Big Debate Part - 1 With Ramaa Raavi || Living Relationship || సహజీవనం || SumanTv Anchor Jaya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 132

  • @rmc5347
    @rmc5347 ปีที่แล้ว +16

    పెళ్లిళ్ల గురించి అన్ని ఆలోచించే అనుభవమున్న తల్లిదండ్రుల ను కాదని చేసే అడ్డమైన పనులన్నీ చివరికి నూటికి తొంభై తొమ్మిది శాతం చివరికి కుక్కగతే పడుతుంది.

  • @శ్రీబ్రదర్స్సత్యమేవజయతే

    ఒక సారి చూద్దాం సఫోట్ చేసే వారి కూతురు చెల్లే అక్క ఉంటె బాగుంటుందా 😢😢😢😢😮

    • @naraendrareddy273
      @naraendrareddy273 หลายเดือนก่อน

      Endukundadu. Ammaile fast unnaru ippudu.

  • @PuLi2024
    @PuLi2024 2 หลายเดือนก่อน +3

    ఎవరితో సహజీవనం చేస్తారో వాళ్ళ నే పెళ్లి చేసుకోవాలి..

    • @naraendrareddy273
      @naraendrareddy273 หลายเดือนก่อน

      Vallu tarvata e psychopath o aithe? Abusive person aithe? Adi antha manchi alochana kadu.

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 หลายเดือนก่อน

    కోర్టు చెప్పడము అనేది పాయింట్ కాదు. చట్టం ఏది చెబితే అది చేయాలి, అని కాదు. దీపం దగ్గరకు పోతే కాలుతుంది. గాజు పలక దగ్గరకు పోతే కొసుకుంటుంది. ముళ్ల దగ్గరకు పోతే కుచ్చుకొని బాధ కలుగుతుంది. హద్దులలో ఉండాలి, గౌరవంగా, సమాజ దృష్టిలో కూడ పెళ్లి చేసుకున్న తరువాత ఇరువురు కలసి మంచిగా ఉండాలి.

  • @venkataramasastry302
    @venkataramasastry302 ปีที่แล้ว +1

    Both advantages and disadvantages. Travelling simultaneously.This is. Universal truth.Deeniki anthhatiki karsnM passion,attraction.egoo,fearless. Dominating the soociiety

  • @thotamallareddy2186
    @thotamallareddy2186 ปีที่แล้ว +23

    సహజీవనంతో సమాజం బ్రష్టు పట్టిపోయే అవకాశం.....

    • @venkateswarlunukala2814
      @venkateswarlunukala2814 ปีที่แล้ว +1

      హాల్లో తోట మల్ల రెడ్డి గారు ఆడదానికి లేనిసిగ్గు నీకెందుకు వచ్చిందా వడుకో యూజ్ అండ్ త్రో సమాజములో పురుషునికి ఇది మంచి అవకాశము కోర్టు కూడా తప్పు అనదు ఎందుకు అంటే ఇద్దరి మధ్యా ఉన్న ఒప్పందం సహజీవన అగ్రిమెంట్ ఉన్నదుందున మనకు నచ్చలేదు అని 100 కారణాలు చెప్పి వదులు కోవచ్చు మళ్ళీ ఇంకొక దానికి ట్రై చేయవచ్చు

    • @pillasriram7640
      @pillasriram7640 ปีที่แล้ว

      1111

    • @kancharlachandrareddy2814
      @kancharlachandrareddy2814 ปีที่แล้ว

      ​@@venkateswarlunukala2814it CR CT🎉 Zee

    • @venkateswarlunukala2814
      @venkateswarlunukala2814 ปีที่แล้ว

      @@kancharlachandrareddy2814 మీత్రమా CR CT Zee అంటే ఏమిటి

    • @prakashrao7777
      @prakashrao7777 ปีที่แล้ว

      ​@@venkateswarlunukala2814hu

  • @prasadkaranam3289
    @prasadkaranam3289 ปีที่แล้ว +3

    అనుభం అనుకుంటా

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 ปีที่แล้ว

    Really super stor of the world 🌎 hanstly really super 💯 namaskaramulu 🙏🙏 my dear madam garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 ปีที่แล้ว +6

    ఇ వరస్ట్ కల్సర్ ఓన్లీ మీ హైదరాబాద్ లోనే జరుగుతాయి

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 ปีที่แล้ว +6

    మగవాళ్ళ దేముంది అండి అడవారూ దొరకడం లేదు కావలసిన నంత కాలము వడుకో వచ్చు కదూ కూడదు అంటే ఏదో లింక్ పెడితే అదే అంటే అడది వితెడ్రా అయితది మళ్ళీ ఇంకొక దానితో సహజీవనం చేయ వచ్చును అయినా అడ దానికి లేనీ సిగ్గు ఎగ్గు మగ వాడికి ఎందుకు మాస్టారు నువ్వు చెప్పేది వినే స్టేజి లో లేరూ ఎప్పుడు ఫ్రీగా సమయం దొరికినా ఇద్దరూ దురీ పోతారు చూసుకుంటారు అయినా తల్లి తండ్రులు 18లేదా 20 లో పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు వారీ పిల్లకు పెండ్లి చేస్తారా అంటే ఎంత ప్యాకేజీ అనీ ఎన్నికొట్లు అస్తి అనీ పెండ్లి చెయ్యరు 28లేదా30 దాటినా పిల్లలకు పెండ్లికి చెయ్యరు వారూ సహజీవనం చేయడములో తప్పు ఏమిటి

    • @naraendrareddy273
      @naraendrareddy273 หลายเดือนก่อน

      Maga vallaku antha sulabham kadu girlfriend dorkadam.

  • @keshireddynagulapally1507
    @keshireddynagulapally1507 ปีที่แล้ว

    Mana sampradayalnu kapadandi sahageevanam anedi chaala tappu cere deshalalu mana paddatulaku eanto vluvanistaru adi mana baratadesham goppadanam jai jai sri ram

  • @Mdమహబూబ్శబ్
    @Mdమహబూబ్శబ్ ปีที่แล้ว +5

    మేడం సనాతన ధర్మం సాంప్రదాయాల తో కలిసి ఉన్న జీవనం మనది ప్రాచ్య దేశాలలో సహజీవనం సహజమై ఉన్నది అక్కడ భారతదేశంలో అనుమానం ముందా ఆడది ముందా అనే పదానికి ముడి పడి ఉన్న మన దగ్గర స్త్రీ పై అనుమానాలు ఎక్కువ ఆ అనుమానాలతో జీవితాలే చెడగొట్టు కుంటున్నాము racha దేశాలలో స్త్రీల పై అనుమానాలు లేవు అక్కడ సహజీవనం నీ కాదు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు కనుక స్త్రీ పై అనుమానము ఆధిపత్యం ఉన్నంత వరకు సహజీవనం మన దేశములో నడువదు

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 ปีที่แล้ว

    layer madam well said very clear about saha jeevanam

  • @praveendosapati1657
    @praveendosapati1657 ปีที่แล้ว +1

    Co living is different from live in relation. Right

  • @atchirajeswararao1199
    @atchirajeswararao1199 ปีที่แล้ว

    Madam ex speaker సూపర్ గా చెప్పru.

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 ปีที่แล้ว +2

    కారణం సినిమాలు

  • @nidumoluvenkatarao4095
    @nidumoluvenkatarao4095 หลายเดือนก่อน

    మా ఊరులో ఉంచుకున్నాడు . అంటారు. మీ ఊరులో లివింగ్ అంటారా, పుట్టే పిల్లల సంగతి ఏమిటి , మీరు చేసే లివింగ్ కి పుట్టిన పిల్లలు సమాజంలో తల దించుకుని బ్రతకాలి. వారు కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిందే , అయితే .మీ వల్ల సమాజానికి దరిద్రం పట్టబోతున్నది లివింగ్ దరిద్రం సమాజానికి అవసరం లేదు లివింగ్ ను ప్రోత్సహించే దేశాలకు వెళ్లండి.

  • @vivekananday4490
    @vivekananday4490 ปีที่แล้ว +3

    మీలో ఎవరైనా రిలేషన్ లో ఉన్నారా నేను ఇప్పటికి ఎవరితోనూ లేను.... ఇప్పుడు మీలో ఉమెన్స్ ఎవరితో అయినా రిలేషన్ పెట్టుకోవాలి అని ఉంది ... మీకు ఇష్టం ఉంటే నేను రెడీ 😜😜😝

  • @Srinivas89050
    @Srinivas89050 2 หลายเดือนก่อน

    Courts also saying living relationships is not wrong

  • @editorsprings1748
    @editorsprings1748 ปีที่แล้ว

    It's difficult to to realise living relations

  • @b.v.6137
    @b.v.6137 หลายเดือนก่อน

    What Vidya Reddy told is correct

  • @jyothid9055
    @jyothid9055 ปีที่แล้ว

    All our world 🌎 they are like our culture still there are giving respect our marriage system and culture because of our Grand father and mother words is golden word's plz respect our culture real I proud of I am INDIAN my support Rama madam

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 ปีที่แล้ว +6

    అసలు వివాహ వ్యవస్థ లో ఏం లోపాలు ఉన్నాయి?

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 ปีที่แล้ว +1

    సహజీవనం ఎంతమంది తో నైనా చేయవచ్చు నా?? శిక్ష మూడు కోర్టు లో తర్వాత నే.

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 ปีที่แล้ว

    In the previous generations ther were many people having 2nd,3rd, and e ven fourth families which were almost permanent relation throughout their life

  • @umasnehi3656
    @umasnehi3656 ปีที่แล้ว

    Very good initiative.Awareness in lot of issues in living in relationships have been addressed.A must see program for both Young and Elderly.

  • @Srinivas89050
    @Srinivas89050 2 หลายเดือนก่อน

    I suggest women should marry after 30 years and yhey should stand on their feet.

  • @neerajapasupuleti4426
    @neerajapasupuleti4426 ปีที่แล้ว +3

    Time pelli cheyakapovatam, parents doury demand valla late marriages kuda reasons

  • @rajk3089
    @rajk3089 ปีที่แล้ว

    Baalya vivahalu vaddani poradi ippudu malli ave vastunnayi.

  • @SuhasIth
    @SuhasIth ปีที่แล้ว

    Madam pelli tharuvata vere vallatho unte ami anali cheppadi pl

  • @editorsprings1748
    @editorsprings1748 ปีที่แล้ว +2

    Living relation should be made illegal by the parliament

    • @naraendrareddy273
      @naraendrareddy273 หลายเดือนก่อน

      Nah, freedom should be given to people.

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 ปีที่แล้ว

    Sree ramudu puttinadesam jai sreeram

  • @vivekatruths
    @vivekatruths ปีที่แล้ว +1

    Ammaini vadukoni iddaru pillalini kani vadilesthe evaru dilku?

  • @neranjany3460
    @neranjany3460 หลายเดือนก่อน

    పెళ్లి కాకముందుకు లైఫ్ అలా ఉంటది పెండ్లి అయినాక లైఫ్ ఇంకోలా ఉంటుంది ఎప్పుడైనా అట్లయితేనే పెళ్లి చేసుకోవాలి యువత పెండ్లి చేసుకున్నాక పిల్లలు పెట్టినాక మీరు చరోధికి పోతే పిల్లల పరిస్థితి ఏంది ప్రతిదానికి చిన్న చిన్న దానికి విడిపోతురు ముందు పెళ్లి చేసుకోకూడదు పెళ్లంటే ఏంది ఫస్ట్ దాని గురించి తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 ปีที่แล้ว

    Jivitam chaila chinnadi, evaru eppudu eam auvetamu chaippalemu

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 ปีที่แล้ว

    Educationperegende (50)(50)%eqawal.adamoga. adavallusapadestunnaru mogapellalaku30%udyogalulevu citylalo adavaru udyagalu mogapellalu somberlu ennocaranalu foranculture ekkuva.😊

    • @tulluruchalapathi9881
      @tulluruchalapathi9881 ปีที่แล้ว

      Chattalu. Adavareke anukulangaunnae.

    • @tulluruchalapathi9881
      @tulluruchalapathi9881 ปีที่แล้ว

      😂oka Ada oka moga chethulukalpukunte chattamudrustilopelle iyenatle majarluaye undali kulalulevu matalulevu.

    • @tulluruchalapathi9881
      @tulluruchalapathi9881 ปีที่แล้ว

      Ee marpuku mulapurusudu j.viraswamy.law secretary bclaku reservationlu supreemcourtloveipenchatam 1970,intercastmarregelujarelenchatamu vengalarao.bha vanam vekatrame. Ghor.avula justice punnaiah narlavekateswarao protchahincharu 1970 castless society. Chalamarpu . Manachethulaledu. Uvathapeddamarpu
      2050 ke enkapeddamarpu.

  • @keshireddynagulapally1507
    @keshireddynagulapally1507 ปีที่แล้ว

    Mana baratadesham vluvalani kapadandi mana sampradayalanu vere deshapu vaaru patistunnaru manaku eamaindi

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 ปีที่แล้ว

    Dheeni valla mahilalu dhebba thine avakasam undi.

  • @b.v.6137
    @b.v.6137 หลายเดือนก่อน

    Ban live in relationship.

  • @playtheme
    @playtheme 10 หลายเดือนก่อน

    వాడుకొని వదిలేస్తే నష్టపోయేది ఎవరు?

  • @bindhushaboda1879
    @bindhushaboda1879 ปีที่แล้ว

    Pillalani penchhatam perants valla kaavatam ledu modren life style accept chestunnaru.

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว

    Title it's os the worst.NoNeed to hear the details.if so even after marriage what is the problem..some may raise the question.donot encourage such debates pl jaisriram

  • @Jhansi-eu4cc
    @Jhansi-eu4cc ปีที่แล้ว +1

    Amma thalli nuvvu ventrukalu virabosukoni meeting kandect chesinapude manasampradayam chacchipoindi thalli

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Faranrs prajant dna tadts chyasukovadaniki siddhamwtunnatu

  • @GovindaVeeramsetty
    @GovindaVeeramsetty ปีที่แล้ว

    Tappu ame ladhu vadi tho kadupu kuda cheyenchkondi baguuntedhi

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 4 หลายเดือนก่อน

    తప్పులేదు, అన్నదమ్ముల తో పడుకుంటే తప్పేమిటి, మొగుడు కన్నా కొడుకు వయస్సులో అందంగా వుంటాడు కనుక కొడుకుతో పడుకున్నా తప్పు లేదు. ఇప్పటికే ఫేస్ బుక్ లో9 ఇలాంటి వీడియోలు వస్తున్నాయి.

  • @rukminidevi4022
    @rukminidevi4022 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @skabdullah7995
    @skabdullah7995 ปีที่แล้ว

    Abroad poinappudu thana shariranni thane kaapadovale

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz 6 หลายเดือนก่อน

    Mam miru ilanti i cheyyavaddu
    Samajam yemaipoddy

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 ปีที่แล้ว

    Sahajivanam mana samskruthi kadu. Denivalla chededi ada maga ayina yekkuva nashtam mahilalake. Talli ayye bhagyam mahilalake undi. Mana vivaha vyavastha uttama mayindi. Sahajevanam lo thodi dorikedi adavalla vontlo andam akarshana unnantha varake. Taruvatha adavari bathuku pentamida vistharake
    Marokati bharya bhartha pillalu unte repu mali vayasulo mana pillale mana asthi. Sahajivanam lo yidi kudaradu.

  • @thotaakshith7583
    @thotaakshith7583 ปีที่แล้ว

    Hi

  • @sindhuvarma1260
    @sindhuvarma1260 ปีที่แล้ว

    Asalu baledu peddayana kurchuni vundaga pina vallu kaallu petti koorchovadam .vaallaku vere chairs ivvocchu kada

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 ปีที่แล้ว +2

    సహజీవనంతో సమాజం బ్రష్టు పట్టిపోయే అవకాశం. EE ajay gaaniki ala vaduko badina( sorry very hard to say) ammayi tho pelli chesthaami. useless fellow how easily we speaks

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 ปีที่แล้ว

    Govt ani chaiptunnaru. Vallaku emi telusu chaippandi. Vallu battalu udadisukoni teragamantte terugutara

  • @b.v.6137
    @b.v.6137 หลายเดือนก่อน

    Live in relationship endiraa babu ? Manam 1000 years venukaku pothunnaam

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว

    Title is the worst pl

  • @skabdullah7995
    @skabdullah7995 ปีที่แล้ว

    Pelli ki mundu pelli tharuvaatha stri
    Major iena tharuvatha yevari thonaina sambhogam cheyocchu ani govt permission unaada

  • @kasamranjith7594
    @kasamranjith7594 ปีที่แล้ว

    Chachi potunnar mmmatiki 100/100chedu yekkuva midi midi telivi to matladaradu

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 ปีที่แล้ว +1

    Sahajivanam pedda tappu

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 ปีที่แล้ว

    po amma andaritho po . chivariki avadu nee tho untaaro thelusthundi. arre babu sahajeevanam leads marriage , eve after marrige you will not be able to tell you were in relation. supreme court also wrong

  • @emmadojubrahmaiah9413
    @emmadojubrahmaiah9413 ปีที่แล้ว

    Amma saha jeevanam ane Peru sweet ga vundhi.ilanti tappu panini anta sweet ga Peru pettaddhu.vaadu dhaan I vunchukunnadu or adhi ollu balasi vadini vunchukundhi ani Peru meedha debate pettandi,debate ku evvaru raaru.

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 หลายเดือนก่อน

    Pedda varini sariga seats arrange cheyakunda insult chestunnaru. First respect ivvadam nerchukindi mom taruvatha ee debate lu 😂

  • @vsreenusreenu3057
    @vsreenusreenu3057 ปีที่แล้ว +1

    లైంగిక కలయికకు అనుతించడమే పెండ్లి.

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib ปีที่แล้ว

    Talli Rome lo Roman ga vundu vka kattubatlu vunnai , idi nneku eppudu teliysdu nuvvu parent aenataruvata telustudi

  • @b.v.6137
    @b.v.6137 หลายเดือนก่อน

    Sreeja,
    Nuvvu paatinchakammaa ? Andarni enduku chedagottaalani chusthunnaavu ?

  • @kasamranjith7594
    @kasamranjith7594 ปีที่แล้ว

    Saha jevanam anedi 100/100chedu chestadi yuvataku ardam kadu varilo kon tha mandi baditulaku yentha cjeppina ardam kadu

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 ปีที่แล้ว +1

    those who wish to lead living relation better to go and live in foreign countries

  • @ramk3566
    @ramk3566 ปีที่แล้ว

    Vivaha vyvastha thappuga rule chestundhi supreme court. Courts chese irregular judgements valana janalaku pelli meedha virakthi puttindhi. Courts gents ni champi girls dabbu samakooristhe chalu anukundhi. Mogudu aritaku ayyaru. Ladies endhuku Bharanam adagali. Ammayiki, abbayiki interest thone pellichesukuntunnaru. Endhuku abbayiki bharanam ane Bribe/money for night service laga create chesaru.

  • @kamalarani10
    @kamalarani10 ปีที่แล้ว

    Me bondha sampradhayalu sampradhayam perutho jogulamba mathangi lanti ve petti vyabicharam cheyyadum ardha narishvara roopum ane transgender’s tho em chesthunnaru sare after marriage partner ne mosum cheyyatledha champu kovatledha

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 ปีที่แล้ว +2

    అబ్రాడ్ లో సహజీవనము తప్పని సరి అనడం చాలా తప్పు .. అమెరికా లేక వెష్టర్ను కంట్రీస్ కి వివాహము ముందు సెక్సు తప్పులేదు. మనకది తప్పు . మనదేశంలో పూర్వం రోజులో యుక్తవయస్సురాంగనే వివాహం చేశేవారు ..ఇప్పుడలా కాదు కదా . అర్ధం చేసుకోవాలి . అమ్మాయిలు వుద్యోగం చెయ్యాలి. డబ్బులు తేవాలి .. కన్నెపిల్లలు గ వుండాలి ..మనకన్నికావాలి.
    ఒక వయస్సు వచ్చిన తర్వాత యువతీయువకులు ఇష్టప్రకారం కలిసివుండటం తప్పులేదు. అనినావుద్దేశం.🙏🏽

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 ปีที่แล้ว

    ముందు 50సంవత్సరాలు రక రకాల సహజీవనం చేసి తర్వాత పెండ్లి.ఓకే.

  • @పచ్చినిజాలు
    @పచ్చినిజాలు ปีที่แล้ว +1

    Suman TV నమస్కారం. మేడం ఒక పచ్చి నిజం చెపుతున్న. ఒళ్లు కొవ్వెక్కి గుర్రాల చేత తన్నించుకున్నారట. ఒకప్పుడు సమేత. డాలర్ డాలర్ అని westren country's కి వెళ్లి గొప్పలు ఇంతవరకు చెప్పుకుంటున్నారు. పిచ్చి ముదిరి పాకాన పడింది.భారత్ ప్రమాదపు అంచున ఉంది ఎవ్వడూ రక్షించలేడు.సుమన్ టీవీ కి trp తప్ప 45 సంత్సరాలు aunty's ki 18 years అబ్బాయిలు కావాలి దీనికి ఏమంటారు. 18 years అమ్మాయిలకు 45 years అంకుల్స్ కావాలి దీనికి ఏమంటారు. మీకు ఒక మాట చెప్పనా. Total coleps

  • @vinukondamadhavaraju6120
    @vinukondamadhavaraju6120 ปีที่แล้ว

    పవన్, నాలుగు పెల్లిల్లు, చేసుకుంటేఏమీ, పెల్లికానిదేఒకరిదగ్గరుంటేతప్పేమీ, ఇష్టమైనోనితోతిరిగితేతప్పేమీ, భర్తచాటునే, వ్యభిచరిస్తేతప్పేమిటీ, అంటూ, డిబేట్లు, పెట్టుకొని, మాట్లాడుతూ ,,అవహేలనపాలౌతున్నారు.

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib ปีที่แล้ว

    Nuvvu galilo pudite ninnu evaru adagaru nuvvu vaka kutumba vyavasta lo pottavu

  • @RoyalkhanAA18
    @RoyalkhanAA18 ปีที่แล้ว

    Pilli ki mundhu Ala Mogaa waloo cheste meeku ok naa

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 ปีที่แล้ว

    Domestic violence act anthaa fake. Ippudu DVC, 498a annee fake and false.

  • @swahdfcHdswa
    @swahdfcHdswa ปีที่แล้ว

    పెళ్లి తర్వాత ఉన్నా తప్పేంటి

  • @Nenny_baby
    @Nenny_baby ปีที่แล้ว +1

    Pina line lo kurchunna varu shoes remove chesi vunte bagundu

  • @kurvapushpanjali1001
    @kurvapushpanjali1001 8 วันที่ผ่านมา

    VEREY VEKITHI BLOOD AND D.NA EKICHUKONI MAN ENTLO ELA UTADE MARI

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 ปีที่แล้ว

    emmayiki having no sense. divorce and remarrage is accepted proper coliving and both husband and wife are resposible for their would be kids

  • @shekargoud9642
    @shekargoud9642 ปีที่แล้ว

    Orey osay ammayi lu abbaayi lu saha jeevanam anthe entho thelusa meeku ammayi lani longathisukune prosses

  • @kurvapushpanjali1001
    @kurvapushpanjali1001 8 วันที่ผ่านมา

    ADADI MOGANI KI DABUKO ADEKARANIKO GIFT KO DENIKO DANIKI ADADEE LOGIPOTHUNDEE

  • @rkrchada8455
    @rkrchada8455 ปีที่แล้ว +3

    Good debate , young age లో
    లివిన్ relationship ఏందయ్య!!!!!
    అస్సలు ఆగలేక పోతున్నారు ఈ జనరేషన్ పిల్లలు.....
    రూమ్స్ , Oyo ఏంటది....
    స్టడీస్ టైం లో, కెరీర్ స్టార్టింగ్ లో - బెటర్ పార్టనర్ కోసం ఎవరైనా నచ్చితే టచ్ లో ఉండాలి, కానీ true గా ఫీల్ అయితే తప్ప , అదీ పేరెంట్స్ తో మాట్లాడి accept చేయాలి.
    కాలేజ్ టైం లోనే సెక్సువల్ relations తో అబ్బాయిలను మార్చుతూ what that means?????
    ఇంత దరిద్రంగా అయ్యారు కొందరు అమ్మాయిలు , అంత సెక్స్ కోరికలు వుండడం తప్పు కాదు కానీ సెక్స్ కోసం అబ్బాయిలను మార్చడం అదేం మెంటాలిటీ.
    అది పెళ్లికి ముందే అలా సెక్సువల్ లైఫ్ లో ఉండి అబ్బాయిలను మార్చడం - Used అన్నట్టే కదా......
    ఇక్కడ అమ్మాయిలే కాదు , పెళ్లికి ముందు సెక్స్ చేసిన అబ్బాయి కూడా used అన్నట్టే , అది ప్రాస్టిట్యూట్ తో చేసినా ఆ అబ్బాయి used అన్నట్టే.....
    ఇక్కడ అమ్మాయిలే కాదు, అబ్బాయి కూడా used.
    ఏం ఉంటుంది కొత్తగా , ఆ చేసేది నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి ఐతే వదిలి ఉండరు అనుకుంటే మారిటల్ లైఫ్ లో కి వెళ్తారు అన్నట్టు. సెక్స్ కోసమే కామం తో "" లైంగిక తృప్తి" కోసం తప్ప దాన్ని ఏ రకంగా చూడాలి.
    ఒకరితో ఫిక్స్ అవ్వాలి అంతే కానీ అందరికీ అదే సెక్సువల్ పార్ట్స్ ఉంటాయి. Only శారీరక సుఖం కోసం చూసే వాళ్ళు మారుస్తారు.దాన్ని లివింగ్ రిలేషన్షిప్ కన్నా Fucking relationship అనాలి.
    మానసికంగా దగ్గర కానపుడు , only సెక్స్ చేయాలి , అనుభవించాలి అని తప్ప what that living relationship....??????
    After sex ఏమైనా ఇబ్బంది ఉంటే పట్టించుకుంటారా?????
    దొబ్బెయ్ అని వదిలేస్తారు, men కన్నా women కి నిదానంగా ఆలోచిస్తే ఏం కోల్పోయాను అని తెలుస్తుంది.
    అప్పటికే విలువైన సమయాన్ని, మంచి గా ఏర్పరచుకునే బంధాలను దూరం చేసుకున్నట్టు.
    Other countries లో ఒకే రూం లో షేరింగ్ ఉండొచ్చు అది purposeful. కానీ sexual life లో ఉంటే pleasure కోసం మాత్రమే ఉంటే అది అప్పుడు వారి సుఖం కోసం చూసుకున్నట్టే.
    మన దేశంలో ఉండే ఫ్యామిలీ relationships మాత్రమే విలువైనవి. హ్యూమన్ relationships విలువ తెలిసి ఉండాలి.
    అలా కలిసి ఉండాలి అనుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి.లివింగ్ లో కొన్ని రోజులు ఉండి మార్చుతూ......what....
    మన పేరెంట్స్ మారిటల్ బాండింగ్ లో ఉన్నారు ఇప్పటికీ , ఎప్పటికీ.....
    ఈ దిక్కుమాలిన లివింగ్ రిలేషన్షిప్ తో
    మహిళ ఒంటరి అవుతుంది.

    • @ashokraju944
      @ashokraju944 ปีที่แล้ว +2

      Family ante mana ammamalu Thatha garla thyagalanu, principles other family members tho unna relationships tho sardhukuni hai ga jeevithani gadapadame arranged marriage yokka laksshyam
      Sahajeevanam endhuku,pelli chesukovacchu kadha Ikkada uncertainty endhuku? Samayamu,arogyamu,bandhvyamu iddhariki thirigiravu appudu Idhi sexual relationship avuthundhi .
      Heroines musali vallaku kuda keep ga untaru chances kosam,dhani tho Idhi comparison cheyalemu.
      Poorva Kalam lo chinna age lo bartha poyi pillala ni saki pedha valanu chesina thyagamulanu evaru marchi pogalaru, ammayi pride of the family emi jarigina thalli Thandrullu barinchaleru

    • @rkrchada8455
      @rkrchada8455 ปีที่แล้ว +1

      @@ashokraju944 అదే కదా చెప్పింది, లివింగ్ రిలేషన్షిప్ లో కేవలం శారీరక సుఖం కోసమే అన్నట్టు ఉంటారు.
      నాది , నా వాల్లు అనేది పెళ్లి తోటే వస్తుంది. .మారిటల్ బాండింగ్ లో సుఖం , కష్టం రెండూ భరించాలి.
      టెంపరరీ fucking కోసం ఐతే ఇలా లివింగ్ రిలేషన్షిప్ అంటే - ఉంచుకోవడం ఏం రిజల్ట్ ఇస్తుంది. After sex వదిలేస్తారు.అది ఆడ దాన్ని వాడుకొని మగ వాళ్ళు కొందరు వాడి సుఖం కోసం వాడుకుంటాడు.
      కానీ చిన్న వయసులో భర్త పోతే , లేదా విడాకులు ఇస్తే కిడ్ ఉంటే గైడ్ చేసి పెంచడానికి తల్లి కి పూర్తి భారం పడుతుంది.
      కనీసం స్త్రీ కి తన కి తోడుగా , మానసికంగా దగ్గర గా ఉండి తనకి టైమ్ గడిచేలా ఉండాలి అంటే పెళ్లి చేసుకునే వ్యక్తి దొరికితే తప్ప అతడితో బెడ్ రూం relationship లో ఉండొద్దు.
      ఒకవేళ అలా without marital bond దేన్గడానికి వాడుకుంటాడు ,తప్ప ఏం మంచి జరగదు స్త్రీ కి.
      స్త్రీ కి భర్త విడాకులు ఇచ్చినా , భర్త చనిపోయినా శృంగార కోరికలు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకుంటారు. పిల్లలని పెంచుతారు.
      కానీ sexual desires ఉంటే మంచి వ్యక్తి దొరికితే తప్ప సెక్స్ కి రెడీ అవద్డు.
      ఇప్పటి సొసైటీలో ఆడది ఛాన్స్ ఇస్తే వాడుకుంటాడు శారీరకంగా కొందరు మగ వాళ్ళు.
      తన లైఫ్ కి , ఫ్యామిలీ లైఫ్ కి మంచి వ్యక్తి దొరికితే తప్ప అతడితో కలిసి బెడ్ ను పంచుకోవద్దు.
      Age ను బట్టి స్త్రీ ఆలోచించుకోవాలి. ఒకప్పుడు అంటే వేరు , అయినా అప్పుడు కూడా భర్త ఎదవ ఐతే ఇంకో పెళ్లి చేసుకొనే వారు.
      సెక్స్ చేస్తే మనిషి లో ఏం మార్పు వస్తుంది. మగ వారికి ఏం మారుతుంది.
      కన్యత్వం ఆడ వారికి పరిమితం చేసి ఇలా డివోర్స్, death అయిన వితంతువుల ను అలానే ఉండమంటావా....!
      మంచి పర్సన్ అయితే తోడు తో పాటు సెక్సువల్ desires కూడా తీరుతాయి.
      మగవాడికి హార్మోన్ వల్ల సెక్స్ కావాలి అని ఎలా ఉంటుందో , ఆడవారికి కూడా ఉంటుంది. కంట్రోల్ లో ఉంటూ బెటర్ వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకోవాలి.
      విచ్చలవిడితనం ఆడ మగ ఇద్దరికీ మంచిది కాదు.
      మీరు చెప్పిందాన్ని బట్టి చూసినా , స్త్రీ ఫ్యూచర్ ఆలోచించుకోవాలి.
      Decision making ఎవరి లైఫ్ వారిదే.....
      పెళ్లికి ముందు సెక్స్ కరెక్ట్ కాదు, true love ఐతే ఏం చెప్పలేం , కానీ వెయిట్ చేయాలి with curiosity..... But study time లో tempations తో , సరిగ్గా తెలుసుకోకుండా లవ్ ప్రపోజ్ చేయగానే వాడి రూం కి, ఎక్కడికైనా వెళ్తే , bad intention ఉన్న ఎదవ ఐతే ఇతరులు రేప్ చేసే అవకాశం ఉంది, అలా చేస్తే వాడు లవర్ కాదు , అది లవ్ కాదు,
      లవ్ హోలిస్టిక్ , పవిత్రమైన శక్తి ప్రేమ అంటే , నిజమైన ప్రేమ లో లస్ట్ ఉన్నా లవ్ తో లవర్ మంచి కోరుకుంటుంది.
      Only శారీరక సంబంధం సెక్స్ కోరుకున్నది లవ్ కాదు , లస్ట్ మాత్రమే....
      కాలేజ్ టైం లో అమ్మాయిలు ఈ తేడా తెల్సుకుని జాగ్రత్తగా ఉండాలి.....
      Girl's to be cautious about this.....!

  • @gopalkrishnagarisapa7010
    @gopalkrishnagarisapa7010 ปีที่แล้ว

    Debate pettsdsme bhuddithskkuvs, hindhu Dharmalanu nasanam chesthunnaru

  • @khaleelbashashaik6776
    @khaleelbashashaik6776 ปีที่แล้ว

    Deuvedike bhayapadi brathakali

  • @venkateswararaojallipalli8239
    @venkateswararaojallipalli8239 ปีที่แล้ว

    ముందు మీరు జడలు వేసుకోండిమేడం గారు

  • @srinivassiddarth
    @srinivassiddarth ปีที่แล้ว

    ఏ ఆడది అయితే పెళ్లికి ముందే జింగ్ బ్యాంగ్ చేస్తుందో దాని జీవితం మటాష్. ఎందుకంటే పెళ్లి అయిన తరువాత ఆది మొగుడికి ప్రత్యేకంగా iched😂ఏమి ఉండదు అప్పుడు ఎమోషనల్ బాండింగ్ ఉండదు. పైగా ఇది ఎప్పుడు మొగుణ్ణి వేరె మొగోళ్లతో పోలుస్తుంటుంది. దానికి honesty బరువు బాధ్యతలు ఉండవు. కేవలం బెడ్ లో ఒక లంజ లాగా ప్రవర్తిస్తుంది. అందుకే వెస్ట్రన్ సొసైటీ లు ఎం పాలు (మడ్డ... లా పాలు) అయి పోతున్నాయి. క్రైమ్ రేట్ భయంకరంగా పెరిగి పోయింది. విరిగి పోయిన హృదయాలతో నిండిన పిల్లలు పెద్దలు ఉన్న సొసైటీ లు ఎంత ఆరోగ్య కరంగా ఉంటాయో మీరె ఊహించుకోండి 👹👹👹👹👹👹🙏🙏🙏from USA.

  • @gopalakrishnakotteda4601
    @gopalakrishnakotteda4601 ปีที่แล้ว

    Abbaiilu 10 mandi tho sahajeevanam chesi 11 va ammai ni pelli chesukuntara...is it correct ? Samas girls.