Illegal Constructions Demolition in Hyderabad | HYDRA Demolish Illegal Constructions in Bachupally

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • Illegal Constructions Demolition in Hyderabad | HYDRA Demolish Illegal Constructions in Bachupally
    #IllegalConstructions #Bachupally #HyderabadIllegalConstructions ##HYDRA #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 568

  • @NagenderRaoChakilam
    @NagenderRaoChakilam หลายเดือนก่อน +304

    పర్మిషన్లు ఇచ్చిన అధికారుల పై చర్యలు తీసుకుంటేనే పూర్తి గా న్యాయం చేసినట్టు. లేకపోతే పాపం కొనుక్కున్న వాళ్ల పరిస్థితి ఏంటి

    • @balakrishnapalle6195
      @balakrishnapalle6195 หลายเดือนก่อน +11

      Permission lu ichina adhikarula rajakeeyanayakula aasthulu japthu chesi aa bhaditulaku ivvali

    • @durgaprasadmungamuru2338
      @durgaprasadmungamuru2338 หลายเดือนก่อน +16

      దొంగ పెర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ ని కూడా డిస్మిస్ చేయాలి.

    • @aravindareddygarlapati3981
      @aravindareddygarlapati3981 หลายเดือนก่อน

      Public who purchased all they well known that it is offered less cost, so they purchased

    • @SivaPrasanna-z6p
      @SivaPrasanna-z6p หลายเดือนก่อน +4

      ​@@aravindareddygarlapati3981
      Ni bondha,vatiki Anni permissions chusi konnaru

    • @ganeshthota2694
      @ganeshthota2694 หลายเดือนก่อน

      Valllu bool avtatu kada edavlu ayyedi samanule adikarulu kadu,manchiga dabbulu dobbi kamuga untaru

  • @harikrishnamudunuru3848
    @harikrishnamudunuru3848 หลายเดือนก่อน +154

    అసలు వీళ్ళకి లంచాలు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చిన వారి పైన కూడా చర్యలు తీసుకుంటే అప్పుడు ఇంకో సారి ఇటువంటి వి గరుగవు కదా.

    • @eswarprasadp48
      @eswarprasadp48 หลายเดือนก่อน +4

      Kcr ok

    • @srinivasprasad3934
      @srinivasprasad3934 หลายเดือนก่อน

      Veedu lancham echadu, veede avasaraaalakhe.
      Vaadu theesukhunnadu. Anthey

  • @Truepatriot461
    @Truepatriot461 หลายเดือนก่อน +299

    రేవంత్ దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని శిక్షించండి ...

    • @yousufmd5165
      @yousufmd5165 หลายเดือนก่อน +12

      Absolutely correct 💯

    • @viswanathareddymallem2931
      @viswanathareddymallem2931 หลายเดือนก่อน +19

      they are also going to be punished soon

    • @MohammadRafiShaik-g2w
      @MohammadRafiShaik-g2w หลายเดือนก่อน +9

      Your correct bri CM should Answer..

    • @laxmikanthvishwanadam3440
      @laxmikanthvishwanadam3440 หลายเดือนก่อน

      ​@@viswanathareddymallem2931 every government initially do the same,, they never touch the big people..somesh Kumar what happened no action...
      So sad,its tottally wrong, educated officers must punish the muncipal officers who have given permission,if permission not available than what they were doing till so many days that they have made so many floors..
      Its really bad .people savw whole life time to buy a single flat and if you demolish they will remain hopeless forever..
      Very bad descion

    • @ravikishanreddykalluru545
      @ravikishanreddykalluru545 หลายเดือนก่อน +5

      They got permission because of the govt pressure

  • @babugracebarre7470
    @babugracebarre7470 หลายเดือนก่อน +35

    Approvalఇచ్చిన అధికారుల సొమ్ముతో నష్టపరిహారాన్ని అందించాలి.

  • @buddesudershan8580
    @buddesudershan8580 หลายเดือนก่อน +96

    హలో బ్రదర్. లంచాలు ఇస్తే అన్ని అనుమతులు వస్తాయి. మా నాయిన బతికి ఉండంగ చనీ పోయినట్టు మా తమ్ముడు సృష్టించి పట్టా పొందాడు.

    • @prasannnakumar9883
      @prasannnakumar9883 28 วันที่ผ่านมา +1

      Lancham isthe Secretariate raasi isthara.
      There is great negligence from government side.
      Private lands also notified as FTL

    • @bigmistake7473
      @bigmistake7473 27 วันที่ผ่านมา +2

      మోగోడు బ్రో మీ తమ్ముడు

    • @universalmedia3297
      @universalmedia3297 18 วันที่ผ่านมา

      ఆ తమ్ముడి గుండె ఎక్కువ కాలం బ్రతకాలి😂

  • @Finny143
    @Finny143 หลายเดือนก่อน +40

    First take action who is given approval to build the building..

  • @nareshchowdary136
    @nareshchowdary136 หลายเดือนก่อน +37

    ఇటువంటి కట్టడాల వెనుక ఉన్న హస్తలు అధికారులు రాజకీయ నాయకులు ఎవ్వరు అని ఒక సమగ్ర ఎంక్వరీ చేసి వాళ్లకు కూడా శిక్ష విధించాలి........ అప్పుడే పూర్తిగా ఉంటుంది

  • @RKdreamhomes
    @RKdreamhomes หลายเดือนก่อน +35

    ఇన్ని పర్మిషన్ లు తీసుకున్న మీకు చెరువు అని తెలియదా. డయాగ్లెట్ తీసుకుని సైట్ కొనాలి

    • @gopikrishnareddy9330
      @gopikrishnareddy9330 26 วันที่ผ่านมา +2

      Anni telusu..manalnevadra aapedi ane dhairyam

  • @eruventisuresh
    @eruventisuresh หลายเดือนก่อน +52

    Permission unte court ki velli claim cheyyandi

  • @rajuujjini7654
    @rajuujjini7654 หลายเดือนก่อน +45

    పరిమిషన్ ఇచ్చిన అధికారులపై చర్య తీసుకోవాలి ప్లస్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి

    • @RECAPS_TELUGU
      @RECAPS_TELUGU หลายเดือนก่อน

      Valla photos pettu manandi bro .....a permission averu ala echinro , vallu ina crct echaro Leda m taagi echaro

  • @khushwanth0076
    @khushwanth0076 หลายเดือนก่อน +49

    He is 100% correct when multiple government organisations didn't raise any issues while registration and building permission now how can they demolish without any notices or compensation, the government need to give him the tax that paid in GHMC and registration office 3 times along with compensation for the amount that he spent for those buildings

    • @varunkandukuri5825
      @varunkandukuri5825 หลายเดือนก่อน +6

      The registration department and permission department both are completely different, and Lanchaalu ichi donga permission lu thiskuni builder's matladuthunnaru, if genuine ga vallu loss aithe Court ki vellamanali

    • @krishnm_jagadgurum
      @krishnm_jagadgurum หลายเดือนก่อน +5

      compensation mottham permission ichina officers nunchi vasulu cheyyali.

    • @TitoMaximus239
      @TitoMaximus239 24 วันที่ผ่านมา

      Really andarki Telugu siggu Lenina’s compensation Cheyala joke

  • @jai2563
    @jai2563 หลายเดือนก่อน +38

    మల్లారెడ్డి చెరువులను పూడ్చి కట్టిన కాలేజీలను కూడా వెంటనే కూల్చివేయండి.

    • @abdulfaiser7755
      @abdulfaiser7755 หลายเดือนก่อน +2

      Direct attack cheyakunda pre plan tho mundu edi chesi next target may be Malli mama ne😢

    • @Manishkumar-f3l2g
      @Manishkumar-f3l2g หลายเดือนก่อน +1

      ​@@abdulfaiser7755emdundi next malli gkvt marinapudi malli mamma pottipuk revanth gani anni kulagotutadu. Revanth gadu peddha real estate broker.

    • @ravib2303
      @ravib2303 28 วันที่ผ่านมา

      @@abdulfaiser7755 No.

    • @veereshg3403
      @veereshg3403 26 วันที่ผ่านมา

      ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్నారు కాబట్టి మల్ల రెడ్డి సేఫ్

    • @funnyspace3463
      @funnyspace3463 24 วันที่ผ่านมา

      Ramojii film city kuda

  • @naveennayak7781
    @naveennayak7781 หลายเดือนก่อน +13

    గ్రేట్ హైడ్రా. కానీ 30 ఇయర్స్ నుంచి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన, HMDA పర్మిషన్ ఇచ్చిన అధికారులను కఠినంగా శిక్షించాలి. సస్పెండ్ కాదు, సర్వీస్ నుంచి తొలగించి, వారినుంచి బాధితులకు నష్ట పరిహారం ఇప్పించాలి

    • @snksrnk9644
      @snksrnk9644 28 วันที่ผ่านมา

      Congress government appudu kuda along with CBN garu

  • @kandimallavenkatreddy4880
    @kandimallavenkatreddy4880 หลายเดือนก่อน +24

    ఈ ఉద్యోగస్తులు సిన్సియర్ గా పని చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి రాదు, ఉద్యోగులు లంచాలకు మరిగి తనకేం పట్టనట్టు పర్మిషన్లు ఇవ్వడం వల్ల...బిల్డర్లు కూడా భాద్యత లేకుండా అది చెరువు దీనిలో కట్టడం వల్ల రేపు నిజాయితీ గల ఆఫీసర్స్ వస్తే ఇబ్బంది పడతాం అనే సోయులేకుండా కట్టడం ఇప్పుడు బాధపడి ఏం లాభం

    • @maruthiprasadvavilla4691
      @maruthiprasadvavilla4691 28 วันที่ผ่านมา

      raajakeeya naayakulu sincere gaa vunte vudyogasthulu automatic gaa sincere avuthaaru

  • @krishVeda-Nsh
    @krishVeda-Nsh หลายเดือนก่อน +24

    Govt officers evarevaru approval ichharo andari I dismiss cheste super ga untadi

    • @dravnc8619
      @dravnc8619 หลายเดือนก่อน

      Dismiss cheste em labham bro already lanchalu dengitinuntaru kids settled in abroad blackmoney to happy ga business cheskuntaru Lancham tini bhatikelanjakodukulu

  • @sachutuni
    @sachutuni หลายเดือนก่อน +68

    లంచాలు ఇచ్చి దొంగ లాగా అన్నీ permissions తీసుకుని..చెత్త మాటలు చెబుతున్నారని తెలుసు.
    బాధ్యత నువ్వే తీసుకోవాల.

    • @gopalakrishnamurtymanda3528
      @gopalakrishnamurtymanda3528 หลายเดือนก่อน +7

      Can anyone in india, construct any building even by following full rules without bribe? I don’t think so

    • @sachutuni
      @sachutuni หลายเดือนก่อน

      @@gopalakrishnamurtymanda3528 sir, I don't differ with you . Still !!

    • @Butterfly-ct5iq
      @Butterfly-ct5iq หลายเดือนก่อน +1

      Who took bribes also equally responsible along with builder.

    • @SandeepKumar-ro3ev
      @SandeepKumar-ro3ev หลายเดือนก่อน +1

      ​@@gopalakrishnamurtymanda3528
      Lanchaalu
      2 types.
      Anne correct ga unna yivalsinavi.
      2nd di manae yichi cheyinchevi.
      Yivannee 2nd case lu

  • @MALLESH1983
    @MALLESH1983 หลายเดือนก่อน +10

    అక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు పర్మిషన్ ఎలా ఇస్తారు వన్ ఇయర్ నుంచి కడుతున్నప్పుడు కళ్ళు కనబడలేదా దాన్ని జరిగిన నష్టపరిహారం 10 వింతలు గవర్నమెంట్ పే చేయాలి అంత పెద్ద బిల్డింగు ఒకే రాత్రిలో కన్స్ట్రక్షన్ కాదు కదా ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కచ్చితంగా దాని నష్టపరిహారం పదింతలు చెల్లించి వాళ్లకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి

    • @venuvemunuri5544
      @venuvemunuri5544 หลายเดือนก่อน +1

      నీ ఇంట్లో నుంచి పైసలు ఇవ్వు😅😢

    • @MALLESH1983
      @MALLESH1983 หลายเดือนก่อน +2

      నేను కమిషన్ తీసుకొని పర్మిషన్ ఇవ్వలేదు లేకపోతే ఇస్తుంటీ ఎందుకు అందులో నీ పాత్ర ఏమైనా ఉందా

    • @chennaraom7234
      @chennaraom7234 28 วันที่ผ่านมา +1

      Even customers know as it is Lake land and they blindly purchasing

  • @madhusudanraomaruthota6905
    @madhusudanraomaruthota6905 หลายเดือนก่อน +9

    అందులో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూల్చివేత కర్చులు కూడా వాల్లనుంచే వసూలు చేయాలి.

  • @durgaprasadmungamuru2338
    @durgaprasadmungamuru2338 หลายเดือนก่อน +16

    ఒక్క మగాడు.. ఇలా అందరు ఆఫీసర్స్ ఉంటే రాష్ట్రము సర్వోముక అభివృద్ధి సాధిస్తుంది.

  • @sanyasirajugvp7329
    @sanyasirajugvp7329 หลายเดือนก่อน +15

    రాజకీయం ప్రజలకి మేలు జరగడము లేదు

  • @SleepyBadminton-ig9xh
    @SleepyBadminton-ig9xh หลายเดือนก่อน +7

    అధికారులదేముంది పైన పొలిటిషన్ అన్నవాడు బెదిరిస్తే దేనినైనా చేస్తాడు అధికారది ఏమి ఉండదు కొనే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సింది కస్టమర్ ఎందుకంటే వాడు చెరువులకు వచ్చాడా కాలువను పూడిచాడా లేదంటే అక్కడ లేనిది ఉండదు క్రియేట్ చేశాడా ఆర్టిఫిషల్ ల్యాండ్ క్రియేట్ చేశాడా అన్నది చూసుకోవాల్సిందే కేవలం బెనిఫిషర్ మాత్రమే చూసుకోవాలి వాడు నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి జరిమానా తప్పదు ఈ పది సంవత్సరాల్లో కెసిఆర్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఉన్న చెరువులనే ముంచేసి కబ్జా చేపిచ్చి వాళ్ల వాళ్లతో వేల కోట్ల బిజినెస్ హైదరాబాద్ లో బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజలను మోసం చేసిన ఏకైక ఘనత కేసిఆర్ ది

  • @nagaiahbanoth5238
    @nagaiahbanoth5238 23 วันที่ผ่านมา +3

    కూల్చారు సరే
    ఇప్పుడు ఆ బిల్డింగ్ లో మద్యతరగతి వారు ప్రైవేటు ఎంప్లాయిస్ వారు ఇ ఎమ్ ఐ లో కోన్న వారికి ఏవిధంగా న్యాయం చేస్తారు????

  • @ramum3451
    @ramum3451 หลายเดือนก่อน +10

    చెరువులో బిల్డింగ్ కట్టడం ఎంది వ్రో...

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi หลายเดือนก่อน

      పర్మిషన్ ఎలా ఇచ్చారు అది కూడ మీరు అడగాలి కదా
      అన్ని పర్మిషన్ వున్నక ఎలా కలుస్తారు అది చెప్పాలి కదా
      నోటీస్ లేకుండా హుట హుటా న ఎందుకు ఇ పనులుఎవరి మెప్పు కోసం

  • @vakilsaab6574
    @vakilsaab6574 หลายเดือนก่อน +7

    మంచి పని చేస్తున్నారు
    తమ్ముడి హత్తి చెరువు లోని నాగార్జున గారి n కన్వెన్షన్ కూల్చాలి ❤❤❤❤❤❤

    • @aravindareddygarlapati3981
      @aravindareddygarlapati3981 หลายเดือนก่อน +1

      @@vakilsaab6574 yes, KCR GADU NAGARAJUNA NI VADILESADU...... KAVITHA settle chesindi....anduke Jail lo undi 💐💐 Venkatesh hero, Raghavendar Rao Director, Prabas hero villu andari daggara money collect chsindi KAVITHA 💐💐

    • @vakilsaab6574
      @vakilsaab6574 หลายเดือนก่อน +1

      @@aravindareddygarlapati3981 తీసుకున్నది కవితనే కదా రేవంత్ కాదు కదా.
      ఇప్పుడు కూల్చడానికి అడ్డు ఎవడు.
      ఇది చిన్న పిల్లోడు చెబుతాడు

    • @lakshmigayathri7098
      @lakshmigayathri7098 23 วันที่ผ่านมา

      నిన్న పొద్దున్నే కూల్చారు కదా

  • @bittu339
    @bittu339 28 วันที่ผ่านมา +4

    ఇంక హైదరాబాద్ నిండిపోయింది...
    ఇక ఇక్కడ జీవించడం కష్టం...

  • @Anupams
    @Anupams หลายเดือนก่อน +9

    Hydra action is superb. Save lakes save humans

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 29 วันที่ผ่านมา +3

    Approved flat owners should go to court for compensation.

  • @renukadara8668
    @renukadara8668 หลายเดือนก่อน +10

    Good cm garu

  • @bbbitrasrinu
    @bbbitrasrinu หลายเดือนก่อน +4

    అలాంటి వాటికి పరిమిషన్ ఇచ్చిన అధికారులనే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెంటనే చంపి అదే ప్రాంతంలో కాంక్రీట్ పోసి పాతి పెట్టాలి అలాగే ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమైన మూడు సంవత్సరాలకు మించి ఉండకూడదు అలాగే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన రోజువారి వేతనానికి పని చేయాలి ఇలాంటి సర్వీస్ రిజిస్టర్ గానీ కారుణ్య నియామకాలు గాని పెన్షన్ సౌకర్యం గాని ఉండకూడదు వెంటనే కోట్లాదిమంది తిరగబడి బ్యాంకులు బంగారు షోరూములు ప్రైవేటు బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్ సంస్థలన్నిటిని ప్రజలు కొల్లా గొట్టాలి అందరూ తీసుకొని వెళ్ళిపోవాలి

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 หลายเดือนก่อน +3

    Thank you government of Telangana.

  • @ishanaditya4777
    @ishanaditya4777 24 วันที่ผ่านมา +1

    మోసపోవడం మనతప్పు , మీకు అమ్మినవాళ్లపై , పెర్మిషన్ ఇచ్చినవాళ్లపై క్రిమినల్ కేసు పెట్టండి. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు కట్టడం తప్పు , నిర్దాక్షిణంగా కూల్చేయాల్సిందే.... ఏ ప్రభుత్వము చేయనిది ఈ ప్రభుత్వం చేస్తుంది.సూపర్......
    అక్రమ నిర్మాణాలు ఎవరివి ఉన్న కూల్చేయాల్సిదే.

  • @rans941
    @rans941 หลายเดือนก่อน +7

    Nagarajuna n convention, vasavi urban inka chala peda builders please take action

  • @sivaji3999
    @sivaji3999 หลายเดือนก่อน +1

    If it sounds like you’re referring to a situation where construction was permitted on land that might be problematic, such as land that was originally a pond. Here's a general breakdown of how such situations usually work:
    Layout Permission: This is typically granted by local municipal authorities or planning bodies. They assess the land for suitability based on various factors, including environmental impact and land use regulations.
    Building Construction Permission: This is often approved by a building or construction authority that checks for compliance with safety standards, zoning laws, and other regulations.
    Registration for Flats: Flats or residential units are registered by the local sub-registrar office or similar authority, following the completion of construction and adherence to building norms.
    If construction is permitted on problematic land, it can often be due to bureaucratic oversight, corruption, or political influence. In such cases, it's common for the middle-class residents to face challenges, such as legal disputes, safety concerns, and potential financial losses.
    If you’re dealing with a specific case, local governmental bodies or legal advice might be needed to address the issues properly.

  • @UmaShanker-de9gw
    @UmaShanker-de9gw หลายเดือนก่อน +4

    This is wrong..Catch hold of those who sold these properties and also officials who have given permission.Leave existing properties and never allow new properties to come up

    • @chennaraom7234
      @chennaraom7234 28 วันที่ผ่านมา

      How the lakes are vanished for last few decades ? Customers selfishness made them lost now

  • @ORRGLOBE
    @ORRGLOBE หลายเดือนก่อน +8

    హైదరాబాద్‌లో చెరువులు అవసరం లేదు, వృధాగా ఉన్న భూమిని అక్రమించి నా బిల్లులు రూపం లో తెలంగాణకి ఆదాయం వస్తుంది< ఓపెన్ ల్యాండ్ మీద ఆదాయం రాదు, మీరు స్పందించే ముందు ఆలోచించండి

    • @rajasekhar5982
      @rajasekhar5982 28 วันที่ผ่านมา +1

      చెరువులు లేకపోతే భూగర్భ జలాలు అడుగంటిపోయి , వర్షాలు పడితే లోతు ప్రాంతాలు నీరు నిడుతుంది

  • @laxmikanthvishwanadam3440
    @laxmikanthvishwanadam3440 หลายเดือนก่อน +3

    So sad,its tottally wrong, educated officers must punish the muncipal officers who have given permission,if permission not available than what they were doing till so many days that they have made so many floors..
    Its really bad .people savw whole life time to buy a single flat and if you demolish they will remain hopeless forever..
    Very bad descion

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 27 วันที่ผ่านมา +1

    ఆరు, ఏడు అంతస్తుల భవనాలు కట్టంత వరకు HYDRA అధికారులు కండ్లు మూసుకు పోయినాయా! అధికారులందరిని డిస్మిస్ చేయండి. కోట్లు ఖర్చుపెట్టి కట్టిన బిల్డింగులు కూల్చడం అమానుషం. అనుమతి లిచ్చిన అధికారుల నుండి డబ్బులు రాబట్టి వారికి నష్ట పరిహారం చెల్లించండి ❤

  • @sreeramulupeddi3471
    @sreeramulupeddi3471 หลายเดือนก่อน +2

    Exlent officer sir ranganath garu

  • @ganeshbabu645
    @ganeshbabu645 28 วันที่ผ่านมา +1

    Permission officers take action immediately

  • @srinathThaduri-h7u
    @srinathThaduri-h7u 13 วันที่ผ่านมา +1

    Hydra power in Telangana

  • @Praveenkumar-hx1hi
    @Praveenkumar-hx1hi หลายเดือนก่อน +3

    అసలు పర్మిషన్ ఇచ్చన వల్ల సంగతి మరి

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 หลายเดือนก่อน +1

    చెరువునాక్రమించడం తప్పు.అక్రమార్కులంతా దానికి భాద్యత వహించాల్సిందే.ముందూవెనకా చూచుకోకండా ప్రభుత్వభుములెలా ఆక్రమిస్తారు.తప్పుకు ప్రతిఫలం వుంటుంది.బాధితులంతా అక్రమార్కులయొక్క ఆస్తులు జప్తు కోసం పోరాడాలి తప్పదు.చెరువులందరివి. ఈదురాక్రమణదారులంతాఆభాధ్యతవహించాలి. లేదా జైలుపాలవాలి .మరోసారి ఈవిధంగా ఎవరూచేయరు.-జైశ్రీరాం,జైహనుమాన్

  • @bhanumurthyperi9428
    @bhanumurthyperi9428 27 วันที่ผ่านมา +1

    Municipality, builders వాళ్ళని హాంగ్ చేయండి, వల ఆస్తులు అమ్మి బాధితులకు ఇవ్వండి

  • @jsreddy9955
    @jsreddy9955 17 วันที่ผ่านมา

    ముందు ఇలాంటి పర్మిషన్ ఇచ్చిన వాడిని డిస్మిస్ చేసి
    లంచం తీసుకున్న డబ్బు మొత్తం కక్కించి వాడిని పెర్మనెంట్ గా జైలు లో వేయాలి next time ఇలాంటివి జరగకుండా ఉంటాయి.

  • @upendarreddypendli2714
    @upendarreddypendli2714 หลายเดือนก่อน +1

    కొన్నప్పుడు తెలియదా లంచాలు ఇచ్చి పర్మిషన్ తీసికుంటే ఇలానే ఉంటది

  • @jagdishjagdish1629
    @jagdishjagdish1629 หลายเดือนก่อน +1

    Super CM Garu

  • @MohammedHussain-uf4ff
    @MohammedHussain-uf4ff 29 วันที่ผ่านมา +1

    Good work of our cm by hydra commissioner in hyderabad barkas Balapur cheruvu Holly occupied by builders illegally counstaracted

  • @kevinch7954
    @kevinch7954 28 วันที่ผ่านมา +1

    Please put the case on HMDA and the municipality

  • @shyams397
    @shyams397 22 วันที่ผ่านมา

    పర్మిషన్ తీసుకుంటే ఎందుకు భయపడుతున్నారు. కోర్టుకు వెళ్లొచ్చు నష్టపరిహారం కోరవచ్చు. ఆ పర్మిషన్లు సక్రమమమైనవి కావు అందుకే ఈ లొల్లి పెడుతున్నాడు.

  • @bolisettysrinivas7236
    @bolisettysrinivas7236 26 วันที่ผ่านมา +1

    భాగ్య నగరం మూసి పరివాహక ప్రాంతాలల్లో అతిక్రమణ మొత్తం నల్లలపై నా వున్న ఆక్రమణలు తొలగిస్తే వీరి nijayithi🎉బయట పడుతుంది, కేవలం కక్ష పూరతంగా కూల్చివేతలు ఇకపక్షంగా వున్నాయి అనిపిస్తుంది, ఇళ్లకు అనుమతి ఇచ్చిన అధికారులను చట్టం ముందు నిలబెట్టాలి అప్పుడే ఇంకోసారి ఇలాంటివి జరగవు

  • @sampathreddy3073
    @sampathreddy3073 หลายเดือนก่อน +13

    లిగంపల్లి చెరువు పరిదిలో ఎందుకు కుల్చటంలెదు

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 21 วันที่ผ่านมา

    కొనేటప్పుడు తెలియదా వాళ్ళకి బ్రెయిన్ లేదా..తెలిసే కొన్నరు ఏం చేస్తరులే అని ..అనుభవించండి..FTL , buffer zone లో ఉన్నవి అన్నీ కూల్చేయాలి.. సామాన్యులు ఇళ్లు అని సెంటిమెంట్ కార్డు వాడతారు.. వాళ్ళకు అన్నీ తెలిసే కబ్జా చేసి కట్టిన ఇళ్ళు కొన్నరు

  • @jcreddy1152
    @jcreddy1152 หลายเดือนก่อน +1

    Action should be taken on the officials who approved layout plan permission to construct buildings. Once permission given how common people who purchased site will be punished.

  • @venugopal-lb3gj
    @venugopal-lb3gj 29 วันที่ผ่านมา

    Very good.....akrama nirmanam cheyali ante dhada raavali evadikina...at the same time... permissions ichina valla meda cases file cheyali

  • @janyavularajkumar
    @janyavularajkumar หลายเดือนก่อน +1

    మీరు సరిగ్గా కమిషన్స్ ఇవ్వక్కుండా కడితే ,, వాళ్ళ ఇంట్లో పెళ్ళాలు సుఖంగా సంసారం చేయిస్తారా

  • @ajay_aj_mahi07
    @ajay_aj_mahi07 28 วันที่ผ่านมา

    అవన్నీ brs party leaders కట్టడాలు. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కట్టడాలు కూల్చడం లేదు.. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరింది కూడా అందుకే.

  • @MohammadRafiShaik-g2w
    @MohammadRafiShaik-g2w หลายเดือนก่อน +1

    Who has given permission that govt officer should be money to who purchased flats please understand how much pain they are present situations..

  • @mohancv
    @mohancv 22 วันที่ผ่านมา

    ఇది చాలా అన్యాయం ఏదయినా ఒక పద్దతి ఉండాలి కదా ఫ్యామిలీ తో ఉన్నవాళ్లు ఎక్కడికి పోతారు
    పర్మిషన్ ఇచ్చి నా వాళ్లని ఆ బిల్డర్ ని అరెస్ట్ చేయండి ఫస్ట్

  • @vinaykumar3908
    @vinaykumar3908 28 วันที่ผ่านมา +1

    మొదట చెరువలకి నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు పంపండి సిర్.... అప్పుడు వల్లే కాళీ చేసి పోతారు.... ఏ గొడవా ఉండదు... తరతరాలకు ఇచ్చే సంపద ని, దోచుకోవడం తప్పు....

  • @kris112684
    @kris112684 22 วันที่ผ่านมา

    All GHMC and Govt officials who gave permissions shd be fined

  • @madhumandula8299
    @madhumandula8299 หลายเดือนก่อน

    Super work we have expect good future

  • @GKChowdary007
    @GKChowdary007 21 วันที่ผ่านมา

    N convention kulcheste aaha ooho very good fantastic Anna maname common man dagaraki vachesariki common man chesindhi correct kani employees evaru ayithe permission icharo vaallu thappu ante ela. Electricity department ki ee cheruvulu vati levels Ivanni em telusu veedu apply cheskogane permission istaru. Konukkunepudu link documents ani untay avi check cheskovali. 30 years back layout veste ippatidaka construct cheyakunda Ela untaru that too developing capital Ayina hyd lo.

  • @suhasinikoppolu9648
    @suhasinikoppolu9648 27 วันที่ผ่านมา

    Aakramanala valla voorantha munigeydhi,cheruvulani kaapaadandi.Tv lo choosi happy gaa feel ayyamu.Thanks Revanth Anna.

  • @pk-fd9ut
    @pk-fd9ut 17 วันที่ผ่านมา +1

    Permissions echina vallatho cases vasi nastapariharam eppinchali.

  • @okraaaa
    @okraaaa 19 วันที่ผ่านมา

    కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చి వేసే టైం వచ్చేసింది

  • @chandrababu21
    @chandrababu21 21 วันที่ผ่านมา

    భయ్యా మీరు ఒక్క rupee కూడ ఇవ్వకుండా NOC's ఇచ్చారా, రిజిస్ట్రేషన్ Govt Anni సార్లు అత మంది కైన చేస్తుంది, టాక్ కోసం , కొనే వల్లే చూసుకోవాలి, లేదా కోర్టు లో

  • @jaggaiah3229
    @jaggaiah3229 29 วันที่ผ่านมา

    👉 బూ మాపియాలు 👉 బ్లాక్ మనీ 👉 విదేశాలలో పెట్టు బడులు 👉 అక్రమ సంపాదన . బడాబాబులకు మాత్రమే సంభవం 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @boyanarayana-mg3hn
    @boyanarayana-mg3hn หลายเดือนก่อน

    Ranganath sir alageh velaki permission echina adhikari pai kuda charyalu thesukovali sir....
    Nijanike hyd lo challa chotla chervulu mengesaru gatha palakulu... meru chesina ee job ke nijanga hats off and jai hind❤❤❤❤

  • @chandu8927
    @chandu8927 10 วันที่ผ่านมา

    అధికారులకు భాధ్యత లేదా. వాళ్ళ మీద చర్యలు ఉండవా.

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 หลายเดือนก่อน +1

    Better collect total amount from KCR and Real-estate owner especially collect more amount from public 😢

  • @irvinecheta7364
    @irvinecheta7364 หลายเดือนก่อน +1

    11 cr invested for 3 big apartments… each one has 50 flats… one flat is 75L… see the profit

  • @nirmalanarapureddy6423
    @nirmalanarapureddy6423 หลายเดือนก่อน

    Similar action needed in amaravathi karakatta.

  • @bhaskar6608
    @bhaskar6608 19 วันที่ผ่านมา

    Action should be on permission granted official

  • @royalphani2531
    @royalphani2531 22 วันที่ผ่านมา

    చాలా ఘోరం, కేవలం అపోజిషన్ వాళ్లవే కుల్చుతున్నారు.

  • @nandigitals
    @nandigitals 19 วันที่ผ่านมา +1

    తొందరలోనే 6093 గాడు కూడా కూలి పోతాడు ఇది దేవుడి నిర్ణయం చెడపకు రా చెడెడవు అనే సామెత ఎన్నారు కదా

  • @gantasatyanarayana6529
    @gantasatyanarayana6529 19 วันที่ผ่านมา

    Super cm revanth reddy anna hats up🎉🎉🎉🎉

  • @cnivasu
    @cnivasu 27 วันที่ผ่านมา

    30 years back పర్మిట్ ఇచ్చారా......పచ్చి అబద్ధం. అక్రమ నిర్మాణాల వల్ల బాచుపల్లి ఏరియా అంతా అసహ్యకరంగా తయారయ్యింది. చెరువు గట్టు మొత్తం కబ్జా చేసింది కాక అన్యాయం అంటున్నారు ఇప్పుడు.

  • @gopalakrishnamurtymanda3528
    @gopalakrishnamurtymanda3528 หลายเดือนก่อน +3

    Is it really authorities don’t know this much big buildings constructed without permission?

  • @pagrajmadhu2020
    @pagrajmadhu2020 23 วันที่ผ่านมา

    Cheruvu ante cheruve 👍

  • @chandrashekarrenikindi7722
    @chandrashekarrenikindi7722 28 วันที่ผ่านมา +1

    పర్మిషన్ ఇచ్చిన అధికారులను శిక్షించండి, అమాయక ప్రజలు మోసపోతున్నారు, ఈ hydra అధికారులు ఇప్పటిదాకా ఏం చేసినారు

  • @Imtiaz-t2f
    @Imtiaz-t2f หลายเดือนก่อน +2

    Yes very good Ranganath sir

  • @venkataramanaiahvenkataram7730
    @venkataramanaiahvenkataram7730 29 วันที่ผ่านมา

    Excellent do it conteu

  • @nagendrajava7798
    @nagendrajava7798 20 วันที่ผ่านมา

    Permission echina officers need to compensate to flat owners

  • @alnraoavancha
    @alnraoavancha 27 วันที่ผ่านมา

    As if today no CM took the daring step 🙏🙏🙏 CM sir

  • @rajkumara3001
    @rajkumara3001 หลายเดือนก่อน

    Namaskar cm revath Reddy garu take action those are involved giving permission for building construction take strictly action on officers and administration members also

  • @mdiismail786
    @mdiismail786 29 วันที่ผ่านมา

    Good, carryon Revanthji. At the same time create a system to promote layout plots to provide construction of houses as done in the Karnataka decade back. But they forgotten certain rules in eligibility. As now house important to middle class put conditions of age and who has no house in their name. In many areas realtors has built houses (group housing) in dozens and letting them for high rents. GHMC not able to find them and to tax them. I am having an idea to tax them properly. I will reveal it in my next messages.

  • @narsingraonagini5372
    @narsingraonagini5372 27 วันที่ผ่านมา

    పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు కూల్ చేస్తున్నారు చెప్పండి ప్రభుత్వం

  • @rajeshwar.bmunjam1398
    @rajeshwar.bmunjam1398 28 วันที่ผ่านมา

    HYDRA is doing WELL

  • @SivaiahSingana
    @SivaiahSingana 22 วันที่ผ่านมา

    Vere good Cm

  • @bhaskar6608
    @bhaskar6608 19 วันที่ผ่านมา

    Poor people 😭 who lost the money in this action

  • @AnonTelugu
    @AnonTelugu 27 วันที่ผ่านมา

    మామూలు జనాలు బిల్డర్ దగ్గర అన్ని పెర్మిట్స్ చూసి కొంటారు. వాళ్ళ పరిధిలో కొన్నది లేగల్ అని వీటిని చూసి ప్లాట్లు కొంటారు. వాళ్ళకి ఏం తెలుసు బిల్డర్ ఇరిగేషన్ మరియు రెవెన్యు వాళ్ళతో మాట్లాడుకొని క్లియరెన్సులు తెచ్చుకొని జనాలకు అమ్ముతే, మీరు జనాలను పనిష్ చేస్తున్నారు. జనాల తరపున చూస్తే, లీగల్ పర్మిట్స్ చూసి, కొనుక్కొని ఇప్పుడు మొత్తం నేలమట్టం అవ్వుతున్నా ఎమి చేయలెని నిస్సహాయస్తితి..

  • @boyanarayana-mg3hn
    @boyanarayana-mg3hn หลายเดือนก่อน

    Super sir meru jai hind

  • @NarasimhaPatha
    @NarasimhaPatha 23 วันที่ผ่านมา

    Hydra officers real hero s 100%correct

  • @VRGTVNews
    @VRGTVNews หลายเดือนก่อน

    Super. Jai.telangana

  • @praveenkumarbarapati813
    @praveenkumarbarapati813 28 วันที่ผ่านมา

    Before registration you have to check documents and FTL and registration cancel do charminar also

  • @srinivastelukuntla1938
    @srinivastelukuntla1938 หลายเดือนก่อน

    సమయం ఇవ్వాలి కదా?

  • @gopikrishna9121
    @gopikrishna9121 27 วันที่ผ่านมา

    Matter is not about breaking buildings matter about reconstructing

  • @RameshMailaram-j9b
    @RameshMailaram-j9b หลายเดือนก่อน

    Very good

  • @prasadktr3045
    @prasadktr3045 หลายเดือนก่อน

    Revanth ur Great. Continue...
    IDL lake ( Ranaganathuni ceruvu) kukat pally also 50% encroached

  • @srinivasunakka2103
    @srinivasunakka2103 26 วันที่ผ่านมา

    Then go to court, Take action against officers first.