జీడి మామిడి | కొకోవా, పామాయిల్| ఇలా ఎప్పుడూ చూడని తోటలు చూద్దాం రండి.| Village Fields | Old Memories
ฝัง
- เผยแพร่เมื่อ 29 เม.ย. 2022
- In this video, I have shown all the fields in our village. I hope you will enjoy this video and remember your old childhood days. Do share your experiences in the form of comments.
Thank you for watching 😊
నా 30 సంవత్సరాల క్రితం చిన్నప్పుడు అనుభూతిని జ్ఞప్తికి వచ్చేలా మీ వీడియో అద్భుతం, పండు జీడికాయలు తినేటప్పుడు బాగుంటుంది, కానీ తరువాత గొంతు నసగా అనిపిస్తుంది,
Super Akka 👌👌👌😍😍😍😍చాలా బాగున్నయీ అక్క మీ తోట్టలు 😊😊😊
Super andi
First time chusthunna cocova tree tq
So happy to see , different types of plants...
👌🏽👌🏽👌🏽
మీ తోటలు చూడగానే మా చిన్నప్పుటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి.జీడిపళ్ళ రుచిని, పచ్చి జీడిపప్పు కూరను తలచుకున్నా ను.వేసవి సెలవు రోజుల్లో తాతగారి ఊరికి వెళ్ళే వాళ్ళం.మా చేత గింజలు గురించే వారు.ఎన్ని జతల బట్టలు సరిపోయే వి కాదు.అన్నీ జీడిమరకలే.తరువాత వేసుకోవడానికి పనికొచ్చే వికారాలు.ఆపాత చాలా మా పాత మధురాలను మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
మా చేత గింజలు ఏరించే వారు అని చదువుకోండి.సారీ.
Very nice vedio nice nature and greenery
Super vedio first time chudadam jeedimamidi
Nice Sunitha garu
చాలా బాగుంది సునీత గారు మామిడి తోటల టూర్
wow superrr andi me thota
Akka me thotalo koka chetulu chalaagunayi
Just beautiful environment..👍👍
Sunitha gaaru... Baagaa enjoy chesthunnaaru...
Super amma
👌వీడియో అండి
Super good family 👌👌
సునీత గారూ పల్లెటూరి టూరు టూర్ సూపర్ 👌🌹🍒❤️
Chala bagundi andi mamu kuda enjoy chesamu👌👌
I enjoyed Sunitha sis meru Baga enjoy chestunnaru👍👍
పచ్చి జీడి పప్పు కూర చాలా టేస్టీ గా వుంటుంది..ఇదే సీజన్ లొనే దొరుకుతాయి..నేను ఆ కూర కోసం year అంతా wait చేస్తా..మాకు జీడి మామిడి,మామిడి తోటలు వుండేవి..మామిడి కాయలు కోసేటప్పుడు చీమలు వొళ్ళంతా ఎక్కేవి..అలాగే పాముల పుట్టలు వుండేవి..thank you..you revived my childhood memories
Yes amma kuda chesedi
మీరు తోటలోవి తీసుకెళ్లండి హైదరాబాద్..మీకు అక్కడ దొరకవు కదా
Good memories sister thank you
Super beautiful 😍😍😍
Sunita garu meeru thotallo Baga enjoy chesaru with ur relatives 👍
Mee lanti vallu chala lucky andariki ilanti avakasalu dorakavu
Hello Sunitha Garu 🙏💐. superb andhi 👌👌👌👌 golden days gurthu chesaru thank you so much 👍
So happy nice video sunitha garu
Sunitha garu video Chala baguindi andi Thank you
Super andi
Superandi mee thotalu
Enjoyed a lot Suneetha garu
Thotalu super good family
Super akka 😍👍
చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు సునీత గారు
ఈ వీడియో చూశాక మనసంతా ప్రశాంతంగా ఉంది. మాది పల్లెటూరు మేము కూడా ఒకోసారి ఇలా వెళ్తాం మేడం. మీరు బాగా మాట్లాడుతున్నారు . JESUS BLESS YOU
😊🙏
Super
Amma super
Akka thotta chala bagundi nice video my first comment akka
Nice video enjoying good mam
Very nice suneetha garu God bless you
Super mam. Nice location mam 🙂🙂🙂🙂.
Supper akka
Hare Krishna Sunitha mi Totalu bhauvnaei miathavallu mivadina annaya papavallu andarini chusthe chala santosamga anipinchindi Thanks amma
Chala bagundi mee thota amma
Wow soo nice
Nice video 👍
Super 👌 Akka
So happy d enjoy mam ea vuru idi
జీడి మామిడి కొకవా వాటిని చూడడం మొదటి సారి అండీ సునీతా గారూ చాలా ఎంజాయి చేస్తున్నారు అండి
nice vedio
Super 👌👌
Super. అక్క
Super... it's amazing 🤩..ilanty trees appudu chuda ledu...tq .. loveing you
Super medm
I know Padmini akka ..
Happy to see her after a long time
Mi tota bagundi Andi chusi anjay chesinamu
I miss that pachi jeedi curry
Super akkka ❤️
Nice video
Akka Mee video chustunte mammalani memu chusukunnatlu undi very happy
Nice video👍👍👍👍
excellent
Super aunty
👌👌
Super Andi mee ooru vlogs anni Chala bagunnai
Nice 👌 👌
Hi sunitha garu maku chusute sweet memories gurthochai enjoy
👌👌👌👍👏
👌
Very nice
Nice & natural eating 😋 madam
Thanku verymuch Sister for your information about jidimamidi we have to eat from bottom to top thatto half of the fruit only. 👍🙏
Wow
golden memories. Ialso remember my old memories of my aammammagari mamidi and jeedi totalu in my childhood eastgodavari
👍
bendu apparao movie gurthochindi 😊
👌👌👌👌👌👌👌
పల్లెలే కదండీ అందం పట్నానికి పట్టుకొమ్మలు మీరు చాలా అలసిపోయినట్లున్నారు👌🍑🥭
సునీత గారు జీడిమామిడి అంటే ఇలా వుంటాయి అని నేను ఎప్పుడూ చూడలేదు. తోట చూపించారు చాలా సంతోషం
Thank u
🥰🥰👌👌
హాయ్ సునీత గారు మీ అత్త వాళ్ల వంట రీతిలో పచ్చిజీడిపప్పు కూర వండి చూపించండి సూపర్ సునీత గారు ఆ పంట పొలాలు👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐👍
👍
👌👌👌👌👌👌👌👌👌😋
Nice family
Nice amma 👌❤️
A village aunty meedi😊 vedio superb natural ga undi
👌👌🌹🌺🍒
👌You are so lucky Suneetha garu . God bless you andi.
Super anti Garu miru vethute menu velinathuvudi thanks thanks thanks
👍
Nenostanu mee thotaki.... 😍😍
Tappakunda
Hello Sunita garu pachi GD vetanalu tho chicken curry vandu kunte super👌
Good
Na favourite fruit..but maku doraka u...
Ma chinnapudu nenu kuda ma mamidi gedi thotallo therigena memorys gurthuku vachai akka... Eppudu vati ni Baga miss avuthunamu..
Sweet momres
Thanks sunitha garu nakite meeru chopinchina, geedi mamidi, cocova treess choodadam first time, chala bagunnai kudirite palmoil thota kuda chupinchandi🙏
Nice vileaj ho👍
Excellent vedio
Vln chowdary vaaastu consultant
nenu ilane chustha....mee ....maa thoytalu
Naku gedi pallu Chala estam.
First time chustunnamu jeedi mamidi ,cocova,palm trees tq for sharing suneetha garu.malabar vepa maku vundi chala height vuntayi.memu vuru velithe ilane polam ki velatamu.me happiness me family antha me tho spend cheyyadam super andi.
Thank
Hi sanitary garu mi navvu bagumtumdi mi thota kuda bagumdi