ఈ కాలంలో ఆడా-మగా కలిసి బతకాలంటే, వాళ్ళు ఏం చేసినా కూడా కలిసే చేయాలి. ఎక్కడకి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళాలి. అలా ఒకరి కళ్ళెదుట ఒకరు లేదంటే, పార్టనర్ కన్నా ఏమాత్రం అందంగా ఉన్నా వ్యక్తి కనబడినా కూడా అక్కడ అక్రమ సంబంధం ఏ్పరచుకుంటారు. డెబిట్లో ఎన్ని కారణాలు చెప్పుకున్నా సరే, భార్యభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో/అంకితభావంతో కలిసిబతికే గుణం లేనప్పుడు, జీవితబాగస్వామిపై ఇలాంటి ఆలోచనలు/ఆంక్షలు ఏర్పడతాయి.
ఆడది చదివితే ఇంటికి వెలుగు అని పూర్వం అనే వారు.. కానీ ఇప్పుడు అదే శాపంగా మారింది.. ఇండివిజ్యుయాలటి.. బాగా అలవాటు చేసుకుంటున్నారు.. భర్త లక్షల్లో జీతం తెచ్చినా వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్తున్నాను.. దాని వల్ల మన భారతదేశం లో కుటుంబవ్యస్థ కుంటుబడుతుంది... ఇంట్లో పిల్లలని కూడా చూసుకోలేని పరిస్థితి... అత్త మామలన్ని చూడరు.. భర్త ఇంటికి వస్తే టీ అందించే వారు ఉండరు.. బంధువులు వస్తే వాళ్ళను రిసీవ్ చేసుకొనే వాళ్ళు ఉండరు... భర్త నిజంగా ఫైనాన్షియల్ గా వీక్ గా ఉంటే, కుటుంబం గడవడం లేదు అన్నప్పుడు, ఆడవారు ఉద్యోగం చెయ్యవచ్చు...
చదువుకోవడం, ఉద్యోగం చేయడం అందరి హక్కు, కానీ మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత మంది పాటిస్తున్నారు, చిన్న చిన్న విశయాలకు విడాకుల తీసుకోవడం చాలా బాధాకరం. సమాజం లో విలువలతో కూడిన జీవితం అవసరం, ప్రతి దానికి డబ్బులు అవసరం కాదు.
పెండ్లి చేసుకునే ఏ మగాడు ఉద్యోగం లేని అమ్మాయిని కోరుకోవటం లేదు. దాదాపుగా 90% యువకులు జాబ్ చేసే అమ్మాయిలని కోరుకుంటున్నారు. జాబ్ చేస్తుంది కనుక సాధారణంగా ఆడ వాళ్లకు నోరు ఎక్కువ లేస్తుంది. అంతగా భర్తను కేర్ చేయరు. అందుకే విడాకులు ఎక్కువ అవుతాయి. కొంచెం ఓపిక పట్టే లేడీ అయితే సంసారము చక్కగా సాగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే ఇరుప్రక్కల అమ్మల జోక్యం వుంటే కాపురాలు సరిగ్గా వుండవు. ఏది ఏమయినా మరేజ్ లు జరగాలి పిల్ల పాపలతో అందరూ సంతోషంగా వుండాలి. ఇది సృష్ఠి కార్యం. భర్త కూడా పనులలో సహకరించాలి. అంటే చీపురుతో వూడ్చమని కాదు. కుకింగ్ అండ్ చైల్డ్ కేర్ హెల్ప్ చేయాలి.
Aa last point correct 💯. Maximum అమ్మాయిలకి చిరాకు ఇంట్లో పని and office లో పని రెండూ చూసుకోవాలి అంటే చిరాకు వస్తది. అదే చిరాకు పెద్దదై అన్ని విషయాలకు కోపం ఈజీ గా వస్తుంది.
అందరూ ఆడవాళ్లు ఒకే రకంగా ఉండరు. ఇంట్లో ఉండే ఎంత మంది ఆడవాళ్లు భర్త మీద అధికారం చేస్తున్నారు? ఒకరకంగా ఉద్యోగం చేసే మహిళలే సమాజానికి భయపడి భర్తల అధికారాన్ని భరిస్తున్నారు. అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికి తల్లితండ్రులు సర్దుకుపోయి ఉండడం నేర్పించాలి.. మగవాడు ఇంట్లో భార్యకు సహాయపడితే తప్పేమిటి.
ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో అమ్మాయిలకి తెలుసు, అబ్బాయిలకి తెలుసు. ప్రతిదీ డబ్బు తో ముదిపెట్టుకుని జీవితాలు , ఆనందాలు నాశనం చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే ఎటువంటి ఇగో ల కూ వెళ్లకుండా జీవితకాలం పరస్పరం ఒకరికోసం ఒకరు అని ఆనందంగా కుటుంబం తో బ్రతకాలి. లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం మంచిది🙏
పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు పెళ్లంటే ఆస్తులు హోదా కానే కాదు రెండు మనసుల ఇంకా మాట్లాడితే రెండు ఆత్మల కలయిక ఇద్దరూ సంపూర్ణ అవగాహన తోనే వివాహం చేసుకుంటేనే అవి నిలుస్తాయి
కేవలం జాబ్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నంత మాత్రాన సంపూర్ణ జీవితం అనుభవించినట్టు కాదు. సంపూర్ణ జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యం తో , ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉల్లాసంతో , ఆనందంతో , ఆహ్లాదంతో శక్తి వంతమైన జీవితం గడిపేవారు సంపూర్ణమైన మనుషులు , సంపూర్ణ మైన జీవితం.
Nice debate..అసలు ఆడపిల్ల పుట్టింది అంటే బరువు అనుకుంటారు అందరు , మగవాళ్ళని ఆడగండి ప్రతి పూట అంద రికి తల్లి - భార్య వండి పెట్టినట్లు వాల్ల ని పెట్టమనండి? కాదు అని అంటే బరి తెగించారు, మన వ్యవస్థ పాడై పోయింది అంటారు ఈ తరం పాడవ్వడానికి కారణం , మన ఇంట్లో ఆడపిల్ల భయం కి వెళ్ళకుండా కంట్రోల్ చేసాం , నవ్వ కు , పరిగెట్టకు, గెంతకు, మాట్లాడకు, భయటకు వెళ్ళకు, చాల కట్టు బాట్లు, ఓక వైపే ఆలోచిస్తున్నారు అందరు భర్త చనిపోతే ఏం చెయ్యాలో తెలీదు, ఎలా పెంచాలి తెలీదు పిల్లల్ని ఇండో లో నుంచి బయటికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు చాలా కష్టం కదా మరి. అందుకే ఆడవాళ్లు మీకు జోహార్లు
Fake Alimony cases and divorce cases 😂😅😂 pettu ani Job lo chepatara 😂😅😂 Alage Boss or colleagues tho chala mandi ladies illegal affairs chestunaru adi cheyu ani kuda Job lo chepara 😂😅😂😅
@@vadlaajay954ammai matrame thappu chesthunda nuvvu antunav ga boss ani vadi buddi emaintadi vadu wife ni mosam chese kada thappu chesthunadu ekkada eddaridi tappu only ladies di kadu boys di kadu ala ani andaru okelaga vundaru
ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఆడ వారికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది ప్రభుత్వాలు కూడా ఎక్కువ ఉద్యోగాలు ఆడవాళ్ళకే ఇస్తుంది మగ వాళ్లకు ఉద్యోగాలు రావడం లేదు ఒక అమ్మాయికి ఉద్యోగం లేక పోయినా మగ వాళ్లు పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఉద్యోగం చేయని మగ వారిని ఆడ వాళ్ళు చేసుకోవచ్చు కదా ఇద్దరు సమానమే కదా
ఒకమనిషి అన్ని విధాలుగా ఎవరినీ సంతృప్తపరచలేరు.ఉద్యోగం వద్దనుకుంటే అలాంటి అమ్మాయిలు పేదవారి పిల్లలు చాలామంది కలరు.వారిని చేసుకుంటే మంచిదేకదా.ఉద్యోగం చేసోచ్చి ఇంకా అన్నిపనులూ చేసి,అందరినీమెప్పించాలంటే ఎంత కష్షం.
@@kollivenkateswararao5997 anyway Nenu kuda single one of my sibling brother also struggles with marriage Adi chusi Naku pelli tarvata reality ento ardam aindi bro ni life lo m jarigindo Naku idea ledu kani try happy in ur presence bro hope u have bright future
నా లైఫ్ గురించి చెప్పడం లేదు నాకు ఇద్దరు పిల్లలు ఫారిన్ లో సెటిల్ అయ్యారు చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి ఫామిలీ లో ఉంటాయి స్పెషల్ గా ఏమీ లేవు కానీ మారుతున్న కాలంలో మగవాళ్ళు బలి పశువులు అవుతున్నారు పెళ్లి తరువాత కూడా అమ్మ ట్రైనింగ్ తీసుకునే ప్రతి భార్య ఇల్లు బాగుపడదు ఇది నా ఎక్సపీరియన్స్ అరవై సంవత్సరాల వయస్సు వరకూ నేను గమనించిన పరిస్థితి చెప్పాను అంతే
నేను జాబ్ చేయటం మా ఆయనకీ అవసరం కానీ, నేను జాబ్ కి నాకు పొగరు ఉంటదని జాబ్ కి వేంకనివటం లేదు, ఇంట్లో ఉంటే జాబ్ లేదని చులకన చేస్తాడు, టార్చర్ ల వుంటది నాకు మా ఆయనతో...
ముగ్గురు కలిసి సోది బాగా చెప్పారు , మరి సంపాదించే ఆడవారు తమ కంటే తక్కువ సంపాదించే మగపిల్లలని పెండ్లి చేసుకుంటారా ? చేసుకోరు , కానీ పెండ్లి చేసుకున్న తరువాత మీద ఎక్కాలి అని కోరిక మాత్రం బలంగా ఉంటుంది . insecure తొక్క తోటకూర అని కబుర్లు చెపుతున్నారు , ముందే తమ కంటే తక్కువ సంపాదన ఉన్నా కూడా పెండ్లి చేసుకుంటే ఇంక insecure అనే ప్రశక్తి ఉండదు కదా
మానవ జీవితం లో కుటుంబం అనే వ్యవస్థ చాలా ప్రాధాన్యమైనది ఇది వివాహం అనే ఒక పవిత్ర బంధం తో ప్రారంభం అవుతుంది భర్త భాద్యతలు భర్తకి భార్య బాధ్యతలు భార్యకి ఇందులో ఉంటాయి, ఎవ్వరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన రావడం అనేది ఇక్కడ ఉపయోగించడం సరైంది కాదు కానీ ఒక వ్యవస్థ సక్రమంగా కొనసాగాలి అంటే ఎవరి హద్దులు వారికి ఉండాలి ఎవరి భాద్యతలు వారు నెరవేర్చాలి ఈ సమాజం ఎన్నో కుటుంబాలుగా విభజింప బడింది ఇక్కడ ఒక్క పురుషుడు +ఒక్క స్త్రీ కలిస్తే = వారు వారికి కలిగిన సంతానం కలిసి ఒక కుటుంబం గా ఇలా అనేక కుటుంబాలు కలిస్తే ఏర్పడిందే ఈ సమాజం దీని సంరక్షణ కోసమే చట్టం ఇందులో అందరికీ హక్కులు ఉంటాయి వాటిని పొందడానికి కొన్ని భాద్యతలు ప్రతి పౌరునికి పౌరురాలికి ఉంటాయి, " ఇక్కడ భాద్యతలు నెరవేరవేర్చని వారు హక్కులు పొందాలి అని ప్రయత్నం చేయడమే ఈ వ్యవస్థకు నష్టం గా, అవమానంగా, మూర్ఖంగా, క్రమశిక్షణ రాహిత్యంగా ఇలా ఎన్నో నిర్లక్ష్యాళ్ళతో వ్యవస్థ భ్రష్టుపడుతుంది " ఎవరి ధర్మం వారు నెరవేర్చిన నాడు కుటుంబం సమాజం సంతృప్తిగా వర్ధిల్లుతుంది దీనిలో హెచ్చు తగ్గులు ఏమి లేవు అయితే కుటుంబం లో యజమాని అనేవాడు మన శరీరానికి శిరస్సు ఎలాగో కుటుంబానికి పురుషుడు అలాంటి వాడు, "ఈ సృష్టిలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, అధికారం, భాద్యతలు నిర్వర్తిస్తే అదే అందరికి మంచి యోగ్యత క్షేమం "భర్త భార్యను ఎప్పుడు ప్రేమించే వాడిగా ఉండాలి భార్య ఎప్పుడు భర్తను గౌరవించేదిగా ఉండాలి వీరు ఇద్దరు కలిసి వారికి కలిగిన సంతానాన్ని ఈ సమాజాన్ని ఉద్దరించే వారిగా ఉండాలి " యజమానిని గౌరవించడం కుటుంబం భాద్యత కుటుంబాన్ని ప్రేమించడం క్రమశిక్షణలో నడిపించడం యజమాని భాద్యత ఇక్కడ భాద్యతలను విస్మరించి సమానత్వం సన్యాసి తత్వం కోరుకోవడం స్వార్థం అవుతుంది, " వ్యక్తులను వ్యవస్థలను ఇలా దోచుకొని చెలామణి అయ్యేది ఎవరిలో స్వార్థం ఉంటే వారు " ఇక్కడ దరిద్రులు ఎవరు అంటే ఎవరి హక్కులు ఏమిటో వాటి విలువలు ఏమిటో వారికి తెలువక పోవడం వారి భాద్యతలు ఏమిటో వాటిని నిర్వర్తించడంలో కనీస అవగాహనా లేకపోవడం " అందరి బలహీనతనే ఈ వ్యవస్థ బలహీనత " బలహీనతలను జయించడమే బలమైన వ్యక్తిత్వాలను, బలమైన కుటుంబాలను ఎలా బలమైన సమాజాన్ని సాధించడమే బలమైన దేశాన్ని నిర్మించడమే అందరి కర్తవ్యం, దేశం లో నేను ఉన్నాను అనే భావన కంటే దేశమే నాలో ఉంది అనే భావన ఉన్నతమైనది, స్వార్థం విడిచి ఒకరి సేవలో ఒకరం నిస్వార్థంగా కొనసాగడమే ఒకరి మేలు ఒకరు కోరుకుంటూ ప్రతి పౌరుణ్ణి గౌరవం కాపాడటమే ప్రతి ఒక్కరి భాద్యత, "ఏదిపడితే అది తింటే త్రాగితే ఆరోగ్యానికి చేటు , ఏదిపడితే అది మాట్లాడితే వ్యక్తిత్వానికి చేటు,మితి మీరిన స్వేచ్ఛ ఆరాచకానికి దారితీస్తుంది "క్రమశిక్షణలో నడిపించేది చట్టం, విచ్చలవిడి తనం కోసం చట్టంలో మార్పులు కోరుకోవడం మూర్ఖత్వం, మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరిగితే మంచి కుటుంబ నిర్మాణం జరుగుతుంది, మంచి కుటుంబం నిర్మాణం జరిగితే మంచి సమాజం నిర్మాణం జరుగుతుంది, మంచి సమాజం నిర్మాణం జరిగితే మంచి దేశం నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణమే అందరికి క్షేమం. " చరిత్ర మారాలి అంటే మారవలసింది మనమే, భవిష్యత్తు బాగుండాలి అంటే చైతన్య వంతులం కావల్సింది మనమే, మనం ఏది అయితే భవిష్యత్తు తరాల బ్రతుకు అది అయితది "
ఆడపిల్ల చదూఉకొవలి ఇలాలి చదువు ఇంటికి వెలుగు అవసరానికి పనికివస్తుంది హఇగ ఇంట్లో ఉంటు కుంటుంబం చూసుకుంటే అదెపరిపూరణ ఆనందం ఇంట్లో పనిచేస్తున ఉద్యోగం చెయ్యడం ఇబ్బందికరం
అమ్మాయిలు ఉద్యోగం చేయటం,,, తప్పుకాదు,,,,, అది చూసుకోని,,, వెర్రిమెర్రి,, ఆలోచనలతో,, జీవితాన్ని సంసారాన్ని పాడుచేసుకుంటున్నారు, అలా అందరూ కాదు,,,, ఇలా కూడా వుంటున్నారు
జాయింట్ ఫ్యామిలి ఇష్టం ఐతేనే పెళ్ళి లేకపోతే లేదనీ చెప్పండి. చదువు జ్ఞానం కోసం మాత్రమే. పెళ్ళికి ముందే అన్నీ ఐపోయాయి ఇంక వాళ్లకి స్పర్శ ప్రేమ కొత్త కాదు.30ఏలు వచ్చాక వేస్ట్ ఆమై.18 to 22 అంతె.30ఆంటీలు.30చాలా తేడాలు వ్వస్థాయి. ఇంక వీలు ఏవరితో కలసి వుండరు.అస్సలు జాబ్ లేడీస్ వెరెస్ట్. కని పెంచి త్యాగం చేస్తే 50 .60ఏలు వస్తాయ్. ఇంకెపుడు తల్లి తండ్రి నీ చూసుకునేది.
Marriage is not issues Ego is big issues.. Communications is very big issues ఆమె శాలరీ మీద మంట లేని వాడే పెళ్ళి చ్ చేసుకుని పీస్ ఫుల్ గా ఉంటాడు.. కానీ.. అబ్బాయిలకి అదీ సాద్యం కాదు.. కాపురం లేకపోయినా నడుస్తుంది.. ఇంటిపనులు మిదేసుకుని చేయమన్న చేస్తారు గానీ.. వైఫ్ శాలరీ తమ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయలేదంటే.. నిద్ర కూడ పట్టదు.. అబ్బాయిలు తమ డబ్బు పిచ్చి తో.. లైఫ్ లేకపోయినా బతుకుతారు..
Talking only one side Boys are not preferring working woman not because of 3 I’d Woman also too much talking The term feminism is going in a wrong way in most of the cases.
Mundu meeru marandi 3 ladies okadu gent, ekkada equality. Manam elanti samjam lo unnam ante job leni ammaini abbai pelli chesukuntunadu gani, job leni abbai ni a ammai pelli chesukovtledu. Reality lo undi mathladite better😂
Katnam katnamm antunare mari adhe Ammailu kaani Ammaila parents kaani Abbai Property House flat Land Ila A To Z chustunaru ga mari ante abbailu katnam tisukunte Neram Goram Ammailu yemi chesina Correct Ammailu kaani Valla parents kaani anni asinchochu adhe abbaila vishayaniki vasthe anni Tappule memu sampadinchali kevalam neekosame maa ashalu Korikalu anni champukuntu vadilesukovali total ga Male mathram chachi Na sare meeku anni Chudali cheyali Anthe kadha wow what a Great society
Inkoka 5yellu aagayya dayachesi nee family take care panimanishi ki dabbulu ichhi take care cheyinchuko ledante nuvvu care chey nayana ante kaani mee family care kosam ammyini pellu chesukoku😑
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు,,,,, ఈ కారణానికి మెయిన్ కారణం,,,,,,,,,,,,, ఉద్యోగం చేయడం వల్ల విపరీతమైన స్వేచ్ఛ ఏర్పడి,,,,,,,, పెళ్లి బంధానికి విలువ వేయకుండా,,,,,,,, వాడితో ఉండవచ్చని అభిప్రాయంతో,,, మోసం చేసి పరువు తీస్తారని,,, అభద్రతాభావం ఏర్పడ్డది,,, అబ్బాయిల్లో........ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడము, లేదు....... కోర్టుల చుట్టూ చెట్టు తిరిగే తిరిగి ఏ సారీ, నైతికంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా,,,, పతనం అవడం ఇష్టం లేదు, పెళ్లంటే భయం,, అనే స్థితికి, చట్టాలు, తీసుకొచ్చి నాయి,,,,, విపరీతమైన, కల్చరల్ చేంజెస్, వచ్చే,,, నైతికంగా పతనావస్థకు, తీసుకోవచ్చా ఇ,,,,, కాలయాపన చేసే చట్టాలు, కోర్టులో, మనయా న్యాయాలు చెప్పడంలో విఫలమైనది..........?????
బట్టలు ఉంకడానికి అంట్లు టమాదానికి వంటవడానికి చకరి చేయడానికి అంకారం అత్త మాలను ఇంటినుడి తరివివేడానికి వచ్చిన జీతమ్ తీసుకుడానికి ఆడపడచులను ఇంటిలో కలుపెట్టేదాని అవకాశం ఇవ్వకపోవడం ఆత్మహత నిర్ణయం అందుకు పెళ్లి వద్దు 🎉
ఉద్యోగాలకి వెళ్లిన వాళ్ళు ఎలా ఉంటున్నారో అనే అనుమానం అబ్బాయిల్లో ఉంటుంది అలా ఉండటానికి కారణం వీళ్ళు ఉద్యోగం చేసే చోట వీళ్ళతో ఉద్యోగాలు చేసే అమ్మాయిలని చూసే ఆ అనుమానం వస్తుంది ..దీనికి కారణం ఆడవాళ్లే... 🤷🏻♂️
@@MS_bhargavi😂😅 Mari Illegal affairs and fake Alimony and Divorce cases kuda Amayee le nduku pedutaru 😂😅😂😅 Divorce kosam donga case husband paina nduku pedataru 😂😅😂 Where is your females equality 😂😅😅??
😂😅 Divorce apudu Husband property kavali Ani kuda donga case pedataru ladies Mari apudu em aiyndi andi Equality.. Meku Money undi ga malli Husband money nduku 😂😅😂😅 Money dagara nduku equality ledu 😂😅😂😅
వంటింటికే పరిమితం చెయ్యొద్దు అంటున్నారు ఇద్దరు ఉద్యోగాలకి పోతే వండి పెట్టేది ఎవరు... వంట చెయ్యటం బట్టలు ఉతకటం అంట్లు తోమటం ఇవన్నీ స్త్రీకి సృష్టి ధర్మంగా వచ్చినవి... వాటిని ఎందుకంత చీప్ గా చూస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఏ ప్రాబ్లెమ్ ఉండదు... మగాడు చెయ్యాల్సిన పనులు ఆడవాళ్లు ఆడవాళ్లు చెయ్యాల్సిన పనులు మగాళ్లు చేసుకునే పరిస్థితి వచ్చేలా ఉంది .... 🤷🏻♂️🤷🏻♂️
జంట వివాహం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోనప్పుడు, ప్రస్తుత సమాజంలో వివాహం విడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల కొన్ని స్టీరియో విలక్షణ ఆలోచనలు రోజుకి సంబంధించినవి.
చాలా మంది ఆడ పిల్లలు జాబ్ వుంటే మగా పిల్లలు కేర్ చేయండం లేదు ఎదురు కి జాబ్ వుంది వంట పనిలో కూడా 50 - 50 శర్. చేయాలి అని కటింగా చెబునారు దీని వలన తలి తండ్రి పటింకవంగా లేదు కానీ ఆమె తల్లి తండ్రులు బందువు కి ప్రాధాన్యం ఎస్టి కుటుం వస్తా పది అవుతోంది ఆడ పిల్లలు మారాలి😂😂😂😂😂
మగవాళ్ళు ఉద్గోగం చేసిన ఆడవాళ్ళను చూసి భయపడుతున్నారు. అంటే దానికి కారణం ఉంది కదా...?? అలాంటి మగవాళ్ళు ఉంటే హరి గారి దగ్గరకు వెళ్ళమన్నారు... మరి ఉద్యోగం చేస్తూ విచ్చలవిడిగా ఉన్న ఆడవాళ్ళని ,ఎందుకు హరిగారి దగ్గరకు వెళ్ళమనలేదు... అంటే ఆడవాళ్ళని అలాగే ఉండ మనా..దాని అర్థం.... 0:45
Annitiki minchi bandhanni nilupukovali anae strong will iruvurilo undali. Accept the partner with their weaknesses Allow the women to work if they have the will Don't use her earnings to meet needs of the family. Keep it aside. Fixed deposit it fr later support inold age Family should grow only on father's financial status. Children should accept their status nd co-operate with parents
As a women i am telling, hadhulu datina alochanalu, parimithi datina ammayila parents alochanalu, abbhayilu kanna ammayilu alochana vidhaname maripoyindhi.
Katnam lekunda Nenu Ready pelli ki Mari Na venakala unna property Kaani na Bank Balance kaani Na job Guirinchi kaani Na Sampadana Guirinchi kaani Adagakunda adjust avvadaniki Ready Ga unnara mari yevaru aina Job chesina cheyaka poina Naaku Mari meelo yentha mandhi veetiki commit ayye vaallu unnaru
ఇద్దరూ అన్నతమ్ములు సంపాదిస్తే లేని గొడవలు మొగుడూ పెళ్ళాల సంపాదనతో ఎలా వస్తాయి..🤔 తమ్ముడి సంపాదన అన్నా.. ఆన్న సంపాదనా తమ్ముడు గురించి డైరెక్షన్ ఇవ్వటం చేస్తేనే గొడవలూ..
@@monanethi503😅😂 Mari equality antaru ga ade Fake Alimony cases and divorce cases apudu malli husband money kosam donga case pedataru ade kada equality ante 😂😅
ఆడవాళ్లలో ఆ మార్పు రావటానికి కారణం మగవాళ్లే, పిల్లిని కూడా బందించి కొడితే తిరగబడుతుంది, ప్రతిదానికి నిండిస్తూ ఉంటే, ఆడదానివి, ఆడదానిలాగా ఉండు, అస్సలు విలువ లేకుండా మాట్లాడుయున్నారు. ఆడది తనని తాను నిరూపించు కోవటానికి తనని, నేను సంపాదించగలను, ఇద్దరం సమానమే, అని చెప్పటానికి. ప్రయత్నం చేస్తున్నారు, జాబ్ చేస్తూ ఇంట్లో పనులు కూడా చేసుకుంటారు,అంటే ఆడవాళ్ళకి మేనేజ్మెంట్ చేస్తారు, కుటుంబాన్ని జాబ్ ని, ple ఆడవాళ్ళని తక్కువ చేసి మాటాడవద్దు జాబ్ ఉన్న లేకున్నా, భర్త అనే వాడు ఇంంపార్టెంస్ ఇస్తే తన జీవితాన్నే ఇస్తుంది. Ladys alwase grat.
Yes madam agreed 😂😅😂😅 Husband ne Lover tho ela murder chesi dead body ela mayam cheyali baga manage chestaru.. Illegal affairs husband ki teliyakunda baga manage chestaru 😂😅 Alage last ki Feminist laws use chesi Husband paina Fake Alimony and Divorce cases ela petali money kosam kuda baga chestaru😂😅😂😅 Really great madam 😂😅😂😅
Abbai Sampadichedi Family kosam ani feel avtaadu.... But ade Nenu chusina chalaa mandhi ammai Sampadiste adi naa kosam ani feel avtaaru... Adi marchikunte chalaa baguntadi
Job is different aspect Life is different aspect Most of us mixing both. Believe or not, this create egos. Example Business and friend ship, cannot mix both. If we give loans and then say he is friend, need not to pay back. Basically one need to balance both. This is not happening in our country. So this will continue and the courts keep working.
Once ex 1960s boys or girls seen match by parents final and marry now its reverse difficult to marry either girl or boy its generation gap and after marriage for small things divorce if boy one sun its very difficult to see parents job from either side again doubt its generation gap so marriages age around 35 years
Marriage chesukuntaru kani sampradayam ledu padu ledu house lo vanta cheyaru hotels food kavali Saturday Sunday baga tiragali security kosem kadandi a ammayi ki enka marriage avvaledu antarani marriage chesukuntaru pelli ki viluva lekunda chestunnaru forin culture vatchesindhi
Avunu currect madam endku kante okka job chystunn. Ani abbai family ni control chydani thappa oka respect family girl job chyste adi a family ki plus svuthundi
ఈ కాలంలో ఆడా-మగా కలిసి బతకాలంటే, వాళ్ళు ఏం చేసినా కూడా కలిసే చేయాలి. ఎక్కడకి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళాలి. అలా ఒకరి కళ్ళెదుట ఒకరు లేదంటే, పార్టనర్ కన్నా ఏమాత్రం అందంగా ఉన్నా వ్యక్తి కనబడినా కూడా అక్కడ అక్రమ సంబంధం ఏ్పరచుకుంటారు. డెబిట్లో ఎన్ని కారణాలు చెప్పుకున్నా సరే, భార్యభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో/అంకితభావంతో కలిసిబతికే గుణం లేనప్పుడు, జీవితబాగస్వామిపై ఇలాంటి ఆలోచనలు/ఆంక్షలు ఏర్పడతాయి.
Ayyo girls ki kuda boys ante estam ledu anadaniki 100 reasons unnai
Rendu sadhyam kavu,
Good debet,, అమ్మాయిలకి చదువు సంస్కారం నేర్పాలి, కానీ బలుపు పొగరు నేర్చుకుంటున్నారు
Yes correct gha annaru
Not only introvert sir they are behaving with other boys or girls very closely
It is not accepted by gents or girls
Balupupogaru chupinche magallu aadavallu jobs cheyyadaniki karanam
100%
అవును
మగవాడు సంపాదనను బాధ్యత అనుకుంటున్నాడు. ఆధునిక స్త్రీ సంపాదన గొప్పతనంగా భావిస్తది. సమస్య ఇక్కడ వస్తది. ఇద్దరి సంపాదన సామర్థ్యం కొంపను పాడు చేస్తాది.
Super
ఆడది చదివితే ఇంటికి వెలుగు అని పూర్వం అనే వారు.. కానీ ఇప్పుడు అదే శాపంగా మారింది.. ఇండివిజ్యుయాలటి.. బాగా అలవాటు చేసుకుంటున్నారు.. భర్త లక్షల్లో జీతం తెచ్చినా వాళ్ళు ఉద్యోగం కోసం వెళ్తున్నాను.. దాని వల్ల మన భారతదేశం లో కుటుంబవ్యస్థ కుంటుబడుతుంది... ఇంట్లో పిల్లలని కూడా చూసుకోలేని పరిస్థితి... అత్త మామలన్ని చూడరు.. భర్త ఇంటికి వస్తే టీ అందించే వారు ఉండరు.. బంధువులు వస్తే వాళ్ళను రిసీవ్ చేసుకొనే వాళ్ళు ఉండరు... భర్త నిజంగా ఫైనాన్షియల్ గా వీక్ గా ఉంటే, కుటుంబం గడవడం లేదు అన్నప్పుడు, ఆడవారు ఉద్యోగం చెయ్యవచ్చు...
చదువుకోవడం, ఉద్యోగం చేయడం అందరి హక్కు, కానీ మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత మంది పాటిస్తున్నారు, చిన్న చిన్న విశయాలకు విడాకుల తీసుకోవడం చాలా బాధాకరం. సమాజం లో విలువలతో కూడిన జీవితం అవసరం, ప్రతి దానికి డబ్బులు అవసరం కాదు.
Hakkulu. Sampradayalu. Kalavavu
రానూ రానూ ట్రెడిషన్స్ అబ్బాయి ఫేవర్ గా మారిపోయే విధంగా చేంజ్ చేశారు..
పురాణాలు ఇతహాసాలు చదువుతుంటే.. అప్పటి ఆడవాళ్లు చాలా అదృష్టవంతులు అనిపించక మానదు
Well said naveen kumar
ఎప్పటికీ అడవరు అవసరానికి వాడుకునే వస్తువేన ఇంట్లో ఉండే ఆడవారిని మర్యదనిస్తుందా సమాజం
@@arunakattekola3673 nijame kaani samajamloki vachina ativaki bhadrata vunda?
పెండ్లి చేసుకునే ఏ మగాడు ఉద్యోగం లేని అమ్మాయిని కోరుకోవటం లేదు. దాదాపుగా 90% యువకులు జాబ్ చేసే అమ్మాయిలని కోరుకుంటున్నారు. జాబ్ చేస్తుంది కనుక సాధారణంగా ఆడ వాళ్లకు నోరు ఎక్కువ లేస్తుంది. అంతగా భర్తను కేర్ చేయరు. అందుకే విడాకులు ఎక్కువ అవుతాయి. కొంచెం ఓపిక పట్టే లేడీ అయితే సంసారము చక్కగా సాగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే ఇరుప్రక్కల అమ్మల జోక్యం వుంటే కాపురాలు సరిగ్గా వుండవు. ఏది ఏమయినా మరేజ్ లు జరగాలి పిల్ల పాపలతో అందరూ సంతోషంగా వుండాలి. ఇది సృష్ఠి కార్యం. భర్త కూడా పనులలో సహకరించాలి. అంటే చీపురుతో వూడ్చమని కాదు. కుకింగ్ అండ్ చైల్డ్ కేర్ హెల్ప్ చేయాలి.
Aa last point correct 💯. Maximum అమ్మాయిలకి చిరాకు ఇంట్లో పని and office లో పని రెండూ చూసుకోవాలి అంటే చిరాకు వస్తది. అదే చిరాకు పెద్దదై అన్ని విషయాలకు కోపం ఈజీ గా వస్తుంది.
@@Indigo518 cha Pani ammayi ni pettukovachuga.
అందరూ ఆడవాళ్లు ఒకే రకంగా ఉండరు. ఇంట్లో ఉండే ఎంత మంది ఆడవాళ్లు భర్త మీద అధికారం చేస్తున్నారు? ఒకరకంగా ఉద్యోగం చేసే మహిళలే సమాజానికి భయపడి భర్తల అధికారాన్ని భరిస్తున్నారు. అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికి తల్లితండ్రులు సర్దుకుపోయి ఉండడం నేర్పించాలి.. మగవాడు ఇంట్లో భార్యకు సహాయపడితే తప్పేమిటి.
Opika go to hell.aadavallu bharinchaleka chasthunnaru
Donakolu pogaru
ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో అమ్మాయిలకి తెలుసు, అబ్బాయిలకి తెలుసు. ప్రతిదీ డబ్బు తో ముదిపెట్టుకుని జీవితాలు , ఆనందాలు నాశనం చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే ఎటువంటి ఇగో ల కూ వెళ్లకుండా జీవితకాలం పరస్పరం ఒకరికోసం ఒకరు అని ఆనందంగా కుటుంబం తో బ్రతకాలి. లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం మంచిది🙏
పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు పెళ్లంటే ఆస్తులు హోదా కానే కాదు రెండు మనసుల ఇంకా మాట్లాడితే రెండు ఆత్మల కలయిక ఇద్దరూ సంపూర్ణ అవగాహన తోనే వివాహం చేసుకుంటేనే అవి నిలుస్తాయి
Not possible
కేవలం జాబ్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నంత మాత్రాన సంపూర్ణ జీవితం అనుభవించినట్టు కాదు.
సంపూర్ణ జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యం తో , ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉల్లాసంతో , ఆనందంతో , ఆహ్లాదంతో శక్తి వంతమైన జీవితం గడిపేవారు సంపూర్ణమైన మనుషులు , సంపూర్ణ మైన జీవితం.
Super
నేను నా యిష్టం ఇలానే ఉంటా వివేకం లేకుండా మూర్ఖంగా ఉండటంవల్ల వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పతనం అవుతోంది
Adi dabbu unna ammayi loo yekkuva kada,
Nice debate..అసలు ఆడపిల్ల పుట్టింది అంటే బరువు అనుకుంటారు అందరు
, మగవాళ్ళని ఆడగండి ప్రతి పూట అంద రికి తల్లి - భార్య వండి పెట్టినట్లు వాల్ల ని పెట్టమనండి?
కాదు అని అంటే బరి తెగించారు, మన వ్యవస్థ పాడై పోయింది అంటారు ఈ తరం పాడవ్వడానికి కారణం , మన ఇంట్లో ఆడపిల్ల భయం కి వెళ్ళకుండా కంట్రోల్ చేసాం , నవ్వ కు , పరిగెట్టకు, గెంతకు, మాట్లాడకు, భయటకు వెళ్ళకు, చాల కట్టు బాట్లు, ఓక వైపే ఆలోచిస్తున్నారు అందరు భర్త చనిపోతే ఏం చెయ్యాలో తెలీదు, ఎలా పెంచాలి తెలీదు పిల్లల్ని ఇండో లో నుంచి బయటికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు చాలా కష్టం కదా మరి. అందుకే ఆడవాళ్లు మీకు జోహార్లు
Fake Alimony cases and divorce cases 😂😅😂 pettu ani Job lo chepatara 😂😅😂
Alage Boss or colleagues tho chala mandi ladies illegal affairs chestunaru adi cheyu ani kuda Job lo chepara 😂😅😂😅
@@vadlaajay954ammai matrame thappu chesthunda nuvvu antunav ga boss ani vadi buddi emaintadi vadu wife ni mosam chese kada thappu chesthunadu ekkada eddaridi tappu only ladies di kadu boys di kadu ala ani andaru okelaga vundaru
Nijalu telisi nattu ledu, paapam
@@malladhibrundha4978 meeru inka 1947 lo unnaru.
ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఆడ వారికి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది ప్రభుత్వాలు కూడా ఎక్కువ ఉద్యోగాలు ఆడవాళ్ళకే ఇస్తుంది మగ వాళ్లకు ఉద్యోగాలు రావడం లేదు ఒక అమ్మాయికి ఉద్యోగం లేక పోయినా మగ వాళ్లు పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఉద్యోగం చేయని మగ వారిని ఆడ వాళ్ళు చేసుకోవచ్చు కదా ఇద్దరు సమానమే కదా
Mana daggiara money power lekapothe kuntidi kuda pelliki voppukodu. Ikkada andaru dongale. Evariki kvalsina vidham vallu debates pettukuntu manasika anandam pondutaru
@rajumulagapati4790 సోదర PH అమ్మాయిలు కూడా డిమాండ్డ లు పెడుతున్నారు ఒప్పుకోరు అన్న మీ మాట వాస్తవం మీరు experiance చేశారా ఇలాంటి అంశం
Yes
ఒకమనిషి అన్ని విధాలుగా ఎవరినీ సంతృప్తపరచలేరు.ఉద్యోగం వద్దనుకుంటే అలాంటి అమ్మాయిలు పేదవారి పిల్లలు చాలామంది కలరు.వారిని చేసుకుంటే మంచిదేకదా.ఉద్యోగం చేసోచ్చి ఇంకా అన్నిపనులూ చేసి,అందరినీమెప్పించాలంటే ఎంత కష్షం.
Maa inti peru koodaa gannamaraju
Meppinchadam sare, ame tinde inkokaru vandali, hotel
ఆడపిల్లలు పెళ్లి తరువాత పాటించాల్సిన ధర్మం, భాద్యతలు వదిలి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు
anni kvalante kudaradu. dabbu kavalante konni vadulukoka tappadu. Fincanial freedom vunnappudu, compromize tappadu
Paiga yeduru daadi, caselu, police stationlu, court lu
Good debate 👏
నా సలహా అబ్బాయిలకు
దయచేసి పెళ్ళి చేసుకోకండి
Nduku 😢
@@Bhukyasaikumar143Bhukyasaikuma అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్ధం అవుతుంది
@@kollivenkateswararao5997 anyway Nenu kuda single one of my sibling brother also struggles with marriage
Adi chusi Naku pelli tarvata reality ento ardam aindi bro ni life lo m jarigindo Naku idea ledu kani try happy in ur presence bro hope u have bright future
నా లైఫ్ గురించి చెప్పడం లేదు నాకు ఇద్దరు పిల్లలు ఫారిన్ లో సెటిల్ అయ్యారు
చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి ఫామిలీ లో ఉంటాయి స్పెషల్ గా ఏమీ లేవు కానీ మారుతున్న కాలంలో మగవాళ్ళు బలి పశువులు అవుతున్నారు
పెళ్లి తరువాత కూడా అమ్మ ట్రైనింగ్ తీసుకునే ప్రతి భార్య ఇల్లు బాగుపడదు
ఇది నా ఎక్సపీరియన్స్ అరవై సంవత్సరాల వయస్సు వరకూ నేను గమనించిన పరిస్థితి చెప్పాను అంతే
@@Bhukyasaikumar143Bhukyasaikuma 😂😅 Fake Alimony and Divorce cases pedutunaru chala mandi Money kosam 😂😅😅
ఆడపిల్లలు జాబ్ చేస్తున్నారంటే పిల్లతో పాటు తల్లి తండ్రుల కి ఎక్కడలేని గర్వాలుబాగాపెరిగిపోయాయివాళ్ళుముసలివాళ్ళైనాపెళ్ళికావటంలేదు.
నిజం అది.
100% true
Prati vishayam pilla ammaki cheppalsinde. Dani pethanam ekkuva
True madam.
థ్యాంక్యూ
నేను జాబ్ చేయటం మా ఆయనకీ అవసరం కానీ, నేను జాబ్ కి నాకు పొగరు ఉంటదని జాబ్ కి వేంకనివటం లేదు, ఇంట్లో ఉంటే జాబ్ లేదని చులకన చేస్తాడు, టార్చర్ ల వుంటది నాకు మా ఆయనతో...
Good to go for Divorce
@@srivarahiproperties1901 divorce antae panipuri thechukovadama
No i love my husband
ముగ్గురు కలిసి సోది బాగా చెప్పారు , మరి సంపాదించే ఆడవారు తమ కంటే తక్కువ సంపాదించే మగపిల్లలని పెండ్లి చేసుకుంటారా ? చేసుకోరు , కానీ పెండ్లి చేసుకున్న తరువాత మీద ఎక్కాలి అని కోరిక మాత్రం బలంగా ఉంటుంది . insecure తొక్క తోటకూర అని కబుర్లు చెపుతున్నారు , ముందే తమ కంటే తక్కువ సంపాదన ఉన్నా కూడా పెండ్లి చేసుకుంటే ఇంక insecure అనే ప్రశక్తి ఉండదు కదా
Happened to me also but nenu akkanivvaledu and devudu kuda Naku ame daggarinundi pillalu evveledu and I thank God for that
@@cloudever13 you are clever boy and you are fortunate because you have no children
ఇవ్వని కాదు జాబ్ చేసేవాళ్ళు చాలా వరకు పక్క దారి పడుతున్నారు అందరు అని నేను చెప్పాను నేను చుసిన వారిలో చాలా వరకు వాళ్లే 😢😢😢😢😅
Bro, vellu evvaru ammayi yku pakka dari paduthunnaru ane Dani gurinchi chepparu kani gents ne vallu thagutharu ani cheptharu
@@ashokarudra359😅😂😅
Mari maga gandalu job cheste chedioovadam ledaa
💯
మానవ జీవితం లో కుటుంబం అనే వ్యవస్థ చాలా ప్రాధాన్యమైనది ఇది వివాహం అనే ఒక పవిత్ర బంధం తో ప్రారంభం అవుతుంది
భర్త భాద్యతలు భర్తకి భార్య బాధ్యతలు భార్యకి ఇందులో ఉంటాయి, ఎవ్వరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన రావడం అనేది ఇక్కడ ఉపయోగించడం సరైంది కాదు కానీ ఒక వ్యవస్థ సక్రమంగా కొనసాగాలి అంటే ఎవరి హద్దులు వారికి ఉండాలి ఎవరి భాద్యతలు వారు నెరవేర్చాలి ఈ సమాజం ఎన్నో కుటుంబాలుగా విభజింప బడింది ఇక్కడ ఒక్క పురుషుడు +ఒక్క స్త్రీ కలిస్తే = వారు వారికి కలిగిన సంతానం కలిసి ఒక కుటుంబం గా ఇలా అనేక కుటుంబాలు కలిస్తే ఏర్పడిందే ఈ సమాజం దీని సంరక్షణ కోసమే చట్టం ఇందులో అందరికీ హక్కులు ఉంటాయి వాటిని పొందడానికి కొన్ని భాద్యతలు ప్రతి పౌరునికి పౌరురాలికి ఉంటాయి, " ఇక్కడ భాద్యతలు నెరవేరవేర్చని వారు హక్కులు పొందాలి అని ప్రయత్నం చేయడమే ఈ వ్యవస్థకు నష్టం గా, అవమానంగా, మూర్ఖంగా, క్రమశిక్షణ రాహిత్యంగా ఇలా ఎన్నో నిర్లక్ష్యాళ్ళతో వ్యవస్థ భ్రష్టుపడుతుంది " ఎవరి ధర్మం వారు నెరవేర్చిన నాడు కుటుంబం సమాజం సంతృప్తిగా వర్ధిల్లుతుంది దీనిలో హెచ్చు తగ్గులు ఏమి లేవు
అయితే కుటుంబం లో యజమాని అనేవాడు మన శరీరానికి శిరస్సు ఎలాగో కుటుంబానికి పురుషుడు అలాంటి వాడు, "ఈ సృష్టిలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, అధికారం, భాద్యతలు నిర్వర్తిస్తే అదే అందరికి మంచి యోగ్యత క్షేమం "భర్త భార్యను ఎప్పుడు ప్రేమించే వాడిగా ఉండాలి భార్య ఎప్పుడు భర్తను గౌరవించేదిగా ఉండాలి వీరు ఇద్దరు కలిసి వారికి కలిగిన సంతానాన్ని ఈ సమాజాన్ని ఉద్దరించే వారిగా ఉండాలి " యజమానిని గౌరవించడం కుటుంబం భాద్యత కుటుంబాన్ని ప్రేమించడం క్రమశిక్షణలో నడిపించడం యజమాని భాద్యత ఇక్కడ భాద్యతలను విస్మరించి సమానత్వం సన్యాసి తత్వం కోరుకోవడం స్వార్థం అవుతుంది, " వ్యక్తులను వ్యవస్థలను ఇలా దోచుకొని చెలామణి అయ్యేది ఎవరిలో స్వార్థం ఉంటే వారు " ఇక్కడ దరిద్రులు ఎవరు అంటే ఎవరి హక్కులు ఏమిటో వాటి విలువలు ఏమిటో వారికి తెలువక పోవడం వారి భాద్యతలు ఏమిటో వాటిని నిర్వర్తించడంలో కనీస అవగాహనా లేకపోవడం " అందరి బలహీనతనే ఈ వ్యవస్థ బలహీనత " బలహీనతలను జయించడమే బలమైన వ్యక్తిత్వాలను, బలమైన కుటుంబాలను ఎలా బలమైన సమాజాన్ని సాధించడమే బలమైన దేశాన్ని నిర్మించడమే అందరి కర్తవ్యం, దేశం లో నేను ఉన్నాను అనే భావన కంటే దేశమే నాలో ఉంది అనే భావన ఉన్నతమైనది, స్వార్థం విడిచి ఒకరి సేవలో ఒకరం నిస్వార్థంగా కొనసాగడమే ఒకరి మేలు ఒకరు కోరుకుంటూ ప్రతి పౌరుణ్ణి గౌరవం కాపాడటమే ప్రతి ఒక్కరి భాద్యత,
"ఏదిపడితే అది తింటే త్రాగితే ఆరోగ్యానికి చేటు , ఏదిపడితే అది మాట్లాడితే వ్యక్తిత్వానికి చేటు,మితి మీరిన స్వేచ్ఛ ఆరాచకానికి దారితీస్తుంది "క్రమశిక్షణలో నడిపించేది చట్టం, విచ్చలవిడి తనం కోసం చట్టంలో మార్పులు కోరుకోవడం మూర్ఖత్వం, మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరిగితే మంచి కుటుంబ నిర్మాణం జరుగుతుంది, మంచి కుటుంబం నిర్మాణం జరిగితే మంచి సమాజం నిర్మాణం జరుగుతుంది, మంచి సమాజం నిర్మాణం జరిగితే మంచి దేశం నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణమే అందరికి క్షేమం.
" చరిత్ర మారాలి అంటే మారవలసింది మనమే, భవిష్యత్తు బాగుండాలి అంటే చైతన్య వంతులం కావల్సింది మనమే,
మనం ఏది అయితే భవిష్యత్తు తరాల బ్రతుకు అది అయితది "
Nenu chaala mandi parents ni chustunna chinnappati nundi ammaylaki samskaram kantey pogaru, attitude ga undaali ani nerputunnaru.
Samskaaramga perigina pillalu struggles face chestunnaru😊😊😊😊😊
Powerful లేడీస్ ni handle చేసే దమ్ము అందరికీ ఉండదు.ఇంట్లో ఉండేది...లంజతనం చేసి సంపాదించినా ఎవరికి తెలియదు...
Maintaining boyfriends and dey are leading to illegal affairs
ఆడపిల్ల చదూఉకొవలి ఇలాలి చదువు ఇంటికి వెలుగు అవసరానికి పనికివస్తుంది హఇగ ఇంట్లో ఉంటు కుంటుంబం చూసుకుంటే అదెపరిపూరణ ఆనందం ఇంట్లో పనిచేస్తున ఉద్యోగం చెయ్యడం ఇబ్బందికరం
అమ్మాయిలు ఉద్యోగం చేయటం,,, తప్పుకాదు,,,,, అది చూసుకోని,,, వెర్రిమెర్రి,, ఆలోచనలతో,, జీవితాన్ని సంసారాన్ని పాడుచేసుకుంటున్నారు,
అలా అందరూ కాదు,,,, ఇలా కూడా వుంటున్నారు
ఒక్క లేడీ తోనే మాట్లాడలేము. ఇక్కడ ముగ్గురు లేడీస్. ఈయన ఏమి చెప్పగలడు. తొక్క.
జాయింట్ ఫ్యామిలి ఇష్టం ఐతేనే పెళ్ళి లేకపోతే లేదనీ చెప్పండి. చదువు జ్ఞానం కోసం మాత్రమే. పెళ్ళికి ముందే అన్నీ ఐపోయాయి ఇంక వాళ్లకి స్పర్శ ప్రేమ కొత్త కాదు.30ఏలు వచ్చాక వేస్ట్ ఆమై.18 to 22 అంతె.30ఆంటీలు.30చాలా తేడాలు వ్వస్థాయి. ఇంక వీలు ఏవరితో కలసి వుండరు.అస్సలు జాబ్ లేడీస్ వెరెస్ట్. కని పెంచి త్యాగం చేస్తే 50 .60ఏలు వస్తాయ్. ఇంకెపుడు తల్లి తండ్రి నీ చూసుకునేది.
సుత్తి లేకుండా సూటిగా చెప్పండి ప్లీస్!
Marriage is Waste for both...live Happyly...
Marriage is not issues
Ego is big issues..
Communications is very big issues
ఆమె శాలరీ మీద మంట లేని వాడే పెళ్ళి చ్ చేసుకుని పీస్ ఫుల్ గా ఉంటాడు..
కానీ.. అబ్బాయిలకి అదీ సాద్యం కాదు.. కాపురం లేకపోయినా నడుస్తుంది.. ఇంటిపనులు మిదేసుకుని చేయమన్న చేస్తారు గానీ..
వైఫ్ శాలరీ తమ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయలేదంటే.. నిద్ర కూడ పట్టదు..
అబ్బాయిలు తమ డబ్బు పిచ్చి తో.. లైఫ్ లేకపోయినా బతుకుతారు..
Job chusi chesukunevaallu vedhavale. Job ledani chesukonivaallu vedhavale. Business attitude kaadhu pelliki kavalsindhi...Pelliki kavalsindhi prema.. commitment...Share love and pain... Share work life... balance them.... Aastulunpanchukovatame kaadhu Badhyatalu kuda panchukovaali.!!.
మగాడు భౌతికంగా strong...
ఆడది మానసికంగా బలమైనది...
So....
ఓపిక సహనం ఆడ వాళ్లకె కాస్తా ఎక్కువ ఉండాలి.....
Super dr. Harikumar garu mee speech thank you sir god bless you
ఎవరు చెయ్యవలసిన పని వాళ్ళు చెయ్యాలి, ఎవరి ఏడుపు వాళ్ళు ఏడవాలి
Job and marriage is are two different things.....Sammsaramanedi jodedla bandi idi ardhmouthe migathavi chala easy ga telusukuntaaru...
డబ్బులు సంపాయించే ఆడవారికి అసలు పెళ్లే అవసరం లేదు.😂. ఎలాగో ఇప్పుడు చాలా మంది ఆడవారు పిల్లల్ని పెంచుకుంటున్నారు.
Its less percentage who doesnt want working woman, high percentage of people wants working woman, bcoz of insecurities in corporate jobs & EMIs,
True..
Very good mam అందరం humans అని feel అవ్వాలి, కానీ ఎవరు అయినా చులకన భావం తో చూస్తారు
Talking only one side
Boys are not preferring working woman not because of 3 I’d
Woman also too much talking
The term feminism is going in a wrong way in most of the cases.
Yes Illegal affairs gurinchi cheparu .. Fake Alimony and Divorce cases gurinchi cheparu 😂😅😂
జీవితం ముఖ్యం
*If you want to have a happy life never get married..*
Wow... exactly...@ vikramnimma
Arey yedava. Men are not insecure. Adhahi vere mogodtho affair pettukunte yevadu ishta padaru.
Donga mundalu nee lanti mundalu vundabatti. Poyi telloditho pakkalo paduko.
నువ్వు దేవుడి సామి
u have told the truth of life...@vikramnimma
Mundu meeru marandi 3 ladies okadu gent, ekkada equality. Manam elanti samjam lo unnam ante job leni ammaini abbai pelli chesukuntunadu gani, job leni abbai ni a ammai pelli chesukovtledu. Reality lo undi mathladite better😂
Katnam katnamm antunare mari adhe Ammailu kaani Ammaila parents kaani Abbai Property House flat Land Ila A To Z chustunaru ga mari ante abbailu katnam tisukunte Neram Goram Ammailu yemi chesina Correct Ammailu kaani Valla parents kaani anni asinchochu adhe abbaila vishayaniki vasthe anni Tappule memu sampadinchali kevalam neekosame maa ashalu Korikalu anni champukuntu vadilesukovali total ga Male mathram chachi Na sare meeku anni Chudali cheyali Anthe kadha wow what a Great society
Andukera ammayilu kuda job chesi sampaadhinchukuntunnaru. Ayina mee ayya avvalu kodukulani ammukovatam maathram maanaledhu. Ammayi parents ki property unna meeru happy ga anubhavistharu kada
@@venkatamadhumayigottipati6262 inthaku nuvu Aada na maga na atu arey antunav leka atu ITU kaani middle middle a take respect and give respect 🖕🖕🖕🖕🖕
Very simple...
Manashi la kakunda janthuvula unte chalu.
పిల్ల వాళ్లకి చదువు నేర్పించాలి వాళ్లే చదువుకుంటారు మన సంపాదిస్తూ సంపాదించి పెడితే వాళ్లు
Very useful vedeo sir thank you.🎉
I'm unmarried I'm 35 years male if I had chance i want a wife who can take care of family. Because now a days society has changed will change anyone
Wife is a companion. She is not your family care taker. Men should do household chores. Both should take care of both the families.
You are very lucky. Women in this generation are very unfaithful and highly independent
@@ezhuthalan3625then both should make money?
Bills kuda kattali@@ezhuthalan3625
Inkoka 5yellu aagayya dayachesi nee family take care panimanishi ki dabbulu ichhi take care cheyinchuko ledante nuvvu care chey nayana ante kaani mee family care kosam ammyini pellu chesukoku😑
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు,,,,, ఈ కారణానికి మెయిన్ కారణం,,,,,,,,,,,,, ఉద్యోగం చేయడం వల్ల విపరీతమైన స్వేచ్ఛ ఏర్పడి,,,,,,,, పెళ్లి బంధానికి విలువ వేయకుండా,,,,,,,, వాడితో ఉండవచ్చని అభిప్రాయంతో,,, మోసం చేసి పరువు తీస్తారని,,, అభద్రతాభావం ఏర్పడ్డది,,, అబ్బాయిల్లో........ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడము, లేదు....... కోర్టుల చుట్టూ చెట్టు తిరిగే తిరిగి ఏ సారీ, నైతికంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా,,,, పతనం అవడం ఇష్టం లేదు, పెళ్లంటే భయం,, అనే స్థితికి, చట్టాలు, తీసుకొచ్చి నాయి,,,,, విపరీతమైన, కల్చరల్ చేంజెస్, వచ్చే,,, నైతికంగా పతనావస్థకు, తీసుకోవచ్చా ఇ,,,,, కాలయాపన చేసే చట్టాలు, కోర్టులో, మనయా న్యాయాలు చెప్పడంలో విఫలమైనది..........?????
Good debat, sir than q
బట్టలు ఉంకడానికి అంట్లు టమాదానికి వంటవడానికి చకరి చేయడానికి అంకారం అత్త మాలను ఇంటినుడి తరివివేడానికి వచ్చిన జీతమ్ తీసుకుడానికి ఆడపడచులను ఇంటిలో కలుపెట్టేదాని అవకాశం ఇవ్వకపోవడం ఆత్మహత నిర్ణయం అందుకు పెళ్లి వద్దు 🎉
Jyoti mourya Alok Mourya case vinnaaka ippudu ee video chuste, magavaalla insecurity chala sababu anipistundi
ఉద్యోగాలకి వెళ్లిన వాళ్ళు ఎలా ఉంటున్నారో అనే అనుమానం అబ్బాయిల్లో ఉంటుంది అలా ఉండటానికి కారణం వీళ్ళు ఉద్యోగం చేసే చోట వీళ్ళతో ఉద్యోగాలు చేసే అమ్మాయిలని చూసే ఆ అనుమానం వస్తుంది ..దీనికి కారణం ఆడవాళ్లే... 🤷🏻♂️
అత్త,మామలని చూడరు అంతే... అమ్మాయిలు.... జాబ్ చేసిన, చెయ్యక పోయిన 🤣
This is sad truth 😢
Kodaluni chustara atta mamalu,katnaalu ,kaanukalu
Ammmayilu job cheyyali. It's basic need.
Abbbayilu kuda inti pani vanta pani ani theda lekunta anni panulu cheyali.
Equality is important
Inti panulu amailadi.kastamaina baruvu lu Mose panulu abbailu cheyali
Correct ammayilu job cheyali baga dabbu sampadinchali. Abbayilu intlo kurchoni intipani cheyali
@@MS_bhargavi😂😅 Mari Illegal affairs and fake Alimony and Divorce cases kuda Amayee le nduku pedutaru 😂😅😂😅
Divorce kosam donga case husband paina nduku pedataru 😂😅😂 Where is your females equality 😂😅😅??
😂😅 Divorce apudu Husband property kavali Ani kuda donga case pedataru ladies Mari apudu em aiyndi andi Equality..
Meku Money undi ga malli Husband money nduku 😂😅😂😅
Money dagara nduku equality ledu 😂😅😂😅
@@MS_bhargavi sare family court lo kalusukundam
Correct ga chepparu Krishna kumari mam
పెళ్లి కి పునాది నమ్మకం పారదర్శకత నిబద్ధత అవి లేని ప్రేమలు పెళ్ళిళ్ళు పెటాకులే
వంటింటికే పరిమితం చెయ్యొద్దు అంటున్నారు ఇద్దరు ఉద్యోగాలకి పోతే వండి పెట్టేది ఎవరు... వంట చెయ్యటం బట్టలు ఉతకటం అంట్లు తోమటం ఇవన్నీ స్త్రీకి సృష్టి ధర్మంగా వచ్చినవి... వాటిని ఎందుకంత చీప్ గా చూస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఏ ప్రాబ్లెమ్ ఉండదు... మగాడు చెయ్యాల్సిన పనులు ఆడవాళ్లు ఆడవాళ్లు చెయ్యాల్సిన పనులు మగాళ్లు చేసుకునే పరిస్థితి వచ్చేలా ఉంది .... 🤷🏻♂️🤷🏻♂️
జంట వివాహం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోనప్పుడు, ప్రస్తుత సమాజంలో వివాహం విడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అందువల్ల కొన్ని స్టీరియో విలక్షణ ఆలోచనలు రోజుకి సంబంధించినవి.
చాలా మంది ఆడ పిల్లలు జాబ్ వుంటే మగా పిల్లలు కేర్ చేయండం లేదు ఎదురు కి జాబ్ వుంది వంట పనిలో కూడా 50 - 50 శర్. చేయాలి అని కటింగా చెబునారు దీని వలన తలి తండ్రి పటింకవంగా లేదు కానీ ఆమె తల్లి తండ్రులు బందువు కి ప్రాధాన్యం ఎస్టి కుటుం వస్తా పది అవుతోంది ఆడ పిల్లలు మారాలి😂😂😂😂😂
భార్య భర్త అర్థం చేసుకోవాలి పండుగలు సంప్రదాయాలు పట్టించాలి
ఒక ఇంజనీర్, డాక్టర్ సంపాదిస్తూ వుంది అంటే భర్త ఎంత మంచివాడైనా ఆ అమ్మాయి సంపాదన వుంది అంటే, పిల్లలు వున్నా ఇష్టమైతే ఉంటుంది లేదంటే వెళ్ళిపోతుంది.
Yes ur correct
28 00
Akka super ga cheppav
Male, female both are equal but females ki chaaaaala samasyalu
Society lo chala change .. school lo one boy friend college lo another i have seen such women and later they dislike their husband
Exctly correct medam. E rojulolo konthamandi magavallu pani cheyadaiki estapadatlefu.
V.Nice Dr.Hari kumargaru.
Fake Alimony and Divorce cases gurinchi kuda chepali 😂😅😂
మగవాళ్ళు ఉద్గోగం చేసిన ఆడవాళ్ళను చూసి భయపడుతున్నారు. అంటే దానికి కారణం ఉంది కదా...?? అలాంటి మగవాళ్ళు ఉంటే హరి గారి దగ్గరకు వెళ్ళమన్నారు... మరి ఉద్యోగం చేస్తూ విచ్చలవిడిగా ఉన్న ఆడవాళ్ళని ,ఎందుకు హరిగారి దగ్గరకు వెళ్ళమనలేదు... అంటే ఆడవాళ్ళని అలాగే ఉండ మనా..దాని అర్థం.... 0:45
Varakatnam theeskovaddu annappudu ...... abbayi parents sampadinchina aasthilo bharyaki elaanti hakku undakudadu...... ledaa..... thana parents nundi vache varasathwa aasthini aina theeskuraavaali...... rendu vaipula aalochinchaali kadaa//////... one point sir..... ee madhya ammaayillo....thanu sampaadana okka rupee kuda inti avasarala nimitham ivvatledu..... chaalaa families....maintenance bhartha chudaalata....... thanu maathram anni thana personal avasaraalake undaalata.....
Good debate
Annitiki minchi bandhanni nilupukovali anae strong will iruvurilo undali. Accept the partner with their weaknesses
Allow the women to work if they have the will
Don't use her earnings to meet needs of the family. Keep it aside. Fixed deposit it fr later support inold age
Family should grow only on father's financial status. Children should accept their status nd co-operate with parents
As a women i am telling, hadhulu datina alochanalu, parimithi datina ammayila parents alochanalu, abbhayilu kanna ammayilu alochana vidhaname maripoyindhi.
Thanks for understanding. Chala mandi men suffering from fake Alimony cases and divorce cases
Katnam lekunda Nenu Ready pelli ki Mari Na venakala unna property Kaani na Bank Balance kaani Na job Guirinchi kaani Na Sampadana Guirinchi kaani Adagakunda adjust avvadaniki Ready Ga unnara mari yevaru aina Job chesina cheyaka poina Naaku Mari meelo yentha mandhi veetiki commit ayye vaallu unnaru
Ipudu maku nizamu ga intidaggara unna ammai better anipistundi,naku 3 abbaiulu
Vudyogam anedi andariki mandatory kaadu. Evariki edi kvalante adi chesukuntaru Avsaram vunna lekapoyina pillalanu galiki vadilestunanru. Deeni gurinchi evaru mataladadam ledu. Vudyogam chestene, jeevitham lo paiki vellinatta. Ee cinematic debates valana peddgaa prayojanam ledu
Husband, atta mamalu, in laws, pillalu andaru sarigga, come operative ga vuntene ladies job cheya galaru
Yes our family also same problem bec she cont balance life......neglecting husband not interest home care
మరి అత్త మామ ఆస్తి ఆమై కీ ఏమీ ఆడించవద్దు. చదువు జొబ్ అస్తి లేని అబయిని చేసుకోవచ్చు కదా. ఫ్రీగా. అన్నీ ఉన్నా అబాయి ఎందుకు.
Correct sir miru cheppedhi
Okappudu job Chesey ammai kavali Aney vallu ippudu vadhuantunnaraa
You are right madam
Diverse cases enduku perugutunnayi mari ? 🤔
Dowry kosamo or Working women cheskuntey ekkada piece of mind vubtundhi first of all time vundadhu iddharki
ఇద్దరూ అన్నతమ్ములు సంపాదిస్తే లేని గొడవలు మొగుడూ పెళ్ళాల సంపాదనతో ఎలా వస్తాయి..🤔
తమ్ముడి సంపాదన అన్నా.. ఆన్న సంపాదనా తమ్ముడు గురించి డైరెక్షన్ ఇవ్వటం చేస్తేనే గొడవలూ..
@@monanethi503😅😂 Mari equality antaru ga ade Fake Alimony cases and divorce cases apudu malli husband money kosam donga case pedataru ade kada equality ante 😂😅
ఆడవాళ్లలో ఆ మార్పు రావటానికి కారణం మగవాళ్లే, పిల్లిని కూడా బందించి కొడితే తిరగబడుతుంది, ప్రతిదానికి నిండిస్తూ ఉంటే, ఆడదానివి, ఆడదానిలాగా ఉండు, అస్సలు విలువ లేకుండా మాట్లాడుయున్నారు. ఆడది తనని తాను నిరూపించు కోవటానికి తనని, నేను సంపాదించగలను, ఇద్దరం సమానమే, అని చెప్పటానికి. ప్రయత్నం చేస్తున్నారు, జాబ్ చేస్తూ ఇంట్లో పనులు కూడా చేసుకుంటారు,అంటే ఆడవాళ్ళకి మేనేజ్మెంట్ చేస్తారు, కుటుంబాన్ని జాబ్ ని, ple ఆడవాళ్ళని తక్కువ చేసి మాటాడవద్దు జాబ్ ఉన్న లేకున్నా, భర్త అనే వాడు ఇంంపార్టెంస్ ఇస్తే తన జీవితాన్నే ఇస్తుంది. Ladys alwase grat.
Bokem kadu sollu cheputunav America lo 50 percentage divorce ah divorce lu valla psycho killers,robbers ,drug addicts pudataru.
Yes madam agreed 😂😅😂😅 Husband ne Lover tho ela murder chesi dead body ela mayam cheyali baga manage chestaru..
Illegal affairs husband ki teliyakunda baga manage chestaru 😂😅
Alage last ki Feminist laws use chesi Husband paina Fake Alimony and Divorce cases ela petali money kosam kuda baga chestaru😂😅😂😅
Really great madam 😂😅😂😅
Abbai Sampadichedi Family kosam ani feel avtaadu....
But ade Nenu chusina chalaa mandhi ammai Sampadiste adi naa kosam ani feel avtaaru... Adi marchikunte chalaa baguntadi
Sir sir, please.
Eddaru dongalu eyetee ok Naa sir.
Job is different aspect
Life is different aspect
Most of us mixing both.
Believe or not, this create egos.
Example Business and friend ship, cannot mix both. If we give loans and then say he is friend, need not to pay back. Basically one need to balance both. This is not happening in our country. So this will continue and the courts keep working.
Once ex 1960s boys or girls seen match by parents final and marry now its reverse difficult to marry either girl or boy its generation gap and after marriage for small things divorce if boy one sun its very difficult to see parents job from either side again doubt its generation gap so marriages age around 35 years
Coin one side cheptunnav Amma, anubavinche vaallaki telusu
Fake Alimony cases divorce cases gurinchi cheparu😂😅😅😂
Main thing affier. Girls affair paytukuntay husband chusthu kurcholaydu. Paruvu pothay bathi ke kastam .Bayata Girls ne chusi wadi wife kuda alaga thiruguthundi Ani bayam. Main Reason present Girls boyfriend Ani ewani thono thiruguthu unaru andhuku wadu bayapadtadu.
Corcrt sir baaga cheppar
సంధ్య garu bagachepparu
Can I join the debate please
Marriage chesukuntaru kani sampradayam ledu padu ledu house lo vanta cheyaru hotels food kavali Saturday Sunday baga tiragali security kosem kadandi a ammayi ki enka marriage avvaledu antarani marriage chesukuntaru pelli ki viluva lekunda chestunnaru forin culture vatchesindhi
Very good analasis sandhya garu men ' should marry without dowrey
My name is Mahender age 48 living alone in hyd single any single lady is there for marriage no demands reply me with mobile number
Why?
Green sari madam final ga correct matladaru ani cheppa botunnaam adyaksha😢
Correct 💯 ammay laki samskaram kantey pogaru ekkuva undi
Doctor matladuthunte Madhya lo apesarenti madam correct kadhu
Mee debit bagundi kani ..aslu visyam enti ante adavalu job cheeste ..vala idru madhy effct taggutndi . realsp teda kodathye.....
Avunu currect madam endku kante okka job chystunn. Ani abbai family ni control chydani thappa oka respect family girl job chyste adi a family ki plus svuthundi
Sir use English words because other state citizens also hear your debate, so many ladies ego system
ఇది నిజం pelichesukunte పిల్లల ను బాధ్యత ఉండదు,
Evari ki Nachi na vallni vallu marriage chesukuntaru, evaru eastam valldi. Dani ki Consiling wast. Coin ki One Side a mataladutunaru.
😂😅😅 exactly 💯 Fake Alimony and Divorce cases gurinchi cheparu 😅😂