కదిరి నుండి ఇంటికి వెళ్తున్నాం || డేంజర్ ఘాట్ road లో వెళ్తున్నాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • కదిరి నుండి రెండో రోజు ఇంటికి వెళ్తున్నాం

ความคิดเห็น • 6

  • @cnageswarareddycnageswarareddy
    @cnageswarareddycnageswarareddy 8 หลายเดือนก่อน +2

    వెలిగల్లు ప్రాజెక్టు బ్రో గాలివీడు

  • @user-ev5ds9us5x
    @user-ev5ds9us5x 9 หลายเดือนก่อน +1

    Anna naki kirayilu chappu anna nadi molakalachruvu ples bolero pickup vundi

  • @MoruUmashankar-cv4ul
    @MoruUmashankar-cv4ul 8 หลายเดือนก่อน +1

    Intra v50 umdhi sir loads umty chepdandhi sir Nellore madhi

  • @Surajsing395
    @Surajsing395 9 หลายเดือนก่อน +1

    Daily 4 ton vehyocha anna❤❤❤

  • @vallepubalagi8224
    @vallepubalagi8224 3 วันที่ผ่านมา

    అన్న కిరాయిలు ఎలాపట్టుకోవాలి కొంచెం చెప్పు అన్న నేనుబండి తీసుకుందామనుకుంటున్న మీసజీషన్ ఏంటి మదిఒంగోలు కొందరుకేరళ కిరాయి అంటారు కొందరు రాజమండ్రి అంటారు కొందరు చెనై అంటారు వాళ్లకి ఎవరుచెబుతారు నాకుచెప్పు అన్న ప్లీస్

    • @Review_Raja23
      @Review_Raja23  3 วันที่ผ่านมา +1

      @@vallepubalagi8224 brother చెన్నై కిరాయి అన్నా రాజమండ్రి అన్నా పచ్చి సరుకు loads ఉంటాయి అవి మీరు అక్కడ ఉన్న బ్రోకర్ office ద్వారా కిరాయిలు పట్టుకోవాలి అంటే.. అక్కడ ఆఫీస్ నీ కలవడం లేదా ఆ loads తీసుకెళ్తున్న వెహికల్ డ్రైవర్స్ నీ అడటం ద్వారా మీకు కిరాయి వస్తుంది.. కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది తరువాత సెట్ అవుతుంది.. నిద్ర మెలుక్కొని అనుకున్న టైమ్ కి సరుకు చేర్చాలి లేదంటే మళ్లీ ఇవ్వరు అవన్నీ ఓకే అనుకుంటే tata V30 ఆర్ v50 తీసుకోండి .. వద్దనుకుంటే ఒక సెడాన్ కార్ తీసుకొని ఉబర్ ఇలా లో పెట్టుకొని తోలుకున్న రోజుకి 2000 మిగులుతాయి..
      Ola uber కొలుకున్నక vijayavada lo vizag lo tirupati lo drive chesukovachu..