Dr.BK.Visala //How to become positive ? // పాజిటివ్ గా ఎలా మారాలి..? //మంచిమాట
ฝัง
- เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
- ఓం శాంతి....
ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
Om Shanti...
The main Aim of this channel is to connect One's Own Self to the Supreme Father, Almighty God with a relationship (The Ancient Rajyoga), irrespective of race, caste, religion, creed, gender, color or age. All human beings are the Offspring of Supreme Lord, the Almighty God. At the beginning of creation, the man was a holy spirit, a virtuous being, and an all-perfect man. Overtime, due to the loss of spiritual power, he lost divine qualities and deprived of all the Health, Wealth n Happiness. Today's human society is completely devastated by many religious, caste and class differences. The main goal of this channel is restore human society through the knowledge of the natural royalty and the knowledge of truth...
మీ నోటినుండి వచ్చే మాటలు అక్షర సత్యాలు.
వీటిని ఎవరైతే ఆచరిస్తారో అద్భుతాలు సృష్టిస్తారు.
హృదయ పూర్వక కృతజ్ఞతలు శ్రీమతి విశాల గారు.
🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you mam
@@chakrapudurga1000 to be the intensityds are recipients eedueeducmyssameeursyselfourtyoutuberotheo same time in my house
అమ్మ నా జీవితం మీ లాంటి వారి వల్లే భాగుపడుతుంది,అంతే.
నమస్తే మేడమ్ గారు! ఒక మంచి మాట కార్యక్రమం లో "ఫోజటివ్ థింక్ంగ్,, చాలా చక్కని సమాచారం అందించారు మీకు ధన్యవాదములు.
Me maatalu vintunte ma manasu yentho prasanthanga undhi amma
Thank U so much medam 🙏🙏🙏🙏
Me upmnayasamu yutub. lo chsinanu chala. Santoshi chi. Manu. aneka. Namaskaramulu
గాడిద, రైతు కథ వివరణ చాలా భుగుంది ఆత్మవిశ్వాసం గురించి positive, negative గురించి చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు. నమస్తే ji
Chaala clarity ga vivarincharu
Akkaya ... om shanti⚘⚘⚘
Om shanti akkayya
Voice sweet and steady sukriya baba
చాలా బాగా చెబుతున్నారు మేడమ్, ధన్యవాదాలు
Veryvery inspirational speech madm.
When I Saw u in asram I felt u are my mother in one of my life strongly
Chala baaga chepparandi thank you🙏
J
Chala bags undi we generation pillalaku chala upayoga padela undi , on shanthj
ధన్యవాదాలు అక్కయ్య ఓంశాంతి
Amma I personally yesterday attendedyour class in the ashramam. I really grateful for your kind words like mother mould her child. Both sir and yours services are selfless , transparent divine . Krishna Reddy yadav Rtd Dietician. R. No 3216
Love you amma 💐💐...
బాగా చెప్పారు మేడం
Thank you so much Doctor garu 👩⚕️❤🍀
Om shanthi
ఓం శాంతి (బాప్దాదా)
అక్కయ్య మించి మాట కార్యక్రమం పరివర్తన దాయకం !
ఏది ఆలోచిస్తుంటే అదే మనకు జరుగుతుంది
పోజిటివా నెగిటీవా
జైసా సోఛనా వైసా మన్
మేరా బాబా ప్యారా బాబా మీఠాబాబా మధుర్ బాబా
ధన్యవాదాలు ధన్యవాదాలు
Wonderful speech amma
Chala baga chepparu Akkaya … Om Shanti
Chala Baga chapparandi Tanku medam 🙏
Amma meeru challa baga chapperu 🙏🙏🙏🙏🙏🙏
Dhanyavadamulu
Jhai Shree Ram ❤
Thank you very much mam
🙏🙏🙏
ఓం శాంతి!
స్వయమును ఆత్మస్వరూపముగా గుర్తించి ఆత్మిక పిత నిరాకారపరమాత్మతో సర్వ సంబంధాల యోగమును జోడిస్తే మనసు లోపలి పాజిటివ్ శక్తి వెలుపలికి రాగలదు , నెగటివ్ ప్రపంచపు ప్రభావానికి అతీతముగా చేయగలదు !
చాలా బాగుంది అక్కయ్య
Chala Baga chaparu
Thank q madam chala manchi visayalu chepparu🙏🙏🙏
Thank u very much for your consideration thank u mara Baba sweet Baba Booth Booth 💖 Dhanya wath ❤️ sukreya Baba peyare Baba 🍎🌹🙏
ఓం శాంతి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma chala baga chepparu Mee video late ga vasthunnai amma
Amma mero na jeevitham gurinchi cheppina within gane undi I love you amma Om Shanti Shiv Baba
Supar ga chepparu
Amma ika nundi mi vedios anni miss chaiyakunda cheshthunnaru amma
Mee speech chala bavuundi mam
Inspirational speech madam 🙏
Om shanthi , good afternoon ❤
Ohm santhi akka....
థాంక్స్ అమ్మ 🙏🙏🙏
శివ కృష్ణ అల్లాహ్,యెహోవా.
Chala bagundhi medam
Super madam 🙏🌹
Super 👌 speech madam
Good information for how many qualitys are there to develop positive thinking mind&how to implement that qualitys in our human life,thanks medam garu.
Class chala encouraged
Very good motivational speech OSanthi
Thank you Vishalagaru Ashavadham gurichi Baga cheipparu.
ఓం శాంతి అక్కయ్య 🇲🇰
Very supportive speech mom
Amma thanks
అందమైన భావవ్యక్తీకరణ కుదనయవాదాలు
Amma very inspirational video.keep doing the videos regularly.thank u.
Omshanti 🙏🌹
Good explanation madam tq
Thank you universal
Thank you Madam 🙏.
👌👌👌
👏👏👏👏👌👌👌💐
Correct mam
Ndactargaru
❤
Omshanti
ఓం శాంతి
Super madam chala Baga choparu thanku madam
Jaimathaji
Thank u mam 🙏🙏
Amma meku dadam
Madammeru nenu patina message missundarstatding anipichda but nanu khamichadi sorry addi
Good
అమ్మ నన్ను,నా కుటుంబ సభ్యుల ను ఆశీర్వదించండి ప్లీజ్.
F
మీరే కాదండీ ఎంతమంది చెప్పినా మనిషి మారడు. వాడికి వాడే మారాలి తప్ప
శుభోదయం
Tq madam garu
My husband is negative minded.am positive minded...I can't live with him ..pls suggest....I can't change him ..I feel like dying
Ma husband di pessimist nature em cheyali...he spreads negative vibes...I get depressed...I feel like dying
tq mam
Tq ammma
Om santhi🙏🙏🙏🙏🙏
Om Shanti.
Omshanthi akkaya good points
❤
ఓం శాంతి అక్కయ్య 🙏🙏🙏🙏
Thanks madam
👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🏻🙏🏻💐
Mee teaching మాకు regular ga kaavali ఏలా cheppandi ji
Madam my dad did ienaru chala depreshan chala udi
Amma thali positive aa vadhu
🙏🏻🙏🏻👌
🙏🙏🙏🙏
Hi sister .. good video ..where is the location for this 15 days program..we are interested to come there
Vijayawada Manthena satyanarayana ashramam ..
😊🙏
🙏🙏amma
👍🙏🌹💐
👌👌👌👌
Very encouraging soothing speech😊, thanking you
Godsicsalu
Arlisiping
🌅🧘👪🙏🏼🌹💯
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sister, I want to visit to your place. Pl. give me your address..
Nagitivfoodno
Manamu echina kudha aduti varu evaru kadha
👌❤🍬🎆🎇✨🎈🎄
Karmalu