ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
మధురం నీ ప్రేమయ్య ఆ...ఆమనసిచ్చి మరువలేనయ్య "2"ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా "2"నీకోసం మరణమే మిన్న ఆ...ఆమధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్యచ1:నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని...రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని "2"మరువలేని ప్రభువా నీ ప్రేమను "2"మరణమైన నిన్ను మరువను ఉ...ఉమధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్యచ2:ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని...నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని "2"సర్వమంత ప్రభువా నీ దానము "2"మరణమైన తీరున రుణముమధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య...
మధురం నీ ప్రేమయ్య ఆ...ఆ
మనసిచ్చి మరువలేనయ్య "2"
ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా "2"
నీకోసం మరణమే మిన్న ఆ...ఆ
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
చ1:
నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని...
రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని "2"
మరువలేని ప్రభువా నీ ప్రేమను "2"
మరణమైన నిన్ను మరువను ఉ...ఉ
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య
చ2:
ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని...
నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని "2"
సర్వమంత ప్రభువా నీ దానము "2"
మరణమైన తీరున రుణము
మధురం నీ ప్రేమయ్య మనసిచ్చి మరువలేనయ్య...