వెళ్ళలేఖ వచ్చిన జీతంతో బ్రతక లేఖ వారి వుసురు మంట తగిలి పోవడము
    15 ప్రతి కార్పొరేషన్ నిధులు ను మొత్తం స్వాహా, సర్వతో ముఖాబి వృద్ధికి తోడ్పడే లోన్స్ రాకపోవడం
    16.కష్ట జీవులు కష్టపడడానికి కేవలం పనిని కూడా లేకుండా చేయడం,
    17.ఇసుక విదానాలు,
    18.కేవలం పరదాల ప్రవేశం
    19.లిక్కర్,సాండ్ మాఫియా,
    20.ఎప్పుడు ప్రతి దానికి ప్రతి పక్షం మీద ఏడుపే
    21.రాజధాని లేని రాష్ట్రం గల పేరు రావడానికి చాలా దోహద పడడం, ఆ కృషి పలించడం.
    22.వున్న సంపదను తనకాలు కరిగించడం కొత్త సంపదను సృష్టించక పోవడం
    23.జాబ్ కాలెండర్ చెప్పిన ప్రకారం ప్రతి నెలకు నోటిఫికేషన్ ఇవ్వడం ఉద్యోగార్థులు అసలు ఏ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలో వారు తెలుసుకోలేక ఆ ఉద్యోగాలు కాలిగా ఉండిపోవడం,
    24.సొంత వ్యాపారాలు ను డెవలప్ మెంట్ చేయడం,
    25.రియల్ ఎస్టేట్ వ్యాపారం, కబ్జా.
    26.అసలు మనిషన్న వాడికి విలువ ఇవ్వకపోవడం
    27. పోటు,వేటు,వేట,దంచుడు,దించుడు.కూల్చివేతలు.
    28. కాంట్రాక్టు లు,పదవులన్ని మన,తన వారికే కట్టబెట్టడం.
    29.హిందూ దేవతలు దేవాలయాలు కొట్టడాలు,కూల్చివేతలు.
    30. అన్నా క్యాంటీన్ లు ఆపడం
    31.పేర్లు వున్నవాటికి వీళ్ళ తాతలు తండ్రులు పేర్లు పెట్టడం,కొత్తవి తెచ్చి వాటికి ఏ పేర్లు పెట్టిన ఎవడైనా సహిస్తాడు.
    32.ఇచ్చిన హామీలు పై దృష్టి పెట్టక వీళ్ళకి ఇష్టం అయిన వాటి మీద దృష్టి పెట్టడం.
    33. మత పిచ్చి,పర మత ద్వేషించడం
    34. అన్ని రంగాలు పై పెత్తనం చెలాయించడం.
    35.అప్పులు

  • @satyaprasadaraochinta7216
    @satyaprasadaraochinta7216 7 หลายเดือนก่อน +21

    2019 లో కూడా ఈ మిషన్లే. అప్పుడు రాలేదేంటి ఈ డౌటు!

    • @saikummar80
      @saikummar80 7 หลายเดือนก่อน

      Ni bondha. Idhi 2019 video ne

  • @srinumude6656
    @srinumude6656 7 หลายเดือนก่อน +22

    ఇంతకుముందు ఎప్పుడు ప్రెస్ మీట్ కి రాలేదు

    • @chinnojunaveen9117
      @chinnojunaveen9117 7 หลายเดือนก่อน +1

      Old video bro idhi

    • @sreenuballapuram
      @sreenuballapuram 7 หลายเดือนก่อน +1

      అన్నా ఎప్పుడూ ప్రెస్ లేదు మీట్ లేదు. సాక్షీ ఒక్కటే ఆయనకు ప్రెస్ మీట్.

    • @skumarpithani7989
      @skumarpithani7989 7 หลายเดือนก่อน

      ​@@chinnojunaveen9117yes, you are right

  • @MaheshKumar-sj4st
    @MaheshKumar-sj4st 7 หลายเดือนก่อน +5

    మేము అడగం రా మేము అడగం న్యాయమే జరిగింది అంతే మేము ఎందుకు అడగాలా ఎందుకు అడగం మేము అడగం

  • @vinusubhash9106
    @vinusubhash9106 7 หลายเดือนก่อน

    Andhra people ❤ are the real hero’s 🎊

  • @SuryaNarayana-jd4jf
    @SuryaNarayana-jd4jf 7 หลายเดือนก่อน +19

    ని మొఖం చూస్తే భయంగా ఉంది రా అచ్చం విలన్ లాగా I am telangana

  • @prasadnaidu9444
    @prasadnaidu9444 7 หลายเดือนก่อน +20

    ఆస్తులు గురించి భయం అవుతుందా

  • @SrideviDevi-pt1zv
    @SrideviDevi-pt1zv 7 หลายเดือนก่อน +4

    nijam bayatiki osthundhi.u r always best c.m.

  • @Hero_of_the_decade
    @Hero_of_the_decade 7 หลายเดือนก่อน +24

    హెలికప్టర్ లో టూర్ కి వచ్చే మీరు కింద ఉన్న చెట్లను నరకడం చాలా నియోజకవగలలో అందరూ చూశారు కద. అందుకే voltes వేసి ఉండరు. మీ mindset చూసి.

  • @signsaipmc
    @signsaipmc 7 หลายเดือนก่อน +10

    2019 lo evm problem ante emi ledhu annaru kadha😅😅😅😅

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 7 หลายเดือนก่อน +28

    పాతదైనా... ఇప్పదేదైవా రాంగ్గా అడగాలంటే అడగ లేరు. అడిగీతే వారికిదే సమాదానం.. ప్రశ్న సమాధానం ఓకరే ఇచ్చినట్లు 😂😅

    • @rajakumark3724
      @rajakumark3724 7 หลายเดือนก่อน

      Kakapothe samadhanam 5 yrs mundhe ichhadu prasna ippudu aduguthunnadu

  • @vamsitinku-s1f
    @vamsitinku-s1f 7 หลายเดือนก่อน +35

    if you face any issue with EVM please go to supreme court

  • @mannapalleobulesh4016
    @mannapalleobulesh4016 7 หลายเดือนก่อน

    Yes sir ❤