Facts About Dr. Manthena's Marriage Ceremony | Personal Life Secrets of Dr. Manthena

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Interesting Facts About Dr. Manthena's Marriage | Personal Life Secrets of Dr. Manthena
    అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యమెందుకు తక్షణమే డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమానికి ఫోన్ చేయండి.
    అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్ అందుబాటులో ఉంటారు,
    మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / dr.manthenao. .
    Instagram 👉 / dr.manthena. .
    Twitter 👉 / doctormanthena
    We will drop the most awaited health secrets in your inbox 💌
    Still have queries, Want a FREE doctor consultation 😍
    We answer your calls from 7am - 9pm 💖
    Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122
    If you want more videos from us then also check our "Good Health" & "Health Mantra" Channels...
    Watch the all-new "Andariki Arogyam" Series in Zee Telugu everyday morning @ 8:30am
    ------------------------------------------------------------------------------------------------------------------------
    manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,dr. manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,good health manthena satyanarayana raju,manthena,manthena satyanarayana raju latest videos,manthena satyanarayana raju,manthena satyanarayana raju videos,life secrets,life,secrets,personals,#personals,manthena,manthena official,manthena satyanarayana,manthena kitchen,manthena satyanarayana ashramam,manthena satyanarayana raju family photos,dr manthena satyanarayana,dr manthena satyanarayana videos,
    ------------------------------------------------------------------------------------------------------------------------
    #manthenaofficial #marriagelife #lifesecrets #drmanthenaofficial #manthenasatyanarayanraju #drmanthenasatyanarayanaraju

ความคิดเห็น • 1.4K

  • @SAMMETAACHYUTHKUMAR
    @SAMMETAACHYUTHKUMAR 3 ปีที่แล้ว +77

    గురూజీ మీరు కారణ జన్ములు , మీ లాంటి వారు తెలుగు ఇంత జన్మించడం మా అదృష్టం మీరు ఎప్పుడూ ఇలాగే , 100 శరత్తులు , 100 హేమంతాలు , 100 వసంతాలు వర్ధిల్లుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను శ్రీ గురుభ్యో నమః

  • @rangarajsaraswathi4412
    @rangarajsaraswathi4412 2 ปีที่แล้ว +41

    మీరు చాలా గొప్పవారు సార్, మీ పెళ్లి గురించి విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. మీ మీద గౌరవం, అభిమానం, పెరిగింది.🙏🙏😊

  • @ibvkirankumar
    @ibvkirankumar 3 ปีที่แล้ว +45

    You are really great sir, ఈ సమాజం లో మరియు మనుషులలో మార్పు తీసుకురాడానికి మీరూ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా ప్రశంసనీయం, ఇ జనరేషన్ తర్వాత జనరేషన్ కి చాలా అవసరం.మీరు కారణజన్మడు అనటం అతిశోక్తికాదు.. థాంక్యూ గురువు గారు...

  • @singiresuadithya8973
    @singiresuadithya8973 3 ปีที่แล้ว +12

    సమాజాన్ని ఒక మంచి దారిలో నడిపించాలని మీరు చేస్తున్న పని
    చాలా ఉన్నతమైనది. మిమ్మల్ని
    ఆ భగవంతుడు చల్లగా చూడాలి....

  • @muralipotnuru441
    @muralipotnuru441 3 ปีที่แล้ว +234

    మీరు ఇలా మీ సొంత విషయాలు చెప్తుంటే
    వినడానికి ఎంతో బాగుంది సార్ 🙏🙏🙏

  • @gdrpatalu2208
    @gdrpatalu2208 3 ปีที่แล้ว +101

    మీ భావాలను అర్థం చేసుకుని మీ జీవితంలోకి వచ్చిన మేడం గారికి పాధాభి వందనాలు గురువు గారు 🙏🙏🙏

  • @satishdan
    @satishdan 3 ปีที่แล้ว +434

    ప్రతీ ఎపిసోడ్ వింటూ ఉంటె అసలు మీరు మనుషులెనా అనిపిస్తుంది. ఇంత వరకు ఇలాంటి మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. మీరు మహానుభావులు సర్. మీరు చరిత్ర పుటల్లో నిలిచిన గొప్పవారు. రాబోయే తరాలకి గొప్ప ప్రోత్సాహం

  • @frendsmedia6886
    @frendsmedia6886 3 ปีที่แล้ว +18

    మీ ఆదర్శ వివాహాం మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వివాహాలు వినడమే తప్ప నేనెప్పుడూ చూడలేదు జై హింద్ 🙏

  • @srinivasakumarg3519
    @srinivasakumarg3519 3 ปีที่แล้ว +67

    సర్.. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సర్.. మీకు పిల్లలు ఉండి ఉంటే బాగుండేది సర్.. ఎందుకంటే మా తరానికి మీరు ఉన్నారు... కానీ భవిష్యత్ తరాలకు ఇంత మంచి విషయాలు ఎవరు చెప్తారు సర్..మీ ఆదర్శ భావాలకు, సమాజం పైన మీకున్న తపన కు పాదాభివందనం..

    • @అర్జున్-న6ఖ
      @అర్జున్-న6ఖ 3 ปีที่แล้ว +2

      Sir కి పిల్లలు లేర అయ్యో దేవుడు మంచివాళ్ళకి evvadu

    • @srinivasakumarg3519
      @srinivasakumarg3519 3 ปีที่แล้ว +5

      @@అర్జున్-న6ఖ
      కాదండి.. గురువు గారు మరియు ఆయన సతీమణి గారు పిల్లలు వద్దనుకున్నారు..

    • @అర్జున్-న6ఖ
      @అర్జున్-న6ఖ 3 ปีที่แล้ว +5

      మంచి కే అల నిర్ణయం తీసుకొని ఉండవచ్చు వారు

    • @veenasingam7517
      @veenasingam7517 3 ปีที่แล้ว +1

      @@dr.manthenaofficial3931 🕉️ rathantata garu single gane unaru,vere vallu thana responsibilities thiskuntaru...
      Anitiki devudu unadu,manchi people unaru..sarvejana sukino bhavanthu...🙏

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 3 ปีที่แล้ว +5

      @@srinivasakumarg3519 పిల్లలు వద్దనుకోవటం ఏంది సహోదరా పిల్లలు కావాలనేకదా పెళ్ళి చేసుకునేది.

  • @satyas1457
    @satyas1457 3 ปีที่แล้ว +8

    గొప్ప ఆదర్శ వివాహం మీది .....ఆ పరమాత్ముడు దీవెనలు మీకు పుష్కలంగా వుండాలని మనఃపూర్తిగా కోరుకుంటునాము .... ఇట్లు ( మీ ఆరోగ్యమార్గాన్ని పాటిస్తు , ఆరోగ్యం గాను ఆనందం గా వున్న వ్యక్తిని 🙏🙏🏼 )

  • @ActiveSridevi
    @ActiveSridevi 3 ปีที่แล้ว +45

    Meru great !🙏మంతన గారు మీ పెళ్లి విశేషాలు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను 👍

  • @chsrinivas3333
    @chsrinivas3333 3 ปีที่แล้ว +4

    ఈయన వివాహం గురించి కూడా పెడుతున్నారని అనుకుని చూడటం మొదలెట్టాను, ఈ వీడియో చూస్తున్నంత సేపు, ఒక సంస్కారం అంటే ఇలా కదా ఉండాలి?మరెందుకు మన జనాలందరు ఆర్బాటాలు ఎక్కువ చేస్తున్నారు అని కొంచెం బాధ వేసింది. నాకు ఇటువంటి సాధారణ జీవితం అంటే చాలా అభిమానం. మీకు శతకోటి వందనాలు. అక్కగారు కి అనంత కోటి అశిస్సులు.

  • @sagarpeeka1188
    @sagarpeeka1188 3 ปีที่แล้ว +96

    సింపుల్ గా సింపుల్ గా అంటూనే ఘనంగా జరిగింది సార్ మీ వివాహము. మళ్లీ మీరు పైకి సింపుల్గా సింపుల్గా అంటున్నారు సర్

    • @kasturisrinivas2445
      @kasturisrinivas2445 3 ปีที่แล้ว +1

      Baga vunnavallu ala chesukovu kadha andi.. middle class people chesukunetatlu chesukunnaru..

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 3 ปีที่แล้ว +2

      అంతపెద్దవాల్లుపెళ్ళికి వచ్చారంటే చాలా సౌకార్లు ఈ సారు వాల్లు..లేక పోతే అంతమంది వస్తారా

  • @ramachandravithala
    @ramachandravithala 2 ปีที่แล้ว +11

    రాజశ్రీ సత్యనారాయణ రాజుగారు జనకల్యాణం కోసమే పుట్టిన జీవిస్తున్న త్యాగధనులు. డా.విశాలి గారు అనుకూలవతి.ఆ దంపతులకు వందనాలు.

  • @nareshnagapuri5289
    @nareshnagapuri5289 2 ปีที่แล้ว +17

    మీలాంటి గొప్ప మహానుభావుల వల్లనే ఇంకా ఈ లోకం నడుస్తూ ఉంది మీలాగా ఒక్క రోజు బ్రతికిన మా జన్మ ధన్యం అయిపోతుంది

  • @sudhakargeddada1908
    @sudhakargeddada1908 3 ปีที่แล้ว +9

    మీరే కాదు మీ ఆలోచనలు, ఆశయాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి గురువు గారు 🙏🙏🙏

  • @sujathasuji9684
    @sujathasuji9684 3 ปีที่แล้ว +360

    మీ లాంటి వారి ని నేను ఇంతవరకు చూడలేదుsir మీ అవసరం మాకు చాలా ఉంది 🙏🙏🙏

  • @sireeshatrivedi6127
    @sireeshatrivedi6127 3 ปีที่แล้ว +23

    చాలా ఆసక్తికరంగా ఉంది మీ వివాహ విషయాలు తెలుసు కోవడం.
    మీలాంటి వారు దేశానికి చాల
    అవసరం సార్.ధన్యవాదాలు👍👌🙏

  • @lakshmannarayana1630
    @lakshmannarayana1630 3 ปีที่แล้ว +36

    Sir మీరు కారణ జన్ములు sir.
    మీ ఆశయాలు మానవ మనుగడకు జీవన ఆధారం ఇది సత్యం sir.

  • @nareshnagapuri5289
    @nareshnagapuri5289 2 ปีที่แล้ว +1

    మీయొక్క కచ్చితత్వానికి, ప్రకృతి ధర్మాన్ని ఇంత గొప్పగా అనుసరిస్తునందుకు ప్రజలకి మీరు చేసే సేవకి గాను కేంద్ర ప్రభుత్వం మీకు పద్మ అవార్డు తో సత్కరించాలని కోరుకుంటున్న నాకు తెల్సు మీరు వాటిని కూడా తిరస్కరించే గొప్ప మనసు కానీ మన తెలుగు ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం మీయొక్క ఆరోగ్య సూచనలని పాటించాలని కోరుకుంటున్న 🙏🙏🙏

  • @yembarilingam8831
    @yembarilingam8831 3 ปีที่แล้ว +7

    మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం సార్...అభినందనలు....ధన్యవాదాలు.

  • @prashanthramancha3933
    @prashanthramancha3933 3 ปีที่แล้ว +5

    Sir 👌👌👌...
    Miru 1999 lo marriage chesukunna vidhanam ...
    Epudu 2021 lo aalaane jaruguthunaii...bcoz of corona
    U r the great inspirational person to us ...

  • @Azharuddin_physics_Lecturer
    @Azharuddin_physics_Lecturer 3 ปีที่แล้ว +5

    మీ జీవితం అందరికీ ఆదర్శం కావాలి. చాలా గొప్ప వ్యక్తిత్వం మీది. మాటల్లో చప్పలేనంత.....

  • @padmashastry5951
    @padmashastry5951 10 หลายเดือนก่อน +1

    నమస్కారం sir. మీరు మహానుభావులు. మానవ రూపంలో ఉన్న దేవుడు. ప్రజలందరి arogyam కోసం మీరు పడుతున్న శ్రమ varnanaa తీతం. మేడమ్ గారు మీకు అన్ని విధాలా సహాకారము అందిస్తున్నారు. మీ iddarki భగవంతుని ఆశీస్సులు arogyam సంపూర్ణంగా ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను

  • @veerababubicchala7755
    @veerababubicchala7755 3 ปีที่แล้ว +19

    మీ జీవితం నేటి సమాజానికి అత్యంత ఆదర్శం గురువుగారు. Please continue more videos Guruji

    • @rajannads805
      @rajannads805 3 ปีที่แล้ว

      @@dr.manthenaofficial3931 ft

  • @indrasenilla6835
    @indrasenilla6835 ปีที่แล้ว +5

    రాజుగారికి నమొనమః.
    మీ ఉనికే నాకు ఆలంబన.
    మీ ఆహార విధానమే నాకు ధనం, ధైర్యం, ఆనందం వెరసి జన్మ సాఫల్యం.
    98'/' మీ పధ్ధతిని ఆచరించే వ్యక్తిగా ఈ రోజు ఉన్నానంటే..అది కేవలము న తల్లితండ్రుల, మరియు నా సుకృతమండి..🙏🏼

  • @saidurgaikkurthi4664
    @saidurgaikkurthi4664 3 ปีที่แล้ว +9

    Guruvu garu mimmalni chustunte chala aachryamga vundi andi, meelanti vallu malli vastara ani bhadha kuda vestundi andi,nenu APJ Abdul Kalam Garini inka Swami Vivekananda Gari principles follow avuthanu ,tharvatha mimmalne follow avutunnanu, thank you soo much sir thank you very much, mee principles , mee values ,mee nadavadika super sir.

  • @chandhuparimi1347
    @chandhuparimi1347 3 ปีที่แล้ว +4

    చాలా ఆనందంగా ఉంది సర్ మీరు ఈలా చెపుతుంటే మీరు చాలా గ్రేట్ సర్...

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 3 ปีที่แล้ว +10

    సర్... మీ అనుభవాలను మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు !

  • @minchaladevasukumari9599
    @minchaladevasukumari9599 3 ปีที่แล้ว +3

    సర్ నిజంగా మీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నవారు ఈ సమాజానికి చాలా అవసరం సర్ .

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 3 ปีที่แล้ว +15

    😌ఆహా!మంతెనసత్యనారాయణరాజు గారికి నా హృదయ పూర్వక పాదాభివందనం🙏🙏🙏🙏

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 ปีที่แล้ว +2

    సార్! మీరు నిజంగా చాలా గొప్పవారు!
    మీరు వివాహం చేసుకున్న విదానం చాలా మందికి ఆదర్శంగా వుంది. లోకం లో వివాహ వ్యవస్ధ ఇలాగే ఉంటే చాలాబాగుండేది.
    అలాగే మీ సంతానం వారి చదువుల విషయాలు చెప్పలేదు ....

  • @Natureshorts9999
    @Natureshorts9999 3 ปีที่แล้ว +8

    చాలా సంతోషంగా... మనస్సు తృప్తిగా ఉన్నాయి మీ భావాలు... మాటలు...
    👏👏

  • @rammohanraosiddabathuni62
    @rammohanraosiddabathuni62 3 ปีที่แล้ว +9

    చాలా గొప్ప ఆశయంతో జరిగిన మీ వివాహము ఆదర్శ నీయం ఆచరణీయం. మీ దంపతులకు నా అభినందనలు

  • @anjiking114
    @anjiking114 3 ปีที่แล้ว +22

    కొన్ని కొన్ని కాదు రాజు గారు మీ ప్రతి వీడియోలో మాకు అన్ని మంచి విషయాలే లభిస్తున్నాయి, మీ జీవన ప్రయాణం మాకు ఎంతో నేర్పుతోంది, మరిన్ని videos కోసం చాలా ఆతృతగా వేచి చూస్తూ ఉన్నాము..

  • @nrcomforts-luxuryguesthous2673
    @nrcomforts-luxuryguesthous2673 ปีที่แล้ว +4

    Rajugaru, not only India, but humanity needs you and Vishalagaru. Very happy to see your journey for the last 20 years. Now, I only pray to God for increasing your tribe.

  • @ajayjinka6244
    @ajayjinka6244 3 ปีที่แล้ว +62

    Your marriage is blessed by God and Guru, and your simplicity touched my heart deeply.

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv 3 ปีที่แล้ว +1

    మీ చెప్పే విధానం సింపుల్గా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.అందులో కూడా ఆరోగ్యం మాకు కనిపిస్తుంది సార్.ఇంకా మి పెళ్లి గురించి మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ 🙏

  • @anuradhamurthy3509
    @anuradhamurthy3509 3 ปีที่แล้ว +18

    జై శ్రీమన్నారాయణ 🙏🏼 అదృష్టవంతులు మీరు 👌👌👌👍💐

  • @mummenavaralakshmi2188
    @mummenavaralakshmi2188 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయాలు తెలిసాయి, మగవాళ్ళు అందరూ మీ లాగా ఎదుటవాళ్ళ నుండి ఏమి ఆశించకూడదు అంటే మరో అందమైన ప్రపంచం మనది, ఆస్తులు కోసమే ఎన్నో గొడవలు, హింసాత్మాక ధోరణిలు, విడాకులు ఇవ్వడాలు, మీరు ఆ దేవుడు అన్ని చోట్లా వుండలేక మీలాంటి వారిని వారి రూపం గా చూపిస్తారు. 🙏🙏

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 3 ปีที่แล้ว +3

    మీ విశాల హృదయాలకు ధన్యవాదాలు. మీలాంటి కొంత మంది మాత్రమే కారణజన్ములు.

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 5 หลายเดือนก่อน

    సర్ మీ ఆదర్శాలు ఆశయాలు చాలా ఉన్నతమైనది నీలాంటి వాళ్లు సమాజానికి చేస్తున్న మేలు ఇస్తున్న సందేశాలు చాలా చాలా విలువైనవి మీలాంటి వాళ్లు మానవాళికి ఆదర్శప్రాయులు

  • @roshinireddy8491
    @roshinireddy8491 3 ปีที่แล้ว +9

    Mee videos, Mee principles, mee diet, Mee habits, Mee life style, Mee wife understanding is super sir... Keep rocking sir.... 👍👍👍

  • @satyakota820
    @satyakota820 3 ปีที่แล้ว +10

    I have read the your books
    They are very use ful books with very low cost 1 or 2 rupees only The value and knowledge about health of that books are infinite 👍👍👍

    • @swathianna
      @swathianna 3 ปีที่แล้ว

      How we can get those books sir

    • @satyakota820
      @satyakota820 3 ปีที่แล้ว

      @@swathianna My mother elder sister given me those books I have read it in my 8th standard
      We can download that books PDF in Google just search and download read the books if you are interested
      The matter on that books is same as present videos in TH-cam

  • @rambrathi1312
    @rambrathi1312 3 ปีที่แล้ว +1

    చాలా సంతోషం గా యుంది సార్. God Bless you sir. Rammurty Indian Army Rtd

  • @mallikarjunaraochanda2063
    @mallikarjunaraochanda2063 3 ปีที่แล้ว +16

    సమాజములో మీలాంటి వారి అవసరం ఎంతో ఉంది జైశ్రీమన్నారాయణ

  • @suryakala4312
    @suryakala4312 3 ปีที่แล้ว +2

    సార్ నమస్కారం, మీ వివాహం మీ ఆదర్శాలు చాలా బాగున్నాయి, మీలాంటివారు ఈ సమాజానికి ఎంతో అవసరం, ప్రకృతి మాత ముద్దుబిడ్డ మీరు కలకాలం జీవించాలి.. తర్వాత జనరేషన్ కూడా మీరు ఎంతో కొంత మంచి నేర్పాలి 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @vsrinivas894
    @vsrinivas894 3 ปีที่แล้ว +6

    రాజు గారు పరిచయం నుండి మా ఇంట్లో వేడి నీరు త్రాగటం ఈ రోజుకి జరుగుతోంది. ధన్యవాదములు.

  • @naggarajuchevulla5036
    @naggarajuchevulla5036 3 ปีที่แล้ว +1

    ప్రకృతి వైద్య నిపుణులు, నవశక ధన్వన్తరి మంతెన సత్యనారాయణ రాజుగారికి, నమస్సుమాంజలి. మీరు అందిస్తున్న ఆరోగ్య సూచనలు,సలహాలు,నేటి తరానికి సంజీవనిలాంటిది. ప్రకృతి పరోపకారానికే ఉదయించినట్లు, మీలాంటివారు సమాజాసేవకై అరుదుగా ఉదయిస్తుంటారు.
    ధన్యవాదములు రాజుగారు.

  • @giriprasad1991
    @giriprasad1991 3 ปีที่แล้ว +4

    Sorry sir మొదట్లో మీరు చెప్పే మాటలు సోది అనుకున్న, కానీ మీరు నడుము నొప్పి తగ్గడానికి చెప్పిన Techniques విని పాటించి మీకు సలాం అయ్యాను, నమస్కారం అండి

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 8 หลายเดือนก่อน +1

    మీ జీవితం ఆదర్శ ప్రాయమైన ది మీరు ఒక అద్భుతమైన మానవులు కనిపించే దేవుండ్లు

  • @lhcraftcorner2818
    @lhcraftcorner2818 3 ปีที่แล้ว +3

    You are really great sir....your ideas are also very great sir....ఈ లోకం లో .....సమాజం మొత్తం ఆరోగ్యం గా ఉండాలని కోరుకునే వైద్యులు మీరు మాత్రమే సార్......మీ ఆరోగ్య సలహాలు ,,సూచనలు మీ నుండి వినే మేము మీ వ్యక్తిగత విషయాలు మీ నుండి వినడం చాలా సంతోషం సార్.....

  • @padmareddy4713
    @padmareddy4713 2 ปีที่แล้ว +4

    మీ దంపతులు ఇరువురు మోక్షజ్ఞులు.
    మీ జీవితం ధన్యమైనది.🌷🙏

  • @vsarada6950
    @vsarada6950 3 ปีที่แล้ว +3

    సార్ నిజంగా మీరు చాలా మంచి వారు, జీవితం మీరు అనుకున్న విధంగా జీవన విధానం కొనసాగిస్తూనారు

  • @jyothiv1694
    @jyothiv1694 3 ปีที่แล้ว +21

    సింపుల్ గా కాదు , చాలా ఘనంగా జరిగింది మీ పెళ్లి 🙏🙏

  • @barrevanitha9217
    @barrevanitha9217 3 ปีที่แล้ว +13

    Chala visalamina heart...sir midhi...really hats off...🙏🙏👏🏻👏🏻

  • @adabalababu137
    @adabalababu137 6 หลายเดือนก่อน

    గురువుగారు మీ మంచి మనసుకు ధన్యవాదాలు మీరు చల్లగా ఉండాలి మీ దంపతులిద్దరూ ఫ్యామిలీ పిల్లలు ఆయురారోగ్యాలతో అన్నివేళలా ఆరోగ్యముగా ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తూ ఓం శ్రీ సాయినాధాయ నమః❤💐💐🙏

  • @marambavishyareddy797
    @marambavishyareddy797 3 ปีที่แล้ว +4

    మీరు ఇలాంటి మంచి వీడియోలు కోట్లలో చేయాలని కోరుకుంటున్నాను సార్

  • @marellavenkatareddy7349
    @marellavenkatareddy7349 2 ปีที่แล้ว

    మంచి ఎపుడు చేదుగా నే ఉంటుంది మీలాంతివారు సమాజానికి ఆదర్శం ఇది చూసి కొందరి కొందరు అయిన మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @padmavathiramanujam337
    @padmavathiramanujam337 3 ปีที่แล้ว +6

    Jaisreemannarayana
    Really amazing we are associated with Swamiji since a long time and as you said this is the first time that I came to know that he attended your marriage function
    It is your goal and your life mission that made it. You are blessed.

  • @vedh9099
    @vedh9099 3 ปีที่แล้ว

    సర్ మీ పెళ్లిని వీడియో తీసి వుంటే ఇప్పుడు చూసి చాలా చాలా ఉపయోగకరం గా వుంటుంది..
    వుంటే పెట్టగలరు అని మనవి..
    ధన్యవాాదాలు

  • @AmmuAlpha
    @AmmuAlpha 3 ปีที่แล้ว +10

    I really wish to get someone like same kind of life style and methodological life partner hope it woll happen.
    Compatibility vunna vallu dorakatam chala rare

  • @swethabejjarapu1211
    @swethabejjarapu1211 2 ปีที่แล้ว +1

    Strong mentality strong decisions gala mee life loo natuvesaruu .anduke ilaa lead chesthunnaru గొప్పవారు meruu sir....ee samajam ki inspiration meeru 🙏🙏🙏🙏

  • @r.s.m.k6264
    @r.s.m.k6264 3 ปีที่แล้ว +20

    You are God's gift to the society Sir , Happy Wedding anniversary 💐💐💐

  • @somanathkedar1132
    @somanathkedar1132 3 ปีที่แล้ว +10

    I'M FROM KARNATAKA SIR I SALUTE YOU SIR, YOU ARE SIMPLY GREAT 🙏🙏🙏

  • @sevenmountains9541
    @sevenmountains9541 3 ปีที่แล้ว +17

    Great words,great thinking..Great followers..🌷🌻

  • @andebprasad4952
    @andebprasad4952 3 ปีที่แล้ว

    Raju garu, Mee maama garu mariyu Mee Srimathi garu maaku chaala aapthulu..Mee prasangaalu Narsapur lo nenu aa rojullo ante 1999 and 2000 pranthamlo attend ayyanu. Mee swantha vishayala video chusthunte chaala santhoshangaa undhi...Meeru Vishala garu, Made for each other..God Bless you both

  • @singlekingbittu7264
    @singlekingbittu7264 3 ปีที่แล้ว +17

    Vuppu Leni vanta pellilo great sir And book📕 gift🎁 manche allochana sir

  • @gousiyasultana8119
    @gousiyasultana8119 3 ปีที่แล้ว +1

    Nijamga real hero sir meru, medela alochana ravadam, meku elamti good ideas ravadam evani God meku echina goppa gifts sir, real hero

  • @akularajasekhar9736
    @akularajasekhar9736 3 ปีที่แล้ว +8

    మీ కల్యాణం ఎందరికో ఆదర్శం ఆరోగ్యం ఆనందం మీ సేవలు మరింత ప్రజల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై శ్రీమన్నారాయణ

    • @purushothamat.r.7377
      @purushothamat.r.7377 3 ปีที่แล้ว

      Sir we like your simplicity and you are model for young generation And your natural remedy for all types of health issues is so great👍👏 may you live long with us

  • @nagasravani293
    @nagasravani293 3 ปีที่แล้ว

    Great person ki Mari Peru sir meru
    Meru natural ga entho mandiki chala problems ki solution isthunnatu
    Happy married Life sir..........
    God bless you sir.......

  • @VaraPrasad-co3tc
    @VaraPrasad-co3tc 3 ปีที่แล้ว +29

    Sir, you are such an inspiration to present society. Your videos are really helpful and people need your knowledge for leading their healthy lives.. 😍😍

  • @VISWAVOICE
    @VISWAVOICE 17 ชั่วโมงที่ผ่านมา

    గొప్ప వారండి మహనీయుల్లో మీరు ఒకరు.. "భారతి" సేవలో మీ జన్మ ధన్యం..🙏 మాలాంటి వారికి ఆదర్శప్రాయం

  • @vanimarlapati9746
    @vanimarlapati9746 3 ปีที่แล้ว +1

    Ee video youngsters chuste Chala baavuntundi.

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 3 ปีที่แล้ว +16

    1) Thanks for informing about your marriage details.
    2) Pleasure to know the presence of Shri Shri Shri Tridandi Chinnajiyar Swami ji during your marriage.
    3) Enjoyed the minute details informed by you.

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 3 ปีที่แล้ว +8

    మీ వివాహం జరిగిన విధానం గురించి విన్న తరువాత గుండె కరిగి కళ్ళలో నీళ్ళు వచ్చాయి సర్. మీ లాగా జీవించడం .. మీకు మాత్రమే సాధ్యం.

  • @RaviShankar-jf4xx
    @RaviShankar-jf4xx 3 ปีที่แล้ว +13

    అద్భుతమైన ఆదర్శ మైన జీవితం మీది.

  • @chandanapuharika7190
    @chandanapuharika7190 3 ปีที่แล้ว

    అప్పటి kante ippudu inkaa chaala young ga unnaru uncle
    chaala chakkagaaa jarigincharu పెళ్ళి 👍👏👏👏👏💞
    asal book gurthuga ivvadam chaala superrr

  • @padmay.n.murthy6785
    @padmay.n.murthy6785 3 ปีที่แล้ว +15

    Om Shanti dr garu
    Very much inspired by your thoughts

  • @saradakalavacherla4633
    @saradakalavacherla4633 2 ปีที่แล้ว

    శుభం భూయాత్.మీ బంధం చిరకాలం సుఖశాంతులతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.🌺🌺🌺

  • @arttheatrerajeev5946
    @arttheatrerajeev5946 3 ปีที่แล้ว +12

    2000 mandi vaste.. casual ga marriage antunaru.. you are great sir . ❤️❤️❤️

  • @anushaallaadi377
    @anushaallaadi377 3 ปีที่แล้ว +2

    Me pelli lo books distribute cheyadam great idea..mirepdu andari health bagundalani ankntaru..hatsof to you sir.

  • @rkrishnamurthy6396
    @rkrishnamurthy6396 3 ปีที่แล้ว +16

    Sir I am really appreciated about good aims

  • @granigattu1418
    @granigattu1418 2 ปีที่แล้ว

    Dr garu my heartly congrats tnqu fr sharing this vedeo God bless u&ur family Dheergayushman bhava meelanti valla daggarnundi enno vishayalu neruchukuntunnam tnqu so much andi

  • @srilakshmisrilakshmiteki1527
    @srilakshmisrilakshmiteki1527 3 ปีที่แล้ว +3

    U r wonderful person. Ur words r miracles... Ur solutions for our problems r beneficial... Hats off to u sir...

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 ปีที่แล้ว +2

    చాలా బాగుందండి . పెళ్లి ముచ్చట్లు.

  • @suryakamalavadapalli1208
    @suryakamalavadapalli1208 3 ปีที่แล้ว +6

    A book na life full change chasimdi sir. Tq so much

  • @polarbear236
    @polarbear236 3 ปีที่แล้ว

    Chaala manchi vedio..pelli muchatlu cheputhuntey..maa Dr .gaari face lo aanandam chusi chaala happy ga feel ayyam....thank you Sir

  • @sweetcookies2068
    @sweetcookies2068 3 ปีที่แล้ว +7

    Wow.. Sir....... U r great...... U r giving something much of inspiration to the youth in the society🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kathulabhoolakshmi5692
      @kathulabhoolakshmi5692 2 ปีที่แล้ว

      You are very very great sir i am taking your healthy food so melaga evaru inta kachitanga patincharu and medam gariki chala chala namaskaralu

    • @mohansarala8556
      @mohansarala8556 2 ปีที่แล้ว

      0

  • @manassulomaatabyjyothi5006
    @manassulomaatabyjyothi5006 3 ปีที่แล้ว

    Sir Mee maatalu vintunte chaala prasaantaga vundhi. Intha prasanthaga maatladevaallu Ippatlo leru. Meeru telugu bashaki iche viluva telustundhi🙏🏼👌👌👍👍👍🙏🙏🙏🙏🙏

  • @kavitadeevi2310
    @kavitadeevi2310 3 ปีที่แล้ว +3

    Well said about marriage sir,who believe in so many unwanted unnecessary principles. Greatly appreciate . Pranaams to the ideology which must be followed by all 🙏🙏🙏🙏💐💐💐💐

  • @venkatsam2472
    @venkatsam2472 ปีที่แล้ว +1

    Ilanti bhavalu anukunte kalagavu Raju garu.. eswara anugraham and poorva janma sukrutham..
    Meeru dhanya jeeviii… 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kavithaa351
    @kavithaa351 3 ปีที่แล้ว +26

    ఆదర్శ దంపతులకు ధన్యవాదాలు
    మీ భావాలు అందరికీ ఆదర్శప్రాయం

  • @brahmaiahb3265
    @brahmaiahb3265 3 ปีที่แล้ว

    You are a extraordinary person. I am hearing your tv episodes regularly.
    You are doing a great social service.
    You are really GOD. GOD can not be seen. We can see you. I am telling your points to our friends and relatives.

  • @divyapravallikaryali283
    @divyapravallikaryali283 3 ปีที่แล้ว +3

    Woww amazing words....tq so much Andi Rajugaru sharing this memories....😍

  • @ckp979
    @ckp979 3 ปีที่แล้ว +1

    Meeru ma andari gurinchi janmincharu 🙏 ee okka video choosi analedu, mee aarogya chitkaalu, soochanalu yenno videos choosi telusukunnanu 🙏

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 3 ปีที่แล้ว +4

    బాగుంది డాక్టర్ గారు కళ్యాణం కమనీయం

  • @arunakumari1831
    @arunakumari1831 3 ปีที่แล้ว +2

    Hatsoff to you Dr garu .mee alochanalu ki ma joharu.👏👏👏

  • @Gireesh-V
    @Gireesh-V 3 ปีที่แล้ว +4

    Very Beautiful Sir.
    Inspirational sir.
    Happy Married Anniversary 🌹🎊🎉
    Dear Sir, I am following you from past 12 years. I improved my health after following Natural Life style.
    You are my Guru in health Education.
    Thank you Sir,
    V Gireesh