AndhraPradesh Elections 2024: ఈ ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించబోయేది ఎవరు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ค. 2024
  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ మేనిఫెస్టోలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి ఎజెండాలు లేకుండా సాగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీల విజయావకాశాల్ని నిర్ణయించే ఓటర్లు ఎవరు? ఈ అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో...
    #Elections2024 #Manifesto #AndhraPradesh #WeeklyShow
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 508

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g 12 วันที่ผ่านมา +161

    ఎన్ని న్యూస్ ఛానెల్ ఎనలసిస్ చేసిన BBC mark ఎనాలసిస్ ముందు తక్కువే 🫡🫡🫡hats off BBC

    • @nobelraju
      @nobelraju 12 วันที่ผ่านมา +1

      Indhuloo em ledhu bonguu anthaa chudaali chudaali anii anukoovadam thappithee

    • @keerthieda8056
      @keerthieda8056 12 วันที่ผ่านมา +4

      Evaru gelustharani cheppinatlu ardamaindi meeku naku ardamav ledu andukani adugutunnanu

    • @user-rp7wu1rd3g
      @user-rp7wu1rd3g 12 วันที่ผ่านมา

      @@keerthieda8056 ఏమి మాట్లాడుతున్నారు మేడం నరాలు కట్ అవుతా ఉండాయీ 🤣😝🤣
      🤔సర్వే లకి పోల్స్ కి analysis కి తేడా తెలుకొని🤔 అప్పుడు కామెంట్ రాయండి😤 BBC చేసింది analysis meaning just like certified logically opinion 😡🤬😡

    • @perfectmediaphotographyyash
      @perfectmediaphotographyyash 12 วันที่ผ่านมา

      thokkale

    • @kcr1-ve7fm
      @kcr1-ve7fm 12 วันที่ผ่านมา +3

      eenadu mafia in bbc! propoganda machine.

  • @kvasireddi7147
    @kvasireddi7147 12 วันที่ผ่านมา +30

    Ap జనాభా సోమరితనం మరియు నిరక్షరాస్యులు, ఎందుకంటే వారు 151 స్థానాలతో వైసీపీని ఎన్నుకున్నారు. దయచేసి వైసీపీకి మరో సారి ఓటు వేయండి, విధ్వంసం పూర్తి అవుతుంది.

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx 8 วันที่ผ่านมา

      Babu manifesto chusava TDP de ??? Chudakunte oksaree chusee comment cheyee... YSRCP kante worst padakalu unnai... So janani marintha somerapothunalinee chestunder kada ne logic prakaram...... Aslaku acharana sadyam kanee schems tho malla power loke ravalanee unnadu CBN

  • @commonman8229
    @commonman8229 12 วันที่ผ่านมา +41

    విద్య, ఆరోగ్యం ఎవరు ప్రజలకు మంచిగా, ఉచితంగా కల్పిస్తారో, మన అవసరాలకు ఏ ప్రభుత్వం లో లంచం లేకుండా పనులు జరుగుతాయో, ఎ పార్టీ చెప్పిన మేనిఫెస్టో అమలు చేస్తుందని నమ్ముతారో, ఏ ప్రభుత్వం, మీడియా mangement తో కాకుండా నిజంగా అభివృద్ధి వైపు నడుస్తుందో అలాంటి పార్టీని కుల /మతాలకు అతీతంగా ఎన్నుకోండి 😍❤🙏🙏

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv 12 วันที่ผ่านมา +113

    విశాఖ స్టీల్ ని అమ్మేస్తునారు, పోర్ట్ లు అమ్మేస్తునారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు పోలవరం అసలు జాతీయ ప్రాజెక్ట్ అది కట్టాల్సిన బాధ్యత కేంద్రం ది అయినా అది అడుగు ముందుకు పడదు ఎ ఒక్క విభజన హామీ బీజేపీ నెరవేర్చలేదు, అమరావతి నిర్మాణానికి మట్టి తప్ప ఒక్క పైసా సాయం చేయలేదు... ఇంతటి అన్యాయం చేస్తున్న బీజేపీ కి టీడీపీ, జనసేన వాళ్ళు మోడీ కాళ్ళు పట్టుకోవడం జగన్ సైలెంట్ గా ఉండడం నిజం గా సిగ్గుచేటు,,

    • @Ramme267
      @Ramme267 12 วันที่ผ่านมา +14

      బీజేపీ తో పొత్తువల్ల టీడీపీ సర్వనాశనం

    • @lnentertainment1186
      @lnentertainment1186 12 วันที่ผ่านมา +8

      Only jagan cm for 10 more yrs

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 12 วันที่ผ่านมา +3

      జగన్ సైలెంట్ గా ఉండడం - mounam veedithe, Union Govt. ichchina dabbu ku lekka cheppalsi vastundhi

    • @SaiVihari89
      @SaiVihari89 12 วันที่ผ่านมา +2

      Sare em cheyyalo nuvvu cheppu..avi ravataniki

    • @hindupurkurradu
      @hindupurkurradu 12 วันที่ผ่านมา

      బీజేపీ వల్ల టీడీపీ కు నష్టం ఆంధ్ర కు కుడా

  • @Creativebrahma
    @Creativebrahma 12 วันที่ผ่านมา +20

    "భవిష్యత్తు బాగుండాలి" అనే పదం వ్రాయ గలిగి,చదవ గలిగి, అర్థం చేసుకో గలిగే ప్రతి ఒక్కరూ 'తెలుగు దేశం' కూటమిని గెలిపిస్తారు...ఇదే ఫైనల్.....

    • @sasivaddi5222
      @sasivaddi5222 10 วันที่ผ่านมา

      అవును వాడు భూములు దోచుకొని డబ్బులు సింగా పూర్ లో దా చు కుంటాడు.మనం ఎర్రి హూకులా ఓట్లెడ్డం. అభివృద్ధి కులగజ్జి కుక్కలకు వాడి కుటుంబానికి.జనాలకు మిగిలేది వాడి పెంట.అదే తినాలి అభివృద్ధి అని.

  • @Vishal7T
    @Vishal7T 12 วันที่ผ่านมา +47

    సమాజ హితానికి సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్.
    జై జనసేన, టి‌డి‌పి, బి‌జే‌పి శ్రేణులు
    🥰🥰🥰🥰🥰

    • @venugopalpoli3557
      @venugopalpoli3557 12 วันที่ผ่านมา +3

      Pathananiki

    • @sazidabdul7471
      @sazidabdul7471 12 วันที่ผ่านมา +1

      Pk ne oka margam lo ledu vere vallaki Ela chupistadu

    • @sasivaddi5222
      @sasivaddi5222 10 วันที่ผ่านมา

      అవును కదా.బొల్లి చంకా నాకదం ప్రజా హితం అంటావు అందుకే గా.

    • @Reddy231
      @Reddy231 10 วันที่ผ่านมา

      ​@@venugopalpoli3557ఒరే శుంఠ జగన్ వదిన శోభనం అవ్వకుండానే లండన్ పారిపోతుంది.😊😊😊

    • @Reddy231
      @Reddy231 10 วันที่ผ่านมา

      ​@@sazidabdul7471ఒరే శుంఠ జగన్ వదిన శోభనం అవ్వకుండానే లండన్ పారిపోతుంది.😊😊😊

  • @SivaKumar-cx2oh
    @SivaKumar-cx2oh 10 วันที่ผ่านมา +5

    Thank God. Atleast a nutral channel in my State. Thanq BBC for a best analysis 👏👏

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 12 วันที่ผ่านมา +61

    Main tasks are polavaram and rajadhani, ఈ రెండు కేంద్రం సహకరించాలి, అందుకే పొత్తు., ఈ రెండు పూర్తి అవుతాయి.
    ఇక Special Status last issue.

    • @PulliPulli-uz1mf
      @PulliPulli-uz1mf 12 วันที่ผ่านมา +16

      2014 _ 2019 కేంద్రం ఎంతవరకు సహకరించింది

    • @guptadurgabapanna5402
      @guptadurgabapanna5402 12 วันที่ผ่านมา +5

      @@PulliPulli-uz1mf సహకరించ బట్టే కదా, రాజధాని కి 15 వేల కోట్లు, పోలవరం 67% కట్టగలిగారు.
      అయితే ఇంకా సహకరించాలి, మీరన్నదీ కూడా కరెక్టే.....

    • @balajireddy1225
      @balajireddy1225 12 วันที่ผ่านมา +7

      GSDP ,Per capital income, industry development, easy of doing business & పేదరికం తగ్గుదల అన్ని రంగాలలో 2014 to 2019 కంటే 2019 to 2024 మెరుగుగా ఉన్నాయి.... ఇవి అన్నీ state assembly lo COAG ఇచ్చిన అన్ని రిపోర్ట్ లో సీఎం గారు ప్రాజెక్ట్ చేసి చూపించారు....టీడీపీ అక్కడ వెళ్లి లెక్కలు తప్పు ఉంటే చెప్పి దమ్ము లేక బయటకు వచ్చి 🟡 paper and ఛానెల్స్ గుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి

    • @Ramme267
      @Ramme267 12 วันที่ผ่านมา +3

      ఎవడు ఎన్ని చెప్పినా రిజర్వేషన్ తోని గోక్కొని దళితులకి, గిరిజనులకు మైనారిటీల అగ్రహానికి బలైపోవాల్సిందే

    • @automldl
      @automldl 12 วันที่ผ่านมา

      Jagan kuda BJP ki full support ichaadu. Maree BJP enduku sahakarinchaledu. Only TDP aithene sahakaristhada. Central govt ivvalsina money Babu unnapude ichesindi. Kani properga utilize cheyale. Anduke Central govt money ivvadam apesindi

  • @US_Stocks_Trader
    @US_Stocks_Trader 12 วันที่ผ่านมา +12

    YCP = 105 -115.
    TDP+JSP = 60 -70.
    90%SC, 90%Muslim, 65% BC, and 35-40% కాపులు సపొర్ట్ జగన్.
    Village Women ఓటర్లు very strong సపోర్ట్ to జగన్. తెరవెనుక i-pack team, తెరముందు village వాలంటీర్స్ జగన్ కి Ultimate Strength.

    • @iamsam4496
      @iamsam4496 12 วันที่ผ่านมา

      Thanks bro jagan has to win

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 11 วันที่ผ่านมา +5

    గ్రామీణ మహిళలు వాళ్ళ మొగుళ్ళు, తండ్రులు, కొడుకులు చెప్పిన వారికే ఓటు వేస్తున్నారు

  • @loveuuu1238
    @loveuuu1238 12 วันที่ผ่านมา +18

    దయచేసి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ని ఓడించండి 🙏

    • @ramanaraopanduri4733
      @ramanaraopanduri4733 12 วันที่ผ่านมา +1

      andralo BJP ledu, don't worrry

    • @simmavijay
      @simmavijay 12 วันที่ผ่านมา +2

      No worry bro. We won't vote to godiji kediji.

    • @keerthieda8056
      @keerthieda8056 12 วันที่ผ่านมา

      BJP ki evvaru veyaru Andhrapradesh lo

  • @ahmadali-wy9dd
    @ahmadali-wy9dd 12 วันที่ผ่านมา +138

    Bafoon Government . Worst Government at all in AP History .

    • @WithHumble
      @WithHumble 12 วันที่ผ่านมา +2

      TDP or YCP?

    • @ramanaraopanduri4733
      @ramanaraopanduri4733 12 วันที่ผ่านมา +18

      @@WithHumble i think TDP

    • @ananddoppala820
      @ananddoppala820 12 วันที่ผ่านมา +12

      నిజంగానే కుటమి వచ్చిందనుకో మీ రిజర్వేషన్లు పీకి మింగుతారు అప్పుడు చూడండి ఎవరు బఫూన్లు

    • @ahmadali-wy9dd
      @ahmadali-wy9dd 12 วันที่ผ่านมา +10

      @@ananddoppala820 Bokka lo reservations evadiki kaavali Raa .. we need self development . How many years you need reservations .

    • @GASR2020
      @GASR2020 12 วันที่ผ่านมา +2

      ​@@WithHumbleటీడీపీ

  • @user-jp7qk7ek9x
    @user-jp7qk7ek9x 12 วันที่ผ่านมา +33

    Final ga ycp malli win 😂😂 avuthundi ani chepevu ga

  • @cnukrishna7791
    @cnukrishna7791 12 วันที่ผ่านมา +21

    చరిత్రలో చూడని ఓటమి జగన్ చూడబోతున్నాడు.

    • @Sutradharii
      @Sutradharii 12 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂

    • @Rockstarnani5367
      @Rockstarnani5367 12 วันที่ผ่านมา

      Tdp 21 lo nuvvu chusinattu inka ekkada chuda lavu. Adhi telusukovali nuvu...😂😂😂

    • @sudhakarp3936
      @sudhakarp3936 12 วันที่ผ่านมา

      Already బొల్లి బాబు లాస్ట్ టైం చూసాడు కదా😂😂😂

    • @ps7667
      @ps7667 12 วันที่ผ่านมา +1

      👏👏👏

    • @Kiran-bp6iu
      @Kiran-bp6iu 12 วันที่ผ่านมา +1

      😂😂

  • @oksomkar3107
    @oksomkar3107 11 วันที่ผ่านมา +4

    దీనెమ్మ పుట్టగానే వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి...

  • @simmavijay
    @simmavijay 12 วันที่ผ่านมา +96

    My vote for TDP in MLA seats and congress in MP seats. Bye bye jagan and godimedia from AP 👋👋👋

    • @SampangiBharat
      @SampangiBharat 12 วันที่ผ่านมา +18

      My vote for ysrcp for MLA and MP, bye bye bolli babu

    • @simmavijay
      @simmavijay 12 วันที่ผ่านมา +10

      No way bro. Babugaru will win😊​@@SampangiBharat

    • @SampangiBharat
      @SampangiBharat 12 วันที่ผ่านมา +1

      ​@@simmavijaylets see bro

    • @castereligionlessindia4751
      @castereligionlessindia4751 12 วันที่ผ่านมา

      రెండూ వేస్ట్ అవుతాయి

    • @bhanusathvikreddy6959
      @bhanusathvikreddy6959 12 วันที่ผ่านมา +2

      YSRCP will win for sure

  • @sivaprasadthallapalle
    @sivaprasadthallapalle 12 วันที่ผ่านมา +4

    🎉🎉Mass ga chepparu 100% Genuine Review
    Always BBC NO:1 in the world ❤❤

  • @annaparthicharitha4638
    @annaparthicharitha4638 6 วันที่ผ่านมา +1

    సంక్షేమ పథకాలు మంచివే, కానీ అవి ఏ వయసు వాళ్లకు అవసరమో , ఫిసికల్ ఎబిలిటీ ఉన్నవాళ్ళకో అందితే మంచిది. పని చెయ్యగల్గిన వాళ్ళను కూడా కూర్చో పెట్టి ఇస్తే అవి ప్రజలలో బద్ధకాని పెంచుతాయి. అలాగే రాజధాని,రోడ్స్, ఉద్యోగాలు, పరిశ్రమలు ఇవి కూడా అవసరం. ఈ బేసిక్స్ వదిలేస్తే తరువాత తరాలకు భవిష్యత్ ఉండదు.
    A. P రాజధాని ఏంటంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నా no ఆన్సర్ 5 years గా.

  • @John-ws8rx
    @John-ws8rx 11 วันที่ผ่านมา +3

    చాలా నైస్ గా వన్ సైడుగా చెప్పారు

  • @RealIndian.1
    @RealIndian.1 12 วันที่ผ่านมา +5

    ఏదిఏమైనా ఈ జగన్ పరిపాలన కాలంలో
    1.రాజధాని లేదు
    2.పరిశ్రమలు లేవు
    3.పోలవరం మూతపడింది
    4.అన్నమయ్య డ్యాం నిర్వహణ లోపం వల్ల దెబ్బతింది, దాని వల్ల ఎందరో అమాయకులు మరణించారు
    5.శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయి
    6.అన్ని తాకట్టు పెట్టేసారు
    7.ఇసుక మాఫియా, ఎర్రచందనం, గంజాయి మాఫియా ఇలాంటివి బాగా పెరిగాయి
    8.గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇవ్వలేకపోయారు, పైగా వారి PF డబ్బు ఖర్చు చేసారు.ఇంకా CPS రద్దు కోసం పోరాడిన ఉపాధ్యాయులను వేదింపులకు గురి చేసారు.
    9.హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి (అంతిర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రధం తగులుబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసారు, రామతీర్థం లో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారు) . హిందూ గుళ్ళను ఆదాయ వనరులుగా మార్చి, హిందువులను దోచుకుంటున్నారు.
    10.సొంత చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అయిన వారికి కొమ్ము కాస్తున్నారు.
    11.అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేదు పైగా న్యాయం కోసం పోరాడిన బాధితులపై అక్రమ కేసులు బనాయించారు
    12.అభివృద్ది ఎందుకు చెయ్యలేదు అంటే రెండు సంవత్సరాల కరోనా వలన అంటారు కానీ, అనవసరమైన ఆడంబరాల కోసం కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు (ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయడం, సియం సెక్యూరిటీ పేరుతో అనవసరమైన హడావుడి, ప్రతి చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, మంత్రులు, అనవసరమైన సలహాదారులు)
    13.లంచాలు లేనిదే ఎ ప్రభుత్వ ఆఫీసుల్లోను పని చేయడం లేదు.కాని గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎక్కడా అవినీతి నిరోధక శాఖ ఎసిబి పెద్దగా ఎవరిపైనా చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవు.
    సొంత కుటుంబ సభ్యులే ఆయనకు ఓటు వెయ్యరు, కాబట్టి జగన్ తప్ప ఎవరైనా మాకు పర్వాలేదు

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 12 วันที่ผ่านมา +40

    ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం NDA గెలవడం, ఓడడం ఏమో కానీ దేశ భవిష్యత్ కోసం కచ్చితంగా NDA ఓడిపోవాల్సిందే

  • @venkateshwarlukunta2005
    @venkateshwarlukunta2005 12 วันที่ผ่านมา +13

    ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిచినా మోదీ గెలిచినట్టే , 25 ఎంపీ స్థానాలు మోడీ ఖాతాలోకి పోతాయి

    • @simmavijay
      @simmavijay 12 วันที่ผ่านมา +2

      That's why I will vote to congress in MP seats

    • @mohammedvahid5099
      @mohammedvahid5099 12 วันที่ผ่านมา +1

      అందుకే vote to Congress

    • @pythonista_
      @pythonista_ 11 วันที่ผ่านมา

      @@mohammedvahid5099 enduku adukku tinadaanika rastra vibhajanaki kaaranam congress daniki AP lo antha scene ledu

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 12 วันที่ผ่านมา +28

    Jai ysrcp Jai Cm Jai Jagna 175/175=2024❤ MP 25/25=2024❤ vote for Fan 🙏13-05-2024❤ vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏 vote for Fan 🙏🙏🙏

  • @user-hs4xn2nu1h
    @user-hs4xn2nu1h 12 วันที่ผ่านมา +5

    TQ bbc news 🎉

  • @pvadlana
    @pvadlana 12 วันที่ผ่านมา +3

    Excellent sir...

  • @777sunnybunny
    @777sunnybunny 12 วันที่ผ่านมา +26

    Last point Villages women power towards YCP

  • @ChandraShekhar-vh6pq
    @ChandraShekhar-vh6pq 12 วันที่ผ่านมา +4

    Balanced analysis

  • @madhubabu9702
    @madhubabu9702 12 วันที่ผ่านมา +26

    జై జగన్ అన్న ❤❤❤❤❤❤❤

  • @gvez6065
    @gvez6065 12 วันที่ผ่านมา +12

    YCP ని కవర్ చేసే ప్రయత్నం బాగా చేసారు

  • @invitebalu
    @invitebalu 12 วันที่ผ่านมา

    Nice impartial analysis

  • @maheshseethagari6476
    @maheshseethagari6476 12 วันที่ผ่านมา +4

    GS Garu, Please also talk about JD GARI JAI BHARAT AND HIS PARTY AGENDA. Please help support in promoting the reliable agenda.

  • @fortvshows5472
    @fortvshows5472 12 วันที่ผ่านมา +30

    తెలంగాణ లో trs ఓడిపోవడానికి గ్రామీణ ప్రజలు కారణం మన ఆంధ్ర లో జగన్ గెలిచేది గ్రామీణ ప్రాంత ఓట్ ల ద్వారా పట్టణ ప్రాంత ప్రజల ఓట్ లు టీడీపీ కి వెలుతాయి మొత్తానికి గెలిచేది జగన్ కారణం మహిళా ఓట్ లు జగన్ కి ఎక్కువ పడుతాయి ఇది గ్రౌండ్ రియాలిటీ

    • @ks9072
      @ks9072 12 วันที่ผ่านมา

      Yes 100%

    • @dharaniprasad4650
      @dharaniprasad4650 12 วันที่ผ่านมา

      Yes

    • @Ravindrababu293
      @Ravindrababu293 11 วันที่ผ่านมา

      Yes women's support Ycp

    • @anandaraobaratam9202
      @anandaraobaratam9202 11 วันที่ผ่านมา +5

      గ్రౌండ్ మీద టీ డీ పీ కూటమి చాలా ఎక్కువ ఉంది, బీబీసీ కూడా అమ్ముడు పోయినట్లు ఉంది. ఈ రాష్ట్రాన్ని దుంప నాశనం చేసేశాడు. ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మరియు కూటమి అత్యధిక మెజారిటీతో గెలవటానికి కారణం అవుతుంది

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 12 วันที่ผ่านมา +56

    టీడీపీ, వైసీపీ, బీజేపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావలి....

    • @simmavijay
      @simmavijay 12 วันที่ผ่านมา +3

      TDP em chesindhi bro. Godimedia ni aithey ban cheyyali ok kani TDP best bro.

    • @tellam.kishor
      @tellam.kishor 12 วันที่ผ่านมา +6

      K.A.PAUL RAVALI

    • @ramreddy6940
      @ramreddy6940 12 วันที่ผ่านมา

      Ravali maname state vadili povali kada...anna... Good decision

    • @ramreddy6940
      @ramreddy6940 12 วันที่ผ่านมา +4

      @@tellam.kishor avunu anna mana jagan anna garu kantee ayyane best... Appu cheyakuda Charity petti prajalaki sammu ayyana easthadu

    • @vardhanapusudhir161
      @vardhanapusudhir161 12 วันที่ผ่านมา

      Charity pettadam ante emiti brother.

  • @nareshdekkapati7709
    @nareshdekkapati7709 12 วันที่ผ่านมา +3

    Good analysis. Thank you.

  • @vamsikrishnavedullapalli6921
    @vamsikrishnavedullapalli6921 12 วันที่ผ่านมา +7

    TDP time lo devolopment..
    Amaravati rajadhani devolopments... govt offices, secretariat highcourt... Etc
    Amaravati international cricket stadium building construction almost finishing stage...
    Vijayawada airport upgradation and international status...
    Vizag hudhud cyclone repairing..
    AIIMS mangalgiri ( central) IIM vizag, IIIT tirupathi ( central).
    SRM University amaravati
    Companies in tdp..
    Kia foxxconn celconn ashok Leyland HCl TCL vizag it corridor planning and foundation stone.. millennium towers construction...
    Franklin and Templeton investments...
    Aurobindo Pharma...
    Lulu mall and food processing units amar Raja batteries jockey , divis , Xiaomi, ultratech cement palnadu......
    Companies kicked out by ycp govt... Lulu mall and food processing units amar Raja batteries jockey Kia foxxconn extension units... HSBC... Many more companies
    No women safety...

  • @Maheshnimmaka
    @Maheshnimmaka 7 วันที่ผ่านมา

    ప్రత్యేక హోదా మనకి ఇవ్వరు. మనకంటే వెనకబడిన బీహార్, ఒరిస్సా , ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి.. స్పెషల్ స్టేటస్ కావాలంటే 7 రీజన్స్ ఉండాలి. అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అందులో ఒక్క రీజన్ తప్ప మిగతా 6 మనకి ఉన్నాయి. ఆర్థికంగా వెనకబడింది మన రాష్ట్రం అదొక్కటే.. రీసన్

  • @balajiramana4588
    @balajiramana4588 11 วันที่ผ่านมา +1

    Excellent analysis

  • @jayakumarpatchala
    @jayakumarpatchala 12 วันที่ผ่านมา +1

    మోడీ బీజేపీ తెలుగు ప్రజలకి ఏం చేశారన్నది పక్కన పెడితే, ఒక సాధారణ చాయ్ వాలా అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా ప్రధాన మంత్రిగా తన ప్రాంతాన్ని అబివ్రుద్ధి చేసి, ఆ ప్రాంత పారిశ్రామిక వ్యాపారవేత్తలని ప్రపంచ స్థాయి కుబేరులుగా మార్చాడు.
    మన తెలుగు రాజకీయ పార్టీలు ప్రజల్ని ముష్టి వాళ్ళలా మార్చటానికి పోటీ పడుతున్నాయి.
    మోడీ వలన ఈ రోజు మనం మన చుట్టూ ఉండే ఎప్పుడూ చూసే టీ అమ్ముకునే వాళ్ళు, టిఫిన్, కిరాణా షాపుల్లో పనిచేసేవాళ్ళూ, ఆటోవాలాలు, కార్మికులు వంటి వాళ్ళలో కూడా దేశాన్ని పాలించగల తెలివితేటలు సామర్ధ్యం ఉంటాయని ౠజువు అయ్యింది. ఏ వ్రుత్తిలో వున్న వారిలోనైనా గొప్పతనం ఉండే అవకాశం ఉందనీ వారిని గౌరవించాలి అని తెలుస్తుంది. గతం లో ఒక స్టూడియోలో టీ సప్లై చేసే ఒక ప్రతిభావంతుడు ఆ తరవాత ఒక పెద్ద డైరెక్టర్ అయ్యాడట, పేరు గుర్తులేదు. అలాంటివాళ్ళే మనకి ఆదర్శం కావాలి.
    మనకి ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఇద్దరూ గొప్ప చదువులు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాలనుంచి వచ్చిన వారు. అయినా అవినీతి ఆరోపణలతో ఇద్దరూ జైలుకి వెళ్ళి వచ్చారు.
    దీన్నే కాల మహిమ అంటారేమో.

  • @manojkumarpadarthi4805
    @manojkumarpadarthi4805 12 วันที่ผ่านมา

    Great analysis 👍👍

  • @PoliticalDefender
    @PoliticalDefender 12 วันที่ผ่านมา +11

    YCP wins for sure ... All MNC supporting parties will kick out of AP on June 4th 2024

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 12 วันที่ผ่านมา +4

    ఇంకెవరు. డబ్బులు తీసుకుంటున్న ప్రజలు నిర్ణయిస్తారు.

  • @user-oo1wp4md9r
    @user-oo1wp4md9r 11 วันที่ผ่านมา

    Nice information sir

  • @kidpro3041
    @kidpro3041 12 วันที่ผ่านมา

    Genuine analysis

  • @puchakayalapandu
    @puchakayalapandu 9 วันที่ผ่านมา +1

    గ్రామీణ మహిళలు ఎక్కువగా తన పిల్లల విద్యను గురించి ఆలోచిస్తున్నారు

  • @raghavvendra
    @raghavvendra 12 วันที่ผ่านมา +1

    🎉 well said 🎉

  • @shaikhussaindmech
    @shaikhussaindmech 12 วันที่ผ่านมา +5

    hello sir devolopement defination chepu sir

  • @rafibilla8057
    @rafibilla8057 6 วันที่ผ่านมา

    Thank you

  • @rahulreddybabloo6351
    @rahulreddybabloo6351 12 วันที่ผ่านมา +1

    Well said 💯

  • @DRBOB456
    @DRBOB456 11 วันที่ผ่านมา +6

    Please voters think about future of your kids don't destroy ap future your future by voting ysrcp please vote for nda

  • @swamysapireddi7826
    @swamysapireddi7826 12 วันที่ผ่านมา +1

    Good analysis sir balanced ga chepparu

  • @kotaomesh4543
    @kotaomesh4543 11 วันที่ผ่านมา

    Good explanation

  • @medidarajuvenkataramana6298
    @medidarajuvenkataramana6298 12 วันที่ผ่านมา

    Super prediction

  • @ramasubbaraocheedella2250
    @ramasubbaraocheedella2250 12 วันที่ผ่านมา +8

    ఎంత సంక్షేమం ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 75 ఏళ్ల ఇండియా ఆంధ్రప్రదేశ్ లో పొలిటిషన్స్ కి తప్ప ఎవరికీ ప్రజాస్వామ్యం లో ప్రజలకు తెలుసా

    • @kcr1-ve7fm
      @kcr1-ve7fm 12 วันที่ผ่านมา +1

      arey poi gsdp growth compare chei... last 10 year..

    • @ramasubbaraocheedella2250
      @ramasubbaraocheedella2250 12 วันที่ผ่านมา

      @@kcr1-ve7fm ముందు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో సరిగా మాట్లాడటం తెలియదు నీకు తెలియదు కాబట్టే అట్లా కామెంట్ చేస్తున్నావ్ పైగా సరైన పేరు లేదు

  • @user-py6ip2lh6z
    @user-py6ip2lh6z 12 วันที่ผ่านมา +1

    ప్రత్యేక హోదా ను పదిహేను సార్లు తాకట్టు పెట్టటం 8:10 బిబిసికికనపడటంలేదు విడ్డూరంగా జగన్ ప్రజలనురెచ్చగొ్ట్టి 22యంపీ లను గెలిపించుకొని బీజేపీ కి మెడలు వంచినది చంద్రబాబు నాయుడు ఏమీ చేతకాక ప్రత్యేక హోదా ను వదలివేసాడు ఇవన్నీ చెప్పాల్సిన మీడియా కళ్ళు మూసుకుని పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే పనిలో మునిగి పోయింది కనీసం బీబీసీ కూడా రాష్ట్ర సమస్యలు చెపుతుందా లేదా ఆని ఎదురు చూపులు ఆంధ్ర లో ప్రతి నియోజకవర్గం లో కనీసం పది వేల మంది ఓట్లు కలిగిన కాపు సామాజిక వర్గం ఈ ఎన్నికలలో సెంటర్ ఆఫ్ ది పాయింట్ యొక్క విషయములో కూడా బీబీసీ కి కళ్ళు మూసుకుని వ్యవహరిస్తుంది

  • @vagyavadithe9236
    @vagyavadithe9236 12 วันที่ผ่านมา

    Well said

  • @sathakaviswanadham2948
    @sathakaviswanadham2948 12 วันที่ผ่านมา +7

    My vote TDP

  • @user-ov8oh4nf5z
    @user-ov8oh4nf5z 12 วันที่ผ่านมา +2

    Y no discussion on employees?

  • @apparaodasari2453
    @apparaodasari2453 12 วันที่ผ่านมา +2

    ప్రజలను... పోరం బోకు లు గా మార్చే... ఎన్నికలు... ఎన్ని కలలు... ఎన్ని కలతలు. ఇదే భారత దేశ దిక్సూచి.

  • @bhanusathvikreddy6959
    @bhanusathvikreddy6959 12 วันที่ผ่านมา +6

    Jagan Anna malli CM avtharu Ane vallu oka like vesukondi❤

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 12 วันที่ผ่านมา +17

    జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉జై జగన్మోహన్ రెడ్డి 🙏❤🎉

    • @Ravindrababu293
      @Ravindrababu293 11 วันที่ผ่านมา

      Anna esari jagan odipothadu dammunda challenge ki

  • @vardhanapusudhir161
    @vardhanapusudhir161 12 วันที่ผ่านมา +8

    Can you establish Industries and create job opportunities in a short span of 5 years. Industries are not readymade dosa mix. It takes time. Your analysis is biased.
    In urban places , income of the people more and can afford their needs. Poverty has increased as per the latest statistics in India, that is why the central government says that it will distribute essentials like rice, wheat etc.
    First let people get basic needs, then the development.

    • @user-ge8nz7vp4i
      @user-ge8nz7vp4i 12 วันที่ผ่านมา

      How idiotic are you? Where were you when YCP criticsed non-completion of Amaravati in 4 years? Are you out of mind?
      Basic needs should be met from resources within the state, not from the debts from external source. Go get some juice in your brain before talking like an idiot

    • @bhanupulivruthi2469
      @bhanupulivruthi2469 11 วันที่ผ่านมา +1

      Ok all r paying taxes to govt and govt r giving benefits to limited sections that too majority freebies then what about the remaining section who wants development and employment

    • @theboss-gf5oh
      @theboss-gf5oh 10 วันที่ผ่านมา

      Me thinking vada dosa daggare vundipotayee malli ycp vaste emi use iduvaraku vachina vallake vasthu vuntayee anthe kada mari malanti middle class vallaki oka padakam kuda raledu, em chesadani veyali vote

  • @KSPoliticalview
    @KSPoliticalview 12 วันที่ผ่านมา +10

    మన భూములు మనకి దక్కాలంటే జగన్ పోవాలి....మేలుకో ఆంధ్రుడా...

    • @user-jl6jm5hp9u
      @user-jl6jm5hp9u 12 วันที่ผ่านมา

      పచ్చి అబద్ధం......

    • @ramanaraopanduri4733
      @ramanaraopanduri4733 12 วันที่ผ่านมา +3

      nee bonda , jagan the king of AP, again history repeat, we support jagan, jagan, jagan.

    • @yendluriprasadusahith2272
      @yendluriprasadusahith2272 12 วันที่ผ่านมา

      Yes

    • @anilg2047
      @anilg2047 12 วันที่ผ่านมา +1

      Chaduvukunnava nevv

    • @keerthieda8056
      @keerthieda8056 12 วันที่ผ่านมา

      Sodi aapu

  • @PushpakInfra
    @PushpakInfra 12 วันที่ผ่านมา

    Let's avoid confusion caused by personal opinions. People in Andhra Pradesh should decide and vote according to their own beliefs and choices.

  • @manyamculture3
    @manyamculture3 12 วันที่ผ่านมา +3

    Clear as for ground Analysis won babu CM total Ap report

  • @lakshmideepika-qx5hm
    @lakshmideepika-qx5hm 12 วันที่ผ่านมา

    Super analysis sir! A both opposition and ruling parties r depending on freebies! actual problems r forbidden by them😢

  • @bandaruchandrasekhar4362
    @bandaruchandrasekhar4362 12 วันที่ผ่านมา +3

    Sir
    Nenu pk Babu Modi speech andrivi vinna oka jagan clarity ga unnaru . COVID period remove cheste 3 years lo prajalaku melu DBT system valana 100% win jagan with great majarity seats next CM ga vastadu pakka

  • @prasadraogunuru4567
    @prasadraogunuru4567 12 วันที่ผ่านมา +6

    TDP win 100% pakka

  • @mosesrajvarigeti6819
    @mosesrajvarigeti6819 12 วันที่ผ่านมา +2

    Ycp ani indirect ga hint echadu...ardham ayyindhi..jagan ni positive ga promote chesavu..

  • @CL-ub6br
    @CL-ub6br 12 วันที่ผ่านมา +8

    అరే ..ఎవ్వరైనా చంద్రం బాబు వీడి ఉన్మాద జాతి ...ఆరాచక ..దోపిడీ పాలన కోరుకుంటారా ? ఒక్క జాతి నాయాళ్ళు తప్పించి ఎవ్వరు కోరుకోరు .. 💛💛💛💛💛💛💛💛💛💛💛

    • @balajiram758
      @balajiram758 12 วันที่ผ่านมา

      నువున్నవ్గ

    • @himamsk2389
      @himamsk2389 12 วันที่ผ่านมา

      Rey patym mg ra 😊

  • @Feelnaturesound
    @Feelnaturesound 12 วันที่ผ่านมา

    Good analysis

  • @user-vf8tf1sg8j
    @user-vf8tf1sg8j 12 วันที่ผ่านมา +10

    గ్రామీణ మహిళలే కీలకం.
    కానీ వీళ్ళు వారి ఇంటిపెద్ద నిర్ణయం పైన ఆధార పడుతున్న వైనం ఎక్కువ కనబడుతుంది.
    చైతన్యం కంటే తికమక స్పష్టంగా ఉంది.
    వాళ్ళ పిల్లలు భవిష్యత్ కోసం బాగా ఆలోచన చేస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు ని జగన్ కంటే ఎక్కువ మెజారిటీ మహిళలు ఇష్టపడుతున్న వైఖరి. అలా అని వైసీపీ ని తక్కువ చేయలేము. వారి ఓటింగ్ percent 55% టీడీపీ వైపు 45% వైసీపీ వైపు ఉంది.
    అదే కూటమికి ప్రధాన భలం.

    • @Sutradharii
      @Sutradharii 12 วันที่ผ่านมา +5

      No,village women is strength for ycp, 80% of women are benefitted by ammavadi and schools transformation.
      So it's ycp edge.
      Congratulations 🎉🎉🎉

    • @RadioRambabu
      @RadioRambabu 12 วันที่ผ่านมา +4

      గ్రామీణ మహిళలు వైసీపీ వైపే ఉన్నారని అనిపిస్తోంది

    • @dharaniprasad4650
      @dharaniprasad4650 12 วันที่ผ่านมา

      Jagan is real hero 🎉

    • @Ravindrababu293
      @Ravindrababu293 11 วันที่ผ่านมา

      Women's support Ycp

  • @RadioRambabu
    @RadioRambabu 12 วันที่ผ่านมา

    మంచి విశ్లేషణ 🎉

  • @ashokarudra3891
    @ashokarudra3891 10 วันที่ผ่านมา

    TDP pettina manifesto lo pathakalani cheyyali ante impossible, TDP gave false promises

  • @kravivarma1567
    @kravivarma1567 12 วันที่ผ่านมา

    10 mnts lo political party's plus points minus points mottam cheppesaaru sir... super analysis sir

  • @automldl
    @automldl 12 วันที่ผ่านมา +1

    BJP tho potthu pettukodaniki reason okate. Okavela ycp gelisthe, Babu ni malli jail lo veyakunda BJP save chestadhi ani Babu nammakam.

  • @jeeviteshhanuman
    @jeeviteshhanuman 12 วันที่ผ่านมา

    Only neutral channel in this elections

  • @riteshmusicuniversalandworld
    @riteshmusicuniversalandworld 12 วันที่ผ่านมา +4

    madyapana nishedam marchipoyaru rk garu. 2019 lo madyapana nishedam cheyakapote asalu votes kuda adagamu annaru ycp. every year jan 1 job calender, mega dsc, ivevi cheyaledu. he done good job for education, helth and normal people and forgot about unemployed even he didnot care about new compenies and new investments

    • @eatsleeprep.
      @eatsleeprep. 12 วันที่ผ่านมา

      Cbn kuda anni okesari cheyyaledu ga ,.think once.!

    • @riteshmusicuniversalandworld
      @riteshmusicuniversalandworld 12 วันที่ผ่านมา +1

      @@eatsleeprep. ante enti meeru ap state young generatin employment kacchitham kadhu avasaram ledu ani cheptunnara?

    • @eatsleeprep.
      @eatsleeprep. 12 วันที่ผ่านมา

      @@riteshmusicuniversalandworld akkarledu ani cheppledu, ee 5 years lo opportunities vastai youth ki kuda...

    • @eatsleeprep.
      @eatsleeprep. 12 วันที่ผ่านมา

      COVID time lo investments avaru chestaru cheppandi even cbn unnaru some condition lo ఉండేవాళ్ళం.,

    • @riteshmusicuniversalandworld
      @riteshmusicuniversalandworld 12 วันที่ผ่านมา

      @@eatsleeprep. bro vunna compenys kuda vellipoyayi kada dani sangati em antaru meeru

  • @baabu5403
    @baabu5403 10 วันที่ผ่านมา

    జగన్ పథకాలు వల్ల లబ్దిపొంది, ఉద్యోగాలు పొంది ఎవడో ఏదో చెప్పాడని ఫ్యాన్ కి ఓటు వేయకపోవడం నీతిమాలిన పని. మహా పాపం.
    దేవుడు చూస్తున్నాడు... క్షమించడు.

  • @user-cv2xp2dt6k
    @user-cv2xp2dt6k 12 วันที่ผ่านมา

    good analysis sir, BBC is always BBC, has clear opinion and no fear to speak truth

  • @rakeshsv8579
    @rakeshsv8579 12 วันที่ผ่านมา

    The more interesting elections coming in
    Iam eagerly waiting fr june 4.
    😮

  • @Kalachakrastrology
    @Kalachakrastrology 12 วันที่ผ่านมา +1

    పుట్టిన పిల్లలు కూడా పింక్షన్ ఇస్తేబాగుంటుంది

  • @ravikiranmodepalli4873
    @ravikiranmodepalli4873 12 วันที่ผ่านมา +1

    Chandrababu should become CM of AP where he keeps balance of Development and freebies.

    • @Sutradharii
      @Sutradharii 12 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂

    • @Educateagitate
      @Educateagitate 12 วันที่ผ่านมา

      Freebies motham corruption aa CBN time lo😅😅 development antte amaravati kattadam sadyam kadu ...20years paduthundi

    • @Ravindrababu293
      @Ravindrababu293 11 วันที่ผ่านมา

      Yes malli AP ki 2014 to 2019 palana ravali

  • @sheikameer3605
    @sheikameer3605 12 วันที่ผ่านมา

    మంచి విశ్లేషణ

  • @karthikkartheek6244
    @karthikkartheek6244 12 วันที่ผ่านมา +1

    social engineering done by YCP is big plus and definitely poll management they are having edge . on the other front TDP iss hugely depends on Alliance and caste ...in fact if CBN has really DID great administration in 2014---2019 had he really bought industries then he would have not faces such a disaster result ..hardly corruption rules in TDP regime ..Still it is like Urban voting is with TDP where as Rural voting where YCP had un deniable strong hold ..

  • @SaddamHussain-bu5cl
    @SaddamHussain-bu5cl 12 วันที่ผ่านมา +19

    Women will vote for YCP and YCP will win.

    • @SairamDasari2000
      @SairamDasari2000 12 วันที่ผ่านมา +1

      Freebies kosam vesthe adukku thintaru val kuda😂

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 11 วันที่ผ่านมา

    ❤❤❤Heartily salute to BBC ❤❤❤

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 11 วันที่ผ่านมา

    ❤❤❤Hats off to our BBC ❤❤❤

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 12 วันที่ผ่านมา +7

    Sir, fight tough and difficult to predict. but my prediction is ycp may get not less than 100 seats

  • @chandu8927
    @chandu8927 11 วันที่ผ่านมา

    ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండూ ఇవ్వని బీజేపీ తో ఎలా పొత్తు కుదిరింది, కొంచెం చెప్పరాదు.

  • @narpalapilodu
    @narpalapilodu 12 วันที่ผ่านมา +1

    దేవుడు ఉన్నాడు

  • @saikrish1144
    @saikrish1144 12 วันที่ผ่านมา

    My Vote to Congress for Special status AP Need strong voice Like Congress

  • @Edithemil_cousins
    @Edithemil_cousins 5 วันที่ผ่านมา

    Education health super

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 12 วันที่ผ่านมา +2

    BBC బుద్ది బయట పడింది

  • @RealIndian.1
    @RealIndian.1 12 วันที่ผ่านมา +2

    Bye bye Jagan 👋

  • @rajinbest4637
    @rajinbest4637 9 วันที่ผ่านมา

    Sigma intro 🔥🔥🔥

  • @s.l.v.mobiles.362
    @s.l.v.mobiles.362 12 วันที่ผ่านมา +2

    nuvu june 4 date ki chepu anna .. nwes bbc lo

  • @chakrareddy8261
    @chakrareddy8261 10 วันที่ผ่านมา

    జగన్ సమ న్యాయం చేశాడు; అన్ని పార్టీ లకి పతకాలు యిచ్చారు. బాబు తన పార్టీ లోని జన్మ భూమి కార్య కర్త ల కి మాత్రమే కొన్ని పథకాలు యిచ్చారు. జగన్ మాట తప్పలేదు. నా ఉద్దేశం లో జగన్ తప్పక గెలుస్తాడు.

  • @saikarthik4884
    @saikarthik4884 12 วันที่ผ่านมา +1

    Tdp❤

  • @Iamnotajournalist
    @Iamnotajournalist 12 วันที่ผ่านมา +16

    Result already fixed..get ready for Jagan again 🔥🔥🔥

  • @balajiram758
    @balajiram758 12 วันที่ผ่านมา +3

    మొన్నటివరకు bbc neutral ga undi అనుకున్న ఇప్పుడు ఇది paytm బిస్కెట్ తింటుంది.