Vetaran Music Director Gaali Penchala Narasimhaarao.. Unknown Facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 73

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 ปีที่แล้ว +40

    తెలుగు జాతి ఉన్నంత వరకు
    యి పాట బతికే ఉంటుంది🙏

  • @Maheshff498
    @Maheshff498 ปีที่แล้ว +37

    సార్ మివల్ల పాత సినిమాల గురించి చాలా విషయాలు తెలుసు కుంటున్నం సార్ thakyou so much సార్ 🙏🙏🙏

  • @cnnrao5571
    @cnnrao5571 ปีที่แล้ว +16

    గాలి పెంచల నరసింహారావు గారు మహాద్భుత సంగీత విద్వాంసులు. వారి జీవిత విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదములు.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 ปีที่แล้ว +28

    మీకున్న ఈ పాత తరం వారిని పరిచయం చేసే అభిలాష మాకందరికీ తీరుతున్న తృష్ణ
    గాలి పెంచల నరసింహారావు గారి పేరు తెలుసు, పాటలు తెలుసు .....
    వారివని తెలియదు
    మీకు కృతజ్ఞతలు

  • @rajamouli9395
    @rajamouli9395 ปีที่แล้ว +15

    ఎన్ని ఎన్ని తరాలకైనా పెళ్ళికి సంబంధించిన గొప్ప పాట యిదే .
    దీన్ని మరే పాట ఎన్నటికీ, ఎప్పటికి అధిగమించలేదు. ఇది తెలుగు వారి లెజెండ్ సాంగ్.

  • @మిరపగింజ
    @మిరపగింజ ปีที่แล้ว +47

    తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి జరిగి నన్నాళ్ళు ఈ పాట ఆ దేవాలయాల్లో మారు మోగుతూనే ఉంటుంది.గాలి పెంచేల నరసింహారావు గారు,సుశీలమ్మ చిరస్థాయిగా నిలిచిపోతారు.

    • @srmurthy51
      @srmurthy51 ปีที่แล้ว +10

      సముద్రాల వారు కూడా

    • @satyanandam3444
      @satyanandam3444 ปีที่แล้ว +1

      Sri NTR,Smt Suseelamma,Sri Gali penchula always Telugu people remember these persons......

  • @rajagopalgade2723
    @rajagopalgade2723 6 หลายเดือนก่อน +1

    ఎన్నో అద్భుత విషయాలు మాకందరికీ అందిస్తున్నారు❤ మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు ❤

  • @bandarunarsimhareddy8050
    @bandarunarsimhareddy8050 ปีที่แล้ว +2

    శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి. ఎంత అద్భుతమైన పాట అంత మంచి సంగీతం అందించిన నర్సింహ్మ రావు గారికి అభినందన లు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suryateja2272
    @suryateja2272 ปีที่แล้ว +10

    బహుశా అత్యంత ప్రజాదరణ పొందిన చలనచిత్ర గీతం ` సీతారాముల కళ్యాణం చూతము రారండి... ' కాబోలు అనిపిస్తుంది. అరవై ఏళ్ల నుంచి శ్రీరామనవమి పండుగ, తిరునాళ్ళ రోజుల్లో ఈ పాట వినపడని పల్లె లేదేమో.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 ปีที่แล้ว +8

    ఆ గొప్ప మరువలేని సంగీత దర్శకునికి నమస్కారం.

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 ปีที่แล้ว +4

    అద్భుతం ఈ పాట వింటుంటే మీమరచిపోతాము

  • @pasumalahanumantrao179
    @pasumalahanumantrao179 ปีที่แล้ว +5

    భౌతికంగా మీరు లేకపోయినా పాట చిరస్మరణీయం...... ఇదే మా నమస్కారం

  • @satyanandam3444
    @satyanandam3444 ปีที่แล้ว +1

    Sarva Sri Gali penchula wonderful composition , NTR,Samudrala , Smt Suseelamma legendry people...Ever green song....

  • @prvital2676
    @prvital2676 ปีที่แล้ว +1

    తెలుగు మాట ఉన్నంతకాలం ఈ పాట మారుమ్రోగుతూ ఉంటుంది

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 ปีที่แล้ว +2

    మానవ లు ఉన్నంతవరకు
    యి పాట బ్రతికే ఉంటుంది

  • @cvnarasimhamurthy8060
    @cvnarasimhamurthy8060 ปีที่แล้ว

    My father used to play Veena in his group of musicians. He came to Hyderabad once in 1970 also came to our house in Chikkadpally.

  • @nar880
    @nar880 ปีที่แล้ว +21

    ఈనాటికీ శ్రీరామనవమి రోజున ఆ పాట వినపడాల్సిందే.

  • @chdurgarao
    @chdurgarao ปีที่แล้ว +1

    Super Audio, excellent information Sir.

  • @kvr4756
    @kvr4756 ปีที่แล้ว

    "ఈ సృష్టిలో నదీనదాలు, పర్వతాలు, చెట్లు వున్నంతకాలం మీరు వ్రాసిన రామాయణము వుంటుంది. అంత వరకు మీరు బ్రహ్మ లోకమందు ఉందురుగాక." ఇది వాల్మికి బ్రహ్మ నుంచి పొందిన వరం.
    ఈ పాటను రచించి సముద్రాల, గానంచేసి సుశీల, బాణీకట్టి గాలిపించల నరసింహారావు మరియు వాద్య సహకారమందించిన ఎందఱో అజ్ఞాతులు కూడా అదే వరాన్ని ఆయాచితముగా పొందారు. ఎందఱో మహానుభావులు అందరికి వందనములు.
    ఇంతటి అదృష్టాన్నిపొందిన వారు ధన్యులు. ఇది కేవలం మన తెలుగు వాళ్ళకే స్వంతం. ప్రతి తెలుగు వాడు గర్వించాలి.
    అందరికి - శ్రీ రామ రక్షా సర్వ జగద్రక్ష!
    జై శ్రీరాం!

  • @kartheekkamalhasan7405
    @kartheekkamalhasan7405 ปีที่แล้ว +3

    Great information great legends sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +3

    So melodious 🙏🏼🙏🏼👍🌿🌻🌿🍋

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 ปีที่แล้ว +2

    Great information, Sir

  • @srinivasacharykasthuri5576
    @srinivasacharykasthuri5576 ปีที่แล้ว +1

    We are allways like to our old Telugu indastry thankyou

  • @murtymn1921
    @murtymn1921 ปีที่แล้ว

    om Sai Ram Swami. Jai shree ram. Excellent

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +2

    So happy sir☘️💐🌿

  • @vidyavathithotalu6679
    @vidyavathithotalu6679 ปีที่แล้ว

    Wonderful information !
    Greetings from England 🙏🌸

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 ปีที่แล้ว +4

    Pelli song oin Sri Seetha Rama Kalyanam must be given PATANT rights and be given National recognition by GOVT. OF INDIA

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +1

    Great information 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌿🍀🍋🌷💐

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 ปีที่แล้ว +4

    ఈ పాట బాణీ రచయిత సముద్రాల సీ యింట్లో టి వి రాజు గారు కట్టారని సముద్రాల సీ మేనల్లుడు ఒక టివి ఇంటర్వూలో చెప్పారు. అప్పుడు ఆయన అక్కడేవు న్నారట.

    • @Savarkar819
      @Savarkar819 ปีที่แล้ว

      అవునవును. సాక్ష్యం మా ముత్తాత. స్వర్గం నుంచి చూశాడు.

  • @tkrishnakumar8000
    @tkrishnakumar8000 ปีที่แล้ว +3

    శ్రీ సీతారాముల కల్యాణము అనురాధ 1961 కన్న పూర్వ మున్నది.

  • @ambekargovindarao
    @ambekargovindarao ปีที่แล้ว +4

    👌👌👌

  • @shankar_jeeiit_maths
    @shankar_jeeiit_maths ปีที่แล้ว

    Very nice information sir

  • @jaganvangala4175
    @jaganvangala4175 ปีที่แล้ว

    Thanking very much sir❤

  • @gopalakrishnantarlada3426
    @gopalakrishnantarlada3426 ปีที่แล้ว

    Great Sai ram

  • @PKJBL
    @PKJBL ปีที่แล้ว

    రాజేశ్వరరావు గారు వదిలేసిన సినిమాలు లిస్ట్ టైపు లో వివరించండి 🙏

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 ปีที่แล้ว

    Maha Punyapurushulu🙏🙏🙏 GP N Rao garu, Dasaradi garu, Main Key Person Legend NTR. Garu

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 ปีที่แล้ว +1

    Nice 💯

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 ปีที่แล้ว +1

    ఏ మాటకు ఆమాటే !
    💎🙏కీర్తిని గడించారూ🙏💎

  • @venkateswararaoo
    @venkateswararaoo ปีที่แล้ว +7

    ఆ పాట విషయంలో ఎన్ టి ఆర్ గారి పాత్ర గురించి చెప్పలేదు . సీతారామకళ్యాణం సినిమా ఎన్ టి ఆర్ సృష్టి . ఆయనే ప్రధాన పాత్రధారి మరియు దర్శకులు కూడా . ఎన్ ఎ టి వారి సినిమాలకు నిర్మాత నందమూరి త్రివిక్రమరావు గారు.

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 ปีที่แล้ว +9

    వీరి జీవిత విశేషాల గురించి.ఏమి చెప్పలేదు.

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 ปีที่แล้ว +1

    Excellent HISTORY

  • @lakshmannuthalapati9464
    @lakshmannuthalapati9464 ปีที่แล้ว +1

    Super song

  • @ramakrishna2997
    @ramakrishna2997 ปีที่แล้ว +1

    Jai Sri Ram
    Great music director 🙏🏼

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 ปีที่แล้ว +6

    అమ్మ న బ్రొలు నుండి ఒంగోలు మా ఇంటికి వచ్చ నపుడు నా. వయసు ఐయిదేండ్ల నాకు, యిప్పటికీ వారి జ్ఞాపకాలు పదిలం.

    • @PhileMonm
      @PhileMonm ปีที่แล้ว

      🌹Luckiest👍.

    • @sreelakkshmiemmidi996
      @sreelakkshmiemmidi996 10 หลายเดือนก่อน

      Hello May I know your details Sir...
      If you have any information about Sri Gali Penchala Narasimha Rao pls kindly provide...
      I am Research scholar

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 ปีที่แล้ว +3

    🙏

  • @vamshib1767
    @vamshib1767 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 ปีที่แล้ว +23

    వారి పేరు గాలిపెంచల నరసింహారావు కాదు, గాలి పెంచలనరసింహారావు.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 ปีที่แล้ว +2

    అయన సంగీతం సమక్రుచ్చేరు కాని పాట సముద్రాల రాముంనజ చార్య e ఈ సినీమా 1961 స జనవరి 9 న విడుదల అయ్యింది.

  • @ramkrishnagorle7071
    @ramkrishnagorle7071 หลายเดือนก่อน

    Gita na lover

  • @mandadhics
    @mandadhics ปีที่แล้ว

    🎉🎉

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn ปีที่แล้ว

    hai andi mi comment curect ga vundi
    good
    small request Cities lo bypass roads lo
    matistiti sarigalenollu jivistunnaru variki
    aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank you

  • @VenkateshVenkatesh-u6f
    @VenkateshVenkatesh-u6f ปีที่แล้ว

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @a...k.16127
    @a...k.16127 ปีที่แล้ว

    నేను రోజు వింటాను...ఒక్కసారైనా...🙏

  • @vsnprasad5264
    @vsnprasad5264 ปีที่แล้ว +1

    పురంధరదాసుల వారి 'భాగ్యాద లక్ష్మీ బారమ్మ' స్వరాలే యథాతథంగా వాడుకున్నట్లుంది

  • @kalyanrao5973
    @kalyanrao5973 ปีที่แล้ว +2

    Writing mistake unnaa, video lo correct gaane cheppaaru

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 ปีที่แล้ว

    Gali pinchali Naradomharao gariki Namassumanjalu. Veellu karana janmulu.

  • @psn1729
    @psn1729 ปีที่แล้ว +1

    బాబు ఈ పాట బాణీ పురందర దాసు కీర్తన ‘భాగ్యద లక్ష్మీ బారమ్మ’ అనుకరణ తప్ప మరొకటి కాదు

  • @leharadvaith1091
    @leharadvaith1091 ปีที่แล้ว

    Nijame.varu.swaraparichina.ee.pata.prathi.vivahasandharbhalu.sree.Ramanavami.vedukala.
    Lo.ee.pata.vundalisindhe.
    Bajanthreela.varukuda.ee.patanu.vaestharu..goppa.sahithya.
    Sampradhayageetham..sai

  • @chandrasekhardsp5970
    @chandrasekhardsp5970 ปีที่แล้ว +5

    అనవసరంగా మ్యూజిక్ లో వేలు పెట్టడం త్రివిక్రమరావు కి అలవాటే. దానవీరశూరకర్ణ టైమ్ లో కూడా రాజేశ్వరరావు ఆయన వల్లనే ఒక పాట చేసి వదిలేసారు. సీతారామ కళ్యాణం టైమ్ కి ఎన్టీఆర్ కు టీ వి రాజు గారికి మనస్పర్థలు ఉన్నాయి. తర్వాత మాట్లాడు కొన్నా గులేబాకావళి కథ కు కూడా రాజు గారు చెయ్యలేదు

  • @parvathivelagala8484
    @parvathivelagala8484 ปีที่แล้ว

    🎉

  • @nageswarasastry6150
    @nageswarasastry6150 ปีที่แล้ว +3

    గాలిపెంచల కాదు
    గాలి పెంచలనరసింహారావు.

  • @polasridharnaidu9862
    @polasridharnaidu9862 ปีที่แล้ว

    నేపథ్య గీతం ఏమో గాని నీ సుత్తి మాత్రం ఎక్కువ అయ్యింది ..unckl 😮😢😅

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg ปีที่แล้ว

    Sajeevagetham

  • @vdrishyam6744
    @vdrishyam6744 ปีที่แล้ว

    CBN GARU PK GARE VALAY EE SONGU ..

  • @PhileMonm
    @PhileMonm ปีที่แล้ว

    🌱☘️💚🇮🇳G P N R🇮🇳💚☘️🌱.
    💍💎🙏Jaathi Rathnam🙏💎💍.

  • @kameshvenkat2801
    @kameshvenkat2801 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 ปีที่แล้ว +1

    🙏