Full & Final : హైడ్రా యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి? | HYDRA Demolish Illegal Constructions in Hyderabad-TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • హైడ్రా కూల్చివేతలపై స్టేటస్‌ రిపోర్ట్‌
    ఇప్పటివరకు 18 చోట్ల కూల్చివేతలు
    పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్‌రెడ్డి..
    చింతల్‌ బీఆర్‌ఎస్ నేత రత్నాకర్‌రాజు..
    కావేరి సీడ్స్ యజమాని భాస్కర్‌రావు..
    ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేత
    లోటస్‌పాండ్‌, మన్సూరాబాద్‌, బంజారాహిల్స్‌..
    బీజేఆర్‌ నగర్, గాజులరామారం, అమీర్‌పేటలో కూల్చివేత
    చందానగర్‌, రాజేంద్రనగర్‌, బాచుపల్లి, బోడుప్పల్..
    గండిపేట, మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
    చెరువులను ఆనుకుని ఉన్న 43ఎకరాల్లో కట్టడాల తొలగింపు
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #HYDRA #Demolish #IllegalConstructions #Hyderabad #tv9telugu
    Uploaded by A.Srikanth

ความคิดเห็น • 7

  • @rekhavenkanna2894
    @rekhavenkanna2894 18 วันที่ผ่านมา +4

    ఈ ఐ డ్రా చిన్న పల్లెటూరు నుండి గల్లి నుండి రాజధాని వరకు ఇలానే ముందుకు వెళ్లాలి చట్టవిరుద్ధంగా ఎక్కడ కబ్జా చేసిన తక్షణమే చర్యలు తీసుకోవాలి దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర అధినేతకు రాష్ట్ర ప్రజలు మీరు రాజకీయాలలో ఉన్నన్ని రోజులు మీకు వెన్ను దన్నుగా నిలుస్తారు మీరు కరెక్ట్ గా వెళ్తే ఎవరు ప్రశ్నించేది ఆ విధంగా ప్రశ్నిస్తే ప్రజలు ఉన్నారు చూసుకోవడానికి ఊర్లలో పట్టణాలలో సిటీలలో ఎన్నో కబ్జాలు అయినాయి ఇప్పటివరకు ఈ విధంగానే ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు ఇదిరా ప్రజా ప్రభుత్వం అంటే అని ఆల్ ద బెస్ట్ సార్

  • @srikanthyadav8814
    @srikanthyadav8814 16 วันที่ผ่านมา

    This is truly a big step.. hats off CM sir and Hydra Team..
    Also pls save 111 GO lands ...If it is considered as Agri zone then it will be permanent source for Hyd food sector and also farmers.
    🎉🎉🎉

  • @avinashbashetty6626
    @avinashbashetty6626 17 วันที่ผ่านมา +1

    I am not big fan of congress but ya we got finally a good CM from congress and ktr has given left and right permissions every individual of Hyderabad know this fact.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 18 วันที่ผ่านมา +1

    రేవంత్ సర్కార్ హేట్సాఫ్! హైడ్రా అక్రమదారుల డైనోసాల్! జైరేవఃత్!

  • @ManjulaRamu-g4i
    @ManjulaRamu-g4i 18 วันที่ผ่านมา +1

    👍👌

  • @CHIMAKURTHYMALLIKARJUNARAO
    @CHIMAKURTHYMALLIKARJUNARAO 18 วันที่ผ่านมา

    ముందు ఒక చెరువు చుట్టూ పూర్తిగా పూర్తిగా గుంటలు తీసి జరొయిన్ చేయండి ముందు ఒక చెరువులను పూర్తిగా చెరువు తర్వాత ఇంకో చెరువు దగ్గర దాన్ని కూడా పూర్తిగా చర్య చేయండి పూర్తిగా చెరువులన్నీ అన్నిటినీ జలుబులు చేసి ఒకదానికొక లింకు ఏర్పరచండి

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 18 วันที่ผ่านมา

    రేవంత్ సర్కార్ నిర్ధాక్షిణ్యంగా కబ్జాదారుల ఆక్రమణలను కూల్చేయాలి! నగరానికి వరదవస్తే ప్రభుత్వం యేంచేస్తుఃది అంటారు! ముంపుకు కారణమైన అక్రమకట్టడాలు కూలిస్తే నాయనోబాబోయ్ మాకుఅన్యాయఃచేస్తున్నారు అనిగోలపెడతారు. యెట్టిపరిస్తుతులలో కూల్చివేతలపై ప్రభుత్వం రాజీపడకూడదు!