ఆదిత్య హృదయం Part-12 | Aditya Hrudayam | Garikapati Narasimharao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2022
  • అవసరాలు ఎప్పుడూ అవతలి వాళ్ళవి అయ్యుండాలి అప్పుడే సుఖంగా ఉంటాం అదెలాగో చూడండి.
    శ్రీ శర్మదాయనీ దాతృత్వ సంఘం, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం (కాన్వకేషన్ హాల్) ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన కార్యక్రమంలో "ఆదిత్య హృదయం" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' TH-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱TH-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #LatestSpeech #adityahrudayam #GreatLife #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 74

  • @prasadkota8249
    @prasadkota8249 ปีที่แล้ว +24

    సంస్కృతం రాని మాలాంటి వాళ్ళకు అన్ని గ్రంధాలు ,పురాణాలు, ,పరిశోధన చేసి హేతుబద్ధంగా విశ్లేషించి అంతరార్ధం విడమరచి వాడుక భాషలో (కొంత మంది గ్రంధం లో రాసిన భాషే వాడతారు) మనసుకు హత్తుకునేలా చెప్తున్న గురువు గారికి పాదాభివందనాలు 🙏
    అవసరాలు ఇతరులువి మనవికావు అని భావిస్తే
    దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు అనిచెప్పేరు.ఈ వాక్యం చాలా ఆలోచింపచేసింది ధన్యవాదాలు.
    ప్రసాద్.కోట, విశాఖపట్నం

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 ปีที่แล้ว +11

    అంతే లెండి జనాలకి ఆకర్షణ కున్న ఆతృత జ్ఞానం చెప్పే వాళ్ళకి లేకుండా పోయింది ఏమిటో నిన్న జరిగిన దానికి బాధతో 🙆🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 10 หลายเดือนก่อน +1

    Nannagarikipadabivandanalu

  • @nageswararao8686
    @nageswararao8686 ปีที่แล้ว

    Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram vizag

  • @user-hv3rk6nc3c
    @user-hv3rk6nc3c 3 หลายเดือนก่อน

    Smt B. L. Sudha 🙏🙏🙏
    ఆదిత్య యై నమః 🙏🙏🙏🙏🙏

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 ปีที่แล้ว +2

    మీ వచనాలు అర్ధం చేసుకోవటం మా అదృష్టం.

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 ปีที่แล้ว +4

    Om Namah Sivayya 🙏 🙏
    Guruvu Gariki Namaskaram 🙏 🙏
    🙏🙏🚩🚩💕💕💐💐👏👏👌👌

    • @meshiva684
      @meshiva684 ปีที่แล้ว

      Daily ila okkati post cheyandi

  • @eswaragowd
    @eswaragowd ปีที่แล้ว +5

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు గురువు గారికి 🙏🕉️

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 ปีที่แล้ว +3

    Guruwar ki Dashrath subah kanchalu vandanalu 🙏🙏🌹🌷🌻

  • @samarthraju2944
    @samarthraju2944 ปีที่แล้ว +2

    Guruvgariki kruthagnathalu 🙏🙏🌷🌷

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +6

    ఓం నమో శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామినే నమః, ప్రతి ఒక్కరికి శుభం కలుగును గాక 🙏🙏🙏🕉️

  • @yenugulasubbaiaha9748
    @yenugulasubbaiaha9748 ปีที่แล้ว +3

    గురువుగారు మీరు చెప్పేటివన్నీ వాస్తవాలు

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi ปีที่แล้ว

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vsacharyuluvedantham164
    @vsacharyuluvedantham164 ปีที่แล้ว +2

    గురు దేవులకి పాదాభివందనం

  • @sulthanpasha8382
    @sulthanpasha8382 ปีที่แล้ว +2

    guruvugariki Namaskaramulu.

  • @pulimuralikrishna2185
    @pulimuralikrishna2185 ปีที่แล้ว +1

    Maha adbuthamu guruvu garu speech

  • @user-bw5uk3eg1o
    @user-bw5uk3eg1o ปีที่แล้ว +8

    గురువు గారికి పాదాభివందనములు 🙏🙏🙏

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 ปีที่แล้ว

    Guruvu gariki Vijaya dasami subhakanshalu
    Chakkaga teliya jesaru Swamy
    Jai Sri ram

  • @lathagudapati1991
    @lathagudapati1991 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @pujaribagavanth2294
    @pujaribagavanth2294 ปีที่แล้ว +3

    నేను. గా రిక్కపటి.గారి.ప్రవచం.విని.నేను.భాగవతం... భగవత్ గీతలు.చదువుతున్నాను.మీరు.కూడా.చదవండి..ఓహిందువులరా.మన. దర్మo. నీలవడలేటే.కచ్చితంగా.చదవండి.మన.హిందుల.మీద.అనో.మతప్రచరలు.జరిపించి. క్రిటియన్స్.మతంలోకి.మారుతున్నారు. అదునక.మురు.కూడా.చదవండి.అన్న.అని.న.మనవి. జైశ్రీరామ్.

    • @rajeshbairav5371
      @rajeshbairav5371 ปีที่แล้ว +2

      సార్ మీ పోస్టులోని తెలుగు అక్షరాలను దయచేసి సవరించండి.అప్పుడే అందరికి స్పష్టంగా అర్థమవుతుంది.

    • @chvreddy2717
      @chvreddy2717 ปีที่แล้ว

      Google indic key board వాడండి........జై శ్రీరామ్

  • @sriharib338
    @sriharib338 ปีที่แล้ว +1

    Namaskaram guruvugaru

  • @kanakalasatyanarayana5596
    @kanakalasatyanarayana5596 ปีที่แล้ว +1

    Guruvu gariki namaskaram.

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 ปีที่แล้ว

    Ome. Namh shivaya🙏🏼🙏🏼🙏🏼

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @psiva3719
    @psiva3719 ปีที่แล้ว

    Guruvu gaariki paadaabi vandanamulu👏👏 .

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @gsri9398
    @gsri9398 ปีที่แล้ว

    Jai garikapati guruvu garu

  • @Krishna-kc1yf
    @Krishna-kc1yf ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @nampallysrinivasaprasad3591
    @nampallysrinivasaprasad3591 ปีที่แล้ว

    గురువుగారునమసకారం

  • @meshiva684
    @meshiva684 ปีที่แล้ว +3

    Daily ila okkati post cheyandi🙏

  • @vsvijaykumar
    @vsvijaykumar ปีที่แล้ว +1

    Aham vidvansulaki undakudadu

  • @LuckyFF-dj4nt
    @LuckyFF-dj4nt ปีที่แล้ว

    Om namashivaya guruvugaaru 👏👏👏👏👏👏👏👏🙏🙏💐🌹🙏🙏🍎🍎🍌🍌🍌

  • @balamurali6418
    @balamurali6418 ปีที่แล้ว

    Sri gurubhyo namaha

  • @realdemigod4339
    @realdemigod4339 ปีที่แล้ว +5

    హాస్యాస్పదం ఏమిటంటే గరికపాటి గారు జనాలను అత్మజ్ఞానం వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, కొందరు తెలుగు ప్రవచనకర్తలే ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్తున్నారు. అరుణాచలం గిరి ప్రదక్షిణకు గురు పౌర్నమి రోజున లక్ష మంది పైగా ఉంటారు. వీళ్ళకి తప్పకుండా అత్మజ్ఞానం వస్తాదో లెదో కాని అక్కడ ఉండేవాళ్ళకి చిరాకు మాత్రం వస్తాది.

  • @dinakarpanja9543
    @dinakarpanja9543 ปีที่แล้ว +2

    గరికపాటి గారు క్షమాపణ చెప్పారు అనే అసత్య ప్రచారం జరుగుతుంది. గరికపాటి గారి అభిమానులు ఎవరూ దీనిని నమ్మవద్దు.
    సోషల్ మీడియా వేదికగా కొందరు మూర్ఖులు గురువు గారిని దూషిస్తున్నారు. గరికపాటి గారి అభిమానులుగా దీనిని తిప్పి కొట్టడం మన అందరి బాధ్యత.
    ఈ మెసేజ్ అందరకీ తెలిసేలా ప్రచారం చేయాలి.

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 ปีที่แล้ว +4

    గురువు గార్కి నమస్కారములు 🙏🙏🙏

  • @nistalamohanarao
    @nistalamohanarao ปีที่แล้ว

    Namaskaram.

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 ปีที่แล้ว +1

    Guruji pravachana dalita vadllo chepite mata maarpidulu jaragavu om namah shivaya

  • @Chandra806
    @Chandra806 ปีที่แล้ว +1

    Saar… Complete rhyme goes like this- “Rain rain go away .. come again another day.. Little Johnny wants to play” . Because the little one wants to play he wants the rain to come on another day and not hating the rain.
    Inkoka vishayam- rain water is fresh water but distilled water is different saar. It is collected by condensation from evaporation of water

    • @ramamprabhala9523
      @ramamprabhala9523 ปีที่แล้ว

      Guruvugari meening is we can use like that. That is also processed by sun

  • @rajugadi3786
    @rajugadi3786 ปีที่แล้ว

    Excellent Sir.

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼

  • @swamyyadav6755
    @swamyyadav6755 9 หลายเดือนก่อน

    తెలుగు వారి ఆధ్యాత్మిక సంపద మీరూ
    గురువు గారు దయ తో రుద్రప్రశ్న పై కుడా చెప్పండి
    అందరికీ ఇంకా సంతోషాన్ని నింపిన వారు గా ఔతారు ముఖ్యంగా తెలుగు జాతికి

  • @kattanalanda3140
    @kattanalanda3140 ปีที่แล้ว

    Super 👌

  • @satishbabu1183
    @satishbabu1183 ปีที่แล้ว

    జై జగన్మాత 🙏

  • @surakshaglobal
    @surakshaglobal ปีที่แล้ว

    🙏🏼

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 ปีที่แล้ว +2

    Ome namaha shivaya

  • @prathikadapavishnupriya2556
    @prathikadapavishnupriya2556 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @Chandra806
    @Chandra806 ปีที่แล้ว +1

    Saar- mee pravachanam first class andi… kaani eemadhya bragging, vipareethamaina para dooshana, usage of wrong words like daridram, dikkumalina, vedhava etc konchem ekuvvaga dorlutunnayi andi. Konchem taggichhara please 🙏. Apologies for taking liberty sir

  • @mimicrysridevi
    @mimicrysridevi ปีที่แล้ว +5

    దేవతల కన్నా మహర్షి గొప్పవారు అలాగే స్టార్ హీరోస్ కన్నా ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు గొప్పవారు గరికపాటి వారి తప్పులేదు వారి ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేసి ఫ్యాన్స్ చిరంజీవి గారితో ఫోటోలు దిగితే ఎవరికైనా గుచ్చుకుంటుంది... గరికపాటి గారు క్షమాపణ చెప్పవలసిన అవసరము లేదు. . తప్పు ఎవరిది కాదు. ప్రజలే అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారి ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఒక మహర్షి క్షమాపణ చెప్పమని అడిగే పరిస్థితి రావాల్సిన పనిలేదు. చిరంజీవి గారి ఫ్యాన్స్ కన్నా గరికపాటి గారి ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువ అన్ని వయసుల వారిలో వారికి ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి గారి ఫాన్స్ సంఖ్యలో గరికపాటి గారికి ఫ్యాన్స్ సగం మందే ఉన్నారు అనడం తప్పు. గరికపాటి గారి ఫ్యాన్స్ ఈ కాలంలో ఎక్కువ గరికపాటి గారు వారి ప్రవచనాలతో నిజంగా చిరంజీవులు అయ్యారు వారికి ఫాన్స్ చిరకాలం ఉంటారు. ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంటాది. యూట్యూబ్ లో ప్రవచనాలు ఉన్నంతకాలం గరికపాటి గారికి ఫ్యాన్స్ ఉంటారు. కానీ చిరంజీవి గారి తరం అయిపోయాక ఫ్యాన్స్ తరం ఎప్పటికైనా ముగిసిపోతుంది. సేమ్ కోసం చిరంజీవి గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తప్పుడు వీడియోలు చేయడం మంచిది కాదు. నేను గరికపాటి గారి ఫ్యాన్. గరికపాటి గారు మీరు క్షమాపణ చెప్పకండి మీ ఫ్యాన్స్ అందరం ఫీల్ అవుతాము మీకు ఆ ఖర్మ పట్టలేదు మీరు దేవేంద్రుణ్ణి మించిన మహర్షుల వంటి వారు.

  • @djoshnachandini3540
    @djoshnachandini3540 ปีที่แล้ว +2

    Hi

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 ปีที่แล้ว +1

    🙏Tatwamasi 🙏

  • @nagamruthachekuri6339
    @nagamruthachekuri6339 ปีที่แล้ว +2

    Guru Garu Meru tappu chepparu distilled water ante rain water kadhu

  • @paddasubbu9908
    @paddasubbu9908 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @nandinilingesh
    @nandinilingesh ปีที่แล้ว

    pls upload next part...I feel it's not complete

  • @chakalinarasimha4783
    @chakalinarasimha4783 ปีที่แล้ว +30

    గురువు గారు మీరు సెలబ్రిటీలు ఉన్న చోటికి వెళ్ళకండి , సమాజంలో మూర్ఖులు ఎక్కువ , మిమ్మల్ని అర్థం చేసుకోలేరు.మీ మీద ఉన్న గౌరవంతో చెప్పాను , ఇంకో ఉద్దేశం లేదు,పాదాభివందనాలు ..

    • @venkateshgupta1685
      @venkateshgupta1685 ปีที่แล้ว +1

      100 percent correct

    • @pushpavankayala3518
      @pushpavankayala3518 ปีที่แล้ว +2

      వాళ్ళెంత మూర్ఖులు అయినా గురువు గారు తన గౌరవం నిల బెట్టు కున్నారు .అది వాళ్లకు అర్థం అయ్యింది అది చాలా బాగుంది

    • @anasuyapatibandla565
      @anasuyapatibandla565 ปีที่แล้ว

      Nijjam chepparu naku chalabada ga undi

  • @anusha7298
    @anusha7298 ปีที่แล้ว +2

    Ee madya guruvugaaru cheppe udaaharanallo konni padaalu thappuga dorluthunnayi..verevaalla agnaanam gurinchi vivarinchandi,prasninchandi kani konni padaalu thappuga anipisthunnayi..udaaharanaki ikada..giri pradakshinam chesaru manavaraali kosam annaru..nee dikkumaalina manavaraali kosam pradakshinaa anna maata vachndi.. chesinavaalla agnaanaanni prasninchandi,gattiga khandinchandi kani pasipillani anatam baadhaga undi guruvu gaaru.Thappuga ardamcheskoni undunte kshaminchandi

  • @anusha7298
    @anusha7298 ปีที่แล้ว

    Dikkumaalina manavaraala???

  • @adi39b
    @adi39b ปีที่แล้ว

    ఇంగ్లీష్ లో కూడా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి కదండీ
    మీరు చెప్పేవన్నీ బాగున్నాయి కానీ కొన్ని విషయాలు చాలా వ్యంగం చేసేది బాగోలేదు! తప్పైతే క్షమించాలి

  • @tvsrbalamanikantha1627
    @tvsrbalamanikantha1627 ปีที่แล้ว

    dont make these many parts
    my sincere freqest

  • @V.Abhijit_Kumar
    @V.Abhijit_Kumar ปีที่แล้ว

    English భాష ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నాశనం అయ్యిపోవాలంటే మన తెలుగువాళ్ళందరూ ఏమి చేయాలో చెప్పండి గురువు గారు !!!!!!

    • @ganugapatirajendra483
      @ganugapatirajendra483 ปีที่แล้ว +2

      Telugu nerchukovali

    • @ramadevi-bm9cn
      @ramadevi-bm9cn ปีที่แล้ว +2

      తెలుగు వాళ్ళు అందరూ తెలుగులోనే మాట్లాడాలి

  • @godaaduri9588
    @godaaduri9588 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

    • @kallaramunaidu3433
      @kallaramunaidu3433 ปีที่แล้ว

      Sir malli janma kuda manava janma yattala
      ni mottam bharatadasaniki me pravachanalu andalani manusupurtiga a devunni pardistunnanu.......