Avagahana leni comment. Sri Lakshi neram cheste jail lo pettaligaa. Soksha enduku padaledu. Case enduku k8ttesaaru.? Evarni jail lo pettali. Tappudu case lu pettina vallanu kadaa?
This is a learning lesson for future IAS officers.. oka IAS officer elaa vunda kodadooo Ane daniki ex... Anta skill talent vunna chivaraki alaaa political party ki support vall entire career aagi poindi..😢😢😢😢
రాజకీయ నాయకులు అలానే వుంటారు, వారి సొంత పనుల కోసం అధికారుల మీద ఒత్తిడి తెస్తారు. కానీ IAS, IPS కష్టపడి సాధించిన వాళ్ళు వాళ్ల అధికారాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించాలి కానీ ఇలా రాజకీయనాయకుల కాళ్ళ దగ్గర పెట్టకూడదు.
హయ్యో దేవుడు ఎవరు బ్రో , హహహ...ఆ దేవుడు చెప్పి నట్లు చేసి మహతల్లి జైలుశిక్ష అనుభవించింది ప్రతి ఉన్న తాధికారులు అనగా IASలు IPS ,లు ఈమెను చూసైనా భయపడి అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదు . 5 సం : వుంటారు పోతారు ,వీరు 35 సం: తర్వాత కూడి వీరికి చాలా అవకాశాలు కలవు ఎంత కష్టపడి చదువుకుని వచ్చారు సిగ్గు లేదా రిగ్గింగ్ తో వచ్చిన వారికి సలాం చేయనం , ఆత్మా భిమానం లేకుండా డబ్బులు కు కుక్కర్తి పడితే చాలా ఆయన దేవుడేంకాదు సర్ ఇలాంటి వారు ఇంకా కలరు
@@eswaraiahm5219 ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నంత కాలం కోర్టులో శిక్ష పడుతుందో లేదో తెలియదు. ఈమె జైలుకు పోతే సైకో సార్ కూడా జైలుకు పోవాల్సిందే గదా. పూర్తి శిక్ష, శిక్షలు పడే వరకు వేచి చూడాల్సిందే.
@@rameshmallam7719 అవినీతి తో పోగేసిన సొమ్ము ను రికవరీ చేసిన తర్వాత మాత్రమే ఇటువంటి వారి VRS ను అంగీకరించాలి, లేకపోతే వీరు సంపాదించిన అవినీతి సొమ్ము వీరి దగ్గరే ఉండనిస్తే ఇంకా ఇటువంటి వారికి శిక్ష వేసిమాత్రం ఉపయోగ మేముంది
ఇది ఇప్పటి ది కాదు. రాజులు మారినప్పుడు ఇలాంటి వి మాములే. మంత్రులు ఇటు నుంచి అటు నుంచి ఇటు మారచ్చు. తిట్టు కొని మళ్ళా ఫ్రెండ్స్ అవ్వచ్చు. పాపం ఉద్యోగస్తులే బలై అయ్యేది.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసి వేయలేదు ఇది తెలుగు ప్రజలు గ్రహించాలి ఒక ఇంచార్జ్ పదవి ఇవ్వకపోవచ్చు కానీ ప్రభుత్వం తరఫునుంచి జీతం ఆల్వేన్స్ మొత్తం వస్తాయి
నేరాలు మరియు అవి చేసిన వారూ ప్రజలకు తెలుసు, నేర నిరూపణ, శిక్షలు త్వరగా విధిస్తే సమాజంలో జవాబు దారి తొ బ్రతకాలని ప్రయత్నిస్తారు justice delay is justice deny.
Idhi mee antaratma nunche chebuthunnara. 3 members committe Rushikonda palace cm ki baguntundani madam salaha icharu. Kattindhe jaggadakani andariki thelusu
Srilaxmi was my classmate.She never mingled with anyone in the class,except when she needed some help. She was like an odd man out, throughout her education period. Eccentric would be the appropriate word.వ్యాపకాయంత వెర్రి ఉండేది. తల్లి MA economics లో Gold Medallist. . తండ్రి railways లో పెద్ద officer. Parents were very well mannered and spent a disciplined life. Srilaxmi has four siblings. All bright in studies. I wonder how her parents must have felt about their daughter's misdeeds. Yes. She was corrupt. Right from her pre IAS days she had an eye for high flying life. She yearned to have such life. Please don't say that she was a scape goat in the hands of politicians. It was her own making. She deserves no mercy. She's a shame for entire IAS. Maybe,too much of discipline by parents in early childhood leads to such behaviour. All the hard work she did to achieve a seat in IAS has gone futile. She She and She herself iss to be blamed
I always observe that these kind of fellows with cunning mind set will be bright in studies and become civil servants. One who works hard, take excessive care of family friends & society will become a server in restaurant or shopping mall.
ఈమె ది పశ్చిమ గోదావరి జిల్లా లోని ఉప్పులూరు అనే గ్రామం అయి ఉండవచ్చు. మీరు ఏలూరు అంటున్నారు. ఒకప్పుడు విజయనగరం జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత విథి రాతిని. ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు జగన్ కూడా కాపాడలెడు ఏమో???????????
ఈమె సర్వీస్ రికార్డు సరిగా లేదు, ఇలాటివారు అన్ని చోట్ల వున్నారు. కొందరు ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తే, మరి కొందరు వేరే పార్టీ ప్రభుత్వాలకు కొమ్ము కాయవచ్చు! ఎందుకంటే వారూ మనుష్యులే, రాజకీయనాయకులు వారి స్వార్థప్రయోజనాల కోసం ఎలా పార్టీ లు మారతారో వీళ్ళు సహితం తమ స్వార్థప్రయోజనాల కోసం కొన్ని ప్రభుత్వాలకు మద్దత్తు ఇస్తారు. అంత మాత్రం చేత వీళ్ళపై పగ పట్టి కక్ష తీర్చుకోటం మంచిది కాదు. అయితే, అవినీతి ఏ ఒక్క ఆఫీసర్ లో వున్నా చట్ట పరం గా చర్య తీసుకోవచ్చు, అయితే ఈ విషయము లో అందరి పట్ల తన మన బేధం లేకుండా వ్యవహరించాలి. జైలుకు పోయి వచ్చే సీఎం లకు అంత నిజాయితీ ఎక్కడిది??
Every IAS AND IPS OFFICERS must AWAKE from this situation. They NEVER give place to BAD. Today many IPS and IPS Officers are facing suitable treatment from present CM CBN. Really this is a good action on such IAS and IPS Officers. Every surplus officer must r3act and AWAKE from their stage. Today such officers are unable to present before public, . Not only present treatment not enough to such officers who created their support in bad activities. Entire INDIAN ADMINISTRATIVE OFFICERS ARE BLAMMING THESE AP OFFICERS. They given value to such KUKKA KAATU. Today CM giving response with ""CHEPPU DHEBBA "".
ఒకసారి రక్తం రుచిమరిగిన పులి వదులుతుందా? మళ్ళీ మళ్ళీ ఆ రుచే కావాలంటుంది. ఆ రుచులేంటో ఐఏఎస్ శ్రీ లక్ష్మీ కి తెలియాలి జగన్ కు తెలియాలి ఆ పై భగవంతునికి తెలియాలి.
చాలా మంచి విషయం తీసుకున్నారు ఎంతో మంది కి ఆమె జీవితం ఒక ఉదాహరణ చాలా మంది లంచగొండులువున్న ఈమె మాత్రమే ఉదాహరణ గా దొరికింది
ఇలాంటి వారి ఆస్తులు ప్రభుత్వం రికవరీ చేయాలి
ఇలాంటి వాళ్ళను ఇంకా ఉద్యోగం లో ఉంచిన మన రాజ్యాగం ఎంత 🌹గొప్పదో
Saiko ni vidichi pettadu.
.. desanni nasanam chestadu😮😅😊
Avagahana leni comment. Sri Lakshi neram cheste jail lo pettaligaa. Soksha enduku padaledu. Case enduku k8ttesaaru.? Evarni jail lo pettali. Tappudu case lu pettina vallanu kadaa?
మద్యలో 🌹 ఇది ఎందుకు 🤐
కావాలని ఎవరూ తప్పు చేయరు, కొంతమంది మంత్రుల, ముఖ్య మంత్రుల స్వార్థానికి బలి అయ్యారు శ్రీ లక్ష్మీ మేడం.
అంబెడ్కర్ జిందాబాద్ అనాలి.
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ తమ్ముడు చాలా చక్కగా బాగా చెప్పేరు మేడమ్ యెవరు చెయ్యాలెరు ఎప్పుడు తన బుద్ధి మారదు సార్ 👍👌💯
GOD is watching!
This is a learning lesson for future IAS officers.. oka IAS officer elaa vunda kodadooo Ane daniki ex... Anta skill talent vunna chivaraki alaaa political party ki support vall entire career aagi poindi..😢😢😢😢
రాజకీయ నాయకులు అలానే వుంటారు, వారి సొంత పనుల కోసం అధికారుల మీద ఒత్తిడి తెస్తారు. కానీ IAS, IPS కష్టపడి సాధించిన వాళ్ళు వాళ్ల అధికారాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించాలి కానీ ఇలా రాజకీయనాయకుల కాళ్ళ దగ్గర పెట్టకూడదు.
😊😊😊😊😊😊😊
Manam cinema lo chustam kada enta vottidi untado nak amey tappu kanipista ledu
ఇదంతా పెద్ద కుట్ర.ఆమెను కక్షపూరితంగానే ఇరికించారు.
అనారోగ్యంతో ఉన్న ఆమె, తనపై మోపిన నేరాన్ని తప్పు అని సరిగా నిరూపించు కోలేకపోయారు.
Deeni chaduvu nayakula kalla daggara pattindi.
అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా కోర్టులకు బాధితులను చేసినప్పుడు మాత్రమే ఇండియా బాగుపడుతుంది
ఇంత జరిగినా అధికారులకి ఏమాత్రం ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా పోయింది ఇది గత ప్రభుత్వంలోని చూశాము కదా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరల నీ
అదృషటవశాత్తు వీళ్ళ దేముడు చనిపోయాడు . వీళ్ళకి "ఆయన చెప్పితేనే చేశాం" అనే వంక దొరికింది !
బహుశా "దేముడు" బతికుంటే ఆయనకూడా లోపలుండేవాడేమో !!!
Demudu. Vadu worst felliw. Motham koduki ichadu
@@guruz241valla mama vuntey cheputho kotevadu 1995 issue ki
దొంగ లంజకొడుకులు ysr కుటుంబం పైన ద్వేషం
నువు సుపంచ్ అవు చాలు@@guruz241
హయ్యో దేవుడు ఎవరు బ్రో , హహహ...ఆ దేవుడు చెప్పి నట్లు చేసి మహతల్లి జైలుశిక్ష అనుభవించింది ప్రతి ఉన్న తాధికారులు అనగా IASలు IPS ,లు ఈమెను చూసైనా భయపడి అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదు . 5 సం : వుంటారు పోతారు ,వీరు 35 సం: తర్వాత కూడి వీరికి చాలా అవకాశాలు కలవు ఎంత కష్టపడి చదువుకుని వచ్చారు సిగ్గు లేదా రిగ్గింగ్ తో వచ్చిన వారికి సలాం చేయనం , ఆత్మా భిమానం లేకుండా డబ్బులు కు కుక్కర్తి పడితే చాలా ఆయన దేవుడేంకాదు సర్ ఇలాంటి వారు ఇంకా కలరు
అత్యాశ ఫలితం.
Deeniki ahamkaram akkuva.
పది తరాలకు సరిపడ సంపాదించుకుంది. ఇక వి ఆర్ ఎస్ తీసుకుంటే బెస్ట్.
vrs కాదు జైలు శాశ్వతంగా.
Ekachesedhi adhe
@@eswaraiahm5219 ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నంత కాలం కోర్టులో శిక్ష పడుతుందో లేదో తెలియదు. ఈమె జైలుకు పోతే సైకో సార్ కూడా జైలుకు పోవాల్సిందే గదా. పూర్తి శిక్ష, శిక్షలు పడే వరకు వేచి చూడాల్సిందే.
@@rameshmallam7719 అవినీతి తో పోగేసిన సొమ్ము ను రికవరీ చేసిన తర్వాత మాత్రమే ఇటువంటి వారి VRS ను అంగీకరించాలి, లేకపోతే వీరు సంపాదించిన అవినీతి సొమ్ము వీరి దగ్గరే ఉండనిస్తే ఇంకా ఇటువంటి వారికి శిక్ష వేసిమాత్రం ఉపయోగ మేముంది
VRS teesukunna kuda deeni asramalu bayata pattali, tagina sasti chayali.Maralaalanty chatta panulu chayakunda chayali.
A classic example to future generation IAS people how IAS should not function
95%IAS, IPS officers andharu ilanti valle. Sincere ga evaru leru e rojullo.
ఇది ఇప్పటి ది కాదు. రాజులు మారినప్పుడు ఇలాంటి వి మాములే. మంత్రులు ఇటు నుంచి అటు నుంచి ఇటు మారచ్చు. తిట్టు కొని మళ్ళా ఫ్రెండ్స్ అవ్వచ్చు. పాపం ఉద్యోగస్తులే బలై అయ్యేది.
దురాశ దుఃఖానికి చేటు...
ఈవిడకు ఇంకా బుద్ధి రాలేదు....
సస్పెండ్ చెయ్యవలసిన వ్యక్తి....😮😮
ఇన్ని జరిగిన శ్రీ లక్ష్మీ కి సిగ్గు లేదు, బుద్ధి రాదు
Vuntenegha ravataniki
She is very correpted person
చాల బాగా విశ్లేషించారు bro
అహంకారం, అత్యాశ...
నిఖర్చి అయిన ఆఫీసరు కాబట్టి ఈమె ఇలా ఉండిపోయింది, ఇందులో ఏముంది.
స్వయం కృతం ,మీ చదువులకు,మరిచి ,చట్ట ప్రకారం పనిచేయని దాని phalitham.
IAS,srilakahmi,perfect
Okka Chief Secretary/Cabinet Secretary post lu raaledu . Ayinaa manchi ga enjoy chestoo vundi. Siggu lekundaa .
చేసుకున్న వాల్లకుచేసుకుంన్నత మహదేవ అన్నరుకథ అదేఇది
India,s NO1 HONEST IAS OFFICER ASHOK KEMKA
ఎవరెక్కడ వుండా లనుకున్నా భ్గవన్నిర్ణయం అనేది ఒక్తుంటుంది. దాన్నే విధి లేక విధి రాత అంటారు. వాడుక భాషలో " తల రాత " అని కూడాఅంటారు.
ఆవిడను పాడుచేసినవారు వైఎస్ కుటుంబం.
Okallu paducheyala dheemi dheemi mohame lady moham
Block mailing 😮😅😮
ఇంకా సిగ్గు లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు
Ippudu bolli bosedikey gaadi daggara seva chesey vallantha satyaharichandula kanabaduthunda neeku.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసి వేయలేదు ఇది తెలుగు ప్రజలు గ్రహించాలి ఒక ఇంచార్జ్ పదవి ఇవ్వకపోవచ్చు కానీ
ప్రభుత్వం తరఫునుంచి జీతం ఆల్వేన్స్ మొత్తం వస్తాయి
ధర్మో రక్షతి రక్షితః
Sincerity pays our respect.
🙏 కొంత మంది ఎందుకు పుడతారో కూడా తెలియదు 🙏
Papam srilaxmi oka rajakiya nayakidi bali ayiopoindi. She is a perfect IAS officer. She is a good IAS officer.
How?Her bad record is transparent.
She is not too currupt. But errogant.
ఇదో ఊరకుక్క, జైల్లో ఉండి వచ్చినా వెనుకటి పెంట కొరికే బుద్ది పోలేదు...
అంత తొందరగా మార్చిపోయేవా ఆ సంబంధాలు
ఇ లాంటి అవుతి పరులను వెంటనే ఉరి తీసేలా చటాలు మార్చాలి.
All IAS properties should be known to public🎉
ఒక తప్పు చేస్తే దానిని దాచటానికి 100 తప్పులు చేయవలసి వస్తుంది
అందుకని అసలు తప్పులు చేయకూడదు
అధికారం బాధ్యతను గుర్తు చేస్తే వ్యక్తిగతం దాన్ని అనుసరించాలి వెంకట్
D-NEWS వారు 2024 ముందు ఈ TOP STORY చేయలేదు కారణం తెలియదు, ఇప్పుడు చేస్తున్నారు కారణం తెలియదు.
ఒక ప్రిన్సిపల్ కమీషనర్ రిటైర్మెంట్ కాలానికి మినిమం 400 కోట్లు సంపాదిస్తారని నానుడి.
స్వయంకృతాపరాధం
She spoiled IAS status
ఇంకా దరిద్రులు కొంతమంది ఉన్నారు పైన బిజెపితో సపోర్ట్ చేయించుకుని సిగ్గు లేకుండా బతుకుతున్నారు మా స్టేట్ లో
Why drag BJP .She belongs to Telangana cadre. Jagan requested her for A P. Centre considered A P request. Your post is non sense
Bjp,TDP, ycp kadu chese vallaki siggu undali
దుష్టులకు దూరంగా ఉండటం మంచిది
Nothing to worry. Amazed huge wealth.
Yes but name is gone u can't get back
ఆమె ఇలా అవటానికి ఆమె భర్త మరియు రాజకీయ అదికారపారిటలే కారణం అలాగే బాబు కూడా చేసారు
అడ్డదారులు తొక్కిన తెలివి పరిస్థితి యింతే.జాలి కూడా పడరెవరూ.తస్మాత్ జాగ్రత్త.
ఎంతో కష్టపడి IAS/IPS అవ్వి చివరి వరకు చెంచాల్లా బతుకుతున్నారు
దుండగుల పాలిట ఇలాంటివాళ్ళు పడితే
భవిష్యత్తు ఇలానే ఉంటుంది విచారించడం తప్ప ఏంచెయ్యగలం
Thammudu.... dorikindi kabatti donga antundru...dorakani vallu entho mandi vunaru...IAS,IPS, political leaders etc viriki evanni common...
నేరాలు మరియు అవి చేసిన వారూ ప్రజలకు తెలుసు, నేర నిరూపణ, శిక్షలు త్వరగా విధిస్తే సమాజంలో జవాబు దారి తొ బ్రతకాలని ప్రయత్నిస్తారు justice delay is justice deny.
చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ
Intelligence,academic brilliance have nothing to do with honesty and character.
రైల్వే ఉద్యోగస్తులు మధ్యతరగతి ఏంట్రా బాబు
అవునా మరి ఏబి వేంకటేశ్వర రావు కోసం కూడా చేయండి
ఈ కేసులో సబిత ను వదిలేసి శ్రీలక్ష్మి నే శిక్షించారు
Usharani mam is the best IAS in old mbnr dist
🎉మీ వాయిస్...చాలా బాగుంది. మీ మాటలు.. తూటాల్లా.. ఉన్నాయి
అధర్మం వైపు నిలబడితే నే దేవుడు క్షమించడు అలాంటిది అధర్మం తో పాటు అరాచకం, విద్వంస పనులు చేస్తే దేవుడు ఊరుకోడు కద..
అంటే మీరే న్యాయ నిర్ణయాతలా ,ఆమె పై జరిగిన అవినీతి ఆరోపణలు పై గౌరవ కోర్టు వారు అధారాలు లేవని కేసులు కోట్టివేశారు తేలియదా
ఒరే పూకా. నువ్వు చెప్పు. ఏది నిజమో. ఏది అబ్బ్దమో... ఆవిడ. జైల్లో. వుండం. అబద్దమా. సొల్లు...పూ....
Power Corrupts the mind.Power is like Riding a Tiger,be careful.
మేడం money మైండ్ గా వైస్సార్ (ఏం. Y S రాజశేఖర్ రెడ్డి )వలన I A S ఆఫీసర్ అన్ఫిట్..
కొన్ని డిపార్ట్మెంట్లలో కొందరు రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అడుకోనీ తింటేనే నిద్రవస్తుంది అలాంటి వారికి గాడ్ కూడా ఏమి చేయలేడు గాడ్ బ్లెస్సింగ్ ఆల్
ఆమె అవినీతి చేయలేదు.అన్నీ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో రూపాయి కరప్షన్ చేయలేదు. రాజకీయంలో ఈమె బలి అయింది.
రాష్ట్రానికి పట్టిన దరిద్రం వై.యస్.కుటుంబం. ఆ కుటుంబంతో అంటకాగిన వాళ్లందరి పరిస్థితి ఇలాగే వుంటుంది.
Chandram daridram
అయేసన్న పదానికి విలువ లేకుండా చేసేసారు ఇలాంటి ఆఫీసర్లు అందరూ డబ్బు కోసం ఎలాంటి పెంటన్న తినేస్తారు
I.A.S.top ranker, sincere officer.she is great. CBN etc. are culprits in this issue.
Idhi mee antaratma nunche chebuthunnara. 3 members committe Rushikonda palace cm ki baguntundani madam salaha icharu. Kattindhe jaggadakani andariki thelusu
Evadi ki okkasari Anubhavam ayyindi no change.
Srilaxmi was my classmate.She never mingled with anyone in the class,except when she needed some help. She was like an odd man out, throughout her education period. Eccentric would be the appropriate word.వ్యాపకాయంత వెర్రి ఉండేది. తల్లి MA economics లో Gold Medallist. . తండ్రి railways లో పెద్ద officer. Parents were very well mannered and spent a disciplined life. Srilaxmi has four siblings. All bright in studies. I wonder how her parents must have felt about their daughter's misdeeds.
Yes. She was corrupt. Right from her pre IAS days she had an eye for high flying life. She yearned to have such life. Please don't say that she was a scape goat in the hands of politicians. It was her own making.
She deserves no mercy. She's a shame for entire IAS.
Maybe,too much of discipline by parents in early childhood leads to such behaviour.
All the hard work she did to achieve a seat in IAS has gone futile.
She She and She herself iss to be blamed
I always observe that these kind of fellows with cunning mind set will be bright in studies and become civil servants. One who works hard, take excessive care of family friends & society will become a server in restaurant or shopping mall.
Baaga chepparu brother
Dhanunjayareddy సంగతి ఏమిటి రిటైర్ ఐ పోయాడు మరి అంతేనా
High court enduku clean chit echindayyaaaa
రాజకీయం అంటే ఉద్యోగం ఉంటే గొప్పతనం కాదు ఉద్యోగాలు సంపు తింటారు
ఇటువంటి మంచి అధికారులు ఇలా చేసుకున్నారు అంటే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్రమాల చిట్టాలో భాగం పంచుకున్నారు వీళ్ళు అందుకే ఈ స్థితికి వచ్చింది
Pani ceyinchukune musti rajakiyanaykudu daridrudu ysr
Jaijagan🎉j😂a❤ij🎉a😂g❤n🎉
రేవు ముత్యాల రాజు పరిస్థితి కూడా అంతే ఇప్పుడు
Yes
కక్కుర్తి బాబూ కక్కుర్తి. సిగ్గులేని తనం.
ఈమె ది పశ్చిమ గోదావరి జిల్లా లోని ఉప్పులూరు అనే గ్రామం అయి ఉండవచ్చు. మీరు ఏలూరు అంటున్నారు. ఒకప్పుడు విజయనగరం జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత విథి రాతిని. ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు జగన్ కూడా కాపాడలెడు ఏమో???????????
Sri laksmi house nandu gold dhimmelumunnavi
Srilakshmi ias good
ఎన్ని లక్షలకోట్లు మింగినా అది దుర్మార్గం అయినా అది రాజకీయ నాయకులకు చెల్లుతుంది.ప్రజలుకూడా వాళ్ళను(వాళ్ళ సొమ్ము తినేసినా) నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు.కానీ ఉద్యోగుల విషయంలో ప్రలేకాదు,నాయకులు కార్యకర్తలు కూడా తొక్కేస్తారు.అనేదానికి నిదర్శనం నీవయ్యావు కదమ్మా.ఎందుకలా బలయ్యావు?రాజకీయ నాయకులు ఇష్టమైతే నెత్తిన పెట్టుకొoటారు,అవసరం తీరిపోతే కాలకిందపడేసి తొక్కేస్తారు.ఇదే జగమెరిగిన సత్యం.
జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
అమ్మ. బాబు... శ్రీలక్ష్మి....అమాయకురాలు.కాదు..వైఎస్సార్. వున్న..టైమ్ లో..720.కోట్లు....జగన్...గారి...టైమ్ లో.జస్ట్..130.కోట్లు.... అంతే...పాపం..అమాయకురాలు
IAS officer great Indian authorities officer
మళ్ళీ తన ఇంటికే వెళ్ళిపోతుంది.jail కు.
తప్పు చేయడం సహజం కానీ ఈ వాలకం చూస్తే కావాలనే తప్పు చేస్తున్నారు
ఈమె సర్వీస్ రికార్డు సరిగా లేదు, ఇలాటివారు అన్ని చోట్ల వున్నారు. కొందరు ఒక ప్రభుత్వానికి కొమ్ము కాస్తే, మరి కొందరు వేరే పార్టీ ప్రభుత్వాలకు కొమ్ము కాయవచ్చు! ఎందుకంటే వారూ మనుష్యులే, రాజకీయనాయకులు వారి స్వార్థప్రయోజనాల కోసం ఎలా పార్టీ లు మారతారో వీళ్ళు సహితం తమ స్వార్థప్రయోజనాల కోసం కొన్ని ప్రభుత్వాలకు మద్దత్తు ఇస్తారు. అంత మాత్రం చేత వీళ్ళపై పగ పట్టి కక్ష తీర్చుకోటం మంచిది కాదు. అయితే, అవినీతి ఏ ఒక్క ఆఫీసర్ లో వున్నా చట్ట పరం గా చర్య తీసుకోవచ్చు, అయితే ఈ విషయము లో అందరి పట్ల తన మన బేధం లేకుండా వ్యవహరించాలి. జైలుకు పోయి వచ్చే సీఎం లకు అంత నిజాయితీ ఎక్కడిది??
Every IAS AND IPS OFFICERS must AWAKE from this situation. They NEVER give place to BAD. Today many IPS and IPS Officers are facing suitable treatment from present CM CBN. Really this is a good action on such IAS and IPS Officers. Every surplus officer must r3act and AWAKE from their stage. Today such officers are unable to present before public, . Not only present treatment not enough to such officers who created their support in bad activities. Entire INDIAN ADMINISTRATIVE OFFICERS ARE BLAMMING THESE AP OFFICERS. They given value to such KUKKA KAATU. Today CM giving response with ""CHEPPU DHEBBA "".
Office. Girl post. To. Sreelakshmi. 10000. Salary
Mam life tho andaru aadukunaru
ఒకసారి రక్తం రుచిమరిగిన పులి వదులుతుందా? మళ్ళీ మళ్ళీ ఆ రుచే కావాలంటుంది. ఆ రుచులేంటో ఐఏఎస్ శ్రీ లక్ష్మీ కి తెలియాలి జగన్ కు తెలియాలి ఆ పై భగవంతునికి తెలియాలి.
కష్టపడి ఉన్నతమైన చదువులు చదివి ....దేశ పరిపాలనను దిశ నిర్దేశం చేసే స్థాయిలో ఉండి రాజకీయ దోపిడీ దొంగల పాలకులకు అండగా ఉండి ఇప్పుడు ఇలా ఉండటం భాదకరం
వైఎస్ జగన్ శ్రీలక్ష్మి జీవితంలో మచ్చ లాంటివాడు. పాపం కేబినెట్ కమిటి లో ఉండాల్సిన ఆవిడని జైలు కటకటాలు లెక్కించేటట్లు చేశాడు
Ayina ameki buddi raledu kada malli jagan govt ki eri kori mari vachindi
ఇప్పుడు అలానే అంటారు లే తర్వాత మల్ల భుజాన వే సుకుంటారు లే
మోడీజీ చాలా సహాయ సహకారాలు అందిస్తారు జాలితో,,,
Ippudu eeme avasaram state, central government ku kuda ledu
మాట మీద నిలబడే కన్నా ఎవడు పవర్ లో ఉంటే వాడే గొప్ప అనగలగాలి.
Verry good msg .
100 %correct.
Praveenprakash. Ki officeboy. 10000 salary
వాళ్ళు చెప్పిందల్లా చేసి
Could not understand, how come she make 2nd mistake by getting transferred to AP. Something clearly wrong with her