Causes of Anemia in Ladies? | Over Bleeding | Heavy Periods | Iron Deficiency | Dr.Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Causes of Anemia in Ladies? | Over Bleeding | Heavy Periods | Iron Deficiency | Dr.Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #anemia #overbleeding #heavyperiods #iron #vb12 #uterus #progesteron #estrogen #fibroids #periods #drravihospital #drravikanthkongara

ความคิดเห็น • 942

  • @shabreenbanu4512
    @shabreenbanu4512 ปีที่แล้ว +255

    సృష్టికర్త ఎంత గొప్పవాడు
    మీరు చాలా గ్రేట్ ఫీజు కట్టి డాక్టర్ దగ్గరకెళ్ళి ప్రాబ్లం చెప్పిన ఇంత క్లారిటీ గా చెప్పారు మీరు చాలా ఓపిగ్గా చెప్పారు దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @mamathamamathamamathamamat7495
      @mamathamamathamamathamamat7495 ปีที่แล้ว

      Sar naku piriyads sarega ravatladu ante naku 2 pellalu pellalu kakunda Apreshankuda Agipoindhi sar naku prathinala piriyads sarega andhuku ravatladu sar metho okkasare matladocha plizz

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 ปีที่แล้ว +328

    మీరు తెలియచేసిన ఈ సమస్య చాలా మంది స్త్రీలు ఎదుర్కొంటున్నారు మంచి గా వివరించారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

    • @lavanyaraniravulapally2475
      @lavanyaraniravulapally2475 ปีที่แล้ว

      Jj

    • @haripriyam9577
      @haripriyam9577 ปีที่แล้ว +2

      Baku fibroids endometriosis vundi hell chusanu bulkt fibroids over bleeding narakam chusa menopause vachhindi sink ayyindi afte 20yrs ki unmarried ga vundipoyanu anaemic ayyanu.flow vundedi pitta noppi cramps migraine headache,irritabil bowel syndrome acidity skin allergy nidra ledu tabs vesukoni padukuntanu hot flushes sweatting anxiety tense vundi hair fall long hair poyi thin ayyindi.uterus thitali annaru bt nenu no said

    • @junnuvolgasariwork4155
      @junnuvolgasariwork4155 ปีที่แล้ว

      Chala tq sir e problem tho nenuu chala badapaduthunnanu

    • @mdmadarsaheb3700
      @mdmadarsaheb3700 5 หลายเดือนก่อน

      Dr Garu good morning super suggestion

  • @shaikjareena9075
    @shaikjareena9075 ปีที่แล้ว +135

    మీ ఫ్యామిలీ డాక్టర్ అనడం చాల చాల ధైర్యం గా వున్నది tq

  • @nccreations7941
    @nccreations7941 ปีที่แล้ว +27

    మీరు నిజంగా ఫ్యామిలీ డాక్టర్ గారు దేవుడితో సమానం

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 ปีที่แล้ว +94

    ఎంత చక్కగా అర్థం అయ్యే విధముగా అధికుడా తెలుగులో వివరించి చెపుతుంటారు అందుకోండి మా వందనాలు డాక్టరు గారు 🙏🙏

  • @chintadaganeshkumar3842
    @chintadaganeshkumar3842 ปีที่แล้ว +18

    ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు,ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు అలాంటి మీరు కాళీ సమయంలో అందరికీ అర్థమయ్యేలా, ఉపయోగ పడేలా మంచి వైద్య సలహాలు చెప్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు, మరీ ముఖ్యంగా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు మంచి అవగాహన కోసం ఉపయోగ పడుతుంది.

  • @anjliramesh3531
    @anjliramesh3531 ปีที่แล้ว +37

    లేడీస్ కి ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారు sir tq so much 👌👏

  • @ganitha8229
    @ganitha8229 ปีที่แล้ว +113

    చాలా బాగా వివరించారు సార్
    నీటి బుడగల pcod గురించి కూడా తెలుపగలరు 🙏🙏🙏

  • @AR-vt9rx
    @AR-vt9rx ปีที่แล้ว +25

    చాలా బాగా వివరించారు, మెనోపాజ్ సమస్యలు, పరిష్కారాలు కూడా తెలియజేస్తారా 🙏🏻

  • @fraxgaming5037
    @fraxgaming5037 ปีที่แล้ว +56

    అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా వివరించి చెప్పారు డాక్టర్ గారు.

  • @Ramubagathigdv
    @Ramubagathigdv ปีที่แล้ว +34

    ఇన్నాళ్లు మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా క్లారిటీ గా చిన్న పిల్లలకి కూడా అర్ధం అయ్యేలాగ చెబుతున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sujanaeeda5801
    @sujanaeeda5801 ปีที่แล้ว +61

    తెలియని విషయాలు చాలా బాగా వివరించారు డాక్టర్ గారు.చాలా ధన్యవాదాలు.

  • @lavanyapanjala1893
    @lavanyapanjala1893 ปีที่แล้ว +14

    🙏చాల అర్థమయ్యేలా చెప్పారు.
    కృతజ్ఞతలు గురువు గారూ

  • @sureshmulugu3791
    @sureshmulugu3791 ปีที่แล้ว +4

    నలుగురు కి మంచి చెయ్యాలనే మీ సంకల్పం తాపత్రయనికి మీ పాదాలకు నమస్కారం

  • @mathiratna1903
    @mathiratna1903 ปีที่แล้ว +27

    Mammalni kuda medical knowledge persons chesesthunnaru, so we r getting good knowledge ,proud of u sir

    • @neelavenimaddila5050
      @neelavenimaddila5050 ปีที่แล้ว

      Sir namaste endometriosis pora 4 m.m undi ata bleeding asalu taggatam ledu doctor scan chese problem ledu antunnaru em cheyali sir

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 ปีที่แล้ว +7

    మాకు తెలిసిన మన తెలుగులోఅన్ని వివరణలు ఇస్తున్నారు డాక్టర్ గారూ మీకు 🙏🏼🙏🏼 చాలా కృతఙ్ఞతలు sir..

  • @vanjarapuhemalatha1330
    @vanjarapuhemalatha1330 ปีที่แล้ว +9

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు మీకు ఎప్పటి నుండో ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము

  • @kundrapusarojini9847
    @kundrapusarojini9847 ปีที่แล้ว +15

    Good afternoon sir, well explained మీరు ప్రతి విషయం కూడా చాలా clear గా చెప్తున్నారు సార్,TQ so much sir, ఇలాగే ప్రజలకు ఉపయోగపడే విసయాల గురించి ఇంకా ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాను sir.

  • @nraosimha4732
    @nraosimha4732 ปีที่แล้ว +3

    వివిధ భాగాల పై శాస్త్రీయ అవగాహన పెంపొదిస్తున్న
    మీకు ధన్యవాదాలు. అపోహలు తొలగి ఆరోగ్య అవగాహన పెంచే మీ వీడియోలు నిజంగా అద్భుతం. ప్రతి డాక్టరు నెలకు మీ లాగా ఒక్క వీడియో చేస్తే ఆరోగ్య భారతం సాధ్యం.🙏

  • @kashettyram32700
    @kashettyram32700 ปีที่แล้ว +1

    ఎంత వివరంగా చెప్పారు సార్
    స్త్రీల సమస్యలపై
    దాదాపు పూర్తి అవగాహన కలగుతుందీ.
    డాక్టరు కావాలనే ప్రేరణ కలిగించింది.👍

  • @sureshvijayavlogs.597
    @sureshvijayavlogs.597 ปีที่แล้ว +3

    Sir meru free ga( MBBS class) cheppinattu chala clear ga chepthunnaru... hatts off sir.😊super sir

  • @pattipatisadhya9678
    @pattipatisadhya9678 ปีที่แล้ว +7

    మాకు తెలియని విషయాలు చాలా చెప్పారు థాంక్యూ సార్ 🙏

  • @padma2005
    @padma2005 ปีที่แล้ว +18

    Sir మీరు ఎంత బాగా వివరించి చెప్తున్నారు ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు 50పర్సెంట్ ఉండి ఉంటారు వారందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చాలా చాలా thank aundi god bless you sir 🙏

  • @usharani-or7el
    @usharani-or7el ปีที่แล้ว +15

    చాలా బాగా explain చేసారు Dr గారు 🙏🏻

  • @lovelypranavi2572
    @lovelypranavi2572 ปีที่แล้ว +6

    హాయ్ సర్ ఈ మధ్య చాలామంది బరువు తగ్గడం కోసం హెర్బాలైఫ్ ప్రొడెక్ట్స్ వాడుతున్నారు అది మంచిదే అంటారా?? ఒకసారి చెప్పండి

  • @ammajigogulamudi9416
    @ammajigogulamudi9416 ปีที่แล้ว

    ఆడవాళ్ళ సమస్యల గురించి చాలా వివరముగా చెప్పారు మీకు ధన్యవాదములు ఆ పాపకు పిసిఓడి ప్రాబ్లం దీని కొరకు ఏదైనా టిప్స్ చెప్పగలరు

  • @swapnaintivantalu1932
    @swapnaintivantalu1932 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.మీరు ఎన్నో విషయాలు తెలియజేయాలని కోరుతూ మీకు ధన్యవాదాలు 🙏🙏.

  • @srhomeminister418
    @srhomeminister418 ปีที่แล้ว +2

    ప్రతీ తల్లి తన పిల్లల అవసరాలు ,అలవాట్లు ఎలా తెలిసి ఉంటుందో అలాగే తెల్సుకోవాల్సి ఉండటం ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రతి మహిళ తన శరీర అవయవతీరు తెలుసుకొంటూ బిడ్డ లాగా కాపాడుకోవాలి. అందుకోసం మీరు చేసే ఈ తోడ్పాటు సేవ కు THANKYOU Sir 🙏🙏🙏🙏

  • @kavyasri7225
    @kavyasri7225 ปีที่แล้ว +16

    I am also medical student sir from vijayawada.... Course for physiotherapy... Well explained.... Super 🙂😊

  • @nangisunitha1997
    @nangisunitha1997 5 หลายเดือนก่อน

    డాక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదములు అండి.. చాలా బాగా అర్దం అయ్యేలా బలే చెప్తున్నారు.. 🙏🙏🙏

  • @tanajihere706
    @tanajihere706 ปีที่แล้ว +11

    మీకు చాలా ధన్యవాదాలు 🙏
    నాదొక మనవి d Ravi kaanth గారు మీ ఋణం ఎలా తీర్చుకోవాలి అని ఎవరైనా అడిగితే అర్హత అవసరం ఉన్నవారికి ని స్వార్దంగ సహయం చేయమని చెప్పండి
    శ్రీ మాతా చరణారవిందం 🙏😂

  • @Babu-qi8ol
    @Babu-qi8ol ปีที่แล้ว

    ఆడవాళ్ల కోసం ఎన్నో అమూల్యమైన సలహాలు మాకెంతోచక్కగా. చెప్పార. త క్సు

  • @mandajagadamba6109
    @mandajagadamba6109 ปีที่แล้ว +8

    Tq very much sir superb explanation sir pls tell me about endometric layer thickness normal & danger 🙏🙏

  • @santaratnam1785
    @santaratnam1785 ปีที่แล้ว

    నమస్తే డాక్టర్ గారూ
    మీరు నేను మీ ఫామిలీ డాక్టర్ నీ అంటుంటే
    చాలా ధైర్యం గా సంతోషం గా ఉంది సర్
    God bless you

  • @tharunikasri281
    @tharunikasri281 ปีที่แล้ว +10

    Clear explanation sir 🙏🙏,Thank you so much Doctor garu.....alaage 30 + ladies ye tests cheinchukunte manchido kuda video cheyandi sir

  • @sujathach4459
    @sujathach4459 ปีที่แล้ว

    మీరు ఏ విషయం గురించి మాట్లాడినా చాలా క్లియర్ గా అర్థం అయ్యేటట్లు చెబుతారు
    Meny meny thaks doctor garu

  • @madhavigopal5754
    @madhavigopal5754 ปีที่แล้ว +5

    నమస్తే సర్. నా వయస్సు 45 సం. లు. నా బరువు 80 కేజీలు. నా ఎత్తు 5 అడుగులు. పీరియడ్స్ ఒక సం. నుంచి రావడం లేదు. నాకు ఆహారాన్ని చూస్తే తినేయ్యాలి అని కోరిక కలుగుతుంది. ఫోన్లో కానీ టీవీలో కానీ adsలో food ని చూసిన తినాలన్న కోరిక ఎక్కువైపోతుంది. అలా ఎక్కువగా తినేసి బరువు పెరిగిపోతున్నాను. దయచేసి ఈ temptation నుంచి బయటపడే మార్గాన్ని చెప్పండి🙏🙏

  • @lakshmisurekha6686
    @lakshmisurekha6686 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పరు డాక్టర్ బాబు... ఐరన్ బాగుండాలి అంటే ఏమి తిస్కోవాలి??చెప్పండి.

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 ปีที่แล้ว +4

    చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు

  • @IndiraDandangi-l8v
    @IndiraDandangi-l8v 15 วันที่ผ่านมา +1

    Chala baga vivaristunnaru sir

  • @padmavathikommu8119
    @padmavathikommu8119 ปีที่แล้ว +4

    TQ so much నాన్నా! Very informative..Stay blessed..

  • @azeezraajagadwal2876
    @azeezraajagadwal2876 ปีที่แล้ว +1

    Super explanation sir, mee videos maalaanti RMP Laku chaala upayoga padathaayi sir
    Thank you Ravi Sir.

  • @radhikaradhika2173
    @radhikaradhika2173 ปีที่แล้ว +3

    Baga explain chesaru👌👏👏👍🙏🙏🙏🙏

  • @karthikag1921
    @karthikag1921 ปีที่แล้ว

    Entho mandhi cheppindbi vinnaa kaanii....intha baaga evaruu explain cheyaledhu. 👌👏

  • @zakinaik
    @zakinaik ปีที่แล้ว +45

    I wish you could explain food habits which can prevent fibroid and other issues related to overbleeding
    It would be of great help if you can make a video on balancing hormones naturally
    Thanks

  • @prabhas639
    @prabhas639 ปีที่แล้ว +1

    గర్భాశయCancer ను నివరించుటకు 15 to 18 సం" అమ్మాయిలకు ఏ ఏ టీకాలు ఇప్పించాలి ఒక వీడియో చేయండి సర్

  • @sashikala2229
    @sashikala2229 ปีที่แล้ว +5

    Doctor you're very knowledgeable and genius doctor so very well explained so thankyou doctor 👍🏻👏🏻

  • @sairamram318
    @sairamram318 ปีที่แล้ว

    Literally i got tears thammudu ay lady dctr ela explain chaisi undaruu thanna patients unna prblm pedha pedha wrds chaipi bayapaidythuvuntaru andhulo i am one bayapada recent ga but naku emi na thammudu unadu adho okka dhari chupisthadu suggestions estharu miru anukoni dhairanga una..plz plz dondharapadakandi ay prblm vachina solution untundhi bayam ay mana shathruvu dont remove uteruses plz visit one more dctr if not ...no wrds oka 🙏🙏🙏🙏🙏🙏 thanku thammudu...mi guruvulaki parents ki staff ki namaskaralu ..books lo unna entha baga explain chaisaivalu lairuu una thakkuva..plz share to ur friends family members e knowledge prathi ladies ki avasaram

  • @bhavanid3144
    @bhavanid3144 ปีที่แล้ว +4

    Super explanation Dr garu,this information is need for every women.
    Pls make vedio for middle age women diet and diet food also, pls ..pls..pls sir

  • @tahseenmohammed8653
    @tahseenmohammed8653 ปีที่แล้ว +2

    Sir Mee Family gurinchi oka video cheyandi ante wife and children 🙏🏻

  • @kbmotivation6715
    @kbmotivation6715 ปีที่แล้ว +4

    సార్ నాకు మెచ్యూర్ అయినప్పటి నుంచి 3 లేదా 4 నెలకొకసారి పీరియడ్స్ వస్తాయి ఒక్కరోజు మాత్రమే బ్లీడింగ్ అవుతుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్లిన రక్తం లేదు అని చెప్పారు ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేవు హెల్దీగా ఉన్నాను కానీ పీరియడ్స్ రాకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ప్లీజ్ రిప్లై ఇవ్వండి

  • @murthyavutapalli423
    @murthyavutapalli423 ปีที่แล้ว +2

    💐 చాలా చాలా కృతజ్ఞతలు సార్ ధన్యవాదములు 🤝🙏🙇‍♂️

  • @gowsia8885
    @gowsia8885 ปีที่แล้ว +4

    Bulky uterus gurinchi cheppandi sir please

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 ปีที่แล้ว +1

    Hi, 😊 sir good information 👍 same problem Naaku vachinde sir naa problam cliyar ayimdi Tq somuach sir,🙏🙏🙏

  • @mridulakadmuri4840
    @mridulakadmuri4840 ปีที่แล้ว +6

    Please if possible do a video on hormonal imbalance, causes, symptoms and simple remedies

  • @sudha9682
    @sudha9682 ปีที่แล้ว +1

    problem ki good solutiion echaru sir
    Thankyou sir👌👌👌👌

  • @yarlagaddasubhash7899
    @yarlagaddasubhash7899 ปีที่แล้ว +3

    Thank u very much for giving us such valuable information.

  • @nagarajugonepalli5386
    @nagarajugonepalli5386 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు
    ధన్యవాదములు

  • @gayatrik4700
    @gayatrik4700 ปีที่แล้ว +7

    Sir explain the labour mechanism. I am 6th month pregnant and tips for normal delivery

  • @jyothijyothi3225
    @jyothijyothi3225 ปีที่แล้ว

    Iron ekkovaga ,unna food sheep liver,goat liver, chicken liver,spinach,salmonfish dry nuts,beetroot,drydates,anjura,dry black drakshi.lo ekkuva unnadi kadandi Dr dr.gaaru ur explanation 👏👏💐💐💐

  • @yashudarisa7218
    @yashudarisa7218 ปีที่แล้ว +4

    Sir hair long ga peragataniki biotin tablets gurinchi oka vedio cheyandi sir.. avi safe na unsafe naa..

  • @sandhyaskitchen2039
    @sandhyaskitchen2039 ปีที่แล้ว +1

    Tq sir nenu mee video's chudadam valaa nenu padee kstalu anni etoo velli poyinatlu untundi mee video's naaku manchi medicine sir tq so much sir

  • @trinadhaeswaravenkataramak1121
    @trinadhaeswaravenkataramak1121 ปีที่แล้ว +3

    బాగా వివరించారు సార్ thanks

  • @paruna3905
    @paruna3905 ปีที่แล้ว +2

    Tq doctor garu నేను మీ వీడియోలు అన్ని చూస్తూంటాను కాని ఎప్పుడు కామెంట్ చేయలేదు ఈ రోజు మీరు చెప్పిన టాపిక్ చాలా ఉపయోగకరంగా ఉంది అలాగే ఈ టాపిక్ లో ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి వాటిలో కొందరికి పీరియడ్స్ త్వరగా అంటే 20 డేస్ దాటిన వెంటనే రావడం కొందరికి 2 నెలల వరకు రాకపోవడం ఇలా చాలా నే ఉన్నాయి వీటి గురించి కూడా వివరించగలరు 🙏🙏

  • @estherbalaiah7360
    @estherbalaiah7360 ปีที่แล้ว +3

    Thank you so much doctor sir 🙏 చాలా బాగా వివరించారు 😊

  • @maniandra1652
    @maniandra1652 ปีที่แล้ว

    చాలా బాగుంది మీరు మకు అర్దం అయింది చాలా బాగా చెప్పారు వందనములు బాబు

  • @Samcollections2285
    @Samcollections2285 ปีที่แล้ว +5

    Thank you very much for your valuable information Dr.Ravi garu.

  • @vasanthrajupastam7929
    @vasanthrajupastam7929 ปีที่แล้ว +1

    Very good honest Doctor, I really appreciate 👍🙏👍

  • @seemabyna8591
    @seemabyna8591 ปีที่แล้ว +6

    Thank you very much doctor garu for valuable information. 🙏🏾Pls give information about menopause issue. Sir.,

  • @sruthimallampati4887
    @sruthimallampati4887 ปีที่แล้ว +1

    Really useful information share chestunnaru....real hero sir next ilanti person ni chustamo ledho teliyadhu present maku you are nature gift to the society

  • @alekhya254
    @alekhya254 ปีที่แล้ว +3

    OMG thank you for such a nice explanation 😊

  • @skmlnew8406
    @skmlnew8406 ปีที่แล้ว +1

    Very good explanation....plse explained veginal infections& harmonal imm balance .

  • @srilekhareddy8116
    @srilekhareddy8116 ปีที่แล้ว +3

    Irregular periods gurinchi kuda explain cheyara

  • @SirishaNishanth
    @SirishaNishanth 4 หลายเดือนก่อน

    Meru cheppe vedanam chalabagundi sir nenu me vedios chustu tanu doctors lo melanti vall chala rare

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 ปีที่แล้ว +13

    🙏Dr Ravikanth garu.
    Bulky uterus గురించి కూడా చెప్పి వుంటే బాగుండేది.
    Normal size of uterus.
    Is it vary to female to female

    • @faridabegum8935
      @faridabegum8935 ปีที่แล้ว

      Bulky uterus gurinchi cheppandi

    • @DEATHSQUAD-757
      @DEATHSQUAD-757 ปีที่แล้ว

      Avunu ravikanth garu bulky uterus gurinchi cheypandi Nadhi same problem

  • @lathainspires7625
    @lathainspires7625 ปีที่แล้ว +4

    Sir, please tell about pcos / pcod and food habits that can prevent the symptoms.

  • @kavyasree7726
    @kavyasree7726 ปีที่แล้ว +1

    Thank you so much sir...
    Chala detailed ga vivarincharu...

  • @prasunavangara6328
    @prasunavangara6328 ปีที่แล้ว +6

    Doctor sir,we were very thankful you sir 🙏 so many of our frds n employees suffering with same problem, including myself 🙏🙏

  • @shekarchandra8204
    @shekarchandra8204 5 วันที่ผ่านมา

    Your classes very generous. easy understand the students

  • @mudumalajyothi5840
    @mudumalajyothi5840 ปีที่แล้ว +3

    🙏🙏🙏 thank you sir . Nice explanation sir.

  • @SakaAmmaji-xy8qg
    @SakaAmmaji-xy8qg ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించి చెప్పారు సర్ 👌👌గాడ్ బ్లెస్స్ యూ

  • @unknow790
    @unknow790 ปีที่แล้ว +3

    Deeniki ayurvedic medicine baga panichestundi sir iam using this and iam ok now with in 3 months I have got the results. Thanks for explaining so clearly and lot of information is there in u r videos sir God bless u and your family.please don't stop this video's

    • @Haseena1122
      @Haseena1122 ปีที่แล้ว

      Fibroid size tagginda mam

    • @unknow790
      @unknow790 ปีที่แล้ว

      @@Haseena1122 taggindandi

  • @nagabharani2512
    @nagabharani2512 ปีที่แล้ว

    Ladie doctor kuda intha clear ga chepparu meeru baga vivarincharu

  • @kancherlaprameeladevi8672
    @kancherlaprameeladevi8672 ปีที่แล้ว +9

    Doctor garu
    Please provide information on osteoporosis and how to prevent it
    Regards

  • @Sunny64128
    @Sunny64128 ปีที่แล้ว +1

    Chala opikaga vivarincharu Dr.gaaru🙏

  • @Swaru28
    @Swaru28 ปีที่แล้ว +3

    Hello sir...egg quality improvement for pregnancy... Food cheppandi plzzz

  • @dhanalakshmin9261
    @dhanalakshmin9261 ปีที่แล้ว

    Good afternoon sir, 20 days nundi suffer avuthunnanu, problem enduku vasthundo intha patiencega vivarinchinanduku meekela THANKS cheppalo theliyatamledandi.last mee vediolo iron lopam valla blood thagguthundani chepparu . present nenu aa food maintain chesthunnanu.Thank U soomuch sir, 💐💐

  • @vardhineedinagasatyasriniv3234
    @vardhineedinagasatyasriniv3234 ปีที่แล้ว +4

    Sir can you explain about fibroids
    And medicines used to cure them
    And treatment methods like surgeries

  • @gprasanna7342
    @gprasanna7342 ปีที่แล้ว +2

    Excellent explanation sir thankyou

  • @sksushma4447
    @sksushma4447 ปีที่แล้ว +8

    Hi Ravi sir. Pls do video on health issues after hysterectomy at the age of 19. Accidentally it happens at my delivery time.

    • @csneha9787
      @csneha9787 ปีที่แล้ว

      Meeku hysterectomy enduku aindi andi?

    • @sksushma4447
      @sksushma4447 ปีที่แล้ว

      @@csneha9787 Delivery time lo Doctor mistake Valla aindhi. Proper reason thelidhu. Blood pipe cut aindhi Ani Chepparu

  • @bhagyi7950
    @bhagyi7950 ปีที่แล้ว +2

    Thankyou very much sir chala Baga explain chasaru

  • @sujatha-58
    @sujatha-58 ปีที่แล้ว +3

    శుభ మధ్యాహ్నం సార్ 🙏🙏

  • @jyothsnaraajjj
    @jyothsnaraajjj ปีที่แล้ว +2

    Very very very very useful. Plz suggest the good iron tablets if we have iron deficiency due to heavy bleeding

  • @Manju-tb6yr
    @Manju-tb6yr ปีที่แล้ว +5

    Very clear explanation 🙏

  • @gayathriyarlagadda3029
    @gayathriyarlagadda3029 ปีที่แล้ว

    హాయ్ సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్

  • @janardhanjsmmula7422
    @janardhanjsmmula7422 ปีที่แล้ว +5

    Namaste sir, I am 47 years old. On 13-4-2023 I got periods which was 10 days late. It continued for 17 days. Heavy blood clots after 4th day and continued for 4 to 5 days. Is it is the sign of menopause? Sir.

  • @sushmap5987
    @sushmap5987 ปีที่แล้ว +2

    Thanks for the information sir ,pls do explain about steroids and their side effects

  • @prasannapassion5100
    @prasannapassion5100 ปีที่แล้ว +4

    Dr garu pcos gurinchi kuda cheppandi e series lo

  • @prasuna7262
    @prasuna7262 7 หลายเดือนก่อน

    Super dear బాగా exlain చేసి చెప్పావ్❤

  • @manjulac2489
    @manjulac2489 ปีที่แล้ว +4

    Sir you explained very well, this gives the clear picture why over bleeding happens, sir i have fibroid near endometris which is causing over bleeding, doctors said i have to take contraceptive pills to reduce over bleeding, is this correct ir we have other medication that help reduce fibroids size and effect?