ఊర్నుంచిరాగానే తెచ్చిన పూలన్నీ పంచేశాను ఉరుకులుపరుగులు|రథసప్తమిఏర్పాట్లు|మట్టిపొయ్యి ముగ్గులు|
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- #ammamaatavlog
#అమ్మమాట
#sankrantivlogs
అమ్మమాటసంక్రాంతి
#sankranti2025
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ
ఆంటీ మీ ఇల్లు అందరూ ఉన్న పండగ అలానే ఉంటుంది మీరు ఒక్కరు ఉన్న పండగల అని ఉంటుంది suparb ఆంటీ మిలనే వుండాలనిపిస్తుంది నాక్కూడా
Hi Amma... Meeku full timepass aypothundi nimisham khaali lekunda edo oka pani chesthunnaru... Super n beautiful flowers 🪷🌹😊😊
Nice video amma ❤🎉 రథసప్తమి శుభాకాంక్షలు అమ్మ ❤🎉
అందరికీ పువ్వులు పంచడం చాలా చాలా బాగుందమ్మా
మీ మంచి మనసుకు అదే నిదర్శనం
మీరు పెట్టిన బట్టలు చాలా బాగున్నాయండి
ఎప్పుడు ఏదో విధంగా మాకు ఉపకారం చేస్తూనే ఉంటారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి
నాకు ఈ జన్మలో మీకంటే ఇష్టమైన వారు మరొకరు లేరమ్మా
మీరు మీ కుటుంబం అంతా ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
మీరు నిన్న ఏదో చెప్పబోతున్నారు సారీ అమ్మ ముఖ్యమైన పని మీద తొందరగా వెళ్లాల్సి వచ్చింది🙏🙏❤️❤️❤️
అమ్మ నమస్తే అండి పువ్వులో పంచడం చాలా బాగుంది నీ మనసు నిదురసనం నీ మనసు మంచి మనసు అని నిదర్శనం ఇదే అమ్మ 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice video 👌👌 amma radhasaptami subhakanshalu 💐
Beautiful flowers 👌👌🌷🌷
Super idea namaste amma
Puvvulapampakam 👌❤
Amma nice video😊. Poola pampakam supwr amma.me Manchi manasuku joharulu amma🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌stay blessed. Kaluva poolu challa andamu ga vunnavi.👌👏🌹🙌👏🌼🌺💐
Amma mee matalu vinte naaku opika inka peruguthundi, meeru super Amma 🫡
Hi amma❤ 🎉 రథసప్తమి శుభాకాంక్షలు❤🎉
Very nice person andi Ramakrishna, meeru antee chala abhimanam,.puvvulu meeru panchuthuntee chala chala bhaga anipinchindhi, meeku manchi manasu, helping nature andi.Radha sapthami subhakanshalu andi Jaya garu mee family andhariki.
రథసప్తమి శుభాకాంక్షలు అమ్మ నాన్నగారికి❤❤❤❤❤
Hi sister andariki evvadam lone vundi anandam. Super sister. Radha Saptami subhakankshalu sister.
Amma me videos chustunte naku pradhantamga anipistade,me ooru pachani,prashantamaina vatavaranam nenu yenduku akkada puttaledo anipistunde as Amma 😊😢
Usha birru
From: Gujarat
Nice video.yedo okati chesthune untaru. Mee opikaki hat's off. Mee varu meeru cheppina panulu anni chakkaga chesi pedatharu good husband.
Nice vedio jayagaru radha saptami subhakankshalu 💐💐
Amma e roju video naku chala bagundi intilo amma hadavudiga panichestunattuga vundi😊
Nice flowers 💐
❤ అమ్మా నేను కూడా పండగ ఉన్నప్పుడు మీలానే హడావుడి గా సందడి సందడి గా చెట్లలో పూలు కోసి అందరికీ పంచుతాను మా వారు బయటకు వెళ్ళుతుంటే వారికి పూలు ఇచ్చి దారిలో పోతు కస్తూరి టీచర్ కి , రత్నమ్మ అవ్వ కు పూలు ఇవ్వమని పనిపెడుతాను 😊సేమ్ మీ,,,పద్దతే నాది🥰👏🏼👏🏼👏🏼👍🏼
Rajeswarii Radha saptami puja baaga chesaaranukuntaanandi memu kuda chala baga chesaamu chikkudukayalatho Radham chesi suryudi ki yeduruga puja chesukunnaamu palu pongichatam pongalui cheyyatam maathram intlo chesaanu bayata avakaasamu ledhani.chinnappudu maa ammamma cheppina vidhamga chesthaanu Every year.
అమ్మ చెట్లకి లైటింగ్ వేశారు, కదా వాటికి వాటర్ పెట్టినప్పుడు, ఎర్త్, షాక్ రావా, గార్డెన్ చాలా బాగుంది 😊
Hi amma super video
Good morning amma🙏🙏 have a nice day amma beautiful flowers🌸🌺🌻🌹🌷🌼💐 amma
Super Jaya garu❤❤I
రామకృష్ణ బాబూ...నీ పేరు జయగారు ఎన్నోసార్లు చెప్తుంటారు...కలువలతో పూజ చేయడం మామూలు విషయం కాదు..మాది హైదరాబాద్.. వినాయక చవితికి ఒక్క పూవుతో మాత్రమే పూజ చేస్తాను..ఎందుకంటే అంత ఖరీదు..అలాంటిది అన్ని పూలతో పూజ చేసుకునే భాగ్యం రామకృష్ణ గారు కల్పిస్తున్నారు...👌👌👌🙌🙌🙌
జయగారు👌👌👌❤️❤️❤️🙏🙏🙏
Very good Amma God bless you Thalli ❤❤❤❤❤
Hi vadinamma good evening andi video chala bagundhi vadinamma
మాకు కూడ ముగ్గు అలవాటు ఉంది 🤝అమ్మ ❤
Namskaram amma 🙏🙏🙏Ratha Sapthame Subhakashalu amma🌅🛕🌺🌺🌺🌺🙏🙏 muggu 👌🏻👌🏻 mana deggera unna di puvvulu ayyena and pallu ayyena panchukovadam lo chala Aanmdam untumdi ❤❤neenu kuda elane panchuthanu amma 😊😊
Goodafternoon jayagaru❤❤❤❤❤
అమ్మ గాజులు వేసుకోండి మీ చేతులు చాలా బాగుంటాయి❤❤❤❤❤❤❤
Nicee amma ❤❤❤
నమస్తే మేడమ్ రథ సప్తమి శుభాకాంక్షలు
అమ్మ నన్ను మీ ఇంట్లో ఒక సభ్యురాలిని చేసుకోండి మిమ్మల్ని చూస్తుంటే నాకు పాత ఘ్ఞాపకాలు gurthukosthunnayandi
Super Jaya Gaaru.
Hi ammaradhasapthami subakashlu
Super amma
She is a very nice person
Flowers bhale panchuthunnaramma Radhasapthami erpatlu bavunnai😍
Super amma 🙏🙏🙏
Nice video 🙏🙏🙏🙏🙏🌹🌹
హాయ్ అమ్మ పూలు చాలా బాగున్నాయి ❤❤❤
Hi అమ్మ radhasapthami subakamxlu
Pubula panchipetatam chala bagundhi amma
Radhe Radhe amma
Meru bagundali amma
రథ సప్తమి శుభాకాంక్షలు మ
Enta pani cheystaro .meru maku inspiration ❤
13:18 ok go 😂👍
Hi amma 👌video
Maa amma garu vesevaru amma
అమ్మ ❤️
Chala bagunthe amma
Ammaku🙏
Mee opikaku joharluamma Love you amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Thelusu amma memu alane vesthuntamu❤nice amma ❤️💐❤
Nice vlog 👌🏼🎉
మీ హౌస్ చూడాలని ఉంది
Love u amma❤
🙏👍👍👍💯💯kadapa
Main manchi manasuku entha manchi Jagan Amma ratha saptami subhakankshalu Amma
హాయ్ జయగారు మేము సంక్రాంతి నుండి radha సప్తమి వరకు రధం ముగ్గు వేస్తాము
Nice rangoli
Sooooper vlog amma andariki koncham panchipettatam anedhi chala baguntundhi ma amma koncham ekkuva theppinchi inti dhaggara vallaku panchipettedhi shanagabuddalu, mokkajonna kankulu, budamkayalu ,pulu, ila pedda list untundhi raithulu thechhiste andariki panchedhi but ippudu evariki vallam busy amma nenu panchutha kani prathisari time set avvadhu traditional ga krishnaiah dhaggara kumpati petti suryabhagavanudiki prasadam chestaru anukuntunna ma amma ayithe peratlo chaggaka muggu petti prasadam chesi pooja sooper ga chesedhi meeru alane chestaru anukuntunna amma tc bye amma
Amma Radhasapthami shu bakankshalu
Amma Meru nenu panache panilo ne untam maku hyd lo farm undi Sunday vaste chalu vegetable panche panitho saripotundi ❤
ఫస్ట్ కామెంట్ అమ్మ ❤️
Nice family Amma 🙏💐 🙏💐🙏💐🙏🙏
Amma bagundi
అమ్మా ❤
Namaste Amma me video kosam waiting Amma reply ivvandi Amma
• “Namaste! I really appreciate your content and the effort you put into sharing spiritual knowledge. However, I noticed that even at 1080p, the videos appear a bit unclear. If possible, improving the recording quality would make it even better. Thank you!”
🙏🙏🙏🌹🌹🌹 ఓం నమః శివాయ 🙏🙏🌹🌹❤ అమ్మ ❤
అమ్మ❤❤❤❤❤🎉🎉🎉
Namasthe amma
👌👌👌
Amma meeru freega unnaroju blouse cutting and stitching chupinchandi amma please
Amma madi Ongole
Nice
🙏🙏🙏🙏 Amma 🥰🥰🥰🥰
Very nice vedio andi. Manasanta positiveness to nindipoindi. ఇది కదా పెట్టి పుట్టట మంటే.......
Hi amma mee manasu chhalla manchidhi
Jaya garu enkaa mee vedio unte bagundu anipisthundi
Hi amma 🙏🏻
Amma namaste
Kontamandi sivaratri varaku radham mughe vestharu❤
Hi amma namaste 🙏😍
Hi అత్తయ్య garu
Hi amma ❤
😊😊😊
🙏🙏🙏💐💐👌👌
మా అందరూ సాయం చేస్తున్న నాకుది సాయం చేయమ్మా పుణ్యం ఉంటుంది
మీ పొయ్యి super ,. డిజైన్ super. 👍👍👍🥰🥰
Memu kuda radha saptami varaku radham muggu tadha saptami tarvata roju nundi siva ratri varaku prabha la muggu lu vestarandi maaku jaya garu
Hi amma nice vidieo
Hi auntygaaru meeru eppudu kuda bussy bussy meeru koncham rest kuda tesukondi auntygaru..radha saptami subhakankshalu.