Mystery Found In Mangalagiri Koneru | మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కోనేరులో తవ్వకాలు | BIG TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @suryanarayanaganti8683
    @suryanarayanaganti8683 ปีที่แล้ว +10

    సనాతన ధర్మంలో ఆలయ నిర్మాణము ఒక గొప్ప గొప్ప రహాస్యాలతో కూడుకుని వుంటుంది.దానిని తెలుకో వాలంటే విశ్వాసము శా స్త్రము తెలిసినవారు మాత్రమే చెప్పగలరు.కొన్ని సైన్సుకు కూడా అందనివి వున్నాయి.పై పై మాటలు మాటలాడి ఈ దేశ సంస్కృతి సంప్రదా యములకు విఘాతము కలిగించవద్దని మనవి.రామ్ రామ్

  • @sailajarani7765
    @sailajarani7765 ปีที่แล้ว +12

    ఎంకరమ్మా ఇలాంటి వీడియో చేసేటప్పుడు అయినా చిన్న బొట్టు పెట్టుకోమ్మ.. మా సంతోషం కోసం

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 ปีที่แล้ว

      Ye news chepthe dhaniki related getup vesukovala ..?? Digambara sanyasula gurinchi video chesinappudu ... ??

    • @venkateswarluvelamakanni2867
      @venkateswarluvelamakanni2867 ปีที่แล้ว +2

      బొట్టు అనేది మన భారతీయ హిందువుల సాంప్రదాయం. కిరస్తానీ, తురకల వలే మనల్ని మనమే కించ పరచుకోవటం...చాల దారుణం. మంచికి మద్దతివ్వాలి. విమర్శించరాదని తెలుసుకొంటే మంచిది.

  • @hindustan9308
    @hindustan9308 ปีที่แล้ว +2

    ఓమ్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి యే నమః

  • @talarinarendra3725
    @talarinarendra3725 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @tccharankumar5522
    @tccharankumar5522 ปีที่แล้ว +2

    Om Shree Lakshmi Narasimhaswamy Yea Namaha

  • @sivaa-eu1xr
    @sivaa-eu1xr ปีที่แล้ว +3

    వందలో ఏళ్ల నాటి ఈ గుడి ఆ గుడికి ఉన్న కోనేటి బావి ఆ బావికున్న స్వరంగం ఏమో అక్కడ ఏముందో దానిపైన ఎందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు గవర్నమెంట్ వారికి ఆ స్వరంగా ద్వారా ఇతని లబ్ధి చేకూరిద్దని ఆలోచనతో దాన్ని బయటికి చెప్పడం లేదా

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว

    శుభం భూయాత్

  • @gowrisankar3785
    @gowrisankar3785 ปีที่แล้ว +13

    ఆ గుడి నుంచి వరంగల్ వెయ్యి స్ధంబాల గుడివరకు సొరంగం ఉందని నేను విన్నాను

    • @ramakrishna654
      @ramakrishna654 ปีที่แล้ว +1

      Sir ...what you are talking 400 km distance !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    • @suryanarayanaganti8683
      @suryanarayanaganti8683 ปีที่แล้ว +3

      అవును దూరము కాదు చూడవలసినది నిపుణత ఆకాలము అన్నీ సాద్యములే.రామ్ రామ్

    • @mantenavenkatanagaraju555
      @mantenavenkatanagaraju555 ปีที่แล้ว +1

      Road distance count cheyya kudadu kadandi .

    • @gowrisankar3785
      @gowrisankar3785 ปีที่แล้ว +2

      @@ramakrishna654 ఇదియే కాదు వేయి స్తంభాల గుడినుంచి వివిధ ప్రాంతాలకు సారంగ మార్గాలున్నటు మనం చదువుకున్నాం కదా

  • @Srihanuman2498
    @Srihanuman2498 ปีที่แล้ว

    Namaskaaram andi naaga aalayam kaduthunaaru amaina sahaayam chesthaara

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +1

    Om🕉️🕉️🕉️. ఓమ్ నమశ్శివాయ.
    🌺🙏
    యీ కలియుగం లో , యిటువంటి ఎవరూ వూహించలేనీ, అనితర సాధ్యమైన
    ఏంతో కష్టపడే శ్రామికులే దేవునికి ప్రీతి పాతులని. వ్యాస మహర్షి వారు ఒక
    వేద గ్రంధం లో తెలియ చేశారు. నేను చదివాను. ( ప్రీతి పాత్రులని) . టైప్ చేయటం లో
    చిన్న పొరపాటు. మన్నించండి.

  • @prabhakarcharykadarla4694
    @prabhakarcharykadarla4694 ปีที่แล้ว

    Sorangam warangal Fort varaku undavachu...
    K. Prabhakara Chary
    Jaya ho Narasimha

  • @myreddy9868
    @myreddy9868 ปีที่แล้ว

    Save Hinduism

  • @gunndasandeep2470
    @gunndasandeep2470 ปีที่แล้ว

    Jai❤Hinduisom Jai BJP Jai Narasimha swamy❤

  • @prabhakarcharykadarla4694
    @prabhakarcharykadarla4694 ปีที่แล้ว

    Sorangam Fort warangal varaku untundani naa abhiprayamu matrame.
    K. Prabhakara chary

  • @SankarraoBopudi
    @SankarraoBopudi ปีที่แล้ว

    Koneru kinder swarangam Lo bangaru koneru kinder swarangam Lo bangaru vikraal unnadi Telugu

  • @neeli_ntk2102
    @neeli_ntk2102 ปีที่แล้ว

    Idhi pedda koneru chikati koneru gali gopuram ki opposite left side vuntundi 😒

  • @krishnareddykln8349
    @krishnareddykln8349 ปีที่แล้ว

    kreestu purvam emiti tolagincharuga

  • @rajarapuswamy
    @rajarapuswamy ปีที่แล้ว

    Do perfect clear vedio

  • @manjushadevi6336
    @manjushadevi6336 ปีที่แล้ว

    Mana telugu tradtionalga vundali

  • @techtechies8050
    @techtechies8050 ปีที่แล้ว

    Okavela swanrangam undi anukundam
    Dani valla manakenti profit
    Aaa kharch anto manaki invest chestay manaki profit untundi kada government uuu

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 ปีที่แล้ว

    కోనేరు ఎందుకు తవ్వారు? ఏ నిధుల కోసం?

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 ปีที่แล้ว

    అధికారులకేమి తెలుసు?. ఏదో, ఉద్యోగం చేసుకుంటున్నారు.

  • @ambativenkatasaisravan4386
    @ambativenkatasaisravan4386 ปีที่แล้ว

    Ko.

  • @rajanarains6783
    @rajanarains6783 ปีที่แล้ว

    Idi melukote lanti prakriya 700 adugulu untadi

  • @tccharankumar5522
    @tccharankumar5522 ปีที่แล้ว +3

    Om Shree Lakshmi NarasimhaSwamy Yea Namaha