అందుకే కదా మన దేశంలో ఇంకా ఇంత దరిద్రం పేదరికం అలాగే ఉండేది అలాంటప్పుడు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు అభివృద్ధి కోసం కదా అట్లైతే మీరు మీ ప్రసంగాలు ఆపేయండి అభివృద్ధి జరగకుండా ఉంటుంది ఇబ్బంది జరగకుండా ఉంటుంది
mobiles kanipettadam abhivrudhi. radiation perigindi ga danivalla. adi nasanam ea ga. vehicles peragadam abhivrudhi. vati valla global warming perigindi. adi nasanam eaga. abhivrudhi evadiki vadi alochana lo jaragali.
@@nagachaitanyachiru విజ్ఞాన శాస్త్రంలో ఎంతో అభివృద్ధి జరిగింది కొన్ని యంత్రాలను వస్తువులను ఉపకరణాలను తయారు చేయడం వల్ల ఇబ్బంది వచ్చింది అని అనుకోవడం తప్పు భూమి మీద విపత్తులు వంటివి సాధారణంగా జరిగేదే కానీ మన ఆలోచనలు అందరికీ ఒకేలా ఉండవు మనం ఎదుటివారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలు మేధస్సు తెలివి ఎంతో ఉంది అయినా వాటిని సరైన సమయంలో సరైన విషయాలను మాత్రమే ఉపయోగించాలి అంతకుమించి నేనేమీ మాట్లాడాలి అను కోవడం లేదు ధన్యవాదాలు
గురువు గారికి పాదాభివందనం
Om good information Swami Garu 👍
Yes
Sri gurubhyo namaha
నిజం
Your words absolutely right గురువు గారు
Dhanyavadamulu Guruvugaru
Good gurugru
" growth is quiet different from development ".what is the declined /destroyed ?.
సందర్భానుసారంగా ఒక్కో యుగ పురుషుడు పుడుతుంటాడు. అటువంటి యుగపురుషులుమీరు. మీపాద పద్మాలకు శిరసానమామి తండ్రీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Sai Ram Sai🙏🙏🙏
,all is well
Sri Gurubhyo Namah! 🙏🏼🙏🏼
గురువు గారికి పాదాభివందనం🕉️🙏🙏🙏
HIGH TECH పతనానికి ఆఖరి మెట్టు
Yes 100%...... రియల్ గురువు గారు
అంతేనా గురువుగారు పెరిగే చెట్టు వంగటం తప్పదా?
Guruvu Garu 🙏🙏🙏🙏
Guruvu garike namaskaram
🙏🙏
Eppatiki kuda Hindu Dharmanni tokkeyali ane prayatnam jarugutunnadi. Kani mee kanti mahanubhavula valla Enka nilabadi vundi . Hindu Dharmamnni kapadali ante Tappani sarigaa andaramu krushi cheyyavalasina Samayam vachindi. Manamu cheyyavalasinadi emante mana Dharmanni poortiga ardham chesukune prayatnam cheyyali.omnamaha 🙏
100% correct this development is for destroy.
Oka vix prabhavalu six
నమస్తే గురువు గారు
మానిషి వుంన్నదానితో తృప్తిగా లేరు వీరిగినా పర్వాలేదు పెరగాలి అంటున్నాడు
పెరుగుట విరుగుట కొరకే 🙏🙏🙏
గురువు గరికి నమస్కారం నిడదవోలు నుండి.....
పదాలు చదవడానికే కాదు ఆలోచించడానికి కూడా బాగుండాలి కొంచెం బాగా చూసి పెట్టండి రా బాబు
Padabhi vandhanam Guru Garu
What do you mean. That means we should not develop.
Peruguta viruguta korake.
Ayya babu.... Meeru cheppedhi Yenti... Abrudhi avvadhu Antara????
Mari bill gates, Tata, reliance yevvaru Meeru chelpinanthaga nasanam avvaledheee...
Perugutavirugutakorakekathasar
Demotivate cheyyaku mahashaya
Ayo guruvu garu eppudu andarini mosam chesi sampadistunaru emi ayetundi emi kadu chusevall pothunaruanty
ఎవరో రాసినవి చదవడం కాదు నీ సొంత తెలివి తో ఏమైనా ఉంటే చెప్పు రా బాబు లేకపోతే ముస్కో
రామాయణం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలు ఐంది కదా మరి 7000 సంవత్సరాలు అంటున్నారు!?
Puraanala lekkalu veru, charitra lekkalu veru Brother..... eeyana charita konamlo cheptharu. Mahabharata kaalam 5000 years, antaku mundu 2000 years Ramayana kaalam ani charitra lekka. Evari lekka vaaridhi
sarainadi kadu ani kuda chepthunnaru ga. bayata ramasethu 7k yeras back di ani prove chesaru. so.
Tadepalli bharadwaja... Enni lakshala samvatsaralu bro...?? Cheppu koncham
shravan pedda palli. 267 lakshala 84 velu ippatiki ramayanam jarigi.
@@srkkalepu719 .
Emayya pedhamanishi athamamalaku ekkada padithe akkada kodalu kallumkkalani chepthunnavu budhi vundali kodalante siggumalinda enduku kalladaggara vunchadaniki prayatnisthunnavu nevu me athha mamalaku kallamedha paduthunnava varu ekkada kanapadithe akkada enduku ahankarapu matalu vupayogisthunnavu
exactly...men kuda atta maamalu ekkada kabpiste akkada kaalla meeda padali....girls matrame enduku ala....
అందుకే కదా మన దేశంలో ఇంకా ఇంత దరిద్రం పేదరికం అలాగే ఉండేది అలాంటప్పుడు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు అభివృద్ధి కోసం కదా అట్లైతే మీరు మీ ప్రసంగాలు ఆపేయండి అభివృద్ధి జరగకుండా ఉంటుంది ఇబ్బంది జరగకుండా ఉంటుంది
mobiles kanipettadam abhivrudhi. radiation perigindi ga danivalla. adi nasanam ea ga.
vehicles peragadam abhivrudhi. vati valla global warming perigindi. adi nasanam eaga.
abhivrudhi evadiki vadi alochana lo jaragali.
@@nagachaitanyachiru విజ్ఞాన శాస్త్రంలో ఎంతో అభివృద్ధి జరిగింది కొన్ని యంత్రాలను వస్తువులను ఉపకరణాలను తయారు చేయడం వల్ల ఇబ్బంది వచ్చింది అని అనుకోవడం తప్పు భూమి మీద విపత్తులు వంటివి సాధారణంగా జరిగేదే కానీ మన ఆలోచనలు అందరికీ ఒకేలా ఉండవు మనం ఎదుటివారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలు మేధస్సు తెలివి ఎంతో ఉంది అయినా వాటిని సరైన సమయంలో సరైన విషయాలను మాత్రమే ఉపయోగించాలి అంతకుమించి నేనేమీ మాట్లాడాలి అను కోవడం లేదు ధన్యవాదాలు
@Babu multi talented
Correct ga chepparu. Ilaanti vaallu sukham ga undaru, undanivvaru. Entha sepu negativity.
🙏🙏🙏🙏
🙏
🙏
🙏
🙏